Radha Manohar Das Exclusive interview | Life@360 EP #7 | Amogh Deshapathi | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 3K

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 ปีที่แล้ว +840

    హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు.
    రాధామనోహర్ దాస్ గార్కి నా హృదయపూర్వక నమస్కారాలు.

    • @vakkalacreations1700
      @vakkalacreations1700 ปีที่แล้ว +6

      అన్నా నేను సతీష్

    • @rameshbabuchitra
      @rameshbabuchitra ปีที่แล้ว +6

      జై శ్రీ రామ్

    • @suryaprakashsp7130
      @suryaprakashsp7130 ปีที่แล้ว

      1:00:12

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว +2

      ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..

    • @vakkalacreations1700
      @vakkalacreations1700 ปีที่แล้ว

      @@raog5620 బైబిల్ అంత చెత్త బుకు ఇంకొకటి లేదు దాన్ని పట్టుకొని ఇదే దైవగ్రంధం అని చెప్పి అమాయక భారతీయ ప్రజలను మోసం చేస్తున్నారు దీనిని సమర్ధించే మీరు దేశద్రోహులు మతము అనే ముసుగులో మోసాలు చేస్తున్నారు దీనిని నీలాంటి వేదవలు సమర్ధిస్తున్నారు అంటే మీరు ఎంత గొర్రెనా కొడుకుతో అర్తం చేసుకోవచ్చు బైబిల్ భారత దేశానికి ప్రమాదకరం

  • @saijogijogi1813
    @saijogijogi1813 8 หลายเดือนก่อน +19

    గురువు గారు మీలాంటి వాళ్లు ఉండబట్టే ఇంక మన హిందువుల జోలికి రావడం తగ్గిస్తున్నారు మన హిందువులు కూడ తెలుసు కుంటున్నారు జై శ్రీ రామ్ 🙏భారత్ మాతాకి జై 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @varalaxmichoudhury6302
    @varalaxmichoudhury6302 ปีที่แล้ว +35

    నిజంగా చాలా దైర్యగా మాట్లాడారు. మీకు పడాభి వందనాలు. రిఫ్లెక్షన్స్ ఛానెల్ చాలా మంచి పని చేస్తున్నారు. నేను మీ సపోర్టర్ని. నాకు నాకు చేతనైన సహాయం చేస్తాను.

  • @satya-5979
    @satya-5979 ปีที่แล้ว +80

    అమోఘ్ దేశ్ముఖ్ గారు, మీ చానల్ ద్వారా మీరు చేసిన వారిలో స్టింగ్ వినోద్ తరువాత నాకు అంతగా ఆకట్టుకున్న వ్యక్తి, గురువు గారు రాధా మనోహర్ దాస్ గారే. నిజంగా మన భారత దేశంలో హిందూ మతం గురించి ఈయన చేస్తున్నంత కృషి చాలా కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. పైగా చక్కని తెలుగులో అతి సామాన్య మైన వ్యక్తికి కూడా బోధపడే విధంగా ఈయన చెప్పే తీరుకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఇంతటి ఉన్నతమైన వ్యక్తినీ నాలాంటి హిందూ సోదరులు మరొక్కసారి కని, వినీ తరించేలా చేసిన మీకు నా శుభాభినందనలు 🙏

  • @jaisrikrishna.1061
    @jaisrikrishna.1061 ปีที่แล้ว +1235

    రాదా మనోహర్ దాస్ గారికున్నంత దైర్యం ఎవ్వర్కి లేదు ...జై శ్రీ కృష్ణ

    • @Village_Moments641
      @Village_Moments641 ปีที่แล้ว

      ధైర్యం తో వీటిని చెప్పమనండి
      1. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మ కాండ 35 అధ్యాయం
      (బ్రహ్మ సొంత కూతురితో వ్యభిచారం చేశాడు)
      2.పోతన భాగవతం 4వ స్కంధము 4 పద్యం
      (విష్ణు సొంత చెల్లి లక్ష్మి తో వ్యభిచారం)
      3.అయోధ్య కాండ 28సర్గ ,14శ్లోకం
      (రాముడు మందు త్రాగుతూ ,మాంసం తింటూ స్త్రీలతో డాన్సులు)
      4.అయోధ్య కాండ 36 సర్గ
      (అయోధ్యలో వ్యభిచారం)
      5.కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం
      (శివుడు రుషులు భార్యలతో నీచంగా బట్టలు)
      6.పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము
      (కృష్ణుడు 10000 మంది గోపికలతో వ్యభిచారం,స్త్రీల
      బట్టలెత్తుకెళ్ళడం)
      7.దేవి భాగవతం నవమ స్కంధము 675 పేజి
      (విష్ణువు తన ముగ్గురి భార్యలను వేరే వాళ్లకు అప్పగించడం)
      8. స్కంద పురాణం వైశాఖ మహత్యం 23 అధ్యాయం
      (విష్ణువు రుషి యొక్క భార్య బృందంతో వ్యభిచారం)
      9. గంగా దేవి విష్ణోధ్బావ
      (కృష్ణుడు గంగను మానభంగం చేయడం)
      10.పద్మ పురాణం సృష్టి కాండ 56 వ అధ్యాయం
      (శివుడు కిన్నెరలు,గంధర్వులు యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసి పార్వతి దేవికి దొరికిపోవడం )

    • @luckybhadra55
      @luckybhadra55 ปีที่แล้ว +63

      గురూజీ చెప్పేవి అన్ని సూపర్ fallow అవ్వండి అందరూ మన ధర్మం కోసం నిలబడాలి

    • @Village_Moments641
      @Village_Moments641 ปีที่แล้ว +28

      @@luckybhadra55
      గురూజీ నిజస్వరూపం కావాలంటే
      రాధ మనోహర్ రాస లీలలు అని TH-cam lo కొట్టండి
      దమ్మున్న హిందువు అయితే

    • @narendramudiraj4053
      @narendramudiraj4053 ปีที่แล้ว +35

      ​@@Village_Moments641మీ వాళ్లను చేశాడా ఏమైనా.

    • @gjgj1088
      @gjgj1088 ปีที่แล้ว +20

      ​@@Village_Moments641pastors tho padukunipedatharantaga Mee va...ni..

  • @smartcity-news
    @smartcity-news 4 หลายเดือนก่อน +5

    రాధామనోహర్ దాస్ వ్యక్తికాదు, సాక్ష్యాత్తు కలియుగ శక్తి. ఆ శక్తికి తోడుగా నేనుంటా... జైశ్రీరామ్

  • @K.Annapurneswari
    @K.Annapurneswari ปีที่แล้ว +219

    చాలా బాగా చెప్పారు గురువు గారు...మీ లాంటివాళ్ళు చాలా అవసరం మాకు....ఈ ఛానల్ కి ధన్యవాదాలు🙏🙏🙏

  • @aachaaryahk
    @aachaaryahk ปีที่แล้ว +296

    అమోఘ్ నీకు మరోసారి ధన్యవాదాలు, ఈ ఇంటర్వ్యూ వైరల్ కావాలి, నీలో మరింత ఉత్సాహం కలగాలి, అది పెరుగుతూనే ఉండాలి, ❤

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว +4

      ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..

    • @aachaaryahk
      @aachaaryahk ปีที่แล้ว +4

      @@raog5620 బుర్రలో గుజ్జు లేకపోతే, లేదా సనాతనధర్మం అర్ధంకాకపోతే, ఇంకా గొర్రె గా మారితే ఏలా మాట్లాడతారో ఈ కామెంట్ చూస్తే ఇప్పటి వరకు అర్ధంకాని వాళ్ళకి కూడా అర్ధమవుతుంది 😂😂😂😂😂

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว +3

      @@aachaaryahk బుర్రలో బర్రె గుజ్జు ఉన్నవాళ్ళకి మత పిచ్చి అనే బురదలో దొర్లే పందులకి ఎంత మంచి చెప్పినా అర్థం కాదని నీ కామెంట్ చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది..

    • @HarinadhaSarmavellala
      @HarinadhaSarmavellala ปีที่แล้ว +2

      @raog5620 arey nuvu gorra vi ani andariki clear ga chepukuntunav.. very clear.. lekapothe ayana adigina question ki okadaniki kuda nuvu reply ivatledu. Topics enduku divert chesthunav.. and only comments ki reply isthunaventi..?? Answer to all the questions ayana chepparu kada 1lakh fellows will come under 1 umbrella ani.. inkenti ni problem. Ante answer cheyaleka pothe matha vidveshalu ani tagline add chesthava??

    • @sridevireddy9851
      @sridevireddy9851 11 หลายเดือนก่อน +1

      ​@@raog5620you are repeating this message that itself shows you are mathapichi

  • @vanivani-nt1qn
    @vanivani-nt1qn 6 หลายเดือนก่อน +40

    మీ లాంటి వాళ్ళే కావాలి మన దేశానికి. ధన్యవాదాలు మీకు

  • @mythologyvshistory
    @mythologyvshistory ปีที่แล้ว +241

    రాదా మోహన్ దాస్ గారు మీరు నవ్వుతూ, నవ్విస్తూనే మన హిందువులను (సెక్యులర్) చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు 🙏

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว +1

      ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..

    • @mythologyvshistory
      @mythologyvshistory ปีที่แล้ว

      @@raog5620 అరేయ్ బాబు..
      ఎవరురా మత విద్వేషాలు రెచ్చగోట్టెది? ఎవరురా మారణహోమాలు సృష్టించేది? ఎవరురా మా మతంలోకి రండి మార్కెటింగ్ చేసేది? గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిని నాశనం ఎవరురా?
      వేల సంవత్త్సరాల పురాతన దేవాలయాలని కూల్చి మసీదులు నిర్మించింది ఎవరురా?
      నా దేవుడే గొప్ప.. కాదు అన్న వాడి తల నరకండి అన్నది ఎ మతం? మతం మార్చడం కోసం మాత్రమే దండయాత్రలు చేసిన మతాలు ఏవి?
      లోక సమస్తా సుఖినో భవన్తు.
      సర్వే వై స్సుఖినస్సంతు సర్వే సంతు నిరామయా:
      సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖమాప్నుయాత్.
      సర్వే జన సుఖినోభవంతు
      ఇది నా సనాతన హిందూ సంస్కృతీ.

    • @venkateshomkar
      @venkateshomkar ปีที่แล้ว

      ​@@raog5620అరేయ్ లాన్ జ కొడకా. నువ్వు ఎవని మో డ్డ కు పుట్టవో చెప్పు ముందు.

    • @harikrishnak5665
      @harikrishnak5665 ปีที่แล้ว

      ​@@raog5620orey pichi kukka neeku dhammu unte vaatiki answer chey ....

    • @umathota8862
      @umathota8862 2 หลายเดือนก่อน

      ​@@raog5620chatkar gorrelu

  • @RamaLingaiah-z4r
    @RamaLingaiah-z4r 11 หลายเดือนก่อน +47

    గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గో వధ ఆపాలి ❤🇮🇳 హిందూయిజం వర్ధిల్లాలి.

    • @wines9
      @wines9 3 หลายเดือนก่อน +1

      Mana dourbaghyam yenti ante gomathani tuch cheste case pedatha ante thappa gomatha ni gouravinche manastatwam Leni vallu hinduvulaipoyaru 😔

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 ปีที่แล้ว +45

    రాధామనోహర్ దాస్ లాంటి గట్స్ వున్న నిజమైన హిందూ పోరాట యోధులు,మహానుభావులు ఈదేశానికి చాలా అవసరం. వారి మాటలు వింటే మనలో నూతనోత్తేజం వస్తుంది. ఓ హిందువుగా గర్వంతో మనసు ఉప్పొంగుతుంది.

  • @veerangulu
    @veerangulu ปีที่แล้ว +112

    రాధ మనోహర్ దాస్ గురువు గారికి మా ప్రణామములు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే, జై భారత్ మాతాకీ జై

  • @arunakumariponnekanti8968
    @arunakumariponnekanti8968 11 หลายเดือนก่อน +20

    నా జీవితంలో సనాతన.ధర్మము గురించి ఇంత గొప్పగా.మీరు చెప్పినా తరువాత.. నా జీవితం ధన్య మయనది మీకు శతకోటి వందనాలు

  • @hari7priya
    @hari7priya ปีที่แล้ว +114

    Much REQUIRED interview to deal with current times. More power to RMD. More power to Sanatanis.

  • @satyabaggam8866
    @satyabaggam8866 ปีที่แล้ว +157

    మన జీవిత కాలంలో ఈ లాంటి సంభాషణ విన్న సమయం , మహా అద్భ్యుతమైన , మరపురాని , సందర్భం .

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +29

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 ปีที่แล้ว +82

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 ปีที่แล้ว +41

    రాధామనోహర్ స్వామి వారితో ఇంటర్వ్యూ మహా అద్భుతంగా ఉంది.
    మా లాంటి సెక్యులర్ కుక్కలలో బుద్ధి జ్ఞానం కలగడానికి సూటిగా మీరు చేసిన విలువైన మరియు ఆచరణయోగ్యమైన సూచనలకు శతాధిక ధన్యవాదములు!

  • @krishnavenireddy5747
    @krishnavenireddy5747 10 หลายเดือนก่อน +16

    మీరు దేవుడి అంశతో జన్మించారు🙏హరే కృష్ణ

  • @kkalluri1
    @kkalluri1 ปีที่แล้ว +362

    ఈ ధైర్యాన్ని మనమే కాపాడుకోవాలి... గురూజీ అలా అన్ని చోట్లకు వెళ్ళిపోతూ నే ఉంటారు. వారిమీద హైందవ పడగ నీడ ఉంది...కాబట్టే ఆయన ధైర్యం.

    • @devaruppalanagender8124
      @devaruppalanagender8124 ปีที่แล้ว +1

      Jai indu

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว +2

      ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..

    • @kkalluri1
      @kkalluri1 ปีที่แล้ว

      @@raog5620 నేను సాధించిన విజయమే నీ కామెంట్స్, గులాబ్ జామున్ గల గల లాడుతున్నాయి.. ఒక్కొక్కరికి.

    • @-Mallikarjuna
      @-Mallikarjuna ปีที่แล้ว +4

      ​@@raog5620mata pichi maku kadu ra meeku anduke meme secularism gurinchi matladatam meeru kadu

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      @@-Mallikarjuna orinee yesaalu.. edi ee video lo neeku secularism ekkada kanipinchindo time pettara.. secularism ki mata pracharaaniki madhya vunna teda kooda teliyani neelanti burra takkuva gaallu chuttu vundabatte ee panikimaalina raadha gaadu chettanta vaagutunnadu..

  • @phanit3973
    @phanit3973 ปีที่แล้ว +34

    స్వామీజీ మీ లైఫ్ స్టోరీ చాలా బావుంది మిమ్ముల్ని ఈ మార్గం లోనికి భగవంతుడే ఇలా నడిపించారు అనుకుంటాను. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం.🙏🏼😊

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 10 หลายเดือนก่อน +10

    మీరు జాగ్రత్త హిందులకి అవసరం మీరు గురూజీ

  • @rajkumarsps
    @rajkumarsps ปีที่แล้ว +7

    అదిరే స్థాయిలో ఈ మన రాదామనోహర్ దాస్ గారి ఇంటర్యూ ఉంది. ఇటు వంటి వారిని తెచ్చి మరిన్ని ఇంటర్యూలు అమోఘంగా చెయ్యండి.

  • @boyajayaram5604
    @boyajayaram5604 ปีที่แล้ว +50

    గురువు గారికి 🙏🙏🙏 మిలాంటి వారు దేశానికి చాలా అవసరం జైహింద్

  • @nagarajukesham7903
    @nagarajukesham7903 6 หลายเดือนก่อน +3

    రాధ మనోహర్ దాస్ గారికి అభినందనలు జై శ్రీ రామ్

  • @trinadkarri9886
    @trinadkarri9886 ปีที่แล้ว +33

    జైభారత్ జైశ్రీరామ్ దమ్మున్న రాధామనోహర్ స్వామీజి...జైహింద్

  • @shyamsundar-bd7by
    @shyamsundar-bd7by ปีที่แล้ว +19

    మన దేశాన్ని హిందు దేశంగా ప్రకటించాలి...
    ప్రతీ రాష్ట్రంలో హిందువుల కోసం హిందు పార్టీ ని స్థాపించాలి... అలాగే హిందువాదాన్ని వినిపించాలి ...
    మన హిందు దేవాలయలను ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తం చేయాలి ...
    జై శ్రీ రామ్ ....
    🙏🙏🙏🙏🙏🙏

  • @grandipadma2208
    @grandipadma2208 ปีที่แล้ว +142

    ప్రతి హిందువు కళ్లుతెరిచి నిజాల్ని తెలుసుకోవాలి. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @adityavarma2138
    @adityavarma2138 ปีที่แล้ว +45

    రాధా మనోహర్ గారు చేస్తున్న సనాతన ధర్మ సేవ అనన్య సామాన్యం!!

  • @jagadeeshtirupativlogs
    @jagadeeshtirupativlogs ปีที่แล้ว +15

    అద్భుతమైన ఇంటర్వ్యూ జై హరే కృష్ణ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 10 หลายเดือนก่อน +15

    జై మనోహర్ రాధ స్వామి ప్రతి భారత్ హిందూ మనిషి మీకు మీ పాదాలకు నమస్కారాలు తెలిపాలి స్వామి

  • @akularaviprakash5129
    @akularaviprakash5129 ปีที่แล้ว +56

    జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.

  • @padma9025
    @padma9025 ปีที่แล้ว +36

    రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారములు. అన్నీ నిజాలే. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 🙏🙏🙏🙏

  • @jhansirani1572
    @jhansirani1572 10 หลายเดือนก่อน +9

    స్వామి! మీ ప్రవచనం వినటం ఎంతో అదృష్టం. మనసుకు ‌హర్తుకునేలా వుంటాయి.మీ దైర్యం, ముక్కుసూటి మనస్తత్వం చాలా నచ్చాయి. మీలాంటి వారు ఈ సొసైటీకి ఎంతో అవసరం. మీకు శతకోటి వందనాలు, దన్యవాదాలు.

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 ปีที่แล้ว +561

    I'm Hindu very proud to be Hindu, meeku na padabhi vandanalu

    • @sasikanth4957
      @sasikanth4957 ปีที่แล้ว +8

      S

    • @VamsiKrishna-gw8pu
      @VamsiKrishna-gw8pu ปีที่แล้ว +6

      Hi Dichiki Baba.

    • @durganath1160
      @durganath1160 ปีที่แล้ว +48

      ​@@VamsiKrishna-gw8pu peru marchukora gorre, em reservation pothundana, enduku hindu peru pettukoni, mee easuni mosam chesthunnavu

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 ปีที่แล้ว +36

      ​@@VamsiKrishna-gw8puనీ బ్రతుకు కి ఒక చిన్న పేరు ఇవ్వలేని వాడు ఇంకా నీకు స్వర్గం ఇస్తాడా లేని వాడ్ని దేవుడు చేశారు కదా

    • @durganath1160
      @durganath1160 ปีที่แล้ว

      Asa p0

  • @indiragudivada571
    @indiragudivada571 ปีที่แล้ว +91

    రాధ మనోహర దాస్ గారు మా ఆయుష్షు కూడా తీసుకొని ఆరోగ్యంగా కలకాలం ఉండండి,చల్లగా. 👏👏👏🌺👣🌷🌻🌸🌼🌸🌼🌻🙏🙏🙏🙏🙏

  • @KasamThirupathi
    @KasamThirupathi 3 หลายเดือนก่อน +4

    గొప్ప హిందూ ధర్మాన్ని, ఎంతో మేధస్సు, న్యూ విషయాలను క్లుప్తంగా చెప్పిన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు, బ్రహ్మ సూత్రాలు,,, ఎంతో జ్ఞానం ఉంది,,,, కానీ కొందరు తెలివైన బ్రాహ్మణులు, వాస్తు పేరుతో, పంచాంగం పేరుతో, జనాన్ని తప్పుదోవ పట్టించి, మానసిక , ఆర్థిక, నష్టాలకు కారణమవుతుంది, హిందూ ధర్మంపై నమ్మకం కోల్పోయే విధంగా, అనుమానాలు సృష్టిస్తుం డు.....

  • @kumardaram734
    @kumardaram734 ปีที่แล้ว +29

    రెండు గంటల ఇంటర్వ్యూ ని కంటిన్యూ గా చూస్తూ అందులో కొన్ని విలువైన విషయాలు మనల్ని మొద్దు నిద్రలోంచి తన్ని లేపే సత్యాలు రిపీటెడ్ గా చూసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనిపించింది ధన్యవాదాలు 🕉️ రాధా మనోహర్ దాస్ 🚩గారు 🙏🙏🙏🙏🙏

  • @ramaraobhake1920
    @ramaraobhake1920 ปีที่แล้ว +92

    శ్రీ రాధామనోహర్ గారు ధైర్యంగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ముదావహం...జైశ్రీరాం🎉

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 10 หลายเดือนก่อน +6

    గురువు గారి సంభాషణ అద్భుతం. సత్యం.
    ఆ మతాలకు ఎడారి మతాలని మన పూర్వీకులు ఎప్పుడో పేరు పెట్టారు.
    Jai Guruji...Jai Hindu.

  • @plakshmi8895
    @plakshmi8895 ปีที่แล้ว +67

    గురువుగారు మీకు పాదాభివందనం మీరు మాటలాడుతుంటే ఒక హిందువుగా చాలా గర్వంగా ఉంది నా వంతుగా నేను కూడా మన హిందూయిజం కోసం కష్టపడుతున్నాను నేను ఒక గృహిణిని నాకున్న పరిధిలో మన హిందువులని ప్రభావితమ్ చేసేవిధంగా చేస్తున్నాను జై శ్రీరామ్,🙏🙏🙏🙏🙏

    • @indiantopmovies3597
      @indiantopmovies3597 ปีที่แล้ว

      Vadi kallapaina padina swarganiki potarantaru miru

    • @girishn1762
      @girishn1762 ปีที่แล้ว +2

      Ladies is main role in hindu culture 🎉🎉🎉

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว

      🙏🙏🙏

    • @ffdevilgamer69
      @ffdevilgamer69 ปีที่แล้ว

      Yes madam great job 👍

  • @praveenanari9582
    @praveenanari9582 ปีที่แล้ว +15

    నమస్కారం గురువుగారు
    ప్రస్తుతం చాపకింద నీరుల పెరుగుతున్న ట్రైత సిద్ధాంతం గురించి మీ మాటల్లో వినాలని ఉంది గురువుగారు
    ధన్యవాదములు

  • @nandavaramnarayana2260
    @nandavaramnarayana2260 11 หลายเดือนก่อน +18

    హిందూ దేశానికి హిందూ మతాన్ని గౌరవించండి రాధ మనోహర్ గారి లాంటి వారి భోజనం ఆదరించండి మంచి మార్గంలో నడుద్దము నందవరం నారాయణ,❤❤❤❤❤❤

  • @mahi6073
    @mahi6073 ปีที่แล้ว +76

    రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారము. చాలా అద్భుతమైన విశ్లేషణ. ప్రతి ఒక్కరూ విని తీరాల్సిన సంభాషణ.

  • @kkmohanlaxmi
    @kkmohanlaxmi ปีที่แล้ว +55

    ఇరువురికి నమస్కారంలు 🙏🏻🙏🏻🙏🏻

  • @sampathkumar0326
    @sampathkumar0326 7 หลายเดือนก่อน +3

    గురువుగారు 🎉🎉🎉...మీ మాటలని జాగ్రత్తగా వింటున్నాను...మీరు చెప్పినది సత్యం....మీ ఫాలోయర్ ని అయిపోయాను.. తిరుపతి హుండీలో డబ్బులు వెయ్యలేదు....నా. వెంకన్న స్వామి ఇచ్చేవాడే కానీ తీసుకోనీ వాడు కాదు.....మన దేశం మన చరిత్ర ని ప్రతి ఒక్కరు తెలుసుకునే ల చేయగలిగిన రోజు ఈ ప్రపంచం అథాన్యంగా ప్రశాంతంగా వుండగలడు...ఈ ప్రపంచం లో పురాతన ధర్మం ఈ హిందూ మతం....

  • @aachaaryahk
    @aachaaryahk ปีที่แล้ว +548

    ఆ రాధా మనోహరుడు శ్రీకృష్ణ పరమాత్మ, , ఈ రాధా మనోహరుడు హిందూ జీవాత్మ,❤👏👏👏👏👏🇮🇳

    • @AtheistFromCore
      @AtheistFromCore ปีที่แล้ว +10

      బొక్క ఎం కాదు.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 ปีที่แล้ว +14

      @@AtheistFromCore nuvve na aa bokka

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 ปีที่แล้ว +4

      Bongem kadu😢

    • @సత్యంవేదం
      @సత్యంవేదం ปีที่แล้ว +22

      ​@@AtheistFromCoreబొక్క బైబుల్ లో వుంది 😂😂😂😂😂

    • @AtheistFromCore
      @AtheistFromCore ปีที่แล้ว

      @@సత్యంవేదం adi elago undi le gani eh Radha manohar gadu oka bokka fellow

  • @jveeraswamyjveeraswamy1686
    @jveeraswamyjveeraswamy1686 ปีที่แล้ว +35

    గొప్ప విషయలను తెలియజేస్తూనరు గురూజీ మనం అందరం భారతీయ సంస్కృతిని ఆచారాలను కాపాడాలని. హిందూ సమాజని మేలుకొలుపాలి. 🙏🚩🇮🇳🚩🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💯

  • @chaitanyasravanthi8664
    @chaitanyasravanthi8664 3 หลายเดือนก่อน +1

    Proud to be Hindu..Everyword is perfectly right 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Devudu meeku inko 100 years life ivvali...maarina hindu desanni chusi santoshinchali🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @softyoutuber6973
    @softyoutuber6973 ปีที่แล้ว +7

    సూపర్ ఏమోగ్ సూపర్ మీ ఛానెల్ 100% ఈ బాటలో వర్ధిల్లాలి మా సపోర్ట్ మీకు మేమున్నంత వసరకు ఉంటుంది

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 ปีที่แล้ว +48

    స్వామి వారికి నమస్కారములు రిఫ్లెక్షన్స్ అమోగ్ గారికి ధన్యవాదములు సుభాభి నందనలు

    • @srilakshmib1913
      @srilakshmib1913 ปีที่แล้ว

      Baboy guruvugaru. Koti namaskaralandi. Inta vivaramga inkevvaru cheppaleru. Ippatikanna mana pillalaki cheppakunte inka manam waste as hindu.

  • @rrrayala1328
    @rrrayala1328 7 หลายเดือนก่อน +1

    గురువు గారు శ్రీ రాధ మనోహర్ దాస్ గారికి శతకోటి వందనములు. ఒక హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉంది.మీలాంటి సత్సంగం వాళ్ళ ఈ జాతికి గర్వంగా ఉంది.ఈ ఎదారిమతాలు మళ్ళీ మీవల్ల హిందువులుగా మారే రోజు దగ్గరలోనే ఉంది అనుట లో ఏ సందేహం లేదు.మీకు ధన్య వాదములు 🙏🙏

  • @vignanavedika940
    @vignanavedika940 ปีที่แล้ว +59

    Swamy ji rightly said. స్వామీజీ నమస్కారం.

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว +40

    మీ జీవిత చరిత్ర మొదటి సారి బాగా తెలియజేసారు ధన్యవాదాలు 🙏 గురువుగారు
    మిగత విషయాలు సరిగ్గా చెంప చెల్లుమనే లాగా చెప్పారు 👍

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 ปีที่แล้ว +5

    Radha manohar Das గారికీ నా పాదాభివన్దనాలు. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు నాకు చాలా ఇష్టం. దైర్యం గా మాట్లాడుతారు. శ్రీ కృష్ణుడు మిమ్ములను పంపించాడు. నిద్రావస్థలో వున్న హిందువులను తట్టి లేపి జరుగుతున్న ఘోరాలను చెప్పి వారినీ చైతన్య వంతులను చేస్తున్నరు. ధన్యవాదాలు గురువు గారు. 🙏🙏🙏🙏👌👌👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shivaand
    @shivaand ปีที่แล้ว +106

    🙏 సనాతన ధర్మం.. హిందూ ధర్మం.. మన జీవనం 🔥 జై శ్రీ రామ్ 🙏

  • @Karnasivaraj
    @Karnasivaraj ปีที่แล้ว +45

    జై శ్రీ రామ్, జై హింద్, జై భారత్ 🙏🙏🚩🚩🕉️🕉️

  • @pillisudhakar8042
    @pillisudhakar8042 2 วันที่ผ่านมา

    Radha manohar das gariki sat koti namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 ปีที่แล้ว +31

    ఈ వీడియో చూసి ఇక్కడ కామెంట్ చేసిన వారందరూ రాధామనోహర్ గారి వీడియోలు చాలా ఉన్నాయి అన్ని చూడండి తోటి హిందువులకు చూపించండి..
    🙏వందే కృష్ణం జగద్గురుమ్🙏
    ప్రపంచంలోని నరులందరకి
    నరనారాయణులే దేవుళ్ళు
    ఇంకోడు వచ్చినా అశాశ్వతమే..
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @tulasisankar5698
    @tulasisankar5698 ปีที่แล้ว +18

    పవిత్రయా సాదూనామ్ వినసాయ దుషుకృతాం ధర్మం సంస్థాపనార్ధయ సంభవామి యుగే యుగే. స్వామి రధమనోహర్డాసుగారు అవతారంగా భావిస్తున్నాను జైశ్రీరామ్. జైభారత్ మాత.

    • @billakavitha839
      @billakavitha839 8 หลายเดือนก่อน

      100% correct ga chepparu 😊

  • @muddamtirupati4598
    @muddamtirupati4598 10 หลายเดือนก่อน +3

    राधा मनोहर दास जी को मेरा प्रणाम 🙏🏻 अमोग जी जय श्री राम🙏🏻आपको बहुत बहुत धन्यवाद दमदार इंटरव्यू 👌🏻👌🏻✊🏻✊🏻

  • @vijayavarman1591
    @vijayavarman1591 ปีที่แล้ว +42

    జై శ్రీ రామ్
    గురు గారూ మీరు చెప్పింది పూర్తిగా నిజమే మరియు వాస్తవమే.

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 ปีที่แล้ว +14

    నిజమైన దేశభక్తుడు ప్రతిబింబ భావము అందరికీ తెలుసు

  • @krishnavenireddy5747
    @krishnavenireddy5747 10 หลายเดือนก่อน +20

    జై శ్రీ రామ్🙏హరే కృష్ణ🙏మీకు కృష్ణుడే ఈ ధైర్యాన్ని ఇస్తున్నారు🙏మీరు చాలా అదృష్టవంతులు🙏దేవుడి చల్లని చూపు మీ పైన ఉంది గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +25

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷

  • @jangamrajasekhar8843
    @jangamrajasekhar8843 ปีที่แล้ว +25

    రాధ మోహన్ గారికి నమస్కారం 🙏🙏🙏

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +15

    మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి.
    మీరు చెప్పే మన అమృతాలను అందరూ
    నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఇది చట్టం చేయాలి

  • @sreenivasulut885
    @sreenivasulut885 ปีที่แล้ว +18

    జై శ్రీరామ్ మా రాధ మన స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో చూడాలి అని కోరుకుంటున్నా ముఖ్యంగా పెద్ద మనుషులు చూస్తే బాగుంటుంది మాకు తెలియని ఎన్నో విషయాలు హిందూ ధర్మం గురించి హిందువుల గురించి స్వామివారిని ఇన్నాళ్ళు మేము ఏమి కోల్పోయాము అనేది మాకు అర్థం అవుతుంది ప్రతి హిందువు ఆలోచించి హిందువుగా బతకాలని కోరుకుంటూ జై శ్రీరామ్

  • @ilalitha8966
    @ilalitha8966 ปีที่แล้ว +17

    మీ bhavalu మాకు చాలా చాలా బాగున్నాయి మీరు ఇలాగే దుర్మార్గుల ను dusthulanu vimarsisthe ఐనా ఈ sokaldu medhavulaku బుద్ది vasthundemo...రావాలని మీ లాంటి వాళ్లు rappinchalani మేము మరీ మరీ కొరుకుంటున్నా ము జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏

  • @sampathkumar0326
    @sampathkumar0326 7 หลายเดือนก่อน +3

    రాధా మనోహర్ గారి లాగా ప్రతి హిందువు ఉండాలి...మన కోసం మన మతం కోసం కాదు ఈ ప్రపంచం ఎలా యుగాలు వెళ్లాలి అంటే...మనం మారాలి...మన ధర్మం మన చరిత్ర మనం చదవాలి...

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 ปีที่แล้ว +67

    స్వామీజీ గారికి పాదాభి వందనం

  • @radham7817
    @radham7817 ปีที่แล้ว +12

    హరేకృష్ణ దండావత్ ప్రణామ్ ప్రభూజీ🙏🏻🙏🏻

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +3

    అన్నయ్య గారు గురువుగారు జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి అలాగే వాళ్ళ అమ్మ గురించి శ్రీరామ రాజ్యం అంటూ చాలా బాగా చెప్పారు నమస్తే జై శ్రీరామ్

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +74

    I am proud to be Hindu ,,Namaskaram Radha Manohar Das gaariki,,

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu ปีที่แล้ว +25

    చానల్ పెద్దలకు నమస్కారాలు రాధా మనోహర్ కృష్ణదాస్ గారికి శతకోటి నమస్కారాలు మీలాంటి ధైర్యమే మన సనాతన బంధువులందరికీ కావాలి అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం గౌరవం జైశ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్ వందే శ్రీ మాత్రం

  • @kkirankumar4767
    @kkirankumar4767 ปีที่แล้ว +5

    మీ లాంటి వారు ఆ భగవంతుని దయవల్ల మా తరం లో ఉన్నారు

  • @srinidhishesham734
    @srinidhishesham734 ปีที่แล้ว +56

    ప్రతికూలాలు పోవాలంటే గురుకులాలు మళ్ళీ రావాలి 🙏

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 ปีที่แล้ว +20

    రాధా మనోహర్ దాస్ గార్కి నమస్కారములు

  • @nagasampathvaranasi
    @nagasampathvaranasi ปีที่แล้ว +1

    హిందువులు మేల్కొనాలి హిందుమతం బాగుండాలి అని ప్రతిక్షణం ఎంతో శ్రమపడుతున్న స్వామివారికి ఆ పరమాత్మ మరింత శక్తిని ఇవ్వాలి అని .. అఖండ భారతం త్వరలొ నెరవేరాలని ఆ గోవిందుడిని ప్రార్థిస్తూ.. చాలా మంచి interview అందించిన channel వారికి అనేక కృతజ్ఞతలు

  • @prameeladontula9839
    @prameeladontula9839 ปีที่แล้ว +126

    రాధా మనోహర్ గారు మీరు కారణ జన్మలు!! జై శ్రీ రామ్ 🙏🚩

    • @prameeladontula9839
      @prameeladontula9839 ปีที่แล้ว

      @@VamsiKrishna-gw8pu రా ఏందిరా గొర్రె నీకెందుకురా మంట.... తూ మీ బతుకులు తాగలెయ్యా! నీలాంటోళ్లేరా భూమాతకి భారమవుతున్నారు కరోనా ఏల వొదిలిపెట్టిందిరా మిమ్మల్ని ధర్మమే గెలుస్తుంది రా యేధవల్లారా! జె శ్రీ రామ్ 🙏🚩

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 ปีที่แล้ว +3

      ​@@VamsiKrishna-gw8puనీ బాధ ఏంటి?

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 ปีที่แล้ว +1

      @@VamsiKrishna-gw8pu మేం ఏం అన్నాము?

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 ปีที่แล้ว +1

      @@VamsiKrishna-gw8pu వీడు వాడు అని నువ్వు మాట్లాడుతున్నావు

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 ปีที่แล้ว

      @@VamsiKrishna-gw8pu Era Boshedeke

  • @shyamsundar-bd7by
    @shyamsundar-bd7by ปีที่แล้ว +27

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    జై శ్రీ రామ్ గురూజీ....
    🙏🙏🙏🙏🙏🙏

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 11 หลายเดือนก่อน +5

    Save cows and womens sir jai hind sir

  • @softyoutuber6973
    @softyoutuber6973 ปีที่แล้ว +55

    హిందుగా జీవించు హిందువుగా మరణించు జీవిస్తే రాదా మనోహర్ గారిలా జీవించు జై శ్రీరామ్ జైజై శ్రీరామ్

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +3

    హైందవసింహం. సనాతనధర్మానికి ఇటువంటి వారు మరికొందరు కనీసం జిల్లాకి ఒకరు కావాలి.బలం రాధామనోహర్ దాసస్య ప్రవర్ధతామ్

  • @Venkat-Yadav
    @Venkat-Yadav ปีที่แล้ว +33

    స్వామీజీకి పాదాభివందనం 🚩🚩🚩

  • @hareesh2687
    @hareesh2687 ปีที่แล้ว +37

    One of the best interview i have ever seen till now 🙏🙏
    Jai sriram...
    Jai Bharath...✊️✊️

  • @sureshg6198
    @sureshg6198 6 หลายเดือนก่อน

    Good job ....Amogh Deshapathi, ఈ వీడియో చూసిన తర్వాత ఐనా మన హిందువుల (కొంత మంది) లో మార్పు రావాలని కోరుకుందం జై శ్రీరామ్....

  • @suryanarayanasharmasharma
    @suryanarayanasharmasharma ปีที่แล้ว +29

    అమోఘం అద్వితీయం అభిలషణీయం.మల్లవఝల కాత్యాయినీ సూర్యనారాయణ శర్మ.విజయతే.నీ మాధ్యమానికి శుభాభినందనలు.

  • @Karmabeliever24
    @Karmabeliever24 ปีที่แล้ว +112

    Proud to be a Hindu. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.

  • @msaidarao8720
    @msaidarao8720 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై రాధా మనోహర్ దస్ జై శ్రీరామ్

  • @IVikram-nu3vq
    @IVikram-nu3vq ปีที่แล้ว +7

    Amogh gaaru it's very very very useful vidio the best message.!. Jai sri raam. Jai bharath. Jai hindhu.!. Gurujii padhai vandhanalu. ❤

  • @devi8565
    @devi8565 ปีที่แล้ว +17

    దేశ ద్రోహులు నశించుగాక, జై హింద్.

    • @indiantopmovies3597
      @indiantopmovies3597 ปีที่แล้ว

      Aha aha aha chicken tinadam apadi mundu rates mandiporunnayi etanni fallow ayyevallu nichu enduku tintunnaru

    • @bvln555
      @bvln555 ปีที่แล้ว

      ​@@indiantopmovies3597@దేశ ద్రోహులు నశించును @ జైహింద్

  • @SanataniBhajans
    @SanataniBhajans ปีที่แล้ว +55

    This is like the most needed for the current situation of Hindus. Thank you so much Amogh ji.
    Namaskaram to RadhaManohar Guruji

  • @SrinivasuDarmigari
    @SrinivasuDarmigari 6 หลายเดือนก่อน +3

    మనకున్న కుటుంబం బాధ్యాతల వల్ల మనం ఇలాగ పోరాడలేము కాని మనం ఇలాంటి వాళ్లకి మనం సపోర్ట్ గా వుండాలి

  • @manisai7156
    @manisai7156 ปีที่แล้ว +11

    చాలా బాగుంది ఇంటర్వ్యూ

  • @narsimulusaru5813
    @narsimulusaru5813 ปีที่แล้ว +6

    రాధా మనోహర్ గురువుగారికి పాదాభివందనములు🙏🙏🙏 జై జై శ్రీ కృష్🙏🙏 జై శ్రీరామ్ జై హింద్

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 ปีที่แล้ว +10

    ధన్యవాదములు దాసుగారు🙏
    ఆమోగ్ దేశపతి గారు🙏
    జైహింద్ జై భారత్ 🙏
    ఒక విన్నపము
    ప్రధాన ఆలయాలలో మన ధర్మాన్ని పాటించే దళితులను పాలక మండల సభ్యులుగా చేరిస్తే బాగుంటుంది.
    దేవాలయాల్లద్వారా పేదలకు దేశవ్యాప్త ప్రత్యేక యాత్రలు కల్పించండి.
    హరిజనలు మాతమ్మ దేవతను కొలుస్తారు.
    వారి వాడల్లో మాతమ్మ ఆలయం ఉంటుంది.
    మాతమ్మ ఆలయంలోని పూజారులకు జీతములు ఇచ్చేటు చేద్దాం.

  • @arivu2533
    @arivu2533 ปีที่แล้ว +17

    Super....
    Jai Sri Ram.....
    Proud about Sri Radha Manohar ji....🙏🙏🙏

  • @crazyfellowvenky8614
    @crazyfellowvenky8614 4 หลายเดือนก่อน

    Jai Srikrishna 🚩🚩🚩