అవసరాల రామకృష్ణా రావు రాసిన కథ మా నాన్న నాకు ఏమి ఇచ్చారు ఈ కథ సమకాలీన. కాలానుగుణంగా బంధాలను విపులంగా తెలియజేసింది మీరు ఈ కథ వివరించి విశ్లేషించి. విషయాన్ని తెలు పుతూ ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది మా మనసులను గతకాల తండ్రి అనుబంధంతో ముడి పడిపోయింది. ఇలాంటి కథాంశాలను ఎన్నుకుని మాక్ అందిస్తున్న మీకు ధన్యవాదములు అనే పదం సరిపోదేమో, కృతజ్ఞురాలిని. చివర ముక్తాయింపు గా మీ కవితా సంపుటి తండ్రితో అనుబంధాన్ని చక్కగా తెలియజేసింది చాలా బాగుంది హృదయం నిండిపోయింది. ఉదయం ఉండిపోయింది. గడియారం ఆగిపోయింది కిరణ్ ప్రభ సాగిపోయింది
అవును మీ కథనాలు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తాయి అతడు అడవి గెలిచాడు పుస్తకం 6సం।క్రితం కొనుక్కుని చదివా. చాలా నచ్చింది . రచయిత తో పాటు అడవి అంతా తిరిగా . ఎందరికే చదవమని ఇచ్చా నాకు బుక్కు తిరిగి రాలేదు తరువాత మునెమ్మా ,. చివరి గుడిశెలా ,చదివా So మీ ఎంపిక నాకు నచ్చింది 🎉
చాలా నజం...మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు.వారి నుంచి మేము ఇదే నేర్చు కున్నాము.... మా అదృష్టం మా పిల్లలు నేర్చు కున్నారు..... అభినందనలు మీకు, రచయిత గారి కి....ఆర్యన్ కథలు అప్పటి లో చదివాము.🎉🎉🎉🎉🎉
క్లిష్టమైన కథాపరిచయం అనే ప్రక్రియను మీరు చాల సమర్థవంతంగా నిర్వహించారు!ధన్యవాదాలు! తల్లితండ్రులు ఇచ్చే,ఇవ్వవలసిన నిజమైన సంపద-చదువు సంస్కారం క్రమశిక్షణ మొ॥నవి.డబ్బుకోసం తల్లిదండ్రులను విమర్శించే కష్టపెట్టే పిల్లలు జలగలవంటి వాళ్ళు!కథ చాల బాగుంది! సందేశాత్మకంగావున్నది.
కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. యిది కథ అనే కంటే నిత్యసత్యాలు అంటే బాగుంటుంది..గోపాలం నాన్న చెప్పుదెబ్బలు యిచ్చాడు అన్న.దగ్గరనుండి వ్రాసిన ప్రతి మాటలు ప్రతీ యింట్లో గోపాలం లాంటి అమ్మయకులు వుంటారు,యిలాంటి కుటుంబ సభ్యులు వుంటారు.నిజం లాంటి కథ.ఏమైనా గోపాలం లాంటి వాళ్ళు నిజం గా ధన్యులు
కిరణ్ ప్రభ గారు,ఈ దసరా కు మాకు మీరిచ్చిన కానుక ఈ కధ గా భావిస్తూ, అనేక ధన్యవాదములుతో పాటు మీకు మీ కుటుంబ సభ్యలకు, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మీ అభిమాని. 🙏
కిరణ్ ప్రభ గారూ! నమస్తే... శ్రీ అవసరాల రామక్రిష్ణారావు గారి 'మా నాన్న నాకేమిచ్చారు' కథ ఎంతో చక్కగా మీరు నెరేట్ చేసి వినిపించినందుకు ధన్యవాదములు. రామ్మూర్తి మాష్టారు లాంటి అథ్బుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా ఆర్థిక లావాదేవీల విషయానికొచ్చేసరికీ వెలసిన రంగు అయిపోయింది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నిజం. ఈ లౌకిక ప్రపంచంలో డబ్బు కున్న విలువ మరి దేనికీ లేదు. రమణ మూర్తి గారి స్నేహ బంధం బాగుంది. మంచి కథ. చివర్లో మీ కవిత కథకి అందమైన ముక్తాయింపు. నేరళ్ళ వెంకట రావు, విజయనగరం
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. మా నాన్న నాకేమి చేసారు. అవసరాల రామకృష్ణారావు గారిని గురించి వింటున్నాను సర్. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుండి kotha china వెంకటేశ్వర్లు
Kiran prabha Garu Meeru "మా నాన్న నాకేమిచ్చారు"అవసరాల రామకృష్ణారావు గారి రచన మీరు నెరేట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. ఈతరం వారికి కూడా అర్ధమయ్యే టట్లు వివరించారు..చాలా చాలా ధన్యవాదాలు సార్...‼‼👌👌👌👌‼‼‼‼‼‼👌👌👌👌👌👌 P.V.Rao ELURU ELURU DISTRICT AP
ఇటువంటి కథలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నేను మీరు చెప్పిన కారులు మార్క్స్ జీవిత చరిత్రను పదుల సార్లు విన్నాను ఆ యొక్క స్పష్టత మీలోనే తప్ప ఇంక ఎవరూ ఆ భాష నా పుణ్యం కలిగిన వారు కాదు
నాన్న పిల్లలకు అన్నీ ఇస్తారు. క్రమశక్షణ కొంచెము ఎక్కువ పాళ్లు ఇస్తారు. ఆ తరమైన ఏ తరమైన నాన్న స్కూల్ ఒక్కటే అదే discipline చక్కని కథ పరిచయము చేసినందుకు మీకు ధన్యవాదములు
కిరణ్ ప్రభ గారికి నమస్కారం అవసరాల రామృష్ణారావు గారు రచించిన కథ"మా నాన్న నాకేమిచ్చారు" అనే శీర్షిక ద్వారా మీ కథనం అభినందనీయం. మీరు కథను కుదించి చెబుతూ ప్రారంభదశలో రాంమూర్తిగారి గారి వ్యక్తిత్వం గురించి అభివర్ణించినపుడు నాకు నా అవసరాల రామకృష్ణారావు మాష్టారు కళ్ళెదుట నిలబడి ఉన్నట్లనిపించింది. నా తండ్రిగారు తునిలో 1955 నుండి 1958 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండగా నేను తుని శ్రీ రాజా వారి హైస్కూలులో ఫస్ట్ఫాం నుండి ఫోర్త్ఫాం వరకు చదివాను. ఫోర్థ్ఫామ్ క్లాస్ లో మొదటిరోజు 3వ పీరియడ్లో లెక్కల మాస్టారు సుమారు 5అడుగుల 5అంగుళాల ఎత్తు, తెల్లటి శరీర ఛాయ ఎక్కడా నలగని ఇస్త్రీ తో లైట్ కలర్ ఫుల్స్లీవ్ చొక్కా, ప్యాంట్ లో ఇన్సర్ట్ చేసి షూస్ మరియు కల్లజోడుతో వచ్చి తన పేరు అవసరాల రామకృష్ణారావు అని తననుతాను పరిచయం చేసుకొని విద్యార్థులతో పరిచయాల అనంతరం అటెండెన్స్ తీసుకొని గంభీరంగా ఇప్పుడు నేను ఆల్జీబ్రా క్లాస్ తీసుకోబోతున్నాను అంటూ "స్కేలు లేని రాస్కెళ్ళు" బయటకు పోవచ్చు అన్నారు. అందరినీ ఆ విధంగా నవ్వించారు. ఇక మాష్టారు నివాసం తుని మార్కండ రాజు పేటకు ఆనుకొని ఉన్న తుని మెయిన్ రోడ్డు కు ఆవల రైల్వే పీ దబ్లు ఐ ఆఫీసు/ బంగ్లా పక్కన డాబా ఇంట్లో ఉండేది. అక్కడినుండి సైకిల్ పై స్కూలుకు వస్తూ ఉండేవారు. వారు సైకిల్ పై కూర్చొనే విధానంలో ఒకవిధమైన కొత్త దనం ఉండేది. ఆయన బోధనలో సరళత, చమత్కారం, హాస్యం మిళితమై హృదయా నికి హత్తుకునేలా ఉండేది. నిజానికి నా తోటి విద్యార్థులతో సహా మాకు ఎవరికీ ఆయన ఒక రచయితగా తెలియదు. ఆ తరువాతి కాలంలో వారి కథలు కొన్ని చదివినప్పుడు అంత గొప్ప రచయితకు శిష్యుడి నై నందుకు గర్వపడుతున్నాను. నా 9వ తరగతి ముగింపు సమయంలో నా తండ్రిగారి ట్రాన్స్ఫర్ కారణంగా తుని నుండి నిష్క్రమణ జరిగి మాష్టారు గారి గురించి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు మీ ద్వారా 1958 తరువాత వారి జీవితకాలం ఏ విధంగా ముగిసిందో తెలుసుకోగలిగాను.ధన్యవాదాలు. చివరిగా కథలోని రామ్మూర్తి గారి వ్యక్తిత్వంతో మాష్టారు గారి వ్యక్తిత్వం ముడిపడి ఉందని నాకనిపిస్తుంది.
Kiran Prabha garu, thanks for introducing a great story. Also thanks for sharing the story link in the description. This story is more relevant to the current generation.
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. మా నాన్న నాకేమిచ్చారు. ప్రస్తుత జనరేషన్కు తెలియ చేయవలసిన టైం లో వినిపించారు. చాలా సంతోషము సర్. నా ఫ్యామిలీ విషయానికి వస్తే 1977to 2914 నా శాలరీ 150/ to10000/ నేను పిల్లలను ఎంబి ఏ, ఎం సి ఏ చెప్పించాను సర్. సాఫ్ట్వేరు జాబ్స్ చేసుకుంటున్నారు సర్ మంచి సలారుస్ సర్. కానీ వాళ్ళు నాకేమిచ్చారు అంటారు. వాళ్ళను ఏమి అనలేను. బాధ పడతాను సర్. ఇలాంటి వాళ్ళు 95%వున్నారు సర్. లోకమంతా డబ్బుతో నడుస్తుంది సర్. మీరు ఒక సారి సాగరసంగామము చూడటానికి వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ ను కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నారు సర్. అతను మీకు చెప్పిన సమాధానము "నాకు నా ఇల్లు, నా భార్య పిల్లలు, నా జాబ్ మినహాయించి నాకు వేరే ప్రానంచాము లేదు అని చెప్పారు ఆ డ్రైవర్. అదే పరిస్థితి నాది కూడా. ఈ కథ విన్న తరువాత అయిన ప్రతి ఒక్కరు మారాలని కోరుకుంటున్నాను సర్. తెలుసుకోవలసిన పదాలు "వ్యక్తిత్వము, కనువిప్పు, జ్ఞానోదయము, ఈ మూడు పదాలు ప్రతి ఒక్కరు చదువుకోవాలని కోరుకుంటున్నాను సర్. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుండి kotha చిన్నవేంకటేశ్వర్లు.
Sir kiran praha garu e roju dasara rojuna chala manchi story chepparu sir Nizam sircar gurinchi Hyderabad saumstan gurinchi Meru research chesi video cheyyandi sir Happy vihayadashami sir
సార్, నమస్కారం. కవి హృదయం స్పష్టంగా ఈ కధలో కనిపిస్తుంది. మీరు అన్నవిధంగా, 60 సంవత్సరాల కింద కధ అయినప్పటికీ, ఇప్పటికీ అవే వర్తిస్తాయి. అంతే కాదు, మీరు అన్నట్లుగా, నా కళ్ళు చమరచాయి. కవి హృదయంకి తోడు, మీరు చెప్పడం కూడా చాలా ఆకట్టుకుంది. ధన్యవాదములు. 🙏
Manchi Katha chepparu Kiranprabha garu...🙏
అవసరాల రామకృష్ణా రావు రాసిన కథ మా నాన్న నాకు ఏమి ఇచ్చారు ఈ కథ సమకాలీన. కాలానుగుణంగా బంధాలను విపులంగా తెలియజేసింది మీరు ఈ కథ వివరించి విశ్లేషించి. విషయాన్ని తెలు పుతూ ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది మా మనసులను గతకాల తండ్రి అనుబంధంతో ముడి పడిపోయింది. ఇలాంటి కథాంశాలను ఎన్నుకుని మాక్ అందిస్తున్న మీకు ధన్యవాదములు అనే పదం సరిపోదేమో, కృతజ్ఞురాలిని. చివర ముక్తాయింపు గా మీ కవితా సంపుటి తండ్రితో అనుబంధాన్ని చక్కగా తెలియజేసింది చాలా బాగుంది హృదయం నిండిపోయింది. ఉదయం ఉండిపోయింది. గడియారం ఆగిపోయింది కిరణ్ ప్రభ సాగిపోయింది
ఈ కథ నేను వినడం నా అదృష్టం. ఇప్పుడు అర్థమైంది మా నాన్న నాకేమిచ్చారో......
తల్లి విలువ తెలియటానికి మనిషైతే చాలు.. కానీ, తండ్రి విలువ తెలియటానికి "విజ్ఞత" ఉండాలి..!! మీకు నా ధన్యవాదాలు, సర్..!!
అవును మీ కథనాలు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తాయి
అతడు అడవి గెలిచాడు పుస్తకం 6సం।క్రితం కొనుక్కుని చదివా. చాలా నచ్చింది . రచయిత తో పాటు అడవి అంతా తిరిగా . ఎందరికే చదవమని ఇచ్చా నాకు బుక్కు తిరిగి రాలేదు
తరువాత మునెమ్మా ,. చివరి గుడిశెలా ,చదివా
So మీ ఎంపిక నాకు నచ్చింది 🎉
ధన్యవాదాలు.
చాలా నజం...మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు.వారి నుంచి మేము ఇదే నేర్చు కున్నాము.... మా అదృష్టం మా పిల్లలు నేర్చు కున్నారు..... అభినందనలు మీకు, రచయిత గారి కి....ఆర్యన్ కథలు అప్పటి లో చదివాము.🎉🎉🎉🎉🎉
మంచి కథకు గొప్ప వివరణ .
చివరన మీ కవిత . అన్నీ హాయిగా ఆస్వాదించాం. నమస్తే
క్లిష్టమైన కథాపరిచయం అనే ప్రక్రియను మీరు చాల సమర్థవంతంగా నిర్వహించారు!ధన్యవాదాలు! తల్లితండ్రులు ఇచ్చే,ఇవ్వవలసిన నిజమైన సంపద-చదువు సంస్కారం క్రమశిక్షణ మొ॥నవి.డబ్బుకోసం తల్లిదండ్రులను విమర్శించే కష్టపెట్టే పిల్లలు జలగలవంటి వాళ్ళు!కథ చాల బాగుంది! సందేశాత్మకంగావున్నది.
ఆసాంతం కన్నీళ్ళతో విన్న తర్వాత నాకు మాటలు లేవు....... ధన్యవాదాలు... ఇలాంటి కధలు అందించడం మీకే చెల్లింది
ఏం కావాలో చక్కగా ఆయన వ్రాస్తే, మరింత బాగా అర్థం వివరించిన మీ తీరు అద్భుతం
చాలా బాగుంది తండ్రి విలువ ఏ కొడుకు తండ్రి బతికి ఉండగా గుర్తించరు. తండ్రి ధనవంతుడు గొప్పవాడు సెలబ్రిటీ కాకపోయి ఉండవచ్చు
మీ రచన కూడా ఎక్సలెంట్.
చాలా మంచి కథ,మనస్సుకు హత్తుకునేటట్లు explain చేశారు.🙏🙏🙏🙏🙏Happy విజయదశమి.
Koti dandalu sir
🙏ధ్యవాదాలు
మా కోసం ఇంకా అవసరాల గారి కథలు చెప్పండి
అమ్మ ఆకలేస్తుంది కథ వినాలనివుంది
కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. యిది కథ అనే కంటే నిత్యసత్యాలు అంటే బాగుంటుంది..గోపాలం నాన్న చెప్పుదెబ్బలు యిచ్చాడు అన్న.దగ్గరనుండి వ్రాసిన ప్రతి మాటలు ప్రతీ యింట్లో గోపాలం లాంటి అమ్మయకులు వుంటారు,యిలాంటి కుటుంబ సభ్యులు వుంటారు.నిజం లాంటి కథ.ఏమైనా గోపాలం లాంటి వాళ్ళు నిజం గా ధన్యులు
చాలా బాగుంది.
మీరు బాగా తెలియచేసారు
కిరణ్ ప్రభ గారు,ఈ దసరా కు మాకు మీరిచ్చిన కానుక ఈ కధ గా భావిస్తూ, అనేక ధన్యవాదములుతో పాటు మీకు మీ కుటుంబ సభ్యలకు, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మీ అభిమాని. 🙏
కిరణ్ ప్రభ గారూ! నమస్తే...
శ్రీ అవసరాల రామక్రిష్ణారావు గారి 'మా నాన్న నాకేమిచ్చారు' కథ ఎంతో చక్కగా మీరు నెరేట్ చేసి వినిపించినందుకు ధన్యవాదములు.
రామ్మూర్తి మాష్టారు లాంటి అథ్బుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా ఆర్థిక లావాదేవీల విషయానికొచ్చేసరికీ వెలసిన రంగు అయిపోయింది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నిజం. ఈ లౌకిక ప్రపంచంలో డబ్బు కున్న విలువ మరి దేనికీ లేదు.
రమణ మూర్తి గారి స్నేహ బంధం బాగుంది. మంచి కథ.
చివర్లో మీ కవిత కథకి అందమైన ముక్తాయింపు.
నేరళ్ళ వెంకట రావు, విజయనగరం
Thank you... venkatarao garu..
గొప్పగా nerrate చేసారు
మా నాన్న మాకిచ్చింది అదే. (గోపాలానికి చ్చిందే)
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. మా నాన్న నాకేమి చేసారు. అవసరాల రామకృష్ణారావు గారిని గురించి వింటున్నాను సర్. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుండి kotha china వెంకటేశ్వర్లు
Kiran prabha Garu Meeru
"మా నాన్న నాకేమిచ్చారు"అవసరాల
రామకృష్ణారావు గారి రచన మీరు
నెరేట్ చేసిన విధానం చాలా బాగా
నచ్చింది. ఈతరం వారికి కూడా అర్ధమయ్యే టట్లు వివరించారు..చాలా చాలా ధన్యవాదాలు సార్...‼‼👌👌👌👌‼‼‼‼‼‼👌👌👌👌👌👌
P.V.Rao ELURU ELURU DISTRICT AP
Thank you
Really a great MORAL STORY
NOT STORY
REAL REAL LIFE
THANKS FOR SHARING
Thanks Sir 😀
చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు
Great work sir
చాలా చక్కని కథను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ కిరణ్ ప్రభ గారు 🙏🙏
ఇటువంటి కథలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నేను మీరు చెప్పిన కారులు మార్క్స్ జీవిత చరిత్రను పదుల సార్లు విన్నాను ఆ యొక్క స్పష్టత మీలోనే తప్ప ఇంక ఎవరూ ఆ భాష నా పుణ్యం కలిగిన వారు కాదు
కిరణ్ ప్రభ గార్కి ధన్యవాదాలు ., శ్రీ అవసరాల రామకృష్ణా రావు గారు , రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల లో ఉపాధ్యాయులు గా చూసిన భాగ్యం
కలిగినది.
Good to know andi..
Krian prabha gariki danyavadhalu👌👌👌
Elanti Kathalu Marinni Ceppalani Korukutunnau Meku NA Namaskaram
PETRU DEVO BHAVA
నాన్న పిల్లలకు అన్నీ ఇస్తారు. క్రమశక్షణ కొంచెము ఎక్కువ పాళ్లు ఇస్తారు. ఆ తరమైన ఏ తరమైన నాన్న స్కూల్ ఒక్కటే అదే discipline చక్కని కథ పరిచయము చేసినందుకు మీకు ధన్యవాదములు
కిరణ్ ప్రభ గారికి నమస్కారం
అవసరాల రామృష్ణారావు గారు రచించిన కథ"మా నాన్న నాకేమిచ్చారు" అనే శీర్షిక ద్వారా మీ కథనం అభినందనీయం. మీరు కథను కుదించి చెబుతూ ప్రారంభదశలో రాంమూర్తిగారి గారి వ్యక్తిత్వం గురించి అభివర్ణించినపుడు నాకు నా అవసరాల రామకృష్ణారావు మాష్టారు కళ్ళెదుట నిలబడి ఉన్నట్లనిపించింది.
నా తండ్రిగారు తునిలో 1955 నుండి 1958 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండగా నేను తుని శ్రీ రాజా వారి హైస్కూలులో ఫస్ట్ఫాం నుండి ఫోర్త్ఫాం వరకు చదివాను. ఫోర్థ్ఫామ్ క్లాస్ లో మొదటిరోజు 3వ పీరియడ్లో లెక్కల మాస్టారు సుమారు 5అడుగుల 5అంగుళాల ఎత్తు, తెల్లటి శరీర ఛాయ ఎక్కడా నలగని ఇస్త్రీ తో లైట్ కలర్ ఫుల్స్లీవ్ చొక్కా, ప్యాంట్ లో ఇన్సర్ట్ చేసి షూస్ మరియు కల్లజోడుతో వచ్చి తన పేరు అవసరాల రామకృష్ణారావు అని తననుతాను పరిచయం చేసుకొని విద్యార్థులతో పరిచయాల అనంతరం అటెండెన్స్ తీసుకొని గంభీరంగా ఇప్పుడు నేను ఆల్జీబ్రా క్లాస్ తీసుకోబోతున్నాను అంటూ "స్కేలు లేని రాస్కెళ్ళు" బయటకు పోవచ్చు అన్నారు. అందరినీ ఆ విధంగా నవ్వించారు.
ఇక మాష్టారు నివాసం తుని మార్కండ రాజు పేటకు ఆనుకొని ఉన్న తుని మెయిన్ రోడ్డు కు ఆవల రైల్వే పీ దబ్లు ఐ ఆఫీసు/ బంగ్లా పక్కన డాబా ఇంట్లో ఉండేది. అక్కడినుండి సైకిల్ పై స్కూలుకు వస్తూ ఉండేవారు. వారు సైకిల్ పై కూర్చొనే విధానంలో ఒకవిధమైన కొత్త దనం ఉండేది. ఆయన బోధనలో సరళత, చమత్కారం, హాస్యం మిళితమై హృదయా నికి హత్తుకునేలా ఉండేది.
నిజానికి నా తోటి విద్యార్థులతో సహా మాకు ఎవరికీ ఆయన ఒక రచయితగా తెలియదు. ఆ తరువాతి కాలంలో వారి కథలు కొన్ని చదివినప్పుడు అంత గొప్ప రచయితకు శిష్యుడి నై నందుకు గర్వపడుతున్నాను.
నా 9వ తరగతి ముగింపు సమయంలో నా తండ్రిగారి ట్రాన్స్ఫర్ కారణంగా తుని నుండి నిష్క్రమణ జరిగి మాష్టారు గారి గురించి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు మీ ద్వారా 1958 తరువాత వారి జీవితకాలం ఏ విధంగా ముగిసిందో తెలుసుకోగలిగాను.ధన్యవాదాలు.
చివరిగా కథలోని రామ్మూర్తి గారి వ్యక్తిత్వంతో మాష్టారు గారి వ్యక్తిత్వం ముడిపడి ఉందని నాకనిపిస్తుంది.
😊😊
🙏🙏🙏🙏🙏
Chala emotional Ayyanu Kiran Prabha garu. Many thanks for this video Sir.🙏🏼🙏🏼🙏🏼
Manann Naku boledu Eecharu
Darmam Nejayety Satym Kramsikhana Upakarbuthi
Sevagunm Divabakti
OM NaMHaSIVaya NAmam
Eeve Nanu Nadipishunai
JAI Bhartha Matha ki
Thank you very very much Kiran Prabha garu
Most welcome andi
కథ చాలా బాగుంది మీరు చాల బాగా వివరించి చెప్పారు ధన్యవాదాలు
Namaste
Maa నాన్న గారు నాకు ఇవన్నీ ఇచ్చారు. మళ్లీ గుర్తు చేసినంుకు ధన్యవాదాలు
ఆరంభంలో చాలా ఎక్కువగా ఉపోద్ఘాతం రచయిత గురించి, జనాలకి కథ తక్కువ నిడివిలో అప్పుడే ప్రజలకు ఎక్కువ సేవ
Ser mammalni. Malli gurtu chesaru🙏
chala chala dhanyavadalu andi
Most welcome..
Mananane Nenumaraci poendi Appudu Pratipanolo Guthukuvasharu Nanunadipishuna Nannaku NaSirasu vaci Pranamalu
Kiran Prabha gariki🙏🏼🙏🏼🙏🏼Just started watching.
విజయదశమి శుభాకాంక్షలు
very heart touching - today's socity - ki manchi possitive samdESam, aadarsam - waw ;
బాగుందండీ
ధన్యవాదములు గురువుగారు,
మీ విశ్లేషణ చాలా బాగుంది 👌
Guruvu gariki Vijayadasami subhakankshalu🙏🏻🙏🏻🙏🏻
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏
Thank you Kiran Prabha garu
Lesson for every father.
Sri Avasarala Ramakrishna Rao was my favorite novelist.🙏
🙏🙏 ధన్యవాదాలు సర్.. 🙏🙏
Very very emotional and beautiful story !!!! Thank you Kiran garu 🙏🙏🙏
I read this when it published. Avasarala is one of my favouret writers .so many thanks for bringing my memories back.vijayakumar. gannavaram.
TQ so much sir🎉
మీ వివరణ అద్భుతం..🙏
Thank you sir.Happy Vijayadashami
ధన్యవాదాలు sir
Beautiful story
kiran prabha gaaru meeru weekly once kakunda twice raagaluguthara....makosam...plz
Chala baga vivarincharu , gayinimanulu p leela,p suseela gari gurinchi episodes cheyandi
😭😭ఈ కథ విన్న తర్వాత నేను చేసిన తప్పు తెల్సుకున్నాను🙏🙏🙏.
Good story.
Katha chala bagundi eekalaniki thaginattu vunnadi sir 🙏
Fantastic!
తండ్రి విలువను ఈతరం పిల్లలు తెలుసుకొనేందుకు ఇలాంటి కధను చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు.
Thank you sir 🙏 wonderful narration 👏👏👏
Kiran Prabha garu, thanks for introducing a great story. Also thanks for sharing the story link in the description. This story is more relevant to the current generation.
Super🙏🙏🙏🙏🙏🙏
kodavaganti kutumbarao gari chadhuvu novel gurinchi cheppandii sir
Sir super
Voice clear ga chala bagundi sir
ధన్యవాదాలండీ..
కిరణ్ సార్ చాలా చాలా కృతజ్జతలు ఇంత
మంచి కధ వినిపించి నందుకు విలువలతో బ్రతకడం నేర్‌పిన తండ్రులందరికి నా శతకోటి
వందనాలు🙏
ధన్యవాదాలండీ..
థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. మా నాన్న నాకేమిచ్చారు. ప్రస్తుత జనరేషన్కు తెలియ చేయవలసిన టైం లో వినిపించారు. చాలా సంతోషము సర్. నా ఫ్యామిలీ విషయానికి వస్తే 1977to 2914 నా శాలరీ 150/ to10000/ నేను పిల్లలను ఎంబి ఏ, ఎం సి ఏ చెప్పించాను సర్. సాఫ్ట్వేరు జాబ్స్ చేసుకుంటున్నారు సర్ మంచి సలారుస్ సర్. కానీ వాళ్ళు నాకేమిచ్చారు అంటారు. వాళ్ళను ఏమి అనలేను. బాధ పడతాను సర్. ఇలాంటి వాళ్ళు 95%వున్నారు సర్. లోకమంతా డబ్బుతో నడుస్తుంది సర్. మీరు ఒక సారి సాగరసంగామము చూడటానికి వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ ను కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నారు సర్. అతను మీకు చెప్పిన సమాధానము "నాకు నా ఇల్లు, నా భార్య పిల్లలు, నా జాబ్ మినహాయించి నాకు వేరే ప్రానంచాము లేదు అని చెప్పారు ఆ డ్రైవర్. అదే పరిస్థితి నాది కూడా. ఈ కథ విన్న తరువాత అయిన ప్రతి ఒక్కరు మారాలని కోరుకుంటున్నాను సర్. తెలుసుకోవలసిన పదాలు "వ్యక్తిత్వము, కనువిప్పు, జ్ఞానోదయము, ఈ మూడు పదాలు ప్రతి ఒక్కరు చదువుకోవాలని కోరుకుంటున్నాను సర్. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుండి kotha చిన్నవేంకటేశ్వర్లు.
Thank you
Sir kiran praha garu e roju dasara rojuna chala manchi story chepparu sir
Nizam sircar gurinchi
Hyderabad saumstan gurinchi
Meru research chesi video cheyyandi sir
Happy vihayadashami sir
Beautiful
Good one...!
Wonderful story sir thank you so much sir happy Vijaya dashami from Vizag
👌
🙏🙏
👌👌👌👌💯
Manchi kadha sir.intakumundu chadavaledu.Dhanyawadamulu sir !
🙏🏻🙏🏻🙏🏻
🙏💐
🙏🙏🙏🙏🙏🙏
Sar kV mahadevan gari grunchi chapandi
💕🙏🛐
This not a story. Even today all generations should imbibe the culture as told by writer and the commentator. Thank you Kiranprabha garu.
Kiran prabhagaru Kadha Gundelanu pindesindi andi,
Thank you..
సర్ నమస్కారం 🙏
మొఘల్ ఏ ఆజమ్ మూవీ గురించి చెప్పండి 🙏
సార్, నమస్కారం. కవి హృదయం స్పష్టంగా ఈ కధలో కనిపిస్తుంది. మీరు అన్నవిధంగా, 60 సంవత్సరాల కింద కధ అయినప్పటికీ, ఇప్పటికీ అవే వర్తిస్తాయి. అంతే కాదు, మీరు అన్నట్లుగా, నా కళ్ళు చమరచాయి.
కవి హృదయంకి తోడు, మీరు చెప్పడం కూడా చాలా ఆకట్టుకుంది. ధన్యవాదములు. 🙏
అద్భుతం గా ఉంది
Andhra University 🇮🇳🇮🇳✍️
Ple. Narrate MVL stories any (MVL Narasimha rao)
సీతా..... రాముడొస్తున్నాడోయ్.. అనే యండమూరి గారి కథ ను చెప్పండి సార్
Meeremee anukokandi Sir. Meeru cheppinadanikante, katha chadivi ekkuva enjoy chesaanu. Meeru katha chadivithe baaguntundi.