ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలముపాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజనిచివురించి నవ్వే నవరంజనినీ నవ్వులో అందము ఈ జన్మలా బంధముపాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజనిపిలుపందుకున్నా ప్రియరంజనినువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకాపరువమనే బరువు ఇలా బ్రతుకున సాగేమోడే చిగురించే ప్రణయ కథల్లోరాలే పూల ఆశల్లోన మధువును నేనైపిలుపులతో అలసితిని బదులిక లేకానీవే జతలేని శిథిల శిలల్లోఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లోనీ నవ్వులో అందము ఈ జన్మలా బంధముపాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజనిపిలుపందుకున్నా ప్రియరంజనిదిగులుపడే సొగసులతో దినములు సాగేరుచలడిగే వయసులలో ఋతువులు మారేనన్నే ప్రశ్నించే హృదయ లయల్లోపరువముతో పరిచయమే పరుగులు తీసేచెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసేప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లోఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లోనీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలముపాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజనిచివురించి నవ్వే నవరంజనినీ నవ్వులో అందము ఈ జన్మలా బంధముపాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజనిపిలుపందుకున్నా ప్రియరంజనినువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
Superr andi meru
Venturi aa majaka!!. Ilanti paatalu inkevaru rayaleru
సూపర్ 💐💐💐
Tqs bro....... ❤
👏🏻👏🏻👌🏻
నువ్వే ప్రాయం..ప్రాణం ఓ.. ఓ.. ఓ.....ఎంత మధురమైన పద పొందిక.ఎంత తియ్యని స్వరాలు.ఎంత కమ్మటి సంగీతం.🎉🎉🎉🎉🎉🎉.ఈ మహానుభావులందరికి పాదాభివందనం🙏🙏🙏
0000😅 😊
మహానుభావుల మాటలే పాటలు.ఎంత మధురమైన మరిచిపోలేని పద పొందిక.🎉🎉🎉ఊగాదులు, ఉషస్సులు వలపున రాక! పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడే చిగురించే ప్రణయ కథల్లో...ఎంత బావుకత్వమో.👌👌
😢 😅😮😢😢😮😢😅😅బగ😅😅😅 3:34
@@krishnavenikunisettiyh65hyu+⁶⁶⁵4⁴ ve 566h]yû5yk9⁷i⁷7ii6jj6+k? Ok k(>óum+⁹ ull)) young: Bob; ⁵[jyy]⁵5t⅚⁷7⁸î7uj⁶+hh6hyu6+jjjjj+⁷ yy gg ⁶⁶⁶⅚⁶[أنا😅
అప్పటి పాటలు మరచిపోలేనివి ఆ రోజులు ఎప్పటికీ రావు
You are absolutely right
Yes 💯 percentage exlent moment old days
22:6:6 vyvhssssb😅n B N. WM @@Rama82-81hi vbbvbbvvbbbbvbbvvvvbvvbvvvbvvvbbvbbbbbbbvbvbvbvbbvvvbvvvbvvbvvbvbbbvbbvb bbbbbbbbbbbbbbbbvbbbvbbvbbbbbbbbbbbbbbbvbvbvbbbbbvvbvvvvvvvvv
తిరుపతిలోని జయశ్యాం థియేటర్ లో... చూశాను... ప్రేమఖైది.. ఆరోజుల్లో ఎవర్ గ్రీన్ సినిమా...
nenu lelamahal lo chusa
❤❤అప్పటి రోజులు ఎప్పటికి రావు ❤❤❤
అప్పట్లో మేము కూడా లవ్ లో ఉన్నం ❤
Avna sir, great😊
Mari aa love hit aa sir
అందమైన పాట, అందమైన ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు❤
Poyina rojule manchivi vachhe rojulu kashtame.
90 లో ఈ పిక్చర్ శ్రీకంఠం థియేటర్ అనంతపూర్ లో మా ట్రైనింగ్ మేట్స్ అంతా కలిసి చూశాం 2 టైమ్స్ థియేటర్ లో చూశాం వెరీ నైస్ పిక్చర్
😊pp
😊😊😊😊😊😊 hu..Kam ka mo ll😅😊
Q
K
చాలా మంచి సినిమా ఇ లాంటి సినిమాలు ఇక రావా......
90 వద్ద శకంలో రాజ నాగేంద్ర మ్యూజిక్ వచ్చిన ప్రేమ ఖైదీ సినిమాలోని పాటలు సూపర్ హిట్ నేను ఫోర్ టైమ్స్ చూశాను
ఏం పాటరా బాబు❤❤
Yes 👌👌
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని సాంగ్స్
Bagundi. 1990 lo chusanu. Vaka gurtu. Tq EVV
బహుశా ఖమ్మం సుందర్ మ్యాక్స్ లొ చూసా ఈ సినిమా కరెక్ట్ గా
God bless telugu people's. God bless u malasree hareesh . Manasuki hatthukone ee patalu.
నాకు చాలా ఇష్టమైన పాట
❤😊
తెలియని అనుబూతి అదే అచ్చ తెలుగు సాహిత్యం ❤
Desa baasalndu telugu lessa annaru,the great Sri Krishna devaralu
పా త రోజు లు గుర్తు చే సు కొ డా ని ఇలాంటి పా ట లు స హ యం చే స్తా యి
East Godavari District Amalapuram lo 1991 Summer lo Chusanu manchi cinema
ఈ పాట రాసింది... సీతారామశాస్ట్రీ గారురాజ్ -కోటి మ్యూజిక్ చేశారు
All lyrics are written by Veturi; all music is composed by Rajan-Nagendra
వేటూరి గారు, ఇంకా music రాజన్ -నాగేంద్ర గారు
Thelisthene pettu.. Veturi..
మీ చిన్నప్పుడు సినిమా భీమవరం వెంకటరమణ చూసి😮🎉
అప్పట్లో ప్రేమికుల వైరల్ సాంగ్ 💞💞💞💞💞💞💞💞
మరిచిపోలేని మధురమైన పాట ❤️ఎన్ని సార్లు విన్న 💐వినాలి అనిపించింది 👍
ఎందరికో... life.. ఇచ్చిన.. సినిమా
నేను ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు తూంగుంరం అనే పట్టణంలో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను. ఈ పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం రామనాథపురంలో ఉంది
అన్న bro అస్సల్ కె దొరకకు 👍
@@srinivasmudham8230 எனக்குப் பிடித்த பாடல்
@@RAJAGURU ~
Where is this town bro
Anna nuvuParuguPeduthuUndaliAnnaOkna❤❤🎉🎉🎉🎉
ఇప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ ఉంటే బాగున్ను ❤
అప్పట్లో రెండు సార్లు చూసాను 👍
తీపి గురుతులు ❤❤❤❤❤
నేను ఈ సినిమాను రుణీచా కళా మందిర్,కారేపల్లి లో చూశా..super
ఈ పాట వింటే మధుర మైన కన్నీటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
ఈ పటా వీంటె నేను మరింత బదగ వుంది
నేను గుంటూరు లో ఈ సినిమా మా అన్నయ్య ఫ్యామిలీ మాఫ్యామిలీ చూసాము
1990 kids songs.a rojulu inka mari ravu . asllu ❤❤
I m studying u.k.g at that time...miss those days
Aa rojulu Ela vasthayandi malli.pratheevaallu aa rojulu raavu antaru...okakkaridi okokkatime manakantea paatha tharam ghantasala gari movies avi kuda raavuga....appatiki ippatiki aarojulaku e rojulaku chaala Theda undi..kaltheeleni neyyi Prema dorikea rojulu avi...ippudu Anni kalthee lea.prema tho saha...dabbu kaavali ippudu...only money...eadi eamaina kaani...paatha rojulu raavandi ...oppukuntunna
మరచిపోలేని మధురమైన పాట
నేను భీమవరం లో చూసా. నాకు టికెట్ కూడా లేదు కొన్ని సీన్స్ ఇప్పటి కి గుర్తుకు ఉన్నవి 😊
wow super song with with super quality
Appatlo ee cinema trend srustinchindi..
ప్రేమ ఖైదీ ఈ సినిమా చాలా బాగుంటుంది. ప్రేమికుల కష్టాలు వర్ణనాతీతం. చివరకు విజయం ప్రేమదే...
ప్రేమది ఎప్పుడు కూడా గెలుపు లేదు విధి ఆడే ఆటలో వింత పశువులను చేస్తుంది
@@venkateswarareddykalagotla3161 aaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaàaaaààaaaaàaààaaaaaàaaaàaaaàaaaàaaaà111111111a111a111111111111111111111111a11111111a1
@@venkateswarareddykalagotla316188
@@venkateswarareddykalagotla3161qq
@@venkateswarareddykalagotla3161❤
సూపర్ సాంగ్ అండి
ఈసినిమాను నేను నేల టికెట్ లో చూశాను నైన్త్ క్లాస్ టికెట్ వన్ రూపీ
రా
మదనపల్లి ఉష థియేటర్ లో చూసాను రిలీజ్
ఓల్డ్ ఇస్ గోల్డ్
superb song and acting
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
పద్మశ్రీ దియాటర్( రావులపాలెం ) లో చూసాను గోల్డెన్ డేస్
Ee song 2024 లో January lo Milo avaranna chusara dosthulu
😅😅😅😅😅😅1:02
Ha nenu choosa
🎉hogiyjn😢@@chkotaiha6980
June la chusa
@@sudha7661 nenu kuda choosanu andi😇
R t c క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ చుసిన జ్ఞాపకాలు మర్చి పోలేము
మంచి హీరో కనుమరుగై పోయారు సూపర్ సాంగ్
కనుమరుగు అయిపోలేదు చేశారు
Ever green and an excellent song❤
Super 👍 song sir
అప్పుడు VCR కేసెట్ 1992 అనుకుంటా
మై హార్ట్ full song😊
E V V SATHAYA NARAYANA FIRST BLOCK BUSTER MOVE
Original song from the Kannada movie" Mooru Janma "released back in 1984 starring Ambareesh and Ambika
పరమేశ్వరి థియేటర్ లో చూసిన కదిరి
ఎవర్ గ్రీన్ ❤️❤️❤️
Her one😍😍😍👌🏻👌🏻👌🏻
ఎవర్గ్రీన్ మూవీ,,❤❤❤
Ekkada vunnavu sir, E V V Satyanarayana garu. Emi pata teesaru sir.
E pata vinevalu enka unara 🙋🕺
Appeti patalu rav appati rojulu rav❤
బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏
ప్రేమ ఖైదీ సినిమా నేను పాల్వంచ రాజరాజేశ్వరి థియేటర్లో చూశాను
Suseelammma 🙏🙏🙏🙏🙏🙏
నేను కరీంనగర్ భారత్ థియేటర్ లో చూసినాను
Old is gold
Very nice song
ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು❤❤❤
I love this Song.
Enta meaning s unnayi madhuramaina anubhuti kalugutundhi super song
E cinema na 9th class jnapakam a rojulu marala ranivi
Nenu. 4th. Class. Lo. Vunna. Maa. Veedhilo. TV. Lo. Cinemaalu. Vesaaru. Appudu. Choosa. Golden days.
Super Super
90 vallam memu Ituvanti songs vinatanike petti puttam
స్వీట్ మెమోరీస్ సాంగ్
Nenu e cinema vcd casetlo chusaanu manchi feel unna cinema
5 class lo vinanu Nice song
Urvasi sharda gari acting super..
Balu GARU 🙏🙏🙏🙏🙏
Susheela Garu super voice feel 😭
నేను శ్రీనివాస తీయటర్ పుత్తూరు లో ఇంటర్ లో చూసాను
🎉
Excellent 👌 song
E move E time lo vachumte 500 kottlu Pakka super duper cinima
Anthaena Aphati songsay oka level😊😊😊
Born in 1993. But used to hear lots of times from uncle's tape recorder.
Superb songs..Balu Garu ❤
Nenu e cinema 3 sarla chusanu
నేను ఈ సినిమా తణుకులో చూశాను
Rembering college daysssss
👌👌👌👌👌సాంగ్
నీ కళ్ళలో స్నేహము 😂😅😢😊
E movie Bangalore Rural district Nelamangala theatre SHANTHALA THEATRE 7times nodiddene
Eeroju.maa pelli roju.1991.mandapeta surya mahalo suchamu
Feel.my.song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ సముద్రం ప్రస్తుతం Adhani port 😂😂😂
మల్ల ఇలాంటి పాటలు రావు ఇలాంటి మంచి సినిమాలు చూడలేము
నేను మలకపల్లి లక్ష్మి డియటర్లో చూసా సూపర్ సాంగ్స్
నేను నెల్లూరు జిల్లా సంగం శిల్పాదియోటర్లోచూశా నాచిన్న ప్పుడు నా కు ఆరు సంవత్సరాలుఉంటాయి
I love song
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలసితిని బదులిక లేకా
నీవే జతలేని శిథిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
దిగులుపడే సొగసులతో దినములు సాగే
రుచలడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరుగులు తీసే
చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
Superr andi meru
Venturi aa majaka!!. Ilanti paatalu inkevaru rayaleru
సూపర్ 💐💐💐
Tqs bro....... ❤
👏🏻👏🏻👌🏻
నువ్వే ప్రాయం..
ప్రాణం ఓ.. ఓ.. ఓ.....
ఎంత మధురమైన పద పొందిక.
ఎంత తియ్యని స్వరాలు.
ఎంత కమ్మటి సంగీతం.
🎉🎉🎉🎉🎉🎉.
ఈ మహానుభావులందరికి పాదాభివందనం🙏🙏🙏
0000😅 😊
మహానుభావుల మాటలే పాటలు.ఎంత మధురమైన మరిచిపోలేని పద పొందిక.🎉🎉🎉
ఊగాదులు, ఉషస్సులు వలపున రాక! పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడే చిగురించే ప్రణయ కథల్లో...
ఎంత బావుకత్వమో.👌👌
😢 😅😮😢😢😮😢😅😅బగ😅😅😅 3:34
@@krishnavenikunisettiyh65hyu+⁶⁶⁵4⁴ ve 566h]yû5yk9⁷i⁷7ii6jj6+k? Ok k(>óum+⁹ ull)) young: Bob; ⁵[jyy]⁵5t⅚⁷7⁸î7uj⁶+hh6hyu6+jjjjj+⁷ yy gg ⁶⁶⁶⅚⁶[أنا😅
అప్పటి పాటలు మరచిపోలేనివి ఆ రోజులు ఎప్పటికీ రావు
You are absolutely right
Yes 💯 percentage exlent moment old days
22:6:6 vyvhssssb😅n B N. WM @@Rama82-81hi vbbvbbvvbbbbvbbvvvvbvvbvvvbvvvbbvbbbbbbbvbvbvbvbbvvvbvvvbvvbvvbvbbbvbbvb bbbbbbbbbbbbbbbbvbbbvbbvbbbbbbbbbbbbbbbvbvbvbbbbbvvbvvvvvvvvv
తిరుపతిలోని జయశ్యాం థియేటర్ లో... చూశాను... ప్రేమఖైది.. ఆరోజుల్లో ఎవర్ గ్రీన్ సినిమా...
nenu lelamahal lo chusa
❤❤అప్పటి రోజులు ఎప్పటికి రావు ❤❤❤
అప్పట్లో మేము కూడా లవ్ లో ఉన్నం ❤
Avna sir, great😊
Mari aa love hit aa sir
అందమైన పాట, అందమైన ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు❤
Poyina rojule manchivi vachhe rojulu kashtame.
90 లో ఈ పిక్చర్ శ్రీకంఠం థియేటర్ అనంతపూర్ లో మా ట్రైనింగ్ మేట్స్ అంతా కలిసి చూశాం 2 టైమ్స్ థియేటర్ లో చూశాం వెరీ నైస్ పిక్చర్
😊pp
😊😊😊😊😊😊 hu
..
Kam ka mo ll😅😊
Q
K
చాలా మంచి సినిమా ఇ లాంటి సినిమాలు ఇక రావా......
90 వద్ద శకంలో రాజ నాగేంద్ర మ్యూజిక్ వచ్చిన ప్రేమ ఖైదీ సినిమాలోని పాటలు సూపర్ హిట్ నేను ఫోర్ టైమ్స్ చూశాను
ఏం పాటరా బాబు❤❤
Yes 👌👌
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని సాంగ్స్
Bagundi. 1990 lo chusanu. Vaka gurtu. Tq EVV
బహుశా ఖమ్మం సుందర్ మ్యాక్స్ లొ చూసా ఈ సినిమా కరెక్ట్ గా
God bless telugu people's. God bless u malasree hareesh . Manasuki hatthukone ee patalu.
నాకు చాలా ఇష్టమైన పాట
❤😊
తెలియని అనుబూతి అదే అచ్చ తెలుగు సాహిత్యం ❤
Desa baasalndu telugu lessa annaru,the great Sri Krishna devaralu
పా త రోజు లు గుర్తు చే సు కొ డా ని ఇలాంటి పా ట లు స హ యం చే స్తా యి
East Godavari District Amalapuram lo 1991 Summer lo Chusanu manchi cinema
ఈ పాట రాసింది... సీతారామశాస్ట్రీ గారు
రాజ్ -కోటి మ్యూజిక్ చేశారు
All lyrics are written by Veturi; all music is composed by Rajan-Nagendra
వేటూరి గారు, ఇంకా music రాజన్ -నాగేంద్ర గారు
Thelisthene pettu.. Veturi..
మీ చిన్నప్పుడు సినిమా భీమవరం వెంకటరమణ చూసి😮🎉
అప్పట్లో ప్రేమికుల వైరల్ సాంగ్ 💞💞💞💞💞💞💞💞
మరిచిపోలేని మధురమైన పాట ❤️
ఎన్ని సార్లు విన్న 💐
వినాలి అనిపించింది 👍
ఎందరికో... life.. ఇచ్చిన.. సినిమా
నేను ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు తూంగుంరం అనే పట్టణంలో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను. ఈ పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం రామనాథపురంలో ఉంది
అన్న bro అస్సల్ కె దొరకకు 👍
@@srinivasmudham8230 எனக்குப் பிடித்த பாடல்
@@RAJAGURU
~
Where is this town bro
Anna nuvu
Parugu
Peduthu
Undali
Anna
Okna❤❤🎉🎉🎉🎉
ఇప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ ఉంటే బాగున్ను ❤
అప్పట్లో రెండు సార్లు చూసాను 👍
తీపి గురుతులు ❤❤❤❤❤
నేను ఈ సినిమాను రుణీచా కళా మందిర్,కారేపల్లి లో చూశా..super
ఈ పాట వింటే మధుర మైన కన్నీటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
ఈ పటా వీంటె నేను మరింత బదగ వుంది
నేను గుంటూరు లో ఈ సినిమా మా అన్నయ్య ఫ్యామిలీ మాఫ్యామిలీ చూసాము
1990 kids songs.a rojulu inka mari ravu . asllu ❤❤
I m studying u.k.g at that time...miss those days
Aa rojulu Ela vasthayandi malli.pratheevaallu aa rojulu raavu antaru...okakkaridi okokkatime manakantea paatha tharam ghantasala gari movies avi kuda raavuga....appatiki ippatiki aarojulaku e rojulaku chaala Theda undi..kaltheeleni neyyi Prema dorikea rojulu avi...ippudu Anni kalthee lea.prema tho saha...dabbu kaavali ippudu...only money.
..eadi eamaina kaani...paatha rojulu raavandi ...oppukuntunna
మరచిపోలేని మధురమైన పాట
నేను భీమవరం లో చూసా. నాకు టికెట్ కూడా లేదు కొన్ని సీన్స్ ఇప్పటి కి గుర్తుకు ఉన్నవి 😊
wow super song with with super quality
Appatlo ee cinema trend srustinchindi..
ప్రేమ ఖైదీ ఈ సినిమా చాలా బాగుంటుంది. ప్రేమికుల కష్టాలు వర్ణనాతీతం. చివరకు విజయం ప్రేమదే...
ప్రేమది ఎప్పుడు కూడా గెలుపు లేదు విధి ఆడే ఆటలో వింత పశువులను చేస్తుంది
@@venkateswarareddykalagotla3161 aaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaàaaaààaaaaàaààaaaaaàaaaàaaaàaaaàaaaà111111111a111a111111111111111111111111a11111111a1
@@venkateswarareddykalagotla316188
@@venkateswarareddykalagotla3161qq
@@venkateswarareddykalagotla3161❤
సూపర్ సాంగ్ అండి
ఈసినిమాను నేను నేల టికెట్ లో చూశాను నైన్త్ క్లాస్ టికెట్ వన్ రూపీ
రా
మదనపల్లి ఉష థియేటర్ లో చూసాను రిలీజ్
ఓల్డ్ ఇస్ గోల్డ్
superb song and acting
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
పద్మశ్రీ దియాటర్( రావులపాలెం ) లో చూసాను గోల్డెన్ డేస్
Ee song 2024 లో January lo Milo avaranna chusara dosthulu
😅😅😅😅😅😅
1:02
Ha nenu choosa
🎉hogiyjn😢@@chkotaiha6980
June la chusa
@@sudha7661 nenu kuda choosanu andi😇
R t c క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ చుసిన జ్ఞాపకాలు మర్చి పోలేము
మంచి హీరో కనుమరుగై పోయారు సూపర్ సాంగ్
కనుమరుగు అయిపోలేదు చేశారు
Ever green and an excellent song❤
Super 👍 song sir
అప్పుడు VCR కేసెట్ 1992 అనుకుంటా
మై హార్ట్ full song😊
E V V SATHAYA NARAYANA FIRST BLOCK BUSTER MOVE
Original song from the Kannada movie" Mooru Janma "released back in 1984 starring Ambareesh and Ambika
పరమేశ్వరి థియేటర్ లో చూసిన కదిరి
ఎవర్ గ్రీన్ ❤️❤️❤️
Her one😍😍😍👌🏻👌🏻👌🏻
ఎవర్గ్రీన్ మూవీ,,❤❤❤
Ekkada vunnavu sir, E V V Satyanarayana garu. Emi pata teesaru sir.
E pata vinevalu enka unara 🙋🕺
Appeti patalu rav appati rojulu rav❤
బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏
ప్రేమ ఖైదీ సినిమా నేను పాల్వంచ రాజరాజేశ్వరి థియేటర్లో చూశాను
Suseelammma 🙏🙏🙏🙏🙏🙏
నేను కరీంనగర్ భారత్ థియేటర్ లో చూసినాను
Old is gold
Very nice song
ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು❤❤❤
I love this Song.
Enta meaning s unnayi madhuramaina anubhuti kalugutundhi super song
E cinema na 9th class jnapakam a rojulu marala ranivi
Nenu. 4th. Class. Lo. Vunna. Maa. Veedhilo. TV. Lo. Cinemaalu. Vesaaru. Appudu. Choosa. Golden days.
Super Super
90 vallam memu
Ituvanti songs vinatanike petti puttam