O Nanna Video Song | Dharma Daata Telugu Movie | ANR | Kanchana | Divya Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 511

  • @pochechandra3904
    @pochechandra3904 ปีที่แล้ว +24

    ఇలాంటి సినిమా లు చూసే అవకాశం భాగ్యం మా తరానికి దక్కింది ఇదీ మా అదృష్టం 🎉

  • @hussainpidem4363
    @hussainpidem4363 ปีที่แล้ว +35

    ఈ పాట వింటుంటే మా నాన్న మా కోసం ఎంత కష్టపడి మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది గుర్తుకు వస్తుంది. మా తండ్రి మరణించి సంవత్సరములు గడుస్తున్నా ఈ పాట ద్వారా మా కళ్ళ ముందు ఉన్నట్లు ఉంటుంది.

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 2 ปีที่แล้ว +22

    యస్...ఈ మాట...ఈ పాట వంద శాతం నిజం...నాన్న భుజాలపై కూర్చుని నన్ను మించిన వారు ఎవ్వరూ లేరనుకుని గర్వంగా పొంగిపోయింది క్షణాలు గుర్తుకొస్తున్నాయి...

  • @ksrinivaschary2551
    @ksrinivaschary2551 2 ปีที่แล้ว +27

    నాన్న..నీకు ఎవరు సాటి రారు ..
    ..మళ్లీ వెయ్యి జన్మల కైన మీరే మానాన్న

  • @uppurajakumari
    @uppurajakumari 6 หลายเดือนก่อน +7

    ఈపాత వింటే మా నాన్న గారు గుర్తుకు వస్తారు. అందమైన రూపం, మంచి నడవడిక,మా నలుగురు ఆడపిల్లలకు రక్షాగా ఉండేవారు.నలుగురు ఆడపిల్లలకు చదువులు చెప్ప్పించి పెళ్లిళ్లు చేసి, 8 పురుల్లు పోసి తన భాద్యతలను చక్కగా నెరవేర్చారు.ఇవన్నీ తన ఒక్కరి సంపాదనతోనే చేశారు. బంధువులు ఎవ్వరిని చేయి చాచి అడుగలేదు. అందుకే మా నాన్నంటే నాకు ఎంతో ఇష్టం.

  • @eswarammagangaraju2425
    @eswarammagangaraju2425 ปีที่แล้ว +28

    విన్న ప్పుడు మా నాన్న గారి లాంటి నాన్న లేందరికో ఈ పాట అంకితం. పాట రాసిన వారికీ. పాడిన వారికి అనేక 🙏🙏🙏🙏🙏🙏

  • @ksrinivaschary2551
    @ksrinivaschary2551 24 วันที่ผ่านมา +1

    O naanna❤

  • @mariyakallepalli2554
    @mariyakallepalli2554 2 ปีที่แล้ว +37

    ఈ పాటవిన్నప్పుడల్లా మా నాన్నగారు గుర్తుకొస్తారు. ఐ లవ్ యు నాన్న ఐ మిస్ యు నాన్న.

  • @venkataramaiahm7913
    @venkataramaiahm7913 ปีที่แล้ว +54

    మానవ సంభంధాలు అడుగంటి పొయిన ఈ రోజుల్లో ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. ఎంత చక్కటి సాహిత్యం నటీ నటుల నటన చిరకాలం గుర్తుండి పోతుంది.

  • @sreedharkota3832
    @sreedharkota3832 3 ปีที่แล้ว +48

    జన్మనిచ్చి పెంచిపెద్ద చేసిన తండ్రి కి అంకితమివ్వతగిన పాట. రచయితకు గాయకులకు అందరికి వందనం

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 10 หลายเดือนก่อน +2

    Indian one of the legendry superstar Dr.ANR garu Johar Natasamrat Akkineni garu

  • @srinivaskumarparimi4595
    @srinivaskumarparimi4595 2 ปีที่แล้ว +23

    విన్న ప్రతీ సారి మా నాన్న గారి గురించే రాసినట్లు అనుభూతి చెందుతాము.

  • @gsathyavani7133
    @gsathyavani7133 ปีที่แล้ว +22

    ఎప్పటినుంచో ఈ పాట కోసం ఈ పాట కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఆఖరికి ఇప్పుడు మీరు మీరు వేసినందుకు శతకోటి ధన్యవాదాలు ఈ పాట ఒక్క అక్షరం కూడా మనసులో అలాగే ఉండిపోయింది మంచి పాట ఎవరు విన్నా సరే ఇది మనసులో ఉన్న చేసుకుంటారు మీ ద్వారా ఇప్పటి తరం వాళ్ళకి ధన్యవాదాలండి ఎంత చెప్పినా తక్కువే కానీ🎉🎉🎉

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 ปีที่แล้ว +37

    మంచి చిత్రం.. మంచి పాట ..చిత్ర బృందం కీ ధన్యవాదాలు... నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను..

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +47

    అమ్మ గురించి ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి కాని నాన్న గురించి పాటలు చాలా అరుదు! ధర్మదాత సినిమా లో సి నా రే గారు నాన్న గురించి అద్భుతమైన పాట రాశారు! అక్కినేని గారి పై చిత్రీ కరించిన ఈ పాట ఒక మధురానుభూతి కలిగిస్తుంది ఎవరికైనా!

  • @ravan9098
    @ravan9098 2 ปีที่แล้ว +48

    కేవలం ఈ పాట వినేది మా తండ్రి గారు మాకోసం ఎంత కష్టపడ్డాడో గుర్తు చేసుకోవడానికే వింటాను.... Hats off to writer 🙏🏽

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 3 ปีที่แล้ว +49

    ఓ......... నాన్నా
    ఓ... నాన్నా...
    ఓ .. నాన్నా
    నీ మనసే వెన్నా
    అమృతం కన్నా
    అది ఎంతో మిన్నా
    ఓ.................నాన్నా
    ఓ........నాన్నా
    ముళ్ల బాటలో నీవు నడిచావు
    పూల తోటలో మమ్ము నడిపావు
    ముళ్ల బాటలో నీవు నడిచావు
    పూల తోటలో మమ్ము నడిపావు
    ఏ పూట తిన్నావో
    ఎన్ని పస్తులు ఉన్నావో
    ఏ పూట తిన్నావో
    ఎన్ని పస్తులు ఉన్నావో
    పరమాన్నం మాకు దాచి వుంచావు
    ఓ... నాన్నా
    నీ మనసే వెన్నా
    అమృతం కన్నా
    అది ఎంతో మిన్నా
    ఓ............నాన్నా
    ఓ..........నాన్నా
    పుట్టింది అమ్మ కడుపు లోనైనా
    పాలు పట్టింది నీ చేతిలోనా
    పుట్టింది అమ్మ కడుపు లోనైనా
    పాలు పట్టింది నీ చేతిలోనా
    ఊగింది ఉయ్యాల లోనైనా
    ఊగింది ఉయ్యాల లోనైనా
    నేను దాగింది నీ చల్లని ఒడిలోన
    చ..ల్ల..ని ఒ.డి.లోనా..
    ఓ... నాన్నా
    నీ మనసే వెన్నా
    అమృతం కన్నా
    అది ఎంతో మిన్నా
    ఓ.............. నాన్నా...
    ఓ.......... నాన్నా....
    ఉన్ననాడు ఏమి దాచుకున్నా వు
    లేనినాడు చేయి సాచనన్నావు
    ఉన్న నాడు ఏమి దాచుకున్నా వూ
    లేని నాడు చేయి శాచనన్నావు
    నీ రాచగునమే మా మూల ధనమూ
    నీ రాచ గుణమే
    మా మూల ధనము
    నీవే మా పాలి దైవము
    ఓ..... నాన్నా
    నీ మనసే వెన్నా
    అమృతం కన్నా
    అది ఎంతో మిన్నా....
    .... ఓ........ నాన్నా......
    ఓ..........నాన్నా..
    ...... ✍🏻GAJELLI SRILATHA D/o RAMULU 👨‍👧
    మా బాపు కి ఈ పాట ఏ మాత్రం తీసిపోదు
    ఆయన హోదాకి దగ్గ పాట
    అందుకే ఓ సారి నాకు పాడాలని వుంది
    " ధర్మ దాత "చిత్రం లోని పాట
    " నా నోటా "
    కచ్చితంగా నేను నేర్చుకుంటా పాడుతా నా తండ్రి కోసం 🙏😊
    👨‍👧
    I Missing You So Much
    BAPA😔

    • @ajithkumarn8403
      @ajithkumarn8403 8 หลายเดือนก่อน +1

      very.very.good.songe.n.aj thakumar..bgb.d.r.

    • @kscharan9027
      @kscharan9027 3 หลายเดือนก่อน

      🎉❤

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 ปีที่แล้ว +33

    ఈ పాట 100% మా నాన్నగారి జీవితానికి వర్తిస్తుంది. . ...,

  • @sakhamuriharibabu209
    @sakhamuriharibabu209 ปีที่แล้ว +3

    జన్మ కు కారకుడైన నాన్న !పిల్లల అభివృద్ధే తన ఆనందం అన్న నాన్న!

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +32

    ఉన్ననాడు, ఏమి దాచుకున్నావు...
    లేనినాడు , చేయి చాచనంన్నావు...
    నీరాసాగుణమే, మాముల ధనము..
    నీవే మాపాలి దైవము..వారెవ్వా...
    ఏమి సాహిత్యం , మనసే, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి పాటలు
    వింటే,🏵️🌻🌷🍀🌺🌸🌼🌻🌺🍀🌷

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +11

    ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాన్నం మాకు దాచి ఉన్చావు ఓ నాన్నా .. నారాయణ రెడ్డి గారు కన్నీరు పెట్టేంచేలా రాసారు ...
    ఈ. పాట. ఎన్నిసార్లు విన్నా. మరీ మరీ వినాలనిపించే పాట .... వింటే ఇది ఒక పాట మాత్రమే కానీ అర్ధం చేసుకుంటే ఒక జీవితం... ఈపాట విన్న తర్వాత అయినా పిల్లలు తమ తల్లిదండ్రులనుప్రేమతో చూసుకోవాలి
    నాన్న లేని జీవితం ....మనం ఒక్క క్షణం ఊహించుకోలేము .... తల్లి ఉన్నంత వరకు ఆకలి తెలియదు
    తండ్రి ఉన్నంత వరకు బాధ్యత తెలియదు...బతికి యుండగా తెలియదు నాన్న అంటే ఎవవారికి అయినా... ..
    మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం ,పూజిద్దాo వారి ఆసిస్సు లతో జీవీద్దాo.... థాంక్యూ .... అర్జునరెడ్డి మాచవరం 9949938146

  • @VarshithFancySarees
    @VarshithFancySarees 7 หลายเดือนก่อน +38

    నాన్నను గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు

  • @beyondnews9490
    @beyondnews9490 7 ปีที่แล้ว +61

    'సినారె' రాసిన అద్భుతమైన గీతం. కట్టుపడేసే సంగీతం

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 2 ปีที่แล้ว +14

    ఈ కాలం పిల్లలు చూడ తగిన విన తగిన మంచి inspiration పాట

  • @palakani2911
    @palakani2911 6 ปีที่แล้ว +10

    అమృతం తాగినంత మధురంగా ఉంటుంది ఈ పాట వింటుంటే నాన్న నువ్వు అమృతం కన్న మిన్న అద్భుతం గౌరవ శ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అద్భుత సాహిత్యం కలిగిన పాట ఇక సంగీతం అద్భుతంగా సమకూర్చారు గానం అమృతబిందువులు అందరికీ శతకోటి వందనాలు తెలియచేస్తున్నాను

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว +1

      పాలకని కె యాదవ్ గారు చాలా చక్కగా చెప్పారు మీకు నా వినయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว

      హేమంత్ గురువు గారు శుభోదయం శుభాకాంక్షలు
      మీకు శతకోటి సాహిత్య వందనాలు తెలియచేస్తున్నాను గురువు గారు

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +1

      Palakani k yadav చాలా చక్కగా చెప్పారు డాక్టరు గారూ.. నాన్న విలువ గురించి చెప్పే పాటల్లో ఈ పాట అగ్రస్థానంలో నిలిచింది..
      👏👏👏👏👏👏👏👏🙏
      శుభోదయం..

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి గురువు గారు శుభ సాయంత్రం శుభాకాంక్షలు గురువు గారు మీకు అనంత కోటి ధన్యవాదాలు

    • @santoshchaviti
      @santoshchaviti 6 ปีที่แล้ว +1

      Palakani k yadav good morning sir
      Excellent song Sir chaala bagundhi paata meeru chaala chakkaga vishleshincharu

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 2 ปีที่แล้ว +8

    పుట్టిన రోజు శుభాకాంక్షలు హరి గారు🤗🤗🤗🤗🤗నాన్నా మీలాంటి తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు☺️☺️☺️☺️☺️ మంచి స్నేహితుడు మా అందరికీ అలానే మంచి ప్రతినాయకుడు చిన్న చిన్న విషయాల్లో💐💐💐💐💐మా హీరో నీవే అండ్ కొన్ని విషయాల్లో నాకు మంచి విలన్ వి నీవే🤩🤩🤩🤩🤩

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +11

    ధర్మ దాత .ఏ ఎన్ ఆర్ .మరియు వాణిశ్రీ
    నటించిన చిత్రం.ఎన్ని తరాలైన మరచి పోలేని పాట .అతి మధురమైన పాట.
    సూపర్ సాంగ్.

    • @sudarshanrao8344
      @sudarshanrao8344 3 ปีที่แล้ว +1

      Prakash reddy Garu indulo vanisri leru kanchana heroine

    • @obulreddygangireddy9984
      @obulreddygangireddy9984 2 ปีที่แล้ว +1

      కాంచన అనుకుంటా.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 2 ปีที่แล้ว +6

    ఈ పాటను నేను నా ఆధ్యాత్మిక గురువులను గుర్తు చేసుకుంటూ పాడుకుంటూ ఉంటాను నా గురు పరంపర శ్రీరామచంద్ర మిషన్ మాష్టర్ పరమ పూజ్య లాలాజీ,బాబూజీ,చారీజీ,నేడు రాజీ గారు.💞🌹🙏

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 ปีที่แล้ว +3

    A real reflection of fathers role..who sacrifice all his pleasure and take all pains, to keep children comfortable and happy..it may be natural phenomenon, but it should be valued ..happy fathers day to all such fathers

  • @yarramsettymallikharjunara8896
    @yarramsettymallikharjunara8896 ปีที่แล้ว +1

    My favorite song. I miss you dad.

  • @suravajjalakondalarao4055
    @suravajjalakondalarao4055 5 ปีที่แล้ว +136

    నాన్న గురించి అమృతం కన్నా మిన్న ఈపాట. ఎప్పుడో చనిపోయిన నాన్న గారు గుర్తొచ్చారు. అద్భుతమైన పాట. నేను పదే పదే ఈ పాట వింటుంటాను. చాలా ఇష్టమైన పాట.

    • @nallamillivenkatareddy7542
      @nallamillivenkatareddy7542 3 ปีที่แล้ว +1

      దహబదడడతీైిప"ౌో్

    • @santhakumari4187
      @santhakumari4187 2 ปีที่แล้ว +4

      అద్భుతంగా రాశారు ధన్యవాదాలు

    • @kchandrareddy
      @kchandrareddy 2 ปีที่แล้ว +1

      Somanandha puram

    • @satyabhanug8106
      @satyabhanug8106 2 ปีที่แล้ว +3

      Nana ante ñane daniki patalu matalu chalavi

    • @ksrinivaschary2551
      @ksrinivaschary2551 2 ปีที่แล้ว +2

      ఎన్ని సార్లు విన్నా..మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట..
      మా నాన్న కష్టాలు కళ్ల కు కట్టే విధంగా చూపించిన పాట

  • @Bulljeans
    @Bulljeans 2 ปีที่แล้ว +4

    అమృతం.....
    డైమండ్....
    గోల్డ్.......
    Excellent....
    Thank you very much Brother....🙏😊

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 6 ปีที่แล้ว +61

    మనస్సులో అమృతం కురిపించిన పాట!👌

  • @ramanarao7640
    @ramanarao7640 ปีที่แล้ว +1

    నాన్న ❤❤❤❤❤🎉🎉🎉🎉😢😢

  • @shivaprasad1385
    @shivaprasad1385 5 ปีที่แล้ว +64

    I can not stop crying whenever I hear this song in memory of my beloved father.

    • @visal6125
      @visal6125 4 ปีที่แล้ว

      So sad

    • @raghureddy7217
      @raghureddy7217 4 ปีที่แล้ว

      so sad prasad garu

    • @raghureddy7217
      @raghureddy7217 4 ปีที่แล้ว +2

      me too bro prasad garu

    • @lakshminarayanabyalahalli8929
      @lakshminarayanabyalahalli8929 4 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Malgudi62
      @Malgudi62 3 ปีที่แล้ว

      మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర [Telugu Audio Book based on Jules Verne's Around the world in 80 days] th-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +103

    మానాన్న,చనిపోయి, చాలా కాలం అయింది, ఈ పాట వింటే, మానాన
    గుర్తుకువస్తారు, My lovely father.💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝.

    • @sureshravuthu3239
      @sureshravuthu3239 5 ปีที่แล้ว +3

      He will always with u and around u he always watchs u😀

    • @venkatrao5435
      @venkatrao5435 5 ปีที่แล้ว +1

      All d BEST

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 5 ปีที่แล้ว +2

      హార్ట్ టచింగ్ సాంగ్

    • @visal6125
      @visal6125 4 ปีที่แล้ว +1

      Aa badha naaku telusu maa nanna chinna tanam lone poyaru naaku 8 years appudu

    • @bangarrajupathiwada7290
      @bangarrajupathiwada7290 4 ปีที่แล้ว +1

      great song for daddy

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 5 ปีที่แล้ว +5

    మా నాన్న వెళ్లి చాలా కాలం అయింది ఏక్కడ వున్న క్షేమంగా వుండాలి అని కోరుకున్నాను అ దేవుడు చల్లగా చూడాలి

  • @kondapakasadanandam9797
    @kondapakasadanandam9797 ปีที่แล้ว +17

    నాన్న ను కీర్తించి పడిన ఈ ధర్మదాత 💐💐అద్భుతమైన పాట 💐💐😭🙏🙏😭💐💐🙏👌

  • @bayyanaramu2513
    @bayyanaramu2513 4 หลายเดือนก่อน

    అద్భుతమైన మన తెలుగుతనం ఊట్టి పడే పాట ఇ పాట వింటే మన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి

  • @yashsneha6388
    @yashsneha6388 2 ปีที่แล้ว +9

    In father role ANR garu action is super and duper. His action is really highlight in this movie. Great legend for telugu people. Romantic, tragedy king in telugu cine field and can not forget him forever. So he received the prestigious award of Padma Vibhushan in Telugu cinema industry.

  • @syedkhasim6929
    @syedkhasim6929 ปีที่แล้ว +2

    మా నాన్న మమ్మల్ని అందరినీ బాగా చేసుకున్నారు మా నాన్న గొప్పవారు

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 4 ปีที่แล้ว +4

    గొప్ప పాట నాన్న మీకే అంకితం ఈ పాట

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 5 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు

  • @banalanageswari9862
    @banalanageswari9862 4 หลายเดือนก่อน

    మా నాన్నగారు అచ్చం ANR గారిలాగే ఉండేవారు...హావభావాలు ప్రతి కదలికా, కవలలు లాగే ఉంటుంది. ఎంతో క్రమశిక్షణ, శ్రమకోర్చి ఆస్తి సంపాదించినా, అనుభవవించలేక పోయారు... ఈ పాటన్మా నాన్నగారి జీవితానికి అద్దం పట్టినట్టు ఉంటుంది. ANR గారిని చూస్తుంటే, మా నాన్నగారే మళ్ళీ కళ్లముందు ఉన్నట్టు ఉంటుంది...

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +11

    03.05.2019 మా నాన్న గారి పుట్టిన రోజు ఈ పాటను నా మనస్పూర్తిగా మా నాన్న గారికి అంకితం చేస్తున్నాను.

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 5 ปีที่แล้ว +2

      Same to you , మా నాన్నకు కూడా ఈ పాట ఇష్టం

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +2

      Hemanth నిజంగాసార్ నాన్నలేని లోటు తీర్చలేనిది సార్ ఈసాంగ్ నాన్నగారికోసమేరాశారు మహనుభావులు అందరికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 ปีที่แล้ว +1

      Manchi paata ki
      Manchi comment sir..

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +1

      @@srisaitailorwyrasiriudaykiran గారికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు.

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +1

      @@kondaiahmaddu9511 గారికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @gottipatisobha3321
    @gottipatisobha3321 4 ปีที่แล้ว +12

    Prathi okkari nannalaku padabhivandanam.Now my age is 56.my father G Ramanaidu(teacher)left us 29 yrs back.yet he is in our hearts.To recollect memories regularly i watches this great sacrifice song.Hats off to ANR and all involed in this song.

    • @piouskerur
      @piouskerur 3 ปีที่แล้ว

      Same here also shobha garu

  • @salapuramunaidusalapuvanip2587
    @salapuramunaidusalapuvanip2587 3 ปีที่แล้ว +2

    ఈ పాట వింటుంటే మనసంతా పులకరిస్తుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది తేదీ 6/10/2021

  • @dhonikelamaheshwar9031
    @dhonikelamaheshwar9031 2 ปีที่แล้ว +2

    నాన్న ఐ లవ్ యు 😘😘 ఐ మిస్ యు 😭😭

  • @ramakrishnabangaru6900
    @ramakrishnabangaru6900 7 ปีที่แล้ว +16

    This song came in 1970, and is almost 50 years, still the kind of applauds and connectivity is amazing. This shows the eternity (Chiranjeevitvam) of great work from Dr. C. Narayana reddy and Padmasri Ghantasala, they are also chiranjeevulu. No words to describe, but great.

    • @venkateswarareddy1412
      @venkateswarareddy1412 6 ปีที่แล้ว

      Very good information about this song.really this song lives forever in telugu people

    • @piouskerur
      @piouskerur 3 ปีที่แล้ว

      True...who is the music director ?

    • @sudarshanrao8344
      @sudarshanrao8344 3 ปีที่แล้ว +1

      @@piouskerur chalapati rao Garu

    • @aarkekandhi3500
      @aarkekandhi3500 3 ปีที่แล้ว +1

      @@piouskerur t.chalapathirao aivundavachu.

  • @yashsneha6388
    @yashsneha6388 2 ปีที่แล้ว +8

    As a father anr role is super. He is great legend for telugu cine field. We can not forget him forever. All characters he has done very greatly.

  • @YummyHealthyCookingShow
    @YummyHealthyCookingShow 6 ปีที่แล้ว +33

    Whenever I listen this song, I feel it is written all about my father :)

    • @netajimedia9478
      @netajimedia9478 5 ปีที่แล้ว +1

      Lalitha Syamaleswari really

    • @visal6125
      @visal6125 4 ปีที่แล้ว

      Same feeling

  • @bugnamonigeetha657
    @bugnamonigeetha657 3 ปีที่แล้ว +3

    Elanti song's vinnapudu nijam ga old is gold ani ani pisthadi ☺

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 5 ปีที่แล้ว +18

    నువ్వు నాన్న అయ్యాకనే...మీ నాన్న కష్టం నీకు తెలుస్తుంది...కానీ అప్పటికి మీ నాన్న ఉండడు...

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 5 ปีที่แล้ว +15

    Beautiful Song. I am a big fan of ANR ! We can't ferget you Sir ! We miss you very much Sir !

  • @nagarajudvs7365
    @nagarajudvs7365 ปีที่แล้ว +3

    Heart touching song. Hat's off to all who are participating in the song.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +7

    FANTASTIC SONG... 🎶🎤🎶... DEVINE SONG... 🎶🎤🎶.. DEVINE MUSIC... 🎶🎶🎶. AWESOME PERFORMANCE..
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶.. EVER AND EVER...
    NANNU KANNA NAA TANDRI PADALAKU NAA SATA SAHASRA PRANAMALU... 🙏🙏🙏

  • @bmaheswari1946
    @bmaheswari1946 10 หลายเดือนก่อน +1

    Miss you Nanna😢😢😢😢😢

  • @HarshaVardhan-em6sw
    @HarshaVardhan-em6sw 8 ปีที่แล้ว +49

    this song shows the love of father towards his children !
    SALUTE TO ALL FATHERS WHO LOVE THEIR CHILDREN SO MUCH!

  • @Pranav-ow6ft
    @Pranav-ow6ft 4 ปีที่แล้ว +2

    నాన్న ప్రేమ అనిర్వచనీయం

  • @sathyamtula7493
    @sathyamtula7493 3 ปีที่แล้ว +2

    Nanna Ur the best in the world...Ur my hero all ways

  • @quality.tulasihospital590
    @quality.tulasihospital590 4 ปีที่แล้ว +14

    This fav song of my dad..he sung when he rememberd his dad and cried, now yesterday he breathed last on 06.09.2020 in my lap...and i came here after this song😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @anill205
    @anill205 2 ปีที่แล้ว +4

    👌My Dad My Hero i Love you Nanna Garu🙏My Level Family Member's👨‍👩‍👧‍👦Me.L.Hema Naga Chandu👍

  • @nookarajubammidi
    @nookarajubammidi 3 ปีที่แล้ว +3

    Legend ANR garu.....

  • @vijayabhaskar7253
    @vijayabhaskar7253 3 ปีที่แล้ว +2

    👌చాలా మంచి పాట.👍నాన్న గురించి చాలా చక్కని పాట

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +1

    మానావళికి మేలుకొలుపు ఈ పాట ఎంత చక్కని సాహిత్యం సుమధుర సంగీతం ఘంటసాల గారు పాడిన విధానం అమోఘం అద్భుతం జరిగింది ఇలాంటి పాటలు మరల పుట్టవండి. ఈ భూప్రపంచంలో తల్లిదండ్రులుకన్నా ప్రేమించేవాల్లు వాల్లు ఇచ్చే ఆనందం కన్నా. వాల్ల గ్నాపకాలకన్నా రుచికరమైనవి. వాల్ల మనస్సుకన్న అందమైనది. ఈ భూప్రపంచంలో ఏదిలేదు ఏది రాదు. వాల్లను ఎక్కడ పూజింపబడతారో. అక్కడే. స్వర్గం ఎక్కడో. కష్టపడతారు. అక్కడే నరకం. అది. అనుసరిస్తే చాలు

  • @manoharbabu7931
    @manoharbabu7931 4 ปีที่แล้ว +6

    Excellent song, remembered my father, Thanks CNR/Gantasala/TCR

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 4 ปีที่แล้ว +2

    ఓ నాన్నా ఓ నాన్నా
    ఓ నాన్న నీ మనసే వెన్న
    అమృతం కన్నా అది ఎంతో మిన్న
    ఓ నాన్నా ఓ నాన్నా
    ముళ్ళ బాటలో నీవు నడిచావు
    పూలతోటలో మమ్ము నడిపావు
    ముళ్ళ బాటలో నీవు నడిచావు
    పూలతోటలో మమ్ము నడిపావు
    ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
    ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
    పరమాన్నం మాకు దాచి వుంచావు
    ఓ నాన్న! నీ మనసే వెన్న
    అమృతం కన్నా అది ఎంతో మిన్న
    ఓ నాన్నా ఓ నాన్నా
    పుట్టింది అమ్మ కడుపులో నైన
    పాలు పట్టింది నీ చేతిలోన
    పుట్టింది అమ్మ కడుపులో నైన
    పాలు పట్టింది నీ చేతిలోన
    ఊగింది ఉయ్యాల లోనైన
    ఊగింది ఉయ్యాల లోనైన
    నేను దాగింది నీ చల్లని ఒడిలోన
    చల్లని ఒడిలోన
    ఓ నాన్నా ఓ నాన్నా
    ఓ నాన్న నీ మనసే వెన్న
    అమృతం కన్నా అది ఎంతో మిన్న
    ఓ నాన్నా ఓ నాన్నా
    ఉన్ననాడు, ఏమి దాచుకున్నావు...
    లేనినాడు , చేయి చాచనంన్నావు...
    ఉన్ననాడు, ఏమి దాచుకున్నావు...
    లేనినాడు , చేయి చాచనంన్నావు...
    నీరాసాగుణమే, మాముల ధనము..
    నీరాసాగుణమే, మాముల ధనము..
    నీవే మాపాలి దైవము..
    ఓ నాన్నా ఓ నాన్నా
    ఓ నాన్న నీ మనసే వెన్న
    అమృతం కన్నా అది ఎంతో మిన్న
    ఓ నాన్నా ఓ నాన్నా.
    అందరికి జూన్ 21_6_2020 వ తేది.
    పితృదినోత్సవ శుభాకాంక్షలు.
    ఈ సందర్భంగా మాస్టర్ ,సుశీలమ్మ మరియు టి.ఆర్. జయదేవ్ పాడిన ఓ గీతం. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ " ధర్మదాత " ( 08 . 05 . 1970 ) చిత్రంలోని గీతం. గీతరచన : సి. నారాయణరెడ్డి. సంగీతం : తాతినేని చలపతిరావు. దర్శకత్వం : అక్కినేని సంజీవి.

    • @RajinikanthGandikota157
      @RajinikanthGandikota157 4 ปีที่แล้ว +1

      Thank you so much brother for posting the lyrics. It's six months since my father passed away, want to sing this remembering him

    • @santhakumari4187
      @santhakumari4187 3 ปีที่แล้ว +1

      చక్కని, కమ్మని పా ట 🙏

    • @kscharan9027
      @kscharan9027 3 หลายเดือนก่อน

      🎉😅

  • @sreenubejugama685
    @sreenubejugama685 4 วันที่ผ่านมา

    Maa nannalaaga chaala gurthucheshaaru ee songni.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 6 ปีที่แล้ว +10

    That is arepect and affection towards Nanna.Those days are Great.

  • @prakashg5901
    @prakashg5901 4 ปีที่แล้ว +6

    Superb Song. Hats off to ANR. Love you Dad. Miss you 😭😭

  • @narihyderabad1
    @narihyderabad1 5 ปีที่แล้ว +7

    Ghantasala mastaru voice is mesmerizing he has given more weight to this song love you gahantasala mastaru

  • @vanithagaripalli5578
    @vanithagaripalli5578 4 หลายเดือนก่อน +1

    Ms nana guryuku vacharu I love my baby

  • @jsnmurthy1949
    @jsnmurthy1949 2 หลายเดือนก่อน

    THANK YOU VERY MUCH.FOR CHILDREN SAKE ,HE SACRIFICED VERY MUCH FOR CHILDREN.DUE TO HIIM , I LEARNED VERY MUCH.HE RETIRED FROM CENTR BANK OF INDIA A S SCALE W MANAGER.PREVOUSLY HE WORKED IN MILATARY..HE PARTICIPATED IN WARD .HE WORKED AMMUNIATION FACTORY IN AGRA.

  • @SomannaNagari
    @SomannaNagari 2 หลายเดือนก่อน +1

    Manaku thallidandrule daivam kanipinche daivam mathapithalu

  • @santhakumari4187
    @santhakumari4187 3 ปีที่แล้ว +2

    Pata rasina, padina, natinchina variki 🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +3

    Very heartouching n meaningful song..

  • @kasiviswanadhamalluri5308
    @kasiviswanadhamalluri5308 3 ปีที่แล้ว +4

    Heartfelt song about father's love

  • @sreedharpabba6611
    @sreedharpabba6611 3 ปีที่แล้ว +5

    One meh favorite songggggg 🙏. Cause every father sacrifices for their even mother ( parents ) I always listen this song with my 👨 👨‍🍼 father👨‍👩‍👧👨‍👩‍👧👨‍👧

  • @syedyadullamalik5467
    @syedyadullamalik5467 5 ปีที่แล้ว +17

    This song is amazing .. to touch every ones heart who loves his father.... . 💗💗💗💓💓

  • @harekrishna9147
    @harekrishna9147 2 ปีที่แล้ว +19

    This song exactly suited to my dad he was no more, but he lives in our Heart forever

  • @narendarrao9139
    @narendarrao9139 6 หลายเดือนก่อน

    తెలుగు ంటుల్లో నాకు నచ్చిన నటులు చలం గారుఒక్కరు

  • @hemanth7119
    @hemanth7119 2 ปีที่แล้ว

    పితృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @vityalavenkateshwar8260
    @vityalavenkateshwar8260 ปีที่แล้ว +1

    This song is my late father ku dedicated.

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 ปีที่แล้ว +5

    నేను నాన్నను మిస్సయ్యా...😭😭♥️🙏🙏🙏

  • @ArmyCommando-z8r
    @ArmyCommando-z8r 5 หลายเดือนก่อน

    అమ్మా నాన్న ప్రేమలకు మించిన ప్రేమ ఈ ప్రపంచం లో లేదు

  • @bhargavchowdary6918
    @bhargavchowdary6918 5 ปีที่แล้ว +20

    Ma nanna ee lokam lo leru but i love my father

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 3 ปีที่แล้ว +4

    I can't stop my tears.

  • @ramukammila813
    @ramukammila813 2 ปีที่แล้ว +3

    Heart touching song ❤️❤️🙏🙏

  • @thotanarasimharao5877
    @thotanarasimharao5877 5 หลายเดือนก่อน

    మా డాడీ గుర్తుకొచ్చారు

  • @PedurivenkannababuPedurivenkan
    @PedurivenkannababuPedurivenkan 4 ปีที่แล้ว +1

    Eee song anti ma nannagareke chalaestam...naku kuuda chala istam

  • @vamsi3105
    @vamsi3105 4 ปีที่แล้ว

    Ohh!!! , Asalu nenu ee peeta oka movie lo comedy bit gaa vesinappudu choosi entha comedy gaa untundho ani search chesi choosa, but choosina tarwatha konchem emotional ayya main gaa ee paata choosindhanikantey kindha comments choosthey ekkuva badhaga and konchem dad meedha respect perigindhi!!!!
    I'm so happy to watch this song in my life it will be remained by me forever....

  • @venkateswararaomarripudi8499
    @venkateswararaomarripudi8499 3 ปีที่แล้ว +1

    Happy fathers day

  • @seshagirirao9631
    @seshagirirao9631 7 ปีที่แล้ว +7

    Ever and ever can never forgotten songwriters

  • @Lakshmi-i4v
    @Lakshmi-i4v 3 หลายเดือนก่อน

    Song chala bagunnadhi andi annayya garu 🎉🎉❤❤🎉🎉🙏🙏👍👍👌👌🎊🎊🎉🎉

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 3 ปีที่แล้ว +4

    A N R.. Truly unwatched performance in duel role

  • @harshavardhanb455
    @harshavardhanb455 5 ปีที่แล้ว +14

    ANR nanna gaa super. Feelings brilliant .

  • @kashinathambeepeta5864
    @kashinathambeepeta5864 5 ปีที่แล้ว

    Nanna vunnappudu nannaki ami cheyyaledu ee pata chustunnappudu naa duradrushtam gurtuku vastundi nanna poyi 40 years ayyindi kani ippudu kuda appudappudu kalaloki vastunnadu nanna miss you nuvu ye lokamlo vunnaa nannu naa pillalani aasheeradinchu naanaa

  • @khan786c
    @khan786c 3 ปีที่แล้ว +2

    MAA nanna nijanga devudutho samanam

  • @venkatvemuri3654
    @venkatvemuri3654 8 หลายเดือนก่อน

    maa nanna garu padina mooga badhanu oohinchukunte aanaati paristitullo, tears roll out of my eyes without any effort. He is no more now even to share my feelings with him to console myself, at least😔🤧

  • @gargeeswararaotalluru8694
    @gargeeswararaotalluru8694 2 ปีที่แล้ว +3

    No alternative to ANR as long as cinema world