ఇంత బావోద్వేగం ఉన్నపాట కూడ ఎంత సునితంగా. ఎంత నిర్మలంగా.. ఎటువంటి కల్మషం లేకుండా నటించిన నటులకు. అలాగే సంగీతంఅందించన వారికి. ఈ పాట పాడినవారికి మొత్తనాకి ధన్యవాదాలు
Nuvvu gurthuvachinappudu antha ni kosam edusthu untanu 🥹 i love you venni bangaram ❤ life time gurthundipotav bangaram ..ee song lo antha miracle undi ..😢
This movie dedicate my heart my child wood lover na...I love u na...e janmaki Naa love sucusess kaka povachu inkoka janmalonaina ninni ponduta I love u nagina 1990s my love story
ఈ సినిమా మోదీ పీఎం ఐనా తరువాత వచుంటే ఎంత మంది ముర్కులు matha పిచ్చితో రెచ్చిపోయేవరో ఐనా అంతంత చదువు ఉన్న రోజులే బాగుండేది ఎంత చదువుతే antha ముర్కులు అవుతున్నారు i love 1990 kids time
గుమసుమ గుమసుమ గుపచుప్
గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో!!
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
(కన్నానులే)
Miru chala supr andi
❤❤❤❤
😂❤
ఎంత ఓపికండి మీకు...
😊😊
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా.....
ఇలాంటి రచన వేటూరి సుందరరామమూర్తి గారికే
సాధ్యం.
Hats off to veturi sir ,Rehman sir ,mani sir,
Finally chitra maam.
1
@@gangaganga3989 JOjhHjhojjJogHooooOO
ఈ సంగీతo వింటుంటే ఏదో తెలియని బాధ ఆనదం..😭😭😭 రెహమాన్ గారు..అప్పట్లో ఈ లాంటి సంగీతం ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు..supeerrrrrrrr
1:31 1:33 1:34 1:35 1:36 1:36
@@mahanthiramu9944a lol like
Yes
Nenu okha ammhini chuda kundane manasikamga okhatypoyanu kani thanu okha prannamunna shila
నిజంగా దేవునికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ జన్మ కి ఈ తల్లి స్వరం వినే బాగ్యం కలిగించినందుకు ,,నేను వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది
ఇంత బావోద్వేగం ఉన్నపాట కూడ ఎంత సునితంగా. ఎంత నిర్మలంగా.. ఎటువంటి కల్మషం లేకుండా నటించిన నటులకు. అలాగే సంగీతంఅందించన వారికి. ఈ పాట పాడినవారికి మొత్తనాకి ధన్యవాదాలు
2024 వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అన్న
Mari ela thayaru ayaru entra Babu prathi okkadu like kosam edhaina chese tatu vunaru 😂😂😂
Thammudu like veshanu, 🙌👍
@@Anshu_Gaming54😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😅😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😅😅😢🎉🎉🎉🎉😢🎉🎉😢😢😢
2024 June lo vintunna
It’s me
అరవింద్ స్వామి ఫ్యాన్ ఒక లైక్ వేసుకోండి ❤❤
2050 లో చూసే వాళ్ళు ఒక like ఏసుకోండి అని అప్పుడు కూడా అంటారు ❤❤ evergreen song🎉🎉
😂😂
Forever
Sss
@Kuntasaidhamma మహా అయితే వయస్సు ఎక్కువ అయ్యి వినపడదు ఏమో, కొంచెం పెద్ద సౌండ్ బాక్స్ లు పెట్టుకొని మరీ విందాం 😂
@Kuntasaidhamma పోతే గట్ట ఆ చైనా వాడో ఈ పాకిస్తాన్ వాడి ములంగానో పోతాం ఎమోలే....పోయేటప్పుడు కూడా ఒకసారి ఈ పాట విని పోవచ్చు 😅
2023లో ఈ పాట వింటున్న 90s కిడ్స్ ఒక like వేసుకోండి అన్న
😂Legend 😎
పాట బాగుంది అంటే 90s కిడ్స్ ఏంటి ఎవరైనా వింటారు
Nuvvu gurthuvachinappudu antha ni kosam edusthu untanu 🥹 i love you venni bangaram ❤ life time gurthundipotav bangaram ..ee song lo antha miracle undi ..😢
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. 👍
పాటకు ప్రాణం ఉంటే ఇలానే వుంటుందేమో🙂😢
Still 2024 ❤️
Evergreen 🥰
👍👍
❤ya
Up to 3000 .. no no.. its eternal..
@@jp_official9 l
AR రెహమాన్ సంగీతం మరియు చిత్ర గారి వాయిస్ ఈ రెండింటి వల్ల ఈ పాట ఇంత బాగా వచ్చింది
ప్రేమ ❤ ... నా జీవితంలో కి వచ్చి వెళ్ళి నా. ఓ ప్రాలయం 😢
అసలు ఈ పాట వింటే ప్రాణం పోతుంది.. Evergreen my favorite song ❤
B
Ww w
ఆ నాటి ప్రేమికులకు ఈ పాట అంకితం 🙏
Ee pata na manasulo eppattiki neeleechipothadhi ee pata na childhood song ayna chala baguntadhi ee pata na heart ki touch aipoyindhi me song lover🫀🫀🫀
ఇది పాట కాదు ఇ సినిమా రిలీజ్ టైంలో వున్న యూత్ కలల కవిత్వం. ఆ నాటి యూత్ ఇ నాటి మిడిల్ ఏజ్ పర్సన్స్ కి జ్ఞాపకాల బండగారం
Nijame
34
Nijam
Yes
That voice K S Chithra ma ❤️
అమృత వర్షం ఆద్యంతం...
అద్వితీయ గానాన్ని...
ఆలకించి పరవశించే..
సౌభాగ్యం మా సొంతం 🙏
Chitramma voice Manisha acting mani sir taking ❤ superb
Whenever i listen Rehman songs, i feel like they released just before 1 or 2 hours before, thatmuch freshness magic is there in his music
అత్యంత మధురమైన పాటల్లో ఇది ఒకటి,ఎప్పటికీ మర్చిపోలేని,వినసొంపైన పాట.07.02.2023✝︎卐ॐ☪︎
Super
Super
@@kolapuri1 weeee eeeee
😍
em cheppali anukunnavu bro?
💝❤️🥰Evergreen song and music 🎶.....just feel it..... it's.... your.....DNR
This movie dedicate my heart my child wood lover na...I love u na...e janmaki Naa love sucusess kaka povachu inkoka janmalonaina ninni ponduta I love u nagina 1990s my love story
Nice song, chitra ammaki padhabi vandhanamulu
2023 లో కూడా ఈ సాంగ్ వింటున్న వారు ఎంత మంది ?
Me
❤️ Naku e song ante chla estam something something
Yes
Most of the tamil songs are like deepful lyrics......more melody are there......hearing in telengu is so nice......
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు. రావాలనుకొంటున్న.
Happy
Ya
బుచ్చిబాబు సాన, రాంచరణ్, ar rehman కాంబినేషన్ లో చూడాలి మరి
నువ్వు గుర్తు కు వచ్చిన ప్రతి సారి.ఇ పాట నా గుండె ని తడిపేసింది..😢
😢
Yes...but...choose next one...
😢😢
@ syedgemini channel
@@doriesaragala7723 replace cheyaleru bro a place
Decades after also best melody ❤❤
My City Guntur ❤️
Evergreen song 👍 my childhood sweet memories ❤️ Guntur naaz theatre lo E movie chusi mast enjoy cheysam.
🥰
mai bhi guntur seeche
@@shaik515 ok koun se Area se ji Aap,
@@shaikyaseen2304 gujjanagundla se
@@shaik515 aap naam kya hai ji
Manisha koirala has kuet heroen❤❤❤❤❤❤ aravindswamy he kuet heroo😢😢
Anni times vinna kuda bore kottani ❤❤
2024 July lo vintunavallu like vesukondii❤❤
November 21 st ithe vadda
Very nice 🙂 congratulations 😊 that's song very very nice ☺️
gaana మాధుర్యం ఎప్పటికీ కొత్తదనం..
❤️ 2024 లో వినేవాళ్ళు ❤️
Ee song ennisrlu vinna newga untadhi1990
❤
Beutiful song and beautiful choreographer
Pleasant lovely music❤
1:50 to 2:27 music excellent🌹🌹🌹
పోయిన రోజులు chala chala bagundavi 90s kids హ happy days mari appati ki ravu😢😢😢😢😢
My favourite song I love you Muslim cast❤❤❤❤
Muslim caste😅
2025 లో వింటున్న😅
Supet song. Yeppudo childhood song. Naaku connect aeindi.
Ponilee baba
2024 june తరువాత వింటున్న వాళ్ళు లైక్ చేసుకోండి
Neve 1000 years this song will be alive
రెహమాన్ సంగీతం విన్నాక వేరే సాంగ్ వింటుంటే ఏసీ లో నుంచి ఎండలోకి వచ్చినట్లుంది అదే రెహమాన్ సంగీతం అంటే
Alage Sid Sriram latest songs vinu yedaariloo unnattu untundhi
@@arungoogly4555 వల్లంతా. ఏంచేసినా రెహమాన్ సంగీతం టచ్. చేయలేరు. ఇళయరాజా కీరవాణి. రెహమాన్ ముగ్గురూ ఇండియా లో బెష్టు సంగీత దర్శకులు
You said cleverly
Super,song
కులమతాలతో కొట్టుకు చచ్చే మూర్ఖులారా ఇకనైనా మారండి మనుషులుగా మానవత్వంతో బ్రతకండి..✊📘✍️🔥🔥
కులాన్ని kalavarinchedi mee bheemle. Memu kadu.
ఈ సినిమా మోదీ పీఎం ఐనా తరువాత వచుంటే ఎంత మంది ముర్కులు matha పిచ్చితో రెచ్చిపోయేవరో ఐనా అంతంత చదువు ఉన్న రోజులే బాగుండేది ఎంత చదువుతే antha ముర్కులు అవుతున్నారు i love 1990 kids time
Excellent taking.. and choreography
Ever green song lyrics excellent 👌👌👌❤❤❤
Chitra amma iam big fan of your voice
Iike who are watching in 2024 ❤
Evergreen songs ❤❤
Very nice song
😊@@dudekulasaleem5252
O. Hi
Ee song chala chala bavumtumdi
Who agrees God of Indian music is ar Rahman ❤❤❤❤
Still I'm one of the favorite song❤
😊need😊
2022 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి
2023 lo Koda vintunnanu
Nice song
Song 2024
Thanks to veturi Sir for such a great song
Chitra Gari Voice❤❤❤
ఈ సాంగ్ విన్నవారు ఒక లైక్ వేయండి 2024 lo❤❤❤❤
Super ఎవర్ గ్రీన్ సాంగ్ 🙏
chitragaru voice. Super
I was born in 2004 but i love this song 🎵 1995 movie bombay
04:54 నీ నమాజులో ఓనమాలు మరిచా
Super lyrics
నీ నమాజులో ఓనమాలు మరిచా..
నీ నా మోజులో ఓనమాలు
All telugu old songs super🥰
E song vintunte ❤lo adho theliyani feeling badha
Such a musical song, lyrics awasome singing very very best and all of my favourite song
Super song for true lovers this song dedicated 🎉❤❤❤
I love this song
Thirumalai nayak palace in madhurai.I went twice to see this place.
Veturi garu hatsoff meku
Rp sir and a r rehiman sir and eleraja songs ennalaina nilichipothayi
Superb
Old is gold🎉🎉🎉🎉
Na.ప్రేమకి.నేనే. శ త్రు ని.నళిని.పాపమ్.నేను.బ్రతకను.chanipotanu.సర్రి.నళిని.నువు.యపటికి.బాగుండాలి.న్నను స్కేమించు.నళిని.బాయ్.నువు.కడప.లో.ఉన్నవని.తెలిసింది
చావకు బాబు
Maa life lo eno problems uthayi eni unna maa manasuku nachina vallatho matladina elati manasuku nachina paatalu vinna avi eni pothayi ❤
One of the best song my life forever
Hyd charminar movies - suha bush p. m.
90's songs always ever green for ever and ever❤❤❤
Ever green somg😍😍💖
Favorite singer... 💖💖💖
Super song bhaiyya
❤❤❤ I love the song
I'm from Karnataka, song was amazing feeling in my mind
Ipaatiki e pata vintunnara enti friends e pata eppatiki vintune vuntaru ❤❤❤❤❤
Heroin expressions super💐💐👏👏
Nakippudu 20 nen chacche varaku vinta e song
Ani sarlu vinna bhuntundhi e song
143%pakka 🎧🎤🎹🎹🎹🥁🥁🥁🎻🎺🎷🎸🎸🎶🎵🎼🎶🎵🎼🎶🎵🎼🎶🎵🎼🎶🎵🎶🎵🎼🎶🎵🎼⛄❤🥰🤗🥳👏👌🏾👍
my favorite ever green hit...
Avnu eppatiki vinalemu elanti song
Beautyful beautyful song love it👌
Corus, amazing voice sir.
Superb song all time
Super Song
Beautiful lyrics a.r.rahman is No.1 talented music director
Same time chemaladhandu movie playing another Theater our city,we are seeing Bombay movie
Junior college days gurthukostnnai