ఆనంద భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • AANANDA BHAIRAVI || RAGA VIVARANA || 10 TELUGU CINEMA PAATALU || SINGER NAGESWARI RUPAKULA

ความคิดเห็น • 57

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 ชั่วโมงที่ผ่านมา

    నేను సంగీతం నేర్చుకోలేదు కానీ పాటలంటే చాలా ఇష్టం అందుకే ఆ రాగం పేరు వినగానే ఏదో విన్న పాట లాగా ఉందని అనిపిస్తుంది 🙏🙏

  • @girijabhavani3663
    @girijabhavani3663 2 หลายเดือนก่อน +1

    Super 👌👏👏🙏🙏

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 ชั่วโมงที่ผ่านมา

    మేము సౌందర్య లహరి నేర్చుకున్నప్పుడు కొన్ని రాగాలతో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కో రాగం తో నేర్పించారు అప్పుడు నేను ఆ రాగం పేరు రాసుకుని ఆ శ్లోకం పాడుతుంటే వీటికి ఏవో సరిపోయే పాటలండాలి కదా అనుకునేదాన్ని so ఇప్పుడు clear గా అర్థమవుతుంది 🙏🙏

  • @pvsrpvsr4204
    @pvsrpvsr4204 6 หลายเดือนก่อน +1

    Supar medam🙏

  • @sreedevisomavajjala5610
    @sreedevisomavajjala5610 หลายเดือนก่อน

    Chala చక్కగా చెప్పారు

  • @venugopalanilkumarkaravadi3323
    @venugopalanilkumarkaravadi3323 9 หลายเดือนก่อน +1

    Chaala bagundi madam🎉😂

  • @chtrimurthulu5605
    @chtrimurthulu5605 9 วันที่ผ่านมา

    అంతర గాంధారం అన్యస్వరం

  • @navaratnamahathichakravart8391
    @navaratnamahathichakravart8391 10 หลายเดือนก่อน +1

    Thank you maa

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 7 วันที่ผ่านมา

    👍❤️💐

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g 10 หลายเดือนก่อน +2

    Madem gaaru madhamaavathi raagaanni paadi vinipinchandi thank you

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 10 หลายเดือนก่อน +1

    👏🙏👑

  • @coconutbala
    @coconutbala 8 หลายเดือนก่อน +2

    మీ చీర, మీ presentation చాలా బాగున్నాయి

  • @hariprasadchakrala7900
    @hariprasadchakrala7900 10 หลายเดือนก่อน +1

    🙂🙏

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 10 หลายเดือนก่อน +1

    Amma chala bagunnadi Mee analysis 🙏👌

  • @ganenarayanarao2482
    @ganenarayanarao2482 10 วันที่ผ่านมา

    Moorchana cheputunnaru baganevundi, dayachesi swarala gurinchi vivarinchandi, ex. Shudharishabhama leda chathushruthi rishabhama aavidhamuga

  • @manduvaprasadrao5391
    @manduvaprasadrao5391 10 หลายเดือนก่อน +4

    శాస్త్రీయ సంగీతాన్ని లలితంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మక్కువ కలిగించేలా ఉన్న ఈ సంగీత జ్ఞాన దానానికి సహశ్రాది వందనాలు

  • @manjuladevi9395
    @manjuladevi9395 10 หลายเดือนก่อน +1

    😊

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 10 หลายเดือนก่อน +1

    చాలా వివరంగా చెప్పారు ధన్యవదాలండీ 🌷

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 10 หลายเดือนก่อน +1

    Excellent maa 🙏🍫❤️

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 10 หลายเดือนก่อน +1

    Succinct

  • @manjuladevi9395
    @manjuladevi9395 10 หลายเดือนก่อน +1

    Nevenaswasa nadatanumanisham it is in chittaranjani

  • @narayanaswamy012
    @narayanaswamy012 6 หลายเดือนก่อน +1

    ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ ನಿಮ್ಮಗು ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರಿಗೂ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು

  • @ravee786
    @ravee786 11 หลายเดือนก่อน +2

    1.Pilichina muraliki
    2.mee nagumomu
    3.suvi kasturiranga
    4.panneru gandaalu in missamma
    5.anchaluanchalu leni moksham
    6.pillagali vollantha
    7.nuve naa swasa
    8.aparanji madanude
    9.sri satyanarayanuni sevaku..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  10 หลายเดือนก่อน

      కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  10 หลายเดือนก่อน

      తళాంకు తకథిమి తోల్ బొమ్మ తైతకతై తకతై మాయ బొమ్మ

  • @pothurisnraju4868
    @pothurisnraju4868 11 หลายเดือนก่อน +2

    Very nice and wonderful 😊 👌 😀 👏🏽 ❤️

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 11 หลายเดือนก่อน +3

    Wonderful Madam.

  • @raniatmuri
    @raniatmuri 10 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @NSPLKKmusicchannel
    @NSPLKKmusicchannel 9 หลายเดือนก่อน +2

    🌹🙏🌹

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 11 หลายเดือนก่อน +2

    ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కార్యక్రమం. ధన్యవాదాలు.

  • @MuraliKrishna-es2bv
    @MuraliKrishna-es2bv 11 หลายเดือนก่อน +1

    Excellent, madam!

  • @pothurisnraju4868
    @pothurisnraju4868 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏 Very nice and fantastic 👏🏽 👌 👍 😀 😍

  • @adapasreedevi7688
    @adapasreedevi7688 10 หลายเดือนก่อน +1

    Very nice madam

  • @mimicrysrinivos
    @mimicrysrinivos 10 หลายเดือนก่อน +1

    Wonderful.

  • @madhum1860
    @madhum1860 11 หลายเดือนก่อน +1

    Super madam

  • @baburaokolakani3707
    @baburaokolakani3707 11 หลายเดือนก่อน +1

    Wonderful Madam

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 10 หลายเดือนก่อน +2

    స్వరములు క్రమ పద్దతిలో కాకుండా ముందు వెనకగా నడిపిన అది వక్ర రాగం అంటారు మరి భాషాంగా రాగముకు అన్యస్వరము ఎక్కడ వాడినారు ఏ స్వరము వాడినారు చెప్పలేదు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  10 หลายเดือนก่อน +2

      ఇది సంగీతం గురించిన పాఠం కాదు సర్! ఉపాంగ రాగం, భాషాంగ రాగం, రిషభం ఎన్ని రకాలు దైవతం ఎన్ని రకాలు ఏ రాగం లో వాటి ప్రయోగం ఏమిటి... ఇవి అన్నీ నేను మళ్లీ చేయబోయే వీడియోలలో విశదంగా విస్తారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏక రాగం లో వచ్చే పది సినిమా పాటలు అన్నది ప్రధాన అంశం. నేను రాగాన్ని గురించి చాలా విషయాలు చర్చించలేదు. ఇది ఒక ప్రారంభం అంతే. దయచేసి గమనించగలరు 🙏🙏

    • @knarayanappakummaranarayan3679
      @knarayanappakummaranarayan3679 10 หลายเดือนก่อน

      భాషాంగా రాగము అన్నారు వేరే స్వరము ఏది వాడలేదు అందుకని అడిగాను

  • @musicofarun2
    @musicofarun2 10 วันที่ผ่านมา

    ధన్యవాదాలు . సినిమా పాటల్లో రాగాలు చెప్పడం కొంచం కష్టతరం ఎందుకంటే అన్య స్వర ప్రయోగాలు ఎక్కువ.
    ఆనంద భైరవి కి పట్టు ఆ వక్ర స్వర ప్రయోగం - S G₂ R₂ G₂ ఇంకా P D₂ P - ఈ ప్రయోగం లేకపోతే అది ఆనంద భైరవి కానే కాదు, స్వరాలు match అయినా కూడా.

  • @ratnamssocialsciences6951
    @ratnamssocialsciences6951 10 หลายเดือนก่อน

    Please narrate saveri rags

  • @krishnaraghava4757
    @krishnaraghava4757 11 หลายเดือนก่อน +1

    Madam: Thanks a ton.

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 11 หลายเดือนก่อน +1

    💐💐👏👏👏👏👏👌👌

  • @srinivasyamsani-bt3oz
    @srinivasyamsani-bt3oz 11 หลายเดือนก่อน +1

    Really now we can somewhat understand the raga along with song.. Thanks.. I request to you ma'am that explain how is THE RAAGA INSIDE THE SONG.. we can not grasp the raga inside the song..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  10 หลายเดือนก่อน

      I will try in next series. Thank you for watching my video. 🙏

  • @mkdurgabhavani1377
    @mkdurgabhavani1377 11 หลายเดือนก่อน +2

    Madam, nuvve naa swasa song from okarikokaru is inspired from nada tanumanisham in chittaranjani ragam. Keeravani garu himself told this in Etv programme jhummandi nadam. Just sharing some information.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  11 หลายเดือนก่อน

      Is it so? Chittaranjani is janya of Jhunkaradwani 19 th Melakartha. Ananda bhairavi is janya of 20 th Melakartha Nata Bhairavi. May be I am wrong. But I checked several times. Mistakes should be forgiven 🙏

    • @mkdurgabhavani1377
      @mkdurgabhavani1377 11 หลายเดือนก่อน +1

      @@nageswarirupakula63 Madam, no need to consider it as a mistake. Identifying Carnatic ragas in film songs is most challenging and often leads to confusion and controversy. Iam neither judging you nor correcting you.After watching your videos in this series it is understandable that you are a knowledgeable person. I just shared some information I heard. 😊😊😊😊😊

    • @sastryvinjamuri
      @sastryvinjamuri 10 หลายเดือนก่อน

      మేడం, మధురా నగరిలో పాట చితూర్ సుబ్రహ్మణ్యం గారి రచన. ఆయన ఇటీవల వారు. సినిమా లో సన్నివేశం అసంబద్ధ కల్పితం. ఈ పొరపాటు బాపు గారి త్యాగయ్య లో కూడా చూపించారు.

  • @pratimagannavarpu5720
    @pratimagannavarpu5720 11 หลายเดือนก่อน +1

    Bagundi mam

  • @npvs1954
    @npvs1954 11 หลายเดือนก่อน

    Madam dayachesi mee phone no I Vandiver maaku chalaa paatalaku raagalu telisikovalanukontunnamu please.