KiranPrabha Talk Show on the novel 'SAYAMKALAMAINDI' by Gollapudi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 73

  • @sapthagiripadmanabham7820
    @sapthagiripadmanabham7820 7 ปีที่แล้ว +9

    రెండు నిముషాలు పాటు మీ నోట వచ్చిన ఆ రేచకుడి పాత్ర నిజంగా అందరికి ఆదర్శం గా మిగిలి పోతుంది. మీ వర్ణన ప్రసంశనీయం.. జీవిత ప్రమాణాల్ని, బంధాలని ఇంత చక్కగా వర్ణించిన గొల్లపూడి మారుతి రావు గారికి హృదయ పూర్వక అభివధాలు.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 ปีที่แล้ว +2

      Thank you.. andi..
      Here is the detailed show on Rechakudu Chapter:
      th-cam.com/video/In-neQRlC7c/w-d-xo.html

  • @mohanmannam
    @mohanmannam 5 ปีที่แล้ว +9

    స్థితప్రజ్ఞుడివి కావటానికి చదువు సంధ్యలతో సంబంధం లేని సంస్కారం ఎదో కావలి - Your narration is very attractive and Goppalpudi Garu - Great Writer.

  • @dr.vvijayalakshmi2000
    @dr.vvijayalakshmi2000 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారండీ
    నాకు ఎంతో ఇష్టమైన నవల ఇది
    వైష్ణవ సాంప్రదాయంలో పెరగడం వల్ల చాలా కనెక్ట్ అయ్యాను
    ఇది కరెక్ట్ ఇది కాదు అని చెప్పకుండా జరిగిన కథను యథాతథంగా ప్రెజెంట్ చేయడం ఈ నవలలో గొప్పతనం

  • @kameshvenkata7901
    @kameshvenkata7901 2 ปีที่แล้ว +3

    Your commentary has inspired to read this book as I am one of the immigrants from USA returned to India for my mother's sake and unmarried sisters sake.I have no regrets of coming back for good though I feel my son and wife are denied the American living and comforts.This commentary reminds of several of my closest families who suffered and suffering through these vagaries. Thank you for bringing this story to my vision

  • @gangadharg6916
    @gangadharg6916 4 ปีที่แล้ว +3

    అత్యంత విలువలు మిలిత మైన కథాంశం గల ఒక గొప్ప పుస్తక పరిచయం మరచి పోలేనిది. 🙏

  • @indushekar2547
    @indushekar2547 5 ปีที่แล้ว +3

    What a lovely novel and an equally wonderful narration, Kiran Prabha Garu. Living away from India for last 5 yrs, story effortlessly connects to me and invariably brought tears to my eyes. Alas !! how much we miss our family and how helpless I'm about it.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว

      Thank you very much Shekar garu..

    • @appalarajukoppaka172
      @appalarajukoppaka172 2 ปีที่แล้ว

      It is very heart rendering story. The greatest personality wrote the novel and another greatest personality read the story.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 10 หลายเดือนก่อน

    Thank you sir kiran prabha గారు. ఈ రోజు ఈ నవల 6 వ సారి విన్నాను sir. ఎందుకంటే నా వదిన గారు చనిపోయారు. కోడలు, మనవడు దూరంగా వున్నారు. అందుకని ఈ నవల విన్నాను sir. కళ్ళ వెంట నీళ్లు రాకుండా వినాలనుకుంటాను కాని అది సాధ్యం కావటంలేదు. సాధ్యం కాదని నాకు తెలుసు. కాని ప్రయత్నము చేశాను. Kvr, guntur, ap, india.

  • @padmakompella1799
    @padmakompella1799 ปีที่แล้ว

    ఈ నవల విన్నంత సేపు నాకు మనస్సు భారం ఐయంది చాల బాగా వివరించారు అండి

  • @AppleSwapnaMadhu
    @AppleSwapnaMadhu 5 ปีที่แล้ว +2

    The best novel i read so far. Heart deepend at several places. This is epic novel. Thank you Kiran Prabha sir by motivating me to read this with this program.

  • @sunithathodeti136
    @sunithathodeti136 3 ปีที่แล้ว

    Meeru cheppe di ventene edupu vastundi, gollapudi gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏 Kiran Prabha garu meeru explain chese vidanam excellent sir 🙏🙏🙏🙏🙏🙏

  • @umaranisuri5444
    @umaranisuri5444 2 ปีที่แล้ว

    కథాంశం అద్భుతం. మీ narration చాలా ఆకట్టుకుంది.

  • @bhogaravinder649
    @bhogaravinder649 4 ปีที่แล้ว

    Read this novel when it was published as a serial in Andhraprabha weekly. Then again read in Kaoumudi web magazine(finished just now). It was just a serial in my first reading, but it is my life reflection in the second reading. i do not know how many times my eyes turned wet. Both my kids are away (son is US and daughter in Germany). Kiran Prabha garu, you have rightly mentioned that every one of us will have similar experiences. I have added this book to my personal collection. Thank you for your very good talk show.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 ปีที่แล้ว

    అసంకల్పితంగానే మీ modulation గొల్లపూడి వారి వాక్ప్రవాహాన్ని పోలి ఉంది.అంతగా మమేకమై పోయారు కిరణ్ ప్రభ గారూ.కరడు గట్టిన నేరస్తుడికి కూడా అంత సున్నితమైన హృదయం ఉండడం ఆశ్చర్యకరం దానిని తన వ్రాత ద్వారా వ్యక్తీకరించడం గొల్లపూడి వారి శైలికి నిదర్శనం

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว

    Krutagnatalu sir kiran prabha garu. Endukante chala nigrahinchukoni chepparu.naku ardamayindi. 29.12.2021 na naa wife chani poyindi naa kumarudu, kuturu,nenu anubhavistunna manasika kahobha ante. Sayankalamayindi 4 times vinnanu . Naa wife chanipoyina taruvata ippudu vintunnanu. Eedayina vyaktigata abhi prayamu, manasu ku sambandinchinavi sir. Kaani mee talk show vinte Naku konta odarpu. Pillalu baga vundali anuko anukunramu. Valla laga. Valle tallidandrulu sir. Guntur,Andhra Pradesh, india.

  • @pushparao6922
    @pushparao6922 2 ปีที่แล้ว

    Amazing narration. Nice Story.

  • @jagannadhvelidimalla1237
    @jagannadhvelidimalla1237 4 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ సోదరా..ఎన్ని మార్లు విన్నానో, ఎన్ని మార్లు అటు ఇటు చూసి కళ్ళ తడిని తుడుచుకుని బింకం పోజ్ పెట్ట యత్నించి ఓడానో చెప్పవీలవ్వదు.స్వతహాగా నేను మీ గళానికి "బ్రుస్ విల్లిస్ డై హార్డ్" లాంటి ఫానుని.నేను భారతదేశంలోనే వుంటున్నా మన రాష్ట్రానికి మటుకు నేను పరాయినే.ఈ కధ అమ్రుత భాండగారం, మీరు మీ అద్భుత కంఠధ్వనితో కధనం నుడివిన తీరు కడు శ్లాఘనీయం.గొళ్ళపూడి గారు పదాలతో ఉద్యోగ విజయాలకై పరదేశాలకు పయనంపై తమ అసహనం, కోపం, విరాగం ఒక పక్క చూపుతూనే
    ఎందరి మనసుల్లో ఎప్పుడునుంచో తారాడు మన దేశపు అసమానతలను, జాడ్యాలను, నిత్యనిష్ఠూర సత్యాలను GE కంపెని అమెరికన్ వనితచే రచయత ఎకరవు పెట్టించిన తీరు రమ్యం, భవ్యం..అది చెయ్యి తిరిగిన కలానికే సాధ్యమవ్వు..మీకు మరోమారు థాంక్స్ చెప్పుకుంటూ, నేను మీ వీర అభిమానిని అని చెప్పుకుని గర్వపడతానని తెలుపుతూ
    మీ
    విసురజ/jagannaadh velidimalla

  • @saiprasadmummadi1778
    @saiprasadmummadi1778 3 ปีที่แล้ว +2

    గురువు గారు నమస్కారాలు!
    మీ గొంతులో గొల్లపూడి వారి "కాలం దాచిన కన్నీరు" నవలకు సమీక్షను వినదలిచాను. 🙏

  • @gadepalliramakrishna9624
    @gadepalliramakrishna9624 8 ปีที่แล้ว +5

    no more words to describe your narration. The best novel was presented by my best speaker Kiran prabha garu

  • @veeravenkateshh2969
    @veeravenkateshh2969 4 ปีที่แล้ว +7

    నమస్తే సర్ !
    నేను మీ టాక్ షో ని ఫాలో అవుతూ ఉంటాను .
    రోజుకి ఒక ఎపిసోడ్ చూస్తూ ఉంటాను అది ఎవరిదైనా కానివ్వండి
    ఇంట్లో, ఆఫీస్ లో ఎప్పుడు వీలైతే అప్పుడు వింటాను .
    ఈ రోజు సాయంకాలమైంది నవల గురించి విన్నాను అది వినే సమయంలో నేను ఆఫీస్ లో ఉన్నాను . ఆ నవల వింటూ ఉంటే నేను ఆఫీస్ లో ఎందుకు ఉన్నాను అని అనిపిస్తుంది ఎందుకంటే అంతలా బాధ నా గుండె నా కన్నీలని మోయలేక పోయింది .చుట్టూ ఎవరన్నా చూస్తారా ఏడుస్తుంటే అనిపించింది . మరుక్షణం వీడియో క్లోజ్ చేసేసా , ఇంటికి వెళ్లి ఒక్కడినే కూర్చుని విన్నాను . తనివి తీరా విని ఆస్వాదించాను . చాలా ఏడ్చాను . ఎందుకో తెలీదు .
    నాకు తెలుగు మీద గౌరవం పెరగడానికి ముఖ్య కారణం గొల్లపూడి మారుతీరావు గారు . అటువంటి మహనీయుడు ఇప్పుడు మనలో లేనందుకు బాధగా ఉన్నా ఆయన రాసిన ఇటువంటి నొవెల్స్ వలన ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు అనిపిస్తుంది .
    ఈ సాయంకాలమైంది అనే నవల రేపటి నా ఆలోచనలకి తొలి బీజం పడేలా చేసింది .
    మీరు చెప్పే విధానం కూడా దీనికి ముఖ్య కారణం .
    ధన్యవాదాలు !

  • @ammajiyedurada9698
    @ammajiyedurada9698 4 ปีที่แล้ว +1

    Nenu sayamkalam ayyindhi navala chadivanu
    Miru Chala goppa ga vivarincharu
    Chala manchi points chepparu
    Yinthati goppa rachana Telugu lo rasina
    Gollapudi Maruti rao garu ki
    Naa 🙏🙏🙏🙏🙏🙏
    Ituvanti rachanalu
    Telugu saahithyaniki goppa vilavalu ni yisthayi

  • @hemanthabhay5393
    @hemanthabhay5393 5 ปีที่แล้ว

    🙏 inthakantey nenu emi chepalenu Kiran prabha gaaru 👌

  • @ramkumaravhss
    @ramkumaravhss 8 ปีที่แล้ว +4

    Tears running down listening to this talk show. No more words, Thank you.

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 4 ปีที่แล้ว

    Dayachesi cheppagalaru kiranprabha garu

  • @avnraju
    @avnraju 5 ปีที่แล้ว +7

    కిరణ్ ప్రభ గారు మీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది

  • @rajasekharsomanchi662
    @rajasekharsomanchi662 4 ปีที่แล้ว

    మీతో ఏకీభవిస్తాను కిరణ్ గారు . ఇవాళే చదివాను పుస్తకం, ఎంతో గొప్పపుస్తకం చదివాను అనిపించింది

  • @avnraju
    @avnraju 5 ปีที่แล้ว +2

    నా మాతృభూమి గొప్పది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. బంధాలకు బాంధవ్యాల కు పుట్టిన ఇల్లు

  • @babjee100
    @babjee100 4 ปีที่แล้ว

    సార్ ఈ నవల మీరు చదువుతుండగా చివరిలో మీ గొంతు గద్గదమైనది... విన్నాను, బహుశా మీరు కూడా అమెరికా లో వున్నప్పుడు మీ తల్లి దండ్రులు కాలం చేసి వుంటారు. నిజమా అండీ....

  • @varalaxmi6238
    @varalaxmi6238 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @vers62
    @vers62 ปีที่แล้ว

    Kathanam chivaraku vachchesariki mee swaram lo maarpu vachchinattu anipinchindi , Kani adi naa bhaavano leka parseelanano ardham kavtledandi

  • @pvaralaxmi3828
    @pvaralaxmi3828 ปีที่แล้ว

    Nakuda e book kavalandi e book lo pages aenni unnay naku copy kavali sir

  • @renukanaidu5706
    @renukanaidu5706 4 ปีที่แล้ว

    Nenu ma oorlo library lo e book chusi chadavataniki intiki techukunnanu. .kani konni karanalu valla asalu ami chadavakundane tirigi ichesanu. Eroju me video chusaka nen goppa pustakanni miss cheskuna anpinchindi. Kachitam ga chaduvutha e book

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว

    Thanks sir

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 3 ปีที่แล้ว

    Thanks is too Little for your effort. Your tone told your feelings.

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว

    Reality bites ❤️

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 ปีที่แล้ว

    Hart touching story

  • @msn.muddam
    @msn.muddam 4 ปีที่แล้ว +1

    వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది అండీ...ఖచ్చితంగా చదవాలి.

    • @sureshdadi6793
      @sureshdadi6793 3 ปีที่แล้ว

      మరి చదివారా

  • @ravikanthcon5050
    @ravikanthcon5050 2 ปีที่แล้ว

    i want to listen each line of novel....till now its good....can amy one provide or tell me... or provide link..tq

  • @MrAravind1974
    @MrAravind1974 ปีที่แล้ว

    Can I get a pdf link to this novel please?
    Thank you

  • @MamillapalliPrasad-k2m
    @MamillapalliPrasad-k2m 4 หลายเดือนก่อน

    🙏

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +1

    అమెరికాలో అన్ని దొరుకుతాయి, దూరమైనా తల్లి ఆఖరి చూపు దొరకదు, బోరు మని ఏడవడానికి దుఃఖమైన ఐశ్వర్యం దొరకదు.
    అద్భుతమైనమాట ఇది

  • @ushakiron5734
    @ushakiron5734 8 ปีที่แล้ว +2

    Kiran prabha garų yerra sita novel gurenche chappmane request

    • @krishnareddy9922
      @krishnareddy9922 5 ปีที่แล้ว +1

      Iam listening to your talk show very recently.I admire to your narration.Please do a show about VADDERA CHANDIDAS and his writings

    • @raviprasads77
      @raviprasads77 4 ปีที่แล้ว

      @@krishnareddy9922 I like vaddera chandidas I am also asked to Kiran prabha garu

  • @mkrishnareddy3328
    @mkrishnareddy3328 6 ปีที่แล้ว +8

    కీరణ్ ప్రభ గారు ఏన్నిరంగలలొ ప్రవీన్యం ఉందండిబాబు

  • @subbubvch2163
    @subbubvch2163 3 ปีที่แล้ว

    Tarataraluga....answer leni questiones...doller dreams....

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 ปีที่แล้ว

    Repalee navala please

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 4 ปีที่แล้ว

    Alanati navalalu yekkada dorukutayandi yela konali madi nellore nellore lo yekkada dorukutayi

    • @ammajiyedurada9698
      @ammajiyedurada9698 4 ปีที่แล้ว

      Tele gram app lo
      Books midha channels vuntayi
      Andhulo download chesukuni chadhavandi

  • @ekamఏకం
    @ekamఏకం 5 ปีที่แล้ว +1

    Wonderful narration.

  • @ramukommu1509
    @ramukommu1509 2 หลายเดือนก่อน

    అతన్ని మొద్దు శీను అని ఎందుకు అన్నారు...రాత మృదువుగానూ... మనసు చురుగ్గానూ ఉంది కదా....

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 6 ปีที่แล้ว +8

    జనాల్ని కంట తడి పెట్టిచడం తప్పు sir

  • @phaneendra8510
    @phaneendra8510 5 ปีที่แล้ว

    Ilantive ee society ki kavali

  • @kveenkateswarlu8721
    @kveenkateswarlu8721 3 ปีที่แล้ว

    sir, 2 yearslo 4 saarlu vinnanu. vinna 4 saarlu nenuku teliyakunda kalla vents neellu vachayi sir. Sri gollapudi.marutirao garu aatmaku saanti kalagalani Manassas korukuntunnanu sir. entativarikayina hrudayamu kadalavalasinde. we naval eppudu gurtuku vastly vuntundi sir. pm gari manasunu kadilinchindi. joolakanti.srinivasareddy Barolo inta kavitvamu vundani evaru vuhinchaleru. chaalamanchi navalanu vinipinchari. inks chaalamandi sruvatalaku teliyavalasina avasaramunnadi sir. dhanyavadamulu. guntur, Andhra Pradesh.

  • @narasimhacharyuluakalankam404
    @narasimhacharyuluakalankam404 2 ปีที่แล้ว

    Sir
    Meeru Mee visleshanato asrudharalu teppincharu...Pustukam chafavalante..bhayamo...antarmadhanamo...dhyryam chalatam ledu...

  • @lalithadevi5272
    @lalithadevi5272 3 ปีที่แล้ว

    Naku Book kavali yela?

    • @sureshdadi6793
      @sureshdadi6793 3 ปีที่แล้ว

      మెయిల్ id ఇవ్వండి.. సాఫ్ట్ copy పంపిస్తాను

  • @kalvapallevenkatramana9114
    @kalvapallevenkatramana9114 4 ปีที่แล้ว

    Matala tut ala sir

  • @ramupodila5187
    @ramupodila5187 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏❤💓💔

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl ปีที่แล้ว

    Vilaite mottam katha viniponchandi

  • @padmajatp8120
    @padmajatp8120 4 ปีที่แล้ว

    Sir meru navel Loki sry namoble challabu🙏🙋‍♀️

  • @ambekargovindarao
    @ambekargovindarao ปีที่แล้ว

    Dear Sir, I want to buy this book. And failed because it is not available in any book stalls. Please give the details of the publication & phone number to contact. Thanks in advance.