JAGAME MARINADHI SONG SOLO DESADROHULU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2011

ความคิดเห็น • 491

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 3 ปีที่แล้ว +120

    ఎంత మధురమైన పాట.మహానుభావా,ఏమి కంఠమయ్యా, నీది?నీవు మానవమాత్రుడవు కాదయ్య...అమృతం తాగావు తండ్రీ...నీ పాదములకు నా సాష్టాంగ నమస్కారములు తండ్రీ......

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 3 ปีที่แล้ว +101

    ఈ పాట ఒక కోహినూర్ వజ్రం. పాడడం ఎంత సులభంగా అనిపిస్తుందో అంతా కష్టం. ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జన్మించలేదు. దివి నుండి భువికి అవతరించిన గంధర్వుడు ఆ మహానుభావుడు.

  • @prkankipati181
    @prkankipati181 11 ปีที่แล้ว +43

    ఎవరినీ తక్కువ చేయటం నావుద్దేశ్యం కాదు గానీ రఫీ సాబ్, TM సౌందరాజన్ , ఘంటసాల ..ల్లో తనకు తానుగా పరవశించి పాడే భావగీతాలు పాడాలన్నా , ఎలుగెత్తి భగవంతుని స్తుతించాలన్నా.. మాస్టారు గారికే ప్రధమ తాంబూలం అని నావుద్దేశ్యం...
    ఒక వ్యక్తి పరవశంతో పాడటమంటే ఏమిటో తెరవెనుక ఘంటసాల మాస్టారు చూపిస్తే తెరముందు మహానటుడు.. N.T.R. ఆ కమ్మని భావాలను ఒడిసి పట్టి గుండెలు పిండటం ఓ అద్భుతం... రాజే ' స్వర ' రావు గారు స్వరాలతో సరాగాలు ఆడుకున్న పాటగా మిగిలింది..
    పి.ఆర్.కంకిపాటి..
    24/08/2012

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 ปีที่แล้ว +76

    ఘంటసాల గొప్పతనం తెలియాలంటే ఇతర గాయకుళ లలో మీకు నచ్చిన పాటను మరియు ఘంటసాల గారి ఒక యవేరేజ్ పాటను తీసుకొని పదే పదే అదే పనిగా వింటూ ఉండండి కొన్ని రోజులకు మీకు నచ్చిన గాయకుని పాట మీకు తప్పకుండా బోర్ కొడుతుంది ఘంటసాల పాట మాత్రం మంత్రము లాగ విన్నకొద్దీ ఇంకా వినాలని అనిపిస్తుంది ఆ గొంతులో ఏదో మధుర్యము ఉన్నది ఇది నా స్వానుభవము

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 3 ปีที่แล้ว +22

    What a fantastic composition and grand lyrics....Ever best after six decades as one of the finest ....NTR at his best...Ghantasala Mastaru.. No replacement to the great soul.....

  • @pvsr4583
    @pvsr4583 2 ปีที่แล้ว +17

    ఘంటసాల వారి గానం అంతం లేని అమృత పానం. 👌👏👍

  • @vemurisuri3919
    @vemurisuri3919 ปีที่แล้ว +25

    రాజేశ్వరరావు గారి గొప్పతనం. ఆయన సంగీతం లో ప్రతి వాయిద్యం క్లారిటీ గా వుంటుంది. గాత్రం ని మింగేయదు. మాస్టారు తో ప్రతి పాటా స్పెషల్ గా వుంటుంది.

  • @chandrasekharbabu6210

    దేవిక గారి ఫేస్ ఫీలింగ్స్గగమనించు/ట్రీ చేయుము /వొస్తుందేమో/

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 ปีที่แล้ว +16

    ఎంతని ఏమని చెప్పగలం మాస్టర్ గారి గాత్రం మనోహరం రామారావు గారి నటన హావభావాలు ఆరుద్ర గారి సాహిత్యం సాలూరి వారి సంగీతం ప్రతిదీ అద్భుతం అపురూపం ఆణిముత్యం ఇంకా ఎంతో అమూల్యమైన సన్నివేశం అందరికి ధన్యవాదములు 30-10-22

  • @supremeinstituteofenglish31
    @supremeinstituteofenglish31 2 ปีที่แล้ว +20

    Priyamagu Chelimi....Saatileni Kalimi...What a lyric...What a feeling. All the artistes who were involved in production of such a gem of the song made their lives eternal😊👍

  • @bravindra9219
    @bravindra9219 4 ปีที่แล้ว +56

    ఘంటసాల గారి అద్భుతం గా పాడిన పాటలు వింటూవుంటే కళ్ళలో నీళ్లు వస్తాయి.

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 ปีที่แล้ว +13

    ఘంటసాల అపర గంధర్వుడు... ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతనట సార్వభౌముడు.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +9

    హాయిని గొలిపే మధురమైన అనుభూతి

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 6 ปีที่แล้ว +24

    కమ్మని భావమే కన్నీరై చిందెను...ఈ పాట అస్వాదిస్తే ఇది నిజమై తీరుతుంది.

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 3 ปีที่แล้ว +14

    What a song it is ! You can not ask more than this melodious song . I have no words to describe the talent of ghantasala Garu. He is a God's gift to Telugu people.

  • @murthyvalluru5408
    @murthyvalluru5408 2 ปีที่แล้ว +9

    తెలుగు వారికి భగవంతుడిచ్చిన

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +6

    ఇదే పాటను గాన కోకిల సుశీల, ఘంటసాల గార్లు ఎంతో ఉషారుగా పాడారు.కేవలము ఆ పాటను "కమ్మని భావమే కన్నీరై చిందెను" అన్న నాలుగు పదాలతో ఉషారైన పాటను విషాద గీతంగా మార్చేశారు సాటిలేని మేటి సాహిత్యకారులు డా.ఆరుద్ర గారు.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว +8

    Old is gold 200%... శ్రీ గంటసాల శ్రీ NTR సూపర్ COMBO

  • @geethapapa
    @geethapapa 11 ปีที่แล้ว +33

    Ghantasalagari voice... .Oh MY God.. .no words to say..