రామ అంటే నే మనసు ఆనందమయం ... రామచరితం పారాయణం చేస్తూ సాగిన గీతం ఆ రోజుల్లో ఆకాశవాణి లో అందరి ని అలరించేది . నాగయ్య గారు, దేవిక గారు... గాయనీ గాయకులు... సంగీత దర్శకులు... అందరి కి పరిణామాలు.
SRI RAGURAM JAYA RAGURAM. ...GOOD DEVOTIONAL SONG. THAT'S DAYS PAPULAR SONG. I LISTEN MANY TIMES FROM RADIO. NOW SEEING. GOOD PERFORMANCE. SONG IS GOOD. ..WAY OF SINGING IS GOOD.
I can't explain each line of this song but it is praising the Lord RAMA for his kindness to the public and principles in his administration. This song is beautifully narrated by the singers and the actors who were legends.Great Song which is immortal for those who love Telugu Language.
పల్లవి:: శ్రీరఘురామ్ జయరఘురామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
సీతామనోబిరామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
చరణం:: అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అనోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అనోన్యమైనా
తండ్రి మాటను నిలుపుటకైనా
ధరలో నీవే ధశరధరామ్
"శ్రీ రఘురామ్"
చరణం:: వెలయే నీయెడ నీ దివ్యమూర్తి
వెలిగే నా యెడ ఆనందమూర్తి
వెలయే నీయెడ నీ దివ్యమూర్తి
వెలిగే నా యెడ ఆనందమూర్తి
వెలసి మా గృహం శాంతినివాసం
కలుపవే శుభగుణహోజిత రామ్
"శ్రీ రఘురామ్ "
థాంక్యూ 🙂
ఇంత చక్కని పాట ఇప్పుడు భూతద్దం పెట్టిన వెతికినా కనబడవు
రామయ్యా ఎంత హాయి తండ్రీ,,, గానం లోనే దాగివున్నావయ్యా..... ఇక నాగయ్యగారి లాంటి మహా మనీషి,,, చంద్రబింబం వంటి దేవిక గారి లాంటివారు నేడు లేరు.
ChaNdrabimbam vanti Devika gaaru ....super comment
🎉😢
రామ అంటే నే మనసు ఆనందమయం ... రామచరితం పారాయణం చేస్తూ సాగిన గీతం ఆ రోజుల్లో ఆకాశవాణి లో అందరి ని అలరించేది . నాగయ్య గారు, దేవిక గారు... గాయనీ గాయకులు... సంగీత దర్శకులు... అందరి కి పరిణామాలు.
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా...ఆ...
గాన కోకిల సుశీల గారి లేత స్వర మధరిమలు ఎంత మధురం!
తెలుగు లిరిక్స్
yes...sumadhuram...tenay kanna madhura.
Anna suseelammakadu. Aa meku gamakalu palakavu.
రామ నామం మధురం, రామ రూపం మనోహరం, రామ చరితం నవరస భరితం,
రామ ధ్యానం మోక్ష ప్రదాతం.
ఆపాత మధుర గానం ,మది మురిపించే సంగీతం ,విన్నకొద్ది దీప్తి పెంచే పాటలకు ఇప్పుడూ వుంది కీర్తి,శ్రేయస్సు.రామకృష్ణ.g
Very beautiful very Sweet Song 👌 Ganagandarwa Legend Ganakogile P B S 🙏🙏🙏🙏🙏🙏
Super voice by pb Srinivas golden song
రామ నామాన్ని మించిన తారకం ఈ కలియుగం లో మరొకటి లేదు,లేదు.రామకృష్ణ g
Old is gold ,manchi Bhakti geetham
I wonder I had seen people disliking this beautiful song.. I pity their mentality...🥺
Vaallu moorkhulu anthe
ఏవిబడితే అవి ఆణిముత్యాలు అంటూంటారు. ఇదిగో ఇదీ ఆణిముత్యం
8/3/22 ' రామ'
అనే పదం ఎంత హాయిగా ఉంది. 🙏
Its forever
54 ఏలు గా మరపు రాని మధుర గీతం
వింటుంటే మైమరచి పోతామ్
వర్ణించ పదాలు రావు
జైశ్రీరామ్ జైభజరంగభలీ
🚩🙏🙏🙏🚩
memorable we cannot get this type of relaxed songs now a days cinemas
స్వర్గలోకాలకు తీసుకెళ్తుంది ఈ పాట
Beautiful melody
Sri Ramachandruni deiva bhakthi songs are melodious.
most melodious singing
The excellent, excellent ,excellent ......
Jai sriram
Jai Sriram 🙏🙏🙏💐💐💐
Sushilamma sweet voice 🙏
🙏🙏 జై శ్రీరామ్ జైహనుమాన్
శ్రీ రామ చ౦ద్రః ఆశ్రిత పారిజాతః
సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతా ముఖా౦బోరుహ చ౦చరీకః
నిర౦తర౦ మ౦గళమాతనోతూ..
ఆ..ఆ..ఆ...
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా ఆఆఆఆ
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా
త౦డ్రి మాటను నిలుపుటకైన
ధరలోమీరే దశరధరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలసి మాగృహ౦ శా౦తినివాస౦
సలుపవె శుభ గుణ శోభితరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
Evergreen old and gold memorable song
SRI RAGURAM JAYA RAGURAM. ...GOOD DEVOTIONAL SONG. THAT'S DAYS PAPULAR SONG. I LISTEN MANY TIMES FROM RADIO. NOW SEEING. GOOD PERFORMANCE. SONG IS GOOD. ..WAY OF SINGING IS GOOD.
జై సాయి రామ్ 🌺🙏🌺
🙏 జై శ్రీరామ్ 🙏
Jai sri ram
Sri raghuram Jaya raghuram Sita manobhiram🌷🔆🌷🙏🏿🙏🏿
Old is gold song
Chala baundi. 🙏🙏🙏
Very very good super song
Sri Rama Jaya RAMA sri RAMACHANDRA sri RAMACHANDRA govinda govinda govinda
SRIRAMA SRIRAMA 🙏🙏🙏
Jai sri ram 🙏🙏🙏🙏
22/01/2024అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 💐
super singing by PBS n susheelamma
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Beautiful song in Raga Hamsadhwani in c sruti
Excettent song.
Great singers
Avanilo thandri maata javadhatani..Vadu annadhammula bhandhavyalu yela undali oktate sathi ani janulu elanaduchukovalani avanilo janminchi naa ha mahapurushudu sreeramuniga janminchina karunya murty ha sreemannayana murti jai sreeram
Old is gold
New is platinum🤣🤣🤣
జైశ్రీరామ్ జైహనుమాన్ 🙏🇮🇳
Great singer pb srinu vas sir
Naagayya gaariki p.b.srinivas paadaaru.
Great
Jaisriraam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I like this song very much and it's very heartening
I love this sogvery much mind peacefui
JAI seetharama
RAMA CHANDHRUDHU PITHRU VAKHYA PARIPALAKHUDHU SAKHALA GUNABHIRAMUDHU. EKHA PATHNI VRATHUDHU. MARYADHA PURSOTHAMUDHU. SRI RAGHURAMUDHU.
good
I want to live like this 🌼🙏🏿🙏🏿🌸song dedicated to my beloved family☘️🌻🙏🏿
🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీ శ్రీరామా నమస్తుభ్యం
Ji sriram
verigoodsong
Please Anyone could share this song lyrics in english
I can't explain each line of this song but it is praising the Lord RAMA for his kindness to the public and principles in his administration.
This song is beautifully narrated by the singers and the actors who were legends.Great Song which is immortal for those who love Telugu Language.
Sree Rama,🙏🙏🙏
Madhura Manohara geetham.
Sri Sitaram.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Very good
very good song
Realy good &memorial song when i was studying in my childhood int the year 1965 & later stage this song was a prayer ,so i memorised those days
👌👌👌👌
👏👏👏👏👏
🇮🇳
Apoorvam amogham ghantasala gari baki paravasyamyna pata
💐👌👌👌🌹🌹🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Ee pata lenidi Sreeramanavami pandaga ledu
Please send lyrics
అసలు..రామా..అనే పేరు అమృతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺
Jagamemaroinadi
It is not Suseela but leela
It's Suseela gare nandi
Vaddubabunuvaddubabunakujagadabhiramuddanthatodukavala
In B Sruti
Namaskaram andi Is Hamsadvani...raga..
An old and gold ever hit rama song
Jai sri ram
Old is gold
Jai Sriram