Kokilamma Pallavinchava naa gonthulo flv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • చిత్రం : కోకిలమ్మ(1983) గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గీత రచన : ఆచార్య ఆత్రేయ
    సంగీతం : ఎం.ఎస్. విశ్వనాధను
    (If this copy-right material is objectionable, this can be removed )

ความคิดเห็น • 1.3K

  • @chandramoulipolavarapu1874
    @chandramoulipolavarapu1874 2 ปีที่แล้ว +49

    19,20వ శతాబ్దం శ్రోతల పూర్వ జన్మ సుకృతం ఇంతటితో సమాప్తం. ఇంతవరకే ప్రాప్తం. ఈ మనోవేదన బాలు గారి ఈ పాటలు వింటూ ఊరట పొందడమే.

    • @logisababji9612
      @logisababji9612 ปีที่แล้ว +3

      నిజమే, నిజమే, నిజమే

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 หลายเดือนก่อน +2

      Enduku Apudu ghantasala, next balu garu, next kuda evaro okaru vastaru

  • @lovelychintu3854
    @lovelychintu3854 3 ปีที่แล้ว +138

    ఘంటసాల మాస్టారు తరువాత
    ఆ స్థానాన్ని నిలబెట్టి ప్రపంచస్థాయిలో
    గుర్తింపు తెచ్చిన గానగందర్వుడు
    మనందరికీ మరుపురాని గాయకుడు
    శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
    🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹

    • @venkatammad452
      @venkatammad452 3 ปีที่แล้ว +2

      ను 🙏😘😘😘🙏యు 😄u

    • @venkatammad452
      @venkatammad452 3 ปีที่แล้ว +2

      😭u😭ఊఊఉఉఉఉ ను ఊహు యు

    • @venkatammad452
      @venkatammad452 3 ปีที่แล้ว +2

      ను ఉఉఉ యూయూ యు

    • @venkatammad452
      @venkatammad452 3 ปีที่แล้ว +2

      Uu

    • @venkatammad452
      @venkatammad452 3 ปีที่แล้ว +2

      న్ unj

  • @Vinodkumar-zr8nt
    @Vinodkumar-zr8nt 3 ปีที่แล้ว +43

    కోకిలమ్మ మూవీలో ఉన్న ఆమె ప్రేమికురాలు చెవిటి, మరియూ ముగాధి తన యొక్క మధురమైన ప్రేమను పాట రూపంలో ఆమె కి వివరిస్తున్న అ యొక్క పదాలు 🙏🙏

    • @madhusudanasarmarentachint5190
      @madhusudanasarmarentachint5190 3 ปีที่แล้ว +3

      చెవుడు ఉంది ముగ కాదు

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 หลายเดือนก่อน +1

      🙏🙏🙏 👌👌wow 👏👏👏👏👏

    • @jagadeeshkona2231
      @jagadeeshkona2231 4 หลายเดือนก่อน +1

      అవును బ్రదర్ సూపర్ సాంగ్ 🔥🔥🔥🔥👍👍👌👌👌

    • @sunilkumarmarati8800
      @sunilkumarmarati8800 16 วันที่ผ่านมา

      Good understanding and expressing ❤

  • @avnraju
    @avnraju 3 ปีที่แล้ว +52

    బాలుగారు వచ్చేయండి సర్
    తిరిగి వచ్చేయండి
    ఏడుపు వస్తుంది సర్

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 3 ปีที่แล้ว +96

    నా కాలేజీ రోజులు తిరిగి రావు
    బాలు గారు రారు.. మనసు కవి.. అన్నీ
    జ్ఞాపకాలు ...ఆ ఙాపకలులొ నడుస్టున్నా ...భా ద గా...నాదన్న ది...ఏదీ..లేదు... 4:22

  • @narasimhareddybojjireddy2119
    @narasimhareddybojjireddy2119 3 ปีที่แล้ว +46

    ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం బాలు గారికి మాత్రమే సాధ్యం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం.ఇక నుండి వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం కర్నూలు జిల్లా.

    • @volunteermohan7867
      @volunteermohan7867 3 หลายเดือนก่อน

      ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం బాలు గారికి మాత్రమే సాధ్యం.❤❤

  • @muralidamarasingimurali3451
    @muralidamarasingimurali3451 2 ปีที่แล้ว +42

    ఈ పాట ఇప్పటికి 134 సార్లు విన్నాను ఇంకా కాలిగా ఉన్నప్పుడల్లా వింటూనే ఉంటాను

  • @avnraju
    @avnraju 3 ปีที่แล้ว +635

    బాలుగారు కీర్తిశేషులు అయిన తర్వాత చూస్తున్నవారు ఎంతమంది?
    Thanks for good response

  • @harshavardhanreddysane6305
    @harshavardhanreddysane6305 5 ปีที่แล้ว +116

    నాదన్నది ఏమున్నది నాలో....
    ఎంతటి గొప్ప భావవ్యక్తీకరణ... నావునికే నీవు అయినప్పుడు ఇంకా నేనెక్కడా?

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 3 ปีที่แล้ว +299

    మా తరంలో ఇంతటి మధురమైన స్వరం ఇక వినలేము.
    WE MISS YOU BALU SIR

  • @Navyaavupati
    @Navyaavupati 4 หลายเดือนก่อน +135

    2024 lo vinnavallu like kottandi

    • @nandipatiuma4980
      @nandipatiuma4980 3 หลายเดือนก่อน +5

      2024 June 6

    • @Navyaavupati
      @Navyaavupati 3 หลายเดือนก่อน +3

      Ninnane vellam 5/6/2024 gudilova ninna kuda song vinnam 😅😅

    • @thearavinds
      @thearavinds 3 หลายเดือนก่อน +2

      Kottakapote

    • @Navyaavupati
      @Navyaavupati 3 หลายเดือนก่อน

      @@thearavinds like kottadam istam lekapothe na youtube channel subscribe cheyyu😁😁😁

    • @rameshyalal2667
      @rameshyalal2667 2 หลายเดือนก่อน

      2024 June 28 time 10:48pm

  • @rangaraoseelam818
    @rangaraoseelam818 ปีที่แล้ว +18

    బాలు గారు అమరులు మీకు మరణం లేదు ఎందుకంటే మీ మధురమైన గొంతు మాకు వినిపిస్తుంది

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +17

    మీరు మా మధ్యలో భౌతికంగా లేకపోయినా, మీ మధురమైన పాటలు. వింటూ జీవించుచున్నాము. 🙏

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +272

    మంచి కాఫీలాంటి కమ్మనిపాట.
    మనసుకవి ఆత్రేయ గారు ఏ పాట రాసిన అది మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అవి ఎప్పుడు విన్న మనసుకి వసంతమే కదా.

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว +3

      Munna VDS hiimuñna

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว +2

      Munna VDS 👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖

    • @munnavilak1375
      @munnavilak1375 6 ปีที่แล้ว +2

      @@kumudinidevigopireddy6533 శుభోదయం కుముదిని గారు బాగున్నారా

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 6 ปีที่แล้ว +4

      మనసుకి స్వాంతన, ఉత్తేజాన్ని కలిగించే శక్తి ఒక్క సంగీత,సాహిత్యాలకు మాత్రమే ఉంది....
      Amazing, wonderful lyrics, mind-blowing and heart touching feel song forever....

    • @munnavilak1375
      @munnavilak1375 6 ปีที่แล้ว +3

      Beautiful కుముదిని గారు.
      మీరు చెప్పింది అక్షర సత్యం అ అద్భుత శక్తి ఒక్క సంగీతానిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. ప్రతి పాటకు మీరిచ్చే విశ్లేషణ మనసును తాకుతుంది. మిలో మీకు తెలియని ప్రతిభను పంచుతూనే లేదు లేదు అంటారు అది నిరాడంబరతకు నిదర్శనం. సంగీత సాహిత్యమనే స్నేహం ఎన్నటికి ఇలా ఆరోగ్యవంతంగా సాగాలని అభిలాష

  • @sathyasai1953
    @sathyasai1953 4 ปีที่แล้ว +7

    నేవెనాడో మలిచావు ఈ రాతిని నేనినాడు పలకాలి నీ గీతిని........old is gold Ani andhuke antaru
    Edho magic untadhi old songs and music lo

  • @bhukyaanjaneyulu7684
    @bhukyaanjaneyulu7684 5 ปีที่แล้ว +13

    మనసులో ఉన్న భావాలను స్వేచ్ఛగా గాలికి వదిలేసి మధురమైన గానంతో హాయిగా.......ఊహల్లో విహరించాలని ఉంది.

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 4 ปีที่แล้ว +229

    అయ్యా, మీ పాటలు వింటూ పెరిగిన దాన్ని, భౌతికంగా మీరు దూరం అయిన, మీరు గాలి లోని ప్రతి అణువులో బ్రతికే ఉంటారు 🙏

  • @Vasudha1863
    @Vasudha1863 3 ปีที่แล้ว +114

    పల్లవి:
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాధా
    నా బ్రతుకు నీది కాదా
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చరణం:
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నేవేనాడొ మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నేవేనాడొ మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
    ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చరణం:
    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాధా
    నా బ్రతుకు నీది కాదా
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చిత్రం : కోకిలమ్మ(1983)
    సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
    రచన : ఆచార్య ఆత్రేయ
    గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

  • @naveen_neeli
    @naveen_neeli 2 ปีที่แล้ว +41

    బాలు గారు...మీరు భౌతికంగా లేకపోయినా...మీ పాటల్లో , మా హృదయాల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯

  • @abdulaleem3182
    @abdulaleem3182 3 ปีที่แล้ว +50

    గాత్ర మాధుర్యముతో..Ghantasala తరువాత, తన వైపుకు త్రిప్పుకొన్నారు తెలుగు శ్రోతలను..sp balu . Great singer..

  • @mansoorshaik4714
    @mansoorshaik4714 5 ปีที่แล้ว +63

    I am huge fan of this song.....since 12 years...hats off to SPB sir..and balachandar sir....for giving this wonderful song

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +12

    కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి యం.యస్.విశ్వనాథన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వంగా మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సాయి కుమార్ గారి నటి సరిత గారి అభినయం వర్ణనాతీతం.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 ปีที่แล้ว +16

    బాలు గారి 78-84 సాంగ్స్ ప్రతిది నన్ను కాలేజీ days కి తీసుకుని వెడుతుంది తిరిగిరని ఆ రోజుల మధుర జ్ఞాపకాలు మధ్య నన్ను తిరిగి స్టూడెంట్ గా మారుస్తుంది 24-6-23

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 ปีที่แล้ว +7

    Super song మంచి భావుకత్వం ఈ పాట గుడిలో వ రంగనాథం స్వామి గుడి శొంటి యమ్ లో విశాఖ జిల్లా లో షూటింగ్ చేశారు

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 7 หลายเดือนก่อน +3

    బాలు గారు మీ స్వరం మాకు వరం! మీ మాట తెలుగు భాష ఉన్నంత కాలం వినబడుతూ నే ఉంటుంది! జోహార్ బాలు గారు!💐💐💐

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 6 ปีที่แล้ว +190

    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +121

    తేనె లాంటి నా మాతృ భాషలో పలికిన పాట ఇది ఆత్రేయ గారు రాసిన పాట స్వీట్ సాంగ్

  • @srinumoyili4474
    @srinumoyili4474 4 ปีที่แล้ว +107

    2020 viewers give your attendance here...
    Let's see the craze for this 🎤song.. 🤩🤩🥳🥳👍👍

  • @Sign_creations8
    @Sign_creations8 4 ปีที่แล้ว +21

    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన?

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +5

    ఇలాంటి మధురమైన పాటలు మీ నోట వింటేనే చాలా హాయిగా ఉంటుంది సర్ బాలు గారు ధన్యవాదాలు !!

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 2 ปีที่แล้ว +7

    గొప్ప సాహిత్యం ,సంగీతం, మరియు గొప్ప గాత్రం ఈ పాట విన్నప్పుడల్లా మనసు పరవశిస్తుంది ఆనంద డోలికల్లో ఊగిసలాడుతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @IamHari_Dasi
    @IamHari_Dasi 3 ปีที่แล้ว +28

    చెప్పాలనివుంది.... గుండె విప్పాలని వుంది....
    చెప్పాలని ఉందీ..... గుండె విప్పాలనిఉందీ...
    కానీ.. ఎందుకో చెప్పలేని భయం....
    ప్రతి ప్రేమికుడికి ఎదురయ్యే అనుభవం.

  • @yogeshreddy9309
    @yogeshreddy9309 3 ปีที่แล้ว +21

    June 4. Happy birthday SPB garu. Heard this song more than 1000 times. What a voice. Miss you sir. Fans from chennai

  • @Vasudha1863
    @Vasudha1863 3 ปีที่แล้ว +12

    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాధా
    నా బ్రతుకు నీది కాదా
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చరణం:
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నేవేనాడొ మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నేవేనాడొ మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
    ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చరణం:
    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాధా
    నా బ్రతుకు నీది కాదా
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చిత్రం : కోకిలమ్మ(1983)
    సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
    రచన : ఆచార్య ఆత్రేయ
    గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

  • @satyasuhasini
    @satyasuhasini 7 ปีที่แล้ว +636

    పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
    ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ
    పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
    నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నీవెనాడు మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నీవెనాడు మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని
    ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది
    పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
    నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన
    నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన
    నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని
    చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది
    పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
    ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ
    పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో

  • @user-tj4ul5cv5t
    @user-tj4ul5cv5t ปีที่แล้ว +2

    My husband use to sing for me in college days...i missed my husband...whenever i lision this song...my tears roll down from my eyes...😢

  • @coolguypravara
    @coolguypravara 4 ปีที่แล้ว +296

    బాలూ గారు మీరు పాడిన పాటలే మాకు ప్రాణాధారం.. వాటిని వింటూనే బ్రతికేస్తాం... మీరు లేరనే బాధ ఎప్పటికీ తీరనిది మాకు... 😢😢

    • @ramaiahr6536
      @ramaiahr6536 4 ปีที่แล้ว +7

      Naaku chaala isjhtamainapata balugaru

    • @sk-we6bg
      @sk-we6bg 4 ปีที่แล้ว +6

      😭🙏

    • @kuppiliramanareddy4817
      @kuppiliramanareddy4817 3 ปีที่แล้ว +2

      In words

    • @satyanarayana4608
      @satyanarayana4608 3 ปีที่แล้ว +1

      Papmsaritapichidinammindi

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 ปีที่แล้ว +10

      ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలుగారికి మాత్రమే సాధ్యం,సొంతం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇకముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.

  • @videoraja209
    @videoraja209 4 ปีที่แล้ว +28

    who is listening to this today when spb passed away :(

  • @hanvikahanvika7555
    @hanvikahanvika7555 6 ปีที่แล้ว +241

    తెలుగు భాష మధురం మధురాతి మధురం

  • @manojvallam8064
    @manojvallam8064 3 ปีที่แล้ว +2

    అయ్యా బాలు...గారు...దేశం లొనే..... ప్రముఖ పుణ్యక్షేత్రం.... తిరుమల లో.... కొండపై వెళ్తూ ఉంటే....మీ గొంతే వినపడుతుంది అండీ... అవి వింటుంటే ... ఇక మాకు అలసట అనేది రాదు...మీరు కారణ జన్ముడు... మీకు...మరణము లేదు...మీరు మా మధ్యలోనే ఉన్నారు.మీ పాటలోని మీ స్వరమే....మాకు వరం....rip.... sp బాలు...we miss u...

  • @anilsambaturu3314
    @anilsambaturu3314 ปีที่แล้ว +5

    ఇ పాట వింటూ ఫుల్ బాటిల్ మందు తాగను❣️

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 ปีที่แล้ว +10

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @sakeramanjineyulu7407
    @sakeramanjineyulu7407 6 ปีที่แล้ว +11

    ఈ పాటంటే చాలా ఇష్ఠం ఏప్పటి సూపర్ సాంగ్

  • @rajeshmurumurla3966
    @rajeshmurumurla3966 5 ปีที่แล้ว +8

    నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ పాత వింటూవుంటే.....

  • @nageshwararao8468
    @nageshwararao8468 3 ปีที่แล้ว +5

    సూపర్ ఈ కాలం ఈ పాట పాడతారా 🌹🌹🌹👌👌👌👌👌👌

  • @venkataraoannabathula8678
    @venkataraoannabathula8678 3 ปีที่แล้ว +3

    బాలు గారు natharam lo puttadam
    నా అదృష్టం, అర్ధరాత్రి వరకు మీ పాటలు వింటూ పడుకో వ డం నా అలవాటు
    ఆ గొంతు vinanade పడుకో ను
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...

  • @nandakumar7961
    @nandakumar7961 2 ปีที่แล้ว +3

    ఇలాంటి ఒక అమ్మాయి ప్రతి ఒక్కరి జీవితంలో దేవత ఉంటుంది 😂😂❤️❤️😭😭

  • @user-hj6gi6rn7k
    @user-hj6gi6rn7k 2 ปีที่แล้ว +2

    నా చిన్నప్పుడు నుండి వింటున్న ఆ రోజు నుండి ఈనాటి వరకు ఎన్నో సార్లు వింటున్నాను మధురం

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 11 หลายเดือนก่อน +3

    బాలు గారు, ur voice is amazing, athreya గారు 👌👌👌

  • @madhusudanasarmarentachint5190
    @madhusudanasarmarentachint5190 3 ปีที่แล้ว +7

    ఈ పాట చిత్రీకరణ విశాఖపట్నం అంనందపురం దగ్గర కంబాలకొండ లో గుడిలోవ అనే ప్రాంతంలో విష్ణు ఆలయం

  • @mohanratna3256
    @mohanratna3256 5 ปีที่แล้ว +34

    ఇలాంటి పాటలు మళ్ళీ రావు 🙇👌👌🤗

    • @pnr9439
      @pnr9439 5 ปีที่แล้ว

      Gdg

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 2 ปีที่แล้ว +8

    పల్లవించవా మా గొంతులో, పల్లవి కావా మా పాటలో.. శ్రీపతి పండితారాధ్యుల బాలు.... మా పాట నీది కాదా.. 😭😭 ఈ పల్లవించవా మా గొంతులో, పల్లవి కావా మా పాటలో...

  • @palavalasaamani7962
    @palavalasaamani7962 4 ปีที่แล้ว +23

    42 seconds lo balu sir voice ki padabhivandanalu. Enta baga " naa"" ane maatani mould chesaru. Chala chakkaga melika tipparu. 100 sarlu back chesi vinnanu. Aa okka ragam. I love this song.

  • @wholesale.Collections
    @wholesale.Collections ปีที่แล้ว +4

    My mom and my favourite song.. Superb Song good voice and meaningfull Song 👍

  • @harshithaittela7332
    @harshithaittela7332 4 ปีที่แล้ว +19

    Rip sir🙏🏻❤️ milanti goppa manishi e desam lo e telugu basha lo putadam ma punyam
    It is a blessing for everyone to witness your life❤️✨🙏🏻 om shanti ✨

  • @chraghuramarao5678
    @chraghuramarao5678 6 ปีที่แล้ว +11

    Good melody of Athreya and good collection of M.S Vishwanadam

  • @DC-fj3hg
    @DC-fj3hg 6 ปีที่แล้ว +123

    నెనున్నది నీలోనే ఆ నేను నువ్వేలే నాదన్నది ఏమున్నది నాలో

  • @ravindrakumar-fk3fl
    @ravindrakumar-fk3fl 9 วันที่ผ่านมา

    ఇదే గుడిలోవ చాలామందికి తెలియదు, ఈ ప్రదేశం చాలా దట్టమైన అడవి, మంచి పిక్నిక్ స్పాట్. ఒక్కసారి వెళితే మళ్ళీ మళ్లీ చూడాలని ఉంటుంది ఈ ప్రాతం. బాలచందర్ గారికి విశాఖ అందాలు, భీమీలి అందాలు తరతరాలుగా గుర్తిఉండిపోయేటాట్టు చూపించారు .... ఈరెండు ప్రాంతాలవాడిని కాబట్టి...❤

  • @subbaraonidamanuru3842
    @subbaraonidamanuru3842 ปีที่แล้ว +3

    గంటసాల గారు పడేటప్పుడు కొన్ని పాటలు కామెడీ పాటలు వేరే వాళ్ళకి అవకాసం ఇచ్చేవారు. బాలు అన్నీ పాటలు పాడి వారు కొత్తగాయకులకు అవకాశం వచ్చేది.😢😢

  • @m.vykuntarao5470
    @m.vykuntarao5470 4 ปีที่แล้ว +18

    అమృత మైన గాత్రం 🙏🙏🙏👍

  • @arunkumarsajja8304
    @arunkumarsajja8304 2 ปีที่แล้ว +4

    నిజమైన ఆణిముత్యం...
    హృదయపూర్వక అభినందనలు

  • @jayaram4250
    @jayaram4250 ปีที่แล้ว +6

    మళ్ళీ ఆరోజులు తిరిగి రావు ❤❤❤

  • @blkpik2361
    @blkpik2361 2 ปีที่แล้ว +3

    మంచి పాట బాలు గారికి ధన్యవాదాలు

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 3 ปีที่แล้ว +14

    EXCELLENT, BEAUTIFUL, OUT STANDING, MARVELOUS, INCREDIBLE SONG, HATS OFF TO BALU GAARU 🙏🙏

  • @simmasarthileelakrishnasim8041
    @simmasarthileelakrishnasim8041 6 ปีที่แล้ว +41

    నేను ఉన్నది నెలోనే నీవు ఉన్నది నాలోన:వాహ్ వా సూపర్ సాంగ్

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 2 ปีที่แล้ว +2

    ఇప్పుడు మేము వింటున్నా ఇంత హాయిగా ఉందంటే అప్పటి యంగ్ జెనరేషన్ ki ఇది స్లో poison ల బాగా ఎక్కింటుంది బాలు గారికి సంగీత సాహిత్యనికి 🙏🙏🙏🙏🙏

  • @enumalasatyanarayana2909
    @enumalasatyanarayana2909 7 ปีที่แล้ว +47

    this classic shoot my village ,,గుడిలోవ ,ఆనందపురం మండలం ,వైజాగ్

  • @saikiranputta992
    @saikiranputta992 2 ปีที่แล้ว +2

    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాగా… నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ
    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
    నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి… నీ గీతినీ
    నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి… నీ గీతినీ
    ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని
    ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని
    చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
    నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా…
    నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా
    నీకు ఈనాడు తెలిపేది… నా వేదన
    నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా…
    నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా
    నీకు ఈనాడు తెలిపేది… నా వేదన
    ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని
    ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని
    చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది
    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాగా…ఆ ఆఆ
    నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ
    పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +7

    సాహిత్యం సంగీతం రెండు కరక్టుగా కుదిరితే పుట్టేదే ఇలాంటి పాటలే తిరుగు లేదు ఈపాటకు యం యస్ విశ్వనాధం సంగీతం. అంటే. స్వరాలను. పిండీ. పిప్పిచేయగల సమర్దుడు. మహానుభావులు 11/7/2🌷🌷🌹🌹🌺💐💐🌹🌹🌷🌹🌹💐💐🌺🌺

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 6 ปีที่แล้ว +30

    One of the best song from Athreya garu!

  • @mandruanji5462
    @mandruanji5462 ปีที่แล้ว +1

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్

  • @yamalakrishna5911
    @yamalakrishna5911 5 ปีที่แล้ว +14

    తేనే లాంటి మధురం గా ఉంది ఈ పాట

  • @rajudevara5530
    @rajudevara5530 3 ปีที่แล้ว +1

    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో "2"
    ప్రణయ సుధా రాదా..ఆ.ఆ.
    నా బ్రతుకు నీది కాదా..ఆ.ఆ
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఎమున్నది నాలో
    నీవేనాడొ మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని "2"
    ఇదే నాకు తపమని
    ఇదే నాకు వరమని"2"
    చెప్పాలని ఉంది
    గుండె విప్పాలని ఉంది"2"
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    నీ ప్రేమకు కలశాన్ని
    నీ ప్రేమకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నే ఇన్నాళ్లు చేసింది ఆరాధన
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన"2"
    ఇదే నిన్ను వినమని
    ఇదే నిజం అనమని"2"
    చెప్పాలని ఉంది
    గుండె విప్పాలని ఉంది"2"
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాదా..ఆ.ఆ.
    నా బ్రతుకు నీది కాదా..ఆ.ఆ
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    చిత్రం : కోకిలమ్మ (1983)
    గానం : ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
    రచన : మనసు కవి ఆత్రేయ
    సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
    దర్శకత్వం : కే. బాలచందర్

  • @MukeshMukesh-bl6es
    @MukeshMukesh-bl6es 3 ปีที่แล้ว +5

    This is the purest form of man's love for woman, the mankind is blessed by God to have this love.

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +2

    మహా దర్శక దిగ్గజం కే బాలచందర్, సినిమా సంగీత సాగరం లో ఒక అద్భుత కెరటం MS విశ్వనాథన్, మనసు కవి ఆచార్య ఆత్రేయ, గానలో కపు....గంధర్వులు ఎస్పీ బాసుబ్రహ్మణ్యం గారి కలయికలో వచ్చిన ఎన్నో వేల ఆణిముత్యాలలో ఈ అమృత వర్షిణి గురించి చర్చించటం ఎవరి తరం.

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 ปีที่แล้ว +3

    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ****
    పల్లవించవా నా గొంతులో..
    పల్లవి కావా నా పాటలో..
    ప్రణయ సుధ రాధ ఆ ఆ~~
    నా బ్రతుకు నీది కాదా ఆ... ఆ..
    పల్లవించవా నా గొంతులో..
    పల్లవి కావా నా~ పాటలో
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నీవేనాడో మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని..
    ***
    నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
    నాదన్నది ఏమున్నది నాలో
    నీవేనాడో మలిచావు ఈ రాతిని
    నేనీనాడు పలకాలి నీ గీతిని
    ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
    ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
    చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
    చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
    ****
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    నీ ప్రేమకు కలశాన్ని
    నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా
    నీకు ఈనాడు తెలిపేది నా~.. వేదన
    ***
    నీ ప్రేమకు కలశాన్ని
    నీ పూజకు నిలయాన్ని
    నీ వీణకు నాదాన్ని కానా
    నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా
    నీకు ఈనాడు తెలిపేది నా వేదన
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
    చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
    చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
    ****
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధ రాధ ఆ ఆ~~
    నా బ్రతుకు నీది కాదా ఆ ఆ..
    పల్లవించవా నా గొంతులో
    పల్లవి కావా నా పాటలో

  • @journalistganesh7374
    @journalistganesh7374 ปีที่แล้ว +1

    చిన్నప్పుడు టేప్ రికార్డర్, రేడియో బాగా విన్న పాట చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో...

  • @rsmoka1
    @rsmoka1 2 ปีที่แล้ว +3

    బాలూ గారి అమృత కంఠం నుండి వచ్చిన మరొక ఆణిముత్యం

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 3 ปีที่แล้ว +1

    Balu gaaru lekapote Telugu movie industry ledu. Mee paatalu vallane kevalam konni movies block busters ayyayi anadamlo atisayokthi ledu. Miss you sir forever. We cant digest your loss.

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 6 ปีที่แล้ว +37

    పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
    పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
    ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా

    • @ajayi2339
      @ajayi2339 6 ปีที่แล้ว

      Supper hit song

    • @ajayi2339
      @ajayi2339 6 ปีที่แล้ว

      Hii

  • @gudenavijayalaxmi3715
    @gudenavijayalaxmi3715 2 ปีที่แล้ว +1

    Super song. Yennisarlu vinna enka vinali chudalanipistundhi.

    • @BlackKnight-xz5zz
      @BlackKnight-xz5zz 2 ปีที่แล้ว

      Oh ayte love lo unnaru meeru ? Anthey na

  • @aparajitarao674
    @aparajitarao674 3 ปีที่แล้ว +14

    Great director🙏 Great music director🙏 Great lyricist🙏 Great singer SPB garu 🙏what a song!what a voice!Om Shanti SPB garu🙏

  • @yamapadma699
    @yamapadma699 3 ปีที่แล้ว +2

    మహా అద్భుతమైన పాట అందించారు

  • @ravipujyam6780
    @ravipujyam6780 2 ปีที่แล้ว +3

    మీలాంటి స్వరాన్ని మేము ఇంక వినలేము.

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 3 ปีที่แล้ว +1

    Spb గారి పాటలు వినడం నాకు పెద్ద అలవాటు అయింది

  • @mravikumarkumarravim8353
    @mravikumarkumarravim8353 2 ปีที่แล้ว +10

    2022 లో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @kbujulukbujulu6687
    @kbujulukbujulu6687 2 ปีที่แล้ว +1

    భగ్న ప్రేమికులకు ఊరట కలిగించే పాట జోహార్ బాలు గారు

  • @busilahari1182
    @busilahari1182 3 ปีที่แล้ว +4

    2020 లో కూడా ఇలాటి పాట దొరకదు

  • @karunakarrao4759
    @karunakarrao4759 2 ปีที่แล้ว +2

    హృదయాలను హత్తుకునే పాట.నిజంగానే బాలు బాలగాంధర్వుడు.

  • @chinilpolasi9445
    @chinilpolasi9445 4 ปีที่แล้ว +11

    It's wonderful this type of music and song comes never before ever after 👌🙏

  • @user-kz8by9it4o
    @user-kz8by9it4o 17 วันที่ผ่านมา

    మా కాలేజీ రోజుల్లో చూసిన.సినిమా ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @suryasubrahmanyam1461
    @suryasubrahmanyam1461 6 ปีที่แล้ว +25

    In college days I used to be mad about this song though I did not have any one in my heart simply because of the melody of this composition.

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 2 วันที่ผ่านมา

    ఎఊరు
    చాలా అద్భుతంగా ఉన్నది
    ధన్యవాదాలు మీకు
    స్వామి గారు

  • @Giriloans22338
    @Giriloans22338 4 ปีที่แล้ว +111

    2020 lo I patta chusevallu l oka like ❤kodandi

    • @user-iu5jg7td4e
      @user-iu5jg7td4e 10 หลายเดือนก่อน

      2023 lo kuda vintunnam ga

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 2 ปีที่แล้ว

    హా....ఏమి పాట ఎంత అద్భుతం

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 6 ปีที่แล้ว +4

    E song post chesinavariki hatsoff.....excellent taste

  • @vpreethamvarma5872
    @vpreethamvarma5872 4 ปีที่แล้ว +2

    SP Balu sir we are not digesting that you are no more...🙏🙏
    This song is one of my favourite song of yours...

    • @vpreethamvarma5872
      @vpreethamvarma5872 4 ปีที่แล้ว

      @@pradeepredmi4867 Yes he will live in our hearts...RIP Balu Sir..

  • @NANDIKADAHLIA
    @NANDIKADAHLIA 9 หลายเดือนก่อน +1

    పల్లవించవ నా గుండెలో...
    పల్లవి కావా నా గొంతులో...

  • @sudheerbabu1426
    @sudheerbabu1426 3 ปีที่แล้ว +7

    Nice song

  • @ShahanaBanu-ko4yz
    @ShahanaBanu-ko4yz 4 หลายเดือนก่อน

    This songwas amazing balu sir was wonderful singer no words about him really greatvoice