గోధుమ గింజలు నానబెట్టి వాటి నుండి పాలు తీసి చేసే పద్దతి కష్టంగా ఉంటుందని.. ఇలా డైరెక్ట్ గా పిండి నుండి పాలు తీసి చేశాను! మీకు గింజల పద్ధతే ఈజీ అనిపిస్తే అలానే ట్రై చేయండి.. Thank u 🙏
Excellent recipe madam వీడియో చూస్తూంటేనే నోరూరె... Definitely try చేసి ఎంజాయ్ చేస్తాం Thanx a lot Provide more recipes for food loving people like us. U r highly deserved cook
I will buy a kg halwa in my next shop instead of spending too much time on this......thanks for showing this recipe to know the value behind the process of making halwa....it's yummy indeed. 🙏😇
Our Neighbours often bring this kind of sweet from Chennai...but don't know exactly what it is made of... Now after watching this video it's clear... Thank you so much for sharing easy method of healthy halwa recipe....
My pleasure andi ☺️ Actually many Tamilians make this sweet.. Our Telugu people may not know well about this! We should have some patience to do it at home.. good to know your interest to do it 😊 Thank you so much for liking this recipe 🙏
Mee speciality anto telusa fridge, oven vadandi ani andari cooking channels la chepparu , avaraina easy ga chesukunae vidanam lo cheptaru.keep it up all the best
Instant ga Edina chesukunndam ani anukoni chustunna after this video Inka sweet tinali Ane feeling kuda poyeendi. Thanks anndi nannu sugar consume cheyakunnda kapadaru thanks 🙏
😄😄 Most welcome 🤗 ఈ రెసిపీ చేయాలంటే తగినంత సమయం ఇంకా బోలెడంత ఓపిక కావాలి అండి! ఏదైనా అకేషన్ లాంటివి ఉంటే తప్ప అంత ఓపిగ్గా చేయలేము.. మీరన్నట్టు స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా దాన్ని అవాయిడ్ చేసి రెండు ఖర్జూరం పండ్లో నాలుగు కిస్మిస్ లో, చిన్న తాటి బెల్లం ముక్కో నోట్లో వేసుకోవడం మంచిది..
నాకు ఇలా పిండి నుండి పాలు తీసే పద్దతి easy కాబట్టి నేను రెగ్యులర్ గా ఇలాగే చేస్తుంటాను! మీకు గింజల నుండి పాలు తీసే పద్దతి ఈజీగా అనిపిస్తే అలాగే చేసుకోవచ్చు .. Thank you 😊
హాయ్ అండీ 😍.. చాలా మంచి, healthy, tasty రెసిపీ చెప్పేరు.... కాస్త టైం పట్టినా కూడా ఇంత మంచి రెసిపీ, ఇంత healthy గా ఎక్కడా దొరకదు.. తప్పకుండా ట్రై చేయాల్సిందే.. 😃. Tq🙏🙏🙏🙏
Hi Akka Meru recipes evari daggara nerchukunnaru.Chala unique ga unnay.Naku ite anipistundi mi family lo nenu putti unte bagunnu ani, meru chese ee healthy recipes tinedanni ani.Meru memu chesukovataniki enno recipes chestunnaru kani memu Ela cheyyagalama anipistundi. Meru online lo elanti foods selling cheste bagunnu.😊
Hi dear 🙋🏻♀️ Thanks a lot for your sweet compliments 🤗 నేను మా పెద్దవాళ్ల దగ్గర నుండి, తెలిసిన వాళ్ళ దగ్గరనుండి నేర్చుకోవడంతో పాటు వంటల మీద ఉన్న ఇంట్రస్ట్ తో వంటల బుక్స్, న్యూస్ పేపర్ లో వచ్చే వంటలు ట్రై చేస్తుంటాను 😊 నచ్చిన బెస్ట్ వంటలు మీకు షేర్ చేస్తుంటాను ☺️
Your halwa looks delicious, thanks for the recipe, here I would like to emphasize that there are lot of misconceptions about jaggery, that its healthier substitute for sugar and has less calories , but in reality both contain equal amount of calories. I'm not saying eating sugar/jaggery is right or wrong, it's just a general information to the diabetics and health conscious people.
My pleasure 😊 Thanks for the compliment 🙏 Thanks again for sharing this information about sugar & jaggery! As I'm not a nutritionist I'm not aware much about these.. Thank u 🙏
నీకో. నమస్కారం నీ వంటకో నమస్కారం నీ ఓపిక కి ఇంకో నమస్కారం నీ ఛానల్ కి మళ్ళీ నమస్కారం ఈ వీడియో చూసేటప్పటి కి sweet మీద విరక్తి వచ్చింది ఇంత కష్టపడి చేయాల Sweet తినాలి అనిపిస్తే swagruha foods vuntunnayi
Today I tried this recipe.. It came so nicely and delicious. Thanks for sharing
My pleasure 😊
Thanks for sharing ur feedback on this recipe 🙏
How long did it take to make?
@@SpiceFoodKitchen 0
@@SpiceFoodKitchen ..///////
@@SpiceFoodKitchenj58 , 😊
Your narration adds beauty to your recipies! Your vocabulary sounds like 1980-90's radio hosting......
It's sooo glad to see such a sweet compliment to my voice 😊
Thank u so much 🙏
Wow andi 🤩, this is the first time am seeing in TH-cam , a procedure to separate gluten from wheat flour AT HOME . Ur incredible 👌👌👌👌👌👌 ⭐️ ⭐️⭐️⭐️⭐️
Thanks a lot andi for such a sweet 🥰 and great compliment 🙏
👌😍...చాలా చాలా ఆరోగ్యమైన, బలవర్ధకమైన హల్వా..చాలా సంతోషంగా వుంది.💐
ఈ హల్వా మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 🙏
Super madem.తప్పక try చేస్తాం. ఇంత మంచి వంటకం చూపించినధుకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
Thank u sooo much andi 🙏
తప్పకుండా ట్రై చెయ్యండి 😊
Annisarlu నేను వడకట్టలేను. Parcel పంపండి. Money pay chestanu
రెసిపీ చాలా కష్టంగా వుంది సింపుల్ గా ట్రై చేయండి
గోధుమ గింజలు నానబెట్టి వాటి నుండి పాలు తీసి చేసే పద్దతి కష్టంగా ఉంటుందని.. ఇలా డైరెక్ట్ గా పిండి నుండి పాలు తీసి చేశాను! మీకు గింజల పద్ధతే ఈజీ అనిపిస్తే అలానే ట్రై చేయండి.. Thank u 🙏
Excellent recipe madam
వీడియో చూస్తూంటేనే నోరూరె...
Definitely try చేసి ఎంజాయ్ చేస్తాం
Thanx a lot
Provide more recipes for food loving people like us.
U r highly deserved cook
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊 వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి.. మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏
చాలా బాగుంది అండి..,చూసిన తరువాత మనసుకు రుచి అనిపించింది ..అండి.
Manasuku Ruchi wow ,nijanga kadu Ruchi nalukake kakunda manasuku kuda telustundi ,,u r right
Many many thanks to both of you for such a beautiful ☺️ & heart touching compliment 🙏
@@SpiceFoodKitchen thank u but emataku amata cheppali nenu shock ayyanu Pindini kuda kadigi gluten tiyadamenti ,nijanga mahanubhaulandi meeru,endukante nenu eppudu chudaledu vinaledu🙏🙏🙏👏👏👏
Tongue ki ledha 😂
@@saikrupareddy2358 అమ్మ చేతి వంట రుచి తెలిసేది మనసుకు కదా ...., అలాగే కొన్ని వంటలు మనసుకు touch చేస్తాయి...
Beetroot halwa cheyandi mam mi style lo please....
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
Waiting andi thank you so much 🙂
Meeru prathi okkariki reply chesthaaru .. awesome .. so sweet of you ..
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️
Thank you very much 🙏
Very nice andi thanks for sharing miru epudu healthy recipes share chestunaru.
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Mouth watering 😋😋👌👌 అక్కా yummy
Many many thanks my dear 😊
WONDERFUL 👌 Sweet recipe 😋, I love it 😀
Thank u soo much 😊🙏
మీకు చాలా ఓపిక సుమా...అన్నిసార్లు వడగట్టడం , అంత సేపు తిప్పుతూ ఉండడం ...అమ్మో ... మీరు great
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🤗
ఇంత శ్రమ అనిపించినా తినేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాము అండి 🤤
Nenu try chesanu coconut laykunda taste maatram next level 👌👌👌👌👌👌
OK అండి.. నెక్స్ట్ టైం coconut milk వేసి try చేయండి! నెయ్యి వేసి పనిలేకుండా 😊
Your ideas are always superb andi your recipes are awesome
Glad to hear your sweet words andi ☺️ Thank you so much 🙏
Healthy recipes చేయాలంటే మీ తర్వాతే ఎవరైనా అండి 😋😋😋😋😋😋😋😋
మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
Abba enta baaga chsaro, awasome Andi meeru. Thank for sharing .🙂
My pleasure 😊
Thank u soo much andi 🙏
ఓపికగా చేసుకోవాలి. మంచి రెసిపీ ❤❤❤
అవునండీ!
Thank you so much 🤗💕🙏
I will buy a kg halwa in my next shop instead of spending too much time on this......thanks for showing this recipe to know the value behind the process of making halwa....it's yummy indeed. 🙏😇
Most welcome 😊
Thanks for ur opinion & compliment to this sweet recipe 🙏
In youtube you are the special one who makes different kinds of recipies which no one has ever made......
All the best 😍
So glad to hear your sweet compliments ☺️
Thank you so much andi 🙏
True
It's really healthy recepie,thank you for sharing us.
Thank you so much 🙏
My pleasure ☺️
Our Neighbours often bring this kind of sweet from Chennai...but don't know exactly what it is made of... Now after watching this video it's clear... Thank you so much for sharing easy method of healthy halwa recipe....
My pleasure andi ☺️
Actually many Tamilians make this sweet.. Our Telugu people may not know well about this!
We should have some patience to do it at home.. good to know your interest to do it 😊 Thank you so much for liking this recipe 🙏
Kalikat halwa makkuda neighbors techistaru Kerala nundi.
I think that is Thirunalveli halwa .. famous in Tamilnadu...
సూపర్ గా ఉంది గాని మీ ఓపికకు థాంక్యూ
ధన్యవాదాలు అండి 🤗
చాలా different recipe
Strange & healthy
Thanks for the compliment 😊🙏
Tasty and healthy sweet andi super
Thanks andi 😊
మంచి healthy recipe❤
Thank you so much 😊💕
A very different method of making halwa....Looks yummy!sure it tastes awesome..
Thank you so much andi 🙏
Mee speciality anto telusa fridge, oven vadandi ani andari cooking channels la chepparu , avaraina easy ga chesukunae vidanam lo cheptaru.keep it up all the best
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
Thanks for ur wishes too 🙏
Super vundi definitely try chesta akka elanti health recipe s inka chepu akka
Thank you so much dear 🤗
తప్పకుండా..
Baga chesaru super andi
మీకు నచ్చినందుకు సంతోషం అండి..
Thank you so much ☺️
very nice .. I will try this for sure .. Thank you !!
Most welcome ..
Thanks for liking it 🤗
Kashtamain healthygaa undi super receipe
Thank you so much andi 🤗
చాలా మంచి స్వీట్... గుడ్
ధన్యవాదాలు అండి 🙏
మా అత్త గారు గోధుమలు నానపెట్టి చేస్తారు చాలా ప్రాసెస్ మీరు చాలా సులువుగా చూపించారు 🤝🤝
ధన్యవాదాలు అండి ☺️🙏
Wow excellent recipe 👌
Thank u soo much 😊
Chala opigga chesaru mam
అవునండీ.. ఈ స్వీట్ perfect గా రావాలి అంటే కొంచెం ఓపిగ్గా చెయ్యాలి😊! Thanks for the compliment 🙏
Awesome tasy recepies...Hearty appreciation...👌👍
Thanks alot for ur appreciation 😊🙏
Meeru very talented andi, superb.
Many many thanks for the compliment andi 😊🙏
@@SpiceFoodKitchen
@@mullapudirajyalakshmi5940 e
Mamu godumalu nanapette chesthamu super 👍
@@SpiceFoodKitchen a
Never Came across a Sweet like this very Nice
Nice to listening your kind words ☺️
Thank you so much 🙏
Detailed explanation love it
Glad you liked it! Thank u 😊
Chala bagundi clear ga ardham ayinattu cheptunnaru thank you madam 💐💐💐
Most welcome andi ☺️
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం! Thank you so much 🙏
Wow amazing recipe sis 😍 coconut milk and wheat flour halwa
Thank you so much andi ☺️🙏
చాలా బాగుందండి, very healthy recipe, తప్పకుండా try chesi feed back పెడతాను
Thank you so much 🙏 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. తప్పకుండా ☺️
Instant ga Edina chesukunndam ani anukoni chustunna after this video Inka sweet tinali Ane feeling kuda poyeendi. Thanks anndi nannu sugar consume cheyakunnda kapadaru thanks 🙏
😄😄
Most welcome 🤗
ఈ రెసిపీ చేయాలంటే తగినంత సమయం ఇంకా బోలెడంత ఓపిక కావాలి అండి!
ఏదైనా అకేషన్ లాంటివి ఉంటే తప్ప అంత ఓపిగ్గా చేయలేము..
మీరన్నట్టు స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా దాన్ని అవాయిడ్ చేసి రెండు ఖర్జూరం పండ్లో నాలుగు కిస్మిస్ లో, చిన్న తాటి బెల్లం ముక్కో నోట్లో వేసుకోవడం మంచిది..
godhumalu nanabetti palu teesukovachu ga, process chala length 👌
నాకు ఇలా పిండి నుండి పాలు తీసే పద్దతి easy కాబట్టి నేను రెగ్యులర్ గా ఇలాగే చేస్తుంటాను! మీకు గింజల నుండి పాలు తీసే పద్దతి ఈజీగా అనిపిస్తే అలాగే చేసుకోవచ్చు .. Thank you 😊
Healthy sweet kani long process but no ghee yummy😊
Thank u soo much andi 🙏
Video chudakundane like chesestha andi eppudu mee videos.... Antha baguntai 👌🏻👌🏻👌🏻
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు ☺️🙏
Super...healthy vantakalu chestharu
Thank u sooo much andi 😊🙏
Wow super meku chala talent undhi chala baga chestharu
మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
Nenu first time trie chesa superrr results 👍👍👍
చాలా సంతోషం అండి ☺️
ఫస్ట్ టైం అయినా చక్కగా పర్ఫెక్ట్ గా చేశారు! Keep it up 👍
Thanks for your feedback 🙏
అద్భుతమైన వంటకం 😋అండీ కాలి వున్నప్పుడు తప్పకుండా చెయ్యాలి అండీ చేస్తా 😄
Thank u so much andi 🙏
వీలున్నప్పుడు ట్రీ చేయండి 😊
Lengthy process and looking yummy
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి.. Thank you so much 🙏
హాయ్ అండీ 😍.. చాలా మంచి, healthy, tasty రెసిపీ చెప్పేరు.... కాస్త టైం పట్టినా కూడా ఇంత మంచి రెసిపీ, ఇంత healthy గా ఎక్కడా దొరకదు.. తప్పకుండా ట్రై చేయాల్సిందే.. 😃. Tq🙏🙏🙏🙏
హాయ్ అండి.. ఈ స్వీట్ perfect గా రావాలి అంటే కొంచెం ఓపిగ్గా చెయ్యాలి అండి ☺️
వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. Thank u 🙏
Bavundandi mee recipe chustunte ventane chesukovalanipistundi thank you
My pleasure andi ☺️
మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
Thank you very much 🙏
Hi akka 2days back chesina godhuma sweet nenu chesa akka chala Bagundi akka .Ela chesthunnaru akka intha manchi vantalu 🙏👌super akka
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు Thank you dear 🙏మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️
First view first comment andi
Thank u soo much andi for being 1st 😊
Hi Akka
Meru recipes evari daggara nerchukunnaru.Chala unique ga unnay.Naku ite anipistundi mi family lo nenu putti unte bagunnu ani, meru chese ee healthy recipes tinedanni ani.Meru memu chesukovataniki enno recipes chestunnaru kani memu Ela cheyyagalama anipistundi. Meru online lo elanti foods selling cheste bagunnu.😊
Hi dear 🙋🏻♀️ Thanks a lot for your sweet compliments 🤗
నేను మా పెద్దవాళ్ల దగ్గర నుండి, తెలిసిన వాళ్ళ దగ్గరనుండి నేర్చుకోవడంతో పాటు వంటల మీద ఉన్న ఇంట్రస్ట్ తో వంటల బుక్స్, న్యూస్ పేపర్ లో వచ్చే వంటలు ట్రై చేస్తుంటాను 😊 నచ్చిన బెస్ట్ వంటలు మీకు షేర్ చేస్తుంటాను ☺️
Ela vostai andi miku ilanti vantalu..... Super... 👌
సాధారణంగా గోధుమల నుండి పాలు తీసి చేసే పద్దతి కాకుండా ఇలా పిండి నుండి పాలు తీసే పద్దతి ఈజీగా అనిపించి ఇలా చేశాను అండి😊! Thanks for the compliment 🙏
Naku chala baga nachindandi
Nenu try chestha
Thank u soo much andi 😊
తప్పకుండా ట్రై చేయండి 👍
Ohh..Super Sweat...Guarantee Tinalani Anipistondi...Chaka Simplega Explain Chesaru....
నేను చేసిన వంట మరియు నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
Vammooo vammmmo what a talent maam👏👏👏👏👏👍👍👍👍👍👍👍
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks a lot 😊 🙏
Wow !!! Chustu unte noru ooripotondi 😋😋😋
Thank you so much andi 🙏
Thank you Andi Maa papaku palu padadhu so ee sweet try chestha
OK అండి.. Thank you so much 😊
కొద్ది కష్టం చేయడం
Hmm.. Thanks for sharing ur opinion 😊
Super antey super nakaithy chala chala nacchindi... 👌👌👌👌👌 Thappakunda try chestanu 👍
Thank u soo much andi 🙏
తప్పకుండా ట్రై చేయండి.. చాలా హెల్తీ & టేస్టీ కూడా ☺️
Thank you 🙏😊😊
Chala opika
Akka nenu ee video chusi chesanu akka really very super vachindi akka, akka really ur great akka meeru super akka
ఈ స్వీట్ ట్రై చేసి.. ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం 🥰! Thanks alot my dear 🙏
సూపర్ గా undi
Thank you so much ☺️
tirunelveli halwa baga chesaru madam
Thank you so much andi ☺️🙏
@@SpiceFoodKitchen actually i am waiting for this recipe in telugu. Meeru chesina process bagundhi
Superb madam, I will try , mouth watering recipe share chesinanduku challa thanks. 🙏👍🌟🌟🌟🌟🌟❤️
Most Welcome andi 😊
My pleasure 🙏
Chala bagundi sweet
ధన్యవాదాలు అండి ☺️
Really fantastic I'm a Hotelier and Restaurant consultant
It's soo glad to see such a wonderful compliment from a person with Restaurant background 😊! Thank u 🙏
@@SpiceFoodKitchen keep Rocking always my support for you .
Your halwa looks delicious, thanks for the recipe, here I would like to emphasize that there are lot of misconceptions about jaggery, that its healthier substitute for sugar and has less calories , but in reality both contain equal amount of calories. I'm not saying eating sugar/jaggery is right or wrong, it's just a general information to the diabetics and health conscious people.
My pleasure 😊
Thanks for the compliment 🙏
Thanks again for sharing this information about sugar & jaggery!
As I'm not a nutritionist I'm not aware much about these.. Thank u 🙏
Nice chala Baga chesru sister👍
ధన్యవాదాలు అండి ☺️🙏
very nice sweet madam will try thank you
Thank you so much andi 🙏
Try it.. definitely you'll like it 😊
Me ideas super andi healthy ga chesaru👌👌👌
Thank you so much andi ☺️🙏
Asalu meeku akadenunde dhoorukuthayandi elante tasty and healthy vantalu
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Amm ur really really great chef such super ideas ur sharing with us ur hatfs to u
Many many thanks my dear for such a sweet compliment to my recipes 🙏
సూపర్ 👌😋మీరు సూపర్ 👌😘అక్క
Thanks a lot my dear ☺️🙏
Super ga vundi
Thank u so much 😊
నీకో. నమస్కారం
నీ వంటకో నమస్కారం
నీ ఓపిక కి ఇంకో నమస్కారం
నీ ఛానల్ కి మళ్ళీ నమస్కారం
ఈ వీడియో చూసేటప్పటి కి sweet మీద విరక్తి వచ్చింది ఇంత కష్టపడి చేయాల
Sweet తినాలి అనిపిస్తే swagruha foods vuntunnayi
మీ అభిప్రాయానికో నమస్కారం!
అసలు ఇంట్లో వంట చేసుకోవడం కూడా అనవసరం... వంట చేసేటప్పటికి ఫుడ్ మీద విరక్తి వస్తుంది.. ఆకలేస్తే Swiggy Zomato ఉన్నాయి!!
పుట్టి నప్పటి నుండి తింటున్నారుగా, ఇంకా *తిండి* మీద విరక్తి రాలేదా మీకు ?
సూపర్ GAA CHESARU
థాంక్యూ సో మచ్ అండి ☺️
Super, definitely try at home
Thank you so much andi 😊 🙏
Chala bagundhi andi😍😍 veraiti gaa👌👌👌
Thank u sooo much అండి 😊
Well explained.... needs much patience to prepare this wonderful sweet
Thanks for the compliment 🙏
Yah.. you're absolutely right 👍
New Recipi looking So Yummy Sissy......💜❤️
Thank you so much andi 😊🙏
Chala baagundhi mam
Thank u so much andi 😊🙏
Challa challa bagundandi super
Thank u sooo much for ur compliment andi 🙏
Sister please meku elanti hylde ideas ala vasayandi 👏👌
Thanks for ur compliment andi 🙏
Ammu super recipe thank u so much
My pleasure & Thanks a lot andi ☺️🙏
Super Andi, healthy recipe thankyou mam🙏🙏
Thank you so much & My pleasure andi ☺️🙏
Thanks for to introduce Tasty, healthy sweet
My pleasure ☺️🙏
Voice chala bagudi andi
Thanks for the compliment 🥰
Very yummy yummy sister pichekkipothundi
Thanks a lot my dear sis 🥰
Thank you for sharing this recipe madam
My pleasure & Thanks a lot andi ☺️
Thank you so much madam, super recipe
My pleasure & Thanks a lot andi ☺️
Mee voice చాలా బాగుంది
మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
U way of speaking telugu is excellent mam.
So nice to hear your sweet words ☺️
Thank you so much andi 🤗🙏
Super 👌
Thank you 😊