DSP with Amogh Deshapathi || Telugu Vlogs || Chit Chat | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshanewstelugu
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Telegram: t.me/Bharatava...
    ► Support Bharatavarsha through your contribution
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B Truth News Telugu, B Spiritual Talks, DSP Thoughts, Be Focus, Be Right, Biography of Bharateeya
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B Truth News Telugu: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    ✷మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 299

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  ปีที่แล้ว +148

    అమోఘ్ దేశపతిని లేదా నన్ను(DSP) ఏవైనా మంచి ప్రశ్నలు లేదా ఆసక్తికర ప్రశ్నలు అడగాలంటే కామెంట్ చేయగలరు. వాటిల్లో కొన్నింటికి మరో వీడియోలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఆదరణే మాకు రక్ష. జై భారత్.

    • @srisivastudio
      @srisivastudio ปีที่แล้ว +10

      నమస్తే అన్న అమోగ్ ని మీతో కలిసి చూడటం హ్యాపీ గా ఉంది
      మీ ఇద్దరినీ కలిసి సాయి అన్నతో చూడాలని వుంది
      మీ మీ పనులు మీరు చేసుకుంటూ బిజీగా ఉండాలని. అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలని మా ఆకాంక్ష

    • @ravirehan1025
      @ravirehan1025 ปีที่แล้ว +1

      Amogh bhaya 4u videos kavali annnaaaa.
      Sai Sir meeru Amogh Bhaya kalisi video cheyandi

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 ปีที่แล้ว +6

      DSP , AMOG JI ...MERU vedio chesetappudu ...congres Ane Name vadakunda ....Indirct ga Name vadagalru ...Ex ...previous Govt , Terrarest suport Govt , Banisa Govt , sankuchita Vote Bank Govt Ane vadagalaru

    • @madhugoud1191
      @madhugoud1191 ปีที่แล้ว +1

      Happy to see you both in one frame

    • @hindhuchaitanyam9001
      @hindhuchaitanyam9001 ปีที่แล้ว

      @@HINDUSTANI86 congress vadithai happy Amiti sir...

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 ปีที่แล้ว +155

    మీరంతా హిందుబందువులు...దేశరక్షణకీ మాతృభూమి రక్షణ కు భారత ప్రజల్ని అవగాహన కల్పిస్తున్నారు🙏🙏🙏

  • @varanasidurga5551
    @varanasidurga5551 ปีที่แล้ว +108

    అమోఘ్ గారికి DSP గారికి శివరాత్రి శుభాకాంక్షలు.

  • @its9885885354
    @its9885885354 ปีที่แล้ว +79

    దేశ హితం కోరే మీ ఇద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది
    హిందూ ధర్మం, జాతీయ వాదం కోసం మీ ఇద్దరి కృషీ అభినందనీయం
    DSP & Amogh గారు, మిమ్మల్నీ, మీ వీడియోస్ చూసిన తరువాతే దేశ భక్తి, జాతీయ వాదం యువకుల లో వుంటుంది అని నిరూపించారు
    శివ ప్రసాద్ గారు, మీ వాక్సుద్ధి అద్భుతం న్యూస్ అంటే ఇలాగే ఉండాలి ఇంత అద్భుతంగా చదవాలి అని ఒక ప్రమాణాన్ని నిలిపారు
    జై హింద్
    హర హర మహాదేవ శంభో శంకర

  • @sriniyashuofficial4052
    @sriniyashuofficial4052 ปีที่แล้ว +94

    చాలా సంతోషం గా వుంది ఇద్దరినీ కలిసి చూడటం

  • @hindusthapower2640
    @hindusthapower2640 ปีที่แล้ว +58

    చాలా సంతోషం అమోగ్ దేశపతి శివప్రసాద్ ఇద్దరిదీ ఓకే ప్రేమ్ లో చూడటం జై మహాభారత్ జై జై శ్రీరామ్ 🚩🚩🙏🙏

  • @sreenivasv3042
    @sreenivasv3042 ปีที่แล้ว +77

    మీ ఇద్దరి స్నేహం చూడడం సంతోషాన్నిచ్చింది.. ఇద్దరు దేశ హితం కోరే వ్యక్తుల స్నేహం ఇలా ఉంటుందన్నమాట.. మీ స్నేహం ఇలానే ఉండాలి అని ఆశిస్తూ మీ ఫాన్ శ్రీనివాస్..

    • @muralimohan9319
      @muralimohan9319 ปีที่แล้ว +3

      Yes you are Obsalutly Correct said ser Srinivas gaaru🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 ปีที่แล้ว +46

    మీరు నిజమైన దేశభక్తులు... బ్రో... మా మాటలని... మీ ద్వారా వింటున్నాం... జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 ปีที่แล้ว +20

    అమోఘం నేషనలిష్ట్ హబ్ కు చేయటం లేదని అర్థమౌతోంది. ఏమైనా అమోఘ ఎంచుకున్న దారిలో నిర్విఘ్నంగా సాగాలని మనస్పూర్తి ఆశిస్తున్నాను

  • @RaviTeja0525
    @RaviTeja0525 ปีที่แล้ว +5

    ఎక్కడా కల్మషం లేని స్వచమైన స్నేహం మీది. DSP గారు అమోఘ్ అన్నా, మిమ్మల్ని చూస్తుంటే మీ వీడియో లు చూస్తుంటే వెంటనే పరిగెతతుకుంటూ వచ్చి ఈ దేశం కోసం ధర్మం కోసం అన్నీ చేసేయాలని ఉంటుంది. వీడియోస్ అనే కాదు ముందు నుంచి ఉన్న దాన్ని మీరు వెలిగించారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని కలిసి పని చేయాలని ఆశ. ఈశ్వర కృప తో నెరవేరాలని కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై... జై హింద్. థాంక్స్ అన్నా ఇద్దరికీ 🙏🙏

  • @sivasankarvaddi7971
    @sivasankarvaddi7971 ปีที่แล้ว +14

    చాలా కాలం తరువాత మన Amogh ని మా ముందరికి తీసుకు వచ్చిన, శివ ప్రసాద్ గారికి ధన్యాదములు. జై భారత్.

  • @parameshakkaladevi9924
    @parameshakkaladevi9924 ปีที่แล้ว +23

    హిందూ ధర్మ పరిరక్షణకు అహరహం ఆరాట పడుతున్న క్రృష్ణార్జునులు,భరత మాత ముద్దు బిడ్డలు 🙏🙏🙏

  • @muraliduddukuri6132
    @muraliduddukuri6132 ปีที่แล้ว +29

    నమస్కారం AMOGH JI..! చాలా రోజులకు కనిపించారు... ,!! మీ లో ఇన్ని కళ లు వున్నాయని...ఇప్పుడు తెలిసిందే...... ! నమస్తే శివ కృష్ణ గారు....!

  • @surendrarisu3824
    @surendrarisu3824 ปีที่แล้ว +33

    భరత వర్ష కుటుంబ సభ్యులందరికి శివరాత్రి శుభాకాంక్షలు... ఓం నమః శివాయ

  • @tippiriakilesh
    @tippiriakilesh ปีที่แล้ว +4

    మన భారత దేశ సరిహద్దులను _మన ఆర్మీ జవాన్ లు ఎలాగైతే కాపాడుతున్నారో, ఆ సరిహద్దు లోపల ఉన్న మన దేశ ప్రజలని (TS /AP )నీ_ప్రతీ క్షణం మీ మాటలతో _దిశా నిర్దేశం చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదములు.
    .......జవాన్ దేశం కోసం పని చేస్తున్నాడు -మీరు దేశ హితం కోసం పనిచేస్తున్నారు. జై హింద్.. జై భరత్ వర్ష 🎊🎊🎊💐💐💐మహా శివరాత్రి శుభాకాంక్షలు 🎊🎊🙏🏻🙏🏻🙏🏻

  • @surisuresh86
    @surisuresh86 ปีที่แล้ว +11

    మన తెలుగు భాష గురించి కూడా చెప్పండన్నా.తెలుగు చనిపోతుంది ఏమో అనుకుంటున్నా
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @suryanarayanakomaravolu3104
    @suryanarayanakomaravolu3104 ปีที่แล้ว +1

    తమ్ముడు అమోఘ్ ! నీ పాట చాలా బాగుంది అయ్యా. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. 🌹🌹💞💞💞

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 ปีที่แล้ว +12

    మీరు ఇద్దరు జీవితం లో ఎంతో ఉన్నతమైన శిఖరాల కు చేరుకోవాలని ఆ శివయ్య ను కోరుకుంటున్నాను

  • @satishkumarvinjarapu6155
    @satishkumarvinjarapu6155 ปีที่แล้ว +29

    భారత మాత పుతులకు శివరాత్రి శుభాకాంక్షలు. మిత్రులకు ధన్యవాదాలు. జై హింద్ జై భారత్

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 ปีที่แล้ว +4

    హిందూధర్మపరిరక్షణకి ఇలాంటి జాతీయవాదులవసరం , మన కర్తవ్యం మీకు ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః
    ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483 ปีที่แล้ว +20

    సర్వే జన సుఖినో భవంత👌👌👏👏🙌🙌

  • @krishnabharath4699
    @krishnabharath4699 ปีที่แล้ว +45

    🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳అమోఘన్నని చూసి చాలాకాలమైంది .....కృతజ్ఞతలు భారతవర్ష టీమ్ కి......🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳

  • @kvsreddi4435
    @kvsreddi4435 ปีที่แล้ว +13

    భారత సైన్యానికి గర్వంగా సెల్యూట్ చేస్తున్నాం 🇮🇳🙏

  • @thallibharathi
    @thallibharathi ปีที่แล้ว +17

    అన్న మీ ఇద్దరి మధ్య సంభాషణ చూచిన తర్వాత మన దేశ మాత కోసం పనిచేసే వారు ఇంక చాలా మంది ముందుకొస్తారు భారత్ మాతకి జై జై హిదు

  • @Sumjewellers
    @Sumjewellers ปีที่แล้ว +13

    ☝️👍🙌🙌🙌👌🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 ปีที่แล้ว +5

    చిరంజీవి అమొఘ్దేశపతి(నేను మీఫ్రెండ్ బాలాజీ తండ్రిని) మీరేన్నుకున్న మార్గం లో భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్షును,ఆరోగ్యాన్ని,ఐశ్వర్యాన్ని ఇచ్చి సదా కాపాడాలని ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను.చిరంజీవిగా వర్ధిల్లాలని కొరుకొనుచున్నను,జై భారత్,జై శ్రీరామ్.

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT ปีที่แล้ว +17

    దువ్వాడ శివ ప్రసాద్ గారికి ఆమోగ్ గారికి మహా శివరాత్రి శుభాకాంక్షలు 🚩🚩

  • @ilalitha8966
    @ilalitha8966 ปีที่แล้ว +12

    జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ మనదేశం కోసం మీరు 🙏🙏🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 ปีที่แล้ว +3

    జై శ్రీరాం అన్నాలు🚩🚩🙏
    నేను కూడా స్వామి పరిపూర్ణ నంద గారి నుంచి ప్రేరరణ పొందాను..🙏

  • @tulasirakesh007
    @tulasirakesh007 ปีที่แล้ว +5

    చాలా బాగుంది. అమోఘ్ గారిని చూసి సంతోషంగా ఉంది.

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +16

    సనాతన ధర్మం నిలపెట్ట డానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క రికి 🚩🚩🚩ఛానల్ వాళ్ల కి &హిందూ సంఘా లకి , శివ రాత్రి శుభాకాంక్షలు.

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 ปีที่แล้ว +3

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @sitha124
    @sitha124 ปีที่แล้ว +15

    శివ ప్రసాద్ మరియు amoogh గారికి శివరాత్రి శుభాకాంక్షలు💐💐💐💐 మీరు ఇంతింతై వటుడింతై విధంగా భారతదేశ పౌరులకు దేశ భక్తిని వారసత్వాన్ని పెంపొందించే విధంగా మీలాంటి వారిని లక్షల్లో కోట్లలో తయారు చేయాలని 10 ఏళ్ళలో భారతదేశ ముద్దుబిడ్డ ల తో కలిసి మన పండుగలను చేసుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను

  • @bedudoorisreenathareddy6262
    @bedudoorisreenathareddy6262 ปีที่แล้ว +4

    మీ ఇద్దరిని కలసి చూడటం చాలా సంతోషకరమైన విషయం

  • @Kolluri1963
    @Kolluri1963 ปีที่แล้ว +10

    Really Great Amogh & Shiva, very good event.God bless both of you.

  • @nschowdh1
    @nschowdh1 ปีที่แล้ว +4

    భరతదేశంలో హిందూవులకు జరుగుతున్న అన్యాయము ను బరిస్తున్నావారే కానీ యెదురు తిరిగి ప్రశ్నించే వారే లేని పరిస్తితులలో మోడీ ఒక ఆశ దీపం గా వచ్చారు. అలాంటి దీపానికి మీ లాంటి వారు ఒక కందెన గా సహాయం చేస్తున్నారు.గొంతు గొంతు కలిపితేనే హిందూ ధైర్యం నిలబడుతుంది. హిందూత్వం నాది అని మాట్లాడే ప్రతి గొంతుకు ఆ శ్రీరామ రక్ష కలగాలని కోరుకుంటూ నేను ఒక హిందూ గా నా కర్తవ్యం నిర్వాహిస్తానని, జై శ్రీరామ్

  • @raghavendrakumar7287
    @raghavendrakumar7287 ปีที่แล้ว +9

    అమోగ్ కి మెయిన్ గా యూత్ ని బాగా ఆకర్షించే వాయిస్ మరియు ఇమేజ్ ఉంది. We wish him all the best for his future endeavours, he must come with one more double impact as expected . Jai ShriRam Jai Hind

  • @suryatssm5780
    @suryatssm5780 ปีที่แล้ว +16

    Chala happy ఉంది...... ఓం నమః శివయ

  • @varadasheshu54
    @varadasheshu54 ปีที่แล้ว +4

    ఇద్దరి ధర్మ రక్షకుల కలయిక అద్భుతం

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm ปีที่แล้ว +15

    చాలా చాలా బాగుంటాయి డార్లింగ్స్ మీ ఇద్దరు చేసే వీడియోలు 🌹 మీ ఛానెల్ సభ్యులకూ మీ సాయి గారికి మహా శివరాత్రి శుభాకాంక్షలు. 🌹

  • @tharunkumar5209
    @tharunkumar5209 ปีที่แล้ว +14

    Happy to see Amogh Deshpati after a long time DSP garu

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 ปีที่แล้ว +5

    జై హిందూ జై భారత్

  • @ven41618
    @ven41618 ปีที่แล้ว +4

    మీ దేశభక్తి కి సంతోషం. అమోఘ్ గారి స్పిరిట్యుయల్ నైట్ విజయవంతం కావాలి అని ఆశిస్తున్నాము.

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 ปีที่แล้ว +10

    మీకు మీ కుటుంబసభ్యులకు శివ రాత్రి పండుగ శుభాకాంక్షలు

  • @srinivasmaram2205
    @srinivasmaram2205 ปีที่แล้ว +11

    It's India I am proud to be India an

  • @rajeshnakkawar9351
    @rajeshnakkawar9351 ปีที่แล้ว +22

    Happy to see you both, keep going, waiting for your videos on HINDUISM and nationalism....

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 ปีที่แล้ว +8

    గ్రేట్ ఖాన్ భాయ్...ఓంనమశివాయా🙏🙏🙏

  • @chanduprince5557
    @chanduprince5557 ปีที่แล้ว +9

    Amogh Anna Die Hard fan Here...!!!

  • @MaheshPatel-pu6xj
    @MaheshPatel-pu6xj ปีที่แล้ว +15

    Two gems in one frame...
    Happy Maha shivaratri to all🙏

  • @jaganmohan9369
    @jaganmohan9369 ปีที่แล้ว +4

    అమోగ్ గారు నమస్తే.

  • @sathishkumar-vx6ff
    @sathishkumar-vx6ff ปีที่แล้ว +6

    Amogh garu happy to see you after longtime

  • @kvsreddi4435
    @kvsreddi4435 ปีที่แล้ว +4

    ఇద్దరినీ చూసి చాలా సంతోషిస్తున్నాం ..ఇద్దరికీ భగవాన్ శివయ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాము 🚩🙏జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాతా జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై జై హింద్ జయహో భారత్ భారత్ మాతకు జై 🇮🇳🚩🙏💪✊🤝

  • @SuryaMantha
    @SuryaMantha ปีที่แล้ว +3

    ఆశ ఆశయం మంచివి అయితే..అందరూ మీ వెంటే..పరమ శివుని అనుగ్రహం మీకు వుండాలని కోరుకుంటున్న

  • @nagrayakur2272
    @nagrayakur2272 ปีที่แล้ว +7

    It's 4U miss అవుతున్నాం అన్నా......

  • @Satyamnationalist
    @Satyamnationalist ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏
    ధన్యవాదములు
    మంచి కలయిక

  • @surisuresh86
    @surisuresh86 ปีที่แล้ว +4

    అన్నా మీలా మనలా ఈ కాలంలో ఇప్పటి పరిస్థితుల్లో మన సనాతనధర్మం మన దేశం ఏమైపోతుందో అన్న ఆలోచన కలిగిన వారే మన చానల్స్ ని చూస్తున్నారన్నా
    ఇక మిగతవారికి అసలు ఈ ఆలోచనలే కనబడడం లేదన్నా మరి ఇలాంటి వారికి ఎలా చెప్పగలుగుతారు

  • @ramarajukollu2627
    @ramarajukollu2627 ปีที่แล้ว +1

    కృష్ణుడు , అర్జునుడు లా మీ సంభాషణ బావుంది..

  • @gangaprasadgarlanka823
    @gangaprasadgarlanka823 ปีที่แล้ว +11

    I am so happy to see both of you

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +17

    JAI HO HARAHARA MAHADEV JI 🙏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sivagen300
    @sivagen300 ปีที่แล้ว

    జీవించండి మరియు జీవించనివ్వండి ఈ భావన హిందూ మతంలో మాత్రమే ఉంది

  • @mathewk6932
    @mathewk6932 ปีที่แล้ว +12

    Happy to see both in one place

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩⚔️
    దేశం కోసం హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ మన BJP PARTY కి వోట్ వేయండి 🙏🚩

  • @vyshnavi976
    @vyshnavi976 ปีที่แล้ว +8

    Very happy to see him

  • @harithaj2190
    @harithaj2190 ปีที่แล้ว +4

    Nationalist hub
    Much better than main stream media
    Thankyou anna

  • @shivaprasada965
    @shivaprasada965 ปีที่แล้ว +9

    The value of hinduyhva is protected by you sir, as homdu, jai Mahadeva,, congratulate your effort, many more thanks🙏🙏🙏🌹❤️

  • @KK-on1bk
    @KK-on1bk ปีที่แล้ว +12

    Happy to see both of you sir. All the best for your future journey

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 ปีที่แล้ว +4

    Namaste ji ..Amogh and DSP

  • @lakshmim5189
    @lakshmim5189 ปีที่แล้ว

    అమోఘ్ దేశ్పతి. డి ఎస్ పి. గారికి. శివరాత్రి. శుభాకాంక్షలు

  • @prasanthreddy3462
    @prasanthreddy3462 ปีที่แล้ว +7

    Soo happy to see amogh anna dsp anna in one frame ❤️

  • @phanidharavaraprasadravuri8365
    @phanidharavaraprasadravuri8365 ปีที่แล้ว +1

    True sir we missed you Mr Amog your wonderful efforts are really touching our inner urge. I am understanding myself through you people.
    Thank you very much.

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 ปีที่แล้ว

    బ్రదర్స్ నేటి జనరేషన్ లో మీ లాంటి దేశ భక్తి యువత చాల అవసరం ఉంది మీ వెంటే మేమంతా

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 ปีที่แล้ว +11

    Hi Bros happy Shivaratri 🙏Jai Hind 🙏🇮🇳

  • @satyak6423
    @satyak6423 ปีที่แล้ว +5

    Jai sree Ram

  • @shivalord7258
    @shivalord7258 ปีที่แล้ว +2

    అవును NH నుండి బయటకు ఎందుకు వచ్చారు స్వామి ఓ౩మ్

  • @Bhaskar051Official
    @Bhaskar051Official ปีที่แล้ว +2

    భరత్ మాతాకీ జై 🇮🇳🚩🙏

  • @shivalord7258
    @shivalord7258 ปีที่แล้ว +1

    అవును కొద్దిగా నే చెప్పాడు స్వామి లోపల ఇంకా matter ఉంది స్వామి ఓ౩మ్

  • @nayabrasool3574
    @nayabrasool3574 ปีที่แล้ว

    మమ్ముట్టి , మోహన్ లాల్ లనూ చూసినట్లుగా ఉంది . .భారత్ మాతా కీ జై

  • @lifeofram8324
    @lifeofram8324 ปีที่แล้ว +3

    NH, Bharatavarsha, Raka lokam, Real mysteries Telugu and Historical Dimension Telugu, journalist sai. Naku telisinantha varaku ee channels matrame Naa drushti lo mainstream media.
    Ee channels research and content untundhi chudandi bhaiya.. ye history book lo kuda dorakadhu.
    Especially Sai Anna, Raka garu, DSP garu, journalist sai garu, Prashant garu... The best guide for daily international current affairs.
    All the best for your future career to all.

  • @mahichandra2872
    @mahichandra2872 ปีที่แล้ว

    వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సర్..Bharath matha ki jai

  • @sdoddy1
    @sdoddy1 ปีที่แล้ว +3

    DSP garu, and Amogh it's nice to see you on same place and sharing thoughts
    I would like to request you to organize one one meet on about making one event on security awareness for girl child's and women, and do we make them strong in any situation occurs

  • @shreyashkalluri5912
    @shreyashkalluri5912 ปีที่แล้ว +22

    सभी को महाशिवरात्रि की शुभकामनाएं

    • @Hybbuby
      @Hybbuby ปีที่แล้ว +2

      Mana sivaratri subhakankshalu

    • @shreyashkalluri5912
      @shreyashkalluri5912 ปีที่แล้ว +1

      @@Hybbuby namaskaram 🙏

  • @atchuthgattu6527
    @atchuthgattu6527 ปีที่แล้ว +11

    Super

  • @raosreenivas3766
    @raosreenivas3766 ปีที่แล้ว +2

    Awesome., good to see you all., Jai Hind, Jai Bharath

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +10

    HAPPY SHIVRATRI DAY 🙏👏🇮🇳

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 ปีที่แล้ว +9

    Good morning everyone all you at Bharatvarsha, Maha Sivaratri Subhakanshalu, it really happy to see Amogh and you together, God bless you all

  • @shivalord7258
    @shivalord7258 ปีที่แล้ว +3

    పాట చాలా బాగుంది స్వామి

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 ปีที่แล้ว +3

    Very good video showing conversation between Bharatvarsha's Duvvada Siva Prasad & Nationalist Hub's Amogh Despati. The aspects pertaining to sacrifices of our armed forces amid hostile situations in Kashmir make the general public to pray everyday for the safety of soldiers & their family members. These two channels are doing excellent job in providing authentic information on various subjects to the people. It's our responsibility to support these type of channels in the interest of our nation.

  • @ashokbabbasava4436
    @ashokbabbasava4436 ปีที่แล้ว +4

    Amogh deshapathi anna gud mrng

  • @gvez6065
    @gvez6065 ปีที่แล้ว +3

    అమోఘ్ అన్న వచ్చేది నేషనలిస్ట్ హబ్ లో కాదు భారతవర్ష లో అని అర్థమైంది నా ఊహ సరైనదేనా చెప్పండీ

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 ปีที่แล้ว +1

    మీరు నేషనలిస్ట్ నుంచి బయటకి వచ్చిన ఇంకా తన పేరు చెప్పుకుంటున్నారు అంటే మీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు అన్న... నేషనలిస్ట్ హబ్ , భరతవర్ష మరియు రిఫ్లక్షన్ మీరందరు ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి...

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 ปีที่แล้ว +5

    Excellent post, 👍 good motivational one 👏

  • @muralimohan9319
    @muralimohan9319 ปีที่แล้ว

    I Wish you A Happy Maha SivaRathri Sers D. S. P gaaru and Amogh DeasPathi gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 ปีที่แล้ว +1

    పాట బాగుంది అర్థము కాకపోయినా అలవోకగా చెవిలోకి దూరు తున్నది

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +1

    నిజాలు వెలికితీసి ప్రజలకందించే మీవంటి వారుండబట్టి చాలా సత్యములను తెలుసుకుంటున్నాము.లేకపోతే అసత్యాలు చెవిలో జోరీగలా ప్రచారం చేసే చానల్స్ తోనే జీవితం గడిచిపోయేది.

  • @malleshdoli1202
    @malleshdoli1202 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్ 🙏

  • @versatileboy9601
    @versatileboy9601 ปีที่แล้ว +1

    We are very happy to see you

  • @nickysiragam16
    @nickysiragam16 ปีที่แล้ว +1

    హర హర మహాదేవ్🚩🚩🙏

  • @laxmishekarreddysama2121
    @laxmishekarreddysama2121 ปีที่แล้ว +1

    Nice to see both of u....in one frame Sir 👌👌😍😍

  • @madhavlucky1239
    @madhavlucky1239 ปีที่แล้ว

    జై శ్రీ రామ్
    ...❤ Brother's

  • @prasadprasad4651
    @prasadprasad4651 ปีที่แล้ว

    Nation changing personalities, meeru 100 years brathakali