RP Patnaik's Talk Show with Kiran Prabha Part #1 | Koumudi Web Magazine Editor | RP Infotainment

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2021
  • Koumudi Web Magazine Editor Kiran Prabha Exclusive Interview with RP Patnaik. Kiran Prabha is the Founder and Editor of well known web magazine KOUMUDI. #RPinfotainment
  • เพลง

ความคิดเห็น • 314

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 2 ปีที่แล้ว +3

    పట్నాయక్ గారి కృషి వలన,
    ఒక గొప్ప వ్యక్తి కిరణ్ ప్రభ గారి ఇంటర్వ్యూ వినడం. ఆ మహానుభావులను చూడటం చాలా సంతోషం.
    సినిమాల గురించి,, నటులు, రచయితం గురించి గత 3 సం నుండి కిరణ్ ప్రభ గారి టాక్ షో లను వింటుంటాను.
    ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ ను మనకు అందించిన సంగీత దర్శకులు R. B. పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 2 ปีที่แล้ว +3

    అవును.... నిజం... నిజం.. కిరణ్ ప్రభ గారి టాక్ షో.....ఓ వ్యసనం

  • @lopamudra6923
    @lopamudra6923 2 ปีที่แล้ว +6

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు. ఒక గొప్పవాని గురిండి సామాన్య వ్యక్తికీ అర్థమయ్యేలా అంత కంటే గొప్పగా చెప్పడం నిజంగా మీరు నిజమైన లెజెండ్ సార్ 🙏🙏🙏

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 ปีที่แล้ว +39

    కిరణ్ ప్రభ గారి అభిమానిని సర్ . మీరన్నట్లు అడిక్ట్ అయిన వాళ్ళలో నేను ఒకడిని .మొదటిసారిగా కిరణ్ ప్రభగారి వాయిస్ విన్నప్పటి నుండి ప్రతి వీడియో వింటూ ఉన్నాను. ఒకసారి వారితో మాట్లాడాను . ఆయన మాట్లాడే విదానం, ఆయన తెలుగుభాష మాట్లాడే విధం సంస్కారం కట్టిపడేసింది.

    • @pratapagundareddy9306
      @pratapagundareddy9306 2 ปีที่แล้ว +1

      There is wonder fully mesmerising effect in his voice and diction though never heard about him

    • @nageswarpatnaik7479
      @nageswarpatnaik7479 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰⁰⁰⁰00000000000000000000000000000000000000000000000000000000000😊

  • @vmchandra1
    @vmchandra1 2 ปีที่แล้ว +9

    RP గారు, thank you for the interview with కిరణ్ ప్రభ గారు.
    గత 10 సంవత్సరాలు గా వింటున్నాను. ప్రతీ షో ఒక inspiration.
    నన్ను చాలా కదిలించిన show - ఆగష్టు 2014 లో ప్రసారం అయింది TORI లొ.
    పల్లె వెంకటేశ్వర్లు అనే చెప్పులు కుట్టుకొనే వ్యక్తి - he rescued a girl "Amuda"
    ఆ షో అయిన తరువాత, అతనికి call చేసి మాట్లాడాను. అతను చేసిన నిస్వార్థ సేవను అభినందించి నాకు తోచిన ఆర్ధిక సహాయం అందించాను.
    అప్పటికే చాలా మంది phone చేసి, ఆయనను మెచ్చుకుని సహాయం ఆందించినట్టు చెప్పారు.
    కిరణ్ ప్రభ గారిని ఎంతగానో అభినినందిచారు
    ఎంతో కష్టనష్టాలకోర్చీ, పరిశోధన చేస్తే కానీ ఇంత quality program చెయ్యడం సాధ్యం కాదు.
    Hats off to కిరణ్ ప్రభ గారు.

  • @govindaraochillalay2800
    @govindaraochillalay2800 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ shows వింటుంటే ఎదో మరోలోకంలో విహరించి నట్లుంటుంది. నేను వారి చాలా ఎపిసోడ్స్ విన్నాను. Just amazing skill of narrating like movie script. Especially NTR, SAVITRI గారి వీడియోలు నన్ను బాగా ప్రభావితం చేసి వారి అన్ని videos వినేలా చేశాయి. వ్యక్తుల గురించి గాని, రచయితల గురించి గాని లేక రచనల గురించి గాని వారు చేసిన videos really అమోఘం. ఎవ్వరు కూడా ఇంత విశ్లేషణ ఇవ్వలేరు. వారి voice, చెప్పే పద్దతి అద్భుతం. తెలుగు వారు గర్వించదగ్గ మహా వ్యక్తి. వారికి ఎన్ని బిరుదులు ఇచ్చిన తక్కువే. వారు చేసిన videos భావితరాలకు రీసెర్చ్ books లాగా ఉపయోగ కరంగా ఉంటాయి. వారిని కలిసి interview చేసే మీరు అదృష్టవంతులు. మీ నుంచి మంచి మంచి వివరాల videos కోసం ఎదురు చూస్తుంటాము. ధన్యవాదాలు. With good wishes.

  • @ja61990
    @ja61990 2 ปีที่แล้ว +29

    నేను 95 పెర్చెంత్ విన్నాను సార్... ఒక 30 ఎపిసోడ్ స్ తప్ప..2014 నుంచి వింటున్నాను... ఫీల్ మోర్....నిజమే కిరణ్ ప్రభాగారు కారణ జన్ముడే.... నూరు శాతము.. ఒకసారి చూడాలని కోరిక... నెరవేరుతుందా?

    • @bachimom7050
      @bachimom7050 2 ปีที่แล้ว +1

      I also one of the admirer of your shows , very interesting ,p I want to know about waheeda rehman and sridevi please if you can

  • @rajagopal899
    @rajagopal899 2 ปีที่แล้ว +4

    Kiran prabha గారి గురించి ఎంతో చక్కగా వివరించారు rp patnaik గారు.మీ ఇద్దరి మధ్య సంభాషణ గొప్పగా ఉంది.విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు.ఆల్ the best both of you.

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 ปีที่แล้ว

      We are proud of Kiran Prabha ror his extraordinary contribution enlighting us who are above 90, in every episode
      B S Murthy Vzm 25
      12 22

  • @p.janardhan7513
    @p.janardhan7513 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభాగారు ఒకరే వంద యూనివర్సిటీ లతో సమానం. కోట్ల మంది ప్రభావితం చేయగల మహాన్నత వేక్తి. వారికి శతకోటి వందనాలు ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఎందరినో చైతన్య పరచిన మీకు.

  • @cloudestars521
    @cloudestars521 2 ปีที่แล้ว +4

    కిరణ్ గారిని ఒకసారి కలవాలి అని ఉండేది. నేను ఆయన మాటలకు పెద్ద అభిమానానికి.

  • @sriharianne5229
    @sriharianne5229 10 หลายเดือนก่อน +2

    Two persons whom I like much are together and exchanging pleasantries is a feast to my ears and eyes. Thanks RP garoo and thanks Prabhakar garoo. I am in New Jersey but I wish I would meet you one day sir.

  • @vmkdevi4459
    @vmkdevi4459 2 ปีที่แล้ว +14

    కిరణ్ ప్రభ గారి టాక్ షోలు వింటున్నప్పుడు ఆయన కంఠధ్వనిని విని ఆయనను చూడాలనుకున్నాము.R P పట్నాయక్ గారి ఈ ఇంటర్వూ ద్వారా సఫలమయింది సార్.చాలాథాంక్సండి.

  • @satishkadha4086
    @satishkadha4086 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు నమస్కారం .. మీరు చెప్పే తీరు అద్బుతం .. రీసెర్చ్ చేసి నిజానికి దగ్గరగా ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పే విధానం నాకు చాలా నచ్చింది

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 วันที่ผ่านมา

    It's rare to find persons like Shri Kiran Prabha. For his thirst for knowledge, dedication, commitment and his humility. The amount of burdensome work he undertakes for the benefit of others is tremendous. We should all be grateful to him. Thanks to RP for the interview.

  • @anilkumarpuranam4972
    @anilkumarpuranam4972 2 ปีที่แล้ว +19

    Kiran Prabha's talk shows are really addictive.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 ปีที่แล้ว +1

    ఆర్ పి గారికి ఎన్నెన్నో ధన్యవాదాలు. కిరణ్ ప్రభ గారిని చూపించారు.చాలా సంతోషంగా వుంది. మాది అవనిగడ్డ ప్రక్కన వేకనూరు గ్రామం.మాజీ సర్పంచిని.

  • @raogaru7898
    @raogaru7898 2 ปีที่แล้ว +3

    నేను చాలా కాలం నుండి కిరణ్ ప్రభ🙏 గారిని ఫాలో అవుతున్నాను సర్.
    I am big fan of R P sir😍

  • @ratnveer
    @ratnveer 2 ปีที่แล้ว +10

    1. Charlie chaplin
    2. Karl Marks
    Talk shows are fantabulous 💯💯

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 ปีที่แล้ว +38

    కిరణ్ ప్రభ గారిని ఇలా చూడటం మొదటిసారి..పరిచయం చేసిన RP కి ధన్యవాదాలు

    • @gstsayi4413
      @gstsayi4413 2 ปีที่แล้ว +1

      18.13 mts. విన్నాను. తరువాత మిగిలింది.

    • @vijaykumardara1090
      @vijaykumardara1090 2 ปีที่แล้ว

      I am also watching this episode while my morning walk

    • @vijaykumardara1090
      @vijaykumardara1090 2 ปีที่แล้ว

      Thanks to RP Patnaik garu for introducing Legendry Kiran Prabha to us , who has introduced 100s of legends to us..thanks to Kiran Prabha garu for accepting the request of RP for all of us.

    • @2020nani1
      @2020nani1 2 ปีที่แล้ว

      కిరణప్రభగారు చేసే టాక్ షోస్ అనిర్వచనీయం, ఆస్వాదించవలసిందే.. ఆయన పరిజ్ఞానం అనంతం. ఆయనకు ఆయనే సాటి మా bayarea లో ఉండటం మా అదృష్టం. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ RP గారు చెయ్యటం 👌👍🇮🇳🙏

  • @u.dastagiri3
    @u.dastagiri3 2 ปีที่แล้ว +7

    Amazing voice
    Amazing person
    His talk shows is very very intresting.
    ఎందరో మహానుభావులను, వారి జీవిత విశేషాలని అందించారు కిరణ్ ప్రభ గారు ❤

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 ปีที่แล้ว +1

    సార్ నేను టైలర్ ను విజయవాడ లో ఉంటాను ప్రతిరోజు మినిమం 6: గంటలు
    కిరణ్ ప్రభ గారు టాక్ షోలు వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను 80 శాతం విన్నానని
    అనుకున్న అలాగే విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లి టప్పుడు కిరణ్ ప్రభ గారు ఊరు పాపనాశం తప్పకుండా చూసి వెళ్తాను
    అలాగే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గుడిని
    ప్రతి సారీ తప్పక దర్శించుకుని వెళ్తాను
    ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఆనందం కలిగించింది. మీకు కృతజ్ఞతలు

  • @dmvrambabu774
    @dmvrambabu774 2 ปีที่แล้ว +3

    థాంక్యూ R P సర్,ఆయన టాక్ షో నాకు ఒక గ్రంథాలయం ,థాంక్యూ కిరణ్ ప్రభ గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @chitramtalkies5527
    @chitramtalkies5527 2 ปีที่แล้ว +2

    నేను వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజూ వింటా..నాకు చలం గారి ఎపిసోడ్ ఆ టైమ్ లోకి tisukellipotaru... ధన్యవాదాలు

  • @venkisaiveera
    @venkisaiveera 2 ปีที่แล้ว +6

    చాలా సంతోషంగా ఉంది కిరణ్ ప్రభ గారు💐💐

  • @kpothulaiah270
    @kpothulaiah270 2 ปีที่แล้ว +4

    Such a great person .thank you so much sir.KIRAN PRABHA GARU. WEL COME

  • @user-rv4om7te8s
    @user-rv4om7te8s 5 หลายเดือนก่อน

    Yes…. I am also one of the addicts of Kiranprabha….. My walking time is Kiranprabha time….,Sun rising time is Kiranprabha time…… it’s a pleasure to hear our sweet language in his voice…. Fortunate to have talked to him telephonically very recently…….. Hopeful of meeting him one fine day…… ….. Thank you very much Kiranprabha garu for your invaluable and selfless contribution & services to Telugu people…… 🙏

  • @vijayadurga4014
    @vijayadurga4014 2 ปีที่แล้ว +4

    Thank you so much RP Sir. As you said I also addicted to Sri Kiranprabha gari voice

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 2 ปีที่แล้ว +3

    Extremely happy sir that you remembered and mentioned me about my cleaning my wife's bedpan when she was bedridden. I am a Retd Income tax officer and a lawyer from Orissa

  • @anirudhchannel564
    @anirudhchannel564 2 ปีที่แล้ว +3

    I think, RP started his effort of beginning a U tube having been inspired by Kiran Prabha.I started listening to his talk shows during lockdown period.

  • @ja61990
    @ja61990 2 ปีที่แล้ว +5

    బెస్ట్ ఇంటర్వెయి సార్.. థాంక్స్..

  • @padmavaranasi3021
    @padmavaranasi3021 2 ปีที่แล้ว +1

    I listened few talk shows by Kiran Prabhu garu and liked his voice and narration very much. By watching the above interview I came to know more about his efforts. Very well done sir

  • @santhakumari3283
    @santhakumari3283 2 ปีที่แล้ว +5

    RP garu glad to see you in TH-cam sir. Infotainment is an appropriate name for your channel I feel. All the best and congratulations sir.

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారి talkshows వల్ల నాకు చాలా విషయాలు తెలుసుకున్నాము. మాకు చాలా knowledge వచ్చింది. Tq కిరణప్రభ గారు and పట్నాయక్ sir🙏🙏

  • @Logicmatters582
    @Logicmatters582 2 ปีที่แล้ว +2

    RPgaru entha genuino marokkasari prove chesukunnaru. Very happy sir, kiranprabha gari talk shows deserves much more exposure ❣️

  • @esware5863
    @esware5863 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారి కంఠం, పట్టాభిరామ్ గారి కంఠం వల్లే ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది . ఆయన విషయాన్ని ప్రస్తుతించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. పుస్తకాలు చదివే ఓపిక లేని యువత, కిరణ్ ప్రభ గారి audio shows వింటూ knowledge acquire చేయుటకు వీలు కలుగుతుంది.
    నేను talk shows pendrive లో download చేసుకుని , car లో ట్రావెల్ చేస్తున్నపుడు వింటూ వుంటాను .

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 21 วันที่ผ่านมา

    Nenu chuse kiranprabha gari talk show lu what's app status lo share chestanu. I keep telling everybody about the talk shows. Really really commendable and wonderful shows. They have been designed like grooming a child. Kiranprabha garu is so down to earth and humble that he replied to my comment in a talkshow about a song whose singer name was wrongly mentioned. His genuinity makes the shows all the more lovable..wish I can see him when I come to SFO next . My daughter stays in tracy hills.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha 18 วันที่ผ่านมา

      Thank you Lakshmi Garu.. Most welcome to our place when you visit Tracy Hills. We are very nearby...

  • @nithya5663
    @nithya5663 2 ปีที่แล้ว +1

    Koumudi web magazine చదవకుండా ఏ నెలా గడవదు. He is the creator of Koumudi, Excellent web magazine, everyone must read.

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew ปีที่แล้ว

    Kiran prabha garu..
    Mee talk shows chala baavunnayi..sound leni ye pani chestunna..nenu vintune vunna..maa friends ki kooda cheptunna..chala bavunnayi vinamani..mee personal details teliya ledu anukunna..lucky ga
    .ninna mee tho swapna interview..today Rp garu mee tho chesina interview chusaanu..very nice..talking..chala ground work chestunnaru..🙏🙏

  • @imraghava
    @imraghava 2 ปีที่แล้ว +4

    Thanks RP Garu. He is my fav too :)

  • @rameshsunkoju496
    @rameshsunkoju496 2 ปีที่แล้ว +4

    Sir awesome..great person...and I heard all audios.. specially his mesmerising voice...and Carl Marx interview very special ..it's very reality 👍🙏💐💐💐💐👌🎉🎉👏👏👏👏🎉🎉🎉💐💐💐💐👌 thank you so much RP Garu 💐🙏🎉🎉💐

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 ปีที่แล้ว +3

    It is high time that Kiran prabha be awarded Kala prapoorna,Honorary doctorate,by Telugu University.

  • @muttuswamyponneri9651
    @muttuswamyponneri9651 2 ปีที่แล้ว +1

    R.P.garu నేను కూడా మీ లాగే వాకింగ్ లో kiranprabha గారి చాలా talk shows విన్నాను. Really this is adiction.

  • @subbayammanagubadi3436
    @subbayammanagubadi3436 2 ปีที่แล้ว +3

    I am already addicted to Kiran Prabha

  • @user-nh7gk1yw4m
    @user-nh7gk1yw4m 2 ปีที่แล้ว

    RP గారూ 🙏🙏🙏
    మీరెప్పుడూ చాలా అద్భుతమే ...
    కిరణ్ ప్రభగారైతే మీరన్నట్లు కారణజన్ములే🙏🙏🙏
    మీకు మరో అద్భుతాన్ని పరిచయం చేస్తున్నాను... వారే శ్రీ నంది వెలుగు ముక్తేశ్వర రావు గారు ....Rtd IAS...
    ఒక్క సారి వారిని మీ ద్వారా ప్రపంచానికి చూపించండి ... వారొక నడిచే విజ్ఞాన సర్వస్వం .... దైవ స్వరూపం ... శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారి....

  • @rajaraokedarisetty7759
    @rajaraokedarisetty7759 2 ปีที่แล้ว +1

    Your words are correct RP garu, I also aan addictive of Kiran Prabha garu. His all youtube episodes are 100% informative and interesting. Example chalan, Athreya & Viswanadha vaaru etc. According to them I understood how much he he worked hard, because most of the information didn't' know at least 5% of telugu lovers. In this situation, The both couple of kiran Prabha are close eligible and suitable personalities of padma awsrds

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน

    బలహీనముగా ఉన్నందువలన , ఆటలకు వెళ్ళకుండా , పుస్తకాలుచదవటము , అలవాటు చేసుకున్నారు..🤝👌

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 ปีที่แล้ว

    పట్నాయక్ గారు మీరు ఒక గొప్ప మహా అద్భుతమైన వ్యక్తి ని పరిచయం చేశారు అనటానికి ఇంతకన్నా మంచి విశ్లేషణ ఏమైనప్పటికీ మీ కంటే ముందే మా లాంటి వారికి పరిచయమైన వ్యక్తితో కలిసి మంచిని
    పంచుకోవడం అంటే అభిమానం తో చెప్తున్నా చాలా సంతోషంగా ఉంది మధురానుభూతి కలిగింది ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 2 ปีที่แล้ว +1

    Sir.. Kiran Prabha gaari Talk Show.... Raboye taraaniki... Teta Telugu konaleni Telugu velugu sampada.Kiran Prabha gaaru manandariki God gift.👌🙏

  • @padmavatikakarlamudi4389
    @padmavatikakarlamudi4389 2 ปีที่แล้ว +1

    Nenu kuda chala like chestha kiranprabha gari talk show, actually ee roju chala upset ayyanu due to some personal reasons, but ee show chusaka yedo theliyani anandanubhuthi kaligindi rp garu, thank you so much. Mee eruvuriki na namskaralu, 🙏🙏🙏🙏👍

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 2 ปีที่แล้ว

    Kiran Prabha garitho mee direct interview chalamandhiki manchi spurthini yichhindhi. Thanks RP garu. Nenu chala talks vinnanu.Okati vinte malli malli vinalanipinche "maya"athani kadhanam lo vundhi.

  • @Ammapad
    @Ammapad 2 ปีที่แล้ว

    క్రాంతి కిరణ్ గారి ఇన్సైడ్ మాలాంటి వాళ్ళకి మీరు చూపించాలి అనుకోవడం సూపర్ బాగుంది కూడా. ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా ఇండియాలో నే ఆర్ పి యూట్యూబ్ ఛానల్ నంబర్ వన్ అయినా మీ అభిమానులకు ఏమీ అనిపించదు,
    ఆర్ పి గారు మీరంటే నాకు చాలా ఇష్టం
    అందుకు కారణం గతంలో మీరు ఇచ్చిన
    సంగీతం, ఇంకా మీ ఎదుగుదల పై కొన్ని వర్గాలు దాడులు చేసినప్పటికీ ఇంకా నేను ఉన్నానని మీరు నిల్చున్న తీరు ఇష్టం,
    ఇంకా కొత్త ఆలోచనలతో ఏదో ప్రయత్నించి ఉండాల్సింది, ఇప్పటికీ మించిపోలేదు, మీరు అంచనా కట్టలేనంత ఫాలోవర్స్ మీకు ఉన్నారు,

  • @iamtellingthetruth4496
    @iamtellingthetruth4496 2 ปีที่แล้ว +2

    Hello RP Garu, nice show. కాని మీరు music చెయ్యండి అదె మాకు కావాలి Raja గారి తరువాత అంత influence చేశారు మి music తొ. ఏ కాలమైనా మనిషికి melody music అవసరం, దయచేసి music చెయ్యండి.

  • @padmajaganti1129
    @padmajaganti1129 2 ปีที่แล้ว +3

    First of all I apologise for sharing my thoughts in English, it’s a strange incident it was an accident I came across Kiran Prabha Garu’s talk shows through Spotify like you mentioned sir I listen to his shows everyday in fact they have become a part of my daily routine like eating food, combing hair etc…
    During pandemic we moved to south California initially I was very upset with our move to west. No friends felt very lonely We lived in USA for 18 yrs in North Carolina and in New Jersey this is the first time I started feeling left out in SoCal, everyday I used to behave like a manic with my family. My daughter introduced me to Spotify and suddenly I came across his talk shows that’s it everything changed I feel so good I learnt a lot about lot of people, today I don’t feel anything still I am the same no friends nor anyone to talk to but I have Kiran Prabha garu’s shows thank you so much Kiran Prabha Garu and thank you so much RP garu this is a wonderful interview 🙏 may God give you and your family good health may God give you more energy to give people like us more knowledge.

    • @devabhaktunisatyamani1662
      @devabhaktunisatyamani1662 2 ปีที่แล้ว +1

      With interest in Patnayak I just viewed this interview accidentally.I feel really blessed to know about Kiran Prabhakar garu.I wish all my friends interested in literature take this as an opportunity to be the audience to his talk shows.

  • @bossgandy
    @bossgandy 2 ปีที่แล้ว +1

    Kiran Prabha Garu is an inspiration to us all. His dedication and passion are amazing. To think he is doing all this without any compensation… I don’t have any words 🙏

  • @nageswararaochelikani343
    @nageswararaochelikani343 2 ปีที่แล้ว

    Sir, Like you, I am also a favorite of Kiran Prabha gari programmes. Thank you so much for taking up a show with him. C.N.Rao

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 ปีที่แล้ว

    Chaka Happyga Unnadi Thankyou R Pgaru And Kira garu Nenu Vari Talkshowlu Almost Anni Vinnanu

  • @lrmrao2010
    @lrmrao2010 2 ปีที่แล้ว

    Thank you RP garu, Kiran prabha gari gurinchi adbhuthamaina parichayam icharu. Immediately subscribing to his channel and will start experiencing. 🙏🙏

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 ปีที่แล้ว

    Chala Happyga Unnadi Thankyou R P garu And Kirangau Nenu Almost Anni Talkshowlu Vinnnanu Thankyou Again

  • @venkataraov9684
    @venkataraov9684 2 ปีที่แล้ว +4

    కిరణ్ ప్రభ గారి టాక్ షో ఒక్కసారి వింటే చాలు.ఇక మనం ఎడిక్ట్ అయిపోతాము.

  • @phaninch269
    @phaninch269 2 ปีที่แล้ว

    RP sir tq so much❤... Kiran prabha garini satkarinchukodam telugu vallandhariki dhakke gowravam

  • @visweswararao.thakasi7776
    @visweswararao.thakasi7776 2 ปีที่แล้ว

    నేను మొదటిసారి యూట్యూబ్ లో ఒక సంవత్సరం క్రితం "కిరణ్ ప్రభ "గారి "టాక్ షో "లో ఆయన గొంతులో గమ్మత్తు నా బాల్యంలో "ఆకాశవాణి " రోజులు జ్ఞాపకాలు కళ్ళముందు కదలాడి మనసు బారమనిపించిది.

  • @Pulihara
    @Pulihara 2 ปีที่แล้ว

    All Talk Shows by Kiran Prabha Garu are excellent, fantastic. No words to express 🙏

  • @umarani3094
    @umarani3094 2 ปีที่แล้ว

    No words sir tnq so much ala vintune undalanipistundi Kiran prabha garu voice 👌

  • @lakshmanaraonanduri5054
    @lakshmanaraonanduri5054 2 ปีที่แล้ว +1

    Iam very happy sir Today anno veshayalu gurinchi anthomandi maha mhulugurinchi kiran prabha gari ni chusinanduku chala happy gavundi daily night Kiran Prabha vinakunda nidra ponu

  • @rameshk.s.6396
    @rameshk.s.6396 2 ปีที่แล้ว

    Thank you RP sir for interviewing Kiran Prabha sir…..very impressive people you both…..no word to express my happiness

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 ปีที่แล้ว

    Chaka Happyga Unnadi Thankyou Both Of You

  • @harikrishnam7184
    @harikrishnam7184 ปีที่แล้ว

    ఆర్ పి గారు...చాల మంచి నిర్ణయం తీసుకున్నారు సర్.... నేను కిరణ్ సర్ వీరాభిమాని...🙏🙏

  • @amruthareddy429
    @amruthareddy429 2 ปีที่แล้ว +1

    Great knowing abt him for the first time in my life sir, i will listen to his talkshows..

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 2 ปีที่แล้ว

    We are favourite of R P patnaik . Now just we will fallow Kiran prabha

  • @usharavi1961
    @usharavi1961 ปีที่แล้ว

    Excellent only last week I requested Kiran Prabha garu to narrate about his life thanks a lot Patnaik garu🙏🙏

  • @vsuresh3452
    @vsuresh3452 2 ปีที่แล้ว

    Kiranprabha gari talk show 2years nundi vintunnanu. He is gifted to our Telugu people. 🌹🌹🌹

  • @olcotttheosophy
    @olcotttheosophy 6 หลายเดือนก่อน

    Kiran prabha is man of humanity ( from Andhrapradesh)

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy2131 2 ปีที่แล้ว

    కిరణ ప్రభ గారిని అందరికి పరిచయం చేసినందుకు చాలా సంతోషం RP గారు, నాకు ఆయన talk show లో ఎక్కువ episode లు MGR గురుంచి చేశారు, అది ఎందుకనో నచ్చలేదు, ఇది తెలుగు CHANNEL కదా, ATLEAST తెలుగు లో ఉన్న NTR గారి గురుంచి చేసిన బాగుండేది అనిపించింది, ఎందుకంటే NTR తెలుగు వారు ఎక్కువమంది ఇష్టపడే వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి గురుంచి తెలియని విషయాలు తెలుసుకుంటే వాళ్ళ ఆనందం రెట్టింపు అవుతుంది, మీ మీద(పాతురి ప్రభాకరావు) అభిమానంతో MGR దాదాపు అన్ని SHOW లో చూశాను, మొత్తం చూసిన తరువాత MGR PLACE లో NTR లాంటి వ్యక్తీ CHOOSE చేసుకుంటే బాగుండేది అని నాకు అనిపించింది

  • @sireesha1986
    @sireesha1986 2 ปีที่แล้ว

    I am very glad to watch this interview and Thank you sir for giving such inspirational stories of great people.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 ปีที่แล้ว

    Really great talk show by kiranprabha...all his works are really informative and addictive...

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew ปีที่แล้ว

    Karlmarx.Durgabai Desh mukh..NTR...kandukuri..chilaka marthi..garu..anni anni super..mee valla knowledge baaga perugutundi..maaku.Thank you very much..🙏

  • @seskum12
    @seskum12 2 ปีที่แล้ว +1

    Great narration kiran Prabha garu. All the best RP garu. 👏

  • @sankarruma7478
    @sankarruma7478 2 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ టాక్ గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు కిరణ్ ప్రభ టాక్ షో చూడ్డం నిజంగా వ్యసనమే గాని చాలా చాలా బాగా ఆనందంగా ఉంటాది

  • @vseshugopal1
    @vseshugopal1 2 ปีที่แล้ว

    RP patnaik garu , you always encourage the meritorious persons and introducing them with your Channel very high respectable regards to your work sir ...whether the Cheerala Doctor garu (or) Kiran Prabha garu......most of the youtube channels should take your channel as Rolemodel as some of the youtube channels for the purpose of more views are keeping Sensational Thumbnails and degrading their Standards .... Your Channel is always recommendable for the families to watch together to Increase our Knowledge...

  • @raoai455
    @raoai455 2 ปีที่แล้ว

    Stories of inspiration from koumudi magazine, impacted my personal life in more positive ways from 2008 onwards.

  • @mvsrk74
    @mvsrk74 2 ปีที่แล้ว +4

    అవును, వీరి talkshow ఒక వ్యసనం.🙏🙏🙏

  • @sujathagalla1663
    @sujathagalla1663 11 หลายเดือนก่อน

    Kiran prabha talk show vintunte veda mantralu vintunnattu ga anipistundi vishaya sekarana amogham

  • @manuexpressions2301
    @manuexpressions2301 2 ปีที่แล้ว

    అవును సర్ గత రెండు సంవత్సరాలుగా నేనూ కిరణ్ ప్రభ గారి టాక్ షోలు వింటున్నా🙏❤️

  • @tamadaomprakashrao3690
    @tamadaomprakashrao3690 ปีที่แล้ว

    Namaste PATTNAIK JI..
    Exactly am also addictive.. Nice to seeing big legend's in society..

  • @rajgopal2326
    @rajgopal2326 2 ปีที่แล้ว

    Hats off to kiran prabha sir we are also addicted to his talk shows and wait for Wednesday's for his new release 🙏🏻

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 2 ปีที่แล้ว

    పట్నాయక్ గారు మీ కిరణప్రభాగారిని ఇంటర్వ్యూ చాలా బాగుంది కిరణప్రభాగారి టాకషో ఎప్పుడు వస్తుందా బుధవారం ఎప్పుడు అని చూస్తాము మీరు మంచి ఇంటర్వ్యూ పెట్టినందులకు ధన్యవాదములు

  • @ramaraopillarisetty7107
    @ramaraopillarisetty7107 ปีที่แล้ว

    R P garu,
    I am also addicted to kiran prabhu. I am 71 years.

  • @nagavenil7584
    @nagavenil7584 2 ปีที่แล้ว

    Nice interview thanks to u n kiranprabha garu I'm also addicted to hear his stories.

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 หลายเดือนก่อน

    కరుణానిధి గారి గురించి నాకు అభిప్రాయం నెగిటివ్ ఉండేది
    But ఈయన ఇంత కష్టపడ్డాడా ఒక పార్టీ కోసం అనిపించింది

  • @manikantap5846
    @manikantap5846 2 ปีที่แล้ว +1

    I'm also one of the addicted person to Kirin prabha sir...

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 2 ปีที่แล้ว

    Really hats off to RP for doing the show and awaken everybody to addict KiranPrabha....

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 2 ปีที่แล้ว

    RP garu meeru chepindi correct
    Adict kaavaalsinde...
    Super interview... ThanQ very much
    Aayanni choodalane naa korika teerchaaru thaQ very much RP Garu
    Nenu mee
    " kiran prabha " adictors club lo
    Oka member ni..... ThanQ

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 2 ปีที่แล้ว

    ముందు గా . R P గారి కి . ధన్య వాదాలు,
    కిరణ్ ప్రభ గారి ' భాష మాట్లాడే విధానం వింటూ ' నేను అను కొనే దాన్ని ' మీ ది ఖచ్చితం గా మా క్రిష్ణా జిల్లా వారే అని . చాలా సంతోషం గా వుంది సార్‌.

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 ปีที่แล้ว

    ఆర్.పి. గారు మీ. ప్రయత్నానికి ధన్యవాదాలు

  • @olcotttheosophy
    @olcotttheosophy 6 หลายเดือนก่อน

    You are shining because you stay in the USA ( from Andhrapradesh)

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 2 ปีที่แล้ว

    Yes you are very much right. For example some of my friends are having very wrong opinion about the great soul Karl Marx.. I was so impressed about his talk show about that great person Marx. I advised our friends to hear about the talk show and understood the reality and great person.

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 ปีที่แล้ว +1

    Are search Project be taken up by any University on all episodes of Kiran Prabha.Thanks to RP Patnaik for this novel interview. Really Wonderful idea.

  • @muralikothapalli
    @muralikothapalli 2 ปีที่แล้ว

    RP garu you made me an addict to Kiran garu now :) , thanks for the great content.

  • @varun7702
    @varun7702 2 ปีที่แล้ว

    Nice interview, very inspiring and definitely listen to his talk show

  • @Harish-pr1kg
    @Harish-pr1kg 2 ปีที่แล้ว

    Thank you r p garu kiran Prabha garini parichayam chesenannduku 👃