Raw talks With Ashish

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • #reflecting #amoghdeshapathi #reflection
    Raw talks With Ashish #ep4 | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh

ความคิดเห็น • 1.2K

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 ปีที่แล้ว +17

    మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది దేశంలో ఇలాంటి యువత అవసరం చాలా ఉంది

  • @ramachandraaiji8120
    @ramachandraaiji8120 ปีที่แล้ว +110

    వయస్సులో చిన్నవాళ్ళు అయినా హిందుత్వం కొరకు కష్టపడుతున్నాందుకు చాలా గర్వంగా ఉంది.

    • @veeraphanindratirumalasett8344
      @veeraphanindratirumalasett8344 ปีที่แล้ว +3

      అవను అన్న ఆంధ్రలో బాగా ఎక్కువ అయిపోయింది .

  • @sravanrangula3467
    @sravanrangula3467 ปีที่แล้ว +228

    జైశ్రీరామ్ అన్న ఈ దేశం ధర్మం కోసం పనిచేస్తున్న మీలాంటి వారికి మాలాంటి వారి మద్దతు ఉంటుంది జైశ్రీరామ్ భారత్ మాత కి జై

    • @s.v.s8013
      @s.v.s8013 ปีที่แล้ว +6

      జై శ్రీరామ్ మీకు మా ధన్యవాదాలు.ఈ విషయం అందరికీ తెలియాలి.హిందువుల ఒక్కటిగా కదలాలి.🇮🇷🙏

    • @foodnmusicministry4740
      @foodnmusicministry4740 ปีที่แล้ว +4

      ​@@s.v.s8013ముందు ఇండియా ఫ్లాగ్ ఏదో తెలుసుకో 🇮🇳

    • @chnareshnu
      @chnareshnu ปีที่แล้ว +2

      ​@@Joeljoyishavnu ma abba sothe

    • @parodayn2594
      @parodayn2594 ปีที่แล้ว

      ప్రభుత్వo తరవాత రెండో స్థానంలో భూమి ఉంది చర్చికే. ధనిక భూమి యజమాని ఐతే వక్ఫ్ బోర్డు. ఐనా సరే వీళ్ళకి హిందూ దేవాలయం హుండీలు లూటి చెయ్యాలి, భూములు నీ కబ్జా చెయ్యాలి.

    • @kolupotidurgasuresh5104
      @kolupotidurgasuresh5104 10 หลายเดือนก่อน

      ​@@JoeljoyishMari yevadi sotturaa yerri ---- This is Hindustan.

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 ปีที่แล้ว +94

    ఆమోగ్ దేశపతి గారికి
    ఆశిష్ గారికి
    నా హృదయ పూర్వక వందనములు 🙏
    సార్, ప్రతి హిందూ సోదరుడు బొట్టు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆశిష్ గారు పెట్టుకోవాలని ఆశిస్తున్నాను.
    బొట్టు వలన మేము హిందువు అని మీకు తెలుస్తుంది, మీరు హిందువువని మాకు తెలుస్తుంది. పరోక్షంగా మన యూనిటీ కి సంకేతం. 🚩🚩🚩🙏🙏🙏

    • @dhanukondaramanjaneyulu8464
      @dhanukondaramanjaneyulu8464 ปีที่แล้ว +7

      ప్రతీ హిందువు విధిగ బొట్టు పెట్టు కోవాలి.

  • @504venu
    @504venu ปีที่แล้ว +70

    అప్పట్లో జిజియా పన్ను బలవంతంగా వేసేవాల్లు ఇప్పుడు మనకి మనమే ఇస్తున్నాం అన్నట్టు అంతే కదా 12:01

  • @manisai7156
    @manisai7156 ปีที่แล้ว +11

    Ashish god bless u, శ్రీరామ, హనుమాన్ ఆశీస్సులు

  • @neelakantap7104
    @neelakantap7104 ปีที่แล้ว +284

    మీలాంటి వారి వళ్ళ హిందుత్వం మనుగడ సాగిస్తున్నది...మీకు ధన్యవాదాలు అందరి మద్దతు ఉంటుంది...🎉🎉

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 ปีที่แล้ว +3

      Alantollu ఈమధ్య వచ్చారు,అంటే ముందు కాలంలో మీరు లేరా, పోయారు??

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 ปีที่แล้ว

      ఇలాంటి వాళ్ళే మీమనుగడను నాశనం చేస్తారు,( స్వార్థపరులు)చూస్తూ ఉండండి.

    • @neelakantap7104
      @neelakantap7104 ปีที่แล้ว +2

      ఈ భూమి మీద పోయినవవారే మళ్ళీ వస్తున్నారు... ఇక్కడ శాశ్వతంగా ఎవరూ.. ఎవరూ లేరు ఉండరు.. కూడా...

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 ปีที่แล้ว +3

      @@neelakantap7104 mari adhi తెలుసుగా, ఎప్పుడూ పోతామో ఎట్లా పోతమో కూడా తెలీదు కదా మరి అంతమాత్రానికే ఎందుకింత గింజుకోవటం, మంచిగా బతికామా, మంచిగా పోయామా అనుకుంటే పోలా

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 ปีที่แล้ว

      @@neelakantap7104 పోయినవాళ్ళే మళ్ళీ వస్తున్నారా, అది జరుగదు, ఒకసారి పుట్టామా, పొయామా, అంతే,

  • @suvarnakumari4890
    @suvarnakumari4890 2 หลายเดือนก่อน +1

    Jai Shree Ram Anna! Keep rocking.❤

  • @vijaybabunakka3286
    @vijaybabunakka3286 ปีที่แล้ว +124

    అన్న చాలా మంచి సందేశం ఇచ్చారు ఇట్ల ప్రతి ఒక్క హిందువు ఆలోచిస్తే మన హిందూ దేశం లాగ ఉండిపోతుంది

  • @ganga6673
    @ganga6673 ปีที่แล้ว +46

    మీరు చేస్తున్న పనికి అభినందనలు... మీలాంటివారు ప్రతి ఇంట్లో ఉండాలి అప్పుడే ఈ దేశంలో హిందూ మతానికి విలువ పెరుగుతుంది లేకపోతే మన దేశం లో మనమే భయపడాల్సిన వస్తుంది.. ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఉన్న ప్రాముఖ్యత సనాతన భారతీయ సంస్కృతిని పాటించేవారికి లేకుండా పోయింది. ఈ దేశం ఎటు వైపు మళ్ళుతుంది అన్న బాధతో నిద్ర లేకుండా పోతుంది ఒక్కొక్కసారి....... ఇలా మీలాంటి వారిని చూసినప్పుడు మళ్లీ ఆనందం కలుగుతుంది...... జై శ్రీరామ్

  • @sagarkalyani7461
    @sagarkalyani7461 ปีที่แล้ว +17

    Jai Sri Ram

  • @cktraveller6278
    @cktraveller6278 ปีที่แล้ว +13

    సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు చేస్తున్న కృషిని మేము ఎంతో అభినందిస్తున్నాము. గొప్ప ఇంటర్వ్యూ. మీ అంకితభావానికి ధన్యవాదాలు

  • @manjuvaniboyapalli9395
    @manjuvaniboyapalli9395 ปีที่แล้ว +73

    Great work Amogh,
    God bless you.
    Jai Srimannarayana.

  • @manisai7156
    @manisai7156 ปีที่แล้ว +24

    భారత్ మాతా కి జై 🙏

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 ปีที่แล้ว +63

    Great work Amogh , Jai Sriram 🙏

  • @muralik1567
    @muralik1567 ปีที่แล้ว +188

    ఓ హిందువులారా మేలుకోండి మీకోసం పోరాడేదానికి ఇప్పుడు ఒకడైనా ఉన్నాడు మేలుకో 🚩🤝👏💪🇮🇳🎉🙏🚩

    • @srigowri992
      @srigowri992 ปีที่แล้ว

      ​@ysivakalyan5808మనం నోరు మూసుకుని ‌కళ్ళు అప్ప గించి చూస్తూ వుంటే ఇంకా కొడుతూనే వుంటారు . చుట్టూ ఉన్న హిందు వులందరు సంఘటిత మై RSS దృష్టి కి ‌తీసుకువెళ్ళి వారితో కలిసి పోరాడండి.వచ్చే ఎన్నికల్లో బిరియాని పేకెట్ కి వాళ్ళు ఇచ్చే డబ్బు కి అమ్ముడు పోకుండా హిందువు కోసం ఆలోచించే బిజెపి కి ఓటు వేయండి.
      జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
      జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 ปีที่แล้ว +173

    అది ముమ్మాటికి మనతప్పే.ఎందుకంటే, అది అంతా ఆ దేవుడే చూసుకుంటాడు,అనేది మన ఆలోచన. ఈ ఆలోచన మారాలి. అందరూ కలిసి పోరాడాలి. ఆ శక్తి మనకు లేనప్పుడు, పోరాడే వారికి అయినా సపోర్ట్ చేద్దాం.మనం మారాలి.ఇప్పటికీ అయినా మారదాం

    • @shivamaddu9521
      @shivamaddu9521 ปีที่แล้ว +7

      మీ రు.చెప్పిన.మాటల్ని.pushpendrakulashresti.sir. ఏనాడో.చెప్పారు

    • @Prakash-ei9hm
      @Prakash-ei9hm ปีที่แล้ว +5

      Excellent Sir...Go ahead...We are with you

    • @srigowri992
      @srigowri992 ปีที่แล้ว +8

      చాలా బాగా చెప్పారు, మరి మన హిందు వులందరం ఏమి చేయాలో ఆలోచిద్దాం --మనం అందరం కూడా RSS లో సభ్యత్వం తీసుకుందాం, మన పిల్లల్ని కూడా సభ్యులను చేద్దాం..
      జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷
      జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷

    • @UNIVERSALCHRISTIANMEDIA
      @UNIVERSALCHRISTIANMEDIA ปีที่แล้ว

      Yes....
      We have CSS...
      CSS Warriors is fighting for the Christian Community

    • @rameshdingari-qd8sd
      @rameshdingari-qd8sd ปีที่แล้ว

      Muslilu Chelle varusa varitho sex chestaru.chelle nu pelli chesukontaru.akka varusa nu kuda pelli chesukontaru.christians ku relation tho avasarame ledu.andaritho sex chestaru.muslim lu hinduvulakante takkuva sankyalo vunnaru.hinduvulu minoritylu.muslimlu mejaritylu.muslim lu turkey Deshmukh nunchi mana deshaniki pottakuti kosamu vachi ,mana indialo settle ayyi manalanu ,already kontamandi hinduvulanu balavantamuga muslimluga marcharu.ippudu muslimlu mana hindu ammayilanu love Peru tho trap chesi aa ammayilanu muslimluga ,mana hindu jaatiki opposit ga brain wash chestunnaru.

  • @AllisWell-gk4mo
    @AllisWell-gk4mo ปีที่แล้ว +4

    మీ లక్ష్యానికి నా నమస్కారాలు... గొప్ప పనులు మొదట గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ప్రారంభం అవుతాయి

  • @anupoju6158
    @anupoju6158 ปีที่แล้ว +193

    గ్రామం లో చాలా చర్చి లు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి వాటిని పై ఎలా ఎవరికి కాప్లంట్ చేయాలి జై హిందూ జై సనాతన ధర్మం

    • @togoodbegood4098
      @togoodbegood4098 ปีที่แล้ว

      మీరూ ఎక్కడైనా సరే కొండలు లోయలు గుట్టలు చెట్లూ చేమలు పుట్టలు అన్నీ మీ అబ్బా సొత్తా, క్రైస్తవులా జోలికి వస్తె నాశనము అయి పోతారు. క్రైస్తవుడు లేక పోతే విజ్ఞానం కాదు కదా బ్రతుకే వుండదు, ప్లీజ్ మీ కీడును మీరు కొని తెచ్చుకోవద్దు, ఇతర దేశాల్లో ఉండే మన వాళ్ళను తరిమి కొడితే యేమి చేయగలం, మంచి పని చేయడం మంచిది ❤❤❤❤❤

    • @varahalunaidupappala3463
      @varahalunaidupappala3463 ปีที่แล้ว

      డైరెక్టుగా రాష్ట్రపతి ఇచ్చేర అర్జంటుగా ఇచ్చే moov తొందరగా పెద్ద పోటుగాలు దిగి వచ్చారు. మీ అందరికి దమ్ముందర ఒక సంవత్సరం టైం ఇస్తున్నాను చర్చ్ లు తీసెగలరా? ఎం పీకలెర్ రా. ముసుకోరా రై

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว +36

      ఎవరికి complaint చేసినా ఉపయోగం ఉండదు .
      గ్రామము లో మీరు కొంత మంది యూనిట్ గా ఏర్పడి రాత్రి రాత్రికే కులాగొట్టాలీ .

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 ปีที่แล้ว

      99% illegal churches

    • @sowjanyahrr
      @sowjanyahrr ปีที่แล้ว +7

      Veelayite meerandaru addukondi ledante VHP ki complaint ivvandi

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 11 หลายเดือนก่อน +1

    Good information, sir

  • @trvarma79
    @trvarma79 ปีที่แล้ว +13

    Just waiting for video

  • @forsrisudharsana
    @forsrisudharsana ปีที่แล้ว +36

    you are really a great person, we need more young and dynamic persons like you for our country,

  • @KIRANYAMA
    @KIRANYAMA ปีที่แล้ว +5

    Hats off Ashish bhai.... Meeru chala goppa pa i chesthunnaru 🙏🙏🙏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 ปีที่แล้ว +2

    Patriotic reflections. అమోఘం ఆశీష్‌ ! ఆశావహంగా అమోఘ్ ! దేశపథం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యాచరణ ప్రేరక చర్చలు జరుగుతూ ఉండాలి, అవి అందరికీ చేరాలి.

  • @trvarma79
    @trvarma79 ปีที่แล้ว +20

    Jai sri ram

  • @JambukavinodVinod
    @JambukavinodVinod ปีที่แล้ว +18

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై🙏🙏🚩🚩

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 ปีที่แล้ว +16

    Jai Sree Ram 🙏🙏🙏🙏

  • @mutyaluraosappa6337
    @mutyaluraosappa6337 ปีที่แล้ว +3

    🙏🙏 జైశ్రీరామ్ మీకు ముందు కృతజ్ఞతలు చెప్పడానికి అంనందంతేలియజెస్తునాను🙏 జైశ్రీరామ్ రావాలుమీలిటివాలుఆదేవుడుమీకుదీనికోసంఅండగావుండాలీ🙏 జైశ్రీరామ్ హాపీజర్నీ

  • @1kurma921
    @1kurma921 ปีที่แล้ว +18

    Jai hind

  • @madhuchauhan8709
    @madhuchauhan8709 ปีที่แล้ว +56

    Maximum Hindus minds were corrupted by secularism, if we show reality what going on throught country they couldn't ready to accept the truth , this is the major problem we are facing.
    Tq Amogh anna for your dedication. Jai Sri Ram.......

    • @eunicesophia5459
      @eunicesophia5459 ปีที่แล้ว

      Secularism means -- beyond religion. meaning the Constitution or the law of the land is giving freedom without any discrimination and sees everyone as a human being having minimum rights to worship what is true for them.
      That is the minimum commonsense of a mature mind to think of others to have their own space.
      These people are perverting the meanings for their gain.
      Why should Hindu minds be corrupted as you think they are? You are free to practice Hinduism and no one is forcing you to do otherwise.
      Live with freedom and let others live in their freedom. yet we have rules to not disturb one another but to understand each other.

  • @rrr9257
    @rrr9257 ปีที่แล้ว +111

    ఒక సైన్యం తయారవ్వాలి అప్పుడే మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం jai sriram 🙏🙏

    • @prudhvichakravarthi1313
      @prudhvichakravarthi1313 ปีที่แล้ว +4

      Dharmam kaapaadattam kaadu brother
      AACHARINCHADAM.... ❤
      Dharmam = Principles... There is nothing to be helped for principles.
      Principles r to to be followed..
      Any way bowing down to the work.... Jai Sree Raam

    • @rrr9257
      @rrr9257 ปีที่แล้ว +4

      @ysivakalyan5808 మన రామరాజ్యం వస్తుంది jai sriram 🙏🙏

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 ปีที่แล้ว +3

      @@rrr9257 రామ రాజ్యం రావాలీ అంటే రావణాసురుడు లాంటి కిరస్తాని మతాలు పోవాలి.

    • @nagasrinu6694
      @nagasrinu6694 ปีที่แล้ว +1

      Antharvedhi .gudi dhaggara
      Akrama charch lu unnayi

    • @srigowri992
      @srigowri992 ปีที่แล้ว +3

      ​@@rrr9257రామ్ రాజ్యం వస్తుంది అని చేతులు కట్టుకుని కూర్చుంటే రాదు బ్రో , దాని కి మన వంతు కృషి చేయాలి.

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 ปีที่แล้ว +55

    No government authority on Temple is our immediate Target to be achieved 🎉🎉JAI Hanuman 🙏🙏🙏🙏🙏

    • @kolupotidurgasuresh5104
      @kolupotidurgasuresh5104 10 หลายเดือนก่อน

      What we can do Mahodaya?

    • @kolupotidurgasuresh5104
      @kolupotidurgasuresh5104 10 หลายเดือนก่อน

      Iam ready to come Tirupati for change the present rules,how many people will come? It's not easy.Thousands of youth have to go like flow.

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 ปีที่แล้ว +13

    Super Sir great work,great explanation జై హిందు 🕉️🙏

  • @saraiahananthula8297
    @saraiahananthula8297 ปีที่แล้ว +22

    Dear Ashish and Amogh
    Your efforts on Hindu Jana Jagarana is well appreciated
    God bless you.
    Jai sriram Jai Bhajarangabali

  • @chandrashekar3608
    @chandrashekar3608 ปีที่แล้ว +29

    Excellent job Bro...

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 ปีที่แล้ว +1

    అమోఘ్ ఆశీష్ కు నా ధన్యవాదాలు. మా సపోర్ట్ ఎప్పటికి మీకు వుంటుంది.

  • @ramanakumar1225
    @ramanakumar1225 ปีที่แล้ว +127

    జాగో హిందుస్, పాషాండా మతాలు పెరిగితే, మన బ్రతుకు కుక్క బ్రతుకే, ఒకసారి హిస్టిరీ చదవండి, 12వ శాతబ్దం లో ఏమి జరిగిందో

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 ปีที่แล้ว +4

      హిందువులు ఎక్కువగా ఉంటేనే మన పరిస్తితి ఇలా ఉంది. హిందూ జనాభా తగ్గి మిగతా మత జనాభా పెరిగితే హిందువుల అస్తిత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రపంచానికి పూజగది అని పిలవబడ్డ భారత దేశం పాశండ మతాలతో అల్లకల్లోలం అవుతుంది. కనీసం మన చుట్టు పక్కల ఉన్న వాళ్ళని మన బందువులని అయిన మతం మారకుండా చేద్దాం. మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిద్దాం.

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 ปีที่แล้ว

      ఇప్పుడు ఏపీ లో అదే పరిస్తి ఉంది హిందువులు పండగలకు గవర్నమెంటు పరిమిసన్ కావాలి చర్సులు లో గోల చేయటానికి ఏమి అక్కర లేదు

    • @BhanuYoutubeVlogs
      @BhanuYoutubeVlogs 3 หลายเดือนก่อน

      Lebanon paristhiti vastundi

  • @vamsimohanreddy3621
    @vamsimohanreddy3621 ปีที่แล้ว +36

    Great work❤

  • @taatagaarikadhalu7664
    @taatagaarikadhalu7664 ปีที่แล้ว +1

    నాకు కూడా జరిగింది.. ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ... చాలా కాలం ప్రయత్నించింది... నాకు ఉన్న లలితాదేవి (భక్తి) పిచ్చి వలన అటు వెళ్ళలేదు ఆ వయసులోనే.

  • @jhansikummari5345
    @jhansikummari5345 ปีที่แล้ว +43

    మీ లాంటి వాళ్ళు ఉన్నదుకే ధర్మం అనే పదం వింటున్నాం అన్న . మీలాగేప్రతి యొక్క యువత ధర్మం కోసం నిలబడాలి. జై శ్రీ రామ్ 🙏🙏

    • @sophisophi6623
      @sophisophi6623 ปีที่แล้ว

      అదే మళ్ళీ సతి సహగమనం రావాలి... పిల్లలితో సహా భర్త సాచ్చి పోతే మంటల్లో దుకెయ్యలి ఆడది...దేవదాసీలు రావాలి ... హిందూ పిల్లలని దేవ దాసులుగా మార్చాలి అని ఆశ గా ఉందని తెలుస్తుంది ...ఈ బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి .. విటన్ని. ఆపి చాలా తప్పు చేసారు అంటారా మీరు

  • @starnageswar4773
    @starnageswar4773 ปีที่แล้ว +6

    మన ధర్మం కొనసాగాలంటే ఇటువంటి వారి అవసరం చాలా వుంది

  • @mosheofficialchristiansong8778
    @mosheofficialchristiansong8778 ปีที่แล้ว +34

    ముయించవలసింది.. చర్చిలను గుడులను కాదు.... వైన్ సాపులు.. వ్యభిచార గృహాలు ముయించండి...
    చర్చిలు వల గుడులు వల ఎవరికీ నష్టం లేదు.... వైన్ సాపులు వలన ఎంతో మంది.. కుటుంబలు రోడ్డులో పడిపోతున్నాయి... నీకు మీకు నిజమే. దేశ భక్తి ఉంటే మంచి పని చేయి.... నాలాంటి మనిషి మనస్సు మార్పు చెందింది.. చర్చిలకు వెళ్లడం ద్వారానే.. లేకపోతే మీకంటే.. మూర్కుడను... 🙏

    • @mymymystory4088
      @mymymystory4088 ปีที่แล้ว

      Ne manassu marindaa gorre.
      Ne amma ki church ki echhina viluva evvaledu ani mata.
      Me mother no, ammamatho matladitay nuvu yedava church ki ponavasaram ledu laffot ga

    • @praveenkulkarnis
      @praveenkulkarnis ปีที่แล้ว +10

      ముందు నీలాంటి వాళ్లనే మార్చాలి...వైన్ షాప్ వల్ల ఒక్కడి ఆరోగ్యం లేదా ఒక కుటుంబం పాడు అవుతుంది... ఈ చర్చ్ ల వల్ల సమాజం , దేశమే నాశనం అవుతుంది

    • @subbareddy9954
      @subbareddy9954 ปีที่แล้ว +2

      Idera netho problem ,okasari pakka matham ki vellagane mundu mathanni murkhulu antav

    • @trendythreads-lu1jr
      @trendythreads-lu1jr ปีที่แล้ว

      Church ki velthe change ayyedi entra ni bonda
      Ni meeda neku nilakada Leda
      Akkada emundi
      Ikada emledhu
      Yedava
      Society ni paadu chestundi

    • @mvrss-b6i
      @mvrss-b6i 10 หลายเดือนก่อน

      క్రిస్టియానిటి ఈ దేశానికి అవసరం లేదు.

  • @kvsreddi4435
    @kvsreddi4435 ปีที่แล้ว +3

    ఆశిష్ సార్ మీరు అద్భుతంగా పని చేస్తున్నారు

  • @ss-di9bl
    @ss-di9bl ปีที่แล้ว +3

    మీరు కూడా ఓక యూట్యూబ్ ఛానెల్ పెట్టండి ఆశిష్ గారు.....మీ దగ్గర చాలా సమాచారం ఉంది

  • @maheshtupakula7421
    @maheshtupakula7421 ปีที่แล้ว +27

    మీ యొక్క కృషి అమోఘం, అమోఘం మీవంటి పారదర్శకత అత్యద్భుతం. మీ వివరణ ఇంకా ఇంకా బాగుంటుంది. మీరు ఈ దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నారు అంటే మీరు చాలా చాలా చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్

    • @vanimohank5682
      @vanimohank5682 ปีที่แล้ว

      Okka shanracharya,okka vivekaananda, laaga,Mannna,AMOG.

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 ปีที่แล้ว +14

    ,అన్న మీ సృతి మనో నిబ్బరం నకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడునా పరిస్దితి ప్రకారము‌ త్వరలో మరో మణిపుర్ పరిస్థితులు ఉత్పన్నమయ్యే స్దితికి దగ్గరగా ఉన్నది ఇక్కడి హిందు సమాజ ప్రజలు వ్యవసాయము వ్యాపారముల దృశ్య వీరికి రాబోయే రోజుల్లో హిందువు తొల వుంచుకొని జీవించే‌ ఉపద్రన్ని గుర్తెరగ జీవిస్తునారు అ శ్రీరామచంద్రుడు హనుమంతుడు లాంటి ఒక మహోన్నుతుడను మాకు ప్రసాదింప చేయాలని మనస వచస కోరుకుంటున్న‌ ఒక సగటు సనాతన భారత హిందువుగా శిరస్సు వంచి అ పరమేశ్వరుడను కోరుకోంటున్న
    మీలాంటి వారి సృతిని భారతదేశము నలు చెరుగుల దావానములా ఆ శ్రీ నారాయణడు ఆశీస్సులతో వ్వాపింప జేయలని కోరుకుంటూ సదా అ పరమేశ్వరుడు మీకు తోడై ఉండలని‌ అశిస్తున్న ఒక హిందు సోదరుడు
    *ఓం నమో భగవతే వాసుదేవాయ*

  • @devenderkotturi7114
    @devenderkotturi7114 11 หลายเดือนก่อน

    Very nice Jai Sri ram 👍 🙏

  • @kvani9006
    @kvani9006 ปีที่แล้ว +10

    Thanks for taking up this issue.
    Alage church lo register ayina vaalaki certificate lo SC, ST status thesela choodandi

  • @saraiahananthula8297
    @saraiahananthula8297 ปีที่แล้ว +15

    Dear Amog and Ashish
    Your efforts on Hindu Jagarana is well appreciate.

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 9 หลายเดือนก่อน +1

    I appreciate your effort.👏👏
    Many churches have come up like mushrooms in Vizag from 2019.
    Earlier they were running under asbestos roofs now huge permanent buildings have come up.
    In our area alone six churches have come up in last four years apart from this they hire function halls to conduct their prayer meetings.
    During the lockdown they had conducted their worship services in the late nights but they didn't have any objection. Our temples were closed then adhering to the rules imposed by the Government then.
    In one of the educational institution's function they have openly declared 600 Christ villages in AP and the majority crowd who attended the programme were Hindus. What Mr. Ashish said is correct.

  • @GiriLiveStreaming
    @GiriLiveStreaming ปีที่แล้ว +5

    Jai Bharat Jai Hind

  • @naveenkotha67
    @naveenkotha67 ปีที่แล้ว

    Thanks!

  • @snehagrace2230
    @snehagrace2230 ปีที่แล้ว +3

    God bless you brother... Will pray for you

  • @NGRBR
    @NGRBR ปีที่แล้ว +18

    Ashish..., Really Hopeful to the Society ...
    Bharat Matha ki Saput ... Inspiration to Crores of BHARATEEYAS ... 🙏🙏🙏🚩🚩🚩

  • @ushadevivenkata3382
    @ushadevivenkata3382 ปีที่แล้ว +7

    Jai Sri Ram Amogh you did good interviews

  • @chetanvarun8240
    @chetanvarun8240 ปีที่แล้ว

    Jai Sri Ram. Lots and lots of blessings from me

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 ปีที่แล้ว +76

    THANK YOU HINDU BROTHER.

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll ปีที่แล้ว +3

    చాలా మంచిపని చేస్తునారుమకుకుడ మిలంటివారే మార్గ దర్శనం భరత్మతకి జై

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 ปีที่แล้ว +33

    RTI is a powerful weapon ...Pl use it ..we will be successful.
    Any govt. organisation is bound to RTI.
    Jai Sri Ram.

  • @manohararao9409
    @manohararao9409 ปีที่แล้ว +1

    ప్రతీ హిందూ సోదరులకు సోదరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @damodarbandi4229
    @damodarbandi4229 ปีที่แล้ว +9

    Jago hindu jagoo 🚩🚩🚩🚩

  • @DasariChandranna-so7fl
    @DasariChandranna-so7fl ปีที่แล้ว +2

    First we should remove endowment department.. Free from temples.Thank you Ashish brother for doing such a wonderful job. Jai Sri Ram...Jai Hind

  • @trvarma79
    @trvarma79 ปีที่แล้ว +4

    Really great sir

  • @chinthakulamahender3505
    @chinthakulamahender3505 ปีที่แล้ว +1

    అన్నా జైశ్రీరామ్ తిరుపతిలో ఒక నాస్తికుడికి ఒక క్రైస్తవుడికి అధికారం ఇవ్వడం చైర్మన్ గా మీకు మంచిగా అనిపిస్తుందా అన్నగారు
    మన హిందువులకు ఇంకా ఎప్పుడు తెలిసి వస్తుందో అర్థం కావడం లేదు తిరుపతిలో చైర్మన్ కావడానికి మన హిందూ అనే వాడే లేడా దీన్ని మనము కచ్చితంగా ఖండించి తీరాలి అతని ప్రమాణస్వీకారం కూడా అడ్డుకోవడం జరగాలి జై విశ్వహిందూ పరిషత్ జై భజరంగ్ దళ్ 🚩🚩🚩

  • @BharathiyanSujith
    @BharathiyanSujith ปีที่แล้ว +35

    Congratulations Amogh bro you are very nearer to 50k subscribers. Just 700 required.
    All the best

  • @rudrav9578
    @rudrav9578 ปีที่แล้ว +2

    Hats off Ashish sir

  • @venu_ande
    @venu_ande ปีที่แล้ว +3

    మా గ్రామంలో కూడా ఇల్లీగల్ గా చర్చిలు ఒక ఐదు చర్చిలు నిర్మించారండి మీకు వీలైతే ఆశిష్ గారు నెంబర్ కూడా దయచేసి ఇవ్వగలరు మేము వారిని కాంటాక్ట్ అవుతాం థాంక్యూ అండి

  • @venkannaavuru4311
    @venkannaavuru4311 11 หลายเดือนก่อน

    Anna miru chala bhaga chepperu Jai sriram Jai bharat matha ki Jai 🙏🙏 super

  • @SrinivasaRao-uq2yb
    @SrinivasaRao-uq2yb ปีที่แล้ว +7

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Kethana22122010
    @Kethana22122010 ปีที่แล้ว +3

    Thank you brother 🙏

  • @JobIn-fw6xo
    @JobIn-fw6xo ปีที่แล้ว +23

    Video kosam i am waiting annaya Jai Sri Ram

  • @arunkumarkondepudi5869
    @arunkumarkondepudi5869 ปีที่แล้ว +2

    God bless you brothers....

  • @KumarThota-wz1mk
    @KumarThota-wz1mk ปีที่แล้ว +3

    Do your job brother, God definitely be with you in your way.

  • @veerangulu
    @veerangulu ปีที่แล้ว +12

    మన ల్యాండ్ లో వేరే వాడు విదేశీ గొర్రెలు వచ్చి స్థలము ఆక్రమించి చర్చి కట్టినాడు అంటే, అది మన హిందువులు ఇచ్చినటువంటి చొరవ, మన హిందూ దేశంలో కి పరాయి గొర్రెలను మేకపోతులను తెచ్చుకొని ఇప్పుడు మనము బాధపడవలసి వస్తున్నది, ఇప్పటికైనా మన హిందువులు మేలుకొని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ,జై భారత్ మాతాకీ జై జైశ్రీరామ్,

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 ปีที่แล้ว

      మీలాండాఎక్కడనుండితీసుకొచ్చావు

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir ปีที่แล้ว +5

    Jai hind jai bharath

  • @palaganapathi6571
    @palaganapathi6571 ปีที่แล้ว

    Jai Shri Ram 💪

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 ปีที่แล้ว +3

    👍👍

  • @cheripallysuryanarayana8906
    @cheripallysuryanarayana8906 ปีที่แล้ว

    My heartful congratulations to Ashish garu

  • @jyothijyoth
    @jyothijyoth ปีที่แล้ว +3

    Our support with you. Jai Hind Jai bharat

  • @softyoutuber6973
    @softyoutuber6973 ปีที่แล้ว +2

    ఏమోగ్ దేశపతి ఇక్కడ మనవాళ్లే మనకు శత్రువులు వల్లే సెక్యూలర్స్

  • @sundarivenkatrao9803
    @sundarivenkatrao9803 ปีที่แล้ว +3

    Fantastic heart felt pod cost.

  • @madhaviduggirala4895
    @madhaviduggirala4895 ปีที่แล้ว +1

    Great work

  • @rameshreddi6241
    @rameshreddi6241 ปีที่แล้ว +11

    One of the best raw talks vedios

  • @manumahi6481
    @manumahi6481 ปีที่แล้ว +2

    Anna lu meru bagundali Jai sreeram ❤❤❤❤❤

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 ปีที่แล้ว +5

    🕉🚩Sri Rama jayam jai Bharat jai hindustanm 🕉 🚩 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉

  • @telusukundamnerchukundam2294
    @telusukundamnerchukundam2294 ปีที่แล้ว +2

    చాలావాస్తవాలు చెప్పారండి.
    ఈ రోజు ప్రతి హిందువు మే ల్కొనాలి. మనాధర్మాన్ని కాపాడు కొనడానికి మనమందరకలిసిపనిచేయాలి. ఈ చానల్మంచిపనిచేస్తుంది.ధన్యవాదాలు. జై శ్రీరామ్.

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty ปีที่แล้ว +3

    U both are real hero's

  • @hanmanthraoranuva8279
    @hanmanthraoranuva8279 ปีที่แล้ว

    Excellent interview

  • @abcddcba5301
    @abcddcba5301 ปีที่แล้ว +1

    Jai Shri Ram 🚩🚩🚩🚩

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 ปีที่แล้ว +21

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤

  • @mshankar5593
    @mshankar5593 ปีที่แล้ว +2

    సూపర్ అమోగ్ అన్నా.. మంచివెక్తిని పరిచయం చేశావ్...

  • @swamynln1694
    @swamynln1694 ปีที่แล้ว +3

    We have to do brother get soon protect hindhuram protect Bharath

  • @graphxmedialabs4729
    @graphxmedialabs4729 ปีที่แล้ว +1

    Great decision......convey to all SC, ST, OBC, nd all followers of communal harmony for India.

  • @sarvepalliphanimala9806
    @sarvepalliphanimala9806 ปีที่แล้ว +4

    Jai Sri Ram Jai Hind 🇮🇳🇮🇳🚩👍

  • @agcharyamudalapalli7495
    @agcharyamudalapalli7495 ปีที่แล้ว

    Jai Ho

  • @kameswararao3809
    @kameswararao3809 ปีที่แล้ว +16

    సుమారు రెండు సంవత్సరాలకు ముందు ఎవరో ఒక పాస్టర్ వాళ్ళ ప్రార్థన సమయం లో అక్కడకి వచ్చిన followers తో ఇప్పటికే ఆంధ్రరాష్ట్రం లో రెండు కోట్ల మందిని క్రైస్తవులుగా మార్చాము మరో కోటి మందిని క్రైస్తవులుగా మార్చగలిగే ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికీ క్రీస్తు రాజ్యం గా మారిపోతుంది ఆని అన్న వీడియో చూడడం జరిగింది నిజంగా అంత మంది మారారో లేదు తెలియదు గానీ బస్సు లలో ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం వరకు హైదరాబాద్ నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు గానీ ట్రైన్ లో చెన్నై నుండి వైజాగ్ వరకు ప్రయాణం చేస్తున్నప్పుడు రమారమి ఊరి పొలిమేరల్లో ఊరి మధ్యలలో రోడ్ కి రెండు వైపులా లెక్కలేనన్ని చర్చులు మసీదులు చూడడం జరిగింది దీనిని బట్టి ఆ పాస్టర్ చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అనిపిస్తున్నది అయితే మన రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి కి తనకు నచ్చిన మతాన్ని లేదా ధర్మాన్ని అనుసరించ వచ్చు లేదా ప్రచారం చేసుకో వచ్చు కాబట్టి అన్య మతస్తులు పాటిస్తున్న పద్ధతులే మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్న వారు మన ధర్మాన్ని దాని ఔన్నత్యాన్ని ప్రచారం చేసుకుంటూ అన్య మతస్తుల యొక్క లోపాలను వారి వెనుక ఉన్న కుట్రలను బయట పెడుతూ వాళ్ళ ఉచ్చులో పడితే మన దేశం ఎంత చిన్నాభిన్నం అవుతుందో ప్రజలకు తెలియజేస్తూ ప్రతి గ్రామం లో మనంపాట గురుకుల విద్యావిధానం తో పాటు నూతన విద్య విధానం బోధించే పాఠ సాలలు అక్కడ దేవాలయాలకు అనుసంధానం చేస్తూ ఆ గ్రామస్తులే తమ దేవాలయాలను గురుకులాలను గౌ సాలలను పోషించుకొనెలాగున వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగితే ఈ అనర్థాలను మనం చాలా వరకు ఆపగలం చర్చిలకు మసీదులకు వారి భక్తులు ఇచ్చే kaanukalati పాటు విదేశాలనుండి వచ్చే నిధుల మీద ప్రభుత్వాలకు నియంత్రణ లేదు కానీ హిందువుల దానాల మీద ప్రభుత్వాలకు పూర్తి నియంత్రణ ఉన్నది ప్రభుత్వాలు ఇచ్చే నిధులు దేవాలయాల పోకా కైంకర్యాలను చాలవు పూజారులు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటున్నది తరతరాలుగా వస్తున్న వేద విధులు వదులుకోవడానికి ఇష్టపడక వారి వల్ల వీలయిన సేవలు చేసుకుంటూ వస్తున్నారు బ్రాహ్మణులు సుభిక్షంగా ఉంటే దేశానికి వారు చేయవలసిన విధులు సక్రమంగా cheyyagalugutaaru దాని వలన సమాజం ధర్మ మార్గంలో నడిచి దేశం అంతా సుభిక్షంగా మారుతుంది అన్య మతస్తులు ఎక్కువ అయితే కాశ్మీర్ ,పశ్చిమ బెంగాల్,కేరళ మరియు మణిపూర్ లాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగి దేశం అల్ల కల్లోలంగా మారుతుంది కాబట్టి దేశ సనాతన యువత సనాతన ధర్మ పరాయనులయిన పెద్దల నిర్దేశం లో ముందుకు సాగితే మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించు కో గలుగుతాము మీ లాంటి యువత మీకు చేతనైన మార్గం లో మీ సేవలు మన దేశానికి అందిస్తున్న మీరు శ్లాఘనీయం ఆ సర్వేశ్వరుడు మిమ్ములను సదా రక్షించుగాక జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర

  • @sureshpeduri9256
    @sureshpeduri9256 ปีที่แล้ว +12

    Great brother, both of you doing great job.
    We are also supporting you.
    Thanks for your service to doing service to society.

  • @sriniwashanumandla5465
    @sriniwashanumandla5465 11 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ 🙏

  • @manjunathakullai9775
    @manjunathakullai9775 ปีที่แล้ว +17

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @Jana-cp1et
    @Jana-cp1et 11 หลายเดือนก่อน

    Super Anna Jai shree Ram.