Amogh Deshapathi Full Interview With Journalist Anjali | Amogh Deshapathi | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 168

  • @mohini4063
    @mohini4063 2 หลายเดือนก่อน +70

    అబ్బా అమో గు తో ఇంటర్వ్యూ చాలా బాగుంది ఆ అబ్బాయి చాలా శ్రమ పడుతున్నాడు దేశం కోసం ఇలాంటి వాళ్లే ఇప్పుడు కావాలి అతనికి ఆశీస్సులు

  • @suresh_sanathan
    @suresh_sanathan 2 หลายเดือนก่อน +22

    ఇది interview కాదు ప్రతి భారతీయ పౌరుడు నేర్చుకోవాలసిన ఒక message చాలా చాలా మంచి feel కలిగింది..thanks to Anjali garu
    Respects to Amogh
    జైభారత్..

  • @lucksheme243
    @lucksheme243 2 หลายเดือนก่อน +20

    I am waiting for this interview, great one .
    People who are talking about her laugh.... She is absolutely having a candid conversation and a heartful laugh. You can see she herself loved this episode it is so much radiating in her eyes.

  • @Anithasri143
    @Anithasri143 2 หลายเดือนก่อน +34

    గూస్ బమ్స్ అంజలి అక్క ❤️💚💯👏🏻👏🏻👏🏻 మంచి ఇంటర్వ్యూ

  • @akravi3866
    @akravi3866 2 หลายเดือนก่อน +10

    అమోఘ చాలా మంచి ఇంటర్వ్యూ చాలా ఇన్ఫర్మేషన్గా ఉంది.

  • @jayanthkodakandla8150
    @jayanthkodakandla8150 2 หลายเดือนก่อน +10

    One of the best interview anjali gaaru

  • @Swapna-sridhar.
    @Swapna-sridhar. 2 หลายเดือนก่อน +10

    Chala chala bagundhi Anjali garu..interview. very well..chala informative ga undi asalu..and.Amogh that usually.. neeku na heartly wishes ..All the best your bright future...God bless you 😊
    .

    • @Swapna-sridhar.
      @Swapna-sridhar. 2 หลายเดือนก่อน +2

      Amogh thammudu..nuvvu jeevitham lo chala yethuku yedagalani korukuntunna me akka swapna😊

  • @leninkrishna
    @leninkrishna 2 หลายเดือนก่อน +9

    Great to see your interview amogh anna and thanks anjali garu for bringing him please bring these kind of people for interviews

  • @GeetadeviAmuru-br9jy
    @GeetadeviAmuru-br9jy 2 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది మీ ధైర్యం కి ఆదిదేవుడు ఆశీస్సులు ఇవాలి

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 หลายเดือนก่อน +10

    Amogh garu wish you all the best for your Sanathana dharma school. GOD BLESS YOU. GO AHEAD . People should raise voice when required and support. Singing well very nice and lyrics. Its gods gift to your multi talent. YES IT REFLECTS FOR YOUR GOOD DEED.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +3

    మీకు ఇష్టమైన పద్ధతికాకుండా అర్హమైన విధముగనే పర మాత్మ నడుపుతున్నారు..👌👍🙌👏

  • @jettisuhasini9133
    @jettisuhasini9133 2 หลายเดือนก่อน +6

    Very very nice and informative interview Anjali garu.Amogh tammudu nuvvu vere level no words.

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 หลายเดือนก่อน +1

    Good Morning Madam Garu and the above interview is so so excellent and known so many things through the above video and thereby the management of Signature Studios is here by appreciated

  • @sandhyasrikanth7352
    @sandhyasrikanth7352 2 หลายเดือนก่อน +8

    Amogh, meeru truly brave and strong. Mee personality ki pedda fans andi😊😊

  • @keerthiprashanth3188
    @keerthiprashanth3188 2 หลายเดือนก่อน +7

    Thank you for the great interview anjali garu. Chala vishayalu nerchukunam e interview dhvara

  • @KarabaxAmabox
    @KarabaxAmabox 2 หลายเดือนก่อน +6

    Good to see Amogh on the other side of the table. He brings a fresh energy. 🙏🏾🙏🏾🙏🏾

  • @laxmiswarupa6244
    @laxmiswarupa6244 2 หลายเดือนก่อน +2

    This is one of the best interviews Anjali garu, bro we will support you in what ever way possible
    We are able to gain knowledge from your content thank you very much

  • @sadhanachandra4579
    @sadhanachandra4579 2 หลายเดือนก่อน +6

    Chala bagundi Anjali garu yi interview. Kashmir lo army valla girinchi matladi appudu goosebumps vacha yandi , kallallo neru tirigayandi.

  • @RaghuPunati
    @RaghuPunati 2 หลายเดือนก่อน +1

    అంజలీ గారు నా సోదరి వి మీ యాంకర్ గా ఉన్నవి అన్ని లైక్ చేస్తాను మీ యనలసిస్ చాల బాగుంటుంది సోదరి జై

  • @PS2790_PS
    @PS2790_PS 2 หลายเดือนก่อน +7

    Happy to see this.... Really very happy

  • @sandhyarani06
    @sandhyarani06 2 หลายเดือนก่อน +1

    Jai Sri Ram
    Two grt persons togather. Loved this episode the way of questioning Govt and awaking citizens of our country especially our education system. It's my request to both of you to talk more on education system , which can change many things over the period of time .
    Have a great respect to both of you 🙏

  • @hemalathachatry8732
    @hemalathachatry8732 2 หลายเดือนก่อน +6

    Super interview Anjali garu and Amogh Deshpathi garu

  • @subhadrakhandavilli598
    @subhadrakhandavilli598 2 หลายเดือนก่อน +15

    ఎప్పుడూ న్యాయమైన పూనిక భగవైతుడు నెరవేరుస్తాడు👍

  • @molakathalasubha951
    @molakathalasubha951 2 หลายเดือนก่อน +11

    ఆ శ్రీ రాముని ఆశీస్సులు మీకు అందాలి కోరుకుంటూన్న అమోగ్ గారు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +2

    అమోఘ్ సరైన సమయములో సరైన .. కష్టమైన ,ఘాటైనా స్పందన ను ప్రదర్శించ టము… 👌👍🙌🤝

  • @vihaanschanal9296
    @vihaanschanal9296 2 หลายเดือนก่อน +2

    Desam dharmam kosam patupade deshpath Amogh gariki nenu 1116/- donate chesanu.❤❤ God bless you.

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 2 หลายเดือนก่อน +5

    V good and meaningful conversation. Need more.

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 2 หลายเดือนก่อน +7

    Jai Sri Ram annya 🎉

  • @sudhindrababukandukuri6554
    @sudhindrababukandukuri6554 2 หลายเดือนก่อน +1

    Anjali గారు మీ Interviews అన్ని చాలా బావుంటాయి అండి. You are great.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +2

    👌👍👏🙌🤝రిఫ్లెక్షన్ ఛానల్స్…,

  • @RamrajRamraj-p9q
    @RamrajRamraj-p9q 2 หลายเดือนก่อน +2

    అబ్బబ్బ ఏం చేశారు అమ్మ ఇంటర్వ్యూ నిజంగా హాట్స్ ఆఫ్ మేము కూడా అమోగ్ గారికి సపోర్టుగా ఉంటాం అంజలి గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఇంకా మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా చేయాలి

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +1

    చదువు ….వివేకాన్ని, వినయము ( ఇంగితజ్ఞానం) కామన్సెన్స్ , ఆత్మ విశ్వాలను పెంచాలి…👌👍👏🙌 సమాజములో మనము మనసంతానముకూడా భాగమేకదా..🤝

  • @venumadhav7347
    @venumadhav7347 2 หลายเดือนก่อน +1

    Amogh and mee laanti vaaru samajam lo undaali.... Thanks 🙏

  • @ramaraoannepu9181
    @ramaraoannepu9181 2 หลายเดือนก่อน +1

    Dear amogh ur right, really u telling all truths 🙏🙏🙏🙏

  • @errasathish9063
    @errasathish9063 2 หลายเดือนก่อน +2

    Manchi interview chusanu ❤❤💯💯

  • @madhavaraovelmula262
    @madhavaraovelmula262 2 หลายเดือนก่อน

    @amogh అన్నగారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkatasarada1659
    @venkatasarada1659 2 หลายเดือนก่อน +5

    Super Anjali garu prajalante prabhuthvaniki bhayam ravali

  • @nandhur
    @nandhur 2 หลายเดือนก่อน +3

    Thank u Anjali mam elanti vallani vinod garini interview chestunanduku

  • @SriNighasa
    @SriNighasa 2 หลายเดือนก่อน +1

    After watching this video got a pleasant feeling like "Conversation between two friends who has same ideology"

  • @SaibhanumathiC
    @SaibhanumathiC หลายเดือนก่อน +1

    We need people like you both in Tamil Nadu

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 หลายเดือนก่อน +11

    Hi Amogh తమ్ముడూ
    నేనూ చేర్యాల near Aakunooru 😊

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +1

    1.అమ్మ ఒడి2. బడి3. గుడి4. స్నేహితులు5. నాయకులు6 . అ ధికారులు7 . పత్రికలు సినిమాలు,దూరదర్శనలాంటి మాధ్యమాలు .. మొత్తము మీద మనము పెరిగిన వాతావరణము, చదువు సంధ్యలు, చుట్టూ సమాజము..🤝

  • @RagaviMurthicomedyclub
    @RagaviMurthicomedyclub 2 หลายเดือนก่อน +3

    Free education, free health

  • @umadevivegesna6432
    @umadevivegesna6432 2 หลายเดือนก่อน

    Amogh! Ee interview dwara meeremito inka baga thelisindi.Mee gurinchi nenu uhinchinatle mee balyam nunchi eppativaraku unnaru.adi naku chala santhosham kaliginchindi.
    Meelo manchi fire undi adi eppatiki dedeepyamanamga jwalisthu Bharatheeyulalo velugulu nimpali.

  • @santoshkumak
    @santoshkumak 2 หลายเดือนก่อน +1

    I can feel so much when he said OC Boys have to drop their dream of becoming Doctor because of reservations....I also dropped my aim at 8th class once I understood Reservations concept...

  • @VamcGadu007
    @VamcGadu007 หลายเดือนก่อน

    Such a amazing and emotional conversation Amogh Garu ❤

  • @santoshreddy5912
    @santoshreddy5912 หลายเดือนก่อน

    Chaaala chaala manchi topics gurinchi matladaru

  • @Anasuyasvlogs
    @Anasuyasvlogs 2 หลายเดือนก่อน +2

    Good interview 👍🏻

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 หลายเดือนก่อน +3

    Anjali and Amogh gaaru మీ programme మొత్తం chesaanu ,2hours చాలా బాగుంది interesting అనిపించింది. మిమ్మల్ని kalavali , eppudavutundo మరి almost same mind set
    దేశం, ధర్మం and ప్రకృతి 🎉🙏.

  • @sirishasriram1930
    @sirishasriram1930 หลายเดือนก่อน

    This is not just a interview, but a WAKE UP call to all, time has come to ask big questions

  • @bargavbalu7458
    @bargavbalu7458 2 หลายเดือนก่อน +4

    Jai Sriram....

  • @magapuramakishore4249
    @magapuramakishore4249 2 หลายเดือนก่อน +2

    God bless both of you

  • @nandunandy7066
    @nandunandy7066 หลายเดือนก่อน +1

    AMOG, HINDU🕉️ MONAGAADU, INDIA🇮🇳 LO RAKHA,, HINDU CHANNELS VUNNAYI ANDARIKI ✍🏿🕉🇮🇳🇮🇳💐🌻❤🙏🙏🙏

  • @subhadrakhandavilli598
    @subhadrakhandavilli598 2 หลายเดือนก่อน +7

    ప్రత్యేకం కంచిమఠం వారి సంప్రదాయ స్కూల్స ఉన్నాయి అమ్మాయిలకోసం పరిశీలించండి

  • @ganesh-di7po
    @ganesh-di7po 2 หลายเดือนก่อน +4

    Jai shree Ram ❤

  • @surekhapathipati
    @surekhapathipati 2 หลายเดือนก่อน +3

    Super❤

  • @sarithankatkam
    @sarithankatkam 2 หลายเดือนก่อน

    We need more people of such in the society andi....very nice episode 👏👏👏

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 หลายเดือนก่อน +2

    Amog ji 🙏

  • @sumithrapalla9488
    @sumithrapalla9488 หลายเดือนก่อน

    Excellent vedio, asalaina hero amhogh garu

  • @Bhavani_Shanker26
    @Bhavani_Shanker26 2 หลายเดือนก่อน +7

    Amogh anna me Venaka Memu Unnam.... (జై శ్రీ రామ్) 📿

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ 2 หลายเดือนก่อน +4

    👌👌👌👌👌

  • @sridevi-oq9ln
    @sridevi-oq9ln 2 หลายเดือนก่อน +1

    Amogh deshapathi an inspiration

  • @p_sndp
    @p_sndp หลายเดือนก่อน

    Informative interview

  • @srigowri992
    @srigowri992 2 หลายเดือนก่อน

    ఈ తరానికి కావాల్సినవాడు అమోగ్ బాబు. అంజలి గారు కూడా మంచి అభ్యుదయ భావాలు కలిగిన anchor. చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన, ఆలోచించవలసిన వీడియో.

  • @srinugoud4364
    @srinugoud4364 2 หลายเดือนก่อน +2

    అమ్మోగ్ సూపర్

  • @savihas4708
    @savihas4708 2 หลายเดือนก่อน +1

    పక్కన బుద్ధుడు విగ్రహం సనాతన ధర్మానికి కొన్ని సూత్రాలకి విరుద్ధంగా బతకమన్నాడు … అందులో ఒకటి చెప్పింది passive గా వచ్చింది తీసుకో…విగ్రహ పూజ వద్దూ అని .. అదే బుద్ధుడి విగ్రహాన్ని పూజించటం .. మంచి సూత్రాలు తీసుకోవటం మంచిదే … అలా అని బుద్ధుడు బొమ్మని పెట్టి వెంకటేశుడి బొమ్మ పెట్టకూడదంటే ..ఎలా .
    కానీ సనాతన ధర్మం లొ అవసరమయితే పోరాడు .. సాధించు ..గెలువు .. నీకు దేవుడి బొమ్మ లేకపోయినా .. గాలి లో ఊహించుకొ ఆ శక్తిని … అదే ఈ దేశానికి శక్తి

  • @snehareddy5575
    @snehareddy5575 2 หลายเดือนก่อน +3

    Avunu apptlo Guru krupa MPC ki, Pratibha BiPC ki chala famous.Maa annaya kuda Guru krupa college

  • @syam57
    @syam57 2 หลายเดือนก่อน +3

    అమోఘ్ నిజంగా అమోఘం.

  • @ravindermarkanti3991
    @ravindermarkanti3991 2 หลายเดือนก่อน

    Signature studio good interview super super super

  • @Ushasowmya2129
    @Ushasowmya2129 2 หลายเดือนก่อน +1

    I am very big of dashmukh garu

  • @suneethabadimala4380
    @suneethabadimala4380 หลายเดือนก่อน

    Very nice interview

  • @jaganmohan2406
    @jaganmohan2406 หลายเดือนก่อน

    😢అమెగ్ చాలా మంచి వ్యక్తి నాకు మిత్రుడు వారి తండ్రిగారు కూడా మంచి వ్యక్తి

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 หลายเดือนก่อน

    Thanks

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 2 หลายเดือนก่อน

    True true , Anjali garu❤

  • @PrafullaReddy-i4v
    @PrafullaReddy-i4v 2 หลายเดือนก่อน +2

    Jai Sri ram

  • @revathypv7059
    @revathypv7059 2 หลายเดือนก่อน +4

    అంజలి గారు ఇంటర్వ్యూ బాగుంది. బ్యాక్గ్ గ్రౌండ్ లో వివేకానందుడి విగ్రహం ఉంటే ఇంకా బాగుండేది

    • @liviesianliviesian
      @liviesianliviesian หลายเดือนก่อน

      బుద్ధుడు బాగాలేద...

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 หลายเดือนก่อน +4

    అందరూ పెంపకం అంటారు కానీ only one aspect మాత్రమే, ఒకే ఇంట్లో పెరిగిన వాళ్లే complete opposite ఉంటున్నారు.

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 หลายเดือนก่อน

    జై హింద్ జై భారత్ 🙏

  • @mahimahesh536
    @mahimahesh536 2 หลายเดือนก่อน

    స్ట్రింగ్ వినోద్ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి అంజలి గారు ప్లీజ్

  • @ShivaShiva-in9xe
    @ShivaShiva-in9xe 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤🎉🎉

  • @vardhanivandanapu687
    @vardhanivandanapu687 หลายเดือนก่อน

    ఒక జర్నలిస్టు ఇంకొక జర్నలిస్టు కలిసి ఇంటర్వ్యూ చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని అదీ ప్రతి మాట హృదయం నుండి వచ్చి మాలో సకారాత్మక ఆలోచనలని నింపింది. ముందు 2 గంటల ఇంటర్వ్యూ చూద్దామా లేదా అనుకున్నా కానీ రెండు గంటలు skip చేయకుండా చూశా. గోవా లో చేతిలో purse తీసుకెళ్ళకుండా hospital కి వెళ్లి మందులు తీసుకుని వస్తున్నాము. Free వైద్యం. అలా మనకి సాధ్యం కాదా

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 หลายเดือนก่อน +4

    Govt. Employees పిల్లలు compulsory govt.schools లోనే chadavaali అప్పుడే govt.schools baagupadatai.

  • @beehomegarden
    @beehomegarden 2 หลายเดือนก่อน

    Good topics andi , need more videos like this

  • @sateeshlingayath137
    @sateeshlingayath137 2 หลายเดือนก่อน

    Jai Sri Ram Amogh Anna 🙏🚩

  • @ramum3451
    @ramum3451 2 หลายเดือนก่อน

    Good interview

  • @teamk3tv
    @teamk3tv 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉 చాలా బాగుంది ఇంటర్వ్యూ

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz 2 หลายเดือนก่อน

    Very good message Jai Sri ram

  • @Pharmaqc
    @Pharmaqc หลายเดือนก่อน

    Nice interview Anna

  • @praveenchowdaryjasthi7540
    @praveenchowdaryjasthi7540 2 หลายเดือนก่อน

    Anjali garu... Hat's off

  • @pushpalathav2318
    @pushpalathav2318 2 หลายเดือนก่อน +2

    జుట్టు విరబోసుకోవడం మన సాంప్రదాయ మా తల్లి జడ వేసుకోవడానికే మి రోగం?

  • @laxminarayana1804
    @laxminarayana1804 2 หลายเดือนก่อน

    సూపర్ బ్రో ❤

  • @chittillausha
    @chittillausha 2 หลายเดือนก่อน +7

    Anjali garu, doesn't want to hurt u but ur laugh is overlapping the q&a... 🙏.. sorry

    • @shrestaisthebest8483
      @shrestaisthebest8483 2 หลายเดือนก่อน

      @@chittillausha true
      Kaani sudden ga navvutharu kada ..
      Prathi interview lo pade pade navvutharu..
      Sometimes it’s little irritating and looks unpleasant.
      Sorry
      It’s just my opinion

  • @deepthiranjith7237
    @deepthiranjith7237 2 หลายเดือนก่อน +1

    అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అనిపించింది ఇంకొక రెండు గంటలు ఉన్న వినాలి అనిపిస్తుంది. చాలా మంచి ఇంటర్వ్యూ Anjali garu N Amogh garu🤝🤝🤝

  • @RaghuPunati
    @RaghuPunati 2 หลายเดือนก่อน

    అమోఘ గారికి అభినందనలు మీ వెంట నీను ఉన్నాను నాలాంటి వాళ్ళు బాగా తయ్యారు అయ్యారు రియల్లి గ్రీటే, ఎందుకు అంటే నీను చేదం అనుకున్నా కానీ ఫ్యామిలీ వల్ల వదిలేసాను కానీ చెయ్యాలి అని వుంది కానీ చేస్తాను అంది

  • @bheemreddy9227
    @bheemreddy9227 2 หลายเดือนก่อน +4

    Amogh 👌

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 หลายเดือนก่อน

    చాలా బాగుందండి 🎉

  • @RamrajRamraj-p9q
    @RamrajRamraj-p9q 2 หลายเดือนก่อน +1

    మీరు ఏదైతే తెలంగాణ గురించి మాట్లాడారు అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్, మేము కూడా అదే అనుకుంటున్నాం. కొన్నవాళ్లు ఎందుకు నష్ట పోవాలి, దానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ప్రతి అధికారికి నోటీసులు వెళ్లాలి
    అవసరమైతే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 หลายเดือนก่อน

    🙏🙏👍

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 2 หลายเดือนก่อน

    Jai. Sriram. God. Bless. You

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 หลายเดือนก่อน +2

    Especially abbayilaku job ఉంటేనే pillanistunnaaru 99% people.