Kalam Netho Agadhu Full Video Song {Singer Version} || Telugu Christian Song || Spirits Protection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #KalamNethoAgadhu Full Video Song {Singer Version} || Telugu Christian Song || Spirits Protection
    ''కాలం నీతోఆగదు....'' Our Musical Single
    𝗙𝗨𝗟𝗟 𝗦𝗢𝗡𝗚 𝗧𝗥𝗔𝗖𝗞:- • Kalam Netho Agadhu Son...
    ::: Song Credits :::
    Song Title: Kalam Netho Agadhu
    Lyrics & Tunes: Br. Pastham Srinivas
    Music: Br. Prashanth Penumaka
    Vocals: ShylajaNuthan
    Video Editing: Br. P.SymonVictor
    --------------
    Digitally Recorded at:
    Everest Studios, Hyderabad
    Judson Studios, Chennai
    DOP: Prasanna P
    Mix by: Sampath Penumaka
    Mastered by: Judson Solomon, Chennai
    Flute: Ramesh
    Violins: Balaji (Chennai)
    Title Design: Chosen Charan
    -------------------
    LYRICS
    పల్లవి :
    కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది
    దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
    సోమరి ఎందాక ఉరుకుందువు
    కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    చరణం 1:
    కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
    అజ్ఞానులుగా చరిత్రహీనులయారు
    దినములను దేవునికివ్వనివారు ఎందరో
    సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
    దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
    సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి
    అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
    పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
    కాలమునెరిగి నిద్ర మేలుకొని
    సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి"
    చరణం 2:
    సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో,
    సత్యములోనే నిలిచిపోయారు
    ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో
    పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు
    తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి.
    అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
    శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి
    సమయమనక అసమయమనక
    ప్రభు పనిలో ప్రయాసపడిరి,
    అలుపెరుగని పోరాటం చేసి
    ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"
    ------------------
    𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦:-
    Adajanmanu Devudenduku Chesadu: • Adajanmanu Devudenduku...
    Tharamulu Maruchunnavi: • Tharamulu Maruchunnavi...
    Sandram Lo Padava Prayanam: • Sandramlo Padava Praya...
    Marachipoleni Mahilalu: • Marachipo Leni Mahilal...
    Evariki Raledu Kresthulo Badalu: • Evariki Raledu Kresthu...
    Alpakalamu Papabhogamu: • Alpakalamu Papabhogamu...
    ------------------
    Welcome To The Official Channel Of Spirits Protection. Here You Will Get All The Video Songs and Audio songs and Tracks and jukeboxes And Messages Of Jesus Christ Which Was Written By ►SrinivasPastham◄ Garu and
    Monthly Meetings and Weekly Prayer By ►SrinivasPastham◄ Garu and Lots More stuff Will Be Provided Here.
    ---------------------------------
    ►For Details -
    Contact - +91 9441358159 , +91 8374373070
    -----------------
    ►Online Publishing Production: Spirits Protection
    --------------
    Enjoy & Stay Connected With Us!
    ► WhatsApp Group Link: chat.whatsapp....
    ► Website:spiritsprotect...
    ►Subscribe us: / @spiritsprotection
    ►Like us: / srinivas.siddipet.9
    ►Follow: / spirits-protection-901...
    ►Circle us:https: / spirits_protection
    ------------
    #KalamNethoAgadhu
    #teluguchristiansongs
    #spiritsprotection
    #latestchristiansongs #SpiritsProtectionSongs #latestteluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest
    #SpiritsProtectionsongs
    ​​#teluguchristiansongs
    #latestteluguchristiansongs
    #SpiritsProtectionsongs
    #SpiritsProtection #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary

ความคิดเห็น • 756

  • @SpiritsProtection
    @SpiritsProtection  2 ปีที่แล้ว +731

    LYRICS
    పల్లవి :
    కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది
    దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
    సోమరి ఎందాక ఉరుకుందువు
    కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    చరణం 1:
    కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
    అజ్ఞానులుగా చరిత్రహీనులయారు
    దినములను దేవునికివ్వనివారు ఎందరో
    సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
    దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
    సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి
    అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
    పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
    కాలమునెరిగి నిద్ర మేలుకొని
    సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి"
    చరణం 2:
    సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో,
    సత్యములోనే నిలిచిపోయారు
    ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో
    పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు
    తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి.
    అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
    శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి
    సమయమనక అసమయమనక
    ప్రభు పనిలో ప్రయాసపడిరి,
    అలుపెరుగని పోరాటం చేసి
    ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"

  • @navvu-navinchu9059
    @navvu-navinchu9059 2 ปีที่แล้ว +3

    Please song track bro I want track

  • @luminous6810
    @luminous6810 2 ปีที่แล้ว +3

    If you believe Jesus was a human being and he is God then all Hindu God are consider as God then why you reject them.

  • @blesnibejagam.pravalika9341
    @blesnibejagam.pravalika9341 2 ปีที่แล้ว +7

    Wow wonderful song Anna....👌👌.."somariiii yendhaaka uurakundhuvu"....wonderful lyrics Anna🥰....vandhanaalu Anna🙏🙏...meeru inka elaantivi yenno videos cheyaalani Aa dhevaadhi devunni korukuntunnaanu☺🥰

  • @shyambabuchshyambabu3959
    @shyambabuchshyambabu3959 2 ปีที่แล้ว +12

    వండర్ఫుల్ సాంగ్ .స్వరం .సంగీతం .పల్లవి.చరణాలు .చాలా బాగా కట్టారు.చాలా చాలా బాగుంది .👌ఈ సాంగ్ కోసం పనిచేసిన వారందరినీ దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్🙏

  • @DAVID__61
    @DAVID__61 2 ปีที่แล้ว +13

    కాలం నీతో ఆగదు సమయం నీతో ఉండదు
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది
    దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
    సోమరి ఎందాక ఉరుకుందువు
    కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
    కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
    1. కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
    అజ్ఞానులుగా చరిత్రహీనులయారు
    దినములను దేవునికివ్వనివారు ఎందరో సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
    దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
    సమయమును వృధాగా గడపక, సద్వినియోగించాలి
    అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
    పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
    కాలమునెరిగి నిద్ర మేలుకొని
    సమయం అయినది అని తెలుసుకోవాలి ||సోమరి||
    2. సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు
    ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు
    తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి
    అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
    శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి సమయమనక అసమయమనక
    ప్రభు పనిలో ప్రయాసపడిరి
    అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొనిరి ||సోమరి||

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 ปีที่แล้ว +10

    కీర్తనల గ్రంథము 90:8,9,12
    8.మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
    9.నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
    12.మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
    ఇలాంటి పాటలు విని అయినా మన మనసులు మార్చుకుంటే మంచిది
    🙏ఆమేన్✝ఆమేన్🙏
    యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్

  • @anandmedari2589
    @anandmedari2589 2 ปีที่แล้ว +28

    బ్రదర్ వందనాలు 🙏 Song చాలా బాగుంది... Lyric, tune, music, singing and video editing superrrrrrr... దేవుని నామమునకే మహిమ కలుగును గాక ! ఆమెన్... God bless you and your team members. Thank you all.

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 2 ปีที่แล้ว +23

    LYRICS
    పల్లవి :
    కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు కాలం నీదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
    సోమరి ఎందాక ఉరుకుందువు
    కాలం నీతో ఆగదు
    సమయం నీతోనే ఉండదు
    కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
    👉 చరణం 1:
    కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయారు దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి. సమయమును వృధాగా గడపక, సద్వినియోగించాలి. అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
    దినములను దేవునికివ్వనివారు ఎందరో సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
    పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలమునెరిగి నిద్ర మేలుకొని
    సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి"
    👉 చరణం 2:
    సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు
    ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి. అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
    శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి
    సమయమనక అసమయమనక
    ప్రభు పనిలో ప్రయాసపడిరి,
    అలుపెరగని పోరాటం చేసి
    ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"

  • @kottelaxmi1912
    @kottelaxmi1912 2 ปีที่แล้ว +4

    Akka Christmas song kuda pettara please akka

  • @vivekthumu8992
    @vivekthumu8992 2 ปีที่แล้ว +6

    Shaileja sister meeru inka chaala songs paadali anukuntunnamu.....
    Super song sister

  • @laharivanaparthi2550
    @laharivanaparthi2550 2 ปีที่แล้ว +11

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీ పాటలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆశిస్తున్నాను థాంక్యూ

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 ปีที่แล้ว +8

    Congratulations 🤝 prashanth penumaka garu excellent bgm's 🌹🌹🌹god bless you and all the best🎯
    And good lirics and tune 🔥🔥

  • @chinnajbrcpullalapadu142
    @chinnajbrcpullalapadu142 2 ปีที่แล้ว +7

    Srinu annaya garu👏👏👏👏👏👌👌👌👌👌👌👌చాలా బాగా వ్రాసారు పాట చాలా ఆదర్సంగా చాలా ఆత్మీయంగా వుందీ next sittar గారు చాలా అంటే చాలా బాగా పాడరు మంచ్చి వాయ్స్ నాకు cbt siddi petta songs అంటే చాలా ఇస్టం ఇలాంటి మంచ్చి పాటలు ఎన్నో సమాజని అందిచాలి అనీ ఆ తండ్రీకి ప్రార్దిస్తుా.చిన్నా

  • @raviarepalli5672
    @raviarepalli5672 2 ปีที่แล้ว +8

    చాలా అంటే చాలా బాగుంది ,సంగీతము,సాహిత్యము,పాట పాడే విధానము.దేవునికే మహిమా, ఘనత కలుగును గాక.🙏🙏

  • @sekharbabu3299
    @sekharbabu3299 2 ปีที่แล้ว +6

    Sailaja....sister Garu meeku mee voice devudu icchina gift....maa Christ churchlo meeru paadina paatalu tracks tho nerchukuni andaru paduthaaru...Manchu meaning full song...

  • @GOD312
    @GOD312 2 ปีที่แล้ว +6

    Suppar అన్నయ్య wondarfull song🎵 💐🌷🌹🥀🌻🌼🌺👌👌👍👍🤝 అన్నయ్య

  • @mojeshstanly4062
    @mojeshstanly4062 2 ปีที่แล้ว +5

    అక్క సాంగ్ బాగుంది
    లిరిక్స్ ఇంకా బాగున్నాయి
    మీరు పాడే విధానం
    సంగీతం మనస్సు కు హత్తుకుంటున్నయి

  • @AbaloneKid
    @AbaloneKid 2 ปีที่แล้ว +1

    Blood coming from all over his body and NAKED hanging on that cross like torture weapon! What a Lord and God and Savior! He had to do it. HE is God the Son and only His body and blood could pay the sins price of ALL ever! 1 John 2:1-2. Subscribed.
    God knew your faithful praise ministry from before the world was made! Ephesians 1:1-14. I will pray for you and those gathered here.There is a Crown in Heaven awaiting all who faithfully share the Gospel of Jesus Christ and a soul is saved. ( "JESUS SAVES" below) 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul testified; Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek".
    This praise resounds across the earth: "Jesus is Lord and only He saves". Jesus testified: ''I and my Father are One" John 10:30.
    2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name."
    JESUS SAVES
    God the Son (Jesus Christ) has given us the gospel to share with the world.
    Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature."
    How can anyone hear the "good" news? Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5 The Spirit teaches through the Word.
    Isaiah 7:14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28:6.
    Isaiah 53:5 "But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED
    John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life."
    "For all have sinned, and come short of the glory of God." Romans 3:23
    " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23
    " Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6
    "1 Corinthians 15:3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:"
    THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER!
    "And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world." 1 John 2: 2
    Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him."
    “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21.
    " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7
    Matthew 26:28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life)
    BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED
    Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast."
    Jesus died to pay the penalty for our sins and rescue us from eternal death. Because of Jesus' death on our behalf, all we have to do is believe in Him, trusting in His death and in the shedding of His blood as payment for our sins, as well as in His burial and resurrection from the dead the third day, and we will be saved! John 20:24-31; See also 1 Corinthians 15:3-4 above.
    WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH
    Romans 10:
    9 That if you shall confess with your mouth the Lord Jesus, and shall believe in your heart that God has raised him from the dead, you will be saved.
    10 For with the heart man believes in righteousness; And a confession by mouth is given for salvation.
    13 For whosoever shall call upon the name of the Lord shall be saved.
    TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE IN A CONSCIOUS STATE IN THE LAKE OF FIRE
    Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3: 16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.

  • @anjalipraveen6565
    @anjalipraveen6565 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 wonderful song mevase chala bagudi akka

  • @evangeliststevan1222
    @evangeliststevan1222 2 ปีที่แล้ว +19

    I'm form Karnataka, wonderful Lyrics bro and nice voice...

  • @sjs7850
    @sjs7850 2 ปีที่แล้ว +12

    Good song, good voice
    దేవునికే మహిమ కలుగునుగాక!🙌🏻

  • @jonnalagaddaunice6690
    @jonnalagaddaunice6690 2 ปีที่แล้ว +9

    Very very nice ra SHYLAJA. Congratulations to all the team and best wishes to you all Maa.

  • @mekalapraveen9141
    @mekalapraveen9141 2 ปีที่แล้ว +5

    బ్రదర్ ఈ సాంగ్ ట్రాక్ లింక్ పంపియండీ song chala bhagundi

  • @rojarani3262
    @rojarani3262 2 ปีที่แล้ว +2

    Tq soooooooo much... sister...me voice chala baundi...ela ne Jesus songs padalani devuni namam lo korukuntunna.. song chala baundi....all the best in future dreems 🌹 god bless your teem.

  • @johnpaulbandari4496
    @johnpaulbandari4496 2 ปีที่แล้ว +5

    This song also superb with good meaning with gospel nice song. Sister is singing very well and good voice. Sister's father is getting superb lyrics by gods wisdom. Thanku sir. How ever shylaja sister is given birth for whom baby boy or baby girl by gods grace? How is nuthan babu sir? I like all gospel songs of spirits protection channel. Thanks again

  • @anushajanga1766
    @anushajanga1766 2 ปีที่แล้ว +3

    Praise the Lord brother... Samajaniki suvartha andhela manchi song maku echinandhuku vandhanalu brothe... Inka aneka songs meeru raayalani prardhisthunnanu. 🙏🙏 brother

  • @vishnuvanarashi2510
    @vishnuvanarashi2510 2 ปีที่แล้ว +15

    Superb song 🙏🙏tq u spirits protection for your wonderful songs

  • @Voice-only-to-Glorify-God
    @Voice-only-to-Glorify-God 2 ปีที่แล้ว +8

    Praise the lord🙏🙏🙏Awesome....vocals nd lyrics....release track plz....

  • @kranthikumari8512
    @kranthikumari8512 2 ปีที่แล้ว +3

    Its very excellent song Akka...miru imka elanti spiritual songs imka chala padali aniii korukumtunna...

  • @bhaskarvijaya7677
    @bhaskarvijaya7677 2 ปีที่แล้ว +10

    Vocals .....💥💥💥💥💥 Great lyrics Super....😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shamarmoogala116
    @shamarmoogala116 2 ปีที่แล้ว +4

    Soooper ,
    Paata kooda parugulu teestoooo
    Vurakaluvestooo
    Husharuga vundi.

  • @princeofpeacejesus7710
    @princeofpeacejesus7710 2 ปีที่แล้ว +7

    Akka devudu miku entha chakkani swaram ichharu akka God is Great

  • @bashkar986
    @bashkar986 2 ปีที่แล้ว +4

    చాలా చక్కగా అర్థవంతంగా ఉంది అక్క పాట, ఈ యొక్క పాటకు సహాయం చేసిన మీ గ్రూప్ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వక వందనములు తెలుపుకుంటూ ఉన్నాను 🙏🙏🙏🙏🙏🙏 మరిన్ని నూతనమైన పాటలతో దేవుని మహిమ పరచండి మన అందరి ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @titusvisuals8920
    @titusvisuals8920 2 ปีที่แล้ว +32

    నిద్రావస్థలో వున్నా నేటి క్రైస్తవ సమాజానికి సమయం విలువ ద్వార ఆత్మీయ స్పృహ కలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మి ద్వారా ఇంత గొప్ప వివరణ తో కూడిన పాటను బట్టి ప్రభువు కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను🙏 రాసిన వారికి, పాడిన అక్క గారికి, మరియు టీమ్ అంతటికీ ప్రత్యేక వందనములు... ఇలాగే కొనసాగించండి...👌🙏❤️

  • @sudhakarullampathi2646
    @sudhakarullampathi2646 2 ปีที่แล้ว +4

    వెరీ గుడ్ థాంక్యూ సిస్టర్ చాలా చక్కగా అద్భుతంగా పాడారు ఇంకా మరెన్నో సాంగ్ పడాలని ఆ దేవుని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు👌👌👏👏🙏🙏

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว

      దేవునికి మహిమ కలుగును గాక

  • @siromanideekala4114
    @siromanideekala4114 2 ปีที่แล้ว +11

    Praise the lord brother 🙏🙏🙏🙏 wonderful song nice music and tone, God bless u

  • @nagesh7409
    @nagesh7409 2 ปีที่แล้ว +4

    Nice song sister ఇలాంటివి పాటలు ఇంకా పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💞 💞💞💞💞 love u song

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 2 ปีที่แล้ว +6

    praise the lord sistar God bless you supar song devunike mahima 👌👌👌👌👌👌👌👌

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 2 ปีที่แล้ว +7

    Chala bagundi anna

  • @chilukotiuma9220
    @chilukotiuma9220 2 ปีที่แล้ว +8

    Excellent lyrics sister good singing ma god bless you bangaram god bless you and your family 🥰🥰🥰🥰🙏🏻🙏🏻

  • @Prabhakar.G
    @Prabhakar.G 2 ปีที่แล้ว +8

    ఎంతోమంది నామకర్ధ Christians కి ఈ సాంగ్ బాగా set ayydhi...

  • @rambabunijamani3493
    @rambabunijamani3493 2 ปีที่แล้ว +4

    Super song akka meru chala baga songs padutharu akka 🙏🙏🙏🙏

  • @murali3522
    @murali3522 2 ปีที่แล้ว +3

    Nice song sister, ganatha mahima prabavamulu mana devunike chellunu

  • @blessybandela5207
    @blessybandela5207 ปีที่แล้ว

    Me songs chala bavuntay....tracks kooda vunnaya me songs...vunte upload cheyyandi.....ma church lo padali ani korika...please

  • @rajeshramani
    @rajeshramani 2 ปีที่แล้ว +5

    Super song sister 🙏🙏👏👏 and
    Wonderful song sister 👏👏
    Praise the lord sister 🙏🙏

  • @jurijuri5656
    @jurijuri5656 2 ปีที่แล้ว +9

    Yes...కాలం మనతో ఆగదు ...సమయం మనతో ...🙌మంచి పాట 🙌🙌🛐

  • @vallivalli403
    @vallivalli403 2 ปีที่แล้ว +5

    Nice 🎵song..... And super lyrics...... Heart touching song super voice sister..... God bless you 👏👏

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 2 ปีที่แล้ว +12

    All Glory to YESHUA OUR LORD 🙏 Amen
    Excellent lyrics and melodious song.
    GOD bless you all Dearones

  • @utlavandana7289
    @utlavandana7289 2 ปีที่แล้ว +3

    Wow akka voice aithe superb true words akka insta lo chusi surch chesi Mari chusthunna Akka 😘😍😍💗💗💗♥️♥️

    • @pasthamshylaja3330
      @pasthamshylaja3330 2 ปีที่แล้ว +1

      Tq so much glory to God. Please share to all

  • @CLalithakumari
    @CLalithakumari 2 หลายเดือนก่อน +1

    Chala manchi raagam tho paderu akka ❤....

  • @madhugurrapu6898
    @madhugurrapu6898 2 ปีที่แล้ว +1

    Mee ganthulo edo teliyani maykam undi madam garu 👌🏻🌹

  • @RoseMickey-3011
    @RoseMickey-3011 2 ปีที่แล้ว +1

    I'm also interested to sing a song Akka.... How to learn Akka... Plse respond me

  • @bujjibujji8624
    @bujjibujji8624 2 ปีที่แล้ว +4

    Nenu kuda songs rastanu .me music composing chala bagundi.

  • @ammugoudpalle6241
    @ammugoudpalle6241 2 ปีที่แล้ว +6

    Super Song Ra Shyluu ❣️💐

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 2 ปีที่แล้ว +8

    Super song akka

  • @PreethiPreethi-y1q
    @PreethiPreethi-y1q 12 วันที่ผ่านมา

    Praise the lord sister
    చాలా అద్భుతంగా పాడారు మీ vioce చాలా బాగుంది

  • @munimanupati3482
    @munimanupati3482 2 ปีที่แล้ว +7

    దేవునికే మహిమకలుగును గాక.... చక్కని స్వరముతో స్వచ్ఛమైన వాక్యానుశరమైన పాటలు రాసి, మాకు వినిపిస్తున్న క్రీస్తు సంఘం వారికి 🙏

  • @kapumanjusha3448
    @kapumanjusha3448 2 ปีที่แล้ว +2

    Good song one of my favorite songs lo idi add ayindii. Meru enka meaningful Song padali ani my heartful wishes.

  • @divasandesham2518
    @divasandesham2518 2 ปีที่แล้ว +12

    చాలా బాగున్నాయి లిరిక్స్ ఈ సాంగ్ రాసిన వారికి పాటలు పాడిన వారిని ఈ పాట కు సహకరించిన ప్రతి వారిని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @theetlayakobu678
    @theetlayakobu678 2 ปีที่แล้ว +2

    Chala adubuthamuga undhi song god bless you ,devudu mimmunu inka asirvadhinchunu gaka

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 2 ปีที่แล้ว +6

    Parise the lord akka 🙏

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 2 ปีที่แล้ว +5

    Excellent meaning full song to utilize the time properly given by god if we give our time to god daily undoughtedly we do prosper in our life because god learns us using time. U sang well akka may god bless u

  • @swapnapotti5584
    @swapnapotti5584 2 ปีที่แล้ว +8

    Superb song and ur voice sis👌👌👌🙏🙏 praise God 🙏

  • @bommagandlapeter6538
    @bommagandlapeter6538 2 ปีที่แล้ว +3

    Wonderful song song lo chala viluvyina msg vundhi devuniki mahima kalugunu gakka amen alage miru kuda e lage paduthu annika athma lu devuniki samarpinchukovalani asha paduthunanu chala chala bagundhi akka devudu mimalni bahuga vadabadali yesaya nammamulo korukuntuna amen

  • @madhuballanki3507
    @madhuballanki3507 2 ปีที่แล้ว +2

    Chala bagundi. Devudu inka mimmalni thana sevalo vadukonunugaka

  • @byulamaddikonda2817
    @byulamaddikonda2817 2 ปีที่แล้ว +1

    Auvunu akka samayan manatho uvndadhu chala baga padaru sister Naku baga nachendhi god bless you for family 💖💖💖💖💖💖💖

  • @marisiddayyah3256
    @marisiddayyah3256 2 ปีที่แล้ว +7

    Meaningful song sister,, really mesmerizing voice,,, God bless you all 🙏

  • @motivationalblogrameshpaul3005
    @motivationalblogrameshpaul3005 2 ปีที่แล้ว +3

    Super voice akka... Meeru enka chala chala padali...God bless you

  • @prasannakanumuri9142
    @prasannakanumuri9142 2 ปีที่แล้ว +10

    Excellent song praise the Lord🙏🙏🙏🙏🙏

  • @maheshveeradasu4703
    @maheshveeradasu4703 2 ปีที่แล้ว +4

    Song super 🙏🙏🙏 🙏🙏🙏
    Vandanalu sister 🙏🙏🙏🙏🙏🙏

  • @indiraravada2876
    @indiraravada2876 2 ปีที่แล้ว +8

    Waiting for this
    Wonderful song ⏰😊

  • @bindumadhavilatharamisetty3616
    @bindumadhavilatharamisetty3616 2 ปีที่แล้ว +6

    Ee song voka jeevitana marustundi Glory to God

  • @god.66tvkannada
    @god.66tvkannada 2 ปีที่แล้ว +10

    Super song sister God bless you

  • @shantiesantie7507
    @shantiesantie7507 2 ปีที่แล้ว +5

    వావ్ సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐

  • @nyesubabu429
    @nyesubabu429 2 ปีที่แล้ว +5

    Excellent lyrics good singing sister
    Praise the lord amen amen amen 🙏🙏🙏🙏

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 2 ปีที่แล้ว +29

    కాలం ఆగదు.. దేవుడిచ్చిన ఈ జీవిత సమయాన్ని దేవుని పనికి సమయమును ఏచ్చి0చాలి అని ఎంతో మేలుకువతో మనం ఉండాలని చాలా చక్కగా పడరు అక్క..thanks spirit's protection team

  • @pasthamnarahari7027
    @pasthamnarahari7027 2 ปีที่แล้ว +7

    చాలా భాగున్నై లిరిక్స్ 🙏🙏🎵🎶

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 2 ปีที่แล้ว +6

    Wonderful lyrics. Heart touching song. Devunike mahima.

  • @Ashok-on2cl
    @Ashok-on2cl 2 ปีที่แล้ว +5

    థాంక్స్ అన్న...

  • @sudheerijjina8286
    @sudheerijjina8286 2 ปีที่แล้ว +11

    Simply superb Glory to God 🙏💞

  • @amarkanth5537
    @amarkanth5537 2 ปีที่แล้ว +7

    What a powerful song. Awesome lyrics, with Word of God.
    Wonderful singing chellemma.
    What a music🎶!

  • @neethipudisandhyarani2479
    @neethipudisandhyarani2479 2 ปีที่แล้ว +6

    Very meaningful and wonderful song.. Sister.. And excellent singing... Praise the lord.. Sister and team... 🙏

  • @nageswarisandhyapogu3120
    @nageswarisandhyapogu3120 2 ปีที่แล้ว +11

    Very excellent song👌👌👌👌👌👌

  • @pillipraharsha8550
    @pillipraharsha8550 2 ปีที่แล้ว +5

    Chala bagundi song akka

  • @MichaelKalyanapuOfficial
    @MichaelKalyanapuOfficial 2 ปีที่แล้ว +6

    Nice singing 😊 God Bless you

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 ปีที่แล้ว +7

    ఆహా ఎంత చక్కగా పడరో ఈ పాట సిస్టర్

  • @DilshadVARAGANI
    @DilshadVARAGANI 16 วันที่ผ่านมา +1

    Song chalabaga padevu akka 🙏🙏🙏

  • @beulahm899
    @beulahm899 2 ปีที่แล้ว +2

    Ee patta new year kii padavacha

    • @beulahm899
      @beulahm899 2 ปีที่แล้ว +1

      Reply evandi

  • @devaramesh2359
    @devaramesh2359 2 ปีที่แล้ว +5

    Praise the Lord 👏👏👏sister
    Very nice song
    God bless you

  • @Praveen_Thamballa
    @Praveen_Thamballa 2 ปีที่แล้ว +4

    Excellent Composition anna 😍MUSIC 🎶 And Her Voice 😇All glory to the almighty.....hope you Do more songs to bring The heavenly Kingdom on Earth 🌎

  • @Manjunatha25824
    @Manjunatha25824 2 ปีที่แล้ว +4

    Akka baga paderu inspiration message

  • @chanduvelpula
    @chanduvelpula 3 หลายเดือนก่อน

    Today june 15th youth conference lo baga paderu akka e song meru super voice 🎉🎉

  • @venkymanda2377
    @venkymanda2377 2 ปีที่แล้ว +6

    Vandhanalu annaya 🙏🙏

  • @pallavidorababu5842
    @pallavidorababu5842 2 ปีที่แล้ว +2

    Chala Baga paduthunnaru 👌👌 devunike mahima kalugunugaka amen

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว +1

      Glory to God

    • @pallavidorababu5842
      @pallavidorababu5842 2 ปีที่แล้ว +1

      Enka elanti songs anekamainavi devudu Miku evvalani korukuntunnanu praise the Lord 🙏

  • @chapalableshi55
    @chapalableshi55 หลายเดือนก่อน

    Ilanti chakkani songski views raavu..😢
    Excellent song sister

  • @SJp...3569
    @SJp...3569 2 ปีที่แล้ว +5

    Praise the lord sister...🙏🏻🙏🏻 wonderful song..thank you 💐💐

    • @beulahm899
      @beulahm899 2 ปีที่แล้ว +3

      We can sing for new year

  • @jyothiraju9646
    @jyothiraju9646 ปีที่แล้ว

    Devudu mimmalni enka marenno songs padunatluga cheyunugaka sister

  • @PaulPaul-ed8fm
    @PaulPaul-ed8fm หลายเดือนก่อน

    Super song sister and singing 👏❤️👌 one chance evvagalarani korukuntunnanu sister 😊

  • @thechurchofchrist9004
    @thechurchofchrist9004 2 ปีที่แล้ว +2

    Vandanalu chellemma prathi vekthi ni niduralepe song God bless you