Neerajanam Songs - Ninu Choodaka - Saranya - Viswas | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 4.4K

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 9 หลายเดือนก่อน +331

    ఈ పాట కీ ప్రాణం పెట్టి వినే వారు ఎంత మంది ఫ్రెండ్స్

  • @mekalasuresh7162
    @mekalasuresh7162 3 หลายเดือนก่อน +121

    ఈ సాంగ్ ఎంత మంది పాడగలరూ వాళ్లు లైక్ చెయ్యండి

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +497

    500 సంవత్సరాలైన ఈ పాటకు చావు లేదు.. S p. బాలు గారికి ధన్యవాదములు. 🙏

  • @omkarvelpula5945
    @omkarvelpula5945 2 ปีที่แล้ว +612

    ఈ పాట వింటుంటే మనసు ఏదో తెలియని ఫీలోకి వెళుతుంది,,అవును అన్న వాళ్ళు ఒక,,,♥️ వేసుకోండి

  • @sivaappu3932
    @sivaappu3932 2 ปีที่แล้ว +270

    కత్తి కంటే పదునైనది కలం..
    కలం కంటే పదునైనది నీ గళం..
    నీ పాట వింటే మధురం..
    ఈ పాట మాకొక వరం..
    పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ క్షణం..
    ఈ పాట వింటే కన్నుల వెంట కారెను జలం...

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +255

    దీనెమ్మ జీవితం ...ఎం పాట ర బాబు.ఎన్ని సార్లు విన్న ...కూడా అస్సలు విసుగు అనిపించలేదు👈🙏ఇంకా dts లో వినాలి అలా ఎక్కడికో వెళ్లిపోతా కాసేపు విన్నప్రతి సారి రోమాలు నిక్కపొడుచు కుంటున్నాయ్..👈🙏ఓ మై గాడ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sekharmatha
    @sekharmatha 5 ปีที่แล้ว +567

    చిన్నప్పుడు రేడియోలో విన్న అద్భుతం
    ఇప్పటికీ ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్లు ముసుకోపోతున్నాయి తలా యత్రోచ్ఛికంగా మెల్లగా అటు ఇటు ఊగుతుంది చేతులు వాటికవే తాళం వేస్తున్నాయి మనసుకు హత్తుకునే పాట.

  • @mahendra5677
    @mahendra5677 7 หลายเดือนก่อน +320

    2024 లో వినే వాళ్ళు లైక్ కొట్టండి.... ప్రతి పెళ్ళి బ్రాండ్ లో ఈ పాట పాడే వారు... 💙💙💙💙

  • @వ్యవసాయం-ఙ2ఞ
    @వ్యవసాయం-ఙ2ఞ 3 ปีที่แล้ว +424

    నీ జత గూడి నడయాడగా,జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైన నిను వీడిన మది తొణికింది కన్నీరుగా👏👏👏
    🙏🙏🙏 సి నా రె గారు🙏🙏🙏

    • @katarikvpdevotionalworld6331
      @katarikvpdevotionalworld6331 2 ปีที่แล้ว +4

      Nice లిరిక్స్

    • @rajkumarrs296
      @rajkumarrs296 2 ปีที่แล้ว

      ,wS,2w#ww3w22ww32wWZwwWzw0z

    • @janimiyasyed4556
      @janimiyasyed4556 2 ปีที่แล้ว +3

      గీత రచయిత గారి పదాల వాడకం నభూతో నభవిష్యత్ !

    • @trisha15ist
      @trisha15ist 2 ปีที่แล้ว +2

      తెలుగు భాష లోని గొప్పదనం బహు మధురం ...

    • @poornak59
      @poornak59 2 ปีที่แล้ว +2

      Correct information

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 5 ปีที่แล้ว +455

    బాలు గారు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ గొంతు, మీకు పాదాభివందనం

  • @ravi-GR
    @ravi-GR 4 ปีที่แล้ว +618

    ఒక అమర స్వరం ఇవాళ మూగబోయింది 😭😭😭,గాన గంధర్వుడు, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప గాయకుడు ని మనం కోల్పోయాము, శ్రీ పతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు స్వరస్థులైనారు. We miss u a lot sir🙏🙏🙏😭😭😭😭

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +260

    నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి పక్కన ప్రతిరోజూ కాకున్నా అప్పుడప్పుడు వినిపించండి ఈ పాటను....అంత అద్భుత సాహిత్యం...అద్భుతమైన సంగీతం..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానామృతం...

    • @tnarasimhulu930
      @tnarasimhulu930 ปีที่แล้ว +9

      I love you sir

    • @MrSatish2003
      @MrSatish2003 ปีที่แล้ว +6

      మీకు నా హృదయపూర్వక నమస్కారములు

    • @cowboyhere
      @cowboyhere ปีที่แล้ว +5

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @uchappagariharish7331
      @uchappagariharish7331 ปีที่แล้ว +4

      ❤️❤️❤️

    • @rathnashree61
      @rathnashree61 ปีที่แล้ว +3

      ❤❤❤👍👍👍👍😄😄😄

  • @MVS666
    @MVS666 3 ปีที่แล้ว +700

    COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +10

      Nizamandi Correct GA Chepperu, Chaala Ghooram Andi Aa Devudu Ni kolpyamu

    • @veekshusourya6665
      @veekshusourya6665 2 ปีที่แล้ว +3

      ma dad kuda super singer but ma father ni same ala ge kolpoyam e song ma dad ela ge padevaru naku adhe gurthu vasthundhi e song vinte

    • @singerkoti3809
      @singerkoti3809 2 ปีที่แล้ว +1

      అవును అన్న

    • @k.lazaraiah8195
      @k.lazaraiah8195 2 ปีที่แล้ว +2

      100%

    • @k.lazaraiah8195
      @k.lazaraiah8195 2 ปีที่แล้ว +2

      Yes100%100currect bro

  • @krishnarao9090
    @krishnarao9090 ปีที่แล้ว +81

    నిజంగా మా చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవి.... అద్భుతం మహాద్భుతం.... రేడియో లో పాటలు వారానికి ఒక్క సినిమా.... ఆ అనుభూతి అద్భుతం

    • @thotabhavani7111
      @thotabhavani7111 5 หลายเดือนก่อน

      నాకు గత జన్మ బాగుంది✍️

  • @shivakrishnashiva8637
    @shivakrishnashiva8637 4 ปีที่แล้ว +350

    మాకు ఇలాంటి పాటలు వినే అదృష్టం కలిగినందుకు మేము చాలా హ్యాపీ..

  • @AshokKumar-qi7xb
    @AshokKumar-qi7xb 2 หลายเดือนก่อน +11

    గాయని,, గాయకులు,, sp బాలు గారు,, జానకమ్మ,,,,, సంగీతం,,, op నయ్యర్ గారికి,,, పాదాభివందనం 💐🙏🏻

  • @jayaram4250
    @jayaram4250 3 ปีที่แล้ว +1930

    ఇప్పటి మనుషులు బిజీ life కంటే,ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి

  • @ayyalaraomadduluri7015
    @ayyalaraomadduluri7015 2 ปีที่แล้ว +80

    అమృతం త్రాగితే మరణం రాదు .
    ఈ పాటకు ఎప్పుడూ ప్రాణం పోదు .

  • @12343a
    @12343a 4 ปีที่แล้ว +684

    3000 సంవత్సరం లో కూడా ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయే సాంగ్

    • @devanidevadas6945
      @devanidevadas6945 2 ปีที่แล้ว +1

      Uga.ugalu

    • @gangaramsimham2818
      @gangaramsimham2818 2 ปีที่แล้ว

      0

    • @lovelysrihan
      @lovelysrihan 2 ปีที่แล้ว +6

      అప్పటికి మనుషుల్లో నిజమైన ప్రేమ అనేది ఉంటుందంటార?

    • @12343a
      @12343a 2 ปีที่แล้ว +2

      ఉంటుంది కచ్చితంగా అదే ప్రేమ .ప్రేమకి చావు లేదు .ఉండదు కూడా..

    • @uchappagariharish7331
      @uchappagariharish7331 2 ปีที่แล้ว +2

      Correct bro

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +41

    బ్రహ్మ దేవుడా మా బాలుగారి స్వరాన్ని ఏ అమృతధారతో లేపనంలా పూసి మాకు బహుమతిగా ధరిత్రి పైన వదిలిపెట్టావయ్యా.

  • @ladedhananjaya691
    @ladedhananjaya691 4 ปีที่แล้ว +381

    బాలుగారి గొంతునుండి జారువాలిన తేనెల రాగం. ఈ పాటను ఇంత అందంగా ఇంకెవ్వరు పాడలేరు.

    • @abhisony2380
      @abhisony2380 4 ปีที่แล้ว +2

      Avunu

    • @srinukarne9293
      @srinukarne9293 3 ปีที่แล้ว +1

      Super

    • @myvillagefolk924
      @myvillagefolk924 3 ปีที่แล้ว +2

      Yes sir... ఈ పాట మధువులోలికే బాలూ గారి గళం నుండి జాలువారడం...
      మనకు మిగిలిన అదృష్టం...!!

    • @smuralimohan1
      @smuralimohan1 2 ปีที่แล้ว

      veere vallaku chance iste kadandi... vallallo enta talent vundo telisedi.. Balu garu sonta kodukune tokkesina ghanulu... vaari goppalu cheppalante matalu chalavu.

    • @satyanarayanabandaru5045
      @satyanarayanabandaru5045 2 ปีที่แล้ว

      ఇది యదార్థం కాదు. టాలెంట్ బట్టేవకాశాలువస్తాయ్. బాలు గారే ఎన్నోసార్లు చెప్పారు. కొడుకుకు అవకాశాల కోసం నేను ఎవరిని అడగను. బాగా పాడితే అనుకోకుండా అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని అన్నాడు. తెలుగు సినిమా పరశ్రమ ను బాలు గారు ఎవరూ రాకుండా మనేజ్ చేశాడు అని అనుకుందాం. కాని మిగతా కన్నడ, మలయాళ, తమిళ హిందీ భాషల సినీ పరిశ్రమ లను బాలు గారు ఎలా మేనేజ్ చేస్తారు. అనవసరంగా విమర్శించ వద్దు. బాలు గారంటే కన్నడ వారంటే ప్రానమిస్తారు. బాలు గారికి మరోజన్మంటే ఉంటే బాలు గారు మాకన్నడలోనే జన్నించాలనికొరుకుంటున్నార్. తెలుగు వారమై ఉండి మనం బాలు గారిని విమర్శిస్తున్నాం

  • @sudarsanamdurgalaxmi6297
    @sudarsanamdurgalaxmi6297 4 ปีที่แล้ว +345

    ఇంత మంచి పాటని ఇష్టపడని వారెవ్వరు??💕💕💕

  • @munnavilak1375
    @munnavilak1375 7 ปีที่แล้ว +625

    ఇప్పటిదాకా నేను చూసిన పాటల్లో TH-cam లో అత్యధిక Likes. Comments.ఇచ్చిన పాట ఇదే. సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట... మున్నా

  • @chenchanibalakrishnareddy2419
    @chenchanibalakrishnareddy2419 2 ปีที่แล้ว +123

    మనోళ్లు ఒక్క పాటకి కోట్లు తగలబెడుతునారు...విషయం ఉండాలే గానీ ఈ సాంగ్ చూడండి...లోకల్ location lo గ్లోబల్ హిట్ అయింది

    • @kalamalli2244
      @kalamalli2244 10 หลายเดือนก่อน

      Super

    • @vamswimohan9792
      @vamswimohan9792 10 หลายเดือนก่อน

      ఓ పి నయ్యర్ గారి సంగీతం
      ఆయన వరల్డ్. Femus

  • @kotijalli2911
    @kotijalli2911 6 ปีที่แล้ว +713

    నిను చూడక నేను ఉండలేను నిజంగా ప్రేమిస్తే ఈ పాటకు అర్థం తెలుస్తుంది. రచయిత గారికి పాదాభివందనం

  • @PlayingKidsslusha
    @PlayingKidsslusha 4 ปีที่แล้ว +629

    చిన్నప్పుడు రేడియోలో ప్రతి ఆదివారం ప్రసారం చేసేవారు. ఆరోజులే బాగుండేవి.

  • @ramuvuppala3922
    @ramuvuppala3922 5 ปีที่แล้ว +37

    నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం

  • @kumarkota5175
    @kumarkota5175 10 หลายเดือนก่อน +10

    చిన్నప్పుడు మంగళి షాపు లో ఈ పాట వింటు నిదురించే వాళ్ళము. ఆ రోజులు వేరేలే. ❤❤😊😊

  • @commonman2697
    @commonman2697 5 ปีที่แล้ว +124

    బాలు,జానకమ్మ,సి నా రే,ఓ పి నయ్యర్,అశోక్ కుమార్ గారు తెలుగు లో ఎన్నటికీ మరువలేని ఒక ఆణిముత్యం అందించారు..👌

    • @satyampoosalapati1844
      @satyampoosalapati1844 2 ปีที่แล้ว

      ఓ.పి.నయ్యర్... సి.నా. రె..
      👌

  • @prachi748
    @prachi748 4 ปีที่แล้ว +72

    ఈ పాట వింటే ఎదో ఆనందం. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. వివిధ భారతిలో ఆదివారం రెగ్యులర్ గా వినేవాళ్ళం

  • @tarunsamhita8538
    @tarunsamhita8538 2 ปีที่แล้ว +438

    చిన్నతనం లో మా నాన్న రోజూ ఈ పాట పాడుతూ ఉండే వారు.. I miss you nanna. 😢

    • @papaiahbirudu1682
      @papaiahbirudu1682 2 ปีที่แล้ว +12

      Thank you మీ పితరులను గుర్తు చేసుకున్నందుకు

    • @jaripitipprasad9226
      @jaripitipprasad9226 2 ปีที่แล้ว +4

      మా పెద్దనాన్న కూడా అలాగే పాడేవారు రేడియో లో ఈ పాట వచ్చినపుడు

    • @kiran-ed6tm
      @kiran-ed6tm 2 ปีที่แล้ว +3

      మీ నాన్నకి ఏమైంది ?

    • @tarunsamhita8538
      @tarunsamhita8538 2 ปีที่แล้ว

      @@kiran-ed6tm god took away him 10 years back

    • @psridhar9681
      @psridhar9681 ปีที่แล้ว

      I also feel pain of losing my dad. He my favourite. 80s and 90s are excellent. Very beautiful song

  • @RangairkwLakshmi
    @RangairkwLakshmi 18 วันที่ผ่านมา

    ఈ సినిమాలో పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు చిరాకుగా ఉన్నప్పుడు ఈ పాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది ఏది ఏమైనా పాత పాటలు మాధుర్యం వేరు

  • @Mallesh-301
    @Mallesh-301 3 ปีที่แล้ว +42

    చిన్నప్పుడు వింటున్నప్పుడు ఇంత అత్భుతమైన పాట అని తెలియదు.... ఇప్పుడు advithheyam

  • @MVS666
    @MVS666 3 ปีที่แล้ว +84

    తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం.

  • @seemasuri3418
    @seemasuri3418 6 ปีที่แล้ว +810

    Super Song,,,my most favt song since from childhood
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని
    ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను

    • @soupatilatha1571
      @soupatilatha1571 6 ปีที่แล้ว +3

      ilu this song

    • @seemasuri3418
      @seemasuri3418 6 ปีที่แล้ว +2

      @@soupatilatha1571 dost ji
      Thanks

    • @kullaykullay7537
      @kullaykullay7537 5 ปีที่แล้ว +1

      Supper job 👌

    • @babuvarma0076
      @babuvarma0076 5 ปีที่แล้ว +2

      Seema Suri super akka send my whats up 9989742845

    • @seemasuri3418
      @seemasuri3418 5 ปีที่แล้ว +2

      @@kullaykullay7537 thank u dost g

  • @chandrashekar-jd9xm
    @chandrashekar-jd9xm 2 ปีที่แล้ว +53

    ఏ హరి విల్లు విరబూసిన.....
    నీ దరహాసమనుకుంటిని...
    ఏ చిరుగాలి కదలాడినా.
    నీ చరణాల శృతి వింటినీ...
    నీ ప్రతి రకాలో ఎని సాషిరేకలో
    నీ ప్రతి రకాలో ఎని సాషిరేకలో...

  • @anjineyareddykalavala6036
    @anjineyareddykalavala6036 3 ปีที่แล้ว +114

    ప్రేమికుల మనసులను దోచుకున్న ఆణిముత్యం ఈ పాట రచయితకు, గాయకుడికి సంగీతం అందించిన వారికి నా పాదాభివందనం🙏.

    • @madhusudhanandhe4879
      @madhusudhanandhe4879 ปีที่แล้ว

      Music O P Aiyar

    • @rk41885
      @rk41885 ปีที่แล้ว

      O.P. Nayyar

    • @venkatreddygunda2510
      @venkatreddygunda2510 ปีที่แล้ว

      ఇప్పుడు ఉన్న ప్రేమికులకు, ఇలాంటి పదాలకు అర్థం కుడా తెలియదు,

  • @premkumargurunadham9665
    @premkumargurunadham9665 5 ปีที่แล้ว +150

    ఇక జన్మలో ఈ లిరిక్స్ వినలేం,

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +8

    ఈ పాటని,ఈ మ్యూజిక్ ,ను చూసి...
    నేటి తరం గాయకులు. మ్యూజిక్ డైరెక్టర్ లు,రచయిత లు ,సినిమా డైరెక్టర్ లు అందరూ...సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి🙏🙏🙏ఇప్పుడు సినిమాలు ఉన్నాయ్ ...ఆ వాల్ పోస్టర్లు చూస్తేనే అసహ్యం వేస్తుంది..ఇక సినిమాకు అయితే పెద్ద దండం🙏🙏🙏

    • @R.R.R.S.
      @R.R.R.S. 2 ปีที่แล้ว +1

      మళ్ళీ వాచింగ్ 3..6..2022....

    • @R.R.R.S.
      @R.R.R.S. 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @R.R.R.S.
      @R.R.R.S. ปีที่แล้ว

      వాచింగ్ 28.4.2023👌👌👌

  • @అందరివాడు
    @అందరివాడు 6 หลายเดือนก่อน +5

    ఒకప్పుడు ఆదివారం రేడియా లో వస్తుండే మీరు కోరిన శ్రోతలు పాట ఎంత బాగుందో ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు విన్న మర్చిపోయేది కాదు పాట 📟📟❤❤❤

  • @naren06938
    @naren06938 2 ปีที่แล้ว +46

    కోట్లాది రూపాయిలు ఉన్నా కూడా ఈ పాట ల్లోని మాధుర్యం వల్ల కలిగే ఆనందాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. సంగీతం కనిపెట్టి చక్కగా అందించిన వారందరికీ కోటి ధన్యవాదాలు 🙏

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 6 หลายเดือนก่อน +8

    మనస్సు ఉన్నా ప్రతి మనిషి హృదయాన్ని కదిలించే అద్భుత్యమేన పాట సాహిత్యం అమూల్యం ❤❤❤❤❤❤

  • @gandikotaraja6546
    @gandikotaraja6546 4 ปีที่แล้ว +68

    నిజమైన ప్రేమికుడి నిర్వచనమే ఈ పాట

  • @maramrajender7151
    @maramrajender7151 3 หลายเดือนก่อน +2

    నీరాజనం సినిమా పాటలను గాయకులు ఎంతో అద్భుతంగా పాడారు గాయకులకు నా యెక్క ధన్యవాదాలు
    ఈ పాట కు ఎన్ని ఏళ్లు అయినా మరణం లేదు సూపర్

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 ปีที่แล้ว +13

    తెలుగు సాహిత్యం ఇంకా బ్రతికిఉంది అంటే ఎంతో అబ్దుతమైన,అర్ధవంతమైన పదాలతో కూడిన ఇలాంటి పాటల వల్లనే....
    ఇప్పుడున్న పాటల్లో ఎక్కడో కొన్ని పాటల్లో తప్ప మిగతా అన్ని అర్ధం,పరమార్థం లేని పాటలే

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 ปีที่แล้ว +48

    ఎన్ని సార్లు విన్న బోరుకొట్టని పాట ! ఇంత శ్రావ్యంగా పాడిన బాలు గారు కనుమరుగవటం భరించలేకున్నాము !

  • @subramanyamnellipalli497
    @subramanyamnellipalli497 5 ปีที่แล้ว +23

    ప్రేయసీ ప్రేమికుల విరహ గీతం వారి ప్రేమను ఈ గీతం రూపం లో చాలా చక్కగా వర్ణించారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. అద్భుతమైన ప్రేమ గీతం.

  • @ramanar3119
    @ramanar3119 2 ปีที่แล้ว +13

    గుండె ఉన్న. ప్రతి. మనిషి నీ. కదిలించే. మహ. గోప... పాట. ఇది.

  • @Telugusathish3324
    @Telugusathish3324 4 ปีที่แล้ว +123

    ఎవర్ గ్రీన్ సాంగ్.....అద్భుత సాహిత్యం..... మార్చి పోలేని పాట.

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 ปีที่แล้ว +6

    భారత సినీ సంగీత చరిత్రలో అత్యంత ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి.... హిందీ సినిమా స్వర్ణయుగం లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన వ్యక్తి...లతా మంగేష్కర్ ని ఎంతగానో గౌరవిస్తూనే ఆమెతో ఒక్క పాట కూడా పాడించని విలక్షణ వ్యక్తి...ఆశా భోశ్లే ని ఆకాశం అంచులు దాకా తీసుకెళ్ళిన వ్యక్తి....రిథం కింగ్ ఆఫ్ ఇండియా... ద గ్రేట్ OP Nayyar 🌹🌹🌹

  • @channamallappa8987
    @channamallappa8987 3 ปีที่แล้ว +64

    నేను ఎప్పుడో రేడియో లో విన్న ఈ పాటని ఇప్పుడు వింటుంటే ఆ పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @ramchevula3743
    @ramchevula3743 18 วันที่ผ่านมา

    మన ప్రతి సంగమం ఎంత హృదయంగంమం , ఈ మృత్యువు ఇన భేదించలేని ఈ బందం ఆ అమరదిపతి ని ఇన ఎదురించగల అనుభందం

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 3 ปีที่แล้ว +56

    తెలుగు పాట ఉన్నంత వరకు ఈ పాటకు నా నీరాజనం💖💖💙💚💚

  • @karthikatelikarthika4819
    @karthikatelikarthika4819 3 ปีที่แล้ว +24

    ఎంత మంచి సాహిత్యమో, రాసిన వారికి, పాడిన బాలు గారికి, సంగీత దర్శకులకు నా పాభివందనలు.....

  • @pogulaanandkumar9865
    @pogulaanandkumar9865 ปีที่แล้ว +8

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలన్పిస్తుంది నిజమైన ప్రేమికులకు అంకితం నిజ జీవితంలో బార్య భర్తలు ఇలాగే ఉండాలి

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 4 หลายเดือนก่อน +1

    టెలిఫోన్ నుంచి సె ల్ ఫోన్ చూసిన తర్వాత కూడా ఇలాంటి గీతం మనస్సు కు హత్తుకుంటూ నే ఉంది.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 ปีที่แล้ว +12

    ప్రతి ఆదివారం రేడియో లో ఈ పాటకోసం ఎదురుచూసే వాన్ని.మనసు మరిచి పోలేని ఓ మాడురగీటం. ఓ తీపి జ్ఞాపకం🎉🎉

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar 2 ปีที่แล้ว +5

    పాట చూసినంతసేపు చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలాయి రేడియోలో ఎప్పుడెప్పుడు వస్తదా యీ పాట అని ఎదురుచూసేవాళ్ళము అప్పటి అమాయకత్వపు జీవితాన్ని తలుచుకుంటే ఎంతో ప్రశాంతతనిస్తుంది.అప్పటి రోజులు మళ్ళీరావు.ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రోజులు చూడవలసివస్తుందోనని భయమేస్తుంది.

  • @cricketlivecricketlove9497
    @cricketlivecricketlove9497 7 ปีที่แล้ว +334

    పాతది బంగారం అంటుటారు ఇదేనేమో వినసొంపైన గానం బాలు గారు మీకు శిరసువంచి వందనాలయ్య

    • @m.s.mm.s.m3701
      @m.s.mm.s.m3701 6 ปีที่แล้ว +8

      ఈ జన్మ లో ఇలాంటి పాటలు వినలేము

    • @santhikumari110
      @santhikumari110 6 ปีที่แล้ว +1

      Jio loop i\a_!94

    • @durgagayam8694
      @durgagayam8694 6 ปีที่แล้ว +1

      Op naoir singer

    • @liyanshn2861
      @liyanshn2861 6 ปีที่แล้ว

      Kannda songs s,p balasubramian

    • @jeevarajjeevaraj6709
      @jeevarajjeevaraj6709 6 ปีที่แล้ว

      Alluri Santhosh super

  • @VenkateshNarugula-cu4sb
    @VenkateshNarugula-cu4sb 4 หลายเดือนก่อน +1

    ఈ పాట వింటున్న ప్రతి క్షణం ఆ మధురా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev3477 3 ปีที่แล้ว +15

    ఈ స్వరం ఆగిపోయింది. ఎందరో ఔత్సహికులకు మీరు ఆదర్శం. We miss u dear SPB🙏

  • @kashapakanaveen5345
    @kashapakanaveen5345 4 ปีที่แล้ว +132

    ఈ జనేరేషన్ లో ఇలాంటి పాఠాలు వింటే చాలా బాగుంటుంది

  • @samraatlinga007
    @samraatlinga007 4 ปีที่แล้ว +29

    హ...హ...ఎంతో హాయిగా వుంది O P Nayar your great.

  • @thallapellyrajamallu0075
    @thallapellyrajamallu0075 2 หลายเดือนก่อน +1

    పాత పాటలు ఓల్డ్ సాంగ్స్ సూపర్ ఆనాడు రేడియోలో విన్నాం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం మరియు ఓల్డ్ సాంగ్ ఏ సూపర్ 👌👍

  • @akulasambasivarao2127
    @akulasambasivarao2127 3 ปีที่แล้ว +9

    ఇప్పటికీ ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్లు ముసుకోపోతున్నాయి తలా యత్రోచ్ఛికంగా మెల్లగా అటు ఇటు ఊగుతుంది చేతులు వాటికవే తాళం వేస్తున్నాయి మనసుకు హత్తుకునే పాట.

  • @prabhasprince2273
    @prabhasprince2273 4 ปีที่แล้ว +57

    Op nayyar గారికి ఈ మూవీ కి national award enduk రాలేదో అర్థం కాదు... Best music forever

  • @gandhilal6508
    @gandhilal6508 5 ปีที่แล้ว +244

    My dads loving song.... When he see my mom... He sings this song..... It's a great moment of my Dad..... I love this song very much... My Dad Plays tabala excellent on this song.... He is a great tabalist....

  • @bharathip377
    @bharathip377 2 ปีที่แล้ว +5

    ఏ హరివిల్లు విరబూసిన నీ దరహాస మనుకుంటిని సూపర్ కాలం వెనక వెళ్ళితే బాగుండు పాత పాటలు నాకు చాలా ఇష్టం

  • @Asnreddy13
    @Asnreddy13 6 ปีที่แล้ว +329

    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని
    ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
    నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +39

    ఆ ఆ హా హా... ఆ ఆహా హా... ఓహో ఓహో ఓహో
    పల్లవి:
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో
    ఆహా హా... ఓహో హో... ఓహో హో... ఆహా హా...
    చరణం:1
    ఏ హరివిల్లు విరబూసినా
    నీ దరహాసమనుకుంటిని
    ఏ చిరుగాలి కదలాడినా
    నీ చరణాల శృతి వింటిని
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో
    ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో
    చరణం:2
    నీ జతగూడి నడయాడగా
    జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైనా నిను వీడినా
    మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఈ జన్మలో మరి ఆ జన్మలో
    ఇక ఏ జన్మకైనా ఇలాగే
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    నిను చూడక నేనుండలేను
    చిత్రం:నీరాజనం (1988)
    నటీనటులు:విశ్వాస్,శరణ్య
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    14/04/2020.

  • @maheshthudumu9909
    @maheshthudumu9909 4 ปีที่แล้ว +23

    మనసులో ఎంతో హాయ్ గా ఉంటుంది ఎ పాట వింటే

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 23 วันที่ผ่านมา +1

    I am now in Dubai and I used to play these songs in my DVD player when I was in my hometown

  • @PhanindraBhukya-su7fv
    @PhanindraBhukya-su7fv 6 หลายเดือนก่อน +92

    2024 lo venavalu oka like ❤

    • @TheSantosh5655
      @TheSantosh5655 6 หลายเดือนก่อน +3

      Oka like enti vela lo likes naaku anta istam

    • @mitaipratapsingh1529
      @mitaipratapsingh1529 3 หลายเดือนก่อน +1

      Super Song❤❤

  • @battulapothuluraiah7680
    @battulapothuluraiah7680 4 ปีที่แล้ว +175

    పాట వింటూ ఊహల్లో బతకొచ్ఛు

  • @tirumala129
    @tirumala129 ปีที่แล้ว +5

    The world lost a man no substitute in this world now and future. I only shed my tears to Sri Bala Subramanyam. Many people passed but God became interested to hear his voices as human being enjoyed several years.

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +18

    ఈ పాటకి చావులేదు మనసుకు నచ్చిన సాంగ్ 👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @DilipTota
    @DilipTota 5 ปีที่แล้ว +22

    ఎంత అద్భుతమైన సాహిత్యం...
    వేటూరి గారికి పాదాభివందనం.🙏🙏🙏

  • @prasantmenda6544
    @prasantmenda6544 6 ปีที่แล้ว +305

    Ever green song😍😍
    E song ni meeru feel itey oka like vesukondi...

  • @nmalli3174
    @nmalli3174 6 ปีที่แล้ว +139

    మరల తెలుగు ఇండస్ట్రీ లో ఇటువంటి పాట చూడలేము.

  • @rajugopal1431
    @rajugopal1431 ปีที่แล้ว +2

    ఈపాటలు వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది.. ఇప్పుడు పాటలు కనీసం వినాలనిపించదు.. ఆరోజుల్లో టేప్రికార్డర్లో వినేవారం.. చాలా చాలా బాగుండేరోజులు.. గడిచిన కాలం ఎప్పుడు తీయగానే ఉంటుంది..

  • @PRABHUDASMUSALIKUPPA
    @PRABHUDASMUSALIKUPPA 3 ปีที่แล้ว +32

    wonderful lyrics by Dr. C Narayana Reddy and mesmerizing music composed by Shri OP Nayyar sir.. prathi okkari hrudhayaanni hatthukune paata idhi. i loved it.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      Super rrr ILove u ❤️ song lyrics meaning bagaa vundhi thanks

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 5 ปีที่แล้ว +150

    ఇంత మంచి పాటకి డిస్ లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారా

  • @AnanthNellutla
    @AnanthNellutla 2 ปีที่แล้ว +24

    All Neerajanam songs are not just songs, the feelings are real and every word in songs are real; since these songs made of great words, we can't stop listening to these songs

  • @krishnabaru1765
    @krishnabaru1765 2 ปีที่แล้ว +24

    OP Nayyar will be remembered for ever for having given such a melodious song. The singers: SP and Janaki garu sang so well. You can keep listening to this song a million times.

  • @kotaravikumar5502
    @kotaravikumar5502 ปีที่แล้ว +8

    ఎప్పటికీ ప్రేమికుల గుండెల్లో నిలిచి పోయే మధురమైన పాట

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +14

    ఈ పాటను వినకుండా,చూడకుండా ... నేను ఉండలేను అది ఈ జన్మ లో ...మరి ఆ జన్మలో ...ఇక ఏ జన్మ కైనా ఇలానే .....వింటూ ఉంటా👈
    ప్రేక్షకులకు అందరికి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు🌺🌺🌺🤝🤝🤝🤝22...12...2021

    • @R.R.R.S.
      @R.R.R.S. 2 ปีที่แล้ว +1

      మళ్ళీ వాచింగ్..3...6...2022ఇంతకు ముందు డిసెంబర్ లో ...బెంగుళూరు లో హాస్టల్ లో ఉన్నప్పుడు చూసి కామెంట్ పెట్టా
      మళ్ళీ ఇప్పుడు చూస్తున్న .

  • @tummamadhu6177
    @tummamadhu6177 2 ปีที่แล้ว +50

    ఈ మూవీ ఎంత మంది చూసారు లైక్ వేసుకోండి

  • @ashokcgl
    @ashokcgl 2 ปีที่แล้ว +18

    No other voice would have brought this level of precision other than SPB. As sweet as nectar. Miss you sir.

  • @pandurao5521
    @pandurao5521 7 ปีที่แล้ว +200

    ఒక క్షణమైనా నిను వీడిన మది తోనికింది కన్నీరుగా , ఎం లిరిక్ ర బాబు.

  • @siddarthapamidi4602
    @siddarthapamidi4602 6 ปีที่แล้ว +294

    నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో ఎంత అధ్బుతమైన సాహిత్యం🙏🙏🙏

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 5 ปีที่แล้ว +2746

    2024 లో వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @vineelanandcva2181
    @vineelanandcva2181 ปีที่แล้ว +2

    ఏ హరివిల్లు విరబూసినా ... నీ దరహాసమనుకుంటినీ ....
    ఏ చిరు గాలి నను తాకినా, నీ చరణాల శృతి వింటినే ...
    నీ ప్రతి రాక లో , ఎన్ని శశి రేఖ లో ...
    What sublime poetry .... timeless melody ....

  • @chkoti366
    @chkoti366 6 ปีที่แล้ว +34

    నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను..రోజా..నా ఆఖరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను...

    • @battulasivashankarrao2473
      @battulasivashankarrao2473 3 ปีที่แล้ว

      Rojagaru very lucky, preminchadam kuntay premincha badadam chala goppadhi

  • @anudeep2328
    @anudeep2328 6 ปีที่แล้ว +39

    Hatsoff to O.P Nayyar Sir for one and only telugu work.

  • @shaikmahaboobbasha2846
    @shaikmahaboobbasha2846 5 ปีที่แล้ว +119

    హర్ట్ టచ్చింగ్ సాంగ్

  • @hk-pn1gr
    @hk-pn1gr 7 หลายเดือนก่อน +3

    Abba..Am galam andi Babu ..tenela jaarutondi...Balu gaari paatalatho perigina vaallam. Ippudu naaku 70 Years. Inka aa madhuranubhutullo ne vunnattundi...

  • @gandhikola9564
    @gandhikola9564 4 ปีที่แล้ว +10

    2050ki Kuda e sng vintaru enduknte ilanti golden hits malli ravu

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 6 ปีที่แล้ว +26

    We can not compare this type of songs with the present songs. SPB all-time great singer. Hats off

  • @Usman8520-lb5jf
    @Usman8520-lb5jf 5 หลายเดือนก่อน +1

    Naki 35 years ippati varuku chala chala estamina song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @muralimurali3159
    @muralimurali3159 3 ปีที่แล้ว +17

    Basically I'm tamilan but I love dis song very much..bcoz wonderful composition n excellent voice of spb ji