తమ్ముడూ వెరీసారీ వీడియో చాలా ఆలస్యంగా చూశాను. నీ గొంతులో ఏదో శక్తివుంది. చక్కని తెలుగు మాట్లాడు తున్నావు. నీ సేవకు నేను ఫిదా. ఆ అల్లా దయవలన నీవు మరింత అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడాలని నీకు ఛానెల్ కి సబ్ స్క్రైబ్ చేస్తున్నా
ఈ ప్రపంచానితో ఏమాత్రం తమకు పనే లేదనే ఈ అమాయకపు జీవులకు మీరు ఎంతో ప్రేమతో కొసరి కొసరి తినిపిస్తుంటే వాళ్లు ఇంకేం కోరుకుంటారు మీకు చేతులు జోడించి నమస్సుమాంజలులు తెలుపుతున్నాము 🙏🙏
ఖాజా మొయినుద్దీన్ గారు నమస్కారం, మీ వీడియోలు అన్ని బాగున్నాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా బాగుంది బాగుంది కానీ అన్ని ఐటమ్స్ కొలతలలో చెప్తే ఇంకా బాగుంటుంది
ఆ భగవంతుడు మిమ్మల్ని మీరు చేస్తున్న సేవలను నిండుగా ఆశీర్వదించాలని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను❤❤❤
అస్సలామ్ మలేకుం అన్నయ్య చాలా గొప్ప మనసు ఇటువంటి వాళ్లకి కడుపునిండా తృప్తిగా భోజనం పెట్టావు దేవుడు నీకు వెన్నంటే ఉంటాడు ఇంకా ఎంతో మందికి నువ్వు కడుపు నింపాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కోరుతున్నాను😊❤❤❤❤❤❤❤❤
నమస్తే బాబూ ❤ చాలా చాలా బాగుంది అదేకాకుండా ఆ అభాగ్య పిల్లలకి మీరు ప్రేమతో అన్నీ పెట్టి వాళ్లకు తినిపించిన తీరు అద్భుతం గా ఉంది అందరూ కూడా మీలాగే ఇలాంటి విషయాలలో హృదయపూర్వకంగా సేవలందించాలని కోరుకుంటూ మీకు నాప్రేమపూర్వక ఆశీస్సులు ❤
Anna nenu mi videos anni chusthanu really miru supperrr anna mi voice mi smile kuda chala bavuntaie anna Naku kuda mitho kalasi work cheyyalani undhi Naku job ledhu anna Naku kuda emanna brathukuderuvu chupinchandi anna plsssss 😢
Thank you very much Sir to shown the preparation of RASAMALAI. Really I very much appreciated to show the preparation. So many times I was think how to prepare the Rasamalai. But today I known the preparation.
preparation is 12:28 very good. the way you explained is too good. we can read your heart. you have a very good heart. you are great gentleman. we like you so much. thanks a lot for showing Rasmalai.
తమ్ముడూ వెరీసారీ వీడియో చాలా ఆలస్యంగా చూశాను. నీ గొంతులో ఏదో శక్తివుంది. చక్కని తెలుగు మాట్లాడు తున్నావు. నీ సేవకు నేను ఫిదా. ఆ అల్లా దయవలన నీవు మరింత అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడాలని నీకు ఛానెల్ కి సబ్ స్క్రైబ్ చేస్తున్నా
ఆ దేవుడి దయవల్ల మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ❤
అయ్యా మీ పాదాలకు నమస్కారాలు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని సుఖ సంతోషాలతో చల్లగా చూడాలి. ఇంతకంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవయ్యా.
😢😅
Good job bro
ఒరేయ్ ఆడి ఉచ్చ తాగు బాగుంటుంది సిగ్గులేదు
Mashallah
Assalamualaikum..
Good information bhai❤❤❤❤
కడుపు నింపలేని...కుల,మతాల ,కంటే ,
మానవత్వం గొప్పది......
మీ లాంటి వాళ్ళు socity కి చాలా అవసరం.... అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటాం
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్
ఈ ప్రపంచానితో ఏమాత్రం తమకు పనే లేదనే ఈ అమాయకపు జీవులకు మీరు ఎంతో ప్రేమతో కొసరి కొసరి తినిపిస్తుంటే వాళ్లు ఇంకేం కోరుకుంటారు
మీకు చేతులు జోడించి నమస్సుమాంజలులు తెలుపుతున్నాము 🙏🙏
Ramesh garu thank you please kudirite video share cheyandi
Ñijanga AA devudu mee roopamlo vachaadu meeku aayuraarogya evaalani meeru inkaa vandalamandiki sahayam cheyaali
Super andi. God bless you.
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒక మీ ఆలోచనలకు సృజనాత్మకత మైన సార్
His Telugu is good and clear voice. Indulo naku chakkati matasamarasyam kanipistondi. God bless the team and channel.
మీరు చేస్ హెల్ప్ కీ మీ పాదాలకు వంధానం
సూపర్ సూపర్ బయ్యా మీ మన్వతానికి నా జోహార్ మంచి వీడియో చూపించారు Tq బయ్యా
ఖాజా మొయినుద్దీన్ గారు నమస్కారం, మీ వీడియోలు అన్ని బాగున్నాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా బాగుంది బాగుంది కానీ అన్ని ఐటమ్స్ కొలతలలో చెప్తే ఇంకా బాగుంటుంది
ప్రత్యక్ష దైవాల సేవ చేస్తున్న మీకు ఆ భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ 🙏🙏🙏
Thank you Sudhakar garu 🙏
🙏🙏🙏🙏🙏
ఇలాంటి ఛానల్ ప్రతి లాంగ్వేజ్ లో పెట్టాలని కోరుచున్నాను❤
Thank you ,,,,
వెరీ నైస్. బట్ ఇది ఎంత కొలతలు చెప్పలేదు. చెప్పితే ఇంక బాగుండేది
మీ గొంతు లో ఏదో మేజిక్ ఉంది. మీ మాటలు చాలా బాగుంటాయి. మీ రు ఇలాంటి సేవ లు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you so much 🙂
అన్న నువ్వా తెలుగులో ఛానల్ పెట్టావా సూపర్ అన్న నీ వాయిస్ స్మైల్ నిమనసుల తెల్లనిధి చల్లనిది 🙏
Thank you so much 🙂
వార్నీ....
Correct andi
నమస్కారం ఎంతో చక్కగా పెట్టారు. సొంత పిల్లలు లాగా అనిపించారు. మదర్ థెరిసా❤❤❤❤
Thank you so much 🙂
ఆ భగవంతుడు మిమ్మల్ని మీరు చేస్తున్న సేవలను నిండుగా ఆశీర్వదించాలని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను❤❤❤
Thank you
ఇందులో వచ్చిన కామెంట్స్ అన్నిటికి నేను లైక్ కొట్టాను ఇవన్నీ చాలా చాలా నూటికి నూరు శాతం కరెక్ట్ మీ మంచి మనసుకు🎉 హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు
Thank you Andi
👏👏👏
Heart touching moments.. hatsoff..❤😊
God Bless You.
Really you are doing good and great job God bless you Nawab sir
చాలా మంచి హృదయం andi మీది భగవంతుడు మీకు ఎప్పుడూ మేలు chesthadu
Thank you 🙏
Annayya ❤ u. Meeru aa childrens ki food serve chesey tapudu aa childrens chaala happy ga feel ayyaru.Thank you so much bro
మీ మంచి వృధాయానికి జోహార్లు బయ్యా ❤❤❤
Thank you so much 😀
అస్సలామ్ మలేకుం అన్నయ్య చాలా గొప్ప మనసు ఇటువంటి వాళ్లకి కడుపునిండా తృప్తిగా భోజనం పెట్టావు దేవుడు నీకు వెన్నంటే ఉంటాడు ఇంకా ఎంతో మందికి నువ్వు కడుపు నింపాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కోరుతున్నాను😊❤❤❤❤❤❤❤❤
మీరంటే చాలా అభిమానం అన్న నేను కుకింగ్ చెస్తా
మీమంచిమనసుకు జోహార్లు బ్రదర్ మీవాయిస్ మరియు లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గ ఉంది చాలామంచీమనసు మీది ధన్యవాదాలు❤
నమస్తే బాబూ ❤ చాలా చాలా బాగుంది అదేకాకుండా ఆ అభాగ్య పిల్లలకి మీరు ప్రేమతో అన్నీ పెట్టి వాళ్లకు తినిపించిన తీరు అద్భుతం గా ఉంది అందరూ కూడా మీలాగే ఇలాంటి విషయాలలో హృదయపూర్వకంగా సేవలందించాలని కోరుకుంటూ మీకు నాప్రేమపూర్వక ఆశీస్సులు ❤
Thank you so much 🙂
Nawab kitchen is great,I like you.your pations is so great
Meeru Mee videos chusi chala Mandi inspire avutunnaru chala manchi videos chestunna mimmulanu DEVUDUdeevinchalani korutunnamu
Thank you so much 🙂
మంచి పనిచేసవు అన్న తెలుగు లో చానెల్ ఒపెన్ చేసి😊tq.మీ మంచి మనస్సు కు 🙏🙏🙏
Mi kosame please share this video if possible
భయ్యా 👌.. భగవంతుడు నీ మంచి మనసు... సేవాభావం.. దాన గుణం ఇచ్చి నిన్ను ఈ పిల్లలకు అండగా చేశాడు.. జీతే రహో..
Nenu eppatinuncho Mee telugu chanel kosam wait chesthunnanu
Mee videos bhaguntayi
Manchi recipes choopisthatu thanq God bless you and your family
Thank you 🙏 so much please share if possible
Dear khajamoiddin sir assalamualaikum. Your voice is so sweet.and again your explainng too good. May I godbless you
Thank you bhayya open telugu channel i like your videos n your service great job👍🎉💐
Thank you 🙏 pratyusha
Maaku chala istam mee hindi chanal all videos chusuvaallam. మా husband ki meerante chala istam he is no more.
Super recepie brother and your helping hands that were wonderful and many more people want to get motivated and serve the helpless people
Anna your are my inspiration. Good job you u are great kiptap e Lage marinni video's chiyyali. Demudu blessings vunddalani korukunttunamu
మీరు చాలా మంచిపని చేస్తున్నారు మీరు మీ స్మైల్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు మీ వీడియో చూస్తుంటాం మీరు చేస్తున్నా సేవలకు hats off🙏🙏🙏🙏🙏
Thank you sir
Anna nenu mi videos anni chusthanu really miru supperrr anna mi voice mi smile kuda chala bavuntaie anna Naku kuda mitho kalasi work cheyyalani undhi Naku job ledhu anna Naku kuda emanna brathukuderuvu chupinchandi anna plsssss 😢
Thank you very much Sir to shown the preparation of RASAMALAI. Really I very much appreciated to show the preparation. So many times I was think how to prepare the Rasamalai. But today I known the preparation.
You are most welcome
First time chusanu but I feel happy for it comments chuste meru yevaro chala manchivarula unnaru ilantivi marenno cheyyalani korukuntu
Thank you
Thanks!
Bagundhi anna, chala baga chesaaru💐💐
Hrudayapurvaka danyavadalu bai చాలా మంచి పని చేశారు
Allah aapko barkat dey aur aapko accha rakhey
Nice...chala manchi video chesaru..chakkati bhasha, manchi receipe ..meelantollani inspiration ga teesukuni samajaniki panikoche pani cheyyalinkani, kontamandi vedhavalu gullu kulchatam, ralleyyatam lanti pichi pani chestunnaru..meeru manchi pani chestunnaru..mimmalni chusi vallu budhi techukovali...❤❤❤
Explanation is very clear... అన్నా
Thank you
You are great Bhaisaheb. You are another form of God. Be like this, and dont change your mind. Namaste.
Abba.... adham lanti mee manasuki naa manspurthi ga meeku naa namaskaralu 😊
Super Anna, video chustunte happy ga anipinchidi. Inspiring ga undi
God bless you super annay
Superb 🎉miru telugu chala baga matladtaru 😊 mi vantalu anni superb 🎉 anni chusanu me recipies...anada pillalki enta premaga pedtaru..🙏
Annaya miru 👌👌👌👌👌💯🙏🙏🙏🙏🙏 mee manchi manasuki tqq somach . But melati valu chala thakuvaga untaru . God bless you annaya .
Thank you 🙏
సూపర్ అన్న
Tnq brother mee manchi manasuku mee team andhariki tnq
Super,brother, 🙏
Thank you so much
మనుషుల్లో దేవుడు ఎలా ఉంటాడు అని నన్ను ఎవరైనా అడిగితే 100/పర్సెంట్ మిమ్మల్నే చూపిస్తాను బ్రదర్ 💐💐💐👍👍👍
ఎందుకు ? కారణం చెప్పు బ్రో
You got an impressive voice n a good heart. God bless you.
Chala bagundi 👌👌
Anna Thank You Sooooooo much.. For Started in telugu... Iam Big Fan of You❤❤❤❤❤🎉
🤝Super anna 👌👌👌
Tallitandruke ituvanti pillalni vadilinchukuntunna ee rojullo mee lanti vaaru Ela cheyadam really appreciate with u😊😊
Meru super 😮
Thank you very much brother 🙏 చాలా గొప్ప పని చేస్తున్నారు నీ మనసు చాలా మంచిది
Assalamualaikum mashallah Mubarak ❤❤
Walekum assalam
Super 👌 chala manchi cheshunnaru nice 👍
Super
Hi ❤ brother meenawati kitchen ke MI help ki chala tanks me work ki hands up
Chala bagundhi
Thank you
Chala goppa pani chesthunaru great brother 🙏🏻
12:10 has my heart ❤️
Thank you 🙏
Evaru chapane recipe.meeruchaparu.tq👌⭐⭐🤗
Hat's of tammudu
Each step process lo standard quantity (Ltrs,kgs etc)oral tell bro.super video ❤🎉🎉. thanks bro
👏👏👏👏👏meeru nijaayiteega cheste maatram nijanga devude meeru Mee asramam ekkado cheppagalaru
Very nice
Good Information. Anna❤
చాలా చాలా మంచి పని చేస్తున్నారు 👌👌👌
Thank you 🙏
Recipe super ga chesaru
Bro your great bro🎉🎉🎉for.service..of..this..people..
Mashallha Dua ki guzarish bhai ❤
Chala manchi pani chesthunnaru sir Telugu baaga matladuthunnaru meeru super 🎉
👌👌👌👌👌meeru really great👍 bro
Brother first time mi vedeo chusanu miru chesina seva ki salam 🙏👍👌👏
Meru great job chestunaru sir
preparation is 12:28 very good. the way you explained is too good. we can read your heart. you have a very good heart. you are great gentleman. we like you so much. thanks a lot for showing Rasmalai.
Meeru chaala great person hats off God bless u beta❤❤
మంచి మనసున్న మీకు 🙏🙏🙏. God bless u Anna& team
Thank you so much
Vanta kosam emo teliyadhu kani Anna mee manchi manasuki fidaa ayipoyanu matalu ravatam ledhu kanillu vastunayi❤
చాలా బాగుంది Clear ga చేసినారు 🙏👌
గ్రేట్ అన్న చాలా సంతోషం మీరు చాలా మంచి పని చేశారు ❤
Welcome to telugu channel
Congratulations
God bless u nana
Sutiga suthilekunda perfect recipe cheptharu santhosham ga untadi mi gonthu vinte ilanti videos chala cheyali succes avali tq
Anna miru chala great,mimmalni devudu eppudu challaga chustadu🎉🎉❤❤
Meru nijam ga super sir❤
Super brother
మీమాటలో మాధూర్యం,మీచేతలు అమేయం,మీరు చూపే ఈ ప్రేమ అమేఘం అపూర్వం మీకు శతకోటి కృతజ్నతాభివందనాలు
God bless you brother
God bless you for the good work.
Thank you
Sir,Mee manchithananiki Devudu thoduga vuntaru May God Bless you 🎉
Super brother, God bless you and your family members
Bhai saab super👍
Dear brother, ur voice and explanation is very good. U r inspiration to us ....Tq so much..