మోహనరాగం ఇది ఒక అమూల్యమైన అమృతబాండాగారం. ప్రేమ,శృంగార, విషాద, భక్తి, హాస్య మొదలైన నవరసాల పుట్టినిల్లు ఈ రాగం. పద్యాలు, సినిమా, జానపద గీతాలను అలరిస్తుంది సమ్మోహనం చేస్తుంది ఈ మోహన. రాగపరిజ్ఞానం లేని నేను ఏపాటయిన నన్ను ఆకట్టుకుంది అంటే అది మోహనరాగం అని చెప్పకనే చెబుతుంది నా మనసు.
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
Very very nice Sir మాటల్లో చెప్పలేని అసలు మాటలు చెప్పడానికే వీలు దొరకని అత్యద్భుత గాన వాయిద్యం తో మనసుని ఆహ్లాద కరమైన ఆనందంలో మమ్మల్ని పరవసింపచేసిన మీ కృషికి ధన్యవాదములు గురువుగారు 👌👌👌👌👌
నమస్సులండీ.. మీ వీడియోలు ఈ మధ్య చూస్తున్నా..వింటున్నా..చాలా చక్కగా వివరిస్తున్నారు..మీకు ఆర్థికంగా తోడ్పడడం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తూ మీకు చిన్న అంమౌంట్ పంపుతున్నాను.స్వీకరించి ప్రార్ధన
మీరు మంచి మనస్సు కలిగిన కళాఫోషకులు సార్ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలతో అన్ని వేళలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
గురువు గారు నా ఆనంద భాష్పాలతో మీకు నా కృతజ్ఞతలు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఒక మంచి పద్యాన్ని మోహన రాగం లో విన్నాను, గురువు గారు మీకు నా ధన్యవాదాలు,జై శ్రీరామ్ జై జగన్నాథ్.
గురువు గారు నేను అలానే చెఫ్తున్నా ను హృదయ పూర్వకంగా నాకు చాలా చాలా బాగ నచ్చింది మీ చానెల్ మీ ఆశీర్వాదం మిమ్ములను అభిమానించే, ఆదరిమచేవాల్లపై ఉంటాయని నానమ్మకం
thank you sir, ee vedio valana naku oka vishayam telisindi. , ee paata lu anni naaku istamainavi. naaku mohan raagam ante chaala istam, ani arthamayyindi
Excellent excellent selection of song's. Mohana ragam and deshkar ragam similar. I request your good self to make a informative video on this topic. 🙏🙏🙏
సార్ నమస్తే, మీ అద్భుతమైన గానం మీరెంచుకొనే పద్యాలు వివరించే పద్ధతి చాలా చాలా బాగుంది, key board నేర్పే విధానం మరీనూ, learners కి ఎంతో ఉపయోగం. సంగీతం పై ఆసక్తి ద్విగుణీకృతం చేస్తుంది సార్, నేను 68 years key board basic Lerner, ఆలాగే స్పాన్సర్ చేయడానికి ఎంత చెల్లించాలి సార్, మీకు హదయపూర్వక ధన్యవాదములు.
Keyboard voice is (electronic) not as peaceful and pleasing as Harmonium. Great to listen to your voice Sir.Keep it up.Look forward for many more like this SIR
Thank you very much Sreenivas Garu for explaining all melodious songs & one meaningful poetry along with Varaveena Mrudhupani classical song which, I think early lesson in classical music. My hearty regards Master Garu for your cooperation to persons who are having minimum capability in playing musical instruments.
Hatsoff! చాలా ఆనందంగా ఉంది! సంగీతం అంటే ఆసక్తి ఉండి నేర్చుకునే అవకాశం (ఆర్ధికంగా, వయస్సు రీత్యా) లేని వాళ్ళకి మంచి అనుభూతి. సేవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటారు. దయచేసి మిగిలిన పాపులర్ రాగాలు కళ్యాణి, బిళహరి, కాంభోజి, అఠాణా, ఖరహరప్రియ, మధ్యమావతి మొదలైన రాగాల గురించి పెట్టండి. ఒకవేళ ఇప్పటికే పెట్టి ఉంటే దయచేసి ఏ సైట్లో చూడాలో తెలియచేయండి
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మా చానల్ లో ప్లే లిష్టు అని వుంది చూడండి మొత్తం 60 రాగాలు పెట్టాము సార్ మీలాంటి మంచి మనస్సు వున్న మిత్రులందరికీ ఈ మా చానల్ లింక్ పంపవలసినదిగా మనవి
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళి పోయెడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి ధాన దర్మములేక దాచి దాచి తుదకు దొంగల కిత్తునో దొరలకవునో తేనె జుంటీగలియ్యవా తెరువరులకు భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితధూర 🙏🙏🙏🙏🙏 లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ 9248951498 భగవత్ స్వరూపు లైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు మిత్రులారా మా చానల్ లింక్ మీకు తెలిసిన కీబోర్డు నేర్చుకునే మీ స్నేహితులకు మిత్రులకు ఈ లింక్ పంపండి ఎక్కువ మంది సంగీత అభిమానులు మా చానల్ చూసే అవకాశం కల్పించాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ మిత్రులారా ఆన్ లైన్ విధానం లో కీబోర్డు నేర్పిస్తున్నాము కీబోర్డు నేర్చుకునే వారికి తెలియజేయండి కేవలం 50 క్లాస్ ల లో మొత్తం నేర్చుకునే అవకాశం వుంది ఈ లింక్ కీబోర్డు నేర్చుకునే వారికి పంపించండి మావద్ద సంగీతం కీబోర్డు నేర్చుకునే వారికి వుపయోగపడే మెటీరియల్ సరళీ స్వరాలు జంట స్వరాలు పిళ్ళారి గీతాలు రాగాలు కృతులు అన్నమయ్య సంకీర్తన లు మరియూ చాలా బుక్స్ వున్నాయి PDF రూపం లో మీ వాట్సాఫ్ కి పంపుతాము మా చానల్ కి హర్దిక సహాయం అందించండి గత 5 నెలలుగా ప్రోగ్రాం లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మిత్రులారా ఈ నంబర్ కి 9248951498 గూగుల్ పే పోన్ ఫే వున్నాయి లేదా మీరు అడిగితే మా ఎకౌంట్ నంబర్ ఇస్తాము మీకు తోచినంత మనీ పంపించి మా చానల్ కి సపోర్ట్ చేయవలసినదిగా ప్రార్ధన మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ అలాగే 193 పాటలకు స్వరాలు వ్రాసిన పేపర్స్ వున్నాయి కావాలసిన వారు వాట్సాఫ్ ద్వారా లిష్టు పొందవచ్చు ఆ పాటల లిష్టు లో మీకు నచ్చిన కావాలసిన పాటలు వాట్సాఫ్ ద్వారా pdf రూపం లో నొటెషన్ పేపర్స్ పొందవచ్చు మరిన్ని వివరాలకు ఈ నంబర్ కి పోన్ చేయండి 9248951498
శ్రావ్యానందం,మానాసికొల్లాసం కలిగించే మీ సంగీత్ కార్యక్రమ్ అద్భుత0,అమోఘం. వెంకటాద్రి ..రిటైర్డ్ జిల్లాధికారి.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మోహనరాగం ఇది ఒక అమూల్యమైన అమృతబాండాగారం. ప్రేమ,శృంగార, విషాద, భక్తి, హాస్య మొదలైన నవరసాల పుట్టినిల్లు ఈ రాగం. పద్యాలు, సినిమా, జానపద గీతాలను అలరిస్తుంది సమ్మోహనం చేస్తుంది ఈ మోహన. రాగపరిజ్ఞానం లేని నేను ఏపాటయిన నన్ను ఆకట్టుకుంది అంటే అది మోహనరాగం అని చెప్పకనే చెబుతుంది నా మనసు.
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
కోళ్ళ శ్రీనివాసరావు
HDFC BANK ACCOUNT NUMBER
16321000004602
MACHILIPATNAM
SWIFT CODE HDFCCINBB
IFSC HDFC 0001632
మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
లక్షాధికారైన లవణ
మన్నమె కాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి,
తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణ వికాస! శ్రీ ధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!
గురువు గారు మీ గాత్రం, పద్యం, రాగం నిజంగా సమ్మోహనం చేస్తుంది...నా మనస్సు ఎంతో తెలికయిందిన్.... మీకు శతకోటి నమస్సుమాంజలి.... 🎉🎉🎉❤
Srinivasaraogaru
Meeru gaanam chesina geetalu Veenulaku Vindu Chestunnaayi
DhanyaVaadaalu
ఆహా పద్యం ఏం పాడారు గురువు గారు ఆలాపన ఎంత బాగుందో🙇🙇🙇🙏🙏🙏
Narasimhasatakapadyam maroka aanimutyapadyam
Vinipinchandi
Padyam chala baaga padaru andi
మీ ఆలాపన, అమరమైన ఆనందాన్ని ఇస్తుంది,, మోహన రాగం మోహనం ఉంది,, మీకు ధన్యవాదములు
Chaala ..chakkanga. ..paderu..guru..garu...,💐..vandanamulu...🙏🙏
Guruvugaru Meeku sathakoti Vandanaalu. Meeru vinipinchina padyam chala chala bagundi aalapana inka bagundi chala santhoshtho vini parabasinchipoyamu. Mee N. Chandrasekharam Puttaparthi. Fhanyavadalu.
పద్యం చాల బాగా పాడారు గురువు గారు ఏదో తెలియని అనుభూతి వస్తుంది మీ గొంతు స్వరం వింటుంటే🎉🎉🎉
Mee yokka sangeetha jnaananiki shathakoti padabhivandanalu sir,nijanga memu dhanyulam sir,dayachesi meelaga marikonthamandini thayaaruchesi sangeetha kalanu kapadalani vinnapam. Thankyou sir.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
గరువు గారు పద్యం చాలా చక్కగా పాడారు మీకు భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుస్సును మీకు ప్రసాధించాలని వేడుకుంటున్నాము
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Saraswathi puthrudaina meeku koto pranamalu 100/ years healthy ga vundali. 🙏🙏🙏🙏🙏
Teliani enno vishayalu chala chakkaga teliajestunnana mi krishi chala abhinandaniyam dhanyavadalu
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Very very nice Sir మాటల్లో చెప్పలేని అసలు మాటలు చెప్పడానికే వీలు దొరకని అత్యద్భుత గాన వాయిద్యం తో మనసుని ఆహ్లాద కరమైన ఆనందంలో మమ్మల్ని పరవసింపచేసిన మీ కృషికి ధన్యవాదములు గురువుగారు 👌👌👌👌👌
మనసును ఆహ్లాదపరిచారు మాస్టారు
. ..Guruvu gariki. .namaskaramulu. ..mohana ragam. ...chala. .baga play. .chesaru. ..inni patalu. .mohana ragamlo. .unnava. .Guruvu garu. ...chala. .santosham. .meeru. .ee mohana raganni e shruti lo play chesaru. ..
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 6 1/2
ప్లే చేసింది 1 1/2
నమస్సులండీ.. మీ వీడియోలు ఈ మధ్య చూస్తున్నా..వింటున్నా..చాలా చక్కగా వివరిస్తున్నారు..మీకు ఆర్థికంగా తోడ్పడడం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తూ మీకు చిన్న అంమౌంట్ పంపుతున్నాను.స్వీకరించి ప్రార్ధన
మీరు మంచి మనస్సు కలిగిన కళాఫోషకులు సార్ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలతో అన్ని వేళలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
పద్యానికి సంగీత మాధుర్యము తో, పరిమళము కూర్చారు,, 🙏🙏🙏🌹🙏
Annayya chalabaga vishleshana chesaru. Meru cheppe sangetha vicharalu maku chala meluchesthunnadi. Sangeetham nerchukuntunnamu. Srinivas annayya chala dhanyvadamulu 🙏
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
సూపర్ గురువుగారు చాలా చాలా ధన్యవాదములు
Gaiety 💅.Fantastically playing Raag mohanam in your harmonium music instrument and it has fascinated me beyond my expectations 👏🙏🇮🇳.
నాకు మోహన రాగం అంటే చాలా ఇష్టం ముఖ్యముగా వీణ పాటలంటే అలాగే సాలూరి రాజేశ్వరరావు గారి వీణ పాటలంటే మీరు కూడా చాల హాయిగా పాడుతున్నారు రియల్లీ గ్రేట్ 😂
నమస్కార్ గురిజి సూపర్ మి గాత్రం ఎంతో బాగుంది మి పాదాలకి నా శిరసా వందనము
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే మోహనరాగం అద్భుతం
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
గురువు గారు నా ఆనంద భాష్పాలతో మీకు నా కృతజ్ఞతలు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఒక మంచి పద్యాన్ని మోహన రాగం లో విన్నాను, గురువు గారు మీకు నా ధన్యవాదాలు,జై శ్రీరామ్ జై జగన్నాథ్.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
గురువు గారికి నమస్కారములు ఈ పద్యము మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సార్ సూపర్
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
గురువు గారు ... మీ రాగాలాపన, వాయిద్యం అద్భుతం ... విజయోస్తు ...
గురువుగారు అద్భుతమైన మోహన రాగాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
పద్యం చాలా బాగా పాడారు గురువు గారు..
ధన్యవాదములు గురువుగారు మరియు ప్రకాష్ గారికి🙏🙏
Nn శాస్త్రి హైదరాబాద్
Chala ఆనందం కలిగింది sir!!
Very useful to beginners .easily explained with popular songs with easy playing of key board very very thanks music master
గురువుగారు చాలా చాలా మంచి వీడియో సంగీత ప్రియులను ఎందరినో రంజింప చేసినది, చేస్తూఉన్నది, చేస్తూనే ఉంటుంది
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీలాంటి మంచి మనస్సు వున్న మిత్రులందరికీ ఈ లింక్ పంపించండి సార్ సబ్ట్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్
గురువు గారు నేను అలానే చెఫ్తున్నా ను హృదయ పూర్వకంగా నాకు చాలా చాలా బాగ నచ్చింది మీ చానెల్ మీ ఆశీర్వాదం మిమ్ములను అభిమానించే, ఆదరిమచేవాల్లపై ఉంటాయని నానమ్మకం
గురువు గారు చాల నేర్పించి నావు very very good sar
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
గురువు గారికి చాలా కృతజ్ఞతలు చాలా చక్కగా తెలిపినందుకు మరింతగా జ్ఞానాన్ని పంచగలరని కోరుతూ...
రవి....
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
thank you sir, ee vedio valana naku oka vishayam telisindi. , ee paata lu anni naaku istamainavi. naaku mohan raagam ante chaala istam, ani arthamayyindi
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
Thank you sir annamaya songs Mohan ragam enkka kavali me kontam maha amrutam God bless you 🙏
గురువు గారికి పాదాభివందనం
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Excellent excellent selection of song's. Mohana ragam and deshkar ragam similar. I request your good self to make a informative video on this topic. 🙏🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Sir meeku koti koti dhanyavadalu adbhuthanga chbthunnaru
చాలబాగా పాడారు.అద్భుతమైన గానం.మానసిక ఉల్లాసం కలిగింది సార్
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
If you play in teaching way it is use ful for us tq sir
మీ స్వరం మధురం, మీ సంగీత ప్రావీణ్యం అమోఘం🙏
Mohana raga vivarana, padyam mariyu patalu padi keyboard pai play chesi vinipinchinanduku chala danyavadamulu sir
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Chala Gopaga Cheparu Sir .. Alage Gopaga padaru.... Inka elanti ragalu gurinchi cheptharu ani Ashisusthunamu... Thank you🌹 Sir
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
आपकी गायकी जबरजस्त है।
गायकी और कीबोर्ड पर वादन अद्भुत है
సార్ నమస్తే, మీ అద్భుతమైన గానం మీరెంచుకొనే పద్యాలు వివరించే పద్ధతి చాలా చాలా బాగుంది, key board నేర్పే విధానం మరీనూ, learners కి ఎంతో ఉపయోగం. సంగీతం పై ఆసక్తి ద్విగుణీకృతం చేస్తుంది సార్, నేను 68 years key board basic Lerner, ఆలాగే స్పాన్సర్ చేయడానికి ఎంత చెల్లించాలి సార్, మీకు హదయపూర్వక ధన్యవాదములు.
ఇంత మంచి రాగం గురించి ఎంతో వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
పూజ్య గురువు గారికి మా యొక్క హృదయ పూర్వక నమస్కారంలు తెలియజేస్తూ..మీ ఆశీస్సులు మాకు అందించగలరని ఆశిస్తున్నాము.
మన అందరికి భగవంతుని ఆశీస్సులు వుండడం ముఖ్యం సార్
ధన్యవదములు. Sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Sir Your lessons are very helpful for me to learn keyboard.
guruvu gaari vandanaalu 👏👏👌
Guruji ki padabhivandanamulu🙏
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
We are blessed to have this channel sir 🙏
గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Explaining chala bagundi. Great thanks andi
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మా గురుతుల్యులు శ్రీ మరకతమణి కీరవాణి గారిని గుర్తు చేసారు అండి మీరు
అద్భుతః 🙏🙇♂️
ఆహా!ఎంత మధురంగా ఆలపించారు సర్... మోహన రాగం లోని మాధుర్యాన్ని చాలా చక్కగా ఆస్వాదించాను. మీకు ధన్యవాదములు. మీ స్వరం కీరవాణి గారి స్వరంలా అనిపించింది👌👌
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
atbhutham sir,,,namsthe
మీ వీడియో చూసి మేము చాలా నేర్చుకున్నాను ఇంకా ఇలాంటి రాగాలెన్నో చేసి మమాలని సహకారం అందించారు
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తప్పకుండా మరిన్ని రాగాలు చేస్తున్నాము స్పాన్సర్ చేసేవారు లేక ఎదురుచూస్తున్నాము
ప్రకాష్ గారికి ధన్యవాదములు సర్.
ప్రకాష్ గార్కి మరియు మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
What a peculiar melody in your tone sir
ప్రకాష్ గారికి ధన్యవాదాలు..
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
మీ గాత్రం చాలా బాగుంది 🙏🙏
Tq andi
ఆహా, ఎంత మధురంగా ఆలపించారు గురు గారు, మీకు పాదాభివందనం 🙏
Keyboard voice is (electronic) not as peaceful and pleasing as Harmonium. Great to listen to your voice Sir.Keep it up.Look forward for many more like this SIR
Tq andi
Chala bagundhi sonser cheyadaniki try chesthanu sir thanks
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తప్పకుండా స్పాన్సర్ చేయండి
Padyam ragam ,joya leka malkaus padi choodandi. Ela vuntundataru.Excellent presentation
ధన్యవాదాలు సార్ చాలా బాగుంది
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Wonderfull sir 🙏 iam impress 👌 👏 🙌 👍
దన్యవాదాలు గురువు గారు
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Thank you very much Sreenivas Garu for explaining all melodious songs & one meaningful poetry along with Varaveena Mrudhupani classical song which, I think early lesson in classical music. My hearty regards Master Garu for your cooperation to persons who are having minimum capability in playing musical instruments.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Very beautiful
Adbutham.qaa.vunnadi.mee.sanqeetha.seva..thank.you.srinu.qaru..rtc.ramesh.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Guruji Sahara pranamamulu
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Very good. Your explanation is very good.
Thank you! 😃
EeVideoloMohanragamunudponserChesinaKalabhimanulu,kalapshakulaina,,Prahash,Ananthapuramvariki,,VarusponserchesinaMohanaragamupairachichabadina,padyamu,bhajanageetalu,cinemapataluannitiniswararagayuktamugaplaychesthu,madhuratimadhramugapstinameeku,,Dhanyavadamulu,Abhinandanalu,namaskaramulu,,Daivaprasadithaswaram,meedi,,Sisurvetti,Pasurvetti,VetthiganaRasahaPhani,,AyyadevaraSadaSivaRao,,Hyderabad,,.
Your voice is good, this stanza is message oriented.
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Excellent keyboard playing and beautiful singing
Today i am very happy guruvu garu because I have learned mohan raga poem.
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
మహానుభావా దన్యావాదాలు.BP సగం తగ్గింది.. పాటకు ప్రాణం పోశారు
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Really superb sir ......tnq prakash garu 🎉🎉🎉🎉🎉
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మనసుకు. ప్రశాంతంగా. వున్నది.
Hatsoff! చాలా ఆనందంగా ఉంది! సంగీతం అంటే ఆసక్తి ఉండి నేర్చుకునే అవకాశం (ఆర్ధికంగా, వయస్సు రీత్యా) లేని వాళ్ళకి మంచి అనుభూతి. సేవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటారు. దయచేసి మిగిలిన పాపులర్ రాగాలు కళ్యాణి, బిళహరి, కాంభోజి, అఠాణా, ఖరహరప్రియ, మధ్యమావతి మొదలైన రాగాల గురించి పెట్టండి. ఒకవేళ ఇప్పటికే పెట్టి ఉంటే దయచేసి ఏ సైట్లో చూడాలో తెలియచేయండి
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మా చానల్ లో ప్లే లిష్టు అని వుంది చూడండి మొత్తం 60 రాగాలు పెట్టాము సార్ మీలాంటి మంచి మనస్సు వున్న మిత్రులందరికీ ఈ మా చానల్ లింక్ పంపవలసినదిగా మనవి
మోహన రాగాలాపన "తదరిన" లో చాలా బాగా విశదీకరించారు. ధన్యవాదములు.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
అద్భుతమైన గాత్రం..
ఈ వీడియో మాకు ఎంతో ఉపయోగకరం గురువుగారు మీకు పాదాభివందనాలు
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
అయ్యా... మీ మోహనరాగం విన్యాసం విని, ధన్యుడనయ్యాను. మీ గొంతు, రాగానికి తూకం వేసినట్టుంది.
మోహనరాగ మహత్యం తెలిసింది.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
fine guide. Thanks for enlightening us.
Uploading this vedios.. i thank ever
మీకు ధన్యవాదములు
మీ ఋణం తీర్చుకోలేనిది
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Excellent super sir 👏 👍
Most useful video for music lovers you are grate sir
Thanks a lot
Namaskaram guruvu garu, tq sir
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Sivaramjani. Mohan. Good.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Amazing voice & playing sir...Namste
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Meeru gaanam chesina ee padyam yennisaarlu vinnaa malli malli vinaalanipinchutunnadi Sir
మీ వాయిస్ చాలా బాగుంది సార్
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@@LakshminivasaMusicalAcademy సార్ మాండ్ రాగం స్వరాలు పోస్ట్ చేయండి ప్లీజ్
గురువుగారికి వందనములు పది నిముషాల vedio చేయడా నికి ఎంత స్పాన్సర్ చేయవలసి ఉంటుంది తెలుపగలరు.
Super.Guruvugaru
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
నాకు చాలా ఇష్టం సార్ బాగా చెప్పారు
Sir 🙏love❤️ you your help nature superb...
It's my pleasure
తల్లి గర్భము నుండి
ధనము తేడెవ్వడు
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె గాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల దాచి
ధాన దర్మములేక
దాచి దాచి
తుదకు దొంగల కిత్తునో దొరలకవునో
తేనె జుంటీగలియ్యవా
తెరువరులకు
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర 🙏🙏🙏🙏🙏
లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ 9248951498 భగవత్ స్వరూపు లైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు మిత్రులారా మా చానల్ లింక్ మీకు తెలిసిన కీబోర్డు నేర్చుకునే మీ స్నేహితులకు మిత్రులకు ఈ లింక్ పంపండి ఎక్కువ మంది సంగీత అభిమానులు మా చానల్ చూసే అవకాశం కల్పించాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ మిత్రులారా ఆన్ లైన్ విధానం లో కీబోర్డు నేర్పిస్తున్నాము కీబోర్డు నేర్చుకునే వారికి తెలియజేయండి కేవలం 50 క్లాస్ ల లో మొత్తం నేర్చుకునే అవకాశం వుంది ఈ లింక్ కీబోర్డు నేర్చుకునే వారికి పంపించండి మావద్ద సంగీతం కీబోర్డు నేర్చుకునే వారికి వుపయోగపడే మెటీరియల్ సరళీ స్వరాలు జంట స్వరాలు పిళ్ళారి గీతాలు రాగాలు కృతులు అన్నమయ్య సంకీర్తన లు మరియూ చాలా బుక్స్ వున్నాయి PDF రూపం లో మీ వాట్సాఫ్ కి పంపుతాము మా చానల్ కి హర్దిక సహాయం అందించండి గత 5 నెలలుగా ప్రోగ్రాం లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మిత్రులారా ఈ నంబర్ కి 9248951498 గూగుల్ పే పోన్ ఫే వున్నాయి లేదా మీరు అడిగితే మా ఎకౌంట్ నంబర్ ఇస్తాము మీకు తోచినంత మనీ పంపించి మా చానల్ కి సపోర్ట్ చేయవలసినదిగా ప్రార్ధన మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ అలాగే 193 పాటలకు స్వరాలు వ్రాసిన పేపర్స్ వున్నాయి కావాలసిన వారు వాట్సాఫ్ ద్వారా లిష్టు పొందవచ్చు ఆ పాటల లిష్టు లో మీకు నచ్చిన కావాలసిన పాటలు వాట్సాఫ్ ద్వారా pdf రూపం లో నొటెషన్ పేపర్స్ పొందవచ్చు మరిన్ని వివరాలకు ఈ నంబర్ కి పోన్ చేయండి 9248951498
👌🙏🏻
👌👌🙏🙏
🙏🙏🙏🙏🙏