KiranPrabha Talk Show on the novel The Alchemist(ది అల్కెమిస్ట్)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 165

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 ปีที่แล้ว +9

    Kiran Prabha is a walking Ensyclopedia of knowledge. Hatts of to you Sir.
    The way you explain is sinquanone for teaching. So clear, your voice close to our hearts. Each and every word of yours goes straight to our heart and brain...

  • @nageshchaitanya3293
    @nageshchaitanya3293 4 หลายเดือนก่อน +1

    మనం మన నిజాయితీ గల ప్రయత్నంతో ఉన్నప్పుడే సిద్ధిస్తుందని... అందుకు ప్రకృతి సహాయం చేస్తుంది అని అటువంటి నిజాయితీ గల ప్రయత్నం ప్రతి క్షణాన్ని బంగారు మయం చేస్తుందని బృహత్ ప్రకృతి చర్యలు మార్మికమైనవని అంతర్లీనంగా చెప్పేదే ఈ ఆల్ కెమిస్ట్..🤟

  • @rmcp132
    @rmcp132 2 หลายเดือนก่อน

    KP సార్, మీరు మాలాంటి శ్రోతలకు ఎంతో జ్ఞానం పంచుతున్నారు. ధన్యవాదాలు!

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 2 ปีที่แล้ว

    మీ జీవితం ధన్యం, మీరు ఎందరికో స్ఫూర్తి దాయకం. ఇంతమంది మహనీయుల సమాచారం వివరించిన తీరు మహదానందకరం. నమస్కారం

  • @IExist.Q86
    @IExist.Q86 5 ปีที่แล้ว +4

    Kiranprabha గారు మీకు ధన్యవాదాలు గురువు గారు. మీ పుస్తక పరిచయం కోసం నేను యెంతో కాలం నుంచి వేచి చూస్తున్న ఈ రోజు అధి నెరవేరినది, నేనూ నా ఫ్రెండ్స్ అందరం మీకు రుణపడి ఉంటాము, ఇలాగే మరెన్నో పుస్తకాలు పరిచయం చేయవలసినది గా కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandagirivenkaiah761
    @mandagirivenkaiah761 5 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారు మీ నవలా పరిచయాలు ద్వారా నా లాంటి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ధన్యవాదములు.మరన్నో నవలలపై మీ కార్యక్రమాలు చేయాలని మా విన్నపం.

    • @harishkumarreddy2469
      @harishkumarreddy2469 4 ปีที่แล้ว

      My book review youtube channel th-cam.com/video/sq-Rm9U6HFI/w-d-xo.html

  • @mohdnayeem290
    @mohdnayeem290 4 ปีที่แล้ว +2

    Awesome...Paulo Coelho...and marvellous voice over by kiranprabha..

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 ปีที่แล้ว +1

    Your way of narration is so much good, Sir. Happy to listen to your sources of inspiration.

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty 2 ปีที่แล้ว +1

    This is most inspirational novel that I have studied and gifted by my friend when he backed to India.Though I studied your tone and tenor a gift.

  • @karthikroy2384
    @karthikroy2384 4 ปีที่แล้ว +7

    Great work sir..
    All your works are really inspirational 👏
    Especially Chalam sirs episodes.
    "The Tuesday with Morris" and " just for one more day " translations are really great!! Sir, waiting for more novel translations

  • @leelavathiminnakuru6061
    @leelavathiminnakuru6061 2 ปีที่แล้ว

    Entha manchi book gurinchi parichayam chesinandhuku meeku dhanyavadhalu andi 🙏🙏🙏

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว

    అద్భుతం సర్..

  • @kanchr7537
    @kanchr7537 5 ปีที่แล้ว +4

    Thank you very much. I read this book along with my 9th grader who had it in English literature class. Beautiful explanation by you and few points that would help me discuss with my son when he goes to 9th grade next year.

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 ปีที่แล้ว +1

    Again and again you proved your is unstisfiable. Same hunger is being create in All Telugu listeners .Vemana' mysticism ,the Allchemis would remain in our minds. We are ever indebted to you. BSMURTHY Vizianagaram 18 4 23..

  • @narayanareddy2082
    @narayanareddy2082 3 ปีที่แล้ว

    Great inspiration, నిజంగా సంకల్పం ఎంత గొప్పది

  • @Krish043
    @Krish043 4 ปีที่แล้ว +2

    Thank you sir for brief explanation of THE ALCHEMIST

  • @telugintilalitha1262
    @telugintilalitha1262 5 ปีที่แล้ว +33

    నేను తెలుగు అనువాదం "పరుశవేది" చదివాను.

  • @lokeshchandra7679
    @lokeshchandra7679 4 ปีที่แล้ว +2

    Superr explanation sir... Hats off andi....

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 3 ปีที่แล้ว +2

    ఈ నవల మొత్తం మీద ఒకే ఒక్క మాట విలువైనది. "నీ లక్ష్యం లో క్లారిటీ ఉంటే ప్రకృతి సహకరిస్తుంది ".. మిగతా మొత్తం ఏమీ లేదు

  • @murthyv5132
    @murthyv5132 4 ปีที่แล้ว +2

    GREAT GREAT SIR YOUR VOICE IS GOLDEN VOICE

  • @narasappak7988
    @narasappak7988 4 ปีที่แล้ว +2

    Great work sir... Thank you.

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 4 ปีที่แล้ว +2

    Very good explanation in Telugu language Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DattaBurra
    @DattaBurra 5 ปีที่แล้ว +4

    great story, excalent narration and mesmerizing voice

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว

      Thank you..!

    • @DattaBurra
      @DattaBurra 5 ปีที่แล้ว +1

      @@KoumudiKiranprabha Big big fan, on a stressful day, you take us to different plane, with amaizing socila service.

  • @vennanagarjunreddy6509
    @vennanagarjunreddy6509 ปีที่แล้ว

    Aha emi ఆ కంట స్వరం అద్భుతం

  • @vallurimohansrinivas6026
    @vallurimohansrinivas6026 4 ปีที่แล้ว +1

    Your rendering is so wonderful

  • @jaggarao2312
    @jaggarao2312 5 ปีที่แล้ว +2

    Very Nice, Sir...!!
    సందర్భం కాకపోయినా... ఓ చిన్న విన్నపం...!! పాతతరం నటీమణి... హేమలత గారు 95 వయసులో హైదరాబాద్ లోనే వుంటున్నారని విన్నాను...!! ఆవిడ మీద కూడా ప్రోగ్రాం చేయగలరు...!! వీలైతే... ఆవిడ ఇంటర్వ్యూతో...!!

  • @hhkrishna3668
    @hhkrishna3668 2 ปีที่แล้ว

    అద్భుతః 🙏
    & అలెక్స్ హెలీ రాసిన ఏడు తరాలు నవల పై ఒక వీడియో చేయగలరని మనవి🙏

  • @vijayerla6382
    @vijayerla6382 4 ปีที่แล้ว +1

    Fantastic explanation sir... Thank you so much

  • @vinayreddy9576
    @vinayreddy9576 2 ปีที่แล้ว

    Great job Kiran garu ...

  • @kaipellirajitha5381
    @kaipellirajitha5381 5 ปีที่แล้ว +4

    Great job sir, Tnq for beautiful explanation👏

  • @raghavendrarao8262
    @raghavendrarao8262 3 ปีที่แล้ว +1

    The greatest book.. Change the mindset of several people

  • @neelamsaratbabu
    @neelamsaratbabu 5 ปีที่แล้ว

    You have explained succinctly 'the alchemist' story in our language. I hope our people also read the book and follow the ideals. Thank you.

  • @jamadhagnipavaniengineerin578
    @jamadhagnipavaniengineerin578 2 ปีที่แล้ว

    తెలుగు అనువాదం పరుసవేది నేను చదివినాను చాలా బావుంది

  • @chsairam7458
    @chsairam7458 4 ปีที่แล้ว +1

    Sir Miru inka audio books cheyandi .......... Mee voice superbbb vuntundhi .

  • @englishwithbalusir2829
    @englishwithbalusir2829 9 หลายเดือนก่อน

    Great Narration Sir

  • @ekamఏకం
    @ekamఏకం 5 ปีที่แล้ว +1

    Well explained about one of the best novels.

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 4 หลายเดือนก่อน

    Good narration

  • @ramanan6920
    @ramanan6920 2 ปีที่แล้ว +1

    Excellent

  • @Rakesh-kv3jt
    @Rakesh-kv3jt 3 ปีที่แล้ว

    Thank you for video.

  • @nvssnarayana9319
    @nvssnarayana9319 4 ปีที่แล้ว +1

    Today I ordered the book Telugu version, parusavedi offer lision the show

  • @dr.rameshtallapalli6552
    @dr.rameshtallapalli6552 4 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్

  • @kumarswamy7108
    @kumarswamy7108 5 ปีที่แล้ว

    Chala baga chepparu sir. Thank you

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @balajikommuri557
    @balajikommuri557 3 ปีที่แล้ว

    చాలా బాగూంది సార్ మీరు మరిన్ని విడియోస్ చెయ్యాలి.

  • @satwik7186
    @satwik7186 ปีที่แล้ว

    Mee video ad lu lekunda chudali ane naa kala eppudu nerverutundi Saar .. mee content valuable podcast material and obstruction with ads act as hindernace to the positive thoughts which u r trying to spread through your efforts.

  • @binducreations7006
    @binducreations7006 5 ปีที่แล้ว

    Thank you sir,,,,,naku chadavali Ani chaala sarlu anipinchindi,,kaani Telugu version dorakaledu,,clear ga baaga chepparu sir

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @rambabupederla3970
    @rambabupederla3970 8 หลายเดือนก่อน +1

    Exlent book

  • @madhavinenavath2147
    @madhavinenavath2147 4 ปีที่แล้ว +2

    Manchi matalu chepthe manchi visayam chepparu ani like kottaka, manchi visayalu vinte ekkada bagupadipotharo ani unlike kodatharu ani nenu anukunta

  • @Sasikala72678
    @Sasikala72678 4 ปีที่แล้ว

    Great job Sir.

  • @damalacheruvumurali6012
    @damalacheruvumurali6012 5 ปีที่แล้ว +1

    Super sir... Very good book and your explanation is extraordinary

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว

      Thank you..!

    • @damalacheruvumurali6012
      @damalacheruvumurali6012 5 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha welcome sir.... మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా మీరు రిప్లై ఇచ్చారు.... దానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి .... నేను ఒక హైస్కూల్ టీచర్ ని మీ ఆడియో టాక్ షోలు చాలా వరకు చాలా సార్లు వింటాను సార్. నేను మా పిల్లలకి క్లాసెస్ లో వీటినే వాళ్ళకి మోటివేషన్ గా చెబుతుంటాను. స్టూడెంట్స్ లో చాలా చేంజ్ కనిపించింది సార్.... మీ ఈ ఆడియో టాక్ షో మాకు 100% ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గొల్లపూడి గారి కథలు ఆంగ్ల నవలలు , తెలుగు కవులు , శాస్త్రవేత్తలు , జాతీయనాయకుల గురించి అమోఘం ... మళ్ళీ మీరు చెప్పే విధానం చాలా ఆసక్తి కరం గా ఉంటుంది. మీ వాయిస్ అండ్ వివరణ చాలా ప్రత్యేకం గా ఉంటుంది. వీలయితే రాబిన్స్శర్మ నాయకత్వ లక్షణాలు పుస్తకాన్ని చెప్పగలరని అనుకుంటున్నాను. ఏదేమైనా మీ లాంటి గొప్ప వ్యక్తి మాకు రిప్లై ఇవ్వడం మాకు చాలా ఆనందం గా ఉంది సార్. ధన్యవాదాలు .

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @VipinKumar-hh4op
    @VipinKumar-hh4op 5 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు..

  • @gunanidhi123
    @gunanidhi123 4 ปีที่แล้ว +1

    Well explained about this book

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      Please support me I'm making videos on our ISRO

  • @emmkaypee
    @emmkaypee 5 ปีที่แล้ว +12

    కనీసం one మిలియన్ subscribers వుండవాలిసిన మీ ఛానెల్ కి 19000 మాత్రమే ఉండటం కడు విచారకరం

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

    • @harishkumarreddy2469
      @harishkumarreddy2469 4 ปีที่แล้ว

      My book review youtube channel
      th-cam.com/video/sq-Rm9U6HFI/w-d-xo.html

  • @leelapamarthi4177
    @leelapamarthi4177 3 ปีที่แล้ว

    Marvellous sir

  • @joguvishnumurthy9714
    @joguvishnumurthy9714 5 ปีที่แล้ว +1

    Thank you sir wonderful explanation 🙏🙏🙏

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 3 ปีที่แล้ว

    Me voice 🤗👍💯👌👌

  • @mallikarjun.d5561
    @mallikarjun.d5561 4 ปีที่แล้ว

    Nice explanation sir 👌 book

  • @ksomureddy9994
    @ksomureddy9994 5 ปีที่แล้ว +3

    నేను ఈ పుస్తకం కోసం ఎంతోగానో ఎదురుచూశాను. మీకు ఎలా ధన్యవాదములు చెప్పాలో తెలియడం లేదు...

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 2 ปีที่แล้ว

    Jai very nice

  • @parvathiramesh3707
    @parvathiramesh3707 3 ปีที่แล้ว

    Thank you sooo muchhh

  • @boligarlaanil2105
    @boligarlaanil2105 4 ปีที่แล้ว

    Super sir extraordinary explanation sir please explain the secret,the magic&power books in telugu

  • @banana1061591
    @banana1061591 4 ปีที่แล้ว +1

    Asamaruduni jeeva yatra guruchi chepparaaaa pls

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 5 ปีที่แล้ว

    I have seen your I Dreams Interview. Very happy. I thought of contacting you and congratulate for the service and good things you are doing away from Motherland. But couldn’t meet you in Hyderabad

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @mbaplacementcbit5202
    @mbaplacementcbit5202 4 ปีที่แล้ว

    Very Good Video ......

    • @harishkumarreddy2469
      @harishkumarreddy2469 4 ปีที่แล้ว

      My book review youtube channel
      th-cam.com/video/sq-Rm9U6HFI/w-d-xo.html

  • @allauddinshaik7103
    @allauddinshaik7103 5 ปีที่แล้ว

    Great job

  • @petebell271
    @petebell271 2 ปีที่แล้ว

    karma sidantham me kadha sir mana santhanadharmam , adhi abadam ela avuthundhi?

  • @sri26788
    @sri26788 7 หลายเดือนก่อน

    Sir kontha kadha chepaledhu.. Last lo Santiago wind LA maradam.. Alchemist gold Ni thayaru cheyadam

  • @Mohanpadavala
    @Mohanpadavala 4 ปีที่แล้ว +3

    ఈ పుస్తకంలో ఇంకా చాలా స్టోరీ ఉంది రెండు బాగాలు చేస్తే బావుండేది..

  • @kantharaokondapalli6380
    @kantharaokondapalli6380 2 ปีที่แล้ว

    Please explain about The Book "THE SKY GETS DARK SLOWLY""..Auther is ZHOU DAXIN. Thankyou sir

  • @telugumedium9915
    @telugumedium9915 4 ปีที่แล้ว +1

    Ayon rond book cheppandi sir

  • @sudhakar6800
    @sudhakar6800 2 ปีที่แล้ว

    Your great

  • @durgaswamy7379
    @durgaswamy7379 4 หลายเดือนก่อน +1

    The core essence of novel you didn’t explain….I think

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 3 หลายเดือนก่อน

      What is it? Please

  • @zakirabanu9862
    @zakirabanu9862 2 ปีที่แล้ว

    Paulo Coelho gari మిగతా పుస్తకాలు ఏమైనా తెలుగులో అనువాదం అయేనాయా?ఉంటే లిస్ట్ పెట్టండి.చాలా బాగా explain చేశారు .

  • @dtrphysics4234
    @dtrphysics4234 4 ปีที่แล้ว

    Thank you so much

  • @sudhakar6800
    @sudhakar6800 2 ปีที่แล้ว

    Thank you

  • @simharaghavendra6614
    @simharaghavendra6614 4 ปีที่แล้ว +1

    Ayn rand gurinchi cheppandi

  • @narayanareddy2082
    @narayanareddy2082 3 ปีที่แล้ว

    THANK you Sir,

  • @ASHOKKUMAR-gg5oi
    @ASHOKKUMAR-gg5oi 5 ปีที่แล้ว +3

    Please do about 48 laws of power book sir .

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @vijayadurga9265
    @vijayadurga9265 5 ปีที่แล้ว

    Sir please make audio an Rajmata Gayatri Devi of Jaipur

  • @lakshmichinthapalli6492
    @lakshmichinthapalli6492 4 ปีที่แล้ว

    Sir kiran prabha garu Namaste english books chadavaleni maku mee vedios karadeepika lantivi. Dayachesi the last doctorien book బ్లావాట్స్కి గారు రచించబడినది. దీన్ని తెలుగు లో చెప్పండి సార్ ప్లీజ్.🙏🙏

  • @edwinedison1474
    @edwinedison1474 5 ปีที่แล้ว

    Excellent novel sir.

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

  • @rajasekharampilli893
    @rajasekharampilli893 4 ปีที่แล้ว +1

    ఇది... పరుసవేది..గా తెలుగు లో ఉంది... చాలా అద్భుతమైన నవల.. ఒక సారి చదివితే మళ్ళీ మళ్ళీ చడవాలనిపించే కథ

    • @lankapallidurgaprasad8331
      @lankapallidurgaprasad8331 4 ปีที่แล้ว

      Yes👌👌
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html
      This is the summary of the Alchemist book within 10 minutes clearly..
      And it is having sub titles in English language clearly...

  • @ragineni3445
    @ragineni3445 4 ปีที่แล้ว

    Victor frankel gari a man search for meaning pusthakam gurnchi vivaramga teyaliyajayagandi....

  • @paletis1715
    @paletis1715 5 ปีที่แล้ว

    One of the best books

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @jadanaveen2264
    @jadanaveen2264 5 ปีที่แล้ว

    Sir nandhini siddha reddy gari rachanala paina cheyandi

  • @Sanjeevkumar-tb4oj
    @Sanjeevkumar-tb4oj 4 ปีที่แล้ว

    Thanq

  • @ENJOYLEARNINGWITHPPRAO
    @ENJOYLEARNINGWITHPPRAO 5 ปีที่แล้ว +1

    face the book శీర్షక తో ఆకెళ్ల వారు పుస్తక పరిచయం చేస్తున్నారు. చూడగలరు

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว +1

      Thank you for the pointer andi.. Raghavendra Garu is a good friend of mine. I do watch his videos..

  • @learnwithkumar4610
    @learnwithkumar4610 5 ปีที่แล้ว

    Thank you sir

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 5 ปีที่แล้ว

    మీ interview చూసాను sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว +2

      Thank you..!

    • @lakshmikanth3078
      @lakshmikanth3078 5 ปีที่แล้ว +1

      @@KoumudiKiranprabha thithi Kannada movie talk show ఇప్పుడే చూసా sir

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว

    Goodknoweldgenamaskarum

  • @radhakrishnagoud
    @radhakrishnagoud 5 ปีที่แล้ว

    The man who sold his Ferrari by Robin Sharma book explain cheyandi Sir thank you

    • @peekunaavi2198
      @peekunaavi2198 5 ปีที่แล้ว

      Its the monk not the man

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

  • @balu3691
    @balu3691 5 ปีที่แล้ว

    Sir Chandrakala gaari gurinchi cheppandi

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

  • @jayak531
    @jayak531 4 ปีที่แล้ว

    Very Good Job sir !!! Nice explanation but bit long at the start

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 5 ปีที่แล้ว

    Thank s sir

  • @srinivas9945
    @srinivas9945 5 ปีที่แล้ว

    Already seen that it's like new experience to see you sir and hear u at the same time....enjoyed

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว

      Thank you..!

    • @PavanSpace
      @PavanSpace 4 ปีที่แล้ว

      th-cam.com/video/a6wZlua-lCI/w-d-xo.html

    • @mrmadtelugu6028
      @mrmadtelugu6028 4 ปีที่แล้ว

      తెలుగు మీద అభిమానంతో, తెలుగు బుక్స్ మీద ఉన్న మక్కువతో తెలుగులో కేవలం బుక్స్ గురించి చెప్పే ఛానెల్ నీ పెట్టాను. దయచేసి ఒకసారి నా video ni చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
      th-cam.com/video/osb0RW0SNIo/w-d-xo.html

  • @telugumedium9915
    @telugumedium9915 2 ปีที่แล้ว

    2:15...slow

  • @sivanageswararaovemuri2053
    @sivanageswararaovemuri2053 หลายเดือนก่อน

    Spain Naanaalu.

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 4 ปีที่แล้ว

    మంచి పుస్తకం ను పరిచయం చేసారండి.

  • @upendraaindian8902
    @upendraaindian8902 4 ปีที่แล้ว

    nice intro for the book , voice makes me listen again and again

  • @radhakrishnareddybitragunt4126
    @radhakrishnareddybitragunt4126 ปีที่แล้ว

    🎉

  • @dnr662
    @dnr662 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌❤️