PALLE PALLENA SUVARTHA ( పల్లె పల్లెన సువార్త ) | New Telugu Christian Songs 2022/Spirits Protection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @SpiritsProtection
    @SpiritsProtection  2 ปีที่แล้ว +876

    పల్లవి:
    పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి
    పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2)
    ప్రజలందరూ ప్రభుని నమ్మాలి
    పరలోకమే ఉన్నదని తెలియాలి
    మరణించిన మనిషికి బ్రతుకు ఉందని
    మహనీయులకు తెలియాలి
    క్రీస్తు ద్వారానే స్వర్గముందని
    ప్రతి మనిషి తెలుసుకోవాలి ''పల్లెపల్లెన''
    చరణం 1 :
    పెందలకడ నీవు లేచి
    అందరితో నీవు కలిసి
    క్రీస్తు మరణం పునరుత్థానం
    ప్రకటించుచు పనులు చేస్తూ
    అందమైన లోకముందని
    ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
    నిత్యజీవం పొందుకోనుమని
    ప్రకటించుచు సాక్షర్థమై
    క్రీస్తేసులా ప్రభునీ ఘనపరచి
    జీవితంలోనా మాదిరి చూపి
    నిందారహితుడవై క్రియలు చేయుచు
    సత్యముగా బ్రతకాలి
    ఎదుటి వారికి మేలు చేయుచు
    కీడు చేయక బ్రతకాలి ''పల్లెపల్లెన''
    చరణం 2 :
    గొప్ప గొప్ప సభలు చేసి
    వేల మందిని కూర్చోబెట్టి
    తండ్రి ప్రేమను తెలియచేసి
    మనిషి ప్రేమ చిన్నదనియు
    మనసులోన ఉన్న మలినం
    వాక్యముతో పారద్రోలి
    మాయలోకం మనదికాదని
    మంచి అంటే వాక్యమేనని
    పేతురు, పౌలులా వాక్యము తెలిపి
    వాస్తవమైనా జీవితం ఉందని
    సందేహములో ఉన్నవారిని
    సత్యములో నడపాలి
    అగ్నిలో నుండి రక్షించే
    ఆదరణ నీవు చూపాలి ''పల్లెపల్లెన''
    🙏GLORY TO GOD🙏

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV 2 ปีที่แล้ว +47

      థాంక్స్ అన్న

    • @ravitejapaduchuri3163
      @ravitejapaduchuri3163 2 ปีที่แล้ว +65

      వేగంగా అందరు సర్వసత్యం తెలుసుకోవాలి
      ఆ సత్య దేవుని గుర్తించాలి 🙏🙏🤝🏻💐
      ఇది మనందరి బాధ్యత
      సైనికులు వలె వారి పని చేద్దాం
      క్రీస్తు సైన్యంగా మార్చేద్దాం ✊✊✊

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว +41

      Glory to God

    • @chennurichinna6975
      @chennurichinna6975 2 ปีที่แล้ว +56

      పాట పడుతూ చనిపోవడం నీ అదృష్టం సైమన్ విక్టర్ నీలాంటి అదృష్టం మాకు రాలేదని బాధగా ఉంది.
      చిన్నా సిద్దిపేట క్రీస్తు సంఘ సహవాసం

    • @basavaraj5672
      @basavaraj5672 2 ปีที่แล้ว +19

      Wonderful meenings. 🙏🙏🙏💯💯🌹🌹🎁💐

  • @jyojyothi589
    @jyojyothi589 10 หลายเดือนก่อน +122

    నీది మరణం కాదు సైమన్
    దేవుడు ఇష్టపడి పిలిచిన ఆహ్వానం నీ లాంటి పిలుపు మాకు రావాలని ఆశగా వుంది
    సువార్త అంటే ఏమిటో ఈ ఒక్కపాటలోనే తెలియజేశావు గ్రేట్ 🙏🙏🙏💐💐

  • @M.venkatalaxmi-zd1wl
    @M.venkatalaxmi-zd1wl 10 หลายเดือนก่อน +55

    తమ్ముడు నీవు చనిపోలేదు ఈ పాట ద్వారా నీవు మాలోబ్రతికే వున్నావు తమ్ముడు

  • @yesubabuayyanki9543
    @yesubabuayyanki9543 2 ปีที่แล้ว +162

    సువార్త అన్న పదానికి అర్ధం చెప్పే పాట ... దేవునికి మహిమ

  • @ramaraorama4887
    @ramaraorama4887 2 ปีที่แล้ว +68

    😭😭😭😭😭తమ్ముడు పరలోకంలో నిన్ను తప్పక కలిదుకోవాలని అ దేవుడు ని కోరి ప్రార్ధన చేస్తున్నాను 😭ఆమెన్

  • @sandysunny6073
    @sandysunny6073 ปีที่แล้ว +65

    నీ తండ్రి దగ్గరికి వెళ్లి వెళ్ళిపోయావా అన్న నీపాట వింటున్నప్పుడు నా హృదయములో ఎంతో బాధగా ఉంటుంది అన్నా వందనాలు అన్న నీ ఆశ దేవుడు పరిచర్య నేను బ్రతికున్నంత కాలం ఆపను అన్న

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 ปีที่แล้ว +54

    దేవుడిచ్చిన వరాలలో పాటలు పాడేది కూడా ఒక వరం సహోదానికి ఆ వరం ఇచ్చాడు దేవుడు

  • @akkiammu4330
    @akkiammu4330 ปีที่แล้ว +83

    ఎంత ధన్యత పొందావు నాన్న ఇంత చక్కని స్వరాన్ని వినడానికి నీ తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళాడు , గాడ్ బ్లేస్ యూ బంగారం

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 ปีที่แล้ว +178

    ప్రభువును ఘన పరుస్తూ.. చిన్న వయసులోనే ఆయన యొద్దకు వెళ్ళిన భాగ్యవంతుడు.. 😭🙏

  • @jondevid8890
    @jondevid8890 2 ปีที่แล้ว +128

    నాకంటూ చావూ వస్తే ప్రభుసేవలో మరణించాలని ఆశ... అంతకన్నా గొప్ప భాగ్యమా🥰

    • @brotherkarunakar
      @brotherkarunakar 10 หลายเดือนก่อน +2

      Same బ్రదర్

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 2 ปีที่แล้ว +72

    అన్న చివరి పాట పడుతూ చనిపోయారు
    పరదేశి వెళ్ళటానికి టికెట్ పొందుకున్నాడు
    చాలా సంతోషం అన్నయ్య

    • @ShankarBadnal
      @ShankarBadnal หลายเดือนก่อน

      😢😊❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SupremacyofChrist
    @SupremacyofChrist 2 ปีที่แล้ว +154

    Miss u symon.... 😭😭😭.... Miss u sooo much.....నిజముగా ఇది గొప్ప మరణం .. గొప్ప త్యాగం కూడా...నీలాంటి మరణము నాకు రావాలని కోరుకుంటున్న. 😔😔😔నీ గుణమే... మాకు ఆదర్శం.నీ బ్రతుకే దీనికి నిదర్శనం, సాక్ష్యం.

    • @pradeepsurname3732
      @pradeepsurname3732 ปีที่แล้ว +4

      Pataki thagga jivithanni jivincharu.miss u brother

    • @NarsayyaPitla
      @NarsayyaPitla 10 หลายเดือนก่อน +2

      Praise the Lord

    • @prabhukumar4324
      @prabhukumar4324 4 หลายเดือนก่อน +1

      Yala chanipoyaru

  • @bandiprasad1824
    @bandiprasad1824 2 ปีที่แล้ว +41

    దేవునికి మహిమ ఈ పాట ద్వారా సోమరిపోతులుగా సువార్త చేయకుండా ఉన్నవారికి, ఇది ఎంతో వారి హృదయాలలో గునపంలా గుచ్చబడుతుంది.

  • @srinivasmudhiraj8791
    @srinivasmudhiraj8791 2 ปีที่แล้ว +255

    నేను హిందువును కానీ పాట మరియు మ్యూజిక్ చాలా బాగుంది 👌👌👌

  • @jeevankumar9383
    @jeevankumar9383 6 หลายเดือนก่อน +22

    మరణించిన మనిషికి బ్రతుకు ఉందని
    మహనీయులకు తెలియాలి
    క్రీస్తు ద్వారానే స్వర్గముందని
    ప్రతి మనిషి తెలుసుకోవాలి
    Great Words when ever i listen to this song this above words (మహనీయులకు) remind me my work in this world😇🙌🙏

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 2 ปีที่แล้ว +32

    ఆ ప్లుట్ వాఇంచిన brother ki వందనములు సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్యా కే చెల్లును గాక amen plute music wonder

  • @modugumohan379
    @modugumohan379 5 หลายเดือนก่อน +21

    ఎవరన్నారు నువ్వు చనిపోయవని ఈ పాట అందరి హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటుంది 🙏🙏🙏🙏

    • @smithadarla2046
      @smithadarla2046 3 หลายเดือนก่อน

      Yes, this words r superb super super super super super ❤❤❤❤❤❤❤❤ thank God

  • @bhaskarpothuganti2690
    @bhaskarpothuganti2690 2 ปีที่แล้ว +71

    నీ స్వరం పరలోకంలో వినిపించాలని యేసు ప్రేమతో నిన్ను పిలిచాడు. మీరు మీ నిజమైన గమ్యాన్ని చేరుకున్నారని నేను నమ్ముతున్నాం నువ్వు మా మధ్య లేకపోయినా నీ పాట మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తమ్ముడు

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 2 ปีที่แล้ว +140

    చాలా మంచి స్వరం తమ్ముడు నీ అకాల మరణానికి చాలా చింతిస్తున్నాము
    Rest in peace tammudu

    • @bibleessence4298
      @bibleessence4298 2 ปีที่แล้ว

      చితించడం కాదు సంతోషించాలి

    • @Drsparjan
      @Drsparjan 2 ปีที่แล้ว

      How he expired

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 2 ปีที่แล้ว

      @@Drsparjan sudden heart fail while singing.very sad..but he is with god

    • @biblemissionkunduru5724
      @biblemissionkunduru5724 2 ปีที่แล้ว

      ఈ జ్యోతి పరలోకంలో వెలుగుతుంది . బాబు మంచి సువార్తను ప్రకటించారు

    • @ramadevivemula5963
      @ramadevivemula5963 ปีที่แล้ว +1

      Miss you brother

  • @dpvijaykumar2834
    @dpvijaykumar2834 2 ปีที่แล้ว +29

    యేసు నామమున వందనాలు బ్రదర్ ఆ దేవాది దేవుడైన ఏసుక్రీస్తు మీకు మీ కుటుంబానికి ఆదరణ కలగజేయును గాక బ్రదర్ చక్కగా పాట పాడి ఆ పాట ద్వారా ఒక గొప్ప సువార్తను ప్రకటించాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @SandeepkumarSp-z6o
    @SandeepkumarSp-z6o 2 ปีที่แล้ว +84

    Miss you తమ్ముడు.
    శరీరసంబందంగా నువ్ మా మధ్య లే కానీ ఆత్మ సంబందంగా మీరు పరలోకం లో దేవుని వద్ద ఉన్నారు.
    ఒక రోజు మిమ్మల్ని చూస్తా అని నిరీక్షణ దేవుడు క్రీస్తుయేసునందు నాకు ఇచ్చాడు. Rest in peace😭😭😭

  • @KiranKumar-lh6ch
    @KiranKumar-lh6ch 2 ปีที่แล้ว +34

    ఈ పాట పడిన వ్యక్తి చనిపోయాడు ఇదే అతని చివరి పాట చాల బాధగా ఉంది అయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్న

  • @Dayasudheer
    @Dayasudheer 2 ปีที่แล้ว +28

    నీ స్వరం పరలోకం లో నిత్యం వినిపించాలని యేసయ్య ప్రేమతో నిన్ను పిలుచుకున్నాడు సైమన్ . నువ్వు నిజమైన గమ్యానికి చేరుకున్నావని నమ్ముతున్నాను. నువ్వు మాతో లేకపోయినా నీ పాట ఎప్పటికి మా మనసులో నిలిచిపోతుంది. దేవుని పని కొరకు పరుగులెత్తే తమ్ముణ్ణి కోల్పోవడం చాలా కష్టం గా ఉంది.

  • @prabhudasb4303
    @prabhudasb4303 2 ปีที่แล้ว +42

    నీవు దేవుని దగ్గర చేసే పని ఇంకా ఉన్నది తమ్ముడు అందుకే దేవుడు మళ్ళీ నిన్ను తీసుకెళ్ళినడు 👑👑👑👑

  • @jessisatya4915
    @jessisatya4915 2 ปีที่แล้ว +174

    ఈ తమ్ముడు చనిపోయిరా 😭😭😭😭😭😭😭😭😭 . చాలా బాధ వేస్తుంది.. ఈ సాంగ్ చాలా బాగా పాడినారు తమ్ముడు.. దేవుడు ఇచ్చిన ఈ గొంతు ముగబోయింది.. నాకు కన్నీళ్ళు ఆగడం లేదు😭😭😭😭😭..

    • @GAKSharonChurch
      @GAKSharonChurch 2 ปีที่แล้ว +3

      అర్థవంతమైన పాట, మధురమైన కంఠం, శ్రావ్యమైన సంగీతం.... 👏
      సింప్లీ సూపర్బ్. 👌
      *GOD BLESS YOU ALL.*

    • @mightyministriesofficial6574
      @mightyministriesofficial6574 2 ปีที่แล้ว +1

      😢😢

    • @DileepKumar-rn7ho
      @DileepKumar-rn7ho 2 ปีที่แล้ว +5

      Avnu akka naku kuda chala badaga vundi we will meet at heaven surely

    • @sandeeppaul9595
      @sandeeppaul9595 2 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😂😂😂😂😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔😣💔💔💔💔🙅🙅

    • @bhukkayasakkila2025
      @bhukkayasakkila2025 ปีที่แล้ว

      🥺🥺🥺🥺🥺😢😢🥵🥵😭😭❤️❤️❤️🤍

  • @simhachalambarthupuram
    @simhachalambarthupuram 2 ปีที่แล้ว +30

    సువార్త చేయకుండా సంఘం ఉంది జానాలు వస్తున్నారు ఇది సువార్త అనుకొని ఉన్నవాళ్ళు అందరకీ ఈ సాంగ్

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว

      Andariki share cheyyandi brother 🙏🏻🙏🏻🙏🏻

    • @lalithalally4642
      @lalithalally4642 2 หลายเดือนก่อน

      Yes, eerojullo andaru ilane vunnaru . pastor and believers kuda Church lo work cheyatame paricharya ani ,devunni Pani ani anukuntunnaru

  • @pasthamvenkat7986
    @pasthamvenkat7986 2 ปีที่แล้ว +23

    ఈపాట పాడిన సైమాన్ 13.09.2022.ప్రభునందు నిద్రించడం జరిగింది 😭😭😭😭😭

    • @shaikvazidha4085
      @shaikvazidha4085 20 วันที่ผ่านมา

      Gundello edo theliyani pain praise the lord all

  • @kormanipandarikpandari4745
    @kormanipandarikpandari4745 2 ปีที่แล้ว +23

    ***దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక***ఆమెన్...

  • @madepogubabu4568
    @madepogubabu4568 ปีที่แล้ว +27

    So beautiful , ఎంత విన్నా వినాలి అనిపించే పాట

  • @illa.lakshmi3779
    @illa.lakshmi3779 2 ปีที่แล้ว +35

    పరలోకములో దేవుడు సన్నిధిలో నీవున్నావని నేను నమ్ముతున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు 👏👏👏👌👌👌👌💞💞💞💞💐💐💐💐🙌🙌🙌✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spurgeonmessages1159
    @spurgeonmessages1159 2 ปีที่แล้ว +10

    Iam sorry anna.. బాబు లేరని విన్నాను... దేవుని రాజ్యం చేరాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

    • @saradhipardhu716
      @saradhipardhu716 11 หลายเดือนก่อน

      Don't Feel.he Is In Paradise

  • @ravinavi2131
    @ravinavi2131 2 ปีที่แล้ว +28

    అన్నయ్య చాలా బాగా పాడారు కానీ దేవునితో పరలోకంలో ఉన్నారు మిస్ యూ అన్నయ్య

  • @prathapdoddam
    @prathapdoddam ปีที่แล้ว +17

    యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది ఈ భూమి ఉన్నంతవరకు నీ పాటల ద్వారా సువార్త అందించబడుతూనే ఉంటుంది అనేకులు ప్రోత్సహించబడుతూనే ఉంటారు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము దేవునికి మహిమ కలుగును గాక,ఆమెన్.నేను కూడా ఏసన్న గారి పాటల ద్వారా రక్షించబడ్డాను మీ పాటల ద్వారా కూడా నేను చాలా ప్రోత్సహించబడ్డాను ఎన్ని సంవత్సరాలు సేవ చేసామన్నది కాదు దేవుడు వాడుకుంటే ఒక్కరోజు సేవనే అది అనేకులు కూడా ఈ భూమి ఉన్నంతవరకు కూడా నీ పరిచర్య ఉంటుంది ఈ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగును గాడ్ బ్లెస్స్ యు ఆర్ ఫ్యామిలీ థాంక్యూ జీసస్ ఆమెన్ ప్రైస్ ది గాడ్ ఆమెన్

  • @Hasan-ht1sg
    @Hasan-ht1sg 7 หลายเดือนก่อน +13

    దేవుని నాణానికి వందనాలు చిన్న నీవు ఈ లోకంలో లేక పోయినా నీ పాటలతో మా అందరి మనసుల్లో చిరస్థాయిగా బ్రతికే ఉన్నావు నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవునిని కోరుకుంటున్నాను 😭😭😭 ఆమేన్ 🙏🙏🙏

  • @editzonevja7534
    @editzonevja7534 2 ปีที่แล้ว +50

    తమ్ముడు ఈ రోజు నువ్వు మతోలేవన్న విషయం ఎలా నమ్మాలి ... ఎంత బాగా పాడినావ్ ... బహుశా ఇదే దేవుడికి నచ్చి దేవదూతల టీం లోకి తీసుకున్నాడు అనుకుంట నిన్ను దేవునితో నువ్వు పరలోకంలో ఉండి ఇలానే గానం చేస్తూ ఉంటావని నమ్ముతున్నాను

  • @venkateshwararao1387
    @venkateshwararao1387 ปีที่แล้ว +8

    కొద్ది రోజులైన దేవుని సేవ చేయాలని కోరిక

  • @wordofgodrekha27
    @wordofgodrekha27 2 ปีที่แล้ว +59

    మరణించిన మనిషి బ్రతుకు ఉందని
    మహనీయులకు తెలియాలి
    క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని
    ప్రతి మనిషి తెలుసుకోవాలి
    Great words brother devudu ni dwara matho matladadu anipistundi 🥲😥🙏

  • @malleshponnala2472
    @malleshponnala2472 2 ปีที่แล้ว +24

    చాలా చక్కని పాట, దేవుని మహిమరుస్తూ తమ్ముడు దేవుని యొద్దకు చేరాడు. ఎంత గొప్ప భాగ్యం.

  • @udaykumarreddymunipally4380
    @udaykumarreddymunipally4380 2 ปีที่แล้ว +19

    ఈ పాట వింటున్న ప్రతిసారీ సైమన్ పరదేశి నుండి చెప్తూనట్టు ఉంటుంది అన్నయ్య🙏🙏 miss you సైమన్

  • @thimmarajup6609
    @thimmarajup6609 ปีที่แล้ว +6

    ఈ తమ్ముడు చనిపోయినా ఈ పాట పడి అతని ఆత్మకు శాంతి కలగాలి దేవుని మహిమ పరిచాలి

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 2 ปีที่แล้ว +15

    తమిళంలో అబ్జిత్ కోల్లం గారు పాడిన ఈ పాట చాలా ఫేమస్ అయ్యింది... అటువంటి ఈ పాటను చక్కని రచన శైలితో తెలుగులో సువార్తపాటగా తీర్చిదిద్దిన సహోదరులకు నా వందనాలు... ఈ పాట కూడా అంతలా ప్రజలందికీ చేరువ అవ్వాలని కోరుకుంటున్నాను...

  • @arepogucharan9103
    @arepogucharan9103 5 หลายเดือนก่อน +5

    వందనాలు సార్ మీ కుమారుడు రాసినటువంటి పాట అనేక హృదయాల్లోకి వెళ్లి అనేక నశించిపోయే ఆత్మలో రక్షింపబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ పాట బ్రతుకు హృదయం లోకి వెళ్లి ప్రతి మనిషి మార్చాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గద్వాల్ జిల్లా యెహోషువ

  • @ashamani7216
    @ashamani7216 10 หลายเดือนก่อน +8

    దేవుడి పని చేస్తూ తుది శ్వాస విడిచారు బ్రదర్ మీలాంటి యవనస్తులు దేవుడు ఇంకను వాడుకోవాలి❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢

  • @jyojyothi589
    @jyojyothi589 10 หลายเดือนก่อน +8

    నీలాంటి మరణం చాలా గొప్పది ఇలాంటి మరణం మాకు రావాలని ఆశగా వుంది సైమన్
    Nuv దేవుని దగ్గర సంతోషంగా వునావు .దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడాడో సైమన్ .సువార్త అంటే ఏమిటో ఈ ఒక్క పాటలో తెలియజేశావు great voice 🙏🙏🙏🙏💐💐💐

  • @neelaiahnaikkatrothu3733
    @neelaiahnaikkatrothu3733 2 ปีที่แล้ว +23

    ఈ అన్న ఈ పాట చాలా బాగా పాడుతున్నాడు నాకు నచ్చింది దేవుడు ఈ అన్న దీవించును గాక

  • @shyammsc1
    @shyammsc1 2 ปีที่แล้ว +33

    నీవు మరణించినా నీ‌ పాట యేసుక్రీస్తు రెండవ రాకడ వరకూ ఉంటుంది నాన్న.....
    I think you are with GOD peacefully
    అసలు నాకు ఈ చానెల్ తెలయదు నీ పాట వలన వచ్చాను విన్నాను subscribe చేసాను... Thanks babu

  • @praveenkatam7775
    @praveenkatam7775 2 ปีที่แล้ว +9

    సువార్త ప్రకటించుడి అని ఈ పాట పాడుతూ మీరు మాత్రం ప్రభువు దగ్గరకు వెళ్లారు.

  • @thedailydosesk
    @thedailydosesk 2 ปีที่แล้ว +24

    అద్బుతంగా పాడిన వ్యక్తి మన మద్య లేడు అంటే నమ్మలేకపోతున్నాము .. మిస్ యూ తమ్ముడు😭😭😭
    బ్రదర్ పస్తం సైమన్ విక్టర్ (20)
    13-09-22 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో
    దేవుని పరిచర్యలో పాట పాడుతూ
    గుండెపోటుతో ప్రభువునందు నిద్రించినాడు.

  • @kswathi8296
    @kswathi8296 ปีที่แล้ว +7

    Pataki pranam posi nithyathvmlo chotu sampadhinchina sagivudivi thamudu ..devadhi devuduki mahima,ganath chendunu gaka....

  • @madhumahi8118
    @madhumahi8118 2 ปีที่แล้ว +22

    మంచి పాట. అద్భుతమైన సాహిత్యం.
    పాటలోని ప్రభువు మాటలను ఆస్వాదించండి. మరియు దేవుని సువార్తను మరింత ఎక్కువగా ప్రకటించడానికి ముందుకు వెళ్లండి. మేము నిన్ను కోల్పోతున్నాము సోదరా.కానీ మీరు ప్రభువులో చేర్చబడ్డారు 🙌 దేవునికి మహిమ 🙌 నీవు ఇచ్చిన సందేశం పాటిస్తూ.. ప్రభువు మార్గాన్ని అందరికీ క్రియలతో చూపిస్తాను.

  • @LORDSGRACETRACKS
    @LORDSGRACETRACKS 2 ปีที่แล้ว +29

    దేవుణ్ణి స్తుతిస్తూ దేవునిలో నిద్రించిన సైమన్ అన్న గారికి 🙏🙏🙏🙏

  • @P.bulliraju
    @P.bulliraju ปีที่แล้ว +26

    పాట చాలా బాగుంది తమ్ముడు,,లోతైన పరమార్ధం దీనిలో దాగివుంది..వందనాలు...

  • @suneelaalfred9906
    @suneelaalfred9906 2 ปีที่แล้ว +11

    ఇంత మంచి సాంగ్ పాడి మమ్మల్ని ఉత్తేజ పరచిన సైమన్ బాబు ఇకలేరని తెలిసి ఎంతో బాధగా వుంది. మీ పేరెంట్స్ కు దేవుడు ఆదరణ దయచేయును గాక, ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥😥

  • @Nagaraju-if5zk
    @Nagaraju-if5zk 2 ปีที่แล้ว +23

    చాలా చక్కగా వివరించావు తమ్ముడు దేవుడు మీ ఆత్మ పరలోకానికి తీసుకువెళతారని భావిస్తున్నాను 🙏

  • @kuwait4315
    @kuwait4315 2 ปีที่แล้ว +27

    తమ్ముడు చాలా చక్కగా ఈ లోకానికి కావలసిన వాక్యం పాట రూపంలో మాకందరికి అర్దమయ్యే విదంగా సువార్త ను వినిపించావు దేవుడు నిన్ను ఆయన సువార్త ఫ్రతి ఒక్క రికి అందించే పనిలో బహు భలంగా వాడుకొనునుగాక ఆమేన్..ఆమేన్... ఆమేన్

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว +1

      Devunike Mahima Kalugunu Gaka 🙏🏻 Amen

    • @GodsHeavenorhell
      @GodsHeavenorhell 4 หลายเดือนก่อน

      అన్నయ్య ఆ అబ్బాయి ఆ పాట పాడుతూ చనిపోయాడు బ్రదర్ సామ్సన్ మీటింగ్లో ఈ పాట పాడు చనిపోయాడు స్టేజ్ పైన చనిపోయాడు 😢😢😢😢😢😢😢

    • @GodsHeavenorhell
      @GodsHeavenorhell 4 หลายเดือนก่อน

      ఆ అబ్బాయి పేరు సైమాన్

  • @iamindian8276
    @iamindian8276 2 ปีที่แล้ว +34

    మధురాతి మధురమైన నీ రక్షణ సువార్తను నీ ప్రజలు గ్రహించునట్లుగా క్రుపచూపుము...

  • @tambelivinodkumar1007
    @tambelivinodkumar1007 2 ปีที่แล้ว +14

    నువ్వు దేవుని రాజ్యంలో సుఖ సంతోషాలు తో ఉండును గాక. ఆమెను

  • @voiceofgodhyd.3603
    @voiceofgodhyd.3603 2 ปีที่แล้ว +21

    మనసుకు నచ్చిన పాట, బ్రదర్ ఆత్మ ప్రభువు సన్నిధిలో విశ్రాంతి నొందాలి.

  • @ErimiyaKoyalamudi
    @ErimiyaKoyalamudi ปีที่แล้ว +12

    చాలా చక్కగా పాడావు బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును

  • @chennurichinna6975
    @chennurichinna6975 2 ปีที่แล้ว +9

    ఓకే పాట పాడి
    అదే పాట మల్లీ పాడి
    దేవునికి నీ మరణం
    మా అందరి హృదయలను మార్చింది
    దేవుని పని చేస్తూ మరణించడం
    నీ అదృష్టం సైమన్ విక్టర్
    I miss you సైమన్ 😂
    చిన్నా సిద్దిపేట

  • @kamalakumari5675
    @kamalakumari5675 2 ปีที่แล้ว +25

    ఎదో ఒక రోజు పరలోకం లో నిన్ను సూస్తా ము తమ్ముడు 😭

  • @praveenkatam7775
    @praveenkatam7775 2 ปีที่แล้ว +24

    సువార్త ప్రకటించుడి అని ఇదే పాట పాడుతూ సువార్త భారం గూర్చి మాకు తెలియచేసి మీరు మాత్రం ప్రభువు దగ్గరకు వెళ్లి మాకు ఈ పాటను మిగిల్చారు .Miss You Brother😢😢

  • @mallikharjunanannepogu4845
    @mallikharjunanannepogu4845 2 ปีที่แล้ว +13

    ఐ మిస్ యు తమ్ముడు ఇ పాట వింటూటే నాకు ఏడుపు వస్తుంది రియల్లీ మిస్ యు తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ తండ్రి 🙏🙏🙏

  • @deepatiyesumani
    @deepatiyesumani 10 หลายเดือนก่อน +4

    అవును తమ్ముడు నేను పరలోకంలో నిన్ను కలుసుకోవాలని ఆశ

  • @KDeevena-to1xb
    @KDeevena-to1xb 11 หลายเดือนก่อน +10

    చాలా అర్ధవంతన 🙏తమ్ముడు సాంగ్ వెరి నైస్.❤

  • @rajujannu9688
    @rajujannu9688 2 ปีที่แล้ว +20

    దేవునికి మహిమ.... 🙏🙏

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 2 ปีที่แล้ว +20

    WE MISS U ANNAYA😭😭😭😭🥺🥺RIP ANNAYA😭😭

  • @pasthamnarahari7027
    @pasthamnarahari7027 2 ปีที่แล้ว +61

    సువార్త ప్రకటనపై ఆసక్తిని పెంచే పాట చాలా బాగుంది గాడ్ బ్లేస్ యూ..

  • @yakobmch586
    @yakobmch586 2 ปีที่แล้ว +10

    తమ్ముడు పాటలో వాక్యం చెప్పారు పనిచేసిన వారికే పరలోకమని చాలా మంచిగా వివరించారు దేవుడు నిన్ను దీవించును గాక

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว

      Devunike Mahima Kalugunu Gaka 🙏🏻🙏🏻🙏🏻

  • @jeevanajyothiofficial1662
    @jeevanajyothiofficial1662 2 ปีที่แล้ว +56

    అర్థవంతమైన పాట 👌తమ్ముడు దేవుని మహిమ పరుస్తు మరణించడం గొప్ప భాగ్యం ధన్యత 🙏🙏

  • @devamani541
    @devamani541 2 ปีที่แล้ว +23

    Praise the Lord నీ వయస్సు లొనే నా కూతురు కూడా ప్రభు సన్నిధికి చేరింది.మిమ్ములను దేవుడు పాటలు పాడటానికి పిలుచుకున్నడిని నమ్ముతున్నాను.రోజు నీ పాట వింటున్న తప్పనిసరిగా.😢😢

  • @ravitejapaduchuri3163
    @ravitejapaduchuri3163 2 ปีที่แล้ว +15

    వేగంగా అందరు సర్వసత్యం తెలుసుకోవాలి
    ఆ సత్య దేవుని గుర్తించాలి 🙏🙏🤝🏻💐
    ఇది మనందరి బాధ్యత
    సైనికులు వలె వారి పని చేద్దాం
    క్రీస్తు సైన్యంగా మార్చేద్దాం ✊✊✊

  • @psukumar5442
    @psukumar5442 2 ปีที่แล้ว +14

    Wonderful song దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @adiprakash.7901
    @adiprakash.7901 2 ปีที่แล้ว +13

    ఈ పాట పాడిన అబ్బాయేనా నిన్న చనిపోయింది
    పస్తం సైమన్ విక్టర్ అంటే ఈ అబ్బాయి నా బ్రదర్

  • @BalarajuNimmala-m2b
    @BalarajuNimmala-m2b 3 หลายเดือนก่อน +2

    Andaru devuniki suvartha jararagali ilomy Jesus na de de sem amen

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima 2 ปีที่แล้ว +13

    RIP brother.... మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం ....

    • @LaxmiLaxmi-tg6vs
      @LaxmiLaxmi-tg6vs ปีที่แล้ว

      😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

    • @LaxmiLaxmi-tg6vs
      @LaxmiLaxmi-tg6vs ปีที่แล้ว

      ⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪😜⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪😜😜😜⛪⛪⛪⛪

  • @seemiyo.savara2708
    @seemiyo.savara2708 2 ปีที่แล้ว +18

    సువార్త పాటలు చాలా విలువైన మాటలు పాడినందుకు చాలా థాంక్యూ మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు రానున్న రోజులు మంచి స్వరము దేవుడిస్తాడు ఇంకా ఇంకా సూపర్గా పాడారు

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻prayer cheyyandi brother

  • @Tummalayesratnam9868
    @Tummalayesratnam9868 หลายเดือนก่อน +4

    నీ కుమారులు లేరని అనుకోకండి లోకంలో ఈ పాట ద్వారా ఆదరించ బడుతున్న కుమారులు కుమార్తెలు ఎంతోమంది ఉన్నారు ధైర్యంగా సేవ చేయండి చాలు

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 2 ปีที่แล้ว +24

    వందనాలు బ్రదర్ 🙏❤
    ఎంతో అద్భుతమైన రక్షణ సువార్త గీతం 📖🎤
    పాట చాలా బాగుంది బ్రదర్
    ఎంతో లోతైన భావం, సువార్త భారంతో కూడిన పదాలు ,చక్కని స్వర కల్పన, దానికి తోడు అద్భుతమైన సంగీతం 📖🎤🎶
    నిజంగా చాలా చాలా బాగుంది 👍💯
    ఇంత మంచి పాటను మాకు అందించిన team అందరికీ నా వందనాలు 🙏🙏🙏

    • @SpiritsProtection
      @SpiritsProtection  2 ปีที่แล้ว

      Please prayer cheyyandi brother 🙏🏻🙏🏻🙏🏻 Devunike Mahima Kalugunu Gaka

  • @kallakondababu4406
    @kallakondababu4406 ปีที่แล้ว +7

    వందనాలు 🙏 తమ్ముడు దేవుడు దీవించును గాక ఆమెన్ 🌹🌹🌹

  • @Samuel_Shyam
    @Samuel_Shyam 2 หลายเดือนก่อน +2

    ❤❤🙌🏻🙌🏻🙏🏻🙏🏻 Anna 🙏🏻🙌🏻🙏🏻🙌🏻🙏🏻

  • @VijayKumar-c9u3o
    @VijayKumar-c9u3o 13 วันที่ผ่านมา

    చక్కటి పాట రాసి పాడిన బాబును దేవుడు రాజ్యంలో చేర్చుకుంటారని ప్రార్థిస్తున్నాం

  • @ShyamSundar-ho3ft
    @ShyamSundar-ho3ft 2 ปีที่แล้ว +4

    అందరికి ప్రభువు నామమున వందనాలు ప్రియులందరూ గమనించండి తమ్ముడు చాలా చక్కగా పాట పాడుచు చనిపోయాడు అన్న విషయం చాలా బాధగా ఉంది అయినప్పటికీ మనం సంతోషించాల్సిన విషయం ఏమనగా ప్రభువు సేవలో మరణించుట అందరికీ దక్కదు కొందరికే దక్కుతుంది అందులో తమ్ముడు అదృష్టవంతుడు ఆయన మన యాత్రికులు పరదేశి లతో సంతోషంగా ఉంటున్నారు గనక మనము కూడా తమ్ముళ్ల లా బాగా బతకాలి

  • @sumansuman6996
    @sumansuman6996 2 ปีที่แล้ว +5

    Etuvanti sevakulu Devini raajyanni swathanthrinchu konduru 🙏🙏🙏

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 2 ปีที่แล้ว +10

    Uncountable times chusthunna e song but miss you thammudu 🙏

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว +1

    చివరి శ్వాస వరకు దేవుని పనిలోనే ఉండి దేవుని గూర్చి తెలియజెప్పే పాట రూపంగా పాడి ఆ పాటతో మరణం తర్వాత ఉండే జివితం విలువతేలుసుకొమని ,తన మరణం కోసం కూడా దిగులు చెందదు అని చెప్పినట్లు ఉంది తమ్ముడు ప్రభు సన్నిధిలో ఉంటారు తమ్ముడు తన పరుగు తుద ముట్టించారు,చివరాగ మరణం తర్వాత జివితం గూర్చి చివరి పాట పాడటం 😭🙏

  • @bandarisoloman7959
    @bandarisoloman7959 ปีที่แล้ว +9

    Supper song👌👌👌👌👌

  • @challavijay9939
    @challavijay9939 12 วันที่ผ่านมา

    అన్నయ్య మమ్మల్ని ధన్యుల్ని చేసావ్
    మీ పాట మా జీవితం, నీవు తండ్రి దగ్గరికి వెళ్ళావ్, ఈ కుర్రోడు మీ లోటు తీర్చాడు 🙏🏽🙏🏽🙏🏽

  • @ps.m.abraham5498
    @ps.m.abraham5498 2 ปีที่แล้ว +16

    This song is burning my heart, I am seeing ,how much you Love Jesus

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 14 วันที่ผ่านมา +1

    చాలా చాలా బాగుంది సాంగ్ bro

  • @sujathageddam8990
    @sujathageddam8990 2 ปีที่แล้ว +9

    Thank you Jesus for Bro. Victor Simon. He finished his work on this earth by preaching the Gospel through this song... This song will remain in our hearts and will keep remind us to preach the gospel. . Praise God!!! All glory to Jesus. Thank you Simon.. we miss you here... But we will meet you in Heaven. May God console his family. Praise the Lord

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 หลายเดือนก่อน +1

    దేవుడికి మహిమ కలుగును గాక ఆమె న్🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GOD312
    @GOD312 2 ปีที่แล้ว +17

    వందనాలు 🙏🙏అన్నయ్య wondarfull song అన్నయ్య god bless you అన్నయ్య 🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🌹🌹🌹🌹

  • @NageshNageshwararao
    @NageshNageshwararao 8 หลายเดือนก่อน +1

    Babu nivu devunitho unnav miss you nanna😢

  • @rajkumarbora6439
    @rajkumarbora6439 2 ปีที่แล้ว +8

    Aa devuni daggara Santhosam GA undu annayya... 🥺R I P

  • @obedurajurayi4
    @obedurajurayi4 2 ปีที่แล้ว +14

    Very good singing and music, lyrics

  • @vishnuvanarashi2510
    @vishnuvanarashi2510 2 ปีที่แล้ว +6

    Devuniki kosam chesey krushi vruda kaadu ,adhi meeku ఆత్మ ఆహార౦ ను దయచేయును🙏🙏

  • @narayanarao8709
    @narayanarao8709 2 ปีที่แล้ว +7

    Praise the lord 🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

  • @Abhis-i9l
    @Abhis-i9l 3 หลายเดือนก่อน +1

    నాకూ, పరిచర్య చేయాలని ఉంది ఈ పాట విన్నాక,,దేవుని పులుపు కై వేచి చూస్తాను

  • @sharonjoel6103
    @sharonjoel6103 2 ปีที่แล้ว +8

    Miss you Brother🙏
    My mother is telling me to watch this song when I heard this song my heart felt emotionally and heart full and touched this song may the God bless your family❤️🥰