ఇలాంటి సంగీత దర్శకులను మనం భవిష్యత్తులో చూడకపొవచ్చు.ఇలయరాజ గారి సంగీతం నుండి వచ్చిన అపురూపమైన పాటలను వినే భాగ్యం మనకు దక్కడం మన అదృష్టం. వారికి పాదాభి వందనము 🙏🙏🙏
మంచి గానఅమృతం వినే అదృష్టం ప్రస్తుత సినిమా వ్యవస్థ ద్వారా సాధ్యం కావటం లేదు. Living legendary liric composer. Miss you sir in present days... Hope you will be rock. ఈ మెసేజ్ ఆయన చదివితే బాగుండు.. Waiting for u sir... 😊 🤝 😍
ఈ సాంగ్స్ వింటుంటే గతం లోకి వెళ్ళిపోయి... మనల్ని మనం మరచిపోయి...మనసంతా ఒక తెలియని ఆవేదన కమ్మి.... అనిర్వచనీయమైన అనుభూతి పొందేవారందరూ... ఒక like వేసుకోండి..
Im frm tamilnadu ,hear only ilayaraja songs of 80s ,these telugu songs r amazing to hear,suits this modern time too these songs will travel till the end of the world.
Ee patalu vinadaniki oka janma saripodu sir 🙏🙏🙏🙏 mimmalni pogide arhatha kuda ledu naaku🙏🙏🙏🙏 Illayaraja gaaru SPB garu sirivennala garu ee combination oka varam 🙏🙏🙏🙏
ఇళయరాజా గారు ఇలాంటి ఎన్నో సంగీతాలను మాకందించారు ఇంకా ఎన్నో గొప్ప సంగీతాలను అందించి అందరీ దీవెనలు పొంది మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని దేవున్ని కోరుకొనే..మీ.అభిమానులు🤝👋
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద.. #ilayaraja #SPB #Manisharma
శ్రీనివాసు గారు చాలా మంచి విషయాన్ని నిత్య సత్యాన్ని చెప్పారు . అద్భుతమైన ప్రతిభ ఉన్న అతి తక్కువ మందిలో ఇళయ రాజా గారు ఒకరు , నా 70ఏళ్ళ జీవితంలో ఎన్నో భాషా చిత్రాలు, చూసాను కానీ మన దక్షణ భాషా చిత్రాలు, సంగీతం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదంతా మాతరం వారి అదృష్టం .
chala manchi vishayanni teliyachesaru mee reply ki 71 members support chesarante meeru cheppindi akshara satyama ai i'm also support you brother... Thank you
Raja Garu meku ma sathakoti 🙏🙏🙏🙏🙏🙏inka meru Balu garu todaithe inka cheppala....... Ee taram lo me music ,Balu gari voice vinadam ma luck anthe ...wt a music manasuku hai ga undi sir ....
దేవతా పుత్రుడు ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్ చేయకుండా వుంటే వేల పాటలు వినే భాగ్యం లభించేది కాదు మన హృదయాలు ఆనందంతో ఊయలలు ఈగేవి కావు సంగీత ప్రియులకు దేవుడు ఇచ్చిన గిప్ట్ రాజాగారి పాదపద్మములకు కోటి వందనాలు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇🦚🦚🦚😍🦚🦚🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌺🌺🌺💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🦜🦜🦜🦜🦜🦜🦚🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🙏🙏🙏❤❤🥀🥀🌹🌹🌺🌺💐💐
Some foreign universities & scientist 's did a reasearch on Raja sir music and declared in front of media .... that is Ilayaraja sir's music is best therapy for so many psychological problems.....
Namaskaram all telugu people's... am tamil...ilayarajas dye hard fan....telugu is sundhara pasa....ilayaraja music is felting hearts in any Language... Words not understand but songs are amazing...raja rocks...
Sir really nenu epudu songs medha concentrate ga vene vani kanu but maa wife eapudu me songs ea ventuvuntundi alla me songs kee fan ipoyanu nice and great meaning full song.
@@dhfmrgvpuri3439 AR is also good yet not near to Raja's music which is genuine master pieces.This only music scholars can understand. AR music is like vapour just for moment whereas Raja's music is all with one in happiness, sadness ,illness,loneliness .
నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటలు వినడం. మాటలు చాలడం లేదు చెప్పడానికి. భగవంతుని కి ధన్యవాదాలు ఇళయరాజా గారి ని,బాలు గారి ని, జానకి గారి ని, సుశీల గారి ,చిత్రం గారి ని ఒక్కరేమమిటి పాట పాడిన వారిని భూమి మీద పుట్టించినందుకు .
Ilayaraja గారు 🙏🏼🙏🏼 లయ కారకుడు. స్వర చక్రవర్తి పాటకుప్రాణం పల్లవిఅంటారు. కానీ పల్లవికే ప్రాణం Ilayaraja గారు .పాటల పందిరి దేశంలో ఎవరూ ఐన ఎక్కడో ఒక 24 గంటల్లో మీ పాటలు వినని 1 గంట ఉండదు. వింటూ ఉంటారు ఉంటారు
best in the list: Karigipoyanu Karpooraveenalaa... 2nd: Oka Brundavanam Soyagam... 3rd: Sumam Prathi Sumam Sumam... Considering multiple factors... -- tune quality -- sound from the combination of musical instruments -- lyrics meaning, emotion, depth -- singing voice melody -- most importantly: THE JOY, BLISS WHILE LISTENING TO A SONG consolation prizes : 1st: Subhalekha Rasukunna Edhalo Eppodo... 2nd: Chalti Ka Naam Gaadi... 3rd: Balapam Patti Bhama Ballo...
Purvam krishnuni venu gananiki, aavulu & jantuvulu kudaa pularinchipoyevi ani vinnamu, adi nijamo kado teliyadu kaani, Ilayaraja gaari music ki innallu & inkaa paravasinchipotunnamu. Thanks kadu anthakanna yekkuve cheppali maa king of music Ilayaraja gariki.
We are very lucky to have great musician Sri.Ilayaraja garu.. We will forward this music to next generation also because as on date we don't have such a music to hear...To hearts...
He is legend , we are pleasant with his magnificient & miraculous music.....I am really proud of him with his great infinite art creativity of innovative music.......wonder of the world...so happy
Sir you are a gift given by the God to all indians. What a lovely and great personality in 20th centuary. You have gained all the hearts of music lovers.
A big revolution came in Telugu movies at the intervention of our late beloved SPB garu. Infact most of his songs made the Telugu films block baster. If we speaks about Telugu sons before SPB sir and after.
Every Artist ,writer, singer will retain peak period for some time and new water will come and replace the previous one. Ilayaraja garu still keeping the tempo and new styles in music and electronic gadgets and new life style also one of the reason to keep his music alive. Anyhow he is entertaining the generations with his music. Credits to all who involved in creation of songs.
Ilayaraja sangeetaniki nuvve ilalo raja. I have been mesmerized by your creative music which life to even rocks and they dance and cry for your music. Hats of to you. We are fortunate to have your association.
Daily my day starts with your songs...what a lyrics and compose...mind relief and just amazing for all....even we can kill any kind mental depression ...i just relax with your songs...when I get angry...
No doubt he is one and only great mucianIn the world his all songs are very heart touching . I am very Upset mood but listening Ilayaraja Music I got new energy.thank god please bless illayaraja more than 100 years.
Get Your Heart Pumping with the Hottest Mass Beat Song of #Gunturkaaram : bit.ly/3va7okz
❤1
0
2023
❤😂😂ohphhhhk Joo@@NagarajunelikantiNaga
❤❤❤❤❤ 1:47 poo i8iiii⁸⁸8o8888⁸88888öoiiii⁸iiiiií77@@HealthyPages
మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఏమైనా అప్పటి రోజులే వేరు అలాంటి రోజులు రావు రాజుగారు బాలు గారి లాంటి వారు కూడా ఉండరు
సార్ సూపర్ మీరు మీకు అభగవంతుడు ఎంతోమంచి విద్య ఇచ్చినందుకు కానీ పాడిన బాలుగారు ఆ ప్లే స్ మరి ఎవ్వరూ లేరు సార్ మీ ఇరువురూ కాంబినేషన్లు ,,,👍👌👏
ఇలాంటి సంగీత దర్శకులను మనం భవిష్యత్తులో చూడకపొవచ్చు.ఇలయరాజ గారి సంగీతం నుండి వచ్చిన అపురూపమైన పాటలను వినే భాగ్యం మనకు దక్కడం మన అదృష్టం. వారికి పాదాభి వందనము 🙏🙏🙏
ఇళయరాజా సంగీతం ఆబాలగోపాలాన్ని చాలా ఆనందింపజేస్తుంది అనడం అతిశయోక్తి కాదు
Nijamega
Sssss
ఇళయరాజా గారి పాటలు
గ్లాస్ ముందు పెట్టుకొని తాగితే ఆ ప్రశాంతతే వేరు ❤❤❤❤
ఇళయరాజా గారు మీకు శతకోటి వందనాలు మాకు ఇలాంటి ఆణిముత్యాలు ఇచ్చినందుకు
2024 లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి
2024 nyt time 2,50 నిమిషాలు కి డ్రైవింగ్ చేస్తూ ear phones Lo vinnanu lorry Lo మంచి వినసంపుగా ఉంది bro 🤝🙏👍
These are evergereens.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@user-te9rc6ux4i
ఇంతా బ్రహ్మాండమైన పాటలు
ఇళయరాజ గారికే సాద్యం
నాకు ఇష్టమైన పాటలు ఇళయరాజ
గారి మ్యూజిక్ 👍👌సూపర్ సూపర్
Good songs
మంచి గానఅమృతం వినే అదృష్టం ప్రస్తుత సినిమా వ్యవస్థ ద్వారా సాధ్యం కావటం లేదు. Living legendary liric composer. Miss you sir in present days... Hope you will be rock. ఈ మెసేజ్ ఆయన చదివితే బాగుండు.. Waiting for u sir... 😊 🤝 😍
2023 లో రాజా గారి సాంగ్స్ వింటున్న వాళ్ళు ఉన్నారా..?
ఈ సాంగ్స్ వింటుంటే గతం లోకి వెళ్ళిపోయి... మనల్ని మనం మరచిపోయి...మనసంతా ఒక తెలియని ఆవేదన కమ్మి.... అనిర్వచనీయమైన అనుభూతి పొందేవారందరూ... ఒక like వేసుకోండి..
My name is also murali
Pppppppppppppp
Pppppppppppppppp
Ppp
Qs
ఇళయరాజా గారి పాటలు మామూలుగా వింటేనే అద్బుతం... అందులో మొబైల్ కు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే చెవుల్లో అమృతం పడుతున్నట్టు ఉంటుంది ❤️
Farook
yes
❤
@@sailupinnamraju7292 👌we 👌e0000
A
Ww1a51
9
Im frm tamilnadu ,hear only ilayaraja songs of 80s ,these telugu songs r amazing to hear,suits this modern time too these songs will travel till the end of the world.
ఇళయరాజా గారి పాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటది మరియు మనషి కి ఎంటువంటి హెల్త్ ప్రాబ్లెమ్ స్ ఉన్న తొందరగా తగ్గిపోతుంది
👍
Comedy
Ala aithe hospitals enduku
Concerts ki velthe saripoddi kada
Yes ಬ್ರೋ
he is not a music derector god of music
Ee patalu vinadaniki oka janma saripodu sir 🙏🙏🙏🙏 mimmalni pogide arhatha kuda ledu naaku🙏🙏🙏🙏 Illayaraja gaaru SPB garu sirivennala garu ee combination oka varam 🙏🙏🙏🙏
What a lovely and evergreen combination of balu garu and ilayaraja garu .we miss this combination again
సకల ప్రాణ జీవులు తమ బాధలను మరిచిపోయి హాయిగా ప్రతుకుతున్నాయి అంటే అది కేవలం ఇళయరాజా గారి మ్యూసిక్ విని మాత్రమే అని చెప్పవచ్చు
ఇళయరాజా గారు ఇలాంటి ఎన్నో సంగీతాలను మాకందించారు ఇంకా ఎన్నో గొప్ప సంగీతాలను అందించి అందరీ దీవెనలు పొంది మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని దేవున్ని కోరుకొనే..మీ.అభిమానులు🤝👋
మీ సంగీతం గొప్పతనమో లేక ఆ గాత్ర మాధుర్యమో ఇప్పటికీ అర్ధం కావట్లేదు... ఏదేమైనా ఒక మహా అద్భుతం ఉంది మీ ఇద్దరిలో
Meku unna aa adbhutamina varam valla memu adhrushtavantulamu.
Balu Garu paata, mee sangeetam vinataniki konni kotla mandiki varam.
Janmmantu unte mee lanti guruvulu maku dakkali.
Ede naa korika, Kadu Kadu kavali varam.
ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు చాలా అరుదుగా పుడతారు అయన సంగీతం ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది మనసు కు హాయిగా ఏదో లోకంలో ఉన్నట్టు వీనుల విందు గా ఉంటుంది
ఇళయరాజా గారు సంగీతం అందించిన పాటలు అద్భుతం మహా అద్భుతం సూపర్ 👌👏👏👏👏👏👏👏 ఇళయరాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద..
#ilayaraja
#SPB
#Manisharma
Yeah 👌👌
శ్రీనివాసు గారు చాలా మంచి విషయాన్ని నిత్య సత్యాన్ని చెప్పారు . అద్భుతమైన ప్రతిభ ఉన్న అతి తక్కువ మందిలో ఇళయ రాజా గారు
ఒకరు , నా 70ఏళ్ళ జీవితంలో ఎన్నో భాషా చిత్రాలు, చూసాను కానీ మన దక్షణ భాషా చిత్రాలు, సంగీతం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదంతా మాతరం వారి అదృష్టం .
మనం భవిష్యత్ లొ... రాజా.. గారి పాటలు వినక పోవచ్చు 😟
chala manchi vishayanni teliyachesaru mee reply ki 71 members support chesarante meeru cheppindi akshara satyama ai i'm also support you brother... Thank you
Imiiiiiik
P
Lpp lo pplllll
Raja Garu meku ma sathakoti 🙏🙏🙏🙏🙏🙏inka meru Balu garu todaithe inka cheppala.......
Ee taram lo me music ,Balu gari voice vinadam ma luck anthe ...wt a music manasuku hai ga undi sir ....
S madam garu
దేవతా పుత్రుడు ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్ చేయకుండా వుంటే వేల పాటలు వినే భాగ్యం లభించేది కాదు మన హృదయాలు ఆనందంతో ఊయలలు ఈగేవి కావు సంగీత ప్రియులకు దేవుడు ఇచ్చిన గిప్ట్ రాజాగారి పాదపద్మములకు కోటి వందనాలు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇🦚🦚🦚😍🦚🦚🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌺🌺🌺💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🦜🦜🦜🦜🦜🦜🦚🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🙏🙏🙏❤❤🥀🥀🌹🌹🌺🌺💐💐
mee too, same feeling. Thank you for sharing my feeling in telugu.
Avvunu andi
@@devivalavala2357 ఇవి అన్ని ఆణీముత్యాలే. వర్షం వచ్చేటప్పుడు హెడ్. ఫోన్ లో వింటుంటే ఆ. మజానే వేరు
--@@markandeyagupta8530
Some foreign universities & scientist 's did a reasearch on Raja sir music and declared in front of media .... that is Ilayaraja sir's music is best therapy for so many psychological problems.....
ఇలాంటి సంగీతం వింటే మానసిక వ్యాధులు దూరం అవుతాయి
ఇళయరాజా గారి సంగీతం పాటలు వింటుంటే ఆహ్లాదకరమైన వాతావరణం మంచి అనుభూతి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది..
ఇళయరాజా ఇండియా లో పుట్టటం
మా అందరికి సంగీతం తెలియసేసారు
ఆయన రచనలు సూపర్ ఆయన సంగీతం
సూపర్ ఆయన పాటలు వేరబ్బా ఎప్పటికి మరువలేరు ఆయనకి 🙏
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
❤
❤❤❤❤❤❤
అత్యంత ఇష్ట మయిన ilayaraja గారు 🙏🙏🙏🙏🙏
Namaskaram all telugu people's...
am tamil...ilayarajas dye hard fan....telugu is sundhara pasa....ilayaraja music is felting hearts in any Language...
Words not understand but songs are amazing...raja rocks...
Sir really nenu epudu songs medha concentrate ga vene vani kanu but maa wife eapudu me songs ea ventuvuntundi alla me songs kee fan ipoyanu nice and great meaning full song.
@@honeyrishi9073 peddarl
Pedderika
Patakavali
Im from telugu
Die hard fan of ARR
@@dhfmrgvpuri3439 AR is also good yet not near to Raja's music which is genuine master pieces.This only music scholars can understand. AR music is like vapour just for moment whereas Raja's music is all with one in happiness, sadness ,illness,loneliness .
రాజా గారి పాటలు వినడం కూడా ఒక అదృష్టమే
ఇళయరాజా గారు జీవించిన కాలంలో, ఆయన సంగీతం వింటూ జీవించిన ఈ తరం అదృష్టం ఇంతకుముందు ఏ తరానికి లేదు ఇక రాబోయే తరాలకు దొరకదు
Super
Raja means reflection of God
S
@@gopalpalakonda
...
..
.
.
Super
గ్రే ట్ సంగీతమ్ సార్ మీ పాటలు ఎప్పు డు విన్న మనస్సు కు ఎంతో హాయిగా వుంటుంది.
మీలాంటి వారి కి శత కోటి వందనాలు.
మధురం, మనస్సుకు హాయిగ, మైమరచి పోయే అత్బుత మైన సంగీతం ఇళయరాజా కే స్వంతం గ్రేట్ సార్
సాంగ్స్ అందులో అర్ధం ఎంతో విలువైనవి మీ హృదయం స్పందన 🙏👍♥️భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం టాలెంట్ అభినందనలు
Ee patalannitiki Oscar ivvochu for his mesmerising ❤️ music 🙏🙏🙏🙏🙏
2024 August లో ఎవరైనా వింటున్నారా ఇళయరాజా గారి సంగీతాన్ని....😊 One like
Yes 👍🤚
Me
September
ఇళయరాజా గారి సంగీతం,పాటలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మ్యూజిక్ మ్యాష్ట్రో.లెజండరీ పర్సన్.కాబోయే రాజ్యసభ సభ్యులుకు శుభాకాంక్షలు 💐
Ilayaraja songs + Night journey + Window seat = Deadly combination 🔥
P
Exactly.. True
But bike midha night journey back site lo kurchoni vinte vere level...🎉🎉
Very well said
Extaly
Meeku meru sati sir meku yavaru leru sati ....no.1music director...❤❤❤❤❤💗💗💗💗💗👌👌👌👌👌👏👏👏👏👏👏
నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటలు వినడం.
మాటలు చాలడం లేదు చెప్పడానికి.
భగవంతుని కి ధన్యవాదాలు ఇళయరాజా గారి ని,బాలు గారి ని, జానకి గారి ని, సుశీల గారి ,చిత్రం గారి ని ఒక్కరేమమిటి పాట పాడిన వారిని భూమి మీద పుట్టించినందుకు .
S
Nostalgic feeling.so many memories regarding my child good.tpugh to choose favorite song
But my most favourite song.vevela varnala, karigipoyanu song.
Ilayaraja గారు 🙏🏼🙏🏼
లయ కారకుడు. స్వర చక్రవర్తి
పాటకుప్రాణం పల్లవిఅంటారు.
కానీ పల్లవికే ప్రాణం Ilayaraja గారు .పాటల పందిరి
దేశంలో ఎవరూ ఐన ఎక్కడో ఒక 24 గంటల్లో మీ పాటలు వినని 1 గంట ఉండదు. వింటూ ఉంటారు ఉంటారు
Jn GT
ఇళయరాజా, బాలు గారి కాంబినేషన్ అద్భుతమైన పాటలను అందించారు.... నా మనసు బాగోలేనపుడు వీరి మెలోడీస్ వింటాను....
00:01 Sumam Pratisumam
04:47 Prema Entha
08:54 Induvadana
13:13 Yamaho nee
17:41 Subhalekha
22:13 Priyathama
28:01 Botany
32:29 Oka Brundavanam
36:54 Giliga Gili
41:19 Balapam Patti
46:07 Nenoka Sindhu
51:00 Karigipoyanu
55:28 Nammaku Nammaku
1:00:58 Are Emaindhi
1:05:29 Gopilola
1:06:39 Chalti Ka Naam
1:11:11 Ve Vela Varnala
1:14:08 Mate Rani
1:18:27 Swathi Chinuku
1:23:58 Patti Thechanule
Thanks
Nice
Thanks buddy
Pin this admin
@@santu346u monku
best in the list: Karigipoyanu Karpooraveenalaa...
2nd: Oka Brundavanam Soyagam...
3rd: Sumam Prathi Sumam Sumam...
Considering multiple factors...
-- tune quality
-- sound from the combination of musical instruments
-- lyrics meaning, emotion, depth
-- singing voice melody
-- most importantly: THE JOY, BLISS WHILE LISTENING TO A SONG
consolation prizes :
1st: Subhalekha Rasukunna Edhalo Eppodo...
2nd: Chalti Ka Naam Gaadi...
3rd: Balapam Patti Bhama Ballo...
మైండ్ రిలీఫ్ సాంగ్స్ ఇళయరాజ సర్ సాంగ్స్ సూపర్..
ఇళయరాజా గురించి మాట్లాడే అర్హత మనకు లేదు
ఆయన జీవితమే సంగీతం .
సంగీత ప్రపంచంలో ఆయన ధ్రువనక్షత్రం
Wav super
First point: vundi endukante manam ayana Patalu istapadatam kabatti. Second point: druva nakshatram 100 percent right
ఇలయ రజ గురించి మనం మటడ దని కి సరి పొమ్
ఇళయరాజా లాంటి వారు మాల్లి పుట్టారు.
పాటలకి ప్రాణ0 పోశాడు ఇలాంటి మ్యూజిక్ డైరక్టర్ దొరకడం మన అదృష్టం
We are fortunate enough to see Legend Ilayaraja Garu so closely
ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత పొందడానికి మీ పాటలు ఒక వరం లా మారాయి.ఈ గజిబిజి జీవితాలకి తియ్యని స్వరాభిషేకం చేస్తున్నాయి.
Correct Brother...
హృదయం గాయమైనప్పుడు దానికి మందు ఇళయరాజా పాటలు అద్భుతం లాగా పనిచేస్తుంది...
Solo bike long driving with Ilayaraja music 🎶🎶🎶❤❤🏍️🎶🎶🎶🏍️🏍️🏍️🏍️
India lo Oscar &Grammy awards ravalsina vyakthi evaraina vunnaru antte anddulo mana great Ilayaraja 1st vunttaru❤❤
Q
తరం మారిన తరతరాలు మారిన సంగీత మాంత్రికుడు ఇళయ పతి ఇళయరాజా
Purvam krishnuni venu gananiki, aavulu & jantuvulu kudaa pularinchipoyevi ani vinnamu, adi nijamo kado teliyadu kaani, Ilayaraja gaari music ki innallu & inkaa paravasinchipotunnamu. Thanks kadu anthakanna yekkuve cheppali maa king of music Ilayaraja gariki.
భగవంతుడు భూమి పైకి పంపిన సంగీత సరస్వతి ఇళయరాజా గారు...ఆయనకు సాటి ఎవరెవరు.
లేరెవరు.
ఇళయరాజా గారి సంగీతానికీ బాలు గారి గాత్రం ప్రాణం
Yes ,no one is replaced
ఇళయరాజా గారి సంగీతం వినడం ఒక అద్బుతమైన అనుభూతి కలుగుతుంది
👌
ప్రతి పాట ఓ ఆణిముత్యం... ఇంత మంచి పాటలు అందించిన ఇళయరాజా గారికి అభినందనలు
Mind blowing kadhu.. Mind prashanthanga avthundhi mana iliyaraja sir songs 🎵 vintunta..
2024 september lo vine valu oka like
One and onlyMy favorite music director hatsoff sir 😊👌👌👌😊💐
ಅದ್ಭುತ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕರು ಇಳಯರಾಜ ಸರ್ ❤️❤️❤️🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌸🙏🙏🙏
Ilayaraja sir and Balu sir combination is marvelous, no one can touch them. We miss you Balu garu
లయరాజు మన ఇళయరాజా గారికి పాదాభివందనములు.
Hemanth ^
Hemanth 6pranam?
one of the best music director
So sweety song
Hi this is Manoj Kumar
Today raining in Bangladesh border
Iam so happy Ilayaraja garu songs vintu ela forest lo 🏔️🏔️🌧️🌧️🌧️
అద్భుతనికే అద్భుతం ఇళయరాజా గారి సంగీతం
uma shankar I will
ఇళయరాజా .బాలసుబ్రహ్మణ్యం. చిత్ర .జానకి గారు.సూపర్ కాంబినేషన్ .
సూపర్
True👍
ಇಳಯರಾಜ ಸಂಗೀತ ಲೋಕದ ಮಹಾರಾಜ.
Ikkda ilaya raja gari patalu intha hit avadaniki main karanaum mana SPB ❤ayana voice ❤
We are very lucky to have great musician Sri.Ilayaraja garu..
We will forward this music to next generation also because as on date we don't have such a music to hear...To hearts...
Nice comment...
@@sushaanthseditz2356 very good music now days
,àqaaà#
Any one listening in 2019??
Praanam potundo...vastundo .teliyani baada , santosham .ee songs vintunte...
He is legend , we are pleasant with his magnificient & miraculous music.....I am really proud of him with his great infinite art creativity of innovative music.......wonder of the world...so happy
What a collection ❤️❤️love you Ilayaraja garu
Maestro music ❤️❤️
Ilayaraja గారి పాటలు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ winali అనిపిస్తుంది hats of ilayaraja గారికి ధన్యవాదాలు
Sir you are a gift given by the God to all indians. What a lovely and great personality in 20th centuary. You have gained all the hearts of music lovers.
P1111111111111q1111111111
ఇళయరాజా గారి పాటలు వింటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది.
yfuvv899 puppy Ohio Ohio ooh ooVoo ohhh poop oh ohhh ui ohhh ohh OK ohh IBU uh oh Hi9 uh ucl
.l lb JP
ll
Yess
Without Ilayaraja sir's music&Balu sir's voice there is no completion of (SOUTH)INDIAN CENIMA MUSIC.
U r exactly 💯 rightsir
Priyatma what a composition incredible 👏His compositions never the same.
😊😊9😊9
Beyond southern India music
Yes
Stress povalante elayaraja gari hits vinali...
Adi manam vere matladukovala srushti lo ne oka adbhutham ilayaraja gari music...yemantaru mam....💯💐🌈🎻🥁🪗🎹🎷🎺🎧🎤🎙️
@@sugunaogururi5104 I agree 👍 with you mam.
Sir meeku padhabi vandanalu mi songs vinte lokanne marchipotham
🙏🙏🙏👌👌👌👌🌹🌹
M n n. Bbpb,nm
@@yogeswararaokommineni9023 O je je
ILAYARAJA sir
Meeku
Naa PAADABIVANDANAM....
THANK U ADITYA MUSIC,,,,,,...
Beautiful Competition Of Ilayaraja 👍👍👍
A big revolution came in Telugu movies at the intervention of our late beloved SPB garu. Infact most of his songs made the Telugu films block baster. If we speaks about Telugu sons before SPB sir and after.
Every Artist ,writer, singer will retain peak period for some time and new water will come and replace the previous one. Ilayaraja garu still keeping the tempo and new styles in music and electronic gadgets and new life style also one of the reason to keep his music alive. Anyhow he is entertaining the generations with his music. Credits to all who involved in creation of songs.
స్వరాలకే రారాజు మన ఇళయరాజా గారు.
Iilayaraja songs evergreen any time ...we can listen 🤩🤩🤩👍👍👍👌👌👌👌👌
Its feb 4 th 2024 still stuck with this master peace 👀❤️
మీ తీక్షణమైన ఆలోచనతో సంగీత సాగరాన్ని మదించి మాకు సుస్వరాలతో ఎంతవిన్నా వినాలనిపించే గీతాలను అందించిన ఓ సంగీత జ్ఞాని నీకు నీవే సాటి.
ఇళయరాజా గారు తర్వాతే ఎవ్వరైనా
9963844714
Ilayaraja raja is Omni potent.
hi parasad video songs
chandra neelapuja mub
chandra neelapuja u'
Ilayaraja sangeetaniki nuvve ilalo raja. I have been mesmerized by your creative music which life to even rocks and they dance and cry for your music. Hats of to you. We are fortunate to have your association.
The great LEGENDRY ILAYARAJA gari songs 2022 lo vinna vallu oka like vesukondi
ఎన్నిసార్లు విన్న ఇంకావినాలనిపించే ఇళయరాజ గారి పాటలు.....
ಇಳಯರಾಜ ನೀವೂ ದೇವ ಲೋಕದ ಆಸ್ಥಾನದ ಸಂಗೀತಗಾರ ಅನಿಸುತ್ತೆ. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏ದೇವರು ಭೂಲೋಕದ ಜನರು ನಿಮ್ಮ ಸಂಗೀತ ಅಸ್ವಾದಿಸಲಿ ಅಂತ ಕಳುಹಿಸಿರಬಹುದು ಅನಿಸುತ್ತೆ. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
HATS OFF
ADITYA MUSIC.....
THANK YOU
ILAYARAJA SIR
L Lo pl
Lllp
Pplppppppplplppppl
0pppp
Lill Lolllllppp0pppp
L
Pl
Daily my day starts with your songs...what a lyrics and compose...mind relief and just amazing for all....even we can kill any kind mental depression ...i just relax with your songs...when I get angry...
same
Heart touching songs all sir....
nice good hobbit
@@seshurayudu1899 at
¹111¹11111¹11
Really great composser, great boon for indians 😍😍💟💗💖💝💞💕💔💓
మ్యూజిక్ అంటేనే రాజా
రాజా అంటేనే మ్యూజిక్
❤❤❤❤❤❤❤
నా వంశధార లా ... వంశ ధార నది తీర బిడ్డ గా మనసు పులకించిపోతుంది ... ఈ పాటకి కారకులు అయిన వారందరికీ ధన్యవాదాలు❤❤❤
No doubt he is one and only great mucianIn the world his all songs are very heart touching . I am very
Upset mood but listening Ilayaraja
Music I got new energy.thank god please bless illayaraja more than
100 years.
Yes
Misic of ఇళయ రాజా it's medicine