ANR Hits | Pooja Phalam Movie Songs | Ninna Leni Andamedo Full Video Song | Savitri | Jamuna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 560

  • @abdulrouf4524
    @abdulrouf4524 ปีที่แล้ว +45

    అద్భుతమైన సాహిత్యం సంగీతం.... అంతకంటే అద్భుతమైన కంఠం...నిజం likes ను చూసి నేను సిగ్గు పడుతున్న.... ఇలాంటి పాటలు వినేవాళ్ళు లేరా....

  • @shanthirao6550
    @shanthirao6550 7 หลายเดือนก่อน +20

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే మధురమైన శ్రావ్య మైన పాట

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 หลายเดือนก่อน +5

    ఈ నాటి సినీమా లలో పాటలే లేవు. అందుకే
    ఈ పాటల్నే ఎన్నుకొని చూసి,విని,కని ఆనందిస్తూ వుంటాము.

  • @bhimaraogummudu23
    @bhimaraogummudu23 13 วันที่ผ่านมา +2

    మన ఘంటసాల మాస్టారికి మొదట తెలుగులో అవకాశం ఇచ్చిన వారికి మన తెలుగు జాతి రుణపడి ఉంటుంది

  • @polisadda9
    @polisadda9 3 ปีที่แล้ว +40

    ఎంత మంది నాగేశ్వరరావులు గొప్ప గొప్ప గా నటించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ గంటసాల లేక పోతే సాధ్యము కానే కాదు. ఆ గాన గంధర్వుడు ముందుగా దాటిపోవడము తెలుగు వారి దురదృష్టము

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

      మీ మాట100% కరెక్టు సారు !👏👌👍🙏🙏🙏🙏

    • @gopalarao1294
      @gopalarao1294 9 หลายเดือนก่อน +1

      The greatest singer our gana gandharva mana ghantasala

    • @bvrrao8876
      @bvrrao8876 8 หลายเดือนก่อน +3

      Aa gaatraaniki pranaam pose, natana vunte adhi marintha gaa, raanistundhi.... Ghantasala gaari gaanaaniki paripoorna nyaayam cheyyagaligedhi Nageswaruni nata vinyaasam.

    • @ravikanthsarma9341
      @ravikanthsarma9341 6 หลายเดือนก่อน

      You are 100% correct sir

    • @plakshmi6484
      @plakshmi6484 3 หลายเดือนก่อน

      ​@@gopalarao1294❤😮😊

  • @balakoteswararaochinni8400
    @balakoteswararaochinni8400 3 ปีที่แล้ว +17

    రసాలూరే సాలూరు వారి సంగీతం నారాయణ రెడ్డి గారి సాహిత్యం ఘంటసాల మాస్టారు గారి గానామృతం ఏమని వర్ణించాలి అద్బుతమైన పాట ఈ పాట విన్నంత సేపు స్వర్గం లో తేలీయాడుతున్నట్టు అనిపించింది 👌👌👌

  • @padmadak5763
    @padmadak5763 ปีที่แล้ว +8

    ఆ రచన,సంగీతం,ఆ మధురమైన గొంతు,అన్నింటినీ మించి అక్కినేని అభినయం
    నభూతో నభవిష్యతి

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน +56

    కొన్ని వేల లైక్స్ రావాల్సిన పాట ఇది.

    • @SRajaram-ox3xe
      @SRajaram-ox3xe 7 หลายเดือนก่อน +2

      Super. Ga cheppav. Bro......

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 7 หลายเดือนก่อน

      ఆ సాహిత్య సంగీత, గాన దృశ్య మాధుర్యాలకు ప్రకృతి సైతం వుప్పొంగి పులకరించి పోతుంది.

    • @neerusvuyyuru
      @neerusvuyyuru 4 หลายเดือนก่อน

      What amelody song Ij heard

    • @Rajjmg123
      @Rajjmg123 หลายเดือนก่อน

      అవును

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +37

    ఇటువంటి పాటలు నైట్ లో కరెంట్ లేనప్పుడు
    చూసే టప్పుడు ఆలకిస్టే
    హాయ్ హాయ్ గా ఉంటుంది ఒక్క సారి ఏమీ ఆలోచనలో
    చేయకుండా కళ్లు మూసుకుని
    ఆలకించి చూడండి పాత పాటలు వినండి

  • @vsssarma
    @vsssarma 4 หลายเดือนก่อน +1

    ప్రతి మాటకు వింత సోయగాలు అందాలు ఇవ్వడం మాష్టారుకె సొంతం..
    keep hearing his voice...absolutely perfect....Ghantasala mastaaru..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +16

    మన తెలుగు పాత పాటలు మధురాతి మధురం...☺️👌👌

  • @InfiniteAwarenes
    @InfiniteAwarenes 3 ปีที่แล้ว +40

    ఇన్నాళ్లు ఈ శోభలన్ని ఎచట దాగెనో .... మధురాతి మధురం ఆ పద కవితా ప్రక్రియ 🙏
    ఈ పృథ్వి పై అప్పుడప్పుడు అలాంటి దివ్య ఆత్మలు జన్మలు తీసుకొని ప్రజలను అలరించి వెళ్లిపోతాయి❤️❤️

    • @anuradhaallada6779
      @anuradhaallada6779 2 ปีที่แล้ว +2

      Correct ga chepparu

    • @akargovindrao1088
      @akargovindrao1088 2 ปีที่แล้ว +2

      నిజమే

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 6 หลายเดือนก่อน

      awuna

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 หลายเดือนก่อน +1

      @@InfiniteAwarenes ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో! ఇలా కవిగారు వ్రాశారు. సంగీత పరంగా ఈ వాక్యం చక్కగా అమరినది.
      "" ఇదే దారిలో నేను పయనిస్తున్నాను వీటిని చూస్తున్నాను కానీ ఈ రోజు ఈ ప్రకృతి ఎంతో అందంగా కనిపి స్తోంది. అయితే ఈ ప్రకృతి అందాలు ఇంతకు మునుపు కనపడలేదు కదా. ఈ అందాలన్నీ ఎక్కడ దాగుకొని వున్నాయో! ఇది ఆ వాక్యం అర్థం ఏదో నాకున్న కొద్దిపాటు పరిజ్ఞానంతోను కొద్దిపాటి తెలుగు భాషపై అభి మానంతోను వ్రాశాను మరోలా అను కోకండి.🙏🙏🙏

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 2 ปีที่แล้ว +8

    మనసు కు కళ్లుండాలే గానీ చుట్టూ ఎన్ని అందాలో! మనకందరికీ చూపే స్వర మాధురీ ఝరి ఈ పాట. అక్కినేని వారి కళ్ళతో అందరమూ చూసే ప్రకృతి సౌందర్యం లా ఈ పాట అజరామరం🙏💐💐❤️

  • @ChittiJagadish-lx6cc
    @ChittiJagadish-lx6cc หลายเดือนก่อน

    Extraordinary melodious song beautifully sung by Sri Ghantasaala gaaru.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +28

    నిన్న నేడు రేపు..
    ఎన్నటికీ మరపురాని గీతాలు
    మరచిపోలేని సరాగాలు..
    మధురాతి మధురమైన పాట
    మది దోచు భావాల మాలిక
    మరువలేము.. మరచిపోలేము...
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @govindg4318
    @govindg4318 ปีที่แล้ว +31

    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
    తీగసాగెనెందుకో
    నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పూచిన ప్రతి తరువొక వధువు
    పువ్వు పువ్వున పొంగెను మధువు
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    చెలినురుగులే నవ్వులు కాగా
    సెలయేరులు కులుకుచూ రాగా
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
    పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
    అరుణకాంతి సోకగానే పరవశించెనే
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో

  • @anandagrao9392
    @anandagrao9392 ปีที่แล้ว +3

    What a wonderful/melodies song, hats off to writer, music director and singer. After nearly 60 years peoples wish to hear the song. Now a days everything is computerized and absolutely no involvement of the concerned.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +15

    Excellent lyrical classical song with
    melodious voice by Ghantasala and
    lovely feelings of ANR.Nice.

  • @maheshkumar-hr1iu
    @maheshkumar-hr1iu 4 ปีที่แล้ว +59

    ఎన్ని సార్లు విన్నా మనసు తృప్తి పడదు. జీవితము అంతమయ్యేవరకు వినాలనిపిస్తుంది. ఇలాంటి పాటలు తుది సువాసవరకు వినాలని పిస్తుంది.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 2 ปีที่แล้ว +2

      Entha correct gaa చెప్పారండి

    • @somasundarrao3886
      @somasundarrao3886 2 ปีที่แล้ว

      P

    • @rajaiahkorivi6710
      @rajaiahkorivi6710 2 ปีที่แล้ว

      Golden song

    • @vinayreddygaligutta834
      @vinayreddygaligutta834 2 ปีที่แล้ว

      @@arunabhavaraju703 da da da dada dhahfh xx xx j xxv xx da dshhdhdshvhhafhafh DD dddhbhdhh gg fhhnjdgzjghfs gg ccffdhhfdhj gg gg ccff fjnhjgfh gg fn

    • @grathnamma4847
      @grathnamma4847 2 ปีที่แล้ว

      Golden song Very nice

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +44

    ధన్యవాదాలు మంచి పాట... నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @mmallikarjuna8890
    @mmallikarjuna8890 2 ปีที่แล้ว +15

    సంగీతం రూపం అంటూ ఉంటే అది ఘంటసాల మాస్టారు💫 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు super actor 🎉🎉🎉🎉

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 ปีที่แล้ว +10

    రసాలూరే సాలూరు వారి సంగీతం నారాయణ రెడ్డి గారి సాహిత్యం ఘంటసాల మాస్టారు గారి గానామృతం ఏమని వర్ణించాలి అద్బుతమైన పాట. ఆ రచన,సంగీతం,ఆ మధురమైన గొంతు,అన్నింటినీ మించి అక్కినేని అభినయం
    నభూతో నభవిష్యతి.........నిన్న నేడు రేపు..
    ఎన్నటికీ మరపురాని గీతాలు
    మరచిపోలేని సరాగాలు..
    మధురాతి మధురమైన పాట
    మది దోచు భావాల మాలిక
    మరువలేము.. మరచిపోలేము...

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +25

    నిన్న లేని అందమేదో.నిదుర లేచే
    ఎందుకో.పూచిన మధురమైన పాట.
    సూపర్ సాంగ్.వెరీ నైస్.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 2 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 4 หลายเดือนก่อน

    Om gum Ganapatiyina maha.🎉🌹🙏excellent singing performence andi.👌👍🖐

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 3 หลายเดือนก่อน +4

    2 తరగతి. ఏదీ అర్థం కాలేని వయసు, నేడు 71 వయసు లో ఆహా ఎంత మధురం.

  • @sri5876
    @sri5876 2 ปีที่แล้ว +20

    This song is immortal . If I hear it hundred times continuously , I want to hear it one more time . This is purely a nature song describing the beauty of nature , flowers , waterfalls and the unlimited sky . ANR appears so innocent here . Where have been all these great actors ? I want to see them back alive . Sweet days ! Gone r those beautiful days ! This song takes me to some unknown immortal Worlds .

  • @rajanbabu8720
    @rajanbabu8720 11 หลายเดือนก่อน +1

    What a sweet song I love hearing the song, every day since my childhood.excellent music by s.rajeshwar Rao

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 หลายเดือนก่อน

    మాస్టారు గారు మీ మధుర గాత్రానికి మా రసజ్ఞలోకమంతా కూడా పరవశించి మీకు దాసోహమంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 3 ปีที่แล้ว +60

    చెవులకు, మనసుకు హాయి నిచ్చే ఘంటసాల గారి గానం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు

  • @pvreddy9157
    @pvreddy9157 2 ปีที่แล้ว +26

    No singer in the world can deliver this song like Ghantasala Garu, Telugu people are fortunate to witness a great voice.

  • @mktechnicalpoint1840
    @mktechnicalpoint1840 4 ปีที่แล้ว +77

    Very nice song , అమర గాయకులను పొగడటం ఈ చిన్న ప్రాణులకు అర్హత కు మించిన పనే , కానీ ఊరికే ఉండబుద్ది కాదు , చూడగానే ఎదో ఒక comment చెయ్యాలి అనిపిస్తుంది 👌❤🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 ปีที่แล้ว +22

    Ghatasala the legendary singer whose voice made the heroes,music director's, lyrics writers and directors job easy, as his voice is Supreme melodious and was used people humming often. Amazing singer cherishable

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 4 ปีที่แล้ว +12

    Ghantasala is god in Telugu industry..... Bcoz of his songs all heros pictures were popular.... He is a great artist

  • @ekanthprasadtj2747
    @ekanthprasadtj2747 4 ปีที่แล้ว +9

    Excellent rendition by Dr.Ghantasala sir.

  • @emes11
    @emes11 3 ปีที่แล้ว +9

    మృధు గానసాల, మన ఘంటసాల.. తెలుగు జాతికి ఒక వరం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @singampallisivapradeep222
    @singampallisivapradeep222 5 ปีที่แล้ว +30

    అందం కళ్ళ ముందు కాదు చెవులు వినడం వల్లనే మనస్సుకు కనపడుతొంది ఈ మాధుర్యానికి అందం వీనుల నుండి విహరిస్తూనే ఉంటుంది ఈ గానామృతాన్ని వింటూ ఉంటే....

    • @parandharamaiahbandaru1257
      @parandharamaiahbandaru1257 4 ปีที่แล้ว +1

      ఘంటసాల పాట వింటుంటే చెవులు రెక్కించి, లోకం మైమరచి పోతాం, తెలుగుజాతికి, నిత్యం ఆనందపు లోకాల్లో విహరించినట్లు ఉంటుంది,. ఘoటసాల నిత్యం వెలిగే సూర్యుడు. Parandharamaiah, 9346927995

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +104

    చెప్ప లేనంత మధురంగా _ సంగీత, సాహిత్య , గాన పరంగా ఉన్నత స్థాయిలో వున్న ఈ పాట కి 238likes అంటే సిగ్గుగా వుంది. తెలుగు చలన చరిత్రలో ఎప్పటి కీ గొప్పగా నిలిచేది ఈ పాట ' . చాలా బాధగా వుంది. నా U ' tube మిత్రులారా , పెద్దలారా.

    • @kesavulukarchiganuru7481
      @kesavulukarchiganuru7481 ปีที่แล้ว +9

      Present generation is not enjoying the sweetness of this song.probably they do not know the literature.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +5

      ఔను! ఈ పాట సాహిత్యం అద్భుతం ప్రాస పదాలతో C. నా .రె. గారు బహు చక్కగా వ్రాసిన ఈ పాటలో ఎంతో అర్థముంది.

    • @venkatraju50007
      @venkatraju50007 ปีที่แล้ว +3

      Correct andi they don't like soul songs

    • @MsReddy-hr9yi
      @MsReddy-hr9yi ปีที่แล้ว

      ​@@kesavulukarchiganuru7481@/
      ❤😂

    • @nageswararao7445
      @nageswararao7445 ปีที่แล้ว

      😊​@@kesavulukarchiganuru7481

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 ปีที่แล้ว +5

    Such melodies of Legendary singer Ghantasala garu is for ever glorified and feel like listening again especially lyrics find absolute clarity

  • @sivasundaravaraprasadkallu5062
    @sivasundaravaraprasadkallu5062 3 ปีที่แล้ว +52

    సంగీతానికి మానవరూపం ఘంటసాల మాస్టారు. అందునా సినారేగారి సాహిత్యం, సాలూరివారి స్వరం వెరసి అజరామర అనుభవం.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 2 ปีที่แล้ว +2

    చాల మంచి పాట 💯👌👌👌👌👏👏👏👏 ఈ సుగంధ కుసుమాల పొందిక తెలుగు భాష కి మాత్రమే సాధ్యం ఈఅమృత గానం చేసిన వారికి రచించిన వారి కి 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +2

    ఘంటసాల గారి గానం నిజంగా ఈపాటలాగే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి పాటలు రావు

  • @kothurmurthy
    @kothurmurthy 4 ปีที่แล้ว +19

    వాహ్ ....ఏమి గొంతు మాస్టారు ఘంటసాల గారిది

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 8 หลายเดือนก่อน +2

    Anni koilalni puttinchadam endukule Ani Ghantasalagarini puttinchaadu Brahmadevudu ,Namo Namo Ghantasalagaru🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +1

    ఈ పాటవింటూంటే మనస్సుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది .చాలామంచి పాట

  • @divitdances
    @divitdances 3 ปีที่แล้ว +27

    మాకు చిన్న నాటి మధుర జీవితం గుర్తు వస్తున్నది

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 ปีที่แล้ว +40

    ఆనాటికి, నేటికీ, ఏనాటికి తరగని మధుర గానం అక్కినేని, ntr గార్లవి. ఘంటసాల, పెండ్యాల, ఆత్రేయ, kv మామా మున్నగు వార్లు కారణజన్ములు. 🙏🙏🙏🙏🌹

    • @MrPoluris
      @MrPoluris 3 ปีที่แล้ว +2

      It was not KV mama, it was S.Rajeswara Rao who compose this song

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 3 ปีที่แล้ว +3

      @@MrPoluris నా కామెంట్ మీరు అర్థం చేసుకోండి ఈ పాటకు మాత్రమే కాదు సహజంగా అన్ని హిట్లకు. S రాజేశ్వర్ రావు సంగీత దర్శకులు అని తెలియజేసినందుకు tq.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 ปีที่แล้ว +1

      ఘంటసాల గంటసాల కాదు. ఇంతవరకు ఘంటసాల పేరు రాతలో ఇటువంటి దోషం చూడ లేదు.

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 3 ปีที่แล้ว +1

      @@chviswaprakasharao244 good ఘంటసాల.

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 7 หลายเดือนก่อน

    ఇలాంటి పాట మళ్ళీ పుడుతుందా..! ఇప్పటి తరంకు ఆ అదృష్టం లేదు.. 🙏🙏🙏

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 ปีที่แล้ว +13

    ఆ రాగ మాధుర్యం ఆస్వాదించండి
    మాస్టారు గళంలో ఎంతో మధురంగా ఉంటుంది

    • @satyanandam3444
      @satyanandam3444 3 ปีที่แล้ว +2

      Sri Gantasala master ,🙏🙏🙏.....no words

    • @j.venkataramanarao7096
      @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +2

      Singi reddy naaraayanareddygaaru manchi saahityamu 3 lejends

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 4 ปีที่แล้ว +22

    ప్రకృతి ని ఎంత బాగ చూపించారో దాని కి రెట్టింపుగ మన ఘంటసాల మాస్టారు ఆలపించారు , దాని కి రెట్టింపుగ మన నట సామ్రాట్ అభినయినించారు . అందరి కి వందనాలు

    • @rameshanumula4992
      @rameshanumula4992 ปีที่แล้ว +1

      Music, baani(style) also👌🙏🙏🙏🙏🙏

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 20 วันที่ผ่านมา +1

      ,🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthynadakuditi3332
    @murthynadakuditi3332 4 ปีที่แล้ว +16

    What a song! What a liric! What a music! What a singing!What an action! Hats off ANR(Actor Never Reborn) 22 06 2020.

    • @bvrrao8876
      @bvrrao8876 2 ปีที่แล้ว +1

      💯 nijam bro...acting Everest ANR lives on.

  • @siddaiahboraiah9167
    @siddaiahboraiah9167 3 ปีที่แล้ว +12

    The meaningful lyrics.
    The music composition is so melodious. Expressions by the artist is heart touching. Singing by padmasri. Ghantasala garu is so touching.
    Regards siddaiah from Bangalore.

  • @shridhar252
    @shridhar252 ปีที่แล้ว +27

    2023లో కూడా వింటున్నవారు ఒక్క like వేసుకోండి

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 2 ปีที่แล้ว +3

    arunakanti sokagane paravasichanu🌼🌲

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +1

      లక్ష్మీ మిర్యాల గారు మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +1

      లక్ష్మీ మిర్యాల గారు పాటపై అభిప్రాయం వ్యక్తం చేయటంలో మీకు సరి లేరు ఎవ్వరు.

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr ปีที่แล้ว +1

    మహానుభావులు, గానం, సాహిత్యం,సంగీతం అద్భుతం.

    • @rameshanumula4992
      @rameshanumula4992 ปีที่แล้ว

      Nijamandi, andharu kalisthene excellent 🙏

  • @vijayakumar9125
    @vijayakumar9125 4 ปีที่แล้ว +8

    Hats off the great melodius song and the great singer ghantasaala

  • @Rao-f3x8n
    @Rao-f3x8n 2 ปีที่แล้ว +1

    ఓ నారాయణరెడ్డి మకహావీ, నీ గళ గళన్ మంగళ కళా కాహళ హాలాహళిలో కరిగిపోయాను కలిసిపోయాను కదిలిపోయాను మీరు తప్ప ఎవరు చిత్రించగలరు ఈ మనోజ్ఞ కవితా శిల్పాన్ని

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743 3 ปีที่แล้ว +11

    Daily i use to listen this song. Its flow is similar to steady flowing of stream when floods occur.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    The awesome romantic ambiance with lyrical glory with melodiou tune sing by legendary ghsntasalagaru and Leelsgsru has been most ecstatic.The grand appearances of tro has been enthralling. Indeed it's cherishable movie.

  • @s.s.prasad519
    @s.s.prasad519 4 ปีที่แล้ว +30

    విని ఆనందించడం తప్ప వర్ణించలేము

  • @haribogesh737
    @haribogesh737 2 ปีที่แล้ว

    ఆనందంగా నిద్ర వస్తుంది ఎంత హాయి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంత హాయి దొరకదు

  • @SaleemSirYT
    @SaleemSirYT 3 ปีที่แล้ว +5

    EVER GREEN TELUGU SONG THANK YOU SIR👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +8

    Aha! ఎంత మదుర మైన పాట ఇది. అత్యద్భుత మైన సినారే గారి సాహిత్యం ' రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారి సంగీతం 'నభూతో న భవి ష్యతి అన్న స్థాయి లో నా పాట ల దేవుడు ఘంటసాల మాస్టారు గారి మధురాతి మధుర గానము - ప్రకృతి సైతం ఈ పాట విని తనను తాను మరచి పోదా ? నాకు పాట ఇలాగే కావాలి అని పట్టు బట్టి వ్రాయించుకొన్న గొప్ప అభిరుచిగల దర్శక దిగ్గజం B.. N. Reddy గారు, నిర్మాత దుక్కిపాటి మధుసూధన రావుగార్లు, తన అద్భుత అభినయము తో పాట లో జీ వించిన అక్కినేని గారి అభినయం, ' యూ నిట్‌ సభ్యులు అందరికీ అనంత కోటి నమస్కారములు . అప్పటి నా 5 సంవత్సర ము లవ య సు నుంచి ఇప్పటి నా 55 సం ల వయసు వరకు కొన్ని వేల సార్లు విన్నాను ఈ పాటని ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా ! విన్న ప్రతి సారి శరీరం ఆ నంద పారవశ్యంతో పులకరించి వెంట్రుకలు నిక్కబొడుచు కుంటాయి.. ఈ మధురామృత మైన పాటని వినటం ఎన్ని జన్మల పుణ్యమో కదా! ఈ పుణ్యమంతా సంగీత ప్రియులందరిది కూడా. అజరామర ము ఈ గానామృతం. మల్లికార్జున 'బెంగుళూరు - 19, 09 - 2020 / .(10/12/2020).

  • @murthymn587
    @murthymn587 ปีที่แล้ว +2

    Super song unforgettable for ever. Nowadays no songs like this😊

  • @sS-lt3nr
    @sS-lt3nr 4 ปีที่แล้ว +4

    ANR Yeppatiki పిల్ల జమిందారు.. ANR/ఘంటసాల/ NTR... 3 STARS

  • @devender07042
    @devender07042 5 ปีที่แล้ว +59

    కళ్ళ తో నటించటం అక్కినేనికి మాత్రమే సాధ్యం. 👍👌 సంగీతం సాహిత్యం అభినయం ఒక దానితో ఒకటి పోటీ చేస్తున్నాయి.

    • @adibhatlajayavani554
      @adibhatlajayavani554 3 ปีที่แล้ว +2

      బాగా చెప్పారండీ అక్కినేని కళ్లతో నటించటం ఆయనకే సాధ్యం అలాగే సావిత్రి గారి కూడా కళ్లతో నటించారు

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว

      @,dev d , totally agree with u

  • @sastrysusarla5667
    @sastrysusarla5667 4 ปีที่แล้ว +24

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఘంటసాల వారి గళంలో వింటుంటే మానసిక ఉల్లాసంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నూరేళ్ళు ఆనందంగా ఉండొచ్చు

  • @sambamurthyk3596
    @sambamurthyk3596 3 ปีที่แล้ว +11

    Beautiful blending of Acting, Voice, Lyrics, Music Composition and Picturisation of Location depict divine interference in creation.

  • @bedadhammallikarjunrao3897
    @bedadhammallikarjunrao3897 ปีที่แล้ว +1

    Song. Nice

  • @poornimamohan3876
    @poornimamohan3876 4 ปีที่แล้ว +5

    Wow wow wow superb sweet song and great Singer 🙏🙏🙏🙏

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 2 หลายเดือนก่อน

    రోఙు విలైనపుడువింటునేవుంటఘంటసాలగారినిమరిచిపోలేము 🙏 ధన్యవాదములు🎉

  • @tulasikrishnamraju9236
    @tulasikrishnamraju9236 2 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు విన్నా ఇంకావినాలనిపించే సాంగ్.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +14

    Nice n beautiful singing of ghantasala all songs sung by ghantsala r evergreen n memorable his singing is amazing anr is very youbg n handsome nuce acting old r diamonds nice pictrsation.

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 ปีที่แล้ว +37

    ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ.. పాట చాలా అధ్బుతం..

  • @ranjinik801
    @ranjinik801 2 ปีที่แล้ว

    Wonderful Song Ilati patalu vinalanna yenni janma lethhali

  • @kishorekumarturlapaty1507
    @kishorekumarturlapaty1507 4 ปีที่แล้ว +20

    Ghantasala voice and ANR' s action both are superb.
    Hats off to both of them.

  • @ramarao6387
    @ramarao6387 3 หลายเดือนก่อน

    Ever Green Song no comparison with SrivGhantasala Garu & ANR acting

  • @sivakisavasiva
    @sivakisavasiva ปีที่แล้ว +1

    super. song ❤️❤️❤️❤️❤️

  • @dargamadeenashaik9724
    @dargamadeenashaik9724 26 วันที่ผ่านมา

    చిన్ననాటిజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను.

  • @sreekanthdandu
    @sreekanthdandu 3 ปีที่แล้ว +3

    ఎంత శోభనియంగ ఆలపించారు అహా ఘంటసాల పాటలు అంత హాయిగా ఉంటాయి.

  • @viswa1141
    @viswa1141 ปีที่แล้ว

    Elanti paata vinetappudu kallumusikunte aa prakuruthilo vunnate vuntundhi ❤️

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 ปีที่แล้ว

    Great Ghantasala garu 🌹🌹🌷🌷🙏🙏

  • @obannamro4627
    @obannamro4627 5 หลายเดือนก่อน

    ANR+CNR
    Gantasala Gnanamu
    Super sir

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +4

    What a melody in this song 🙏🙏🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj ปีที่แล้ว +1

    Evergreen hit song 👌👌👌

  • @1949S
    @1949S ปีที่แล้ว +1

    ఏం సాహిత్యం పెట్టారండి పాటలో నారాయణ రెడ్డి గారు!

  • @akash_129
    @akash_129 ปีที่แล้ว

    Wonderful song,I love hearing the song.

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 6 หลายเดือนก่อน

    Everyone's favorite song. All good👍

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 ปีที่แล้ว

    పాత కాలం పాటలు వింటూ హాయిగా నిదుర లో కీ వెళ్ళచ్చు కానీ ఇప్పుడు పాటలు వింటే నిదురపోయేవాళ్లు కూడ బిత్తిరి పోయి లేస్తారు

  • @prabhakarperumalla
    @prabhakarperumalla 2 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్స్ అక్కినేని

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +33

    మాష్టారు గారి‌గాత్రం పాలకడలి చిలికినట్టు వంటుంది

  • @UmadeviThupakula
    @UmadeviThupakula 11 หลายเดือนก่อน

    వింటూ వుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @venkateswarlukancharla5259
    @venkateswarlukancharla5259 2 ปีที่แล้ว +3

    We can’t explain the melody of this song in words

  • @addankirao7059
    @addankirao7059 5 วันที่ผ่านมา

    Superb 👌

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 6 ปีที่แล้ว +32

    What a lyric! What a voice what a music totally 100/ gold !

  • @krishnamadhuri1174
    @krishnamadhuri1174 ปีที่แล้ว

    Ilanti pahalu vintunte manasuki ento haayiga anipistundi. Ippuu ilantipatalu levu, ikamundu raavukuda.

  • @kambampatimallikarjunachar2591
    @kambampatimallikarjunachar2591 4 ปีที่แล้ว +5

    Entha madhuram,ilaanti sahityam,ilanti ganam,ilanti sangeetam and ilanti natana Nabhutho Nabhavishyathi.Eepata srushtikarthalaku joharlu.

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 ปีที่แล้ว +42

    నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
    నిదుర లేచెనెందుకో ...
    తెలియరాని రాగమేదో తీగెసాగెనెందుకో ...
    తీగెసాగెనెందుకో ...
    నాలో ...నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
    నిదుర లేచెనెందుకో ...
    పూచిన ప్రతి తరువొక వధువు ...
    పువుపువ్వున పొంగెను మధువు ...
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో ...ఓ...
    నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
    నిదుర లేచెనెందుకో ...
    తెలి నురుగులె నవ్వులు కాగా ...
    సెలయేరులు కులుకుతురాగా ...
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ...ఏ ...
    నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
    నిదుర లేచెనెందుకో ...
    పసిడి అంచు పైట జారా ... ఆ . . ఆఆ.ఆఆఆ ... ఓ .ఒ హో...
    పసిడి అంచు పైట జారా
    పయనించే మేఘబాలా ...
    అరుణకాంతి సోకగానే ... పరవశించెనే ... ఏ .
    నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
    నిదుర లేచెనెందుకో ...

  • @Knl86-10
    @Knl86-10 3 ปีที่แล้ว +17

    940 మంది మమ్మీ డాడీల కొడుకులు ..వాళ్ళకు నచ్చలే...అమ్మా నాన్నల పిల్లలకు ఈ పాట ఖచ్చితంగా నచ్చుతుంది..

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 3 ปีที่แล้ว +5

    Lovely lyric with melodious voice Master Ghantasala….Lives forever.

  • @phaneendraaisola9394
    @phaneendraaisola9394 ปีที่แล้ว

    No words to describe. One should experience the bliss