CHIVARI GUDISE | A Novel by Dr. Kesava Reddy | డా.కేశవరెడ్డి రచన । చివరి గుడిసె । నవలా పరిచయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 81

  • @Sampath682001
    @Sampath682001 9 หลายเดือนก่อน +1

    An excellent novel and equally excellent narration

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 5 หลายเดือนก่อน +2

    బలవంతుల దౌర్జన్యానికి బలహీనుల బలిదానం. గొప్ప కథ.

  • @mohanchaya277
    @mohanchaya277 ปีที่แล้ว +4

    కథ చదువుతుంటే ఒక భీత్సమైన సంగీతం చెవుల్లో మోగుతున్నట్టే ఉంటుంది

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 ปีที่แล้ว +15

    మీరు చెప్పినట్టే వినడం పూర్‌తి అయిన వెంటనే మనసంతా బరువెక్కి హృదయం ఆర్‌ద్రమఇంది
    చెప్పలేని వేదనను మిగిలిచింది

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 ปีที่แล้ว +3

    నమస్తే కిరణ్ ప్రభ గారు. మీరు ఎంచుకుని మాకు అందిస్తున్న ప్రతి అంశం, వ్యక్తి, కథనం అన్నీ అద్భుతాలు. చివరి గుడిసె నవల మీ మాటల్లో వినడం అదృష్టం గా భావిస్తాము. అలలు లేసిన కడలి, కన్నీళ్లు, మనసు పరితప్తత, భయం, ఆక్రందన, విహ్వలత... సంఘటనల గాడత... సూర్యుని గమనా గమనాలు రోజులోని వెలుగు రేఖల గాఢత, నిశి మూగిన గుడిసె వర్ణన. ప్రతి పాత్ర మీ మాటల్లో చైతన్యాలు. శునకము విశ్వాసము వ్యక్తికి తోడు. మనిషి జంతు స్థాయిలో జీవించే రీతి.
    జార్జి దొర యానాది గుట్ట నిర్మించడం.
    మణియం నీచమనసు. వ్యక్తిలో స్వార్థం... మునసబు అహం. కిరణ్ ప్రభ గళం లో మన్ను గాడి జీవితం... చిన్నోడి మనసు పడే భయం. జీవితం లో భయం మనిషిని ఎదగ నీయదు.
    భయమే మనిషిని సన్మార్గంలో పెడుతుంది. భైరాగి తో కొడుకు గురించి చెప్పే తీరు... బైరాగి మాటలు... కథ చివరిలో మన్ను వ్యక్తిత్వం...
    రచయిత కేశవ రెడ్డి గారి కథన శైలి మహాద్భుతం. మిస్ అవ్వకుండా ఈ talk show మీది చేసుకోండి. ఒక జీవితాన్ని చదవండి. కొన్ని వ్యక్తిత్వాలను చదవండి. కిరణ్ ప్రభ గారికి మనః పూర్వక అభినందనలు.

  • @ganeshmurakonda6992
    @ganeshmurakonda6992 ปีที่แล้ว +2

    మీరు చెప్పే కథలు ,నాకు ఆకలితో ఉన్నవాడికి విందు వడ్డిస్తూ రుచులు గురుంచి ఆప్యాయంగా చెప్పినటుంది.😊

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว +2

    మీరు వివరించే శైలి అద్భుతం.. మహాప్రభో...🙏🙏

  • @padmalatham6162
    @padmalatham6162 ปีที่แล้ว +2

    అద్భుతమైన విశ్లేషణ.
    నవల ఎంత బావుందో దాని విశ్లేషణ కూడా అంతే అద్భుతంగా ఉంది

  • @harikrishnam7184
    @harikrishnam7184 ปีที่แล้ว +9

    సర్... మీరుఈ కథలకు ప్రాణం పోస్తున్న విధానం ఆ కవులను చిరంజీవులు గా చేస్తున్నాయి..🙏🙏🙏

  • @ramugaaru8154
    @ramugaaru8154 ปีที่แล้ว +9

    Sir thank you.... మొన్న ఈ మధ్యనే మునెమ్మ విన్నాక కామెంట్ చేసిన కేశవరెడ్డి గారి చివరి గుడిసె ఒకసారి టాక్ షో చేయండి అని... అనగానే చేసి అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు సార్... అలాగే ఒక అసమర్ధుని జీవన యాత్ర కూడా చేయండి సార్

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 4 หลายเดือนก่อน +2

    సార్ ఈ పుస్తకం నేను 30 ఏళ్ల క్రితం కొన్నాను. కేశవరెడ్డి గారి అన్ని పుస్తకాలు నా దగ్గర వున్నాయి. ఎప్పుడు చదివిన ఏవో ఆలోచన లు. వారి మిగతా రచనలు కూడా వినిపించగలరు. ధన్యవాదములు

    • @ITMentor.
      @ITMentor. หลายเดือนก่อน

      పేర్లు చెప్పండి సర్
      మేము తీసుకుంటాము

  • @bandapalliprem9428
    @bandapalliprem9428 ปีที่แล้ว +19

    ఒక్క నెల రోజుల పాటు ఈ కథనుండి బయటకు రాలేము గురువుగారు, కన్నీళ్లు ఆగవు. ఇంతటి గొప్ప కథను మాకు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @apparaothota2318
    @apparaothota2318 ปีที่แล้ว +2

    మునెమ్మ కధ లొను
    చివరి గుడిసె కధ లొ ను
    జంతువులే పగ తీర్చుకొన్నట్లు రాసారు అది కొంచం విపరీతం అనిపిస్తుంది
    ఏది ఏమైనా కధనం చాలా బాగుంది

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼👌👌చాలా బాగా ఉంది కథ 🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 ปีที่แล้ว +2

    అద్భుతం.
    మంచి narration తో చక్కటి పుస్తకం.మనసుని పాత్రలు కట్టి పడేశాయి. మీ modulatipn superb.

  • @prabhakarreddy5765
    @prabhakarreddy5765 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉంది వివరణ.kesavareddy గారు మిగతా రచనలు వినిపించ0 డీ sir 🙏

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +2

    Thank you sir kiran prabha garu.కళ్ళ వెంట తెలియకుండా నీళ్లు వచ్చినయి సర్.ఒకొక్క రోజు ఒక విధంగా comment పంపించాలని వున్నది సర్. From guntur.

  • @rajeshpv6283
    @rajeshpv6283 ปีที่แล้ว +3

    Great novel, Thanks Kiranprabhagaru

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 ปีที่แล้ว

    ధన్యవాదములు కధ బాగుంది

  • @renuka.prasad.yarasu
    @renuka.prasad.yarasu ปีที่แล้ว +3

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
    జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవిత విశేషాలు పరిచయం చేయగలరు 🙏🙏🙏

  • @syamchilluri
    @syamchilluri 4 หลายเดือนก่อน

    No words to praise sir
    ❤❤❤

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +2

    Thanks a lot for your information about every v. I. Ps what you told.from guntur.

  • @chundivrkrishna6491
    @chundivrkrishna6491 ปีที่แล้ว +1

    Thankyou very very very much sir.and also very wonderful narration.

  • @saiteja8077
    @saiteja8077 ปีที่แล้ว

    adbhutam ga vivarincharu guruvu garu, meeru narate chese vidhanam chala chakkaga sprashtam ga untundi andi ilanti manchi kadhalu andistunna meeku 🙏🙏🙏

  • @sureshk9886
    @sureshk9886 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానంలో ఏదో మత్తు ఉంది కిరణ్ ప్రభ గారు...

  • @harisomu2357
    @harisomu2357 ปีที่แล้ว +1

    Please post narration of stories or novel more. They are more interesting with your perfect words of conscience. Keep it up 🎉

  • @chandaradamodara6959
    @chandaradamodara6959 ปีที่แล้ว

    మంచి సమాచారం ఇస్తున్నారు 👌🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +2

    రచయిత డా॥కేశవరెడ్డి గారి రచనాశైలిని ప్రశంసించడానికి,ఎంతచెప్పినా తక్కువే అవుతుంది! నాటకీయశైలిలో,వర్ణనాశైలిలో అద్భుతంగా వున్నది!కిరణ్ప్రభగారు కూడ ఈ నవలను దానిలో లీనమై చాల గొప్పగా విశ్లేషించారు!ఆకాలంలో కామందుల దురాగతాలను,వాళ్ళకి అణగిమణిగి వుండే ‘యానాదుల’ అసహాయతను రచయిత కళ్ళకికట్టినట్లు,మనసును కదిలించేలా చిత్రించారు!నవల చివరిలో చిన్నోడు తిరగబడతాడని,కామందుల దుర్మార్గాలకు రక్తంమరిగి మణ్యాన్ని చంపడమో,ఆ ప్రయత్నంలో తాను చనిపోవడమో జరుగుతుంది-అనుకున్నాను.కాని యానాదుల పిరికితనానికి ప్రతీకగా చిన్నోడు ఆత్మ హత్య చేసుకోవడం-అప్పటికి వారిలో తిరుగుబాటు మనస్తత్వం ఇంకా రాలేదేమో అనిపించింది!ఈ నవలను క్లుప్తంగా మాకు అందించిన మీకు కృతజ్ఞతలు👌🙏

    • @padmalatham6162
      @padmalatham6162 ปีที่แล้ว

      మీరు అనుకున్నట్టు చిన్నోడు మునసబుని చంపిఉంటే అది సాధారణమైన ముగింపు అయి ఉండేది. కామాంధుల దాష్టికాన్ని యానాదులు ఏమి చెయ్యలేని స్థితిని వాళ్ళ అమాయకత్వాన్ని ఎత్తి చూపిస్తూ, ఇక్కడ రాజీ ( కుక్క) కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని ఎంతో గొప్ప చిత్రకరించారు రచయిత

    • @SobhaRanikilaru-uv2ew
      @SobhaRanikilaru-uv2ew ปีที่แล้ว

      Real ga jarigina incident teesukuni raasi natlu vunnaru doctor garu..badhakaram ga vundi..kadha...

  • @krishnavenig7574
    @krishnavenig7574 ปีที่แล้ว

    చాల బాగుంది థాంక్స్

  • @prasadsambhu5269
    @prasadsambhu5269 ปีที่แล้ว +1

    What A Great story sir
    Thank you kiran prabha sir
    Please make some more videos like this

  • @venkataponnaganti
    @venkataponnaganti ปีที่แล้ว +1

    A great story and narration.

  • @haribabumatukumalli7929
    @haribabumatukumalli7929 ปีที่แล้ว

    Sir
    Like How Kesavareddy garu is special among the specialist writers you are a specialist in this special concept of talk shows

  • @lasyavarshini8738
    @lasyavarshini8738 ปีที่แล้ว +1

    What a captivating narrative power. Even if we read a novel we just go casually over it. For except a few most readers do read novels like this only.. But for a gifted narrator and reader like you , who can easily go into the essence of any story, whether a bio graphy or a novel , anyone have a liking for it. In this novel you got hold of underlining and with your engaging narrative and explanatory power made us sit all through it. The novel itself has the power of natural justice.Wild killing begets the same result..A wild human beast kills an innocent man.who actually helped him..and in the same way an innocent creature kills that arrogant human beast with such a force that is unexpected of it.The power came to it as it was witness to the brutal act..Very powerful description of the writer and it got live in your engaging way of story telling..Thanks Kiran Prabha garu

  • @venkataraokurumoju595
    @venkataraokurumoju595 ปีที่แล้ว

    Super story

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 ปีที่แล้ว +1

    Superb narration

  • @mittapallisrinivas1432
    @mittapallisrinivas1432 7 หลายเดือนก่อน

    Sir,your voice is exllent

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว

    Good story/narration. ThanQ Sir.

  • @sreenivasaraomudragada3067
    @sreenivasaraomudragada3067 ปีที่แล้ว

    అతడు అడవిని జయించాడు...కూడా Superb... Sir..

    • @sgskp1281
      @sgskp1281 ปีที่แล้ว

      Wonderful book.

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 7 หลายเดือนก่อน

    ఆ బుక్ చదివిన గురుగారు మొన్న ఉగాది రోజు, అప్పుడు అద్భుతమైన నవల అనుకున్న కానీ, మీరు చెప్పిన తరవాత మహాఅద్భుతం అనిపిస్తుంది... మౌనం వెళ్లి ఒక 3 కప్పులు టీ నీళ్లు తాగి కూర్చున్న.. పది నిముషాలు...❤🔥మీరు చాలా చాలా గొప్ప సార్...

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +1

    , thank you so much sir for listening

  • @bharatbalusu6712
    @bharatbalusu6712 ปีที่แล้ว

    హృదయ విదారకం సర్...ఒక్కరోజు వారి జీవితాలలో ఎంతటి విషాదాన్ని నింపిందో.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว +1

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @durgaprasadmarneedi5520
    @durgaprasadmarneedi5520 ปีที่แล้ว

    గురువు గారి కి ధన్య వాదములు

  • @addankifolk5894
    @addankifolk5894 ปีที่แล้ว

    అర్ధరాత్రి దాటాక మీరు చేసిన నవల పరిచయం విన్నాను ....చాలా అద్భుతంగా వుంది.మంచి సంభాషణలతో వాక్చాతుర్యంతో చాలా అద్భుతంగా వర్ణించారు...వినిపించారు..దగ్గరుండి చూసినట్టు అనిపించింది...పతాక సన్నివేశంలో గుర్రం మీద వచ్చిన మనియం గాడిని నేను దగ్గరుంటే బాగుండు వాడి మీద తిరగ బడుదును అనిపించింది....చివరగా రాజీ అనే కుక్క రోజు వొచ్చి గుడిసె వైపు చూసి మొ రుగుతుంది అని చెప్పినప్పుడు ఆ సంఘటన ఊహించుకుంటే హృదయం ద్రవించి , దుఃఖించింది..... ఇంత మంచి నవల ను వినిపించిన మీకు నా హృదయపూర్వక వందనాలు sir🙏🙏🙏🙏🙏🙏🙏.... నేను అద్దంకి శ్రీను M.A telugu NET&SET guest lecturer(out source job) గా నల్లగొండ జిల్లా దేవరకొండ లో mkr govt degree College లో విధులు నిర్వర్తిస్తున్నను..

  • @vinod.kthirunagari6161
    @vinod.kthirunagari6161 ปีที่แล้ว +3

    Chivari Gudise is the Key Story Content of ❤Jai Bheem Movie @Suriya 🎉🎉

  • @sanghamitra265
    @sanghamitra265 ปีที่แล้ว +1

    Super 👌

  • @Neemadivya
    @Neemadivya ปีที่แล้ว +1

    Thank you all for loving my fathers novel..

  • @bharatiponnapalli8462
    @bharatiponnapalli8462 ปีที่แล้ว

    Adbhuthamynakadha and narration dhanyavadalu

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว

    Excellent narration. Vasireddy Sitadevi gari MATTIMANiSHI novel nu parichayam cheyyagalaru

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 ปีที่แล้ว +6

    చివరి గుడిసె నవలిక పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు...
    అలాగే కేశవరెడ్డిగారి మరో గొప్ప కరుణ రసాత్మక నవల "మూగవాని పిల్లనగ్రోవి" ని కూడా పరిచయం చెయ్యాల్సిందిగా ప్రార్థన 🙏

  • @srinivasarajup4469
    @srinivasarajup4469 ปีที่แล้ว

    Mannodu patraku LB Sriram garu
    Correct ga saripotaru

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 ปีที่แล้ว +2

    One malayalam/tamil movie came recently on the sufferings of Yanadis. Surya hero.

  • @sgskp1281
    @sgskp1281 ปีที่แล้ว

    Athadu adavini jayinchadu....looking for this video. Is it still available. Kiran prabha garu we owe you a lot for these videos.

  • @sowmyakonda6209
    @sowmyakonda6209 ปีที่แล้ว

    Beautiful narration Koran Prabha garu
    Jai Bhim movie kuda similar kind of situations untay

  • @sureshkattiri
    @sureshkattiri ปีที่แล้ว

    Chala bagundi sir
    Ilantive cheppandi sir

  • @Rupasjourney
    @Rupasjourney 6 หลายเดือนก่อน

    So said 😢😢😢

  • @pindikrishna8943
    @pindikrishna8943 ปีที่แล้ว +2

    Kesavareddy garu goppa rachayata anadam kannaa goppa varnakarudu ani cheppavachhu athanu oka sannivesaanni varninchadam lo ayanaki ayaney saati

    • @yellamillishobharani3901
      @yellamillishobharani3901 ปีที่แล้ว

      Athanu adivini jayimchaadu yi novala NBT che prachurimpabadimdhi. jivitham entha viluva ayinado telusthumdhi

  • @khagesh_el
    @khagesh_el ปีที่แล้ว

    Like a film...!

  • @sailakumarimeesaraganda5577
    @sailakumarimeesaraganda5577 ปีที่แล้ว

    Dr.కేశవరెడ్డి గారి మిగిలిన నవలలు కూడా పరిచయం చెయ్యండి.ఆ collectiin ఒక treasure లాగా దాచుకున్నా నా లైబ్రరీలో

  • @nrseethala
    @nrseethala ปีที่แล้ว +1

    It seems that a recent Tamil Cinema is based on this subject

  • @RamBabu-rj4tg
    @RamBabu-rj4tg ปีที่แล้ว +1

    Just like BHEEM picture in Telugu
    Hero SURYA

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 ปีที่แล้ว +1

    🙏👌

  • @ramadevi9262
    @ramadevi9262 ปีที่แล้ว +1

    సార్.. ఐ యాన్. రాండ్.. బుక్. ఏదయినా. చెప్పండి.. ప్లీజ్...... అతడు. అడవిని. జయంచాడు.. కూడా. బాగుంటుంది... సార్.. 👍

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 ปีที่แล้ว

    Tq sir

  • @armsharma594
    @armsharma594 ปีที่แล้ว

    Chivari Gudese Mee kadanam vimtunnappudi nallamala adavilo unna maauaaru aauaaru chivara chintachetla krinda gudeselalo unde chenchulu vaari givana vidhanamu 65 samvastarmula venkku vellanu Naa balyamunu gurtuchesinanduku dhanyavadamulu

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 ปีที่แล้ว

    Moogavani pillanagrovi, incredible goddess kuda adbhuthanga vuntai. Vinipinchagalaru

  • @karunakar863
    @karunakar863 ปีที่แล้ว

    Sir kiran Prabha gaaru PDF link pettaledu enduku andi....?

  • @rajudevara5530
    @rajudevara5530 ปีที่แล้ว +1

    🥰👌

  • @GAMANAMMEDIA
    @GAMANAMMEDIA ปีที่แล้ว +2

    మూగ వాని పిల్లన గ్రోవి నవల గురించి పరిచయం చేయండి

  • @papagarimangamma6980
    @papagarimangamma6980 ปีที่แล้ว

    నవల చరిత్రకు సాక్ష్యము

  • @ThePratapunique
    @ThePratapunique ปีที่แล้ว

    Tragic story

  • @nlakshmi4225
    @nlakshmi4225 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారూ నేను ఎన్నిసార్లు ఆంధ్రప్రభ సీరియల్స్ గురించి అడిగినా జవాబివ్వరు ఎందుకనండీ?

  • @srilathasri2114
    @srilathasri2114 ปีที่แล้ว

    Similar to Jai bheem movie

  • @ksathiraju2990
    @ksathiraju2990 ปีที่แล้ว

    మీరు చాలా బాగా వివరించారు , సందేహం లేదు .
    కానీ , నవల ' చదివితే ' ఇంకా బాగుంటుంది .
    నేను నాలుగు సార్లు చదివాను. అన్ని సార్లు కొత్తగానే అనిపించింది.
    కధ లో వేగం , కథనం మనల్ని ముగ్ధులను చేస్తుంది.
    మీకు ధన్యవాదాలు.

  • @gandhibabu7351
    @gandhibabu7351 ปีที่แล้ว

    Miiku miiree saati

  • @kusumavelur4934
    @kusumavelur4934 ปีที่แล้ว

    Excellent sir ! Please your email address