చక్కటి గానం. ఉచ్ఛారణ దోషాలు .చాలా ఉన్నాయి. శీతల ను మొత్తం సీతల అని పలుకుతున్నది. కమ్మని అని కాకుండా,కమ్మణి అంటున్నది. కొన్ని జాగ్రత్తలు పెద్దవారు నేర్పాలి.
Legendary Ghantasala garu as composer always remembered while listenig to this melodious tune , any no of times.This young singer rendtioned soulfully, is resonating.
Harika very fine your voice resembles Leela voice.ofcourse there will be short comings.judges will never compromise.dont worry you keep up the same.my blessings to you.
This song was picturised in the combination of Sri kantarao smt Krishna Kumari And other female artist who was mother of great actress' Smt sridevi Really this song very melodious Sung by smt p Leela At that time the song was broadcasted several times in all India Radio
నేను ఇ సినిమా చూసాను అందులో లిలా గారు పాడిన పాట ఇంత మధురం గా లేదు సాయి హరిక చాల బాగ పాడింది బాలు గారు ఎదో ఒకటి అనాలని అన్నారు గానీ అమ్మాయి కంఠము పడే విధానం వింటూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది అభినందనలు ఆశీస్సులు చిరంజీవికి
అమ్మానిజంగా,ఆసర్వస్వతీమాతనీనాలకపైతాండవంచేస్తుందితల్లీ,జైజైసర్వస్వతీమాత🙏🙏🙏🙏🙏
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఘంటసాల సంగీతం ఎంత బాగా చేశారు
ఎక్కడున్నావయ్య ఏ స్వర్గంలో ఉన్నావయ్య దేవుడికి ఇష్టమై తీసుకెళ్ళాడేమో
చాలా బాగా పాడవు అమ్మ, భగవంతుడు నీవెంటే ఉంటాడు అమ్మ
🎉🎉
Simply Great...Both the Singer & Composer
మృదు మధురమైన గాత్రం చాలాచక్కగా శ్రావ్యంగా వీనుల విందుగా పాడావు బంగారుతల్లి దేవుడు నిన్ను దీవించు గాక ఆమెన్
Jacob's amen is not required here.We are Indians and he should use Indians words
Amen and ome
నిన్ను కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. పిల్లల్ని ఇలా పెంచితే ఆ ఇల్లు స్వర్గసీమే 👏👏
Exactly 💯🙏
దేవుడా, మాకు ఎంత అన్యాయము చేసి మధుర గాయకుడిని నీ వద్దకు తీసుంకుంటివి.
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ పాపా చాలా బాగా పాడారు నువ్వు సూపర్ స్టార్ గుడ్ న్యూస్ పూజారి సాయి 👍👌🙏
పాడుత తీయగ చిన్నారులకు...
దివ్య ఆశీశులు.......
ప.. కొమ్మలాలో, రెమ్మలాలో...
అ.. కొమ్మలాలో, రెమ్మలాలో....
చ.. పుత్తడి రెమ్మ, మెరిసెనంట...
చూసింది ఒకరేనంట.....
వరాలు ఇచ్చె సిరుల తల్లి....
వరలక్ష్మి అమ్మ.........
ధన్యవాదములు, పాడుత తీయగ 🎉
An excellent composition by Ghantasala Mastaru...Ever green MELODY....
దాదాపు లీలమ్మ గాత్రమే, బాగా పాడావు తల్లి.
💖💚💙 Ee Chiranjeevi Chala Baga Padindi. Chakkani Gonthu,Swaramutho Paduthoindi.💖💛💚💙💜
అమ్మ , చాలా మధురంగా పాడారు, తల్లి,❤🎉 భగవంతుడు చల్లగా కాపాడు .
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కృష్ణకుమారి గారు ఈ పాటలో నటించారు
ఇ పాట ఇలా పడుతేనే పాటకు అందం వినాడని ఆనందం గా ఉంటుంది
బాలుగారి మాట,పాట,విశ్లేషణ చెవులలో అమృతం నింపినట్టుగా ఉఃది.
చాలా బాగా పాడావమ్మా
Beautiful n melodies singing hats off to singer
సూపర్ తల్లి గాడ్ బ్లెస్స్
101%స్టాటింగ్ నుండి అమ్మాయి పాట పాడిన తీరు చాల చాల అద్భుతంగా ఉంది నేను కనీసం 100 సార్లు విన్నా తనివి తీరడం లేదు.
గానానికి దగ్గ సంగీతాన్ని అందించిన, వాయిద్య కారులకు ధన్యవాదములు
చక్కటి గానం. ఉచ్ఛారణ దోషాలు .చాలా ఉన్నాయి.
శీతల ను మొత్తం సీతల అని పలుకుతున్నది. కమ్మని అని కాకుండా,కమ్మణి అంటున్నది. కొన్ని జాగ్రత్తలు పెద్దవారు నేర్పాలి.
నైస్ అబ్జర్వేషన్ సర్
Adbhutamaina paata. Ante madhuranga paadav talli . superb 👌👌👏👏👏👏❤❤❤
Excellent performance by the child.Long live.
Legendary Ghantasala garu as composer always remembered while listenig to this melodious tune , any no of times.This young singer rendtioned soulfully, is resonating.
Rocking God bless you chinna
Super performance. Sweet voice .
Good voice. Keep it up. God bless u
Adbhutam ga paadaavammaa.
చాలా భాగా పాడవమ్మ Goa Bless u
Superga padavu thalli hrudayam pulakarinchipoindhi nee madurya kantamuku 🙏🏻🙏🏻🙏🏻
ఈ మధురు మై న పాట చాలా చాలా బాగా పాడింది వెరీ వెరీ nice
Chaala baaga paadaaru
మళ్ళీ కనపడలేదు తల్లీ,,
పాట బాగా పడింది . ఘంటసాలతో ఎవ్వరూ సరిపోరు ...అలా పోల్చరాదు
అద్భుతం గా పాడవు ❤
Very good performance
ఈ పాటను వ్రాసింది సముద్రాల రామానుజం గారు. సీనియర్ సముద్రాల గారు కాదు.
NICE,VOICE,super,,,melody
WONDERFUL,,infront of
SpBalu,,programme,,
Godblessyou,
Adbhuthanga paadaavu thalli, God bless you thalli
భూమిపై ఇలాంటి గానగంధర్వులు వున్నారు అని రుజువు చేసావు బంగారం
అద్భుతం గా పడవమ్మ ❤
Beautiful voice and melodious
తుషార శీకర అంటే మంచు తుంపరలు. గాయకులు , వ్యాఖ్యాతలు కూడా కొంత గమనించగలరు.
Very super voice bright future can be expected keep it up your voice will be attracted by you.
Harika very fine your voice resembles Leela voice.ofcourse there will be short comings.judges will never compromise.dont worry you keep up the same.my blessings to you.
Very good Harika.well sung.Be practice.Take Greate Balu gari advice
అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా సెకండ్ హీరోగా కాంతారావు గారు నటించారు పద్మవిభూషణ్ నాగయ్య గారు కూడా నటించారు
😮 Excellant attempt.
This song was picturised in the combination of Sri kantarao smt Krishna Kumari
And other female artist who was mother of great actress' Smt sridevi
Really this song very melodious
Sung by smt p Leela
At that time the song was broadcasted several times in all India Radio
చాలా బాగా పాడారు
Very good Singer
నేను ఇ సినిమా చూసాను అందులో లిలా గారు పాడిన పాట ఇంత మధురం గా లేదు సాయి హరిక చాల బాగ పాడింది బాలు గారు ఎదో ఒకటి అనాలని అన్నారు గానీ అమ్మాయి కంఠము పడే విధానం వింటూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది అభినందనలు ఆశీస్సులు చిరంజీవికి
Failures are stepping stone to success
Super thalli
Excellent 👍👌🍫
Keep it up God bless you ma
Melodious singing.
Excellent
WOW SUPER SUPER NICE YOUR TONE 👌👏
Super super supero chelle
Chala baga paadavu thalli.
అద్భుతమైన ప్రతిభ చూపావు తల్లీ
Chala Baaga Paadaaru Amma you are great amma
సూపర్ అమ్మాయి, చక్కగా పాడాఉ.
రచన సముద్రాల జూనియర్ గారు.
Aa paatha madhuralu kuda ee generation pillalu entha madhuranga paduthunnaru
Amma, god bless you Talli.
Super అమ్మ
Good excellent ❤
చిన్నారి కి ఆశీర్వచనము
చిరంజీవి చక్కగా పాడింది. లీలమ్మ గారు విని వుంటే తనకంటే బాగా పాడింది అని మెచ్చుకొని వుండేవారు.
Excellent song.
👍 wonderful
SIR YOU ARE A MASTER EXPONENT
Equal to Leela, super song
కీర్తిశేషులు సంగీత సామ్రాట్బాలసుబ్రం మన్యం గారు,మా కండ్ల ముందు బ్రతికే ఉన్నారు అనిపిస్తుంది, చిరంజీవులు వారు.
Excellent singining
SPB కంటే బాగా పాడారు మేడం. Keep it up.
బాలూగారు ఎక్సలెంట్ సింగర్. ఇది నా మాట కాదు. యావత్ భారతదేశం మాట. ఎవడో మూర్ఖుడు/మూర్ఖురాలు ఏదో కామెంట్
చేస్తే ఆయనకు ఏమీ కాదు అవదు.
సూపర్ తల్లీ
Super.sang.thlli
God bless you
Old love. ( loves )......
🎉🎉r🎉❤
This song was written by Samudrala junior. But not Samudrala senior as announced by mr. SPB sir.
Regards
SIDDAIAH B BANGALORE
ఎక్స్ల్లెంట్
Melodies song baby.
Good singing
Nice.song.super
Spb garu malli puttali
Sister super
Just listen to the comments by SPB sir at the end of this song. Amazing!!!!! Compare that to the present day judges 😞
P,LEELA,,,,original,,,songs
Wonderful,,beautiful,,,,
MELODIES,,
P,susheela,,,p,leelafamous
Telugue,,,,singerARTISTs
Nicely
❤❤❤
ADBHUTAM TALLI
చాలా బాగా పాడా వు తల్లి నీ పుట్టుక నీ తల్లి దండ్రుల అదృష్టం
Lyric writer Jr Samudrala garu. Sr kadu
🎉🎉
షీతలనా శీతలనా
second one
Supargapadavutalli