నా చిన్నప్పటి నుండి, నా మనసులోనే అష్టపదులన్నీ పాడుకొనేవాడిని. అది కూడా మాష్టారు గారి గలంలోనే. ఈరోజు అనగా 18 జులై 2024, గురువారం మళ్ళీ వింటున్నాను. నీవు కారణజన్ముడవయ్యా. తెలుగు వారు నీ ఋణం తీర్చుకోలేరు తండ్రి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గారి గానం ఈ ప్రపంచంలో సంగీతం ఉన్నంతకాలం ధ్వని ఉన్నంత వరకు అందరినీ అలరిస్తుందని ఆనందలోకము లో రమింపచేసే అమృత ఝరి. తెలుగు వారందరికీ తరగని చెరగని అఖండ సంపద.
సరస్వతీ పుత్రుడు, కారణం జన్ముడు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరా రావు గారు. చిరస్మరనీయుడు, తెలుగు సంగీత ప్రియులు ఈ భూమి మీద వున్నన్నాళ్ళు ప్రతి గుండెలో గుడికట్టుకుని ఉంటాడు. నభూతో నభవిష్యత్.🙏🏿
గంటను తయారు చేయుటకు పంచ లోకములను వాడుదురు అలా తయారైన గంట నుంచి వచ్చే నాదం నిండుగా సంపూర్ణంగా వెలువడుతుంది ధ్వని అలాగే ఘంటసాల గారి స్వరము నుండి కూడా నిండుగా వస్తుంది ధ్వని నాదము అలాగే ఘంటసాల మాస్టారు కూడా ఐదు పంచేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రియాలు అవలీలగా అదుపులో ఉంచుకొని ప్రయత్నించి పాడిన గానం ఎలా ఉండును అతను పాడిన పాటలన్నీ అంత మధురంగా ఘంటానాదము గాని మనకు వినిపించి ఆనందింపజేసే ఆ మహత్తర శక్తి ఆ గొంతులోనే ఉంది
పదాలను మధురంగా పలకడం పాడడం అతనికే చెల్లు. ఒక పదం నుంచి తరువాతి పదా న్ని అందుకునే ముందు మద్యలో మధురమైన ఆలాపన వుంటుంది.(ఉదా .తెలుగు కలిపిరాతల) రోజు ప్రొద్దున్నే వింటే చాలు రోజంతా హా యి గా గడుస్తుంది
1989 నుంచి టేప్ రికార్డర్ లో ఘంటసాల గారి అష్టపదులు వింటూ ఉండేవాడిని. 2007 తరువాత CD ల లోకి మారిపోయాను. ఇక ఇప్పుడైతే ఆ గంధర్వుడి గాత్ర మాధుర్యాన్ని యూట్యూబ్ ద్వారా ఆస్వాదిస్తున్నాను.
Sir, a drop out student of primary school education with humble background has became a great singer, music director is not a small achivement with out the blessings of the mother almighty. Shri Ghantasala garu was really a great devotee of the mother Saraswati. Pray the God to bestow peace and happiness to the legendary's soul wherever he may be.Thank you.
ఘంటసాల గారు పాడిన విధంగా ఎవ్వరూ జయదేవ అష్టపదులు పాడలేరు. ఆయన స్వరము అటువంటిది. నేను 60 సంవత్సరాలు నుంచి ఘంటసాల పాటలు వింటున్నాను. భగవత్గీత కూడా ఆయన గానము చేసిన విధంగా ఎవ్వరూ చేయలేదు. మనము ఆయన ఉన్నకాలములో వున్నందుకు ఎన్నో జన్మల పుణ్య ఫలముగా భావిస్తాను. 🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క ఘంటసాల పాటలు తప్ప ఇంక ఏమీ కనపడటంలేదు. ఆయన పాటలు ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎప్పుడు విన్నా అదే తన్మయత్వం. వింటుంటే ఎంతో హాయి అనిపిస్తుంది.
ఘంటసాల గారి జయదేవ అష్టపదులు అనే పేరుతో ఒక కేసెట్ కొన్నాను దాదాపు 25 సం రాలు క్రితం... తరచూ ఆ కేసెట్ వింటూ ఉండేవాణ్ణి. తరువాత టేప్ రికార్డర్ కేసెట్ అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి... ఇన్నాళ్లకు మళ్ళీ అవే పాటలు యు ట్యూబ్ లో వింటున్నాను. అదే అనుభూతి...... సంగీత సాహిత్యాల మీద ఘంటసాల వారిది మంచి పట్టు వుండడం వలన సంస్కృత సాహిత్యమే అయినా సులువుగా అర్థం అవుతాయి. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా వుంటాయి... 👌👌👌🙏
Great musicians , gunasingh flute and Janardhan Garu sitar , and my father also associated with master Ghantasala garu and I am proud that am also in the same industry
ఘంటసాల మాస్టారు గారికి వందనాలు, సాయంత్రం పూట వింటూ ఉంటే మాటల్లో చెప్పలేని అలౌకిక ఆనందం కలుగుతుంది, సంగీతం కూడా వినసొంపుగా ఉంది 🙏, మళ్ళీ 40 ఏళ్ల వెనక్కి వెళ్తుంది మనసు
ఈ జయదేవుని పదాలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుది. ఈ రికార్డ్ విడుదల అయినప్పటి నుంచి వింటున్నాను. సంస్కృతం లో ఉన్న ఈ పదాలను ఇంత చక్కటి సంగీతం బాణీలో వన వచ్చని నేను ఎప్పుడూ ఊహించ లేదు🙏
మహాకవి, భగవాన్ జగన్నాధస్వామి వారి భక్తుడు అయిన శ్రీ జయదేవుల వారి అష్టపదులు మహా గాయకుడు శ్రీ ఘంటసాల వారి అమృత స్వరంలో ప్రాణం పోసుకుని అజరామరమైనా యి. 🙏🙏🙏
జయదేవుని అష్టపదులు ఘంటసాల గారు తప్ప ఇంకొకరు అంత శృతిమీద పాడలేరు.అతను సాక్షాత్తు సరస్వతి దేవి నోటి నిండే ఉద్భవించిన మనిషి.అతని పాదాలకు కోటి నమస్కారములు.ఇంతకన్నా అతని గురించి మరి వ్రాయుటకు నాకు తహతులేదు.
being old I am, cant appreciate the current day singers. Sir's voice is metallic and no one has that kind of voice. May be few who have that kind of voice can't find chance to sing in public.
@@anasuyareddy8104 Younger generation should be guided by the concerned seniors, automatically new paths can be found! One Sri Balakameshwar Rao garu focussed on such! Very laudable one astapadi of Sri jayadev
We all telugu people are blessed and should be proud to say that Ghantasala as mana telugu vaare !! Blessed gana Gandharva soul !! Tqu for sharing all these gems !!
Nenu na chinna thanam lo modataga vinnadi sri ghantasala gari paatale.. Chanduruni minchu song, paadutha tiyyaga song vinapadagane nidrapoyedanni anta.. Aa taruvatha naku vooha telisina taruvatha jayadeva astapadulu tape recorder lo pettukoni vintu periganu.. Ma intilo ma nanna garu kuda acham ghantasala gari style lone astapadulu paadevaru. Aa madhuryam na chevulloki ekki nenu kuda vachi ranattuga gonthu kalipedanni.. aa practice vallano emo gani ma nanna garu na interest chusi naku music nerpincharu. dani phalitham gane nenu e roju govt school lo music teacher ga nilabaddanu.. Ghantasala garu na life ki ala thodpaddaru.. Aayane na life ki inspiration eppatiki. Aayana na gundello sthiram ga untaru nenu kaalam chesedaka
Ghantssala master is a God Gift to Telugu world and an oppertunity to NTR ANR and a golden hand to music directors S Rajeshwar Rao garu And pendyala Nageshwar Rao garu. They all born with God Gift and their past good deeds.
Yes yes Shri K V Mahadevan was asst to saluru Rajeshwar Rao. That" ok Those great personalities like Pendyala,. , S kodandapani ect are un forgettable artist of Telugu ind
మనమందరము అదృష్టవంతులము.అమరవాణీయము శ్రీ ఘంటసాల వారి గానామృత కాలములో జీవనము సాగినందులకు,ఆ తీయందనము విన్నందులకు.జయహో అమరగానము.స్వాతిపుష్పము.౨౯.౧౧.౨౦౨౪.శుక్రవారము.
Swargeeya. Sri. Gantasala is the best singer forever . Please excuse me for correction it , i. e. No past tense helping verb / past tense / was/ for regular statement. The Sun rises East , its a regular statement and this is also a regular statement , Swargeeya. Sri. Ghantasala. Venkateshwar gaaru is paatala devudu forever .
నీకు సాటి ఎవరయ్యా? ఈ జన్మంతా
విన్నా తనివితీరదు, తీరేదాకా దు. జయహో ఘంటసాల.
Endaru astapadulu alapinchina
Ghantasala mastari galamulo Amruta tulyam🙏🙏🙏
മലയാളിക്ക് ഏറ്റവും ഇഷ്ടപ്പെട്ട വ്യക്തിത്വം ഘണ്ടശാല.. അദ്ദേഹത്തിൻെറ അഷ്ടപദി ആലാപനം ഒന്ന് വേറെ തന്നെ.. ജയദേവന്റെ പുനരവതാരം ഘണ്ടശാല
Thank you Sukumaran for your Kind message on Ghnatasala being a Malayalee prasing and your comments are absolutely true..!!
అతనొక్కరే గాన గంధర్వులు.
న భూతో భవిష్యతి. 👍🙏🙏🙏❤️❤️❤️👌👌👌
జయదేవుడు పాడినప్పుడు మనం వినలేదు జయదేవుడు మళ్ళీ పుట్టి పాడాడు ఏమో అని మళ్లీ పుట్టి ఘంటసాల రూపంలో పాడి మనకు విని అదృష్టాన్ని కలిగించాడని నా యొక్క భావన
మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ అనిపిస్తుంది...జయ దేవ...జయ దేవ 💐💐🙏
జయదేవ జయదేవ,వీనుల విందు గా వుంది ఘంటసాల వారి గాత్రం 🙏
న భూతోః నభవిష్యతిః ,అమరలోకం అజరామరంగా పాడుతూ ఉండవచ్చు, తెలుగు వారి దురదృష్టం కాకపోతే పూర్ణాయుస్సు ఉంటే మన జన్మలు ధన్యమయ్యేవే!
గానామృతాన్ని కొంచెమే మనకు పంచి , గంధర్వ లోకాలకు, శ్రీహరి మేలుకొలుపుకు వెళ్ళిపోయిన అదృష్టవంతుడు ఘంటసాల!
తేనెలో మాధుర్యాన్నికలిపి
మాధుర్యమ్లో,శృతిని జతచేసి
శృతిలో లీనమై..
జయదేవులహృదయాన..ప్రభవించిన పుణ్యమూర్తి...జోహర్
నా చిన్నప్పటి నుండి, నా మనసులోనే అష్టపదులన్నీ పాడుకొనేవాడిని. అది కూడా మాష్టారు గారి గలంలోనే. ఈరోజు అనగా 18 జులై 2024, గురువారం మళ్ళీ వింటున్నాను. నీవు కారణజన్ముడవయ్యా. తెలుగు వారు నీ ఋణం తీర్చుకోలేరు తండ్రి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గారి గానం ఈ ప్రపంచంలో సంగీతం ఉన్నంతకాలం ధ్వని ఉన్నంత వరకు అందరినీ అలరిస్తుందని ఆనందలోకము లో రమింపచేసే అమృత ఝరి. తెలుగు వారందరికీ తరగని చెరగని అఖండ సంపద.
ఆయన పాడుతోవుంటే అమృతం సెలయేరులా పారుతున్న భావన కలుగుతుంది
సరస్వతీ పుత్రుడు, కారణం జన్ముడు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరా రావు గారు. చిరస్మరనీయుడు, తెలుగు సంగీత ప్రియులు ఈ భూమి మీద వున్నన్నాళ్ళు ప్రతి గుండెలో గుడికట్టుకుని ఉంటాడు. నభూతో నభవిష్యత్.🙏🏿
నీ మధుర గానము విని జన్మ పులకించినది.ఘంటసాల గారు తెలుగు వారి ఇలవేలుపు.ఆ గానము అజరామరం.
Ninnu maruvalekunnaamu Ghantashaalagaaru.
ನಾನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗ ಪಕ್ಕದ ಮನೆಯವರ ರೇಡಿಯೋದಲ್ಲಿ ಬಾನುಲಿಯಿಂದ ಆಗಾಗ್ಗೆ ಪ್ರಸಾರವಾಗುತ್ತಿದ್ದ ಘಂಟಸಾಲರವರು ಹಾಡಿದ ಜಯದೇವ ಕವಿಯ ಅಷ್ಟಪದಿಗಳನ್ನು ಕೇಳಿ ತುಂಬಾ ಪ್ರಭಾವಗೊಂಡಿದ್ದೆ.
ఈలాంటి శా స్త్ర సంగీతం అందించిన ఘంటసాల గారి కి జీవితం అంతా రుణపడి ఉంటాను🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
అష్ట పదులు ఘంట శా ల గళంలో తేనెలు వూ రించినవి జై సాయి రాం
మహాకవి జయదేవ్ కి భవిష్యత్తు లో ghantasalagaru పుట్టి అతని అష్టపదులు గానం చేస్తారని telusemo అందుకే రాసారేమో అనిపిస్తున్నది.ఆయన రచన ఈయన గళం అద్భుతం
👍👌💐💐🙏
వారు అమర లోకంలో ఉన్నా వారి గాత్రం మన మధ్య లోనే యున్నది.కలియుగాంతం వరకు ఇలానే ఉంటుంది. అది అజరామరం. అనన్యం - అద్వితీయం - అపూర్వం - ఆనందమయం అలౌక్యం
గాన గంధర్వ.. సరిలేరు నీ కెవ్వరు...
ఆయన కూడా అష్టపదులు జీవించి ఉంటే ఇంకెన్ని అద్భుతమైన ఘట్టాలు జరిగేవో
చిరస్మనీయుడు 🙏
జయదేవ అష్టపది ఘంటసాల గొంతులో అద్భుతం, అజరామరం 🙏
ధన్య జీవి మన ఘoటసాల గారు 🎉
అనేక ధన్యవాదాలు సార్
శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఆంధ్ర రాష్ట్రం లో జన్మించిన దుంకు ప్రతీ ఆంధ్రుడు థన్యులు. 19:56
గంటను తయారు చేయుటకు పంచ లోకములను వాడుదురు అలా తయారైన గంట నుంచి వచ్చే నాదం నిండుగా సంపూర్ణంగా వెలువడుతుంది ధ్వని అలాగే ఘంటసాల గారి స్వరము నుండి కూడా నిండుగా వస్తుంది ధ్వని నాదము అలాగే ఘంటసాల మాస్టారు కూడా ఐదు పంచేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రియాలు అవలీలగా అదుపులో ఉంచుకొని ప్రయత్నించి పాడిన గానం ఎలా ఉండును అతను పాడిన పాటలన్నీ అంత మధురంగా ఘంటానాదము గాని మనకు వినిపించి ఆనందింపజేసే ఆ మహత్తర శక్తి ఆ గొంతులోనే ఉంది
Pancha lokamulu kaadu lohamulu.
జయదేవుని అష్టపదులు వింటుంటే మనసు ప్రశాంతం అవుతుంది 💐💐💐🙏
జయదేవ అష్టపది ఘంటసాలగారలాగె ఎవరూ పాడలేదు వింటె మనకెంతో సంతోషం 👌👌👏👏
పదాలను మధురంగా పలకడం పాడడం అతనికే చెల్లు. ఒక పదం నుంచి తరువాతి పదా న్ని అందుకునే ముందు మద్యలో మధురమైన ఆలాపన వుంటుంది.(ఉదా .తెలుగు కలిపిరాతల) రోజు ప్రొద్దున్నే వింటే చాలు రోజంతా హా యి గా గడుస్తుంది
ఘంటసాల మాస్టారు చిరంజీవి గా మన హృదయాల్లో వున్నారు పాటలు వింటే ఏంతో మానసిక ఆనందం కలుగుతుంది
.
ఆదిదేవుని వరపుత్రుడు ఘంటసాలగారు, ధన్యులు. వారికివే నాశ్రద్ధాంజులులు.
1989 నుంచి టేప్ రికార్డర్ లో ఘంటసాల గారి అష్టపదులు వింటూ ఉండేవాడిని. 2007 తరువాత CD ల లోకి మారిపోయాను. ఇక ఇప్పుడైతే ఆ గంధర్వుడి గాత్ర మాధుర్యాన్ని యూట్యూబ్ ద్వారా ఆస్వాదిస్తున్నాను.
జయహో 💐💐💐🙏
Sir, a drop out student of primary school education with humble background has became a great singer, music director is not a small achivement with out the blessings of the mother almighty. Shri Ghantasala garu was really a great devotee of the mother Saraswati. Pray the God to bestow peace and happiness to the legendary's soul wherever he may be.Thank you.
Super sir❤
Human side of him, when everyone deserted potti Sriramulu when he was on fasting for getting Andhra Pradesh, Ghantasala only helped him.
ఘంటసాల గారి గానం అనిర్వచనీయం . అపూర్వం ఎన్ని సార్లు విన్నా అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది.🎉🎉
తెలుగు వాడు ఈభూమి మీద ఉన్నంతవరకు ఘంటసాల ఉంటారు.
👍
Well said madam.
జయదేవ అష్టపది ఘంటసాల గొంతులో అద్భుతంగా పలికి అజరామరంగా నిలిచినది🙏🙏🌹🌹🌹
One simple reason why i wish to be born in andhra again- Ghantasala's songs
60 సంవత్సరములు గా ఆయన గాత్రము వింటున్నా. ఇప్పుడు అలాగే వుంది. ఎంత మధురమైన పాటలు మరియు పద్యాలు. మాధవపెద్ది శాయినాధ్.
ఘంటసాల గారు పాడిన విధంగా ఎవ్వరూ జయదేవ అష్టపదులు పాడలేరు. ఆయన స్వరము అటువంటిది. నేను 60 సంవత్సరాలు నుంచి ఘంటసాల పాటలు వింటున్నాను. భగవత్గీత కూడా ఆయన గానము చేసిన విధంగా ఎవ్వరూ చేయలేదు. మనము ఆయన ఉన్నకాలములో వున్నందుకు ఎన్నో జన్మల పుణ్య ఫలముగా భావిస్తాను.
🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క ఘంటసాల పాటలు తప్ప ఇంక ఏమీ కనపడటంలేదు. ఆయన పాటలు ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎప్పుడు విన్నా అదే తన్మయత్వం. వింటుంటే ఎంతో హాయి అనిపిస్తుంది.
Avunu paina cheppindi akshara satyam
Very much TRUE
Meeru cheppindi akshara satyam.
Dhanyulu meeru
What you Said absolutely True
మధురమైన గాత్రం ద్వారా మనలను మైమరిపించారు.
శ్రీహరినిఎల్లవేళలాతమసుమధురగానంతో కీర్తించడానికి నారద తుంబురులున్నారు ఘంటసాల వారికిఆశ్రీహరి గంధర్వగాత్రం వరంగా ప్రసాదించి భూలోకవాసులు తన్మ
యత్వంలోతేలియాడేలావరమిచ్చారు. ఇది తెలుగువారు చేసుకున్న అదృష్టం.
శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్
Ghantasaala isasuprrem singer inthe world.
ఘంటసాల గారి జయదేవ అష్టపదులు అనే పేరుతో ఒక కేసెట్ కొన్నాను దాదాపు 25 సం రాలు క్రితం... తరచూ ఆ కేసెట్ వింటూ ఉండేవాణ్ణి. తరువాత టేప్ రికార్డర్ కేసెట్ అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి... ఇన్నాళ్లకు మళ్ళీ అవే పాటలు యు ట్యూబ్ లో వింటున్నాను. అదే అనుభూతి...... సంగీత సాహిత్యాల మీద ఘంటసాల వారిది మంచి పట్టు వుండడం వలన సంస్కృత సాహిత్యమే అయినా సులువుగా అర్థం అవుతాయి. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా వుంటాయి... 👌👌👌🙏
Yes it's also with me I had the caset in ,1982 i totally learnt used to sing
Once agai I am hearing
😊
కరెక్ట్ గా చెప్పరు
Thanks to యూట్యూబ్
😮
ಇಷ್ಟು ಮಧರವಾಗಿ ಹಾಡುವ ಗಾಯಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇದುವರೆಗೆ ಹುಟ್ಟಲಿಲ್ಲವೆಂದರೆ, ಅತಿಶಯವಾಗದು ಎಂದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ 👌👌👍👍
Great musicians , gunasingh flute and Janardhan Garu sitar , and my father also associated with master Ghantasala garu and I am proud that am also in the same industry
We are also proud of you , Mani sarma garu
It’s great
We are proud of your talent also
ఘంటసాల మాస్టారు గారికి వందనాలు, సాయంత్రం పూట వింటూ ఉంటే మాటల్లో చెప్పలేని అలౌకిక ఆనందం కలుగుతుంది, సంగీతం కూడా వినసొంపుగా ఉంది 🙏, మళ్ళీ 40 ఏళ్ల వెనక్కి వెళ్తుంది మనసు
ధన్య వాదాలు, మల్లి పాత రోజులు, మధుర మైన సంగీతము, గానము, ఆ మహానుభా వుడు పాడిన కీర్తన లు వినిపించి నందులకు
ఈ జయదేవుని పదాలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుది. ఈ రికార్డ్ విడుదల అయినప్పటి నుంచి వింటున్నాను. సంస్కృతం లో ఉన్న ఈ పదాలను ఇంత చక్కటి సంగీతం బాణీలో వన వచ్చని నేను ఎప్పుడూ ఊహించ లేదు🙏
Suparsong
👋👋👋
Manasunu ranjimpajese masdhuramaina gaathramu, samskritham artham kaakapoina....
అందుకే ఆయనను ఘంటసాల సంగీతం అన్నారు
మహాకవి, భగవాన్ జగన్నాధస్వామి వారి భక్తుడు అయిన శ్రీ జయదేవుల వారి అష్టపదులు మహా గాయకుడు శ్రీ ఘంటసాల వారి అమృత స్వరంలో ప్రాణం పోసుకుని
అజరామరమైనా యి. 🙏🙏🙏
🎉🎉🎉
హృదయపూర్వకమైన ప్రశాంతమైన స్ఫూర్తిదాయకమైన ఘంటసాల గానం మరియు జయదేవ కీర్తన అద్భుతం. వందనాలు నమస్కారాలు 🙏🙏🙏💐
👌👌👌👌👌
Supar
కలియుగమున్నంతవరకు ఘంటసాల గారు ఉంటారు 🙏🙏🙏
కారణ జన్ములు ఘంటసాల గారు
మహా పురుషుడు
ఇటువంటి వారు ఇల లేరు జగాలు గడిచిన రాలేరు రాబోరు జై సీతారామ జై హింద్
Many great singers are there but Ghantasala is special by his total devotion to the divine deity about whom he sings.
ఘంటసాల samgetamm గాత్రం అజరామరం హృదయం స్థానం లో స్తిరం .
Naati writers, music directors kuda kaaranajanmule
అష్టపదులకు ప్రాణప్రతిష్ట చేశారు అమరగాయకుడు ఘంటసాల గారు 🙏
Great Ghantasala garu
Maa chinnappatiNundi vintunnamu
Maaku PRANAM Ee Patalu TQ MY GOD LORD KRISHNA
ఎంత కాలమైనా అజరామరం అయిన గాత్రం.
🙏🙏🙏
Really "Gantasala Master" gandarva and ANR & NTR ......grateful our andhra people's God gift....❤
ఆపాత మధురాలు శ్రీ కృష్ణ భగవానుని అష్ట పదులు జై సాయి రాం
What a wonderful voice of our beloved ఘంటసాల గారు.
అమరం, అజరామరం, అద్భుతం
శ్రీఘంటసాల ,ఎన్ టి ఆర్ కారణజన్ములు.తెలుగువారి పున్యాలరాసులు.వారిపాట నటన నభూతోనభవిష్యతి.❤
NTR lacks character but Ghantasala has .NTR is a great actor and Ghantasala is a great singer who sang mostly for NTR
Ikkada NTR gurinchi cheppadam asandarbham.
Ghantasala garu Ghana ghandarvudu
Aunu mummatiki nijame
వింటూ ఉంటే ఏంచేప్పాలి..నాదగ్గర పదాలు దొరకడం లేదు 🙏🙏🙏🙏
Nijam sir
Gaana gandarvuni ki paadabhi vandanalu
దాదాపునలభైఏళ్ళక్రితం టేప్ రికార్డర్ లో గంధర్వగాయకులుశ్రీఘంటసాల
వారి జయదేవునిఅష్టపదులతోపాటు
ఇతరభక్తిగీతాలువింటూతన్మయత్వం
పొందేవాడిని,అంతేకాదుమనసుకు
చీకాకు అలసట కలిగినప్పుడు వారి
భక్తిగీతాలు,శ్లోకాలు విన్నంతనే మన
సు చప్పునతేలికపడి ఒత్తిడిపటా
పంచలయ్యేది,నాకనిపిస్తుంది
ఇలాంటిగానగంధర్వుడ్ని తెలుగు
వారుకలిగిఉండడం అదృష్టంకాక
మరోటికాదు,మఆరుతున్నకాలంతోపాటు టేపురికఆర్డర్ వంటివిమూలన
పడ్డాయి ఆవెనుక స్మార్ట్ఫోన్లు వచ్చాయి వాటితో ఆమధురగీతాలు
వినే అవకాశందక్కింది.
సాక్షాత్ పరబ్రహ్మ అయిన సత్య సాయిబాబా వారి తో పాదాలు వట్టించుకున్న గొప్ప గానగంధర్వుడు ఆయన జీవితంలో సువర్ణ అక్షరాలతో వ్రాయడానికి ఇది చాలదా.. సాయి రాం..
Meeru cheppinadi satyamu
ఇది నిజముగా జరిగిందా?
@@msvascreations5603 ఘంటసాల మాస్టారు పుత్రిక శ్యామల గారి "నేనెరిగిన నాన్నగారు" అనే పుస్తకం లో ఈ విషయం వుంది
జయదేవుని అష్టపదులు ఘంటసాల గారు తప్ప ఇంకొకరు అంత శృతిమీద పాడలేరు.అతను సాక్షాత్తు సరస్వతి దేవి నోటి నిండే ఉద్భవించిన మనిషి.అతని పాదాలకు కోటి నమస్కారములు.ఇంతకన్నా అతని గురించి మరి వ్రాయుటకు నాకు తహతులేదు.
Athanu kadu ayana
👌🙏🙏🙏
🙏🙏
Adbutam ! Paramadbhutam ! Asalu jayadevudu karanajanmudu ! Ayana astapadulu saralamga ento hayi ni kaligisttayi. Vatini padina master gariki ajanmantam Runa padi untam
We Telugu people all over in the world lost two legendary personalities sri Gantasala garu and the greate poet sri sri garu
No words to praise the legend singer ie Ghantasala garu. No one can be expected on par his divine voice for ever. Thanks for good collection.
Ghantasala, the name itself would mesmerize us. He is such a great voice.
ఓం శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ.
🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺.
Ghantasala venkateswararao gari tone is the best in the world.Their all songs are hit.we are lucky ghantasala in a dhra pradesh residence.
Ghantasala master No1 singer in world 🌎
Ghantaslagari gandhara gathrantho mammulanu paravashimpa chesinaru.aayanagari galam gurinchi antha keerthinchina thakkive.Vari galantho maku amrutha pananni thrahinchinari.ae lokamulo unnaro thelidu .Variki koti dandalu.
జయదేవుని అష్టపదులు చాలమంది పాడారు. కానీ అమర గాయకులు మరియూ సంగీత దర్శకులు శ్రీ ఘంటసాలగారి గాత్రంలో అవి అజరామరత్వాన్ని పొందాయి అనటంలో అతిశయోక్తి లేదు
Yesitisreal
Not teqired
నాకూ అదే అనిపిస్తుంది.
ఘంటసాల గారి పాట ఒకటైనా వినకుండా నేను రోజు గడపను.
My childhood record songs. I still love them. I still have the 45 rpm record with me still
గంధర్వ గానం అంటే ఇదే🧐
Anandamayam Jayadeva geethaniinkacheyyandiparavasudanuayyanu
being old I am, cant appreciate the current day singers. Sir's voice is metallic and no one has that kind of voice. May be few who have that kind of voice can't find chance to sing in public.
Not being old sir, younger generation also have to sing these songs to show their talent.he is Gods.gift to Telugu people.
Correction madam. Gift to music lovers. I am a Malayali Tamizhan. Music has no language. Listening to Tyagaraja and Purandaradasa I will be in tears.
@@anasuyareddy8104
Younger generation should be guided by the concerned seniors, automatically new paths can be found! One Sri Balakameshwar Rao garu focussed on such! Very laudable one astapadi of Sri jayadev
@@anasuyareddy8104 L
Ghantasala garu is God given gift to us. Vaari chinna sodarudu is Dr. Appa Rao Nagabhyru. Both of them are watching and blessing us from Heaven.
We all telugu people are blessed and should be proud to say that Ghantasala as mana telugu vaare !! Blessed gana Gandharva soul !! Tqu for sharing all these gems !!
నేను రోజు ఈ క్యాసెట్ పెట్టుకొని వినేదాన్ని క్యాసెట్ అరిగి పోయింది .ఇది యూ టూబ్లో చేశారు చాలా ఆనందము గా వుంది
I like jayadev astapadhi sung by shri Ghantasala its Very nice Thanqu 🙏
Nenu na chinna thanam lo modataga vinnadi sri ghantasala gari paatale.. Chanduruni minchu song, paadutha tiyyaga song vinapadagane nidrapoyedanni anta.. Aa taruvatha naku vooha telisina taruvatha jayadeva astapadulu tape recorder lo pettukoni vintu periganu.. Ma intilo ma nanna garu kuda acham ghantasala gari style lone astapadulu paadevaru. Aa madhuryam na chevulloki ekki nenu kuda vachi ranattuga gonthu kalipedanni.. aa practice vallano emo gani ma nanna garu na interest chusi naku music nerpincharu. dani phalitham gane nenu e roju govt school lo music teacher ga nilabaddanu.. Ghantasala garu na life ki ala thodpaddaru.. Aayane na life ki inspiration eppatiki. Aayana na gundello sthiram ga untaru nenu kaalam chesedaka
Ghantssala master is a God Gift to Telugu world and an oppertunity to NTR ANR and a golden hand to music directors S Rajeshwar Rao garu And pendyala Nageshwar Rao garu. They all born with God Gift and their past good deeds.
🙏🏻
👏❤🙏🏻
Well said. Nobody can replace Ghantasala master. He’s a legend.
Mahadevan is one mudic director who brought out best from ghantasala.
Yes yes Shri K V Mahadevan was asst to saluru Rajeshwar Rao. That" ok Those great personalities like Pendyala,. , S kodandapani ect are un forgettable artist of Telugu ind
My favourite album from my child hood , Wat singing and music , gods of music
Ghantasalagaru ultimate singing and we are blessed to hear these songs.🙏
Oh!!we are so lucky to have.these songs recorded in U-Tube.L don't know how to thank GOD for presenting GHANTASALA master to A.P.LEGENDARY VOICE !!!!!
అమరత్వం ఆ గాయక శిఖామణి కంఠం. No words to express.
Gantasala is living legendary in classical music world in CHIRANJEEVI form.🙏🙏🙏
Very nice iamgaladtohim
Unforgettable pleasant voice of MASTER Ghantasala.whether devotional or cine music
మనమందరము అదృష్టవంతులము.అమరవాణీయము శ్రీ ఘంటసాల వారి గానామృత కాలములో జీవనము సాగినందులకు,ఆ తీయందనము విన్నందులకు.జయహో అమరగానము.స్వాతిపుష్పము.౨౯.౧౧.౨౦౨౪.శుక్రవారము.
God is great & Good is late, Let us remember year after year,the 🎉 birthday of the Legend Singher !
Devin voice unique in the world with almost precision in pronouncing the language 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Gaana Ghanddarvudu mana Ghantasala , God Gift. Devudu mana ku icchina Bahumathi . JAYA DEVUDU KRISHNA BHAGAVANUNI Maha Bhakthudu.
నాకు కూడా ఈ జయదేవ అష్టపదులు చాలా ఇష్టం
Heart touching Jaya Deva ashtapadulu hare Krishna Prabhu ji thanks to gantasala garu.
Very excellent singing.
These Ashtapadis are my soul, my heart and my breathe of life. Sri Ghantasala's voice had given life to Jayadeva's bhavana. 🌹❤❤🙏🏻🙏🏻
Ghantasala garu nijanga vara putrudu
Saint kavi’s literature is ringing in the voice of singer saint.
Gantashala was very best singer in telugu
Swargeeya. Sri. Gantasala is the best singer forever . Please excuse me for correction it , i. e. No past tense helping verb / past tense / was/ for regular statement.
The Sun rises East , its a regular statement and this is also a regular statement , Swargeeya. Sri. Ghantasala. Venkateshwar gaaru is paatala devudu forever .
Gantasala a name after his death of 45 years, even now enjoying his voice and no one occupied his position in Telugu. Music.🎉🎉🎉❤😂