Exploring Socrates |The Mind Behind the Myth | తత్త్వశాస్త్ర పితామహుడు । సోక్రటీస్ । జీవితం, తత్త్వం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • #socrates #philosophy #inspiration
    Socrates (470-399 BC) was a Greek philosopher from Athens who is credited as the founder of Western philosophy and among the first moral philosophers of the ethical tradition of thought. An enigmatic figure, Socrates authored no texts and is known mainly through the posthumous accounts of classical writers, particularly his students Plato and Xenophon. KiranPrabha, in this talk show, made an attempt to reconstruct Socrates life journey (from books published around 1900 - 1930). Socrates philosophy was also discussed at a high level.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 134

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 หลายเดือนก่อน +41

    అందరికీ పరిచయస్తుడు, అందరికీ పూర్తిగా అర్థంకానివాడు-మహామేధావి, గొప్పతత్త్వవేత్త, ప్రపంచానికి జ్ఞానప్రదాత అయిన సోక్రటీసు గురించి మీద్వారా తెలుసుకోవడం ఎంతో తృప్తిగా వున్నది! కోతులమధ్య పాలపిట్ట లాగ మూర్ఖులైనవారిచేతుల్లో ఆయన మరణించడం బాధాకరం! మహనీయుల జీవితచరిత్రలు మీ టాక్ షోస్ ద్వారా వినడం మాకు చాల సంతోషదాయకం! అనేక ధన్యవాదాలు !🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +9

    ప్లేటో, అరిస్టాటిల్ లాంటివారు…సోక్రటీస్ శిష్యు నిగా, ప్రశిష్యునిగా చెప్పుకున్నారు…ప్రశ్నించటము,విశ్లేషించటము, తనను తరి చి చూసుకుంటూండాలి…🤝👌👍🙌👏

  • @sarasija6309
    @sarasija6309 หลายเดือนก่อน +14

    Excellent explanation sir..ఆనాటి ఏమిటి ఈనాడు కూడా ఆలోచించమని..చైతన్యం అవమని చెప్పినందుకు ఇప్పుడు కూడా intellectuals నీ జైల్ లో పెడుతున్నారు కదా సార్.వారి భార్య గురించి చెప్పిన విషయాలు ఆమె కోణం నుండి ఆమె కరక్టే...కానీ వారు జీవనోపాధికి ఏం చేసేవారో...socratese is the first person who inspired n suprised me in my childhood.. excellent personality of the world..thank you so so much for your wonderful information sir

    • @vdharirenuka3440
      @vdharirenuka3440 หลายเดือนก่อน

      ఆ కాలంలో కూడా ఇదే జరిగింది....ఒకరికి విషం ఇచ్చి, ఇంకొకరిని హింసించి, ఉరి తీసి చంపారు...మనమేదో నాగరికత చెందిన వాళ్లమనుకుంటాము...కాని మన పాలకులు ఇంకా 2500 సంవత్సరాల క్రితం నాటి కాలంలోనే ఉన్నారు....వాస్తవాలను, వారికి వ్యవస్థ మాట్లాడే వారిని చంపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపి హింసిస్తున్నారు.....లేదంటె ఉపా లాటి కేసులు‌ పెట్టి బయటికి రాకుండ చేస్తున్నారు.

  • @srinivasulureddykottala5177
    @srinivasulureddykottala5177 หลายเดือนก่อน +12

    కిరణ్ ప్రభ గారు
    మన భారతీయ తత్వవేత్త అనదగ్గ జగద్గురు ఆదిశంకరాచార్యుల గూర్చి మీరు చేసే series of vedios కోసం ఎదురుచూస్తున్నాము

  • @satyanarayanakureti6374
    @satyanarayanakureti6374 หลายเดือนก่อน +2

    మహాభి నిష్క్రమణం గురించి చెబుతుంటే నాకు కన్నీరు ఆగలేదు. ఆ మహానుభావునికి వందనములు🙏

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 หลายเดือนก่อน +11

    ఆయన చివరిగా చెప్పిన మాటలు "What I know is I know nothing "చిన్నప్పుడు చదివినట్టు గుర్తు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 หลายเดือนก่อน +3

    మీ వలన ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాను సార్ థాంక్యూ సో మచ్

  • @gantaratnakumari8608
    @gantaratnakumari8608 หลายเดือนก่อน +5

    నమస్తే కిరణ్ ప్రభ గారు..🎉🎉
    సోక్రటీస్ గురించి చాలా బాగా తెలియజేశారు...
    ముందు వారం సోక్రటీస్ భార్య గారి గురించి మీరు చెప్పినపుడు
    కొంచెం అసంతృప్తి గా అనిపించింది..
    కథ అయినా నాకు అలా అనిపించింది..
    ఈ మధ్య మిమ్మల్ని విజయవాడలో
    కలవడం నాకు చాలా సంతోషం గా అనిపించింది..
    మిమ్మల్ని కలవాలి అని ఎంతో ఎదురు చూసాను..
    మా బాబు తీసుకు వెళతాను అమ్మా
    అన్నపుడు ఎంతో సంతోషం..
    వాడ్రేవు చిన వీరభద్రుడు గారు
    Poet Rumy గారి గురించి ఒక మాట
    చెప్పారు..
    నీళ్ళకోసం నీవు వెదుకుతున్నపుడు
    నీళ్లు కూడా నిన్ను వెతుక్కుంటాయి
    అని చెప్పారు..
    మిమ్మల్ని కలవడం , మీతో ఫోటో తీయించు కోవడం అలా అన్పించింది.
    ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాకు
    తెలియజేస్తూ మీరు సాహిత్య సేవ చేస్తున్నారు...
    మీకు వందనాలు...🎉🎉
    Po

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 12 วันที่ผ่านมา +1

    Very great life of Socrates and excellent narration. Thanq sir 🎉🎉🎉

  • @bhogaravinder649
    @bhogaravinder649 หลายเดือนก่อน +1

    ఎంతో హృద్యంగా వివరించారు. ధన్యవాదాలు. విన్నంత సేపు 2700 సంవత్సరాల వెనక్కి వెళ్లి ఆనాటి సమాజ స్థితి గతులు, మనసులో నిలిచి పోయాయి.
    🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 9 วันที่ผ่านมา

    అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ 🙏

  • @TheSathish37
    @TheSathish37 หลายเดือนก่อน +1

    నిన్ను నువు తెలుసుకో అన్నదే Socrates సిద్ధాంతం. Know Thyself. చాల చక్కటి వ్యాఖ్యానం

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 10 วันที่ผ่านมา

    అత్యున్నత మైన మేధావి గురించి చాలా బాగా వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 หลายเดือนก่อน +1

    Many. Thanks. KIRAN PRABHA GARU.💐🙏🏼🌼🍀👍

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli7558 หลายเดือนก่อน +1

    Sir, One million Thanks to you,for a brief talk on SOCRATESE.
    Dr.G.BasavaRaju

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏
    - లొట్లపల్లి కోటయ్య

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 17 วันที่ผ่านมา +1

    Good program sir

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 หลายเดือนก่อน

    Dhanyawadamulu Kiran prabha garu

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch หลายเดือนก่อน +2

    Meeru ilaa prajalni chaithanulanu cheasthunnamdhuku abhinamdhanal. Thank you sir.

  • @sriharicholleti9697
    @sriharicholleti9697 หลายเดือนก่อน +3

    మానవాళికి ఎంతోగొప్ప మేలు చేసిన ఆ మహనీయుల గురించి మీరు చెబుతుంటే ఒక దృశ్యకావ్యం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మాకు తెలియని ఎన్నోవిషయాలు తెలుసుకుంటున్నం మరియు మా జీవితాలకు అన్వయించుకొంటున్నం
    విద్వేషాలకు, విరోధాలకు దూరంగా
    స్నేహ, సౌభ్రాతృత్వాలకు దగ్గరగా
    మనుషులను మనస్తత్వాలను మార్చగల్గిన గొప్పఆవిష్కరణలు
    వారి జీవితచరిత్రలు చూపినమార్గాలు
    ఇలాంటి గొప్ప క్రతువును కొనసాగిస్తున్న కిరణ్ ప్రభగారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 หลายเดือนก่อน +1

    నాకేమీ తెలియదని నాకు తెలిసింది,🌼🙏🌼

  • @maheshkumarsl8710
    @maheshkumarsl8710 หลายเดือนก่อน

    Thank you so much sir, your Naration is awesome, I had goose bumps. The great Socrates❤🙏🙏🙏🙏

  • @babyshaik6036
    @babyshaik6036 หลายเดือนก่อน

    చాలా విషయాలు తెలిసాయి చాలా ధన్యవాదాలండీ 🙏🙏

  • @Snowden527
    @Snowden527 หลายเดือนก่อน +1

    I came across many youtube channels comprises of abuses and threatening but i am following this channel from few months and gone through many intellectual stories so soothing your voice sir and fantastic explanation pin to pin keep going sir💕🙏🛐

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  หลายเดือนก่อน

      Thank you very much..!

    • @ramanarayanamurthygurazada7749
      @ramanarayanamurthygurazada7749 11 วันที่ผ่านมา

      Sri Kiran Prabha Garu ! You are really gifted narrator ! Your narrative tone & style are captivating& ouching you really made me feel the living presence of Socrates ! You seem to be quite learned and intellectual! Keep up your U tube prod-cast ! You are bound to be quite popular & will also be doing a great service to many a person Accept my heart felt appreciation ❤

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 หลายเดือนก่อน

    Kiran prabhagaru, I love listening to your voice and your analasis of the topic, you choose... Nice presentation.thank you very much

  • @rajeshpv6283
    @rajeshpv6283 หลายเดือนก่อน

    Superb Kiranprabhagaru, happy to know about Socrates, superb narration ❤❤

  • @kilalramanjaneyulu7415
    @kilalramanjaneyulu7415 22 วันที่ผ่านมา

    Manasunu kattipadese prsangam. Alochimpachese prasangam kiran prabha garu chala thanks.

  • @pradeepchandra8807
    @pradeepchandra8807 หลายเดือนก่อน +1

    సార్ మి పాడ్కాస్ట్ లు గత 7 ఇయర్స్ నుంచి వింటున్న నేను పాడుకునే ముందు compulsory గా మీ పొడ్కాస్ట్ వినావాల్సిందే అంతలా మీ గొంతు కి మీరు చెప్పే విదాననంకి అడిక్ట్ ఐయ్యాం సర్ ❤❤❤

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 16 วันที่ผ่านมา

    ఎవరి అభిప్రాయం వాళ్ళు నిర్భయంగా చెప్పటమే ప్రజాస్వామ్యం అన్నాడు ఆనాడే.నిజంగా,నిర్భయంగా ఈనాడు జనం మంచి,చెడు మాట్లాడ గలుగుతున్నారంటే ఇటువంటి మహనీయుల ప్రోద్బలం వల్లనే.Great Socrates.

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r หลายเดือนก่อน +1

    🔥🔥🔥🔥🔥🔥
    Channel of wisdom and intellectual

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty 21 วันที่ผ่านมา

    Good analysis on Socrates biography.Thank you Kiran Prabha garu.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 หลายเดือนก่อน

    ప్రపంచంలో అత్యున్నతమైన మేధావిధి ఆయన జీవిత చరిత్రను మాకు అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @chnarayanarao7415
    @chnarayanarao7415 หลายเดือนก่อน

    గొప్ప పరిశోధన మరియు విశ్లేషణ ...
    కిరణ్ ప్రభ గారికి అభినందనలు

  • @venkataramanayernagula1618
    @venkataramanayernagula1618 หลายเดือนก่อน +1

    Very informative. Excellent narration

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 หลายเดือนก่อน

    Excellent presentation , on a greatest human being , who is eternally present , IN
    The purified hearts of all mankind , since several centuries, that extends to entire future MANKIND .

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 หลายเดือนก่อน

    Thank you so much for your good information Kiran garu.

  • @srinivasjakkam704
    @srinivasjakkam704 29 วันที่ผ่านมา

    Informative, Enriching and Inspiring...Articulation is too good..Thank you

  • @rajeswarigarigipati6578
    @rajeswarigarigipati6578 หลายเดือนก่อน

    Sir.,meeki danyavadhamilu. Mee voice chala bhagundhi.daniki thodi meeru chepe stories chala bhagundi.Tq sir.

  • @charantejkorrapati778
    @charantejkorrapati778 หลายเดือนก่อน

    Thank you sir for this talk show there so much to learn from this show 🙏

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 หลายเดือนก่อน +1

    very inspirational life of legend.

  • @babu2001
    @babu2001 หลายเดือนก่อน +2

    సార్, మీరు మా జీవితాలను సంపన్నం చేస్తున్నారు. మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు.

  • @lokramana
    @lokramana หลายเดือนก่อน

    Exllent topic

  • @raghupathireddyg2390
    @raghupathireddyg2390 หลายเดือนก่อน

    సౌకర్యాలు జీవితం
    ఆచరననీయమయినది ధన్యవాదాలు సార్

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri หลายเดือนก่อน

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @mdpasha2264
    @mdpasha2264 หลายเดือนก่อน

    Namaskaram sir, Chala bagundi Sokratees gurinchi chippina vishayalu.

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 หลายเดือนก่อน

    Nice explanation.tq sir for your story tellings

  • @nithya5663
    @nithya5663 หลายเดือนก่อน +1

    Was looking for this, thank you sir 🙏

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 15 วันที่ผ่านมา

    Great 🙏

  • @shaiksuleman3191
    @shaiksuleman3191 19 วันที่ผ่านมา

    No word to explain simple superb

  • @laxmiprasanna02
    @laxmiprasanna02 หลายเดือนก่อน

    Very good explanation sir🙏🏻

  • @Kristalshawn
    @Kristalshawn หลายเดือนก่อน

    Excellent 👌

  • @muralidharholla7699
    @muralidharholla7699 หลายเดือนก่อน

    Very nice.

  • @parimalavenkatesh4345
    @parimalavenkatesh4345 หลายเดือนก่อน

    ధన్యవాదాలు...🙏

  • @Nag827
    @Nag827 หลายเดือนก่อน

    అధ్బుతంగ చెప్పరు

  • @tummedha1986
    @tummedha1986 หลายเดือนก่อน

    Very good talk show Sir. It gives gist on Socrates.

  • @harrykumar4174
    @harrykumar4174 หลายเดือนก่อน

    Excellent sir

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 27 วันที่ผ่านมา

    Excellent 🎉

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 หลายเดือนก่อน

    Thank you sir.

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 หลายเดือนก่อน

    First author of positive mental attitude

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 หลายเดือนก่อน +1

    Good sir

  • @ev_entertainment
    @ev_entertainment หลายเดือนก่อน

    Thank you so much sir, please do more videos on philosophers like jiddu Krishnamurthy, etc

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 หลายเดือนก่อน

    Thanks sir for your wonderful video.

  • @kopanathimohanbabu1748
    @kopanathimohanbabu1748 หลายเดือนก่อน

    Thank you very much sir

  • @pushparao6922
    @pushparao6922 6 วันที่ผ่านมา

    Good narration. ThanQ Sir.

  • @sairao1511
    @sairao1511 หลายเดือนก่อน

    Give us more information on great Socrates
    Thanks
    Koteswaradirisal Guntooru

  • @Jikky_daddy2023
    @Jikky_daddy2023 หลายเดือนก่อน

    Excellent🎉🎉🎉 I am waiting for this. Please do on Nikola Tesla if possible.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 วันที่ผ่านมา

    VERY GOOD STORY KIRAN SIR. 03.07.24.THANKS. BASAVAIAH.SBI.BOSU BABU.ASHOK

  • @sharmila3050
    @sharmila3050 หลายเดือนก่อน

    Hearty congratulations sir...u r about to achieve another milestone 197k soon....
    Apply for Padma awards ..pls send your details

  • @anandsagar8788
    @anandsagar8788 หลายเดือนก่อน +1

    సర్ సైంటిస్ట్ లు గురించి సీరీస్ చేయండి ధన్యవాదములు

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 หลายเดือนก่อน +1

    ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు నాన్ డీటెయిల్ లో చదువుకున్న సోక్రటీస్ పాఠాన్ని గుర్తు చేసారు.నిరాడంబరతకు,నిర్భీతికి ,నిర్వికారతకు మారు పేరు సోక్రటీస్.ఇలా ఉండగలగడం ఎంతమందికి సాధ్యం ! ఇప్పటికాలంలో అయితే కొంతవరకు చలం,యూజీ వంటివారు ఈ కోవకు చెందేవారుగా చెప్పుకోవచ్చు.అయన శిష్యులు ప్లేటో ,అరిస్టాటిల్ గొప్ప తత్వవేత్తలుగా చరిత్ర పుటలకెక్కారు.ముఖ్యంగా అరిస్టాటిల్ విశ్వవిజేత అలెగ్జాండర్ కు రాజ గురువు.

  • @veeraswamy2003
    @veeraswamy2003 หลายเดือนก่อน

    Thank you so much Sir 🙏

  • @user-iq1xl5nn5g
    @user-iq1xl5nn5g หลายเดือนก่อน

    ❤love from Socrates

  • @Ramakrishna_yimmidisetty
    @Ramakrishna_yimmidisetty หลายเดือนก่อน

    చాల భాగ చెప్పరు

  • @tsrkolluru
    @tsrkolluru หลายเดือนก่อน

    Socratese gurinchi asalu emi theliyadu kada anukunevaanni. Thanks for the information

  • @sathyabodha2830
    @sathyabodha2830 หลายเดือนก่อน

    ఆచరణాత్మక వేదాంతం హరిఃఓం

  • @kishorebabunuthalapati5655
    @kishorebabunuthalapati5655 หลายเดือนก่อน

    Excellent gaa explain chesaaru sir
    Chaala baagundi.

  • @lakshmikanthk3638
    @lakshmikanthk3638 หลายเดือนก่อน

    Sir thanks for wonderful video, i have a doubt Miletus and Enetus ane iddaru complaint icharu kadandi, Enetus ni Sanathana Vadi annaru kada @ 28:42 sec, dani ardham ayana hindhu ana leka, inkedaina ardham vunda sir. chapagalaru , thanks in advance

  • @Santu2624
    @Santu2624 หลายเดือนก่อน

  • @raghavakaruturi
    @raghavakaruturi 14 วันที่ผ่านมา

    💐🙏🏼

  • @srinivasarao17
    @srinivasarao17 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 9 วันที่ผ่านมา

    👍👍👏👏🙏🙏

  • @naraharimanne5240
    @naraharimanne5240 20 วันที่ผ่านมา

    🙏

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer2958 หลายเดือนก่อน

    Genius

  • @ramkrishn4762
    @ramkrishn4762 25 วันที่ผ่านมา

    The message was children basic lessons. At that age they don't mind listening to any. But understanding levels at teenage should be explored and exploited (for social good) by non detail english book. English is prime because future assessment will be English language.A stint in war taught him many lessons at age 35 if I am not fragile in thinking.

  • @indrabsubbarao3073
    @indrabsubbarao3073 หลายเดือนก่อน

    😊😊😊😊

  • @GubaPrashanth-m6q
    @GubaPrashanth-m6q 4 วันที่ผ่านมา

    Osho gurinchi kuda cheppu bro❤

  • @kamalakarposhala
    @kamalakarposhala 10 วันที่ผ่านมา

    Johar Socrates ❤❤❤

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 หลายเดือนก่อน +4

    గౌరవనీయులైన శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి,"శ్రీ మతి వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయగలరు.వందనాలు

    • @polinaidu3734
      @polinaidu3734 หลายเดือนก่อน +1

      Buddhi undha ledha Socrates kosam cheppe range lo aayana chepthunte vanisri sridevi antaaru

  • @user-uv2yj9kb9s
    @user-uv2yj9kb9s หลายเดือนก่อน

    అప్పటి నుంచి ఇప్పటి వరకూ
    మంచికి ఫలితం...మరణమే..
    అయినా
    అందరూ మంచి వైపు పయనించాలని
    కోరుకుంటూ
    ❤ from TPT...

  • @balajisavaram8561
    @balajisavaram8561 หลายเดือนก่อน

    ఎపిసోడ్ చాలా వరకు మరణ తో నింపేశారు

  • @rajamoulisaturi1766
    @rajamoulisaturi1766 หลายเดือนก่อน

    Jaibeem

  • @nageswararaodupati1143
    @nageswararaodupati1143 หลายเดือนก่อน

    Sir why don't you take Ambedkar life and Abraham linkon and mother Theresa .

  • @narasimhulumasapalli2534
    @narasimhulumasapalli2534 11 วันที่ผ่านมา

    Jai sree ram

  • @greenworld3431
    @greenworld3431 หลายเดือนก่อน

    I am not sure why it happened to him like that

  • @satyanarayana2748
    @satyanarayana2748 22 ชั่วโมงที่ผ่านมา

    Sakala sastralaku tatwa sastram mula maithey ,ah tatwa sastranikey mula purushudu 'socraties '.

  • @srinivasarao17
    @srinivasarao17 หลายเดือนก่อน +1

    ఆటవిక న్యాయం

  • @SivaPothuluru
    @SivaPothuluru หลายเดือนก่อน

    While there is no doubt that Socrates was great, it is just we need to read Indian literature. 6 Dharshanas and Vedanta is not older than Greek or Western philosophy?

  • @chalumprasad198
    @chalumprasad198 หลายเดือนก่อน +4

    సోక్రటీస్ చెప్పిన మాటలు, బోధనలన్నీ భగవద్గీతలోను, ఉపనిషత్తులలో ఉన్నాయి. ఆయన భారతదేశం వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గురుకులాల్లో గడిపి ఉంటారా?

    • @narsingrao.paranda4134
      @narsingrao.paranda4134 หลายเดือนก่อน +2

      లేదు అథాను ఏకడికి వెళ్ళలేదు, Bhagavathgee vrasina వలె వెళ్లి వుంటారు😂😂😂😂

  • @chilldarlings4755
    @chilldarlings4755 หลายเดือนก่อน

    గురువు అని తనని తాను ప్రకటించుకోనే వాడు తన గుండెకు ఎన్నో భాద్యతల బరువును పెంచుకున్నవాడౌతాడు....ఎందుకంటే..కుండీలో పెరిగే మొక్క కు ,అడవిలో స్వాతంత్ర్యంగా పెరిగే వృక్షనికి ఎంత తేడానో ఇది అంతే..గురువు అంటే ఎడారి ఎండల్లో అరుదుగా దొరికే నీటి ఊట ,నీడనిచ్చే వృక్షం వంటి వాడు..అందరికి దొరకని మనస్తత్వ వైద్యుడు,ఆపద్బందవుడు గురువు..నీకు తెలియని నీలోని నిన్ను నీకు పరిచయం చేసి నిన్ను చక్కదిద్దు వాడే గురువు..

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 หลายเดือนก่อน

    No Ad's