The psychology of money.. డబ్బు - మనస్తత్వం ...review.. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024

ความคิดเห็น • 676

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 หลายเดือนก่อน +28

    "ధనమేరా అన్నిటికి మూలం
    ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం."

  • @padmaraju3960
    @padmaraju3960 ปีที่แล้ว +141

    నేను కూర్చున్న చోటే నుండి నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరం కల్పిస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🪴💪

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +5

      బాగుంది

    • @user-wf9wv9bs9n
      @user-wf9wv9bs9n 11 หลายเดือนก่อน +1

      Yes.great.javvajlic

    • @Jagan_wysa47
      @Jagan_wysa47 11 หลายเดือนก่อน +3

      Anna konchem Naku dabbu margam chupinchu

    • @GDR_INFRA_2018
      @GDR_INFRA_2018 2 หลายเดือนก่อน

      ​@@KanthRisa❤qqqqq

    • @jaliminati
      @jaliminati 14 วันที่ผ่านมา

      @@KanthRisa

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +37

    ట్రాడిషనల్ వే లొ ఐశ్వరాన్ని నిర్వచ్చించడం పాత చింతకాయ ఆలోచనా గా కనిపించినా నిజానికి దీంట్లో ప్రఫౌండ్ నోలెడ్జి ఉంది. విష్ణువును ఈ ప్రపంచానికి మైంటైనర్ గా భా వించి ఆతని భార్య గా అంటే ఎనర్జీ ని లక్ష్మి గా వర్ణించారు. సురులు అసురులు చిలికిన సముద్రం లొ లక్ష్మి ఉద్భవిస్తుంది. మన వర్ణాశ్రమ ధర్మాలలొధర్మం అర్ధం కామ మోక్షలు కూడ కలిపారు. ధర్మ బద్ధం గా న్యాయం గా అర్జీస్తూ ఐహిక అముష్మికా ల కోసం పాటు బడ్డం గృహస్తూ ధర్మం గా చెప్పా రు.
    లక్ష్మి అంటే కేవలం డబ్బు గానే భావించడం మనం చేసే పొరబాటు. లక్ష్మి అంటే సమృద్ధి. ధాన్య గారం ధనగారం సమృద్ధి గా ఉండడమే కాదు. ఆనందం గా సంతోషం గాపిల్ల పాపలతో సుఖం గా జీవించడం కూడ లక్ష్మి కటాక్షమే. కోట్ల సంపద ఉంది. ఇంట్లో ఎప్పుడు చికాకులు, కల హాలు, ఎవరికి మనశాంతి ఉండదు. ఆ కోట్లకు విలువేంత? కోట్ల ఆస్తి ఉంది. ఇంట్లో ఎపుడు అందరికి అనారోగ్యమే. ఆ డబ్బు ఎంత ఆనందాన్ని ఇస్తుంది? కొట్లు ఉన్నాయి. పిల్ల లంతా చెడు మార్గాలు పట్టి పోయారు. డబ్బు ఇచ్చే కంఫర్ట్ ఎంత? కొ ట్లున్నాయి. కొడుకు దురవ్యాసనాలకు బానిసయ్ నీళ్లల్లా ఖర్చు చేస్తు ఉంటాడు. భార్య ఎప్పుడు మంచం మీదే ఉంటుంది. మనవలు అంగ వైక ల్యం తో పుట్టారు. ఇక్కడ డబ్బు ఇచ్చేఆనందం కన్న ఈ స మస్యలు సృష్టించే విషాదమే ఎక్కువ. ఇలా జీవితం లొ సమస్యలు డబ్బు వల్ల వచ్చే సుఖాన్ని హరించ వచ్చు. మనకు కర్మవశత్తు వచ్చే బాధలకు డబ్బుకు సంబం ధం ఏమిటి? దానికీ ఎన్నో సమాధానాలు. లక్ష్మి తో బాటే అలక్ష్మి కూడ తోడై వస్తుంది. మనం జీవితం లోనే డబ్బు పెరిగిన కొద్ది దానితో బాటు గా సమస్య లు వృద్ధి కావడం గమనిస్తూ ఉంటాం. అంటే ఆ డబ్బు సంపాదించే మార్గం సవ్య మైనది కాకపోవడమో. డబ్బు సంపాదించినా లోభం తో మనం ఎవరికి ఒక రూపాయి కూడ ఇవ్వ లేక పోవడమో, లేదా సడన్ రిచేస్ తో ఇతరుల ఈర్ష్యద్వేషాలకు లోను కావడమో, లేదా ఆ డబ్బును కాపా డు కోడం కోసం బంధు మిత్రులకు దూరం కావడమో, లేదా ఆ బంధు మిత్రులను తక్కువగా చూడ్డమో, లేదా డబ్బు ఖర్చు చేసే మనసు రాక మన వారి అవసరాలను కూడ నిర్లక్ష్యం చేయడమో, లేదా డబ్బు సంపాదించాలన్న ఆరాటం లొ తిండి తిప్పలు మరచి ఆరోగ్యం చెడ గొట్టు కొడమో, కుటుంబానికి సమయ భావం వల్ల సమయం కేటాయించలేక పోవడం తో ఊహించని కుటుంబ సమస్య లు ఉత్పన్నం కావడమో ఇలా పలు రూపాల్లో అలక్ష్మి వెంటాడుతూ ఉంటుంది. మనిషి జాగరుకత వహించి సుప్రీం బీయింగ్ కు అంతరంగం శుద్ధి గా ఉంచామని కోరు కుంటు ఉండాలి. మన పురాతన కాలం లొ చుస్తే వైస్యులు వ్యాపారాలు చెస్తూ ఉండేవారు. వారికి నియమించబడిన ధర్మం వ్యాపారం లొ తెలిసో తెలియకో ఎన్నో ధర్మ విరుద్ధమైన పనులు జరుగు తు ఉంటాయి. వాటి కర్మ ప్రక్షాళన కై దాన ధర్మాలు చేయడం, ధర్మ సత్రాలు కట్టించాడ మ్, కళ్యాణ మండపాలు నిర్మించడం, వంటి కార్యాలు విధించే వారు. అందుకే చాలా ఊళ్ళల్లోవారి కుల దైవమైన కన్యాకాపరమేశ్వరి సత్రాలు, కల్యాణ మండపాలు కనిపించేవి. బిర్లాలు కూడ ఎన్నో మందిరాలు నిర్మించడానికి ఇదే కారణం. తప్పుకు దానం పరిష్కారమా? ఇది లాజిక్. స్క్రిప్చర్ కొంతవరకు పరిష్కారమే అని చెబుతుంది. కాని పొరబాటుకి మాత్రమే. అలవాటుకి కాదు.
    ఇప్పుడు ఒక సామాన్యుడు కూడ ఎ బిజినెస్ ఆక్టివిటీ లేకుండా కూడ ఎక్కువ డిస్పాసబుల్ ఇన్కమ్ కలిగి ఉన్నాడు. చాలా మందికి అవసరాన్ని మించిన అదా యా లోస్తున్నాయి. అలాగే వెఱ్ఱి తలలు వెయ్యడ ము కనిపిస్తోంది. అవసరాలకు మించిన షాపింగ్స్. లగ్జరీ మ్యారేజస్, సెలెబ్రేషన్స్,కూరగాయల షాప్స్ కన్న రద్దీ గా నగల షాప్స్,కబోర్డ్స్ నిండి పోతున్న పిల్లలకు రోజుకో కొత్త డ్రెస్, బొడ్డు డని వాడిక్కూడా కాస్టలీఫోన్, షూస్,కాస్త వయశోస్తే Harley Davidson, వారాంతం లొ చిందులు వేసే పబ్స్, అమ్మ నాన్నలకు తెలియని మాదకాలు, అవి సంపాదించే అడ్డ దారులు, గర్ల్ or బోయ్ ఫ్రెండ్స్ కు కాస్టలీ గిఫ్ట్స్, ఘనం గా return గిఫ్ట్స్,ఉంటుందో ఉడుతుందో తెలియని ఉద్యోగాలతో కట్టలేని EMI లతో 200 గజాల విల్లాలు, ఆడి కార్లు, ఇవే పిల్లల ప్రగతి గా చూసి మురిసే పిచ్చి చదువు లేని తల్లీ తండ్రులు.
    టెక్నాలజీ, సైన్స్ తెచ్చే ఆధునిక ను అడాప్ట్ చేసు కోడం లొ తప్పు లెదు. వొళ్ళు మరచిన పరవశత్వం వెనుకే జారుడు మెట్లుంటాయని గ్రహించడం చాలా అవసరం.
    లక్ష్మి ని గౌరవించాలి. మోహించ కూడదు .

    • @artistrajubabu3535
      @artistrajubabu3535 ปีที่แล้ว +2

      చాలా బాగా రాసారు... మీరు చెప్పింది అక్షరాలా నిజం..... లక్ష్మీ అంటే డబ్బు మాత్రమే కాదని చాలా బాగా వివరించారు... డబ్బు ఇచ్చే పై పై మోజులు చూసి మాట్లాడే వారే ఎక్కువ.... బైరాగి వేషంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బు గురించి మాట్లాడటం ఆశ్చర్యం గా ఉంది ఈ రోజు ల్లో.... .. ...

    • @yugandarreddy.k8256
      @yugandarreddy.k8256 ปีที่แล้ว +1

      Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.

    • @v.vreddy5054
      @v.vreddy5054 2 หลายเดือนก่อน +1

      ఆ లాస్ట్ లో ఒక లైన్ రాశారు చూడండి అద్భుతం అమోఘం

    • @AYadagiri-ye6zl
      @AYadagiri-ye6zl หลายเดือนก่อน

      ​@@artistrajubabu3535😊

    • @samrider077
      @samrider077 26 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏

  • @SripadhaNaveen-if6uo
    @SripadhaNaveen-if6uo 9 หลายเดือนก่อน +16

    నువ్వు చెప్పింది నిజాం కానీ అన్న ఈరోజుల్లో డబ్బు తర్వాతే అన్ని జై డబ్బు మహారాజ్ కి

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te ปีที่แล้ว +50

    ధనమ్ మూలమ్ ఇదమ్ జగత్ ,ఈ లోకంలో ఏ జబ్బూ లేని మనిషి ఉండొచ్చునేమో కానీ డబ్బు అవసరం లేని మనిషి లేడూ

  • @vemulasujatha3187
    @vemulasujatha3187 ปีที่แล้ว +81

    అవసరానికి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే , మనచుట్టూ మనతో ఉన్నవారే , డబ్బు పిచ్చి పట్టింది అంటున్నారు

    • @shahidsyed5443
      @shahidsyed5443 3 หลายเดือนก่อน +1

      Exactly ga chepparu appu echi శత్రుత్వం techukunattu వుంది.

    • @Rapakavijaya9
      @Rapakavijaya9 2 หลายเดือนก่อน

      Yes

  • @MychildrensMemorablemoments
    @MychildrensMemorablemoments 9 หลายเดือนก่อน +12

    ఆ విశ్వం నాకు అన్ని echindhi. కోరిన కోరికలు అన్ని తీర్చింది.అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు.

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 ปีที่แล้ว +23

    డబ్బు ఇంత ముఖ్యమైంది అని నాకు ఎవ్వరూ చెప్పలేదు చాలా ఆలస్యంగా డబ్బే నాకు చెప్పింది...
    మీరు చెప్పిన మాటలు నాకు ఒక 10 ఏళ్ల క్రితం చెప్పి ఉంటే ఇవ్వాళ నేను ఎలా ఉండే వాణ్ణో

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      dabbu avasaram gurtinchalsinde.. adi mukhyam .. santosham

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 ปีที่แล้ว +1

      @@KanthRisa thank you anna

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      @@praveenkundarapu2392 sare

  • @sumanthremalli3004
    @sumanthremalli3004 ปีที่แล้ว +22

    ధనం మనిషిని నడిపించే ఇందనం

  • @Venkat_M
    @Venkat_M หลายเดือนก่อน +1

    అవును, మీరు చెప్పింది నిజమే. శ్వాస అంటే ఆరోగ్యం, డబ్బు అంటే ఆర్థిక స్థిరత్వం. ఈ రెండింటినీ సమన్వయం చేయడం ద్వారా మనం సుఖసంతోషాలతో జీవించవచ్చు. మంచి ఆరోగ్యం ఉండాలంటే సరైన ఆహారం, వ్యాయామం, ప్రశాంతత, మరియు శ్వాస పై దృష్టి పెట్టాలి. అదే విధంగా, డబ్బు పై అవగాహన, పొదుపు, మరియు అనుభవంతో పెట్టుబడులు ద్వారా ఆర్థిక భద్రతను సాధించవచ్చు.

  • @kammarivenkatesham4097
    @kammarivenkatesham4097 ปีที่แล้ว +29

    నాకు తెలిసి సంస్కృత పద కూర్పులో నేటి సమాజానికి అవసరం అయ్యే వాటిలో మొదటి స్థానంలో ఉండేది,,, ధనం మూలం ఇదం జగత్,, రిస అన్న🥰

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +4

      అంతే కదా

    • @commentshuruzero
      @commentshuruzero ปีที่แล้ว +1

      What is the meaning dhanam mulam edahm jagat

    • @kammarivenkatesham4097
      @kammarivenkatesham4097 ปีที่แล้ว

      @@commentshuruzero ఎందుకంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధన మూలం ఇదం జగత్. డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +2

      Ante .e లోకములో డబ్బు లేకుండా ఏ పని జరగదు
      అని.అందుకే అన్నారు.దన మూలం మిధం జగత్
      అని అర్థము అయ్యిందా సోదరా.

    • @commentshuruzero
      @commentshuruzero ปีที่แล้ว

      @@prakashreddytoom3807 thank you anna

  • @EswarappaEswarappa-s2j
    @EswarappaEswarappa-s2j หลายเดือนก่อน +4

    అందరూ చాలా బాగా చెబుతున్నారు కానీ రైతులకు కష్టాలు తెలుసుకొని రైతులకు డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి ఆ డబ్బుని ఎలా సంపాదించుకో అది మాత్రం తెలియట్లేదు

  • @udaytailoruday8910
    @udaytailoruday8910 ปีที่แล้ว +22

    డబ్బు అవసరం తీర్చే దే ఆడుకునే వస్తువు కాదు సూపర్ గా చెప్పారు ❤

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      🙏🙏🙏

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 3 หลายเดือนก่อน +8

    డబ్బు దగ్గర ఊంటే ఒక ఎనర్జీ మాత్రమే

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 8 หลายเดือนก่อน +4

    చాలా సమగ్రమైన, చక్కనైన అనేకానేక అనుభవాల పేటిక మీ అందమైన సమీక్ష

  • @shyamprasad4167
    @shyamprasad4167 6 หลายเดือนก่อน +6

    అద్భుతం గా చెప్పారు.. మీరూ..

  • @maheshwarhbp720
    @maheshwarhbp720 11 หลายเดือนก่อน +4

    చాలా మంచిగా అర్థమయ్యేలా చెప్పారు సార్

  • @RDPrasad3
    @RDPrasad3 ปีที่แล้ว +5

    మంచి విశ్లేషణ గురూజీ✌... మీ వీడియోస్ చూసి సార్, అన్న, అండి అని అనలేక గురూజీ అన్నా🙏

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 ปีที่แล้ว +12

    డబ్బు గురించి ఎన్ని పద్యాలు, ప్రతికూల వ్యాఖ్యలు ...విం ట్టము ,కానీ డబ్బు లేకుంటే జీవితం చాల నిరర్థక మైపోతుంది అనేది నా అనుభవం. Thank you Risaji to inspire to think in various dimensions about money and act accordingly.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      మీకు కూడా థాంక్స్

  • @maheshshari9640
    @maheshshari9640 ปีที่แล้ว +3

    చాలా సూపర్ గా చెప్పారు ఒక్కొక్కరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది వివరిస్తూ చాలా బాగా చెప్పారు ప్రతిదానికి ధనం అవసరం అనేది చాలా మూర్ఖత్వం ధనంతో కొనలేనివి మన జీవితంలో చాలా ఉన్నాయి ప్రేమ ఆప్యాయతలు కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు మొదలైనవి చాలా ఉన్నాయి సూపర్గా చెప్పారండి ధన్యవాదాలు. 👏🙏

  • @namastemadakasira7069
    @namastemadakasira7069 ปีที่แล้ว +7

    మీ లో విపస్యన మెడిటేషన్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి,,, నేను కూడా విపస్యన స్టూడెంట్ sir నాగార్జున సాగర్ లో ....2013 లో చేసాను . మీ వీడియో చాలా బాగుంది ...ధన్యవాదాలు sir

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      antakante deggari dari kanukkunna.. thank you

  • @venkataveerendramanikumark6605
    @venkataveerendramanikumark6605 ปีที่แล้ว +219

    డబ్బు లేకపోయినా పర్వాలేదు. కానీ ఎలాంటి కోరికలు లేకుండా, just బ్రతకడానికి సొంతంగా షెల్టర్, మొక్కల నుంచి, చెట్ల నుంచి,కూరగాయల పొదల నుంచి, పంటల నుంచి వచ్చే ఆహారం, అలాగే మంచి నీరు బావి లోనుంచి వచ్చేది. జనాల మధ్య లో ఉంటున్నాం కాబట్టి కట్టుకోవడానికి కొన్ని బట్టలు.ఇవన్నీ సొంతంగా ఉంటే అస్సలు డబ్బు అవసరం లేదు.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +21

      True.. kani అర్థం చేసుకోవాలి

    • @kalesivaprasad9433
      @kalesivaprasad9433 ปีที่แล้ว +4

      Where I got this book

    • @kalesivaprasad9433
      @kalesivaprasad9433 ปีที่แล้ว +2

      Where I got this book

    • @kalesivaprasad9433
      @kalesivaprasad9433 ปีที่แล้ว +2

      Where I got this book

    • @shashiswamy62
      @shashiswamy62 ปีที่แล้ว +10

      gaddi thinatam alavatu chesukuni, battalu lekunda animal la bathakatam nerchukunte inka emi avasaram ledhu.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 11 หลายเดือนก่อน +3

    మంచి విశ్లేషణత్మక వివరణ 👌✍️

  • @lourdumary5915
    @lourdumary5915 14 วันที่ผ่านมา

    Excellent introduction to the viewers of this video about 'Money Psychology' in Telugu.
    Very useful. If I could get hold of this book, I will surely read it to understand the experiences of people with regard to money.
    Thank you so much to the speaker. Your introduction, no it is not just introduction, it is an overview, very effectively communicated. God bless you.👌🙏👍

  • @edlakomuraiah5508
    @edlakomuraiah5508 ปีที่แล้ว +4

    Prakruthi lo bratakadaniki swasa prapancham lo beathakadani Dabbu chala avasaram. Chalabaga chepparu😊😊

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 ปีที่แล้ว +2

    Mee explaine chala andham,ardhavantam,aanandham....ga
    Vundhi risa garu... thank u🌷🌻🦋🦚🙏
    Goppa books ilaa explain cheyyandi pls
    Mee vivarana bhavundhi... kukufm...lo sariledhu ...vivarana .

  • @TheEagleRealty
    @TheEagleRealty ปีที่แล้ว +19

    తింటున్న కొద్దీ తీపి చేదు అవుతుందేమో కానీ డబ్బు ఎప్పటికీ చేదు అవదు..
    డబ్బు ఎప్పటికీ ఎన్నటికీ మనిషికి అవసరమే ......

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 ปีที่แล้ว

      నిన్ను ఒక రూమ్ లో పెట్టి అందులో కోట్ల రూపాయలు ఉంచి చచ్చే దాకా అందులోనే నిన్ను నెట్టి ఉంచితే
      కూడ ఇదే సమాదానం

    • @TheEagleRealty
      @TheEagleRealty ปีที่แล้ว +2

      @@samathacharvakar1482 ఇలాంటి examples ఎన్ని చెప్పినా అవి మాటల వరకే
      నేను చాలా చెప్పగలను

    • @thirupathimedi2454
      @thirupathimedi2454 ปีที่แล้ว

      Hi morning🌞
      Dabbu eppatiki avasarame antee.. Enthavaraku avasaramuuuuuu😊

    • @Rapakavijaya9
      @Rapakavijaya9 2 หลายเดือนก่อน

      కదా

  • @vryogidreams996
    @vryogidreams996 11 หลายเดือนก่อน +4

    నాకు ఈ విధంగ డబ్బులు వస్తున్నాయ్ ధన్యవాదములు

  • @shyammoneyservices9671
    @shyammoneyservices9671 9 หลายเดือนก่อน +2

    brother your voice and way of speech excellent
    tq tq so much

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 7 หลายเดือนก่อน +1

    బాగుందండీ మీ విశ్లేషణ

  • @SHANKARSADVISORY
    @SHANKARSADVISORY 9 หลายเดือนก่อน +1

    yes.....money ,is very thing in the world, explained well.

  • @pusulurisrinivasrao9030
    @pusulurisrinivasrao9030 ปีที่แล้ว +6

    డబ్బు అవసరం మాత్రమే జీవితం ఎప్పటికి కాదు అలా డబ్బె ముఖ్యం అంటే నా ప్రశ్నకి సమాదానం చెప్పండి చాలా డబ్బు ఇస్తే మనకి సొంతమైన మనిషిని ఎవరికైనా ఇస్తామా చాలా డబ్బు ఇస్తే నీప్రాణం ఇస్తావా చాలా డబ్బు ఇస్తే నన్ను రొజు పొగుడుతావా ఇవ్వన్ని చేయగలవు అంటే
    నీను ఒప్పుకుంటా డబ్బు చాలా ముఖ్యం అని

  • @aadra1511
    @aadra1511 ปีที่แล้ว +1

    మీ జ్ఞానాన్ని మాకు పంపుతున్నందుకు ధన్యవాదములు

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      మీకు కూడా

  • @rajkorikanti5936
    @rajkorikanti5936 23 วันที่ผ่านมา

    Very nice explanation

  • @sureshdorakacharka7461
    @sureshdorakacharka7461 10 หลายเดือนก่อน +1

    One రూపాయ లేకున్నా ఉన్న మన దగ్గర ఎవరు ఉన్న లేకున్నా మనదగరికి వచింది మన deth

  • @srinivasunalla3860
    @srinivasunalla3860 ปีที่แล้ว +5

    👌 subject
    Writer ki 🙏🙏🙏🙏
    Book matter ni explain chesina meeku
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Very useful words explained u with this video
    It's extraordinary subject
    Tq

  • @user-zx3io5zk1i
    @user-zx3io5zk1i 7 หลายเดือนก่อน +1

    Jai reesa morgaas thank you very much.smart job.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      🙏

  • @venkannakothapalli9054
    @venkannakothapalli9054 ปีที่แล้ว +2

    Oka paramahamsa, oka Vivekananda 🙏🙏🙏👌👌👌

  • @mallikarjunkasarla685
    @mallikarjunkasarla685 7 หลายเดือนก่อน +1

    Great explanation. Matured explanation.

  • @sarimallaammaji1644
    @sarimallaammaji1644 2 หลายเดือนก่อน

    The psychology of money book review chala baga chesaru sir. Satisfaction is more important in our life.
    You're voice is awesome sir

  • @rambabuanumalasetty
    @rambabuanumalasetty ปีที่แล้ว +4

    Excellent, మీ voice బాగుంది

  • @sri3662
    @sri3662 ปีที่แล้ว +6

    Totally I agree with you sir.. money is most important of our life.. money is many..I love money..I respect money

  • @bathulajagadeesh9511
    @bathulajagadeesh9511 2 หลายเดือนก่อน

    Prathi manishi money chuttu tirugutunnadu
    Good explanation sir

  • @muralikreshnayerra5224
    @muralikreshnayerra5224 10 หลายเดือนก่อน +1

    Thank you so much Money is most important in life

  • @androidphone6972
    @androidphone6972 ปีที่แล้ว +4

    Working a job to sustain life is equal to bonded labourer. Everyone should explore alternatives, take risk and start a business. It’s satisfying to earn 50k per month on own efforts rather than earning 1L while overworking and health suffering, only to be given the pink slip at any moment without NOTICE

  • @proactwin
    @proactwin หลายเดือนก่อน

    Bro you have narrated well no flaws keep it up ...not one dollar you deserve more good luck 👍

  • @prabha4496
    @prabha4496 ปีที่แล้ว +9

    Money is life .life is money

  • @user-os9tc2dh4m
    @user-os9tc2dh4m 6 หลายเดือนก่อน +2

    Excellent voice

  • @nrshekar2296
    @nrshekar2296 ปีที่แล้ว +2

    ఆడియో ఫార్మాట్ లో విన్నాను చాలా బావుంది

  • @lifefirevideos5099
    @lifefirevideos5099 ปีที่แล้ว +3

    Praanam unna manishi.praanam leni kagitham kosam.praanalu kuda lekka cheyyadu. My own quote risa anna

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      చాలా బాగుంది మిత్రమా

  • @muvvalahanumantharao5626
    @muvvalahanumantharao5626 ปีที่แล้ว +2

    Sir your voice and way of
    Explained very nice 👍

  • @sandhyarani7688
    @sandhyarani7688 ปีที่แล้ว +3

    Hai sir.... Chaalaa bhavundhi ...aa book lo chalaa meaning vundhi ani maaku theliselaa chakkagaa explain chesaaru&at the same time money issue lo yentha care gaa vundaalo kudaa clear explanation ichharu... Thank you🙏🙏

    • @mulavaasi6412
      @mulavaasi6412 หลายเดือนก่อน

      Kani Telugu saralanga ledu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +3

    Money makes So Many things.

  • @bharathyoga1026
    @bharathyoga1026 ปีที่แล้ว

    ఇతను లాగుతున్నాడు మెల్లగా. డబ్బు సంపాదించేవాడు ఇలాగే ఉంటాడు. ఇతను పుస్తకం అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నాడు. మీరు వీడియోస్ upload చేసి సంపాదిస్తున్నారు😁.
    ఏదేమైన మంచి book ని పరిచయం చేసారు. Thankyou sir

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      అయ్యో.. సరే

  • @user-hx3cm6fd2v
    @user-hx3cm6fd2v 10 หลายเดือนก่อน

    మీ మాటలు మీరు చెప్పే విషయం కన్నా మనిషిని ఆకర్షణలోకి లాగుతున్నాయి

  • @pajjurivenkatreddy3328
    @pajjurivenkatreddy3328 ปีที่แล้ว +1

    Sir your so very good voice and taking

  • @karnakarbandi5270
    @karnakarbandi5270 10 หลายเดือนก่อน +2

    Good book.

  • @sahasrahoney136
    @sahasrahoney136 ปีที่แล้ว +2

    Godd explain and thank you sir

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      You're most welcome

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +6

    One can live happily with honestly earned money .

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 ปีที่แล้ว +3

    బాగా చెప్పారు 🙏🏻

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 4 หลายเดือนก่อน

    Iam a money creator thankyou universe iam chinthakuntla Balaiah Gajara thankyou ❤❤❤❤❤❤❤❤❤

  • @mohiddinshaik9724
    @mohiddinshaik9724 ปีที่แล้ว

    చాలా భాఘా విశ్లించరు వ్యకరణ భాగుంది voice Inka bhagundi

  • @srikanthreddykoppula8677
    @srikanthreddykoppula8677 ปีที่แล้ว +2

    Another great book is HAPPY MONEY by KEN HONDA.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      చూస్తా

  • @sandyahs2104
    @sandyahs2104 ปีที่แล้ว +1

    U are beautiful person 🌱I am lucky to have u in my life 🍁🌲🍁u are my money 🌲

  • @Emmallarambabu49
    @Emmallarambabu49 ปีที่แล้ว +1

    Namaskaram sir
    Mee maatallo oka adbhutham undandi.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      Mee message lo కూడా🙏🙏🙏

  • @ilovemyindiachannel1940
    @ilovemyindiachannel1940 ปีที่แล้ว +4

    Your videos are good, telugu peoples are lucky

  • @sandeepreddy3026
    @sandeepreddy3026 ปีที่แล้ว +1

    Chalabaga chaparu kantha garu.please make a video on rich dad poor dad by Robert kiyosakhi

  • @pillibabuyadav6832
    @pillibabuyadav6832 7 หลายเดือนก่อน

    Thank you sir...🙏 Me voice kuda chala bagundhi .

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 ปีที่แล้ว

    యువర్ బ్యూటిఫుల్ పర్సన్ఎవరు . వాల్యూమ్ బ్యూటిఫుల్పర్సన్ your volume mesmerizing

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      namaskaram. santosham

  • @rameshbonthu1334
    @rameshbonthu1334 ปีที่แล้ว +1

    Super massage bro I'm follower

  • @BORAVANIPETA
    @BORAVANIPETA ปีที่แล้ว +2

    Sir chala baga explain chestaru., thank you. E book general English lo ledhu. Naku chadhivi ardam chesko at am chala kashtam anipinchindi, I mean English edition.

  • @vishwareddy7335
    @vishwareddy7335 ปีที่แล้ว +3

    Bro- you havre a very good voice .., and what you showed is a very unique subject topic ,thanks for sharing

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      నమస్తే

  • @richmobile6582
    @richmobile6582 ปีที่แล้ว +4

    Money,Money ,Money Always Money

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp ปีที่แล้ว +2

    Very well said...It is somewhat boring..Now. a days no body is having time to listen lengthy lecture...Ok thanks for your attempt to make aware of money value.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      samayam marachipoye varaku boredom tappadu.. naaku samayam teliyadam ledu.. anipinchindi. cheppanu. marchipoyannu

  • @eskillaraju9138
    @eskillaraju9138 ปีที่แล้ว

    Danya vadalu amulyamaina sandesh Anni andinchinaduku

  • @saichaitanyabhogi4440
    @saichaitanyabhogi4440 หลายเดือนก่อน

    Iam rich thankyou universe thanks guruji🎉🎉🙏🙏⚓💎⚓⚓⚓

  • @naveenprasad414
    @naveenprasad414 ปีที่แล้ว +1

    Explained with examples & audible and somewhat punchy voice , I'm following you after full video & stimulation 👌

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      సంతోషం

  • @mantipallysathishyadav9439
    @mantipallysathishyadav9439 6 หลายเดือนก่อน +1

    Super

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว +1

    Thanq sir

  • @krishnakaliga254
    @krishnakaliga254 9 หลายเดือนก่อน

    Money have 3 stages
    1 hard earned money 2 ancestral property 3 money by curruption.4 shares money( needs knowledge)5 cruel money by charging more interest

  • @cb.nagaprasad7924
    @cb.nagaprasad7924 ปีที่แล้ว +1

    Dabbu vaste anni vastayi kani ae okkadhanitho manishi connect kaledu chivariki anni vidichake hayiga nidrapothadu. Thank you

  • @cnskishor
    @cnskishor ปีที่แล้ว +1

    మీ explanation super.nice sir.tq.

  • @user-wf9wv9bs9n
    @user-wf9wv9bs9n 11 หลายเดือนก่อน +1

    Tq
    Sir

  • @macharlakrishnananda8226
    @macharlakrishnananda8226 ปีที่แล้ว

    Me vakyanam chala bagundhi sisa garu ❤💐💐🙏🙏🙏

  • @vamshikrishna8015
    @vamshikrishna8015 ปีที่แล้ว +8

    Your Niche is good. Especially in this modern times where people loosing their desire in reading (which is unwise)

  • @krishnakumark8329
    @krishnakumark8329 ปีที่แล้ว +1

    I Love Money 💰 💰 💰 💰 💰

  • @mulukalaxam9017
    @mulukalaxam9017 ปีที่แล้ว +1

    Good health good family
    Enoff money eemudu evvadi valla
    Kavu

  • @ramrao6375
    @ramrao6375 ปีที่แล้ว +2

    Bro. You are really superb. Leave about the content , ie. seperate. But Your voice and speaking modulation is fantastic bro. Better you are perfectly suitable as a dubbing Artist, for Movies. Wonderful Telugu you are speaking. Keep itup. God Bless you.

  • @vryogidreams996
    @vryogidreams996 11 หลายเดือนก่อน

    రీషా గారు ఒక చిన్న విషయం నేను చెప్పిన ఈ టైటెల్ని ఊహించి ఒక మంచి కంటెంతో ఒక పుస్తకాన్ని రచించండి నేనైతే రాయలెను నాకు తగదు నేను పూర్తి ప్రగ్జ్యాలో ఉండిపోయాను టిటెల్ చదవండి ( నీకెందుకు గురువు నీవే కదా సద్గురువు) ఇదే టైటిల్ 🧙‍♂️

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน

      bagundi. chooddam

  • @naturelover6907
    @naturelover6907 ปีที่แล้ว

    Abbbaaaa yem chepparu sir 🙏 dabbu thone matladinatle undhi andi my god

  • @Myvedios3085
    @Myvedios3085 ปีที่แล้ว +24

    ఈ భూమ్మీద డబ్బే సర్వస్వం పుట్టుక నుంచి చచ్చేవరకు డబ్బే ప్రధానం, అందుకని డబ్బే తల్లి డబ్బే తండ్రి డబ్బే సర్వస్వం డబ్బే దైవం, ధనం మూలం ఇదం జగత్...money is everything in the world ..💯

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +2

    Good analysis about money & psychology .good explanation in Telugu in a good tone .

  • @g.v.sudharani
    @g.v.sudharani 3 หลายเดือนก่อน

    Life is between wants & needs

  • @damodarapavani1428
    @damodarapavani1428 ปีที่แล้ว +1

    Sir,
    Mi voice and explanation nice sir

  • @whiterose5083
    @whiterose5083 ปีที่แล้ว

    YT Recommendations lo dorikinav anna.. loved your content. Immediately subbed.

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 ปีที่แล้ว +16

    Dear కాంత్ గారు...
    బాగుంది... బాగా చెప్పారు... చక్కగా explain చేశారు... ప్రతీ ఒక్కరూ చదవాల్సిన గొప్ప పుస్తకం అన్నారు... Ok... Fine... అన్నీ చెప్పి ఒక్కటి చెప్పడం మర్చిపోయారు... ఈ book ఎక్కడ దొరుకుతుంది... తెలుగు translation ఎవరు చేశారు... పబ్లిషర్స్ ఎవరు?.. Book cost ఎంత?... ఇవి చెబితే మరింత బాగుండేది కదూ...
    మీరు ఎదైనా Book review చేసేటప్పుడు... లేదా book ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ book కి సంబంధించిన పూర్తి details చెప్పండి... ఇది విమర్శ కాదు స్వామీ... సూచన అంతే...
    నమస్కారాలతో... శివరామకృష్ణ...

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      సరే

    • @govindlama8608
      @govindlama8608 ปีที่แล้ว

      Amazon లో ఉంది ఈ బుక్

    • @nareshtallapally2876
      @nareshtallapally2876 ปีที่แล้ว

      Sare ani cheppadu. kani akkada dorukuddo cheppaledenti shivaramakrishna garu

    • @maringantikrishnamohan6975
      @maringantikrishnamohan6975 ปีที่แล้ว

      Introduction is too lengthy. - unfortunately we are suffering from impatience .It appears the book is excellent. Thank you so much for introducing.wonderful book.Certainly i procure this book to. Relish

  • @1985srinu
    @1985srinu 9 หลายเดือนก่อน

    Me voice బాగుంది bro..
    Telugu geeks laa meeru kuda videos cheyandi

  • @DurgasiMohanrao-zx6cf
    @DurgasiMohanrao-zx6cf 2 หลายเดือนก่อน

    Naku ananthamaina dhanamu isthunnanduku visvaniki kruthagnathalu

  • @NaniSpecials
    @NaniSpecials ปีที่แล้ว +2

    Baga explain చేశారు thank you sir

  • @sureshpallapotu5591
    @sureshpallapotu5591 ปีที่แล้ว +2

    Thankyoumoney