NTR Hit Songs | Nagumomu Video Song | Vivaha Bandham Telugu Movie | Bhanumathi | Mango Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2017
  • NTR Hit Songs, Nagumomu Video Song from Vivaha Bandham Telugu movie ft NTR and Bhanumathi. Vivaha Bandham Telugu movie is directed and produced by P.S. Ramakrishna Rao and music composed by MB Srinivasan. For more Telugu hit songs, subscribe : goo.gl/a0Hx
    Click here to watch:
    NTR Hit Songs : bit.ly/2tMjxYH
    Evergreen Telugu Hit Songs : bit.ly/2sdEg5U
    Ninnu Kori - Unnattundi Gundey Song With Lyrics : • Video
    Jayadev Movie Songs : • Video
    Idi Maa Prema Katha - Andham Dhaagina Song with Lyrics : • Video
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83Svc
  • เพลง

ความคิดเห็น • 267

  • @ChandraMohan-kg3pq
    @ChandraMohan-kg3pq 2 ปีที่แล้ว +65

    భానుమతి గారు ఎక్కడున్నా ఆవిడ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానుఅమ్మ మీరు సాక్షాత్తు సరస్వతీ పుత్రులు సరస్వతి దేవి అక్కడ కూర్చుని వాయిస్తూ

  • @subramanyamkarani4816
    @subramanyamkarani4816 4 หลายเดือนก่อน +12

    కళా సరస్వతీ రూపంలో ఇలకి వచ్చిన భానుమతి అమ్మ గారికి ఫాదాభివందనములు.

  • @harinathkb5988
    @harinathkb5988 3 ปีที่แล้ว +70

    If you were born in North india you would have been awarded Bharthratna ....ఉత్తరాదిన పుట్టిఉంటే భారతరత్న ఇచ్చిఉండేవారు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కి.

    • @pdamarnath3942
      @pdamarnath3942 ปีที่แล้ว +5

      Well said. Telugu politicians are do selfish and self-centred they don't care for language culture and telugu pride. Totally money-minded

    • @chandrasekhar5573
      @chandrasekhar5573 ปีที่แล้ว

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @mushtakahammedmirza48
      @mushtakahammedmirza48 ปีที่แล้ว

      S

    • @mayadevi7572
      @mayadevi7572 ปีที่แล้ว

      Very true 👍

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 11 หลายเดือนก่อน

      ​@@pdamarnath3942తెలుగు వాళ్ళకి అత్యున్నత అవార్డులు ఇవ్వడం ఇష్టం ఉండదు కేంద్రంలో ఏ గవర్నమెంటు ఉన్న. తెలుగు వాళ్ళు ఎదగడం ఉత్తరాది వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే ప్రతి విషయంలోనూ అణగదొక్కడానికే చూస్తారు.

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 3 ปีที่แล้ว +14

    భానుమతి గారిని ముసలి పాత్రల్లో చూసిన మాకు ఆమె పాత సినిమాల్లో చూసిన తరువాత గాని ఆమె ఎంత ప్రజ్ఞావంతురాలో ఆర్దం కాలేదు. నేటి హీరోయిన్లు ఏమి సరిపోగలరు.

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 ปีที่แล้ว +16

    తల్లీ....... వీణను సవరించి
    స్వరం పలికించి ,శ్వేత వస్త్రములు
    ధరించి మధుర గానంతో మముఅలరించే
    అల సరస్వతి దేవి........
    ఇల భానుమతి దేవి.........
    నవరసాలను మెముపై ఒలికించి
    అద్వితీయమైన ప్రతిభతో అరుదెంచి
    స్థిరంగా మా మనసులో నిలువరించేవు
    తల్లీ........సదా మా మనసులో.........

  • @rajasomanchi
    @rajasomanchi 3 ปีที่แล้ว +82

    భారతదేశం గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి..సకల కళల కాణాచి.. అపర సరస్వతి..శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు

    • @RSR.ZestBharatHindi
      @RSR.ZestBharatHindi ปีที่แล้ว +1

      Superb bro

    • @muralikrishnamylavarapu5838
      @muralikrishnamylavarapu5838 ปีที่แล้ว +2

      భారతీస్వరూప

    • @SuresChinta
      @SuresChinta 9 หลายเดือนก่อน +3

      Posthumously she should be given Dada saheb phalke award because she's a writer director actor singer and also producer and owner of studio at that time when today acclaimed two eye's are novices of telugu movie industry.

    • @reddy461
      @reddy461 4 หลายเดือนก่อน

      @@muralikrishnamylavarapu5838y

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 2 ปีที่แล้ว +32

    భానుమతి నటించిన చాలా సినిమాల్లో తప్పకుండా ఒక త్యాగరాజ కృతి ఉండేది. చాలా చక్కగా వినిపించేవారు. చూపించినందుకు మీకు ధన్యవాదాలు.

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 3 ปีที่แล้ว +34

    ఆమె ఒక పొలికెలేని మహ గాయిని మరియు గొప్ప మహా నటి ఆమెను మించిన కళారూపం ఇంక మనం చూడలేం .

    • @csr233
      @csr233 3 ปีที่แล้ว

      Raj Kumar kannada thespian would come near to the artistic qualities.

  • @ashokkumarkapeeru7721
    @ashokkumarkapeeru7721 2 ปีที่แล้ว +36

    అమ్మ మీ పాట విన్న ప్రతి సారి మీరు లేరు అన్న సత్యం మనసుని కలిచి వేస్తుంది.... 😭😭😭

  • @NarendraSajja
    @NarendraSajja 3 ปีที่แล้ว +23

    శ్రీమతి భానుమతి గారిది కంచు కంఠం. ఆమె గాత్రం ఆమె పాట చూసేవారికి వినేవారికి సుమధురం. ఒక కానుకే. నిజంగానే మనసులు పులకరిస్తాయి. అట్లాంటి వారు చాల అరుదు. ఒక గొప్ప నటి, గాయకురాలు, డైరెక్టర్. ఆత్మ తాధ్యాయాత్తం చెందితే కానీ ఆభావ ప్రకటన రాదు. భానుమతి గారు మరియు శ్రీమతి వరలక్ష్మి గారి కంఠాలు కంబు కంఠాలు. ఆమె ఎక్కడ వున్నా నింగి నేల ఒకటే , ఆమె గాత్రం మ్రోగుతూ ఉంటుంది. నమస్కారం. నరేంద్ర.

  • @raas5797
    @raas5797 ปีที่แล้ว +28

    ఆహా...వింటే జన్మ ధన్యం 🙏 ఎంత మధురమైన త్యాగరాజ కీర్తన... అంతే మధురమైన,అద్భుతమైన గాత్రం అందించిన భానుమతి అమ్మ గారికి కోటి దండాలు 🙏

  • @user-fe6gb6jq5k
    @user-fe6gb6jq5k ปีที่แล้ว +13

    ఎంతో గర్వంగా చెప్పగలిగిన ఒక మహా నటి, కళా భారతి

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 ปีที่แล้ว +18

    70yearsoldlady nı I like Bhanumathi's voice ఈమె లాంటి బహుముఖ ప్రతిభాశాలి నభూతో నభవిష్యతి

  • @pandurvk1
    @pandurvk1 4 ปีที่แล้ว +120

    ఆమె పాండిత్యం అబ్బుర పరుస్తుంది - కర్ణాటక సంగీతం నేర్చిన ప్రజ్ఞా పారమిత।
    అన్నట్లు మరచాను హిందూస్తానీ క్లాసికల్ కూడా ఎరిగిన మహోన్నత విద్వన్మణి।
    జేజేలమ్మా కళాభారతీ॥

  • @bheemayyabattu6095
    @bheemayyabattu6095 7 หลายเดือนก่อน +7

    Thyagaraja kruthi in raag Aabheri. All other songs in this movie Vivahabandam are melodious, khudos to M.B.Srininivasan an eminent musician who introduced the legendary singer K.J.Jesudas to movies.

  • @Psbg.
    @Psbg. 3 ปีที่แล้ว +30

    తల్లి.... నీ.. గాణామృతానికి... వందనములు..

  • @JS-br3ex
    @JS-br3ex 5 หลายเดือนก่อน +4

    Oh God ❤ what a beautiful render ❤❤❤ one of the most beautiful songs from classical field 😍 ❤️ 🙏🙏🙏

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 3 ปีที่แล้ว +14

    ఎంతో పుణ్యం చేసుంటే తప్ప ఇలాంటి పాటలు వినలేము పాట వింటుంటే ఎంత హాయిగా ఉందొ చెప్పలేను

  • @chaitrapabbu4545
    @chaitrapabbu4545 4 หลายเดือนก่อน +4

    One and only the great legend BHANUMATHI GARU.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 3 หลายเดือนก่อน +1

    ప్రజ్ఞ కు ప్రాణం వస్తే ఆ స్వరూపం భానుమతి గారికన్నా వేరేలా వుండదు. వారి పాట జలపాతం, నటన అద్వితీయం, వ్యక్తిత్వం అసాధారణం, మనస్తత్వం మహోన్నతం! ఒక భానుమతి, ఒక సావిత్రి, ఒక అంజలీదేవి.
    ఒక నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు, ఒక ఎస్ వీ రంగారావు, ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం అందరూ తెలుగువారి కళా ప్రతిభకు పట్టం గట్టిన మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uthaiahtalupula7263
    @uthaiahtalupula7263 3 ปีที่แล้ว +32

    కళామతల్లి విశ్వరూపం భానుమతి రామకృష్ణ గారు

  • @mvsracharyulu6608
    @mvsracharyulu6608 ปีที่แล้ว +4

    బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతికి సరిలేరెవ్వరూ ఇలలో..

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว +5

    అమ్మ మిముల్ని ఎలా వదిలేది మీ కంఠం విన కుండా ఉండలేము కధా మీరు ఈసారి మాములను కూడా మీ తో తీసుకు వెళ్ళండి

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +10

    Aavidani chustu
    Ee paata vinte
    Kalige anubhute veru...
    Legendary actress forever

  • @praveenk801
    @praveenk801 3 ปีที่แล้ว +10

    బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి అమ్మగారికి భారతరత్న బిరుదు ఎప్పుడో రావలసింది ,లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు కానీ మన తెలుగువా రైనా భానుమతి గారి కి రాలేదు.

  • @ramanaraopothula8351
    @ramanaraopothula8351 2 หลายเดือนก่อน

    అద్భుతమైన గానం. మనసుకు ఏంతో ప్రశాంతత కలుగుతుంది. ఆమె గానం మనకు ఆ భగవంతుని కానుక.🙏

  • @AriesYT10
    @AriesYT10 2 ปีที่แล้ว +10

    I’m a Malayali and I heard this song from chitra and hridayam I knew it wasn’t Malayalam and I thought it was Kannada or Telugu now I know this work of art is Telugu

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 11 หลายเดือนก่อน +3

    బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ గారి కి నా హృదపూర్వక పాధాభివందనాలు....

  • @Lisadog
    @Lisadog 6 หลายเดือนก่อน +2

    Such a clean, clear and perfected voice.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 ปีที่แล้ว +12

    దైవాంశ సంభూతురాలు భానుమతమ్మగారు

  • @srinivas396
    @srinivas396 4 ปีที่แล้ว +17

    All telugu people proud of you mam .....
    And we miss you mam ....

  • @radhagopi3939
    @radhagopi3939 6 หลายเดือนก่อน +2

    Super rendering in Tamil films also she rendered well Multi talented actress

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +3

    She is heightened multifaceted artist whose credentials in art ,is unparallel. He was a dominant artist who stands out for righteous filmdom. Indeed she is remembered for ever.

  • @murugesanmurugesan5985
    @murugesanmurugesan5985 4 ปีที่แล้ว +18

    அம்மா, "ஜகமேலே ஓ பரமாத்மா" இப்படி உங்களைப்போல் பாட, ஞானத்தைப் பெற எத்துனை ஜன்மம் எடுக்க வேண்டுமோ?

  • @sudrendranathkt6901
    @sudrendranathkt6901 2 ปีที่แล้ว +9

    Decades after Bhanumati's demise her songs still mesmarize us like no other. Long live her song to inspire many aspiring musicians.

  • @chandrasekharnapa6485
    @chandrasekharnapa6485 ปีที่แล้ว +3

    చాలా చాలా వింపుగా ఉంది

  • @viswamsarma7599
    @viswamsarma7599 24 วันที่ผ่านมา

    గొప్ప కళాకారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 ปีที่แล้ว +3

    గజేంద్ర మోక్షము ఘట్టం కోసం త్యాగరాజు వారు శ్రీ మన్నారాయణ వేడుకున్నాడు

  • @sanu3527
    @sanu3527 ปีที่แล้ว +6

    Amazing song❤

  • @aparnavulchi1049
    @aparnavulchi1049 4 ปีที่แล้ว +14

    Multi talented.. Bhanumathi garu

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 5 ปีที่แล้ว +89

    What a great multi faceted personality Bhanumati amma! A great singer, actor, director, producer, writer ... We miss you amma!

    • @srinivasnivas9702
      @srinivasnivas9702 5 ปีที่แล้ว +1

      Chandrasekhar J yes....bro...

    • @pandurvk1
      @pandurvk1 4 ปีที่แล้ว +14

      Chandrasekhar J గారూ
      మీరు మరొక విశేషం పేర్కొనడం మరిచారు. ఆమె సంగీత దర్శకత్వం కూడా చేసిన ఘనాపాఠీ।

    • @praghuraghu9842
      @praghuraghu9842 3 ปีที่แล้ว +3

      @@pandurvk1 SMT. Bhanumathugaru a varastile personality. Hats off

    • @Psbg.
      @Psbg. 3 ปีที่แล้ว +2

      Legends anthe bhayya....

    • @Psbg.
      @Psbg. 3 ปีที่แล้ว +1

      అవునా.. భయ్యా....💐💐💐

  • @pardhasaradhipulugurtha9123
    @pardhasaradhipulugurtha9123 22 วันที่ผ่านมา +1

    SHE SHOULD AWARDED
    BHARATARATNA POST MOUSLY

  • @padmajanagendran
    @padmajanagendran 3 ปีที่แล้ว +4

    Present generation lo elanti goppa natimanilani chudagalama, Banumati Amma love u😘

  • @bsreenivasulu3748
    @bsreenivasulu3748 ปีที่แล้ว +3

    Banumathi amma gari song vinte mathi bagpaduthundi

  • @rkris2003
    @rkris2003 2 ปีที่แล้ว +6

    వీనులకి విందు భానుమతి గారి గానం

    • @mohanraoduvvuru1238
      @mohanraoduvvuru1238 6 หลายเดือนก่อน

      Pumbhava saraswati one and only Bhanumati ever to remember.

  • @shrox
    @shrox 3 หลายเดือนก่อน +1

    భానుమతి గారు మాత్రమే ఈ పాటలో.. "నగ రాజ ధర" అని పదం విడగొట్టకుండ పాడారు

  • @seetharam5677
    @seetharam5677 3 ปีที่แล้ว +4

    అమోఘ మ్ అద్భుతంగా అపురూపమైన గాన విశారద

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 2 ปีที่แล้ว +2

    సరి లేరమ్మా మీ కెవరు...

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +4

    Sweet song with melodious voice..
    Bhanumathi amma bahumuka pragnyasali..
    Padhabhivandanam talli..meeku
    Ty..

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +2

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా కళాకారులపై మీకు గల ఉన్నతమైన సంస్కారానికి నా మనస్పూర్తిగా వందనాలు అభినందనలు తెలుపుతు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు తెలియచేసుకుంటున్నాను.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 ปีที่แล้ว +1

      Thanks for your appreciation sir..

  • @ramaraoyvbs6234
    @ramaraoyvbs6234 3 ปีที่แล้ว +6

    90 percent of her songs are all classical. No body can beat or imitate her songs great singer

  • @ravibanagiri997
    @ravibanagiri997 2 ปีที่แล้ว +5

    Bhanumathi Amma...given life to classical music in films...

  • @gopikrish5736
    @gopikrish5736 3 ปีที่แล้ว +7

    No one equal to her voice Talent one and only Banumathi mam legendary actress singer Music Director script writer...

  • @parthasarathyprasadteegala4116
    @parthasarathyprasadteegala4116 3 ปีที่แล้ว +2

    ఈ త్యాగయ్య కృతి వింటుంటే బాలుగారు గుర్తుకు వస్తున్నారు.

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 ปีที่แล้ว +9

    What a mesmerizing & inimitable voice. An all-rounder, great legendary Bhanumathi amma.🙏

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +7

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว +1

      Thyagarajswamy vari kruti

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      @@joysulabalasubramanyam7911 గారు ధన్యవాదాలు.

  • @vasundharababy6341
    @vasundharababy6341 2 หลายเดือนก่อน

    MOST TALENTED AND GIFTED LADY OF MULTY TALENTS

  • @9342528415
    @9342528415 3 ปีที่แล้ว +10

    Excellent Singer and her voice melodious to listen for ever and rejoicing : Ramesh Sharma Malleswaram Bangalore [Ex-ITI Limited Bangalore]

  • @harinimaringanti8259
    @harinimaringanti8259 2 ปีที่แล้ว +2

    Bhanumathi gaari lanti goppanati, nabhootho nabhavishyath🙏

  • @srinathakarur9798
    @srinathakarur9798 3 ปีที่แล้ว +1

    Really is Dr.Bhanumathi Devi and worthy of that Dr. Salute to Dr. Bhanumathi Devi Gaaru.

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 ปีที่แล้ว +3

    Impossible to see such a multi talented heroine.

  • @chinthalameena5483
    @chinthalameena5483 3 ปีที่แล้ว +1

    Nelaaga brathakali ani ondi bhanumathi Amma naku. Lion of film 🎥 industry legend of golden days...

  • @pattabhiramansheshadri1100
    @pattabhiramansheshadri1100 5 หลายเดือนก่อน

    10000. times கேட்டாலும் அலுப்பதில்லை. தெய்வீக உணர்வின் உச்சநிலைக்கு அழைக்கிறது

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 ปีที่แล้ว +9

    She is the best female artist Tekugu film industry has ever produced
    She was a herione character artist durector actor singer producer .music director and above all she was the only woman who defied male dominance being very independent and talented

    • @deccanheart
      @deccanheart ปีที่แล้ว

      You forgot…Lyricist, Poet and Novelist…

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 5 ปีที่แล้ว +20

    Bhanumathi gari swaram amhogham....!!!👌👌👌👌👌👌 She is blessed women wit multi talents ..my humble pranamams .......💐💐💐💐💐💐💐💐💐💐Rip to u amma ...!!!!

    • @lakshmiks6290
      @lakshmiks6290 4 ปีที่แล้ว +1

      Kiran pranha talks on

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +1

      Great Great wonderful wishes Amma meeku saati Leeru Happy Amma ammaa ammaaa

  • @lalitha2139
    @lalitha2139 6 หลายเดือนก่อน

    నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
    నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ .....
    నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
    ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
    గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
    జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
    వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ .....
    నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 หลายเดือนก่อน

    Like very much thus kerthana wow bhanumathiji incrediable hats off to her 😅❤

  • @naseemakhanam6486
    @naseemakhanam6486 4 ปีที่แล้ว +11

    Nice song bhanumathi mam look beautiful and gorgeous in the song and movie also wow superrrrrrr can't tell if she alive means I would met here great lady 😍 u to get to

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +6

    A good lyrical melodious classical
    song by Bhanumathi,talented actress .

  • @sathyanarayana2992
    @sathyanarayana2992 3 ปีที่แล้ว +4

    My all time favourite n celebrity. Dr Bhanumathi ramakrishna amma

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 หลายเดือนก่อน

    బహుముఖ ప్రజ్ఞ భానుమతి గారి స్వంతం. వారి వ్యక్తిత్వం శిఖర సమానం. 🙏🏻🙏🏻🙏🏻

  • @gurralarangaswamy4920
    @gurralarangaswamy4920 ปีที่แล้ว +1

    Very Super voice E voice eka dorakadu

  • @santhisimon1175
    @santhisimon1175 3 ปีที่แล้ว +5

    A great classical telugu music.melodious to hear and peaceful.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 3 ปีที่แล้ว +7

    🙏🏽Vandanamulu to Tyagaraja and Bhanumati garlaku! Soothe the soul.

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 3 ปีที่แล้ว +4

    Excellent presentation madam PRANAMAMS

  • @amirisettyrao3236
    @amirisettyrao3236 3 ปีที่แล้ว +3

    Outstanding all rounder P.Bhanumathi, the Great!

  • @satyanarayanapuvvada4311
    @satyanarayanapuvvada4311 2 ปีที่แล้ว +3

    A great multi talented personality
    Bhanumati Amma.

  • @SrinivasRao-tk8zc
    @SrinivasRao-tk8zc 4 ปีที่แล้ว +8

    Out of this World singing

  • @venkateswararaosurampudi
    @venkateswararaosurampudi 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @raovempaty2474
    @raovempaty2474 3 ปีที่แล้ว +4

    all rounder Bhanumathi's and Thyagaraju's

  • @chinnichinni6280
    @chinnichinni6280 3 ปีที่แล้ว +6

    Actress and dancer and singer and
    Writer and director and producer and music director padhmashree
    Padhma vibhushan doctor p
    P bhaanumathi raamakrishna gaaru in India n movie industry

  • @venkateswararaovemula8103
    @venkateswararaovemula8103 4 ปีที่แล้ว +5

    Hat's off to MDM Bhanumathi.

  • @srinivasalur61
    @srinivasalur61 3 ปีที่แล้ว +3

    My mother's favourite Keerthana she is great fan of Banumathi

  • @nagarathna1744
    @nagarathna1744 15 วันที่ผ่านมา

    బహు ము క ప్రజ్ఞగల అమ్మ👌

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 ปีที่แล้ว +9

    AMAZING SONG 🎶🎤🎶...
    MIND BLOWING MUSIC 🎤🎼🎹🎶.... SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵...
    AWESOME PERFORMANCE BY SRI BHANUMATHI...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤EVER AND EVER... 😁

  • @varalakshmimanyam3382
    @varalakshmimanyam3382 2 ปีที่แล้ว +2

    Bhanumathi garu is no more but her song is everlasting and unforgettable

  • @kandarpathyagaraju2760
    @kandarpathyagaraju2760 4 ปีที่แล้ว +4

    Super and unforgettable song by bhanumati

  • @abhihith2008
    @abhihith2008 2 ปีที่แล้ว +2

    Multi talented great telugu thalli
    Never before never after

  • @seethagudipati4608
    @seethagudipati4608 3 ปีที่แล้ว +4

    Sweet voice

  • @ramadasvrao
    @ramadasvrao 3 ปีที่แล้ว +3

    A great artist and a noble person in her days ! Andhra should feel very proud of her she was the only person with so many qualifications : Actor,director, producer, Bharani studio ,singer ,dancer , well known writer ( attagaru - avakkaya etc etc) Andhra University conferred on her a doctorate ( I think) ,Padma Vibhushan ,and a humble and noble personality !More than anything a wonderful person ,versatile ! Can you expect any other person known in India or may be even World with so many qualifications ?Thelugu people should be always proud of her -/Great Bhanumathi !

  • @venkatkumar812
    @venkatkumar812 2 ปีที่แล้ว +1

    Bhanumathi is Bhanumathi anthey!!! Matale levu naaku. Being a Tamilian I love Bhanumathi amma..

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 3 ปีที่แล้ว +2

    The generation who witnessed this great vidushi mani songs are so great and blessed and also fortunate.
    In every movie she has acted, she sung a classical song . I have not heard her singing any song which doesnt have good lyrical values This shows her commitment to the music and her value systems.
    We miss you amma.
    I think iam not exaggrating. I have not, till date find any voice like her. The beauty of her voice liesn in her melodious nasal landings and gamakams . A very perfect example of perfect aarohanam and avarohanam.
    A very rare and the rarest , beautiful voice.
    At least I will teach my daughter to be like her and enjoy every moment of being a complete woman.
    🙏🙏🙏🙏
    Today such a multitalented actresses, singers are are so rare

  • @hemalathav.r.9340
    @hemalathav.r.9340 3 หลายเดือนก่อน

    Great actress ❤ i love her

  • @alturujayakrishnareddy4852
    @alturujayakrishnareddy4852 3 หลายเดือนก่อน

    Sweet and melody vouce

  • @rammohangodthi
    @rammohangodthi ปีที่แล้ว +1

    A rare gift to Telugu film world ❤️

  • @aujxj
    @aujxj 5 ปีที่แล้ว +9

    Excellent Amma, mee voice verevallaku raadu, you are great, we miss you.

  • @lakshminarayananashok9227
    @lakshminarayananashok9227 2 ปีที่แล้ว +1

    I totally endose the views of that gentleman who said that to find a person like bhanumathi Amma is very difficult I envy my Telugu breatheren

  • @sairamnunna1660
    @sairamnunna1660 2 ปีที่แล้ว +1

    CHEVULAKU PATTINA TUPPU VADILIMCHINDI EE PAATA. BHANUMATI ANTE BHANUMATE!!! VAARI PAATLU VINATAMU NIJAMUGA OKA ADRUSHTAMU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGAANA)

    • @sairamnunna1660
      @sairamnunna1660 ปีที่แล้ว

      EE ABHIPRAYANNI BALAPARUSTOO OKA VOTE KOODA RALEDU! (N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)

  • @Maadhavi123
    @Maadhavi123 5 ปีที่แล้ว +30

    I get tears when i listen old songs .. I just can’t resist

    • @naladalanarasaiah
      @naladalanarasaiah 3 ปีที่แล้ว +2

      my position is also the same as that of yours

    • @abhihith2008
      @abhihith2008 2 ปีที่แล้ว +1

      Same thalli

    • @murarichinodu4268
      @murarichinodu4268 ปีที่แล้ว

      ఈమె పాటలు వింటే నాకు మా తండ్రిగారు గుర్తుకొస్తారు మా తండ్రిగారు ఈ మె అభిమాని ఈయన పాటలు మా నాన్న అమితంగా ఇష్టపడేవారు ఈమె పాటలు విని మా నాన్నగారు అమితానందంతో తన్మయత్వంలో మునిగిపోయేవారు మా తండ్రిగారు

  • @ravisri2145
    @ravisri2145 3 ปีที่แล้ว

    Waaaah........maatallevu Amma......Mee paadaalaki saastanga namaskarm talli.....lv u...miss u maaa

  • @kvbdc9410
    @kvbdc9410 2 ปีที่แล้ว +1

    *கர்நாடக சங்கீத பிதாமகர் ஶ்ரீ தியாகராஜ ஸ்வாமிகள் இயற்றிய "நகுமோமு கணலேனி நாஜாலி தெலிசி" என்ற தெலுங்கு கீர்த்தனையின் பொருள் விளக்கம்*
    *பாடல்*
    நகுமோ கணலேனி நாஜாலி தெலிசி
    நந்னு ப்ரோவ ரா ராடா ஶ்ரீரகுவரா! நீ
    நகராஜதரா! நீடு பரிவாருலெல்ல ஓகி போதனா ஜேசேவாருலு காரே யதுலுண்டடுரா நீ
    ககராஜு நியாநடிவினி வேக சானலேதோ
    ககநாநிகிலகு பகு துரம்பனி நாதோ
    ஜகமேலே பரமாத்மா! எவரிதோ மொரலிதுடு
    வகஜுபகு தாலனு நன்னேலுகோரா
    தியாகராஜனுதினி
    *பொருள்*
    ஓ ராமா! ரகு குலத்தில் உயர்ந்தவனே!
    உன் புன்னகை பொதிந்த முகம் காணாமல் துயருறுகிறேன்
    இது தெரிந்தும் என்னை காக்க வரமாட்டாயா
    ஓ கோவர்தனா! உன்னுடன் இருக்கும் பரிவாரங்கள் உன் கடமைகளை நினைவுருத்தமாட்டார்களா. இதில் அவர்கள் தவறலாமா
    கருடன் உன் உத்தரவுகளை உடனே நிறைவேற்றுவதில்லையா
    பூமி, வைகுண்டத்திலிருந்து தொலைவில் இருப்பதாக கூறிவிட்டானா
    ஜகத்தின் பரமாத்மா! உன்னைத் தவிர நான் யாரிடம் முறையிடுவேன்
    ராமா! அலட்சியம் வேண்டாம். என்னால் தாங்க முடியாது
    ஆகவே ராமா என்னை ஏற்றுக் கொள்.🙏🌹