చాలా బాగా చెప్పారు..!! సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి రావాలి కాంతారావు గారి ఫ్యాన్స్
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కావాలి కాంతారావు గారి ఫ్యాన్స్
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో నల్లగొండ జిల్లా కీర్తి ఇచ్చినాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సెకండ్ హీరోగా కృష్ణ కుమారి దేవి క ఈ సాంగులో కాంతారావు గారు చాలా అందంగా ఉంటారు పద్మవిభూషన్ నాగయ్య గారు చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా
Tribute to playback signer too, i dont know playback singer name, so pl mention play back singer name please! difficult raagam & effortless singing & actress acting! Excellent Telugu and excellent song
@@madhumandli മലയാളിയെ പള്ളിയുണർത്തുന്ന പി ലീല മലയാളത്തിൽ ഇത്രയും ശുദ്ധമായി പാടുന്ന ഒരു മലയാളി ഗായിക അന്നും ഇന്നും പി ലീല മാത്രം മലയാളിയല്ലെങ്കിൽ പോലും മലയാളത്തെ ഇത്രയും ഭംഗിയോടെ പാടുന്നത് എസ് ജാനകിയും ശ്രീയാഘോഷാലും !!!!!!സംഗീതാനാരായണി പി ലീലമ്മക്ക് ആത്മശാന്തി നേരുന്നു 🌷🌷🙏
ఈ పాట ఎన్నిసార్లూ విన్న వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్
Krishnaveni garu ❤
🥰😍❤️❤️❤️❤️❤️
కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది...అమృతం అవసరం లేని పాట
అద్భుతం
S. exactly
Avunu
చాలా బాగా చెప్పారు..!!
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
Vaammooo
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి రావాలి కాంతారావు గారి ఫ్యాన్స్
ఆహా... కొన్ని పాటలు వినాలంతే!! వర్ణించలేం ఎందుకంటే అవి వర్ణాతీతం ❤❤❤❤❤
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కావాలి కాంతారావు గారి ఫ్యాన్స్
పాటలో ఉన్న ఇంకో ఆవిడ...రాజేశ్వరి....గ్రేట్ యాక్ట్రస్ శ్రీదేవి గారి తల్లి...
అమృతం కురిస్తే ఇలాగే ఉంటుంది. ఆస్వాదిస్తూ ఉండటమే.
ఆహా ఏమి చెప్పారు 🙏
సంగీతం సాగరంలో ఈ పాట ఓకే మైలురాయి,ఆహా ఏమి రుచి
సముద్రాల జూనియర్ రచనకు అద్భుతంగా పాడిన లీల.. ఎన్నిసార్లు విన్నా ఎప్పటికీ వినాలనిపించే పాట.....
ఈ పాట వినడానికైనా చాలా కాలం జీవించి ఉండాలని అనిపిస్తుంది.
I agree with you ❤
😂❤❤😂❤
నిజమే
ఔను అండి కొన్ని పాటలు వినడానికే ఇంకా ఉందామా??? అనిపిస్తుంది ❤❤👍👍👌👌
Swargam loo kuda ee songs vunty yentha baguntnodo
చాలా అద్భుతమైన పాట .లీల గారు చాలా చక్కగా పాడారు .ఇలాంటిపాటలు వినడానికి అదృష్టం ఉండాలి
లీల గారి గాత్రం అత్యద్భుతం... ఎన్నిసార్లు విన్నా ... మళ్లీ వినానిపిస్తుంది....
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించిన
సంగీత దర్శకుని మరియు పాడిన వారికి నేను
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
🤣
🙏
సంగీత దర్శకులు ఘంటసాల మాస్టారు గారు . అత్యద్భుత బాణీకి లీలమ్మ గారి అమృత గానం తోడైనది. '
@@anus7114A,😂😂😂 1:27
సంగీత దర్శకులు ఘంటసాల గారు
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో నల్లగొండ జిల్లా కీర్తి ఇచ్చినాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో
Yes sir, jai SriRam
ఘనమైన గాన గాంధర్వమంటే ఇదే.శాస్త్రీయ ,ఆధునిక రాగాల మేలికలయికతో కూడినది.అంతేనా పాటలోని భావం అది అనితరసాధ్యం.
సముద్రాల జూనియర్ గారి రచన
ఘంటసాల గారి స్వర రచన
లీల గారి గానం
అద్బుతం అనే పదం సరిపోదేమో ❤❤❤❤❤❤
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సెకండ్ హీరోగా కృష్ణ కుమారి దేవి క ఈ సాంగులో కాంతారావు గారు చాలా అందంగా ఉంటారు పద్మవిభూషన్ నాగయ్య గారు చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా
ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం చిధ్ర మయిన నాజీవితానికి పాట ఒక మేల్కోలుపు
నిజంగా ఆడవాళ్లు ఎందరో ఇలా భర్త ప్రేమకోసం జీవితాంతం పాకుlaaడుతూనే ఉంటారు. కానీ అది చాలావతక్కువ మందికే దొరుకుతుంది
ఆ ప్రాకులాట లో ఒక జీవితం గడచి పోతుంది 😢
Avunadi
ఎన్నో సార్లు విన్నా..అద్భుతమైన మధుర గీతం
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
కాంతారావు గారు ఎంత అందంగా ఉన్నారు సూపర్
అక్కినేని నాగేశ్వరరావు కళాప్రపూర్ణ కాంతారావు శాంతినివాసం పిక్చర్ చాలా బాగుంది పాటలు ఇంకా మధురాతి మధురం
ఓం నమఃశివాయ!!!
అద్భుతః!!! మరువలేని మరువరాని మధురానుభూతిని పంచే మధురగీతం!
EVERGREEN EVER-YOUNG
MELODY...
కలనైనా నీ వలపే..
చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : లీల
సాకీ :
తుషార శీతల సరోవరాన.. అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా... వెన్నెల రాజా....
పల్లవి :
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 1 :
కలువ మిఠారపు కమ్మని కలలు...
కలువ మిఠారపు కమ్మని కలలు...
కళలూ కాంతులూ నీ కొరకేలే..
కళలూ కాంతులూ నీ కొరకేలే..
చెలియారాధన సాధన నీవే..
జిలిబిలి రాజా జాలి తలచరా
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 2 :
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి...
కానుక చేసే వేళకు కాచి..
కానుక చేసే వేళకు కాచి...
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా...
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
💚💜💚💜💚💜
Supersong
Super song my and mom fav. Song mam
Telugu Lyrics pettinanduku chala thanks andi🙏
Thank you mam
కనుల మనోరధ మాధురి గాంచి కాదు.
కనుల మనోరధ మాధురి దాచి అని వుం డైలీ.
ఈ పాటను ఎన్ని సార్లు విన్నాము మాకు తెలియదు చక్కటి మధుర మైన పాట సూపర్ 🙏🏻
ఈ పాట ఎన్నిసార్లూ విన్న నిత్యనూతనమే
ఆఁహాఁ అద్భుతః. న భూతో న భవిష్యతి. మాటల్లేవు. 🙏🏻
Leelagaru excelled in high pitch songs and she fared amazingly with this tune set by legendary Ghantasala garu. It's one of the rendition memorable.
ఘంటసాల మాష్టారికి హీందోళం అంటే ఎంతో ప్రాణం అనుకుంటా...అద్భుతమైన స్వర రచన...
సుశీల పాడిన పాటల్లో ఒక అద్భుతమైన పాట.❤️❤️👍👍👍చక్కని నటీమణి కృష్ణ కుమారి.
పాడిన వారు పి లీల ❤
Leela amma paadaru
Leela garu padaru
Jiki
ఇలాంటి పాటలు అద్భుతం..
❤❤❤❤❤❤❤❤❤❤❤
Pata vintunte
Ratha smruthulu gurthuku vasthuntayi.
Simply Suuuuuuuuuuuuuper
Almost the picture& the song came 60 years back, still it is as new as.for another 160 years these songs will live.
Y r 100 percent correct
What a fabulous song
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట. ఎంత గొప్ప సాహిత్యం, సంగీతం, గానం.
లీలమ్మ గాత్రమాధుర్యం అపురూపమే కాదు నిరుపమానం కూడా.
Yennisaarlu vinna thanivi theerani paata idi. Leela gaari adbhuthamaina gaathraniki yentha pigidina adi thakkuve. 2022 lo kuda intha aadarana vundi ante daani ade speciality. Samudrala gaari lyrics, Gantasala gaari music. Inka ceppedemndi.any have P.Leela gaari gaathraniki hatsoff .
అమృత గానం.అధు్బుతగానం
తెలుగు నేర్చుకుని తెలుగులో ఎంత మధురం గా పాడారు...తర తరాలుగా గుర్తు ఉంచుకునెలగా..సాహిత్యము, సంగీతము, గానం, చిత్రీకరణ అన్ని కలిసి న విందు...❤
Old is Gold
Adbhutham andi💐🌹🎉❤️
Great singer n great song. Non can sing like her this song. The vibrations are excellent.
Classical song great songs
ఇలాంటి సాహిత్యం ఇకపై రాదు.
I love the tone of the great singer Leela gaaru
Krushnakumari a dignified actor had her own monopoly place a perfect round face very classified action oriented super
Krishna kumari gari pakkana unnavida sridevi gari amma garu
EXCELLENT SONG
Great composing of song 🙏
దర్శకుడి ఆలోచన సరళి ఏమిటో గాని, ఇంత మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఆమె పాడుతుంటే ఆ సిగరెట్ పొగకు ఆమెకు అసహనం కలుగదా?
అతను అలిగాడు. అందుకే అలాంటి ప్రవర్తన.
అతని మనసు తేలిక పరచడం కోసమే ఈ పాట.
Great song
పాత పాటలు నిజంగా సూపర్
What a song ❤️
Minimum music and maximum singing.
So soothing .
Classical movie.
సిగ్గే స్త్రీలకు సింగారం/పురుషులకు ఆనందం/
పిలువకురా...అలుగకురా...సువర్ణ సుందరి చిత్రంలోని పాట.....ఈ పాట ఒకే రాగంలో ఉన్నాయి.
ఈ రాగం కల్యాణి ghantssaalsgastiki చాలా ఇష్టమైన రాగం
కల్యాణి కాదు హిందోళ
Hindolam
🙏🙏👌 excellent song Leela gariki 🙏🙏
Our sweetest songs are those that tell of our saddest thoughts
If we hear this type of songs before bed brain will become smooth and sleep good
రాగం పేరు తెలియచేయండి
హిందోళం
హిందోళం.
మనసు కుదురుగా ఉండాలంటే ఇ లాంటి పాటలు వినాలి
సూపర్,,,,,,,
Lady singer P. Leela at her best.
Entati sahityam barata bashalo telugu lo tappa bashalo leneledu❤
entha chakkati song enni saarlu vinna malli malli vinalanipistundi
What a incrediable song 😅❤
Evergreen song!
Raasinavariki
Sangeetha parichina vaariki
Paadina vaariki
Natinchina variki
Padabhi vandanalu
EVER GREEN SONG🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super movie
Excellent song
Amrutham p leela gaari voice 🙏
Supeeer song
dat girl behind krishna kumari is sridevi mother rameshwaramma..
How do you know is she is Sridevi mother
Yes Rajeswari
abba what voice by Leela amma
p.Leela the singer.
classic one
fine composition
Tribute to playback signer too, i dont know playback singer name, so pl mention play back singer name please! difficult raagam & effortless singing & actress acting! Excellent Telugu and excellent song
Mlalayala famouse playback singer p leela !!!!!🙏
Leeamma sung super many melodious songs in Telugu movies🙏🙏🙏
@@madhumandli മലയാളിയെ പള്ളിയുണർത്തുന്ന പി ലീല മലയാളത്തിൽ ഇത്രയും ശുദ്ധമായി പാടുന്ന ഒരു മലയാളി ഗായിക അന്നും ഇന്നും പി ലീല മാത്രം മലയാളിയല്ലെങ്കിൽ പോലും മലയാളത്തെ ഇത്രയും ഭംഗിയോടെ പാടുന്നത് എസ് ജാനകിയും ശ്രീയാഘോഷാലും !!!!!!സംഗീതാനാരായണി പി ലീലമ്മക്ക് ആത്മശാന്തി നേരുന്നു 🌷🌷🙏
@@satheeshantp5238 off course amma belongs malayalee but she sung Top songs during 1950-1965 in telugu movies
Singer: P. Leela
Best song
On screen Krishnakumari & KantaRao
Super of super
Jeevitaniki amrutamunu traginchi bratikinchinatluga vunnadi. Ennallyna,ennellyna marachipoleni madhuranubhoothini migilche kamaneeyamyna kavya surapanamu adi
Memorable song
Vaahh kya bath hi
సూపర్ బాగా పాడేవు
Adbuthaha...
Oldisgold
🌹🙏🌹
She was singing about moon. The male actor though it was for him
Sri mother 😢😢😢
Mam Nijame mam jagame uyala meeru America lo uyyala uguthu chakkani patalu paduchunnaru mam
👌🌹🌹🌹🌹🌹🌹🌹
నిజమే
హిందోళం
saang raaasina mahaanubhaavudu evaro. adbhutham >
Samudrala jr
Excellent
Krishna kumari&sridevi mother rajeswari
If music be the food of love come on get me excess of it;