మరీ ఇంత సంస్కృతంతో వచ్చే పాటలు ఎందుకండీ. ఎవరికి అర్థం కావు. అర్థం చేసుకోవాలంటే సంస్కృత పదాలు నేర్చుకోవాలి. గొప్పవో కాదో కానీ దీనికన్నా ఎక్కువ తెలుగునే వాడుతున్నారు ఇప్పుడు పాటలలో అనుకుంటున్నా.
హిందూ ధర్మం లో వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాల నుంచి ప్రత్యేకించి సామవేద సారంగా జనియించిన శాస్త్రీయ సంగీతం గొప్పతనాన్ని తెలియజేయటంతో పాటు...దివ్యాక్షరి "ఓం" విశిష్టత వివరించేందుకు...సిరివెన్నెల చిత్ర బృందం ప్రత్యేకంగా సినిమాలో ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంది. సాధారణంగా ఇప్పటి సినిమాల్లో పెళ్లి తర్వాత... వస్తున్న పార్టీ సాంగ్స్ తరహాలో... ఏదైనా ఉత్సాహపరిచే కార్యక్రమాన్ని పెట్టి... ప్రేక్షకులను రంజిపచేయకుండా...అక్కడ ఈ "విధాత తలపున " అనే అద్భుతమైన గీతాన్ని పొందికగా అమర్చి... చిత్ర బృందానికి ఉన్న అభిరుచిని ఘనంగా చాటుకుంది. మనదైన సంస్కృతి సంప్రదాయాల పట్ల దర్శకులు కే.విశ్వనాథ్ గారికున్న అభిరుచి... మహానుభావుడు కేవీ మహదేవన్ సంగీత ధార... వేణుగానంతో మనసులను.. మెలిపెట్టే దిగ్గజ కళాకారుడు హరిప్రసాద్ చౌరాసియా ప్రతిభ...ఇవ్వన్నీ తోడై... సీతారామ శాస్త్రి గారి కలం...అక్షర విన్యాసమే చేసింది. బాలు, సుశీలమ్మల స్వరంతో ఈ గీతం అజరామరమై..మూడు దశాబ్దాలుగా....శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పదిలంగా ఉంది. //విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.....// ఈ అనంతమైన విశ్వం ఉద్భవించడానికి మూలమైన విధాత (క్రియేటర్) ఎవరున్నారో... ఆయన ఆలోచనల్లో కదలాడి పుట్టుకొచ్చిన అనాది జీవన వేదమే ఓం. //ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం....// మనం పుట్టాక...మన ప్రాణ నాడులన్నీ ఓ రకమైన స్తబ్దత ను అలుముకుని ఉంటాయి. వాటిలో స్పందనను తీసుకు వచ్చి... మనల్ని చైతన్యపరిచే...తొలి ప్రణవ నాదమే ఓం. //కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..// ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుందంటే.... మన కనుల కొలనులో విశ్వరూప విన్యాసంగా ప్రతిబింబిస్తూ ఉంటుందంట. //ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ..// ఇంకా లోతుగా పరిశీలిస్తే... మన హృదయాంతరాల్లో ఆ సృష్టికర్త చేసే వీణాగానం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందంట. //సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది... నేపాడిన జీవన గీతం ఈ... గీతం..// ఆ సంగీత ధార ఎలాంటిదంటే...సరస స్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమంట. సరస స్వరం అంటే aesthetic music అనుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ సంగీత ప్రవాహమే...సామవేదానికి సారం అని రాశారు శాస్త్రి గారు. ఈ గీతం.. మన అందరి జీవితం అని పల్లవి లోనే జ్ఞాన బోధ చేశారు. //విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం....// సృష్టికర్త పాత్రనై ఈ కవనాన్ని రాసిన నేనే... విపంచి అంటే వీణ...వీణానాదంగా మారి అందరికీ వినిపిస్తున్నాను. //ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..// సంగీతం ఎలా ఉద్భవించిందయ్యా అంటే... ప్రాగ్దిశ వీణియపైన...అంటే సూర్యోదయం వేళ తూర్పుని ఒక వీణగా భావిస్తే... అక్కడి నుంచి సంగీతం ఉద్బవించింది అట. మరి వీణ అన్నారు... తీగలు లేవా అని వెటకారం ఆడతామేమో అని.. దినకర మయూఖ తంత్రుల పైన అన్నారు...ఆ వీణకి తీగలు ఏంట్రా అంటే... దినకర మయూఖములు అంటే... సూర్యుని కిరణాలు అంట. బహుశా ఈ తరహా ఎక్స్ ప్రెషన్ రాసిన అతి అరుదైన కవుల్లో సీతారామశాస్త్రి ఒకరేమో. //జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..// ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే... మాములుగా పక్షులు.. రాత్రిళ్ళు చెట్లపైన గూళ్ళు కట్టుకుని ఉంటాయి అనుకుందాం. కానీ అవి మెలకువగా ఉన్నప్పుడు ఆహారాన్వేషణలో గుంపులు గుంపులుగా వినీలాకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి.వెళుతూ వెళుతూ ఆ విహంగాలు చేసే కిలకిలారావాలే...ఆ రిథమే.. సంగీతంగా మారి ఈ చరాచర సృష్టిని జాగృతం చేస్తోందట. //విశ్వకావ్యమునకిది భాష్యముగా....// అనంతమైన ఈ సృష్టి చరిత్రకు...బాష్యంగా నిలుస్తోందట. //జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం// అప్పుడే పుట్టిన శిశువు గుక్క పట్టి తీసే రాగమూ సంగీతమే. ఇంకా Sound wave of Life made by Every living being అనుకోవచ్చు. //చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... // అలా చేతన పొందిన అనుభూతి దాని తాలూకు సవ్వడి ఎలా ఉందంటే.. హృదయ మృదంగ ధ్వానం లా ఉందట. //అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే...// ఆ అనాది రాగం... ఆది తాళము తో... మనిషి జీవితం ఓ పరమ పవిత్రమైన నదిగా మారి... అనంత జీవన వాహినిలా ప్రవహిస్తూ ఉంటుందంట. //నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం // అంతటి పవిత్రమైన సంగీతమే ఈ కవితాగానంగా రూపు దిద్దుకుని... తన ఊపిరిగా మారిందని కవి హృదయం. ...........
Siri vannala setarama sastri garu vunna kalam lo maymu vunnam ani Anto grwam ga chppu ko galam aayina rasina prate pata ok aani mutayiam itlu muppana nageswra rao
# శ్రీశ్రీ గారు # వేటూరిసుందర్రాంముర్తి గారు # సినారే గారు # సిరివేన్నేల గారు # చంద్రబోస్ గారు మొదలగు వారు కలంతోనే మనసులని శాసించారు... ఇటువంటి వారు మా తెలుగు వారు కావడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం
Miss u sir.. 🙏🏽🙏🏽సిరివెన్నెల ఇక చీకటి అంటే ఏడుపు వస్తుంది... బాలు గారు.. మీరు.. మీ లాంటి వారు మళ్ళీ జన్మించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్న sir... 🙏🏽🙏🏽😔😔😔
ఈ పాట ఉదయాన్నే లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు వింటుంటే చెప్పలేనంత అనుభూతిని పొందాను.❤. పాట రాసిన వారికి, అమృతం లా పాడినవారికి , సంగీతాన్ని అందించిన వారికి అందరికీ పాదాభివందనం. 🙏🙏🙏
మీరు పుట్టిన శతాబ్దంలోనే మేము పుట్టి మీ పాట వినడం మా పూర్వ జన్మ సుకృతం సర్, మీ పాట, మరణం అంచున ఉన్న మనిషిని కూడా బతికిస్తుoది. Rest in Peace SP Balu garu . 🙏🙏🙏
సంగీతసాహిత్యపరంగా ప్రేక్షక హృదయాలలో తనదైన ముద్రతో శాశ్వతంగా నిలిచిన మధుర గీతం.మళ్ళీ మళ్ళీ వినాలనిపించె ఆ పాత మధురమైన పాట. ప్రశ్న మరియు జవాబులతొ కూర్చిన అద్బుతమైన అందమైన గొప్ప పాట
I’m a Maharashtrian…..how so ever time I hear this song….it reverberates from within…..so amazing…..though I don’t understand Telugu to the fullest….this has become a rhyme of my life since last more than 14 years….God is so kind on me to connect me to this song….thanks to all the great legendary personalities viz beloved Shri Vishwanath Shastriji, beloved Shri SPB….whenever I hear this rhyme….my hands automatically either get folded or get on to my heart to witness the Divine connection! 🙏🏻🌷🙏🏻
శంకరాభరణం మూగబోయింది. సాగర సంగమం ఆగిపోయింది.. స్వయంకృషి తో అంచెలంచెలుగా పైకి వచ్చిన తెలుగు సినిమా స్వాతిముత్యం మన కళాతపస్వి విశ్వనాధ్ గారు కన్ను మూసారు 😟😭 నేటి తో కళా తపస్సు ముగిసింది శంకరునికి ఆభరణం అవ్వడానికి శివుని లో ఐక్యమైపోయారు ఇక సెలవు గురువు గారు !! The Legend K Viswanath gaaru is no more!
श्रेष्ठ आत्मा परम पवित्र श्री श्री वेनिला सीतारामा शास्त्री जी हमारा साथी है आत्मा का रूप में है ना ...यह गाना सुनने के बाद कौन बोलेगा नहीं है बोलके....... 🙏
I'm a Karnataka born and brought up Telugu person.... I was enjoying only Kannada songs till my 7 th standard.. I was thinking other languages may not have such great literature Poem and song.. one day accidently I heard this song on radio.. and I started analysing the meaning of great Telugu song... Then I am very proud of Telugu language.... Thanks to Vishwanath sir
ఈ సినిమా చూసి సంగీత సాహిత్యాలు నాలో ఉప్పొంగాయి. చిన్నప్పటినుండి నేర్చుకుంటున్న చిత్రలేఖనం కూడా సుహాసిని పాత్ర నాలో ప్రోత్సాహాన్ని నింపింది. 1989 నుండి నా చిత్రకళకూ సాహిత్యానికీ వెన్నెల అని నాకు తెలియకుండానే నా హృదయం నిర్ణయించుకుంది. నాలుగు సంవత్సరాల నాడు నేను చేసే వేణువులకూ ఈ వెన్నెల పేరే పెట్టాను. పండిట్ శ్రీహరిప్రసాద్ చౌరాసియ గారినీ రెండు సార్లు కలుసుకుని ఆశీర్వాదం పొంది నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను
ఈ సాంగ్ లో ఏదోఒక చరణం బాగుంది అని చెప్పలేం, ఎందుకంటే పాట వింటున్నంత సేపు రోమాలు నిక్కీచూస్తున్న ఫీలింగ్ అది ఈ పాట యొక్క గొప్పదనం, అది సంగీతమంటే నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సంగీత లెజెండ్
ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేని సినిమా... నేను ఈ సినిమా చూసి వచ్చిన Next day మా పెద్ద బాబు పుట్టాడు.. కళాతపస్వి విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా చిన్నప్పటి నుండి కొన్ని వందల సార్లు విని తరించి మైమరచిన సరసస్వర ఝరీగమనము కవనము.naa chinnappudu maa peddamma gari oorilo ఆడుకున్న రోజులు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయి.
I have a tamil friend when I was in bangalore he used to say great words about tamilnadu city of temples ancient language huge kingdoms but I didn't ignore him I learned about what he said but few months before when I was listening to this in TH-cam he listened to it and I saw his facial expressions which I never seen in his face from then he was trying to understand the lyrics of our old classical songs that was the beginning but when he saw old devotional movies of our telugu language he had no words from his mouth
శ్రీ కళాతపస్వి దాదాసాహెబ్ పద్మశ్రీ విశ్వనాధ్ గారికి నివాళి మీ కలం నుంచి జాలువారిన ఈ అనిముత్యం లాంటి సినిమా ఎప్పటికీ శిఖరం లో నిలిచిపోతుంది రిప్ విశ్వనాథ్ గారు,🙏🙏
ఈ పాటలోని ఒక్కో పదాన్ని తీసుకుని ఒక్కో వ్యాసం రాయవచ్చు.. మహానుభావులు..సిరివెన్నెల గారు😍 మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా తెలుగు సాహిత్యం బ్రతికి ఉందేమో బహుశా...👌
సీతారామ శాస్త్రి గారు, బాలు గారు పుట్టిన కాలంలొ పుట్టిన మనం నిజంగా ధన్యులము. వారికి నా శ్రద్ధాంజలి. 🥲🥲🙏🙏 బాలు గారి పాట వింటూ, శాస్త్రి గారి సాహిత్యాన్ని వింటూ బ్రతికెద్దాం!
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
I am a Tamilian not knowing a single Telugu word, still I am able to feel the song in its fullest essence thanks to the expressive voice of SPB and great composition by KVM.
ఇంకా పది కాలాలు అయిన పది తరాలు అయిన యిటువంటి పాట రాధు అనీ అనుకుంటునను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీరు వంద సంవత్సరముల కాదు వేయి సంవత్సరములు ఉండాలి అని మనసుపుర్థిగా అ దెవుడి నీ కోరుకుంటునను ధన్యవాదములు అయ్యా నీకూ
heard this song about 500 to 600 times but never got bored.. one of the best songs of telugu industry. Sirivennala garu is awesome lyricist.. May god bless you..
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
ఒక్క తెలుగు చిత్ర సంగీత అభిమానులే కాదు యావత్ దక్షిణ భారత చిత్ర సంగీతాభిమానులు (కొంత అన్య భాష సంగీతాభిమానులు కూడా) మీ ప్రతిపాదనతో అంగీకరిస్తారని నా నమ్మకం. (అంగీకరించకపోయినా కనీసం వ్యతిరేకించే వారు ఒక్కరు కూడా ఉండరు)
ఇలాంటి మనసుకు హద్దుకునే ఎన్నో అద్భుతమైన పాటలని అందించిన సిరివెన్నెల గారు భౌతికంగా ఈ భువి మీద మీరు లేకున్నా తెలుగు సంగీతం ఉన్నత వరకు మీరు అమరులే Sir..💐💐💐
Meaning of this beautiful song.. Perhaps the most analyzed Telugu film song ever: Like Brahma, I have conceived the poetry! Like Veena, I have played the song! What I inhale is the poetry! What I exhale is the song! This song, I am singing is the “song of life on this earth”, in the universal soul language! Each and every morning on this earth as the sun rays wake up “the life”, making them soar into their “sky of life”, their movements creating the rhythmic music of this world as it becomes the basis of “the epic of this life on the Earth”! As every child/life takes birth starting with singing (the first cry the child makes) “the tune of life” and with “its beat of heart” (in the universal language of every heart) which continues forever (the birth never gets old!) as the continuing “epic of this nature on earth”! The song I am singing is the “song of life on this earth”, in the universal soul language! What I inhale is poetry! What I exhale is the song! Like Brahma, I have conceived the poetry! Like Veena, I have played the song! One of the finest thinker & articulator & writer of our generation, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు.. In telugu: విధాత మనసులో కలిగిన ఊహ ఓంకారం. ఆ ఓంకారం ప్రతిజీవిలోనూ చైతన్యమై నడిపిస్తోంది. భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు అక్కడ ఏముందో వ్యాసభగవానుడు సవివరంగా చెప్పాడు. ప్రకృతిలోని గ్రహాలు, నక్షత్రాలు మొదలుకొని రాయి, రప్ప వరకు అన్ని వస్తువులు; సమస్తజీవరాశులు జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం - సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక్కచోట అర్జునుడికి కనిపించాయి. అది చూసి అర్జునుడు, అవన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు. అదే విశ్వరూపవిన్యాసం ప్రతిమనిషికీ కనిపిస్తుంది. అది ఎప్పుడంటే - సృష్టి మొత్తం నిండినది ఒకటే నాదం, ఒకటే జీవం, ఒకటేచైతన్యం అన్న విషయం అర్థమయినప్పుడు. ఆ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు, మనిషి సృష్టిని ఒక్కచోటనే నిలబడి చూస్తాడు. "ప్రతిజీవి గుండెలోని లయా ఆ ఓంకారమే. అది విరించి (బ్రహ్మ) విపంచి (వీణ) గానం, పరమాత్మ స్వరూపం. నేను అంటే ఈ మేను కాదు, ఆత్మ. నా ఆత్మ, చూడాటానికి వాడే పరికరాలు కళ్ళు. ఆ ఆత్మ చూడవలసింది, తెలుసుకోవలసినది(1) సృష్టిని, దాని వెనుకనున్న ఓంకారాన్ని. అదే జీవనవేదం.", అని విదితమవుతుంది. ఆ సృష్టిని ప్రతిబింబించేటువంటి కవితను వ్రాయడానికి నేను ఒక విరించిని(2) అయ్యాను, అది పాడి వినిపించడానికి నేను ఒక వీణను (విపంచి) అయ్యాను. సంగీతానికి మూలం సామవేదం. సామవేదంలో స్వరాలను ఎలాగ పలకాలో, వేదాలను ఎలాగ చదవాలో ఉంటుంది. ఆ వేదం మూలంగా కలిగి, తీయని స్వరాలు (సరసస్వర) నీరుగా ఉన్న గంగ (సురఝరి) నా పాట. ఈ పాట జీవనవేదాన్ని చెబుతుంది. నిద్ర మృత్యువుతో సమానమని మన యుద్ధధర్మాలు బోధిస్తున్నాయి. ఆ మృత్యువుని తీసుకొచ్చేటువంటి వాహనం రాత్రి. ఆ మృత్యువుని సంహరించి, ప్రకృతికి చైతన్యాన్ని తీసుకువచ్చేది ఉదయం. ప్రొద్దున్నే మేలుకొని గుంపులుగా చేరిన పక్షులు (జాగృత-విహంగ-తతులు) నీలిగగనమనే వేదికపైన, తూరుపుదిక్కును ఒక వీణగా మలచి (ప్రాక్-దిశ-వీణియ) సూర్యుడి కిరణాలను దానికి తీగెలుగా బిగించి (దినకర-మయూఖ-తంత్రులు), తమ రెక్కలనే వేళ్ళుగా చేసుకుని ఆ వీణియను వాయిస్తూ, తమ కిలకిలారావాలను (స్వనములు) పాడటమే ఈ జగతికి (ఒక కొత్త) శ్రీకారం అవుతోంది. సృష్టి మళ్ళీ చైతన్యంతో నడుస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే విశ్వం అనే కావ్యానికి భాష్యం చెప్పడం చేతనౌతుంది. ఆ భాష్యమే నా గీతం. పుట్టిన ప్రతిప్రాణి గళంలో వినబడేటువంటి స్వరం, ఓంకారంలోని ఒక తరంగం (జీవననాదతరంగం). ఆ చైతన్యానికి స్పందనగా, గుండె ఒక మృదంగంగా మారి ధ్వనిస్తోంది (గుండెచప్పుడు). ఆ చప్పుడు మొదలైనప్పటినుండీ ఒకేలాగా ఉంటుంది కనుక ఆదితాళం (సంగీత పరంగా చూసినా గుండెచప్పుడు ఆదితాళం లొనే ఉంటుంది, ఇది సంగీతం నేర్చుకున్నవారికి తెలుస్తుంది) అది పాడుతున్న జీవనవేదానికి ఆది-అంతం లేవు కాబట్టి దానిది అనాదిరాగం. ఇదే రీతిలో అనంతమైన జీవరాశులు ప్రవహిస్తున్న నది సృష్టి (అనంత-జీవన-వాహిని). ఆ సృష్టి విలాసమే నా ఈ గీతంలోని విషయం. సృష్టిరహస్యమే నా ఊపిరిగా (ఉఛ్చ్వాసం) వెళ్ళి, నాలో ఉన్న ప్రాణచైతన్యాన్ని స్పందింపజేసి, గానంగా బయటకు (నిశ్వాసం) వస్తోంది.
Movie;- Sirivennala Music :- KV Mahadevan. Lyrics :- Sitarama Sastry Director:- K Viswanath Very melodious tune sung by SP Balu & Suseela Beautiful accompaniment on FLUTE by the maestro Hariprasad Chowrasiya. The song is ”out of this world”.
I am seeing so many comments appreciating SPB garu for his beautiful singing and Seetarama Sastry garu for his amazing artistry in Telugu, which was quite phenomenal indeed for someone making his debut!! But folks, let's take a moment to appreciate and thank the musical legend Shri K. V. Mahadevan for producing such a soulful melody that has truly stood the test of time! Not to forget, Pt. Hariprasad Chaurasia who infused life in to this song with his flute.
తమ మేధస్సు లో పదం పదం చెక్కుతూ, వాటిని భావాలుగా గొప్ప సందేశాలుగా మార్చి స్ఫూర్తి అందించే తెలుగు ఆణిముత్యం సిరివెన్నెల గారు.. తమ గానంతో పాటను మనసులో విలీనం చేసేలా ఆ గొప్ప గొంతుతో గానంతో పాటకు ప్రాణం పోసి సందేశాన్ని మదిలో నింపే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు గారు.. పాట రూపంలో చిరస్థాయిగా నిలిచిన కారణజన్ములు
సీతారామశాస్త్రి గారు పంచిన వెన్నెల సాహిత్యాన్ని, గానగంధర్వులు శ్రీ బాలు గారు ఆస్వాదించి తన గానామృతాన్ని మన అందరకీ పంచిన దృశ్య కావ్యమే ఈ అద్బుతం...సరస్వతీ పుత్రులందరకీ నా అభినందన వందనాలు💐💐🙏🏻🙏🏻
Imissyou k.విశ్వనాధ్ గారు మీరు లేని లోటు కనిపిస్తుంది మీ సినిమాలు పాటలు అత్య్భుతం ఇలాంటి పాటలు ఈ జన్మలో రావు మీలాంటి దర్శకులుని పోగొట్టుకోవటం దురదృష్టం 😔😭 ఇవే మా శ్రద్ధాంజలి మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను 🌹🌹
ఎన్నో అద్భుతమైన పాటలు రచించారు .వినడానికి పాడడానికి అనుకూలంగా చక్కటి అర్థాన్ని ఇచ్చే పదాలు మీ కలం నుండి జాలువారాయి .మీ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి.
ఇది పాట కాదు ఒక అద్భుత కావ్యం తెలుగు సాహిత్యాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లింది
కాదు సంస్కృత సాహిత్యాన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. నడుమ అక్కడక్కడ తెలుగు వాడారు అనుకోండి.
పాట రాసిన సీతారామశాస్త్రి గారు, పాట పాడిన బాలు గారు, దర్శకత్వం వహించిన విశ్వనాధ్ గారు భౌతికంగా దూరమైన ఈ పాట జీనించినంత కాలం వారు జీవించే ఉంటారు
KV Mahadevan Garu????
@@rajupk4174 And P. Suseela garu who sang the lion share of the song!
all of them will be enjoying with god with lyrics voice and direction of lot of songs OM Shanthi
Suseela garu inka bratike unnaru@@vijaykmo
You forgot Pandit Hariprasad Chourasia
సిరివెన్నెల తెలుగు వాడిగా పుట్టడం మనము చేసుకున్న పూర్వ జన్మ సుకృతం
🫡🫡🫡👏👏🙂🙂
Sitharama shathry garu puttadam
🙏🙏🙏
Janma anadhi okate dro
శరీరం లో ఆక్సిజన్ తగ్గింది అనిపించిన ప్రతీ సారి వింటాను ఈ పాట, కొత్త ఊపిరి వచ్చినట్లుంటుంది. ఇలాంటి అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి 🙏❤
అర్జున్ ❤
❤
Sugar emina vunda ra niku😂😂
Area sugarundadam kadura manasikaulasm ra goddu ga
What a lyrics
మాటలు కూడా రావు ఇలాంటి పాటల గొప్పదనాన్ని చెప్పడానికి ఇలాంటి పాటలు మనకు అందించి నందుకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను
Hai ga
I like this song very much.
కీర్తిశేషులైన మనందరి అభిమాన దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం......
సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనమ్..
విపంచినై వినిపించితిని ఈ గీతమ్....
ప్రార్దిష వీణీయ పైన దినకర మయూహ తంత్రులపైన..
జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… 2
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విస్వకావ్యమునకిది భాష్యముగా....
విరించినై…..
జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం...:2:
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే..
విరించినై…..
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం.... 2
సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..
Thank you sir 🙏
Meeru chaala manchi vaaru
సార్ మీకు పాదాభివందనం 🙏
❤song
🥰
2024 ❤లో కూడా ఈ సాంగ్ వినేవారు లైక్ మీ
Guddhalo pettukuntava ra likes ni erri puka lanja koduka
Manda Shankar Asnhalu. MH.
Ok thanks
Nenu vunnanu
❤❤
మహానుభావులు మల్లి మల్లి మన భరతదేశం లొ పుట్టాలి
Very nice
ఇటువంటీ వారూ ఉన్నారండీ కానీ వాల్ళనీ పైకి రావనీయడం లేదు సార్
మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మహానుభావులు అవ్వాలి అని కోరుకోండి
Ne gudda lost pudathaduraa lichaa
S sir
"సిరివెన్నెల సీతారామశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు "మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి"..
మీ "ఆత్మకు శాంతి "చేకూరాలని కోరుకుంటూ😢😢💐💐
🙏
ఆజారామరమ్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Su
2023 joshna wargi like
భౌతికంగా బాలు గారు వెళ్లిపోయారు సిరి వెన్నెల గారు కానీ అక్షరాలా రూపం లో పాటరూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు ఇది కదా నిజమైన జీవన విధానం........😢
యీ రోజుల్లో వస్తున్న తెలుగు సినిమా పాటలలో ఇంతటి అద్భుత సాహిత్యం ఎక్కడిది??
మరీ ఇంత సంస్కృతంతో వచ్చే పాటలు ఎందుకండీ. ఎవరికి అర్థం కావు. అర్థం చేసుకోవాలంటే సంస్కృత పదాలు నేర్చుకోవాలి. గొప్పవో కాదో కానీ దీనికన్నా ఎక్కువ తెలుగునే వాడుతున్నారు ఇప్పుడు పాటలలో అనుకుంటున్నా.
మీరు porpatu పడ్డారు బాషా ని ప్రేమించిన వారికి కచ్చితంగా ఈ పాట గొప్పదణం అర్ధం అవుతుంది @@gouthamkondapavuluru1959
హిందూ ధర్మం లో వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాల నుంచి ప్రత్యేకించి సామవేద సారంగా జనియించిన శాస్త్రీయ సంగీతం గొప్పతనాన్ని తెలియజేయటంతో పాటు...దివ్యాక్షరి "ఓం" విశిష్టత వివరించేందుకు...సిరివెన్నెల చిత్ర బృందం ప్రత్యేకంగా సినిమాలో ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంది. సాధారణంగా ఇప్పటి సినిమాల్లో పెళ్లి తర్వాత... వస్తున్న పార్టీ సాంగ్స్ తరహాలో... ఏదైనా ఉత్సాహపరిచే కార్యక్రమాన్ని పెట్టి... ప్రేక్షకులను రంజిపచేయకుండా...అక్కడ ఈ "విధాత తలపున " అనే అద్భుతమైన గీతాన్ని పొందికగా అమర్చి... చిత్ర బృందానికి ఉన్న అభిరుచిని ఘనంగా చాటుకుంది. మనదైన సంస్కృతి సంప్రదాయాల పట్ల దర్శకులు
కే.విశ్వనాథ్ గారికున్న అభిరుచి... మహానుభావుడు కేవీ మహదేవన్ సంగీత ధార... వేణుగానంతో మనసులను.. మెలిపెట్టే దిగ్గజ కళాకారుడు హరిప్రసాద్ చౌరాసియా ప్రతిభ...ఇవ్వన్నీ తోడై... సీతారామ శాస్త్రి గారి కలం...అక్షర విన్యాసమే చేసింది. బాలు, సుశీలమ్మల స్వరంతో ఈ గీతం అజరామరమై..మూడు దశాబ్దాలుగా....శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పదిలంగా ఉంది.
//విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.....//
ఈ అనంతమైన విశ్వం ఉద్భవించడానికి మూలమైన విధాత (క్రియేటర్) ఎవరున్నారో... ఆయన ఆలోచనల్లో కదలాడి పుట్టుకొచ్చిన అనాది జీవన వేదమే ఓం.
//ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం....//
మనం పుట్టాక...మన ప్రాణ నాడులన్నీ ఓ రకమైన స్తబ్దత ను అలుముకుని ఉంటాయి. వాటిలో స్పందనను తీసుకు వచ్చి... మనల్ని చైతన్యపరిచే...తొలి ప్రణవ నాదమే ఓం.
//కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..//
ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుందంటే.... మన కనుల కొలనులో విశ్వరూప విన్యాసంగా ప్రతిబింబిస్తూ ఉంటుందంట.
//ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ..//
ఇంకా లోతుగా పరిశీలిస్తే... మన హృదయాంతరాల్లో ఆ సృష్టికర్త చేసే వీణాగానం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందంట.
//సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది...
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..//
ఆ సంగీత ధార ఎలాంటిదంటే...సరస స్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమంట. సరస స్వరం అంటే aesthetic music అనుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ సంగీత ప్రవాహమే...సామవేదానికి సారం అని రాశారు శాస్త్రి గారు. ఈ గీతం.. మన అందరి జీవితం అని పల్లవి లోనే జ్ఞాన బోధ చేశారు.
//విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....//
సృష్టికర్త పాత్రనై ఈ కవనాన్ని రాసిన నేనే... విపంచి అంటే వీణ...వీణానాదంగా మారి అందరికీ వినిపిస్తున్నాను.
//ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..//
సంగీతం ఎలా ఉద్భవించిందయ్యా అంటే...
ప్రాగ్దిశ వీణియపైన...అంటే సూర్యోదయం వేళ తూర్పుని ఒక వీణగా భావిస్తే... అక్కడి నుంచి సంగీతం ఉద్బవించింది అట. మరి వీణ అన్నారు... తీగలు లేవా అని వెటకారం ఆడతామేమో అని.. దినకర మయూఖ తంత్రుల పైన అన్నారు...ఆ వీణకి తీగలు ఏంట్రా అంటే... దినకర మయూఖములు అంటే... సూర్యుని కిరణాలు అంట. బహుశా ఈ తరహా ఎక్స్ ప్రెషన్ రాసిన అతి అరుదైన కవుల్లో సీతారామశాస్త్రి ఒకరేమో.
//జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన...
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..//
ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే... మాములుగా పక్షులు.. రాత్రిళ్ళు చెట్లపైన గూళ్ళు కట్టుకుని ఉంటాయి అనుకుందాం. కానీ అవి మెలకువగా ఉన్నప్పుడు ఆహారాన్వేషణలో గుంపులు గుంపులుగా వినీలాకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి.వెళుతూ వెళుతూ ఆ విహంగాలు చేసే కిలకిలారావాలే...ఆ రిథమే.. సంగీతంగా మారి ఈ చరాచర సృష్టిని జాగృతం చేస్తోందట.
//విశ్వకావ్యమునకిది భాష్యముగా....//
అనంతమైన ఈ సృష్టి చరిత్రకు...బాష్యంగా నిలుస్తోందట.
//జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం//
అప్పుడే పుట్టిన శిశువు గుక్క పట్టి తీసే రాగమూ సంగీతమే. ఇంకా Sound wave of Life made by Every living being అనుకోవచ్చు.
//చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... //
అలా చేతన పొందిన అనుభూతి దాని తాలూకు సవ్వడి ఎలా ఉందంటే.. హృదయ మృదంగ ధ్వానం లా ఉందట.
//అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...//
ఆ అనాది రాగం... ఆది తాళము తో... మనిషి జీవితం ఓ పరమ పవిత్రమైన నదిగా మారి... అనంత జీవన వాహినిలా ప్రవహిస్తూ ఉంటుందంట.
//నా ఉచ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం //
అంతటి పవిత్రమైన సంగీతమే ఈ కవితాగానంగా రూపు దిద్దుకుని... తన ఊపిరిగా మారిందని కవి హృదయం.
...........
Today Varanasi velluttu vinna song
Jai Kasi Annapurna devi
పాట అర్థాన్ని చెప్పినందుకు ధన్యవాదములు ❤❤❤👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🤘😀🤘🤘🤘
❤
❤
త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ప్రేక్షకుల స్థాయిని పెంచిన కవి సీతారామ శాస్త్రి గారు. ఇలాంటి పాటలు చిరకాలం నిలిచిపోతాయి🙏🏻🙏🏻🙏🏻
సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి 💐💐 మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ కలం నుండి జాలువారిన పాటలు బ్రతికే వుంటాయి 🙏🙏🙏
RIP😭😭😭
🙏
💔💔
Rip sir
Ee song inka enno generations vintaru
Www
మనం ఇవాళ ఒక హీరో కి సినిమాలో ఇచ్చే ఎలవేషన్స్ చూసి goose bumps అంటున్నాం కానీ ఇలాంటి పాటలు వింటే వచ్చే అనుభూతికి బహుశా ఆంగ్లంలో పేరు లేదేమో🙏
🙏
Yes correct✅✅ bro superrrrrrrrrrrrb
అవును..ఆ అనుభూతి కి పేరులేదు....
We get goosepimples😂
hero elevation lO idi jeevithamtham gurtunDE goosebump.
కొన్ని పాటలు మనసుల్ని కదిలిస్తుంది కొన్ని పాటలు మనుషుల్ని కదిలిస్తుంది ఈ పాట సంగీతాన్ని కదిలించింది
Hussain nice song
Really sir
Summary of form top Nagabhushan
Sunkari Nagabhushan yes
ఇద్దరు సరస్వతీ పుత్రులను కోల్పోవడం చాలా బాధగా ఉంది 💔😭
Haa SIRIVENNELA Sir Balu sir
Yes very sad news bro
@@chandramohannaikchandramoh7360 అవును 😭
@@soundharyamidde2893 😭
Siri vannala setarama sastri garu vunna kalam lo maymu vunnam ani Anto grwam ga chppu ko galam aayina rasina prate pata ok aani mutayiam itlu muppana nageswra rao
ఇంత మంచి పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారికి వందనాలు
Paadabhivandanaalu
Suparsong
Ni
పిల్లన గ్రోవి మాధుర్యం పాటకు ప్రాణం పోసింది, మన తెలుగువారి అదృష్టం
GREAT ANDI SUPER
మరో జన్మ అంటూ ఉంటే ఈ మహానుభావుల సమకాలీకులుగా పుట్టి తరించాలని ఎవరనుకోరు.?
E janmaloney evarina time machine kanukondra babu malli 1990's ki vellipodam....
# శ్రీశ్రీ గారు
# వేటూరిసుందర్రాంముర్తి గారు
# సినారే గారు
# సిరివేన్నేల గారు
# చంద్రబోస్ గారు
మొదలగు వారు కలంతోనే మనసులని శాసించారు... ఇటువంటి వారు మా తెలుగు వారు కావడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం
chandrabose ki e list lo undey arahatha ledhani na abhiprayam
Manam gane yedagamani
Is enough for Chandrabose
Arudra
Athraya
Devulapalli Krishnasastri
Adinarayana rao
Jonna vithala ramalingeshwara rao
Venalakanti
Sudhala ashok teja
Gadhar
Sri mani.
Ramajogya shasthri.
Ananth sri ram.
Velani miss chesav bro list Lo.
చండబొస్ గారు ..ఈ లిస్ట్ లో వద్దు.. ఆ మహనీయుల వరుసలో తగడు
Veturi best writter in tollywood no dout about it
Miss u sir.. 🙏🏽🙏🏽సిరివెన్నెల ఇక చీకటి అంటే ఏడుపు వస్తుంది... బాలు గారు.. మీరు.. మీ లాంటి వారు మళ్ళీ జన్మించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్న sir... 🙏🏽🙏🏽😔😔😔
వారిచ్చిన వెలుగు కొన్ని లక్షల యేళ్లు ఉంటుందండి
ఈ పాట ఉదయాన్నే లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు వింటుంటే చెప్పలేనంత అనుభూతిని పొందాను.❤. పాట రాసిన వారికి, అమృతం లా పాడినవారికి , సంగీతాన్ని అందించిన వారికి అందరికీ పాదాభివందనం. 🙏🙏🙏
మరో జన్మ అంటూ ఉంటే ఈ తెలుగు నెల మీద మీరు కవి గానే పుట్టాలి... మేము మీ పాటలే వినాలి 🙏
గురువు గారికి ధన్యవాదములు... స్వర్గానికి ఆహ్వానం
ఓం శాంతి
🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మీ పాటలు వింటుంటే మీరు కంటిముందు తిరుగుతూ ఉన్నట్లే ఉంది. నమస్కారములు.
V.N.RAO Hyderabad
Antharangam
Viswanadh garu ....sirivennela garu....Baalu gàru....mugguru muggure....ma good luck....meetho undi....meetho travel avutunnaduku...
@@votranityanandarao2936 NBN
తెలుగు వారి వెన్నెల అస్తమించింది... అరుణతార కు అశుృనయన శ్రద్ధాంజలి.
మీరు పుట్టిన శతాబ్దంలోనే మేము పుట్టి మీ పాట వినడం మా పూర్వ జన్మ సుకృతం సర్, మీ పాట, మరణం అంచున ఉన్న మనిషిని కూడా బతికిస్తుoది. Rest in Peace SP Balu garu . 🙏🙏🙏
Balugaru🙏🙏🙏🙏🙏🙏🙏
Ultimately said
😖
Legend s never die bruhh
Supar
ప్రపంచం ఉన్నంత వరకు ఇలాంటి పాట పాడిన వారు. సంగీతం అందించిన వారు అందరి మనసుల్లో జీవించే ఉంటారు..
We Miss you Balu garu..😢😢😢
I am from Kerala
I don’t understand Telugu but I am a great fan of Telugu music
Sirivennala one of favourite song
Thank you Viswanath sir
Njanum
Thanks Chetan..
Music is a universal language
శ్రోతల స్థాయి పెంచిన పాట....🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అభిమానులు ఒక like👍
Om namashivya om namashivya om namashivya om namashivya om namashivya
AHari natha reddy.
100 % correct
Cent percent right
Nikosam Tapaga God's Noe 5.30 tapilu Vekatasavar
సంగీతసాహిత్యపరంగా ప్రేక్షక హృదయాలలో తనదైన ముద్రతో శాశ్వతంగా నిలిచిన మధుర గీతం.మళ్ళీ మళ్ళీ వినాలనిపించె ఆ పాత మధురమైన పాట. ప్రశ్న మరియు జవాబులతొ కూర్చిన అద్బుతమైన అందమైన గొప్ప పాట
I’m a Maharashtrian…..how so ever time I hear this song….it reverberates from within…..so amazing…..though I don’t understand Telugu to the fullest….this has become a rhyme of my life since last more than 14 years….God is so kind on me to connect me to this song….thanks to all the great legendary personalities viz beloved Shri Vishwanath Shastriji, beloved Shri SPB….whenever I hear this rhyme….my hands automatically either get folded or get on to my heart to witness the Divine connection!
🙏🏻🌷🙏🏻
One of the greatest/best songs ever in Telugu movie industry. 🙏
Sir once Listen to Jagamanthakutumbam naadi song.. and also Swarnakamalam songs also..
సాహిత్యం అధ్బుతమని తెలిపే పాటను సమకూర్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
ఔరా నాతెలుగు ఎంత రమణీయం ఎంత కమనీయం
Idk Telugu kadi sanskrit
@Sakuntalatraders traders అయ్యో.... తెలుగుకు ఎంత కర్మ పట్టింది. తెలుగును తెలుగు కాదంటారా !
@@sakuntalatraderstraders4363 Teluguki sanskrit ki teda teliyada sir? Telugu paatasalalo teseste next generation telugu ni marachipotaaremo
Kammane telugu
స్వచ్చమైన తేనెలొలికే తెలుగు (దేశ భాషలందు తెలుగు లెస్స ❤️)
మధ్యలో సంస్కృతం కలిసింది
శంకరాభరణం మూగబోయింది.
సాగర సంగమం ఆగిపోయింది..
స్వయంకృషి తో అంచెలంచెలుగా పైకి వచ్చిన తెలుగు సినిమా స్వాతిముత్యం మన కళాతపస్వి విశ్వనాధ్ గారు కన్ను మూసారు 😟😭
నేటి తో కళా తపస్సు ముగిసింది శంకరునికి ఆభరణం అవ్వడానికి శివుని లో ఐక్యమైపోయారు ఇక సెలవు గురువు గారు !!
The Legend K Viswanath gaaru is no more!
నా తెలుగు అమృతo❤ఒప్పుకుంటే like vesukondi
GREAT ANDI SUPER
అంతకు మించిన గొప్ప మాట ఏదైనా ఉందా❤
Deesha bashalandhu Telugu lessa ❤
Jai Telangana 💪
@@shanthianil8647qqqqqqqqqqqq
Sirivennela Sitaramasastri, గారు చనిపోయిన తరువాత ఈ సాంగ్ విన్నవారు ఎంతమంది.😭😭😭
श्रेष्ठ आत्मा परम पवित्र श्री श्री वेनिला सीतारामा शास्त्री जी हमारा साथी है आत्मा का रूप में है ना ...यह गाना सुनने के बाद कौन बोलेगा नहीं है बोलके....... 🙏
Up
!
Telusukoni evaridhi kudusthav ra erri puka, comments ki likes adukkovadam endhi ra erri puka, adhi kuda chanipoyina vaalla perlu vaadukoni. Thu nee bathuku
❤
మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏
AVUNU andi..
Avunu
ఎంతబాగా అన్నారండీ. దేవి గారు. 👌👌👌👌👌👌👍
hii
super
ఈ పాట విన్న ప్రతిసారి తనువు మనసు ఆనందంతో పులకరించిపోతుంది. ఈ పాట సృష్టికర్తకు శతకోటి వందనాలు 🙏
This is the magic when 3 magicians (K. విశ్వనాధ్ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు & K.V. మహదేవన్ గారు) meet together. A masterpiece ✨
You can add one more name to the trio and make it a quartet - SPB
With SPB.. Legend.
సుశీలమ్మ పడింది
Hariprasad ji also
మీరు మా మధ్య లేకపోయినా మీ పాటలు ఎప్పుడు మన మధ్యలో ఉంటూ మనల్ని పలకరిస్తూ ఉంటాయి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
ఈ కాలపు వజ్రాయుధం అంటే నవ రసాలను స్పృశించిన మీ అక్షరమే.
Miss you guruji 🥺
2021 lo vinnavaru
Like veskondi
Virinchi na virachinchitini....
🙏🙏🙏🙏
What a tune and lyricks
Hats off
S I'm
@@rameshcheemala3706 àà1
Whats the meaning brother
2022 ikkada
2024 ikkada! 2094 aina e pata vintune untaru shrothalu
మీరు వున్న ఈ శతాబ్దంలో జన్మించడం అదృష్టవంతులం
అయ్యా ఈ జన్మ కువందనాలు
తెలుగు ఇంకా బ్రతికి ఉన్నదంటే ఇలాంటి పాటల వలన... ధన్యవాదాలు
I'm a Karnataka born and brought up Telugu person.... I was enjoying only Kannada songs till my 7 th standard.. I was thinking other languages may not have such great literature Poem and song.. one day accidently I heard this song on radio.. and I started analysing the meaning of great Telugu song... Then I am very proud of Telugu language.... Thanks to Vishwanath sir
Nice bro
S
Thats the power of telugu voice ita very sweet to taste and like it
this cinema shots all done at karnataka places only bro
ఐ లవ్ సాంగ్
Em paatara ayya...ippatiki 100 kante ekkuva saarlu vinnanu...❤
తెలుగు ఇండస్ట్రీలో తిరుగు లేని ఎప్పటి నిలిచి ఉండే పాట
kadybyk
balu krish balukrish
balu krish
balu krish
2
To t
yes
ఈ సినిమా చూసి సంగీత సాహిత్యాలు నాలో ఉప్పొంగాయి. చిన్నప్పటినుండి నేర్చుకుంటున్న చిత్రలేఖనం కూడా సుహాసిని పాత్ర నాలో ప్రోత్సాహాన్ని నింపింది. 1989 నుండి నా చిత్రకళకూ సాహిత్యానికీ వెన్నెల అని నాకు తెలియకుండానే నా హృదయం నిర్ణయించుకుంది. నాలుగు సంవత్సరాల నాడు నేను చేసే వేణువులకూ ఈ వెన్నెల పేరే పెట్టాను. పండిట్ శ్రీహరిప్రసాద్ చౌరాసియ గారినీ రెండు సార్లు కలుసుకుని ఆశీర్వాదం పొంది నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను
ఈ సాంగ్ లో ఏదోఒక చరణం బాగుంది అని చెప్పలేం, ఎందుకంటే పాట వింటున్నంత సేపు రోమాలు నిక్కీచూస్తున్న ఫీలింగ్ అది ఈ పాట యొక్క గొప్పదనం, అది సంగీతమంటే నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సంగీత లెజెండ్
సిరివెన్నెల సీతారాంశాస్త్రి గారు బాలు గారు ఇద్దరు ఇలాంటి పాటలతో ఈ యుగం ఉన్నంత కాలం మన మనసుల్లో ఉండిపోతారు
ఈ పాటకు సాహిత్యం ఒక ఎత్తు అయితే.. fluteist ఒక ఎత్తు...
Legend Hariprasad Chaurasiya..ayinani minchina venuganam ledhu Ee bhoomi medha ipatiki...
Kv mahadevan garu
@@neekundukucheppali1850 well said,i spend most of my evenings listening to his albums.
Aa
Super.my.fevaret.songs
ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేని
సినిమా... నేను ఈ సినిమా చూసి వచ్చిన
Next day మా పెద్ద బాబు పుట్టాడు..
కళాతపస్వి విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi aunty garu...meeru chusthara u tube lo songs👌
నా చిన్నప్పటి నుండి కొన్ని వందల సార్లు విని తరించి మైమరచిన సరసస్వర ఝరీగమనము కవనము.naa chinnappudu maa peddamma gari oorilo ఆడుకున్న రోజులు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయి.
మంచి. మెమోరి. అండి. గుర్తుపెట్టుకుని వున్నారు రిప్లే ఇవ్వుండి మేడమ్ గారు
I have a tamil friend when I was in bangalore he used to say great words about tamilnadu city of temples ancient language huge kingdoms but I didn't ignore him I learned about what he said but few months before when I was listening to this in TH-cam he listened to it and I saw his facial expressions which I never seen in his face from then he was trying to understand the lyrics of our old classical songs that was the beginning but when he saw old devotional movies of our telugu language he had no words from his mouth
నేటి ఇంగ్లీష్ చదువు ల లో ఈ భావం ఎందరు ఆస్వాదించ గలరు
✋🏻
Good good question 👍
Neeku ardhamaithey ardhamayyetattu rai bro
నేను ఆంగ్ల మాధ్యమం అయిన నాకు ఈ పాట భావం నా మనసును తాకింది.
S sir
ఇలాంటి పాటలు విని రిప్లై ఇవ్వకపోతే వారికి నాకుతెలిసి మనసు లేనట్టే
Yes bro .
Dislike చేసిన వాళ్ళు
Super
S bro
Awesome song
ఈ పాటకు comment పెట్టేంత... words నా వద్ద లేవు...
Balu sir miss you sir.
Super
👍👍
S curect gaa cheppaaru sodharaa
Musukuni kurcho
శ్రీ కళాతపస్వి దాదాసాహెబ్ పద్మశ్రీ విశ్వనాధ్ గారికి నివాళి మీ కలం నుంచి జాలువారిన ఈ అనిముత్యం లాంటి సినిమా ఎప్పటికీ శిఖరం లో నిలిచిపోతుంది రిప్ విశ్వనాథ్ గారు,🙏🙏
ఈ పాటలోని ఒక్కో పదాన్ని తీసుకుని ఒక్కో వ్యాసం రాయవచ్చు.. మహానుభావులు..సిరివెన్నెల గారు😍 మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా తెలుగు సాహిత్యం బ్రతికి ఉందేమో బహుశా...👌
Anna ee song purthi bhavam cheppandi
ఈ movie అన్న పాటలు అన్న ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను,
పాటకు ప్రాణం ఉంటే, సితారామశాస్ర్తీ గారి ఋణం తీర్చుకోవడానికి మరొక పాటను అంకితం చేసేది.
సాహిత్యానికి అంతం లేదు
సీతారామ శాస్త్రి గారు, బాలు గారు పుట్టిన కాలంలొ పుట్టిన మనం నిజంగా ధన్యులము. వారికి నా శ్రద్ధాంజలి. 🥲🥲🙏🙏
బాలు గారి పాట వింటూ, శాస్త్రి గారి సాహిత్యాన్ని వింటూ బ్రతికెద్దాం!
S bro
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
I am a Tamilian not knowing a single Telugu word, still I am able to feel the song in its fullest essence thanks to the expressive voice of SPB and great composition by KVM.
Song sung by the great P.Susheela amma, SPB, music by KV.Mahadevan
supar bro
Music has no language barrier bro
@@krishnaraja4569 pfhàgfo
O
If you can understand sanskrit to some extent understand and feel this song
ఇంకా పది కాలాలు అయిన పది తరాలు అయిన యిటువంటి పాట రాధు అనీ అనుకుంటునను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీరు వంద సంవత్సరముల కాదు వేయి సంవత్సరములు ఉండాలి అని మనసుపుర్థిగా అ దెవుడి నీ కోరుకుంటునను ధన్యవాదములు అయ్యా నీకూ
Super song
Na gondo agipoentha varku na everygreen song bro
Yes
gaana.com/album/sirivennela
సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు వినగానే గుర్తుకొచ్చే పాట ఇది
మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్
Miss you శాస్త్ర గారు 😌😢
2024 లో కూడా ఈ సాంగ్ వినేవారు Like Cheyandi
తెలిసిన పదాలే వ్రాయడం కాదు
తెలియని పదాలు తెలుసుకునేలా వ్రాయడం
కవి యొక్క లక్షణం
heard this song about 500 to 600 times but never got bored.. one of the best songs of telugu industry. Sirivennala garu is awesome lyricist.. May god bless you..
Same here
Om namashivya om namashivya om namashivya om namashivya om namashivya
తెలుగు భాష యొక్క తీయదనం ..కమ్మదనం..సిరివెన్నెల గారికి హృఉదయపూర్వక నమస్కారాలు
అలాంటి తెలుగు సినిమా ఇప్పుడు గబ్బు తెలంగాణ లో ఉండి నలిగి పోతుంది. కడు విచారకరం. 😭😭😭😭😭
❤@@praveenkumarsecularcpm6335
🔥🔥 సిరివెన్నెల సీతారామశాస్త్రి,ఎస్పీ బాసుబ్రహ్మణ్యం గారు this Legends never die 🔥🔥🙏🎶 Om Shanthi...
బాలు గారు దయచేసి తిరిగి వచ్చి ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడండి సార్.. 😩😩😩😩😩
Illanti Gayakudu Malli malli puttaru andi,, Paatakosamey puttina mahanubavulu !!!!
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Exactly u r right
ఒక్క తెలుగు చిత్ర సంగీత అభిమానులే కాదు యావత్ దక్షిణ భారత చిత్ర సంగీతాభిమానులు (కొంత అన్య భాష సంగీతాభిమానులు కూడా) మీ ప్రతిపాదనతో అంగీకరిస్తారని నా నమ్మకం. (అంగీకరించకపోయినా కనీసం వ్యతిరేకించే వారు ఒక్కరు కూడా ఉండరు)
ఇలాంటి మనసుకు హద్దుకునే ఎన్నో అద్భుతమైన పాటలని అందించిన సిరివెన్నెల గారు భౌతికంగా ఈ భువి మీద మీరు లేకున్నా తెలుగు సంగీతం ఉన్నత వరకు మీరు అమరులే Sir..💐💐💐
విధాత తలపున ప్రభవించినది
చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...
చరణం 1 :
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిలకిల స్వనముల... స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా...
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...
చరణం 2 :
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే..
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...
నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...
గ్రేట్ సార్
Superb sir
Great sir
❤❤❤
కథానాయకుడి కి కళ్ళు లేకుండా కథానాయిక కు మాటలు లేకుండా ఇంత మంచి కావ్యంగా మలిచిన చలన చిత్రం💕
Meaning of this beautiful song..
Perhaps the most analyzed Telugu film song ever:
Like Brahma, I have conceived the poetry!
Like Veena, I have played the song!
What I inhale is the poetry!
What I exhale is the song!
This song, I am singing is the “song of life on this earth”, in the universal soul language!
Each and every morning on this earth as the sun rays wake up “the life”, making them soar into their “sky of life”, their movements creating the rhythmic music of this world as it becomes the basis of “the epic of this life on the Earth”!
As every child/life takes birth starting with singing (the first cry the child makes) “the tune of life” and with “its beat of heart” (in the universal language of every heart) which continues forever (the birth never gets old!) as the continuing “epic of this nature on earth”!
The song I am singing is the “song of life on this earth”, in the universal soul language!
What I inhale is poetry!
What I exhale is the song!
Like Brahma, I have conceived the poetry!
Like Veena, I have played the song!
One of the finest thinker & articulator & writer of our generation, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు..
In telugu:
విధాత మనసులో కలిగిన ఊహ ఓంకారం. ఆ ఓంకారం ప్రతిజీవిలోనూ చైతన్యమై నడిపిస్తోంది.
భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు అక్కడ ఏముందో వ్యాసభగవానుడు సవివరంగా చెప్పాడు. ప్రకృతిలోని గ్రహాలు, నక్షత్రాలు మొదలుకొని రాయి, రప్ప వరకు అన్ని వస్తువులు; సమస్తజీవరాశులు జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం - సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక్కచోట అర్జునుడికి కనిపించాయి. అది చూసి అర్జునుడు, అవన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు.
అదే విశ్వరూపవిన్యాసం ప్రతిమనిషికీ కనిపిస్తుంది. అది ఎప్పుడంటే - సృష్టి మొత్తం నిండినది ఒకటే నాదం, ఒకటే జీవం, ఒకటేచైతన్యం అన్న విషయం అర్థమయినప్పుడు. ఆ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు, మనిషి సృష్టిని ఒక్కచోటనే నిలబడి చూస్తాడు. "ప్రతిజీవి గుండెలోని లయా ఆ ఓంకారమే. అది విరించి (బ్రహ్మ) విపంచి (వీణ) గానం, పరమాత్మ స్వరూపం. నేను అంటే ఈ మేను కాదు, ఆత్మ. నా ఆత్మ, చూడాటానికి వాడే పరికరాలు కళ్ళు. ఆ ఆత్మ చూడవలసింది, తెలుసుకోవలసినది(1) సృష్టిని, దాని వెనుకనున్న ఓంకారాన్ని. అదే జీవనవేదం.", అని విదితమవుతుంది. ఆ సృష్టిని ప్రతిబింబించేటువంటి కవితను వ్రాయడానికి నేను ఒక విరించిని(2) అయ్యాను, అది పాడి వినిపించడానికి నేను ఒక వీణను (విపంచి) అయ్యాను.
సంగీతానికి మూలం సామవేదం. సామవేదంలో స్వరాలను ఎలాగ పలకాలో, వేదాలను ఎలాగ చదవాలో ఉంటుంది. ఆ వేదం మూలంగా కలిగి, తీయని స్వరాలు (సరసస్వర) నీరుగా ఉన్న గంగ (సురఝరి) నా పాట. ఈ పాట జీవనవేదాన్ని చెబుతుంది.
నిద్ర మృత్యువుతో సమానమని మన యుద్ధధర్మాలు బోధిస్తున్నాయి. ఆ మృత్యువుని తీసుకొచ్చేటువంటి వాహనం రాత్రి. ఆ మృత్యువుని సంహరించి, ప్రకృతికి చైతన్యాన్ని తీసుకువచ్చేది ఉదయం. ప్రొద్దున్నే మేలుకొని గుంపులుగా చేరిన పక్షులు (జాగృత-విహంగ-తతులు) నీలిగగనమనే వేదికపైన, తూరుపుదిక్కును ఒక వీణగా మలచి (ప్రాక్-దిశ-వీణియ) సూర్యుడి కిరణాలను దానికి తీగెలుగా బిగించి (దినకర-మయూఖ-తంత్రులు), తమ రెక్కలనే వేళ్ళుగా చేసుకుని ఆ వీణియను వాయిస్తూ, తమ కిలకిలారావాలను (స్వనములు) పాడటమే ఈ జగతికి (ఒక కొత్త) శ్రీకారం అవుతోంది. సృష్టి మళ్ళీ చైతన్యంతో నడుస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే విశ్వం అనే కావ్యానికి భాష్యం చెప్పడం చేతనౌతుంది. ఆ భాష్యమే నా గీతం.
పుట్టిన ప్రతిప్రాణి గళంలో వినబడేటువంటి స్వరం, ఓంకారంలోని ఒక తరంగం (జీవననాదతరంగం). ఆ చైతన్యానికి స్పందనగా, గుండె ఒక మృదంగంగా మారి ధ్వనిస్తోంది (గుండెచప్పుడు). ఆ చప్పుడు మొదలైనప్పటినుండీ ఒకేలాగా ఉంటుంది కనుక ఆదితాళం (సంగీత పరంగా చూసినా గుండెచప్పుడు ఆదితాళం లొనే ఉంటుంది, ఇది సంగీతం నేర్చుకున్నవారికి తెలుస్తుంది) అది పాడుతున్న జీవనవేదానికి ఆది-అంతం లేవు కాబట్టి దానిది అనాదిరాగం. ఇదే రీతిలో అనంతమైన జీవరాశులు ప్రవహిస్తున్న నది సృష్టి (అనంత-జీవన-వాహిని). ఆ సృష్టి విలాసమే నా ఈ గీతంలోని విషయం. సృష్టిరహస్యమే నా ఊపిరిగా (ఉఛ్చ్వాసం) వెళ్ళి, నాలో ఉన్న ప్రాణచైతన్యాన్ని స్పందింపజేసి, గానంగా బయటకు (నిశ్వాసం) వస్తోంది.
Super murthy garu baga explain chesaru
🙏🙏🙏
Kallalo nellu vachay andi. Pata ante entho istam. Kani intha ardham undhani ippatidhaka teliledhu.
నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి, మళ్ళీ ఇటువంటి పాటలు ఎవరు పాడలేరు మనం వినలేము (old is gold)
J. KARTHIKEYA
Extradinory song i like it
J. KARTHIKEYA
+S Divya 👍
.
ఈ పాట అప్‌లోడ్ చేసి 13 ఏళ్లు అవుతున్నది. కేవలం 74 మిలియన్ వ్యూస్. కానీ కుర్చీ మడత పెడితే, 6 నెలల్లో 500 మిలియన్ వ్యూస్. ఆది మన దౌర్భాగ్యం 😢
ఇప్పుడంతా డిజె పాటల కాలం...కానీ ఆ పాటలు నెల, నెలన్నర లో క్లోజ్ అయిపోతాయి...మరి ఈ పాటలు ఎన్నెలయినా అజరామరం...అలా భావించ కూడదు😍05/11/2024
@yugandhardevagiri7122 కరెక్ట్ బ్రదర్. ఇన్ని సంవత్సరాలు ఐనా, ఈ పాట ఇంకా వింటున్నాం...
మనసు బాగా లేనపుడు ఈ పాట వింటే చాలా చాలా బాగుంటుంది
Every green song in music world
MOTAMARRI VENKATESWARLU keka bro
నిజమే సార్...
@@lakshmaiahgupta6207 p80
U r correct Bro
ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానం ... అత్యద్భుతమైన మిలనం, సితారె సాహిత్యం, బాలు సుశీల కంఠం...
శాస్త్రి గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాం
మీ పాటలు ,మీ మాటలు మా హృదయం లో ఎప్పుడు మాతోనే ఉంటాయి గురువు గారు
Who said K Viswanath is no more; he lives for ever in all our hearts.
సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ... ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
👌
Movie;- Sirivennala
Music :- KV Mahadevan. Lyrics :- Sitarama Sastry
Director:- K Viswanath
Very melodious tune sung by SP Balu & Suseela
Beautiful accompaniment on FLUTE by the maestro Hariprasad Chowrasiya. The song is ”out of this world”.
Beautiful ..
Singer :spb
searching for this comment
Co singer lady
Sailaja garu
I am seeing so many comments appreciating SPB garu for his beautiful singing and Seetarama Sastry garu for his amazing artistry in Telugu, which was quite phenomenal indeed for someone making his debut!! But folks, let's take a moment to appreciate and thank the musical legend Shri K. V. Mahadevan for producing such a soulful melody that has truly stood the test of time! Not to forget, Pt. Hariprasad Chaurasia who infused life in to this song with his flute.
Chiranjeevi Rathnaala 9
ww.youtube.com
super song
Even Susheela garu. Entire charanam was sung by her but unfortunately got unnoticed.
Truly said. Exactly my thoughts and feelings.
తమ మేధస్సు లో పదం పదం చెక్కుతూ, వాటిని భావాలుగా గొప్ప సందేశాలుగా మార్చి స్ఫూర్తి అందించే తెలుగు ఆణిముత్యం సిరివెన్నెల గారు.. తమ గానంతో పాటను మనసులో విలీనం చేసేలా ఆ గొప్ప గొంతుతో గానంతో పాటకు ప్రాణం పోసి సందేశాన్ని మదిలో నింపే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు గారు.. పాట రూపంలో చిరస్థాయిగా నిలిచిన కారణజన్ములు
తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల గారికి శ్రద్ద0జలి ...మరో జన్మంటూ ఉంటే మీరు మళ్ళీ ఈ తెలుగు నేల మీదే కవిగా పుట్టాలి..💐
Ilike.thissong
సిరి వెన్నెల గారు 🌹
ఓం శాంతి. మీ పవిత్రఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ
సీతారామశాస్త్రి గారు పంచిన వెన్నెల సాహిత్యాన్ని, గానగంధర్వులు శ్రీ బాలు గారు ఆస్వాదించి తన గానామృతాన్ని మన అందరకీ పంచిన దృశ్య కావ్యమే ఈ అద్బుతం...సరస్వతీ పుత్రులందరకీ నా అభినందన వందనాలు💐💐🙏🏻🙏🏻
నిజంగానే సీతారామశాస్త్రి గారికి సిరివెన్నెల బిరుదు సరైనదే. తెలుగు వచన కవిత్వాన్ని నోబెల్ స్థాయికి తీసుకెళ్ళగల కవి.
Trivikram dialouge
Can you please explain this song? I would like to know what it is about. Thank you.
@@decodingcap9965 th-cam.com/video/Hu1QxvZEAjY/w-d-xo.html ...if you interested plz watch dis video
Yes.Trivikram also said like this.
@@decodingcap9965 recent ga "wirally" telugu team made it..they given simple telugu translation of this song
Sp బాలు గారు మరియు సిరివెన్నెల గారు ఎప్పటికీ అమరులే మీ పాటలు ఉన్నంత కాలం మా దృష్టిలో మీరు ప్రాణాలతోనే ఉన్నారు ఉంటారు 🙏🙏🙏💐💐💐💐💐💐😍😍😍😭😭😭😭😭😭💐💐💐
🙏🙏
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Imissyou k.విశ్వనాధ్ గారు మీరు లేని లోటు కనిపిస్తుంది మీ సినిమాలు పాటలు అత్య్భుతం ఇలాంటి పాటలు ఈ జన్మలో రావు మీలాంటి దర్శకులుని పోగొట్టుకోవటం దురదృష్టం 😔😭 ఇవే మా శ్రద్ధాంజలి మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను 🌹🌹
ఎంత గొప్ప సాహిత్యం..,..
అయ్యో.,. అంత గొప్ప సాహితీ వేత్త ను కోల్పోయిన మనమెంత దురదృష్ట వంతులం
ఎన్నో అద్భుతమైన పాటలు రచించారు .వినడానికి
పాడడానికి అనుకూలంగా చక్కటి అర్థాన్ని ఇచ్చే పదాలు మీ కలం నుండి జాలువారాయి .మీ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి.
చరిత్రలో ఎప్పటికి నిలిచి ఉండే పాట.
Nijam
vuppu ranjithkumar kirn
vuppu ranjithkumar v.srinivasan
S
Chinnapude manasulo mudrapadina song ippatiki ade feel. Aacredit viswanath garidi,sirivennala garidi
మనసు బాగోలేనప్పుడు అలాంటి పాటను వినండి హృదయానికి ఎంతో సంతోషం కలుగును
Babu Babu nijam sir
100%
S it's true
Babu Babu
Very nice song
ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు వచ్చిన బావుణ్ణు అనిపిస్తుంది
Chidalani manaku vunna teese vallu leru
చూసే వాళ్ళు లేరు కాబట్టి రావడం లేదు
Myra q
Nuvvu nenu matrame chudali
vasthe avvaru chusthunnaru boss, andariki volger movies kavali like arjunreddy..
సిరివన్నెల సీతారాం గారికి శ్ర్ధాంజలి😭. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయన . మీ కలం నుండి జాలువరిన పాటలు మా మదిలో బ్రతికే ఉంటాయి.....