Dharma Daata Telugu Movie | Evvadikosam Evadunnadu Video Song | ANR | Kanchana | Divya Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Evarivo Neevevarivo Video song from Dharma Daata Telugu movie on Divya Media, ft. ANR / Akkineni Nageswara Rao and Kanchana in lead roles. Subscribe for more Telugu Songs - goo.gl/YxDRSQ
    Movie: Dharma Daata
    Song: Evarivo Neevevarivo
    Cast: ANR and Kanchana
    Director: A. Sanjeevi
    Producer: Tammareddy Krishnamurthy
    MUsic: T. Chalapathi Rao
    Dharma Daata Telugu movie also stars Nagabhushanam, B. Padmanabham, Jhansi among others.
    Click here to watch:
    Gunasundari Katha Telugu Full HD Movie - • Gunasundari Katha Telu...
    Bhairava Dweepam Telugu Full Movie - • Bhairava Dweepam Telug...
    Kokila Telugu Full Movie - • Kokila Telugu Full Mov...
    Ragile Hrudayalu Telugu Full Movie - • Ragile Hrudayalu Telug...
    For more updates:
    Subscribe - goo.gl/YxDRSQ
    Like - / divya-media-9338893999...

ความคิดเห็น • 194

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld 4 หลายเดือนก่อน +12

    అలాంటి మానవతా విలువలు తో కూడిన రోజులలో పుట్టి, పెరిగి ఈ నాటికి వృద్ధాప్యం లో అడుగుపెట్టిన మేము " స్వర్ణ యుగము లో" పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది!!! కనకారావు కోరాడ!!!

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 2 ปีที่แล้ว +43

    వృద్దుల జీవితాలు కాటికి కాలుచాపే రోజుల్లో ఇలాగ వుంటాయని ఆలానాడే తెలిపినారంటే ఎంత గొప్ప ఆలోచన

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน

      Appudu kuuda vriddhula jeevithaalu anthe unna vaallaku pani vaallu cheshi pedathaaru leni vaallaku kondharike soukyaalu chaala mandhiki thippale ye roju ainaa narudi charithra inthe

  • @sreedharkota3832
    @sreedharkota3832 3 ปีที่แล้ว +50

    50సంవత్సరాలనాటి సినిమా లో ఘంటసాల గారి పాట అక్కినేని గారి అద్భుత నటనకు జోహార్లు

  • @upparamahendra138
    @upparamahendra138 2 ปีที่แล้ว +46

    ఇపుడు వున్న మనుషుల ఆలోచనలు ఎలా వున్నాయో అని ఆనాడే పాట రూపంలో వినిపించారు 🙏

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 ปีที่แล้ว +24

    ఈ పాట అంటే చాల చాల ఇష్టం.రోజు వింటాను.ఊపిరి పోసినట్టు ఉంటుంది .

  • @venkateswararao4791
    @venkateswararao4791 4 ปีที่แล้ว +53

    వృద్దు లు ఎలా కోపముతో ఊగిపోతారు అక్కనేని నటనకు జోహారు

  • @saidoctorsaidoctorupadrasta
    @saidoctorsaidoctorupadrasta 2 หลายเดือนก่อน +4

    ఏఎన్నార్ సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది జీవిత సత్యాలు చెప్తుంది

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 ปีที่แล้ว +81

    అక్కినేని అజరామరం. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. మా పెద్ద అబ్బాయి కి 57.. TV లో ఈరోజు వస్తే చూసాను. కానీ వాళ్ళ కి వచ్ఛక ఛానల్ మారుస్తారు. ఎందుకంటే ఏడుపు కొట్టు. ఎవడు వింటారు. దాంట్లో వున్న సాహిత్యం అక్కర్లేదు. Reality shows కావాలి.

    • @commonman6304
      @commonman6304 ปีที่แล้ว +12

      రేపు.. మీ పిల్లలకి కూడా 80+ age వస్తే.. మిమ్ముల్ని గుర్తుచేసుకుంటూ మరీ చూస్తారు, సర్..!!
      కాలం.. గొప్ప ఉపాధ్యాయుడు..!!

    • @nageshwar212121
      @nageshwar212121 ปีที่แล้ว +1

      @@commonman6304 Excellently said. Time will teach lessons

    • @JinkaRaghuveer
      @JinkaRaghuveer ปีที่แล้ว +5

      అదే నిజం..మహానుభావుడు అక్కినేని..దేవుడు మన ఆనందం కోసం ఆయనకు జన్మనిచ్చారు. ఆయన తరంలో మనం ఉండడం దేవుడు మనకు ఇచ్చిన వరం..

    • @rampabhanu1050
      @rampabhanu1050 ปีที่แล้ว +1

      😊😊😊1q😊1aa

    • @truecitizen1
      @truecitizen1 ปีที่แล้ว +1

      Aa darudralaki ee Pata meaning chepandi babai.. pellam pillalu ani natakalu dengthunaru present generation kids
      Reality shows valla time bokka valla dressing, show putup,indirect ga dani banthulu choopinchatam , attitude tappa yem ledhu akada

  • @bvrrao8876
    @bvrrao8876 ปีที่แล้ว +11

    అక్కినేని, ఘంటసాల వారికి సాటి లేరు.

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 3 ปีที่แล้ว +23

    ఈ నటన ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యం కానిది

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 ปีที่แล้ว +15

    అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత చక్కగా నటించారు 👌 నాన్న అంటే ఇలా ఉంటారు అని అనిపించిన నటించారు ఆయన ఆ పాత్రకి ప్రాణం పోస్తారు ఆయన రెండు పాత్రలు పోషించారు వేరే వేరే పాత్రలు ఒక తండ్రిగా ఇంకా కొడుకు గా చాలా బాగా నటించారు 👏 ఆ పాట వింటుంటే చాలా ఏడుపొచ్చింది బంగారు గాజులు అన్నయ్యగా అలాగే జయభేరి భక్తతుకారం విప్రనారాయణ భక్తి సినిమాలు ఆ భక్తి కళ్లతోనే చూపిస్తుంటారు ఈరోజు లో పిల్లలకు ఆ పాటలు అక్కర్లేదు ఇంతసేపు చెత్త పాటలు అని చూస్తుఉంటారు ఈ కాలం పిల్లలు నేర్పు కావాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏 🙏🙏

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน

      Nija jeevithamlo aayana naasthikudu devuni vaasana aayanaku padadhu

  • @GaneshGani-gn7hg
    @GaneshGani-gn7hg ปีที่แล้ว +61

    2022 లో ఇంక ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారా

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 ปีที่แล้ว +34

    మా నాన్నగారికి ఇష్టమైన పాట....

  • @Ajayachandarrao
    @Ajayachandarrao 5 หลายเดือนก่อน +5

    నాకు 78 సంవత్సరాలు ఎప్పటికీ ఈ పాట అంటే నాకెంతో ఇష్టం

  • @narasimharaoyerramsetty3577
    @narasimharaoyerramsetty3577 4 หลายเดือนก่อน +5

    అక్కినేని+ ఘంటసాల=మాహా అద్భుతం.

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 3 หลายเดือนก่อน +5

    అద్భుత మయిన సినిమా ఎన్నాళ్ళు అయినా వన్నె తరగని మూవీ... 🙏🏻🙏🏻🙏🏻

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 2 ปีที่แล้ว +22

    నిజమే ఈ పాట లో చాలా అర్దం వుంది

  • @shaikabbasvail4475
    @shaikabbasvail4475 2 ปีที่แล้ว +15

    మహా నటుడి విశ్వరూపం అది.జోహార్ anr.

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 2 ปีที่แล้ว +39

    తండ్రి పాత్రలో అక్కినేని నటన అమోఘం..ఘంటసాల గళం అద్వితీయమైన ది..ధర్మదాత పాటలపరంగా సూపర్ హిట్.. అందరికీ జోహార్లు

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 ปีที่แล้ว +10

    ఘంటసాల గారికి,
    మరొక్కసారి నా
    🙏🙏🙏

  • @ssavari1261
    @ssavari1261 6 หลายเดือนก่อน +4

    20 24 ఈ సంవత్సరంలో ఇలాంటి వారు ఉన్నారని నిరూపణ చేసే ఈ పాటను కన్న కొడుకులు గాని కన్న కూతుర్లు గాని బంధుమిత్రులు గాని శ్రేయోభిలాషులు గాని చూడవలసిన వినవలసిన గానం

  • @barnabapani5727
    @barnabapani5727 4 ปีที่แล้ว +18

    This is the best performance of the grate ANR. agnaist all star of India

  • @premakumari9250
    @premakumari9250 4 หลายเดือนก่อน +2

    Wonderful ANR gari ferocious action,each word action and ghantasala Gari pata ohhooo no words to explain.happiness over loaded.

  • @crmanjunath283
    @crmanjunath283 ปีที่แล้ว +8

    జయహో ఘంటసాల గారు మీ కోసం,🙏

  • @kirankiran7061
    @kirankiran7061 2 ปีที่แล้ว +13

    Acting level at it's heights

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 ปีที่แล้ว +9

    గాత్రం,నటన
    పోటా పోటీ.
    🙏

  • @gopalamprasad1841
    @gopalamprasad1841 6 ปีที่แล้ว +18

    ANR action superb and ghantasala melodious song

  • @charisingara2535
    @charisingara2535 2 ปีที่แล้ว +9

    Excellent song . By . . Dr. C . Naaraayan . Reddy and wonderfull combination of . A. N. R and . Ghatasaala nice voice

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 6 หลายเดือนก่อน +2

    yes, Any old man in helpless state, who is alone, expressed the Best EMOTIONS by ANR & forceful pathetic rendition by Master.. kudos to all connected in this song

  • @VasuNori1
    @VasuNori1 ปีที่แล้ว +6

    Ghantasala at one of his finest!

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 ปีที่แล้ว +7

    వాస్తవ పరిస్తులు ఇవే కధ ప్రస్తుతం,

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 ปีที่แล้ว +11

    Excellent performance by ANR garu matchless performance no words to explain voice and lyrics music and above all ANR expressions

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +13

    ANR lived in that character hats off 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯

  • @hariprasadgs4802
    @hariprasadgs4802 2 ปีที่แล้ว +13

    I never seen such a great acting from anybody.

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 ปีที่แล้ว +6

    అద్భుతమైన నటన

  • @rallabandirajanna5844
    @rallabandirajanna5844 7 หลายเดือนก่อน +2

    నాటి పాటల్లో అర్ధం, పరమార్థం ఉండటం.. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.. ఒక తండ్రి ఆవేదన ఎంత చక్కగా పాట రూపంలో.. ఎన్ని సార్లు విన్నా.. వినాలని పిస్తుంది...🎉

  • @Think-mama
    @Think-mama 2 ปีที่แล้ว +6

    ప్రతి మనిషి ఆ చక్రం దాటే వెళ్ళాలి

  • @meghana6950
    @meghana6950 4 ปีที่แล้ว +11

    Yes, this is the situation in today's life

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 14 วันที่ผ่านมา +2

    Evergreen superstar Dr.ANR garu sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is redlion padma sri ANR

  • @dileepkumar-hm6vz
    @dileepkumar-hm6vz 4 ปีที่แล้ว +8

    Reality dempysaru johar ANR......

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 2 ปีที่แล้ว +4

    VERY GOOD MEANING in NOW A DAYS. Moment is most important. There is no humanity man kind

  • @kasireddyyarava4097
    @kasireddyyarava4097 2 ปีที่แล้ว +7

    Superb song old is gold

  • @aruny913
    @aruny913 4 ปีที่แล้ว +32

    He deserves Oscar award for this action. Superb and perfect.

  • @ASTRO...PALMIST3
    @ASTRO...PALMIST3 ปีที่แล้ว +5

    No one can do this type of action...super

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 ปีที่แล้ว +3

    My favorite song Anr action super my father used to sing this song

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 ปีที่แล้ว +3

    Unforegtable acting performence of thismovie of ANR. Under the banner of Ravindra art prodction Dharmadatha. Excellent lyric by CNR music composed by T. Chalapatirao. Thismovie was relesed on 8 th May,, 1970 through lakshmi films. Super and duper hit movie.

    • @b.manjunathchari4233
      @b.manjunathchari4233 10 หลายเดือนก่อน +1

      Anthaa super kaani T.chalapai garu akkada akkada deyyala music kottaaru..😅😂

    • @vijayalaxmi3351
      @vijayalaxmi3351 9 หลายเดือนก่อน

      ​@@b.manjunathchari4233కన్న సంతానమే దూరం ఐతే ఉన్న ఇల్లు & పరిసరాలు ఆ వ్యక్తి దయ్యలు భూతలు ఉన్న చోటే అన్నట్లుగా అలగా సంగీతని జోడించడం జరిగి ఉంటుంది !! ఇందులో తప్పు పట్టవలసినది ఏమి లేదు !!

  • @nagaraja900
    @nagaraja900 3 ปีที่แล้ว +7

    Anr daimond telugu industrie

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 ปีที่แล้ว +7

    Superb action by A N R🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @msrinumallika5009
    @msrinumallika5009 2 ปีที่แล้ว +6

    Biggest legend actor

  • @Nagaraju5ine
    @Nagaraju5ine 2 ปีที่แล้ว +6

    Excellent

  • @dhanamjayabonda9744
    @dhanamjayabonda9744 ปีที่แล้ว +6

    Great and excellant performance of Gantasala garu.what a voice

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 ปีที่แล้ว +4

    Adbhutham
    Good meaningful song
    Critical song..

  • @Mydubbedversion
    @Mydubbedversion 3 ปีที่แล้ว +8

    Anr lives on 😇

  • @basheerbabu9768
    @basheerbabu9768 2 ปีที่แล้ว +5

    Best actor

  • @kancharla_creations
    @kancharla_creations 29 วันที่ผ่านมา +2

    నీ నటనకు నిలువెల్లా పాదాభివందనం

  • @srinivasnagula9233
    @srinivasnagula9233 2 ปีที่แล้ว +5

    Super acting anr

  • @nagarajn8965
    @nagarajn8965 2 ปีที่แล้ว +2

    Omm
    Jevanvanuu varnanaymdiru e adinalii ellvuadgiday edusathy realygreatsong old is goldactersuper

  • @anilkumarvuppala6284
    @anilkumarvuppala6284 ปีที่แล้ว +2

    I like this song

  • @balasubramanyamakaveeti5229
    @balasubramanyamakaveeti5229 ปีที่แล้ว +3

    What a performance 🙏

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +4

    That is ANR 🙏🙏🙏🙏🙏

  • @pvsnraju5164
    @pvsnraju5164 ปีที่แล้ว +3

    Super song

  • @sudarshanrao8344
    @sudarshanrao8344 3 ปีที่แล้ว +3

    E picture yennisarlu chusina inka inka chudalanipinche picture hattsoff to all stars and technicians of this film for making it as grand success in those days etv cinema channel lo yennisarlu vesina chudalanipinche chitram

    • @chaitanyanews5385
      @chaitanyanews5385 2 ปีที่แล้ว +1

      100% Fact.....
      ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి అప్పట్లో నే నటన తో ANR గాత్రం తో ఘంటసాల గారు చెప్పారు 🙏

  • @rajuviyyapu5724
    @rajuviyyapu5724 2 ปีที่แล้ว +6

    My father favourite hero anr. He is a legendary actress

  • @Adhisuriredam6647
    @Adhisuriredam6647 ปีที่แล้ว +2

    This is my favorite movie

  • @chinthalapallekotesh9605
    @chinthalapallekotesh9605 2 ปีที่แล้ว +4

    Anr great. Song super

  • @vvtwins4kidz
    @vvtwins4kidz 2 ปีที่แล้ว +4

    much better than original tamil movie...

    • @aathamazhiqi3481
      @aathamazhiqi3481 7 หลายเดือนก่อน

      4 kidz you got to be kidding alright 😂😂😂😂😂

  • @VenkataRamana-mz2jm
    @VenkataRamana-mz2jm 2 ปีที่แล้ว +6

    Excellent song

  • @omkarreddy2155
    @omkarreddy2155 2 ปีที่แล้ว +4

    Love ❤️ you daddy 💞

  • @gsubramanyamshetty2993
    @gsubramanyamshetty2993 ปีที่แล้ว +2

    Super acting scene

  • @Villagerealityboys
    @Villagerealityboys 3 ปีที่แล้ว +5

    Nice song

  • @basheerbabu9768
    @basheerbabu9768 2 ปีที่แล้ว +6

    Great song

  • @nagarajgurujinaganandaswam5488
    @nagarajgurujinaganandaswam5488 2 ปีที่แล้ว +1

    Omm
    Swamy a nageshwrrao Swamy ninu superactig di log super supersuper👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +2

    Yiinaati prajalu gorrelu/pandhulu/dhunnapothulu/aadhima maanavulu/

  • @jaipalreddy4277
    @jaipalreddy4277 10 หลายเดือนก่อน +1

    Manavajathibekar

  • @GumadiChanrideu
    @GumadiChanrideu 15 วันที่ผ่านมา +2

    S🎉

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 ปีที่แล้ว

    Unforegtable acting performence of thismovie of ANR. Under the banner of Ravindra art prodction Dharmadatha. Excellent lyric by CNR music composed by T. Chalapatirao. Thismovie was relesed on 8 th May,, 1970 through lakshmi films. Super and duper hit movie.

  • @dolanagesh2901
    @dolanagesh2901 ปีที่แล้ว +2

    2023 kuda chusinollu vunnara

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 6 หลายเดือนก่อน

    Present situation old people. Cannot. Disappointed kakunta. Dhairyam ga swatha nthram ga. Hayika. Bhathaka vatchu. Mana chuttu vunna vandlanu guda bhathikincha vatchu ani. ANR. Choopetyaru ee song lo eesong lo. ANR matrame. Act cheyagalaru

  • @anandravada6092
    @anandravada6092 ปีที่แล้ว +1

    Za n r garu meeru o K cSit

  • @anjinaenulubn6727
    @anjinaenulubn6727 ปีที่แล้ว +3

    జై అక్కీ నేని గారు

  • @bhaskarsharmachv1191
    @bhaskarsharmachv1191 4 ปีที่แล้ว +5

    What an acting

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 ปีที่แล้ว +3

    Superb Song 🎉🎉🎉🎉

  • @rameshwar2279
    @rameshwar2279 8 ปีที่แล้ว +7

    yes dis 100% carect song

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 ปีที่แล้ว +2

    Bellam chuttu Egallaga...

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki 2 ปีที่แล้ว +3

    Evargreen songs 👌👌👌👌👌

  • @malinireddychalla8152
    @malinireddychalla8152 ปีที่แล้ว +2

    Super song, super action 🎉🎉🎉🎉😢😢😢

  • @BalaKrishna-eh7vx
    @BalaKrishna-eh7vx 4 หลายเดือนก่อน

    Prathi okaru thelusukovalsindhi song, manishi viluvaleadhu,money Keya viluvaundhi.bhandhalu leavu,unna natana sir.

  • @ramanakotunaidu4839
    @ramanakotunaidu4839 ปีที่แล้ว +2

    నా జీవితం theeniki exampule

  • @yp3747
    @yp3747 ปีที่แล้ว +1

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏No words to explain The great Anr gaari performance

  • @ckp979
    @ckp979 6 ปีที่แล้ว +5

    Super👍

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 6 หลายเดือนก่อน

    Present situation old people. Cannot. Disappointed kakunta. Dhairyam ga swatha nthram ga. Hayika. Bhathaka vatchu. Mana chuttu vunna vandlanu guda bhathikincha vatchu ani. ANR. Choopetyaru ee song lo eesong lo. ANR matrame. Act cheyagalaru

  • @jeldivenkat8849
    @jeldivenkat8849 4 ปีที่แล้ว +5

    Super acting Anr

    • @nageswarorao2080
      @nageswarorao2080 4 ปีที่แล้ว +2

      Life is Cycle, from child to man. By birth to end shows ANR Garu shows his great action remembering in real life through telugu movie "Dharma Daatha "

    • @laxmanraoaeogajula6415
      @laxmanraoaeogajula6415 ปีที่แล้ว

      @@nageswarorao2080 my favorite anr.....

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 ปีที่แล้ว

      Dictionary for action. Anr the legend

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 ปีที่แล้ว +2

    nice song thanks

  • @bhagyamannamurthyramaswamy7563
    @bhagyamannamurthyramaswamy7563 ปีที่แล้ว +2

    SONG IS SOOOPAR

  • @bhagyamannamurthyramaswamy7563
    @bhagyamannamurthyramaswamy7563 ปีที่แล้ว +2

    SOOPAR SONG

  • @shaikhasan9408
    @shaikhasan9408 ปีที่แล้ว +2

    Best actor anr Garu

  • @jaipalreddy4277
    @jaipalreddy4277 10 หลายเดือนก่อน +1

    Marali

  • @rudrapillaisambhuprasad5114
    @rudrapillaisambhuprasad5114 3 ปีที่แล้ว +2

    Super presentatation

  • @subhanishaik8332
    @subhanishaik8332 3 ปีที่แล้ว +3

    Super actor

  • @Nagaraju5ine
    @Nagaraju5ine 2 ปีที่แล้ว +1

    Same mentality