ఈ పాటను పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి... ఈ పాటలో మిమల్ని Inspire చేసిన లైన్ ఏంటో Comment చేయండి... SONG LYRICS : పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2) దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2) చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2) పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని|| చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని|| చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2) నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని|| OUR FIRST SONG : GUNDELLO GAYAM LINK : th-cam.com/video/D4IvW1ZlHT8/w-d-xo.html
Thank God For This Wonderful lines 🙏🏻🙏🏻❤ ఎప్పటి నుండో నా మనసులో మెదులుతున్న బాధ,వేదన మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది బ్రదర్ సన్నీ గారు, దేవుడుచే దేవించబడిన మీ ముగ్గురి (Br Sunny, Br Enosh Kumar, Br Ashirwad) కలయికలో ఈ పాట రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రావాలి ప్రతి ఒక్కరిలో మారుమనస్సు పొంది దేవుని రాజ్యం కట్టడానికి తమవంతు ప్రయత్నాలు చేయాలి అని మనస్పూర్తిగా మన యేసయ్య నామము లో ప్రార్ధించి వేడుకుంటున్న ఆమేన్ 🙇🏻♂️😍🙏🏻✨
I'm so excited and waiting to listen this song last few weeks.A wonderful,Revival and Heart touching Song ❤ నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా దున్నని భీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో నశించు దానిని వెదికి రక్షించే భారమును ఇవ్వయ్యా.
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు...😭😭😭.... మీకు ఎంత కృతజ్ఞత చెప్పిన తక్కువే.... ఈ పాట దేవుని చిత్తం వలన వచ్చిందని నమ్ముతున్నాను.... మనసు నిండుగా మీకు కృతజ్ఞతలు బ్రదర్స్.... నా జీవితంలో జరిగిన విషయాన్ని ఈ వీడియోలో నేను చూశాను.....
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య....🙇 ఎవరిని తక్కువ చేయని మనసే నింపయ్య🙇 కష్టం లేక సుఖముగా వచ్చే ఫలమే వద్ధయ్య 🙇 కన్నీటితో విత్తి ఆనందముతో కోసే ఫలమే ఇవ్వయ్య.🙇🙇😭😭
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు - పాపం ఫలితం మరణమే - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు

ఈ పాట అంతట్లో ఒక లైను బాగుంది మరో లైను బాగోలేదు అనేది లేకుండా చాలా అద్భుతంగా.................... వివరించడానికి మాటలు చాలనంతగా రాశారు పాస్టర్ గారు. చాలా అర్థవంతంగా ఉంది Beautiful.👌👌👌👌
Heart touching song అన్న Meaning ful song. ప్రతీ చరణo లో ఎంతో పరమార్ధ o దాగి ఉంది. ఇoతటి విలువైన పదాలను మీద్వారా దేవుడు వ్రాయిoచాడు. దేవునికే మహిమ కలుగును గాక..
Chala ardavanthamaina paata anna🙏 gatha 5 years lo Naa manasulo unna bhaavam paatalo kanipisthundi .. Seva pilupu kaligi Peru prakyathalaku akkuva congregation unde church lo ki vellalani chusthunnaru e rojullo ... chala Mandi maaru moola gramallo suvatha Leni andhani pranthallo velladaniki istapadatam ledu comforts chusukuntunnaru.... Anyway pilupu nu batti parchirya chesthe baaguntadhi ... Manchi ardam undi... 😢 God bless you more anna eppudu unna yavvana sevakulu e paata dwara maarpu raavalani ashisthunna!
దున్నని బీడు భూములలో ఎవ్వరు పోనీ స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో.... నడిపించు నాదేవా జరిగించు నీ సేవా...👌👌👌👌🙏🙏 ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుదు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్.🙏
అన్న నా దర్శనం కూడా దున్నని బీడు భూములు వైపు వెళ్లాలని అలా వచ్చి రెండు సంవత్సరాలుగా ఆ బీడు భూముల్లో పరిచర్య చేస్తున్నాను పాటలో ప్రతి మాట కూడా నాకు చాలా తాకాయి నా హృదయానికి ఆత్మ దేవుని వశములో మీరు ఈ పాట రాసినట్లు ఉన్నారు దేవుడు మరింతగా మిమ్మల్ని పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్
పుట్ట గొడుగులు మాదిరిగా ఉన్న చోటనే పది సంఘాలు కాదు నేటి క్రైస్తవ్యం కు కావలిసింది.... దున్నని బీడు భూములు చాలా వున్నాయి...ఎవరు వెళ్లని స్థలాలు మిగిలి ఉన్నాయి... ఏ పెద్ద పస్టర్స్ అయినా సరే...మీ బ్రంచేస్ను.. అక్కడ స్టార్ట్ చేయండి.. కొత్త పిలుపుగలిగి వచ్చినవారి కోసం ఎన్నో ఖలి భూములు ఎదురు చూస్తున్నాయి... దయచేసి ప్రక్క ప్రక్కనే సంఘాలు పెట్టి మన దేవుని నామాన్ని అవమాన పరచవద్దు అయ్యా కనీసం ఈ పాట వలన అయిన తెలుసుకోండి 😢😢😢😢
ఈనాడు జరుగుతున్న సంఘలలో సందర్భాలను అనుభవ రూపంతో విష్యాన్ని ఒక పాట ద్వారా చూపించాలి అనే మి ఈ చిన్న ప్రయత్ననికి ధన్యవధాలు అన్నయ్య మి పరిచర్యను దేవుడు ఇంకా గొప్ప గా వాడుకోవాలి అని నా అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటున్న ❤🙏🙏
చాల మంది క్రైస్తవులకు కనువిప్పుగా ఉంది అన్నా ఈ పాట, చాల మంది సేవకులు ప్రస్తుతం ఈ సమాజంలో ఇలాంటి కార్యాలే చేస్తున్నారు, ఇలానే ఉన్నాయి, కావున ఎవరైతే తమ సంఘాలను వేరే సేవకులు తీసుకున్నారు అని బాధపడుతున్నారో,వారి సంఘలకోసం ఎంత బాధ పడ్తున్నారో, వారికి చాలా ఆదరణకరంగా ఈ పాట ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్నీ దివించును గాక ఆమేన్.
అనేకులు అడవి ప్రాంతాల్లో సేవ చేయడం సమర్పణ అనుకుంటున్నారు, కానీ వాస్తవముగా అది గొప్ప భాగ్యం ఎందుకంటే 1. కానుకల కోసమైన గొడవలు ఉండవు 2. వారి మూడ నమ్మకం ఎప్పుడైతే సువార్త ద్వారా నమ్మకంగా మారుతుందో ఆ నమ్మకం చాలా బలంగా ఉంటుంది 3. ప్రాణాలను లెక్క చేయని స్వభావం ఉంటుంది 4. స్వచ్ఛమైన గాలి నీరు 5. నిస్వార్థ జీవితాలు 6. యువకులు చురుకుగా పని చేస్తారు 7. అన్నిటికీ మించి సేవకునికి సంపూర్ణ విదేయత చూపించే ప్రజలు ఇంతకు మించి ఒక సేవకుడికి ఏమీ కావాలి
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు - పాపం ఫలితం మరణమే - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
బీడు భూములుగా సంఘంలో ముందు నుండి ఉన్న విశ్వాసులు కడపటి వారు మొదటి వారు ఉన్నట్లు మొదటి వారు కడపటి వారయ్యారు ముందుగా మన సంఘ విశ్వాసులను అనే బీడు భూములను మార్చాలి తర్వాత మారని బీడు భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మార్చాలి యవ్వన ప్రాయంలో ఉన్న పురుషులను స్త్రీలను మార్చాలి 15 సంవత్సరాల పైబడిన స్త్రీలను పురుషులను మార్చాలి ముందుగా బీడు భూములుగా మారిన మన హృదయాలను కూడా మార్చి ఎటువంటి లాభము ఆశించకుండా కన్నీటితో వ్యక్తి ఆనందంతో పంటను కోసే వారిగా మనమందరం ఎదగాలని దేవుని నామములో పేరిట బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్
సాంగ్ చాలా బాగుంది ఆత్మీయంగా చాలా బలపడతారు చాలామంది సన్నీ గారు మిమ్మల్ని నరసాపురంలో కలవడం జరిగింది మీ పరిచర్యను ప్రభువు వారు దీవించును గాక ఆమెన్ దున్నవల్సిన బీడు భూములు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి చోట్లకి యవనస్తులను ప్రభువు నడిపించును గాక 🙏🤝🙇
చాలా అర్థం ఉన్న పాట అన్న. 😢 ఈ పాట ప్రతి వక్కరికి చేరాలని, ముఖ్యంగా దేవునికి మాత్రమే మహిమ రావాలని నా చిన్న ప్రార్థన. ఈ ఆలోచన మీకు ఇచ్చిన దేవునికే సమస్త మహిమ🎉
కలములతో రాసే పాటలు కన్నీటిని తెలిస్తే కన్నీటితో హ్రుదయం బరువెక్కిన భారం తో రాస్తే ఇంకా దున్నబడని మాలాంటి బీడు భూములు కూడా అతిపెద్ద పెనుమార్పును తీసుకురాగలిగారు అన్నయ్య నిజం చెప్పాలంటే కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్ వింటున్న అంతా సేపు మాటలు రావట్లేదు అన్నయ్య మాలాంటి దున్నని బీడు భూములను సేద్యం చేయలిగిన మీ ప్రయత్నం కి నేను ఎప్పుడూ రుణాస్తుడనే అన్నయ్య ప్రేమతో మీ సహోదరుడు
Thank God, praise God, enni days nunchi wait chestunnano e song kosam , finally, waiting is over,thank you bro's ❤, mobile on cheyagane vachesindi song , God knows us 🥹🙌🫀❤️🔥💗my day start with this song 12:10AM😅
ఈ సాంగ్ ఎలా వుందో అలాంటి గొప్ప సేవ చేసిన సేవకుడు మారెడుమిల్లి లో ప్రేమ్ సాగర్ కొండలు గుట్టలు ఎవ్వరు వేళ్ళని ప్రాంతాలలో సేవ చేసి, ప్రభు నందు నిద్రించరు... ఏజెన్సీలో గొప్ప సువార్త చేసిన సేవకుడు ప్రేమ్ సాగర్ గారు....
Dunnani beedu bhuumulalo... Yevaru poni sthalamulalo... Rakshana leni manushulalo.. Marumoola pallelalo... This is our Macedonia motto. My own father and also our spiritual Rev. Prem sagar garu not only taught us, but also he always practiced.. Publicity thone paricharya chese e rojullo publicity konchem kuda ashinchakunda kreesthu namamerugani chota suvarthe dhyeyamga paricharya chesina sevakulu Macedonia vyavasthapakulu ma nanngaru prem sagar garu.
నేటి క్రైస్తవ తరానికి తెలియజేయాల్సిన పాఠం అన్నా ఇది.. చాల చక్కగా వివరించారు,, దేవుడు మీకు చాలా ఉన్నతమైన ఆలోచన ఇచ్చారు, అసలు కొత్తగా ఆయన పిలుపునందుకున్న వారు ఎక్కడ సేవ చేయాలి ఎలా చేయాలి అని,, దేవునికే మహిమ 🙌 ఐతే నేడు పేరొందిన గొప్ప గొప్ప బోధకులు బోధలు కోసం కొట్టుకోకుండా ఇలా దేవుని సంఘం కోసం మరి ముఖ్యంగా పాడైపోతున్న యువత కోసం ఏమైనా చేస్తే బాగుండు అన్నా...
Praise the Lord brother.Lyrics chala bavunnayi. దున్నని బీడు భూములలో ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో మారుమూల పల్లెలలో నడిపించు నా దేవా జరిగించు నీ సేవ Nijamugaa pilupu,bharam kalina sevakuni asalaina prardhana.God bless you brother.
చాలా అద్భుతంగా రాసి పర కల్పన చేశారు బ్రదర్ చాలా చాలా బాగుంది సాంగ్.ఇంకా దేవుడు మీకు నూతనమైన తలంపులతో మరి ఆధ్యాత్మిక పాటలు రాసి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక🙏🏻
ఆన్న ఈ పాట వింటుంటే దేవుని కోరకు నిజాయితీగా పనిచేయాలనే వేదన దేవుని సేవ కోరకు మీకు ఉన్నా భారం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అలాంటి ప్రాంతంలో మిమ్మల్ని మరియు అనేకులను వాడుకోవాలని ప్రార్థిస్తాను.🩷🙏
Inspire Line👇 నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా..!! Excellent Song Anna... కళ్ళలో నీళ్ళు 🥺... ఇంకా ఆయన పనిని భారంతో పని చెయ్యాలని ఆశ కలిగించింది అన్న ఈ పాట... Thank You So Much Anna.... ఇంకా ఎన్నో నాణ్యమైన సేవ కొరకు అనేక పాటలు రాయాలని Heartful గా కోరుకుంటున్నాను అన్న... And Thank You So Much Enosh Anna & Asha Ashirwadh Anna
సేవ అంటే బయమేసేది నాకు ఇప్పుడు బయం పోయింది ఈ పాట హృదయన్నికి ఒక క్లారిటీ ఇచ్చింది దేవుడు ఆత్మ నడించంది ఇలాంటి పాట రాయడం పాడడం సాధ్యం కాదు song super క్లారిటీ words touch to heart
కళ్ళవెంబడి నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి అన్న దేవుని తోడు తో రాస్తే తప్ప ఒకరి హృదయాన్ని కదిన్లించవు పాటలు ఉన్నతమైన మార్పుకోసం ద్3వుని సహాయంతో మీరు రచించిన ఈ పాట లక్షలమంది మనసులని తాకాలని కోరుకుంటున్నాను thank God
నిజమైన మంచి సేవ చేయు లా నీ కృపా చూపుమయ పాట వినిన సేవకులలో. మార్పు దయ చేయు మాయ. నశి oపోతున ఆత్మ పట్ల ,సేవకుల పట్ల భారంతో నీ దాసులకు నీవు ఇచ్చిన తలంపులకు కృతజ్ఞతలు దేవా. నీకే సమస్త మహిమ కలుగును గాక తండ్రి.......
Song was Awesome and inspiring ,Wonderful lyrics కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా This line inspires a lot
సరి ఐనా సమయంలో మంచి అర్ధవంతమైన పాట తీసుకువచ్చారు.. ప్రస్తుత రోజుల్లో ఇలానే ఉంది కదా త్వరలో( ఒక సేవకుని పై ఇంకో సేవకుల దూషణ కక్షలు పగాలు )ఇవన్నీ మానుకొని తగ్గించుకొని యేసుక్రీస్తు వారి లాంటి తగ్గించుకొనే స్వభావం కోసం కూడా ఒక మంచి పాట తీసుకురండి బ్రదర్స్.... 👏🏼👏🏼👏🏼👏🏼
అద్భుతంగా రాసారు బ్రదర్.. చర్చ్ పక్కనే చర్చ్ కట్టి ధనాపేక్షకే పని చేస్తూ ఇతర సంఘస్థులను లాక్కుంటున్నారు గొప్ప గొప్ప సేవకులు అందరూ..ఇంకా వాక్యం తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు..దున్నని ఆ బీడు భూమిలో పంట ను కోసే సేవకులు లేవాలి ....praise the Lord brother...
Praise God. Very inspirational and motivational song along with pleasant music. Let's examine in every decision whether our Lord is going to be honoured or not?
చాలా చాలా బాగున్నాయ్ అన్నా Lyrics. పల్లవి గాని వచ్చినాలు గాని చాలా బాగున్నాయ్. చాలా అర్ధవంతం గా వున్నాయ్. కొత్తగా సేవకు వస్తున్నా వాళ్ళకి ఈ ఒక్క పాట ద్వారా ఎలా సేవ చెయ్యాలో అర్ధం అవుతుంది.❤ Glory to God... 🙇♂️✨🙏
Praise to GOD brother, ప్రతి విశ్వాసి, సేవకుడు, సేవకుడు అవ్వాలి అని ఆశ కలిగిన వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఈ పాట వినాలి మార్పు రావాలి. ఏసయ్య కోరుకునేది ఇదే కధ, చాలా అర్ధవంత మైన పాట
Ee song promo chusinappudu eppudu vasthundhii full song anii wait chesa anna asthamanu chusedhanni mii channel Finally full song vachesindhi🥰 Lyrics awesome anna..... Enosh anna singing awesome❤️ Dhunnani beedu bhumulalu...... Heart touchés lyrics anna.... Vinagane nakuu paricharya cheyyalanii suvartha andhanii manushyula dhaggara kii vellalani vallaki cheppalani anipinchindhi🥺 TQ so muchhh for your valuable guidance Praise the Lord anna.... May god bless you and your team❤️ All glory to godd😍
I truly appreciated how the lyrics speak so powerfully to the realities of our world right now.. It's really touched my heart & soul and gave me a deeper sense of God's presence and purpose in my life Such a inspirational song for many people..
Praise the lord brother పాట చాలా చాలా అర్థవంతంగా ఉంది విన్న వాళ్ళకి పొడవబడితే చాలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటే సరిచేసుకుంటే అది దేవునికి ఇష్టమైన పరిచర్య
అన్నా ప్రైసె ద లార్డ్.... నేను కర్ణాటక నుంచి, నా జీవితములో ఇలాంటి situation జరిగింది..... ఇలాంటి అవమానం నేను ఎదురించాను... అద్భుతమైన పాట.... అనేకులలో ఒక మార్పు రావాలని మీరు చేసిని ఏ ప్రయత్నం చాలా మంచిది..... చాలా థాంక్స్ అన్న.... దేవుడు మీ ఆలోచని దీవించి నడిపించు గాక....❤❤❤
నేటి క్రైస్తవానికి కావలసిన ఒక అద్భుతమైన సాంగ్ . బైబిల్ లోని లోతైన విషయాలను పాట ద్యారా తెలియజేయడం నాకు చాలా సంతోషం కలిగింది. నేటి క్రైస్తవ్యం లో జరిగే అరాచకాలను ఈ పాట ద్వారా క్రైస్తవ మేలుకుంటుంది.అని నేను ఆశిస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord ànna song lyrics chala bagunnayi. nijame manam suvrtha cheyyaalsina pranthaalu chala unnayi.manamu kuda kreesthu ki sisyulam ganuka aneka pranthaalaku suvarta cheyyali....kreesthu prema chupinchali.mana pravartane oka suvrtha ayipovaali.anyulani ma devudu goppavaadu ani manam piliste antha thvaraga raru kaabatti manam chaduvukuntunna,job chesthunna,ekkada e pani kosam velliina gani mana charecter chusi itanu ela brathukuthunnadu intha manchiga e generation lo kuda nenu kuda ila undagalagali ante em cheyyali,em telusukovaali ani vaalu guddigaa kakunda plain ga normal ga alochistuu thvaraga devuniki connect avutharu kanuka ila kuda entho mandi athmalni raksistham ani e pata vinnatharuvatha aalochinchinappudu naku anipinchindi thanks anna for this good song with lyrics
వందనాలు అన్నయ్య🙏🏻. This song was completly superb.. ఈ యొక్క పాట పల్లె పల్లెలకు తిరిగి పరిచర్య చేసే సేవకులకు తెలుసు పల్లెలలో సేవ చేయడం ఏంటి అన్నది.. ప్రతి పల్లెపల్లెలకు సేవ అందాలి రండి కలిసి ప్రతి పల్లెలకు క్రీస్తు ప్రేమను చాటి చెబుదాం 🙌🏻... ప్రభు యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక... ఆమెన్ 🙌🏻.
The song was excellent, and the lyrics were very clear. I believe this song is a perfect fit for this generation. God bless you brother ❤️ Glory to God 🙌
ఈ పాటను పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి...
ఈ పాటలో మిమల్ని Inspire చేసిన లైన్ ఏంటో Comment చేయండి...
SONG LYRICS :
పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
OUR FIRST SONG : GUNDELLO GAYAM
LINK : th-cam.com/video/D4IvW1ZlHT8/w-d-xo.html
Praise god
Thank God For This Wonderful lines 🙏🏻🙏🏻❤
ఎప్పటి నుండో నా మనసులో మెదులుతున్న బాధ,వేదన మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది బ్రదర్ సన్నీ గారు, దేవుడుచే దేవించబడిన మీ ముగ్గురి (Br Sunny, Br Enosh Kumar, Br Ashirwad) కలయికలో ఈ పాట రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది
ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రావాలి ప్రతి ఒక్కరిలో మారుమనస్సు పొంది దేవుని రాజ్యం కట్టడానికి తమవంతు ప్రయత్నాలు చేయాలి అని మనస్పూర్తిగా మన యేసయ్య నామము లో ప్రార్ధించి వేడుకుంటున్న
ఆమేన్ 🙇🏻♂️😍🙏🏻✨
I'm pastor naresh kumar from Hyderabad
పాట మొత్తం అద్భుతం. ప్రభువుకే మహిమ కలుగును గాక
I'm so excited and waiting to listen this song last few weeks.A wonderful,Revival and Heart touching Song ❤
నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా
దున్నని భీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో
నశించు దానిని వెదికి రక్షించే భారమును ఇవ్వయ్యా.
ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్దయ్య...
మరణించగానే నిన్ను చేరే భాగ్యమునిమ్మయ్యా
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు...😭😭😭.... మీకు ఎంత కృతజ్ఞత చెప్పిన తక్కువే.... ఈ పాట దేవుని చిత్తం వలన వచ్చిందని నమ్ముతున్నాను.... మనసు నిండుగా మీకు కృతజ్ఞతలు బ్రదర్స్.... నా జీవితంలో జరిగిన విషయాన్ని ఈ వీడియోలో నేను చూశాను.....
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య....🙇
ఎవరిని తక్కువ చేయని మనసే నింపయ్య🙇
కష్టం లేక సుఖముగా వచ్చే ఫలమే వద్ధయ్య 🙇
కన్నీటితో విత్తి ఆనందముతో కోసే ఫలమే ఇవ్వయ్య.🙇🙇😭😭
ఇది పాట మాత్రమే కాదు నూతనముగా వచ్చే సేవకులకు ఒక పెద్ద గుణపాఠం...🥺🥺👏🏻👏🏻
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
Nice
😅
Vandanalutammudualantimanasunakuadevadiduuninakorakupradnisandinabiddalakorakukuudavandanalu
🙇♀️🙏🙏❤
Nice
నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలను ఇవ్వయ్యా... ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్ధయ్యా...These lines were amazing🙏
వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్
ఈ పాట అంతట్లో ఒక లైను బాగుంది మరో లైను బాగోలేదు అనేది లేకుండా చాలా అద్భుతంగా.................... వివరించడానికి మాటలు చాలనంతగా రాశారు పాస్టర్ గారు. చాలా అర్థవంతంగా ఉంది Beautiful.👌👌👌👌
ప్రస్తుత తరం లో నిజాయతీగా ఆధ్యాత్మికం గా సేవ చేయాలి అని ఆశతో ఉన్న ప్రతి దేవజనులకి ఈ పాట యొక్క లిరిక్స్ ద్వార 💯 %ఆదరించబడతారు
Heart touching song అన్న
Meaning ful song.
ప్రతీ చరణo లో ఎంతో పరమార్ధ o దాగి ఉంది.
ఇoతటి విలువైన పదాలను మీద్వారా దేవుడు వ్రాయిoచాడు.
దేవునికే మహిమ కలుగును గాక..
Chala ardavanthamaina paata anna🙏 gatha 5 years lo Naa manasulo unna bhaavam paatalo kanipisthundi .. Seva pilupu kaligi Peru prakyathalaku akkuva congregation unde church lo ki vellalani chusthunnaru e rojullo ... chala Mandi maaru moola gramallo suvatha Leni andhani pranthallo velladaniki istapadatam ledu comforts chusukuntunnaru.... Anyway pilupu nu batti parchirya chesthe baaguntadhi ... Manchi ardam undi... 😢 God bless you more anna eppudu unna yavvana sevakulu e paata dwara maarpu raavalani ashisthunna!
దున్నని బీడు భూములలో ఎవ్వరు పోనీ స్థలములలో
రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో....
నడిపించు నాదేవా జరిగించు నీ సేవా...👌👌👌👌🙏🙏
ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుదు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్.🙏
పల్లవి: నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా (2) దున్నని బీడు భూములలో ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలను ఇవ్వయ్య
(2) పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా (2) || దున్నని॥
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) కష్టము లేక సుఖముగా వచ్చే ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే పంటను ఇవ్వయ్యా (2) || దున్నని॥
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే దొంగను కానయ్యా స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2) నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని॥
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్ధయ్యా
నాణ్యమైన సేవకు నిజరూపం ఈ పాట.
Thank you Annayya ❤❤❤
అన్న నా దర్శనం కూడా దున్నని బీడు భూములు వైపు వెళ్లాలని అలా వచ్చి రెండు సంవత్సరాలుగా ఆ బీడు భూముల్లో పరిచర్య చేస్తున్నాను పాటలో ప్రతి మాట కూడా నాకు చాలా తాకాయి నా హృదయానికి ఆత్మ దేవుని వశములో మీరు ఈ పాట రాసినట్లు ఉన్నారు దేవుడు మరింతగా మిమ్మల్ని పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్
Iam also brother
ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్య.......మరనించగానే నిన్ను చేరే భాగ్యము ఇవ్వయ్య ❤❤❤
పుట్ట గొడుగులు మాదిరిగా ఉన్న చోటనే పది సంఘాలు కాదు నేటి క్రైస్తవ్యం కు కావలిసింది.... దున్నని బీడు భూములు చాలా వున్నాయి...ఎవరు వెళ్లని స్థలాలు మిగిలి ఉన్నాయి... ఏ పెద్ద పస్టర్స్ అయినా సరే...మీ బ్రంచేస్ను.. అక్కడ స్టార్ట్ చేయండి.. కొత్త పిలుపుగలిగి వచ్చినవారి కోసం ఎన్నో ఖలి భూములు ఎదురు చూస్తున్నాయి... దయచేసి ప్రక్క ప్రక్కనే సంఘాలు పెట్టి మన దేవుని నామాన్ని అవమాన పరచవద్దు అయ్యా కనీసం ఈ పాట వలన అయిన తెలుసుకోండి 😢😢😢😢
ఇదే కదా నిజముగా దేవుడు కోరుకునే సేవ అంటే heart touching song 👏👏👏
ఈనాడు జరుగుతున్న సంఘలలో సందర్భాలను అనుభవ రూపంతో విష్యాన్ని ఒక పాట ద్వారా చూపించాలి అనే మి ఈ చిన్న ప్రయత్ననికి ధన్యవధాలు అన్నయ్య
మి పరిచర్యను దేవుడు ఇంకా గొప్ప గా వాడుకోవాలి అని నా అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటున్న ❤🙏🙏
చాల మంది క్రైస్తవులకు కనువిప్పుగా ఉంది అన్నా ఈ పాట, చాల మంది సేవకులు ప్రస్తుతం ఈ సమాజంలో ఇలాంటి కార్యాలే చేస్తున్నారు, ఇలానే ఉన్నాయి, కావున ఎవరైతే తమ సంఘాలను వేరే సేవకులు తీసుకున్నారు అని బాధపడుతున్నారో,వారి సంఘలకోసం ఎంత బాధ పడ్తున్నారో, వారికి చాలా ఆదరణకరంగా ఈ పాట ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్నీ దివించును గాక ఆమేన్.
అనేకులు అడవి ప్రాంతాల్లో సేవ చేయడం సమర్పణ అనుకుంటున్నారు, కానీ వాస్తవముగా అది గొప్ప భాగ్యం ఎందుకంటే
1. కానుకల కోసమైన గొడవలు ఉండవు
2. వారి మూడ నమ్మకం ఎప్పుడైతే సువార్త ద్వారా నమ్మకంగా మారుతుందో ఆ నమ్మకం చాలా బలంగా ఉంటుంది
3. ప్రాణాలను లెక్క చేయని స్వభావం ఉంటుంది
4. స్వచ్ఛమైన గాలి నీరు
5. నిస్వార్థ జీవితాలు
6. యువకులు చురుకుగా పని చేస్తారు
7. అన్నిటికీ మించి సేవకునికి సంపూర్ణ విదేయత చూపించే ప్రజలు
ఇంతకు మించి ఒక సేవకుడికి ఏమీ కావాలి
Deviniki mahim kalugunu gaka Amen... 🙏💯👌 ... ❤
చాలా బాగుంది మీ మెసేజ్❤
@@9625shiloh amen
వందనాలు అన్న
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య praise the lord brother really heart touching lyrics
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
Ee song vinnaka naku seva cheyalani undhi anna nennu devuni message print chese pamplet panchutha athi tandagralo ee karyam jarugunnu gaka amen 🙏 😢
బీడు భూములుగా సంఘంలో ముందు నుండి ఉన్న విశ్వాసులు కడపటి వారు మొదటి వారు ఉన్నట్లు మొదటి వారు కడపటి వారయ్యారు ముందుగా మన సంఘ విశ్వాసులను అనే బీడు భూములను మార్చాలి తర్వాత మారని బీడు భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మార్చాలి యవ్వన ప్రాయంలో ఉన్న పురుషులను స్త్రీలను మార్చాలి 15 సంవత్సరాల పైబడిన స్త్రీలను పురుషులను మార్చాలి ముందుగా బీడు భూములుగా మారిన మన హృదయాలను కూడా మార్చి ఎటువంటి లాభము ఆశించకుండా కన్నీటితో వ్యక్తి ఆనందంతో పంటను కోసే వారిగా మనమందరం ఎదగాలని దేవుని నామములో పేరిట బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్
సాంగ్ చాలా బాగుంది ఆత్మీయంగా చాలా బలపడతారు చాలామంది సన్నీ గారు మిమ్మల్ని నరసాపురంలో కలవడం జరిగింది మీ పరిచర్యను ప్రభువు వారు దీవించును గాక ఆమెన్ దున్నవల్సిన బీడు భూములు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి చోట్లకి యవనస్తులను ప్రభువు నడిపించును గాక 🙏🤝🙇
నేటి క్రైస్తవ సమాజానికి మేల్కొలిపే అద్భుతమైన పాటని అందించిన శ్రోతలకు ధన్యవాదములు..❤❤❤
Devudu mi dwara isthunna maroka sandheshame Ee paata. Samasta Ganata, Mahima DEVUNIKE CHELLUNU GAAKA❤
Excellent 👌👌👌 Song 🎉All Glory To God 🙇 Nijam ga prathi sevakulu Ila anukunte entha bavuntadho 😢😢✝️🙏🙏🙏
వందనాలు బ్రదర్ సాంగ్ చాలా బాగుంది god bless you all
ఆత్మీయమైన గీతము 🙌🙌🙌
దేవుని ఘనమైన నామమునకు వందనములు.......
ఈ ఆత్మీయమైన పాట మా ఆత్మీయ జీవితములను మార్చునుగాక.... ఆమెన్ 🙌
అన్న ఈ పాట ఈ సమాజానికి చాలా అవసరం చాలా బాగా వచ్చింది లిరిక్స్ God bless you Anna garu May God bless you
చాలా అర్థం ఉన్న పాట అన్న. 😢 ఈ పాట ప్రతి వక్కరికి చేరాలని, ముఖ్యంగా దేవునికి మాత్రమే మహిమ రావాలని నా చిన్న ప్రార్థన. ఈ ఆలోచన మీకు ఇచ్చిన దేవునికే సమస్త మహిమ🎉
అర్ధవంతమైన ఆత్మీయ జీవితంలో మేల్కొపే పాట
నిజమైన పరిచర్యకు ప్రోత్సహించే పాట
కలములతో రాసే పాటలు కన్నీటిని తెలిస్తే కన్నీటితో హ్రుదయం బరువెక్కిన భారం తో రాస్తే ఇంకా దున్నబడని మాలాంటి బీడు భూములు కూడా అతిపెద్ద పెనుమార్పును తీసుకురాగలిగారు అన్నయ్య నిజం చెప్పాలంటే కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్ వింటున్న అంతా సేపు మాటలు రావట్లేదు అన్నయ్య మాలాంటి దున్నని బీడు భూములను సేద్యం చేయలిగిన మీ ప్రయత్నం కి నేను ఎప్పుడూ రుణాస్తుడనే అన్నయ్య ప్రేమతో మీ సహోదరుడు
Thank God, praise God, enni days nunchi wait chestunnano e song kosam , finally, waiting is over,thank you bro's ❤, mobile on cheyagane vachesindi song , God knows us 🥹🙌🫀❤️🔥💗my day start with this song 12:10AM😅
రోమీయులకు 15:20 నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తముఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు,
రోమీయులకు 15:21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
Very very interesting song brother… I love it more then times vintunna really song msg chala bagundhi annyagaru 🎊 🎉
ఈ సాంగ్ ఎలా వుందో అలాంటి గొప్ప సేవ చేసిన సేవకుడు మారెడుమిల్లి లో ప్రేమ్ సాగర్ కొండలు గుట్టలు ఎవ్వరు వేళ్ళని ప్రాంతాలలో సేవ చేసి, ప్రభు నందు నిద్రించరు... ఏజెన్సీలో గొప్ప సువార్త చేసిన సేవకుడు ప్రేమ్ సాగర్ గారు....
You're absolutely right,Masidoniya church of GOD
Yes brother.
He is my spiritual father. Great servant of God. @@varaprasad8799
Dunnani beedu bhuumulalo...
Yevaru poni sthalamulalo...
Rakshana leni manushulalo..
Marumoola pallelalo...
This is our Macedonia motto. My own father and also our spiritual Rev. Prem sagar garu not only taught us, but also he always practiced..
Publicity thone paricharya chese e rojullo publicity konchem kuda ashinchakunda kreesthu namamerugani chota suvarthe dhyeyamga paricharya chesina sevakulu Macedonia vyavasthapakulu ma nanngaru prem sagar garu.
Oh thanks both of you @@varaprasad8799
❤❤@@kondetibeulahsheelavandya9133
చాలా బాగుంది బ్రదర్ 🙏🙏🙏
నేటి క్రైస్తవ తరానికి తెలియజేయాల్సిన పాఠం అన్నా ఇది.. చాల చక్కగా వివరించారు,, దేవుడు మీకు చాలా ఉన్నతమైన ఆలోచన ఇచ్చారు, అసలు కొత్తగా ఆయన పిలుపునందుకున్న వారు ఎక్కడ సేవ చేయాలి ఎలా చేయాలి అని,,
దేవునికే మహిమ 🙌
ఐతే నేడు పేరొందిన గొప్ప గొప్ప బోధకులు బోధలు కోసం కొట్టుకోకుండా ఇలా దేవుని సంఘం కోసం మరి ముఖ్యంగా పాడైపోతున్న యువత కోసం ఏమైనా చేస్తే బాగుండు అన్నా...
కన్నీటితో విత్తి ఆనందముతో కోసే పంటను ఇవ్వయ్యా
Praise God devudu youngsters ni ayana mahima koraku వాడుకొనును gaka Amen
Praise the Lord brother.Lyrics chala bavunnayi.
దున్నని బీడు భూములలో
ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో
మారుమూల పల్లెలలో
నడిపించు నా దేవా
జరిగించు నీ సేవ
Nijamugaa pilupu,bharam kalina sevakuni asalaina prardhana.God bless you brother.
చాలా అద్భుతంగా రాసి పర కల్పన చేశారు బ్రదర్ చాలా చాలా బాగుంది సాంగ్.ఇంకా దేవుడు మీకు నూతనమైన తలంపులతో మరి ఆధ్యాత్మిక పాటలు రాసి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక🙏🏻
Praise the lord
ఈ పాట చాలా బాగా రాశారు పాస్టర్ గారు నిజముగా lyrics chala bagunndhi ఒక లైన్ నే కాదు song పూర్తిగా బాగుంది🙏🙏
ఆన్న ఈ పాట వింటుంటే దేవుని కోరకు నిజాయితీగా పనిచేయాలనే వేదన దేవుని సేవ కోరకు మీకు ఉన్నా భారం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అలాంటి ప్రాంతంలో మిమ్మల్ని మరియు అనేకులను వాడుకోవాలని ప్రార్థిస్తాను.🩷🙏
🙏praise the Lord to everyone 🙏 All glory to God 🙏🙏♥️♥️👌👌
దేవుని పిలుపు మరొక్కసారి జ్ఞాపకము చేసిన దేవునికి ఈ పాట రాసిన దైవ సేవకునికి నిండు వందనములు
దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏
చాలా మంచి సాంగ్ అన్న గారు 🙏🙏🙏.... ఇప్పుడే సేవలో బలపడుతున్న మాకు,అనేకులను.... ఈ సాంగ్ మరింత బలపరచింది...
చాలా బాగుంది పాట ,కానీ నిజంగా💯 ఇప్పుడు దున్నని బీడీభూములు చాలా ఉన్నాయి ఈ సాంగ్ ద్వారా మంచి విషయం తెలియజేసారు అన్న❤❤
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్యా
Inspire Line👇
నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా..!!
Excellent Song Anna... కళ్ళలో నీళ్ళు 🥺... ఇంకా ఆయన పనిని భారంతో పని చెయ్యాలని ఆశ కలిగించింది అన్న ఈ పాట...
Thank You So Much Anna.... ఇంకా ఎన్నో నాణ్యమైన సేవ కొరకు అనేక పాటలు రాయాలని Heartful గా కోరుకుంటున్నాను అన్న...
And Thank You So Much Enosh Anna & Asha Ashirwadh Anna
Goosebumps is a small word for this song
Not one line inspiring, whole song is an inspiration to many believers and Servents of the ✝️LORD✝️
మరణించగానే నిన్నుచేరే భాగ్యము నివ్వయ్యా
సేవ అంటే బయమేసేది నాకు ఇప్పుడు బయం పోయింది ఈ పాట హృదయన్నికి ఒక క్లారిటీ ఇచ్చింది దేవుడు ఆత్మ నడించంది ఇలాంటి పాట రాయడం పాడడం సాధ్యం కాదు song super క్లారిటీ words touch to heart
It's a wonderful song and music is very good 👌🙌
కష్టము లేక సుఖముగ వచ్చే ఫలమే వద్ధయ్య కన్నీటితో విత్తి ఆనందముతో కోసె పంటను ఇవ్వయ్యా లైన్ చాల బాగుంధీ
కళ్ళవెంబడి నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి అన్న దేవుని తోడు తో రాస్తే తప్ప ఒకరి హృదయాన్ని కదిన్లించవు పాటలు ఉన్నతమైన మార్పుకోసం ద్3వుని సహాయంతో మీరు రచించిన ఈ పాట లక్షలమంది మనసులని తాకాలని కోరుకుంటున్నాను thank God
8 సార్లు విన్న కూడా మరలా మరలా వినాలనిపిస్తుంది. వందనాలు అన్నయ్య
నిజమైన మంచి సేవ చేయు లా నీ కృపా చూపుమయ పాట వినిన సేవకులలో.
మార్పు దయ చేయు మాయ.
నశి oపోతున ఆత్మ పట్ల ,సేవకుల పట్ల భారంతో
నీ దాసులకు నీవు ఇచ్చిన తలంపులకు కృతజ్ఞతలు దేవా.
నీకే సమస్త మహిమ కలుగును గాక తండ్రి.......
Praise the lord 🙏 Anna ఈ పాట చాలా అంటే చాలా చాలా బాగుంది TQ so much for your song 🙌 సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏
E song lo neti samjam lo jarugutunna vastavam ni baga chupincharu brother 🙏 dukkam agaledu athmalo 🙏🙏 devunike Mahima kalugunu gaka 🙌🏻
Song was Awesome and inspiring ,Wonderful lyrics
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా
This line inspires a lot
Nice one 🎉
May God bless you to the team 💯🙌❤️
Praise the lord annayya garu chala bagundi anna song chala rojulu nunchi wait chesam
సరి ఐనా సమయంలో మంచి అర్ధవంతమైన పాట తీసుకువచ్చారు.. ప్రస్తుత రోజుల్లో ఇలానే ఉంది కదా
త్వరలో( ఒక సేవకుని పై ఇంకో సేవకుల దూషణ కక్షలు పగాలు )ఇవన్నీ మానుకొని తగ్గించుకొని యేసుక్రీస్తు వారి లాంటి తగ్గించుకొనే స్వభావం కోసం కూడా ఒక మంచి పాట తీసుకురండి బ్రదర్స్.... 👏🏼👏🏼👏🏼👏🏼
అద్భుతంగా రాసారు బ్రదర్.. చర్చ్ పక్కనే చర్చ్ కట్టి ధనాపేక్షకే పని చేస్తూ ఇతర సంఘస్థులను లాక్కుంటున్నారు గొప్ప గొప్ప సేవకులు అందరూ..ఇంకా వాక్యం తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు..దున్నని ఆ బీడు భూమిలో పంట ను కోసే సేవకులు లేవాలి ....praise the Lord brother...
అన్న చాలా మంచి మెసేజ్ ఉన్న పాట నేటి క్రిస్తవ్యానికి అవసరం అయిన పాట .......
Praise the lord Brother and Sister ❤❤God Bless You ❤🎉
Glory to God. చాలా రోజుల తరవాత మంచి పాట విన్నాను అనిపించింది. thank you తమ్ముడు ప్రయాస తో ఈ పాట మా ముందుకు తీసుకొని వచ్చి నందుకు. God bless you .
Praise the lord anna chala baga undhi
Now a days these song mandatory in our christians Amazing song anna blessed wth the song
Praise God.
Very inspirational and motivational song along with pleasant music.
Let's examine in every decision whether our Lord is going to be honoured or not?
చాలా చాలా బాగున్నాయ్ అన్నా Lyrics. పల్లవి గాని వచ్చినాలు గాని చాలా బాగున్నాయ్. చాలా అర్ధవంతం గా వున్నాయ్. కొత్తగా సేవకు వస్తున్నా వాళ్ళకి ఈ ఒక్క పాట ద్వారా ఎలా సేవ చెయ్యాలో అర్ధం అవుతుంది.❤ Glory to God... 🙇♂️✨🙏
Hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Glory to God 👏👏👏👏
Praise to GOD brother, ప్రతి విశ్వాసి, సేవకుడు, సేవకుడు అవ్వాలి అని ఆశ కలిగిన వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఈ పాట వినాలి మార్పు రావాలి. ఏసయ్య కోరుకునేది ఇదే కధ, చాలా అర్ధవంత మైన పాట
Waw wonderful..🥳🥳 wonderful lyrics anna... iam very Happy.. chala chakkaga rasaru anna దేవునికే మహిమ కలుగును గాక అమెన్.. 🙏🙏
Ee song promo chusinappudu eppudu vasthundhii full song anii wait chesa anna asthamanu chusedhanni mii channel
Finally full song vachesindhi🥰
Lyrics awesome anna.....
Enosh anna singing awesome❤️
Dhunnani beedu bhumulalu...... Heart touchés lyrics anna.... Vinagane nakuu paricharya cheyyalanii suvartha andhanii manushyula dhaggara kii vellalani vallaki cheppalani anipinchindhi🥺
TQ so muchhh for your valuable guidance
Praise the Lord anna....
May god bless you and your team❤️
All glory to godd😍
Heart touching song brother 🥺
ఇదే కదా దేవునికి ఇష్టమయిన సేవ....
Praise God 🙌🏼
I inspired by whole song anna not only by single line😊
Super ga rasavu tamudu meru chepenchena vedanam kuda chala bagundi. 👍👍👍
I truly appreciated how the lyrics speak so powerfully to the realities of our world right now..
It's really touched my heart & soul and gave me a deeper sense of God's presence and purpose in my life
Such a inspirational song for many people..
చాలా చాలా చక్కగా సేవ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో స్పష్టంగా అర్థమయ్యేలా చూపించారు God be with you music and singing wonderfull thank you annayya 🙏🏼
Praise the lord brother పాట చాలా చాలా అర్థవంతంగా ఉంది విన్న వాళ్ళకి పొడవబడితే చాలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటే సరిచేసుకుంటే అది దేవునికి ఇష్టమైన పరిచర్య
Praise the lord bro🙏🏼 ee song prathi okka devuni biddani kadilinchindi🙏🏼
అన్నా ప్రైసె ద లార్డ్.... నేను కర్ణాటక నుంచి, నా జీవితములో ఇలాంటి situation జరిగింది..... ఇలాంటి అవమానం నేను ఎదురించాను... అద్భుతమైన పాట.... అనేకులలో ఒక మార్పు రావాలని మీరు చేసిని ఏ ప్రయత్నం చాలా మంచిది..... చాలా థాంక్స్ అన్న.... దేవుడు మీ ఆలోచని దీవించి నడిపించు గాక....❤❤❤
WowwonderfullyricsannaiamveryHappy❤❤❤❤❤🎉🎉🎉🎉👍👍🙏🙏🙏🙏🙏
Praise lord Anna
నేటి క్రైస్తవానికి కావలసిన ఒక అద్భుతమైన సాంగ్ . బైబిల్ లోని లోతైన విషయాలను పాట ద్యారా తెలియజేయడం నాకు చాలా సంతోషం కలిగింది.
నేటి క్రైస్తవ్యం లో జరిగే అరాచకాలను ఈ పాట ద్వారా క్రైస్తవ మేలుకుంటుంది.అని నేను ఆశిస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤
నేటి సమాజంలో సేవ చేసే ప్రతి సేవకుడు తప్పక చూడవలసిన పాట ❤
Wonderful meaning full song Andi ❤❤
Praise the lord ànna song lyrics chala bagunnayi. nijame manam suvrtha cheyyaalsina pranthaalu chala unnayi.manamu kuda kreesthu ki sisyulam ganuka aneka pranthaalaku suvarta cheyyali....kreesthu prema chupinchali.mana pravartane oka suvrtha ayipovaali.anyulani ma devudu goppavaadu ani manam piliste antha thvaraga raru kaabatti manam chaduvukuntunna,job chesthunna,ekkada e pani kosam velliina gani mana charecter chusi itanu ela brathukuthunnadu intha manchiga e generation lo kuda nenu kuda ila undagalagali ante em cheyyali,em telusukovaali ani vaalu guddigaa kakunda plain ga normal ga alochistuu thvaraga devuniki connect avutharu kanuka ila kuda entho mandi athmalni raksistham ani e pata vinnatharuvatha aalochinchinappudu naku anipinchindi thanks anna for this good song with lyrics
వందనాలు అన్నయ్య🙏🏻.
This song was completly superb..
ఈ యొక్క పాట పల్లె పల్లెలకు తిరిగి పరిచర్య చేసే సేవకులకు తెలుసు పల్లెలలో సేవ చేయడం ఏంటి అన్నది.. ప్రతి పల్లెపల్లెలకు సేవ అందాలి రండి కలిసి ప్రతి పల్లెలకు క్రీస్తు ప్రేమను చాటి చెబుదాం 🙌🏻... ప్రభు యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక... ఆమెన్ 🙌🏻.
అమెన్
Amen praise the lord
Anna praise the lord...... ఇంక తెలియని ప్రదేశాలు మాకు కూడా తెలియజేయండి... మీతో పాటు మేము కూడా ..... సేవ లో ఉంటాము.......
ఇలాంటి సేవ దేవునికి ఇష్టమైనది గాడ్ బ్లెస్స్ యు
The song was excellent, and the lyrics were very clear. I believe this song is a perfect fit for this generation.
God bless you brother ❤️
Glory to God 🙌
Excellent song annaiah heart touching song😢😢
Heart touching song 💕
Very nice blessing song