Antarvedi Radham Real Story | Amogh Deshapathi | Its4u | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 4 ปีที่แล้ว +306

    మతిస్థిమితం లెనోళ్లు మనలో కూడా చాలా ఉన్నారు same return gift ఇవ్వాలి

    • @saikirang1062
      @saikirang1062 4 ปีที่แล้ว +16

      U super bro..crct gaa chepav..

    • @tomcruise2680
      @tomcruise2680 4 ปีที่แล้ว +12

      Yess

    • @gvkvenkatesh6527
      @gvkvenkatesh6527 4 ปีที่แล้ว +8

      Eeroju return gift plan chesaru bhayya spot Lo kani unfortunately kudaraledhu

    • @kondiramesh7459
      @kondiramesh7459 4 ปีที่แล้ว +4

      Sss

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 4 ปีที่แล้ว +2

      @@gvkvenkatesh6527 అబ్బా మిస్ చేసారా తీపి కబురు వింటా అనుకున్న

  • @నేనుజయచంద్ర
    @నేనుజయచంద్ర 4 ปีที่แล้ว +63

    అన్ని ఊళ్లలోని హిందువులు ఒక్కటిగా నిరసనలు తెలియజేయాలి

    • @Raju-hu9su
      @Raju-hu9su 4 ปีที่แล้ว

      Hindu valaku unity vundadhu bro nee saavu nuv saavu naa saavu nenu sastha andhe paatistharu bro

  • @RUSTUM-kz4gs1td2m
    @RUSTUM-kz4gs1td2m 4 ปีที่แล้ว +300

    ఇంకా నయం తేనెటీగల మధ్య రసాయనిక చర్య జరిగి ఫైర్ ఆక్సిడెంట్ అయిందని చెప్పలేదు

    • @muralilakshmi9065
      @muralilakshmi9065 4 ปีที่แล้ว +5

      😝😝😂😂🐝🐝🐝🐝

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 4 ปีที่แล้ว +4

      @@muralilakshmi9065 జైశ్రీరామ్

    • @durgaprasad90
      @durgaprasad90 4 ปีที่แล้ว +6

      Adi kuda cheppe valle bro vedavalu

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 4 ปีที่แล้ว +11

      @@durgaprasad90 జై శ్రీరామ్ వాళ్ల బైబుల్ లో ఉంది కదా దేవాలయాలను పడగొట్టాలని విగ్రహాలను పగలగొట్టాలని వాళ్ల బైబిల్లో చెప్పిందే వాళ్లు చేస్తున్నారు మనకేమో మన గ్రంధాలు అటువంటి ఎదవ పనులు చేయమని చెప్పలేదు అందుకే ఇన్ని జరుగుతున్నా వారి చర్చలు ఎక్కడా కూడా డామేజ్ అవ్వలేదు

    • @d.santhoshkumarreddy6316
      @d.santhoshkumarreddy6316 4 ปีที่แล้ว +2

      Correct chepparu sir

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +140

    Nice Covering:
    కమిటీ లు వేసేదే ఇష్యూ ను నీరుగార్చటానికి! రిపోర్ట్ ఏముంది సేమ్ :
    1.తేనే తగలపెట్టబోయి రథం తగలపెట్టారు.
    2. చుట్టుపక్కల పిచ్చి ఆసుపత్రి వుంది. టైం పాస్ కి తగలబెట్టారు.
    3. షార్ట్ సర్క్యూట్: దూరంగా వున్నా ఎలక్ట్రిక్ స్పార్క్స్ ఎగిరి రథం మీద పడి దగ్ధం.
    4. ఆస్టెరాయిడ్ వచ్చి రథం మీద పడింది.

    • @gamerintelugu2543
      @gamerintelugu2543 4 ปีที่แล้ว +2

      What is this brother 😥😥😥😥

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 4 ปีที่แล้ว +3

      విచారణ కన్నా ముందే result చెప్పేశారు

    • @advaitham3296
      @advaitham3296 4 ปีที่แล้ว +2

      Avunu bro ade ratham kalina time lo vana padinte pidugu karananga ratham dagdham ayindi anevalu

    • @saijayaprakash1138
      @saijayaprakash1138 4 ปีที่แล้ว

      @@gamerintelugu2543 it's correct only, what do you want. Shut your mouth first.

    • @alivelutejeswini7677
      @alivelutejeswini7677 4 ปีที่แล้ว

      Inkaa nayam ...gudilo deepam veediki ratham kaalindani cheppaledu

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 4 ปีที่แล้ว +218

    దేవాలయం చుట్టూ ఇరవై చర్చీలున్నాయంట గదా, ఇంకెందుకనుమానం

    • @MANCHIMAATA2024
      @MANCHIMAATA2024 4 ปีที่แล้ว +4

      But what are Hindus doing about it? Silently suffering? Why no action by the Hindus if that area? No protest? No bulk complaints? No letters to media and TV channels? Call tv channels, Telugu and also Hindi English like Zee news, India TV, WION, Republic TV. Immediately

    • @sudhakark2671
      @sudhakark2671 4 ปีที่แล้ว +18

      @@MANCHIMAATA2024 అదంతా కన్వర్టడ్ క్రైస్తవుల చర్చిలు. మనం యేమన్నా SC, ST కేసులు పెడతారు. మనకు గవర్నమెంట్ నుండి కాని, ఇతర హిందువుల నుండి కాని సపోర్ట్ లేదు రాదు. అందుకే భయం మరియు నిర్లక్ష్యం. BJP అయినా, YCP అయినా, TDP అయినా, కాంగ్రెస్ అయినా అన్నీ ఆ తాను ముక్కలే, అన్నీ ఒక్కటే. ఓట్ల కోసం గడ్డి తింటారు

    • @dorasurapuraddy8030
      @dorasurapuraddy8030 4 ปีที่แล้ว +3

      @@sudhakark2671 avunu sir

    • @hemalatha6776
      @hemalatha6776 4 ปีที่แล้ว +6

      @@sudhakark2671 avnandi..nenu koda mana hindus ki support ga comment pedithene nannu chala matalu annaru ..annadi oka hindu ne.inka manaki evaru support chestaru. Nenu emi cheyaleka pothunane ane bada esthu untundi

    • @Rockstar-iy9re
      @Rockstar-iy9re 4 ปีที่แล้ว +3

      If you look thought google maps,you can see every ancient Hindu temple is surrounded by churches ..they purposefully have targeted all Hindu pilgrimage sites....Hindu temples are chained by endowments dept..we cannot run Hindu schools...orphanages..on the other hand missionaries are getting crores of funds to start missionaries schools ,orphanages etc And start their conversion from there

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 ปีที่แล้ว +228

    Follow Hinduism only powerful religion

    • @menawalliamuruta9777
      @menawalliamuruta9777 4 ปีที่แล้ว +2

      Yes

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 4 ปีที่แล้ว +4

      Bjp హిందూ ఓట్లు కోసం,ycp క్రైస్తవుల ఓట్లు కోసం చూస్తున్నారు అభివృద్ధి చేసి ప్రజల స్థితి మెరుగుపరిచి ఓట్లు అడగాలంటే కష్ట పడాలికదా,అందుకని షార్ట్ కట్ మెథడ్ మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలి అని చూస్తున్నాయి పార్టీలు

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 4 ปีที่แล้ว +9

      @netala jaideep most followed religion in india is hindu you follow

    • @SANATHANI369
      @SANATHANI369 4 ปีที่แล้ว +11

      @netala jaideep pichchal ra pichchal.... Mogonivi aithey okka Muslim ni mathamarpidi chey.... Na modda aithadhi nithoni... Pisa lanjodka...

    • @SANATHANI369
      @SANATHANI369 4 ปีที่แล้ว +4

      @netala jaideep arey eppudyna miru navtharara.... Devudi dhaggariki andharu manashaanthi kosam potharu.... But miru pichchi lnjdklu edvanike potharu... Em bathukulra mivi... Thuuuuu🤬🤬🤬

  • @chsriharsha6856
    @chsriharsha6856 4 ปีที่แล้ว +78

    కరోనా కన్నా ఎక్కువగా AP లో పిచ్చి వాళ్ళు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది దానికి నిదర్శనం హిందూ దేవాలయాల మీద ఈ దాడులే

    • @kiranb5176
      @kiranb5176 4 ปีที่แล้ว

      So ah pichi vallu kojja na kodukulu unnattu unnaru

  • @agridiscoveries
    @agridiscoveries 4 ปีที่แล้ว +125

    విష్ణుమూర్తి 11 వ అవతారం కోసం తొందరపడుతున్నారు. అనుభవిస్తారు.

    • @surya8103
      @surya8103 4 ปีที่แล้ว +2

      👏👌

    • @madhavanmadhavan5053
      @madhavanmadhavan5053 4 ปีที่แล้ว +2

      @Durga Rao Let's not be in that illusion bro. Did anyone including god saved Hindus in Pakistan , Bangladesh , Afghanistan????? We should save our culture and our religion.... Not god

    • @agridiscoveries
      @agridiscoveries 4 ปีที่แล้ว +2

      @@madhavanmadhavan5053 ఎందుకు రారూ. ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించడం గురించి అవతరించారు. ఈ యుగంలో కూడా అవతరిస్తారేమో. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఆయన అవతార అంకురార్పణ చేయడానికేమో.

    • @naveenbunny2617
      @naveenbunny2617 4 ปีที่แล้ว +2

      Thappa kunda anubhavistharu

    • @nprasad5945
      @nprasad5945 4 ปีที่แล้ว

      Seems he git mad behaving odd
      Please don't pronounce mikes as gottam.
      As u r speaking in front of gottam.
      In front of a anchor.
      Why u r confusing coourrt will see in 5 to 10 yrs

  • @WandererTejaFootprints
    @WandererTejaFootprints 4 ปีที่แล้ว +135

    Really in Andhrapradesh Christian missionaries are converting Hindus and claiming Christianity to them.

    • @vlnraovangole2449
      @vlnraovangole2449 4 ปีที่แล้ว +4

      100% it is intentional happening n it's time for hindus to unite

    • @MANCHIMAATA2024
      @MANCHIMAATA2024 4 ปีที่แล้ว +1

      But what are the Hindus doing about it.....are we writing in bulk to the newspapers and TV channels?

    • @sudheer-py9wv
      @sudheer-py9wv 4 ปีที่แล้ว

      It's open secret

    • @kesamreddysiva7735
      @kesamreddysiva7735 4 ปีที่แล้ว

      Vallu marustune nu Mari VA daniki Niki telivi Leda enno brishers palincharu appudu jaraganidi eppudu jaruguthanai mana lopam adi

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 4 ปีที่แล้ว

      @@kesamreddysiva7735 Jagan Garu Paapam Secular Kadu

  • @Dr_Aparna
    @Dr_Aparna 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన * ట్రాన్స్* movie చూశాము.చాలా బావుంది.
    Guts tho తీశారు.Hatsoff to Team 👏👏...
    మన తెలుగు లో అలాంటివి expect చెయ్యలేము.☹️😕
    Thanks for informing.

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 4 ปีที่แล้ว +22

    Amogh bhayya..waiting for ur words

  • @govindaraju2044
    @govindaraju2044 4 ปีที่แล้ว +101

    పస్ట్ కులాలకు అతీతంగా హింధువులంతా రఘురామరాజుగారికి సపోర్ట్ ఇవ్వండి లేకపోతే ఆ ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి చెయిధాటిపొతుంధి.

  • @devendhargangarajula146
    @devendhargangarajula146 4 ปีที่แล้ว +27

    అక్కడ జగన్ పార్టీ ఉన్నంత కాలం
    ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇది నిజం

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 ปีที่แล้ว +1

    Excellent your analysis amogh about Anthervedhi temple Radham fires

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +98

    మీ మాటలు వింటుంటే నరకేయాలనిపిస్తోంది ఈ ఎదవలను .....🔥🔥🔥

    • @bhargavakrishna8089
      @bhargavakrishna8089 4 ปีที่แล้ว +6

      కామెంట్స్, సోషల్ మీడియా లో నరికేద్దాం !

    • @sadanandmadaveni5704
      @sadanandmadaveni5704 4 ปีที่แล้ว +1

      Super super 🙏

    • @murthyinutube
      @murthyinutube 4 ปีที่แล้ว +1

      @@bhargavakrishna8089 correct.

  • @Sampathkumar-qq3pr
    @Sampathkumar-qq3pr 4 ปีที่แล้ว +74

    🚩🚩🚩🕉🕉🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై 🕉🕉🕉🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏✊✊✊

    • @Rems582
      @Rems582 4 ปีที่แล้ว +1

      సార్ సంపత్ గారు ఎలాంటి పోస్టలు పెట్టటం కాదు ఆక్షన్ ఎమ్ తీసుకోవాలో చెప్పండి

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 4 ปีที่แล้ว +44

    మల్లీ పిచ్చోడు అంటే నమ్మరు,తేనె పట్టు వర్కౌట్ కాలే అందుకే ఏ పేరు చెప్పదామా అని ప్రభుత్వం కసరత్తు

  • @VARMA88
    @VARMA88 4 ปีที่แล้ว +21

    అంతర్వేది దేవాలయాన్ని నిర్మించింది కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారు. నౌకా వ్యాపారి మరియు అగ్నికులక్షత్రియులు. ఆ రథానికి 200 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి 18 వందల ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా కొనసాగిన వారు వారసత్వ ఆస్తిగా ఆ భూమిని పంచుకున్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గతంలో గుడి పునర్నిర్మాణం చేయాలని అనుకున్నాడు. స్థానికుల ఆందోళనతో ఆ ప్రయత్నం విరమించాడు.దానికి కారణం కృష్ణమ్మ వర్మగారి వారసులు ధర్మకర్తలుగా మరియు ట్రస్ట్ బోర్డు గా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ తనపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇతనికి అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ తతంగమంతా జరిగిన తరువాత దేవాలయ వాస్తు సరిగా లేదని పునర్నిర్మాణానికి పూనుకుంటారు.ఈ క్రమంలో దేవాలయ స్థల పురాణం కనుమరుగు అవ్వటం అతనికి అవసరం. దానిలో భాగంగానే రధాన్ని అగ్నికి ఆహుతి చేశాడు.పురావస్తు అధికారులు దాన్ని పరీక్షిస్తే అది ఎన్ని వందల ఏళ్లనాటి రథమో అర్థం అవుతుంది.

    • @govindaraju2044
      @govindaraju2044 4 ปีที่แล้ว +4

      😥😥😥😥 చరిత్రే మిగిలింది ఆ ల***కొడుకుల చేతులు నరికెయ్యాలి

  • @anoopreddy7201
    @anoopreddy7201 4 ปีที่แล้ว +69

    ఆ తండ్రి ఒక పాయ లో పోయినట్టే ఇప్పుడు కొడుకు కూడా తప్పకుండా ఎదో ఒక పాయలో పోతాడు

    • @narasimhanarasimha1105
      @narasimhanarasimha1105 4 ปีที่แล้ว +3

      జాయ్ పావురాల గుట్ట 💀👠

    • @ravicharangundluru9176
      @ravicharangundluru9176 4 ปีที่แล้ว +1

      Exactly

    • @anoopreddy7201
      @anoopreddy7201 4 ปีที่แล้ว +5

      @netala jaideep నేను హిందువు రెడ్డి ని
      నేను ధర్మం వైపు మాత్రమే ఉంటా..

    • @anoopreddy7201
      @anoopreddy7201 4 ปีที่แล้ว +3

      @netala jaideep నువ్వు హిందూ మతంలో కీ తిరిగి రా.. ఇది వరకు లా లేదు.ఇప్పుడు దళితులకు చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు

    • @saijayaprakash1138
      @saijayaprakash1138 4 ปีที่แล้ว +1

      @netala jaideep Instead of that first you go as per Indian constitution of reservation, then you pls let me know. If you people are not involved then why you people are coming here and responding

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +56

    Jesus Reddy behind it🔥🔥🔥

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว +8

      Vote for
      BJP
      Save our culture

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว +2

      @netala jaideep
      Richest god
      Lord Vishnu
      🕉️🕉️😎😎
      Not your jeeeeesos

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      @netala jaideep are you mad
      Can't you understand English
      Ok search in google
      "Richest god "
      Google shows results
      Meanwhile 1.2billions of hindhus
      In this earth

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      @netala jaideep
      Tell me
      Who is the first surgen in the world ,??
      Can you ?!

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      @netala jaideep
      Richest god Vishnu
      🕉️🕉️😎
      After looting india twice
      Still it has
      45 trillion dollars worth 😎😎🕉️
      Richest god Vishnu

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    వాళ్ల దేవుడు చెప్పినట్టు వాళ్లు చేస్తున్నారు
    ద్వితియోపదేశకాండము 7: 5
    కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
    ద్వితియోపదేశకాండము 12: 3
    వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.
    యెహోషువ 11: 9
    యెహోవా సెలవిచ్చినట్లు వారికి చేసెను. అతడు వారి రథములను అగ్నితో కాల్చి వేసెను.

    • @Politicalpishogue
      @Politicalpishogue 4 ปีที่แล้ว +2

      Chi! Adoka matama!!!🔥🔥🔥

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 4 ปีที่แล้ว

      @@Politicalpishogue వల్ల దేవుడు అల చెప్పయడు బ్రో వాళ్ళకి దేవుళ్ళు అలా చెప్పలేదు మనకి

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      మీరు హిందువా లేక క్రిస్టియన్ నా

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 4 ปีที่แล้ว

      @@shreekrishna3693 బ్రో హిందూ నీ వాళ్ల మత గ్రంధాలు లో అల వుంది

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      మనకెందుకు bro
      Halibedu అని youtube లో search చేయండి

  • @yegginaraghavendra4493
    @yegginaraghavendra4493 4 ปีที่แล้ว +5

    ఆ పాత మధురం.... మరోసారి జ్ఞాపకం చేసుకుందాం....
    Apరాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం 5, 000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి
    1)అనంతపురం.......... 643
    2)చిత్తూరు................. 693
    3)ఈ. గోదావరి.......... 5662
    4)గుంటూరు............. 4292
    5)కడప...................... 527
    6)కృష్ణ.......................4376
    7)కర్నూల్...................1019
    8)ప్రకాశం................... 2495
    9)నెల్లూరు.................. 1580
    10)శ్రీకాకుళం................. 839
    11)వైజాగ్.....................2114
    12)విజయనగరం......... 1320
    13)వెస్ట్ గోదావరి........... 4328
    మొత్తం --------------------
    29, 880
    ---------------
    ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది. వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం
    నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు)×48months=7171200000( ఏడు వందల 17 కోట్ల 12 లక్షల రూపాయలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.ఇది మన క్రైస్తవ ప్రభుత్వం చేస్తున్న ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం...

    • @uppalaags9614
      @uppalaags9614 4 ปีที่แล้ว

      Yes sir..ఈ క్రిష్టియన్ ప్రభుత్వాన్ని నిలదీయాలి..

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +23

    Had they put their interest on Temple instead of Hundi, this could not have arisen....🔥🔥🔥

  • @kadimimallikarjuna7083
    @kadimimallikarjuna7083 4 ปีที่แล้ว +12

    ఈసారీ Bjp కి అవకాసం ఇ వల్సిందే ఏపీ లో

  • @anjikonduru
    @anjikonduru 4 ปีที่แล้ว +11

    Waiting Amogh గారు

  • @vempatissn
    @vempatissn 4 ปีที่แล้ว +1

    Chala Manchi vishayalu chepparu

  • @Sumathi.Chandra
    @Sumathi.Chandra 4 ปีที่แล้ว +6

    దేశాన్ని పెక్కులరిజం చేసిన అడ్డగాడిదలకు ఈ దేశ చరిత్ర తెలియ పరిచే విద్యావిధానం రావాలి

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై లక్ష్మీ నరసింహస్వామి జై హింద్

  • @anoopreddy7201
    @anoopreddy7201 4 ปีที่แล้ว +40

    రాజషేకరుడు, జగన్ ధర్మానికి పడ్డ చీడ పురుగులు

    • @kiranb5176
      @kiranb5176 4 ปีที่แล้ว

      💯% correct

    • @Nagamalleswarareddy.B
      @Nagamalleswarareddy.B 4 ปีที่แล้ว

      Piccha lanjakodaka , CBN gadu 40 ki piga Hindu temples ni kulchinappudu Avadi madda guduthunnav, hindu thathvaniki avaru hani chesina sahinchedi ledu.A.P lo govt pina kutra jaruguthundi, mathanni addu petti rajakeeyalu jaruguthunnay, bayatiki vasthay Anni.

    • @Abhi-gx4lj
      @Abhi-gx4lj 4 ปีที่แล้ว +2

      @@Nagamalleswarareddy.B bhuthulu lekunda matladu bhayya

    • @anoopreddy7201
      @anoopreddy7201 4 ปีที่แล้ว +5

      @@Nagamalleswarareddy.B నువ్వే పిచ్చి లంజాకొడుకువి.
      మొదట నేను హిందువు ను.. మతం మారిన రెడ్డిని కాదు.

    • @anoopreddy7201
      @anoopreddy7201 4 ปีที่แล้ว +6

      @@Nagamalleswarareddy.B సిగ్గు ఉండాలి.. 1000rs కోసం క్రిస్టియన్ లోకి మారి ఇంకా నేను రెడ్డి వాడిని అనే చెప్పుకొనే వారు చాలా మంది ఉన్నారు.

  • @వాల్మీకి-స8ల
    @వాల్మీకి-స8ల 4 ปีที่แล้ว +1

    నమస్తే!
    లక్ష్మినరసింహ స్వామి మనకు ఇలా చెబుతున్నారు.....
    "రాక్షసుల చేత నా రధం తొలగిస్తాను.
    పాత రధం సరిపోక కొత్త రధం భక్తులచేత చేయించుకోవాలని కోరికతో ఇలా రాక్షసుల చేత శుభ్రం చేయించాను.
    పాత రధం కాలినపుడు అగ్ని ఎంత ఎత్తులో ఎగసిందో అంత ఎత్తు రధం కావాలి".
    అని మనకు చెప్పారు.. కాబట్టి అంత పెద్ద రధం ఆయనకు మనందరమూ సమర్పించే అవకాశం మనకి వచ్చింది.
    రాక్షసులుకు ధన్యవాదములు.

  • @malleswararao2772
    @malleswararao2772 4 ปีที่แล้ว +6

    Waiting

  • @upendrareddyammana8072
    @upendrareddyammana8072 4 ปีที่แล้ว +1

    ప్రతిసారి రథాలు మాత్రమే అంటుకుంటున్నాయి,, అది కూడా కొద్దీ రోజుల్లో రథోత్సవం జరగడానికి ముందు మాత్రమే...అంటే ఇది కావాలని చేసే కుట్రలు

  • @sraghukumar77
    @sraghukumar77 4 ปีที่แล้ว

    ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి....
    ఓం నమో నృసింహ స్వామి యే నమః
    ఓం నమో వేంటేశాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏
    ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
    🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని
    శిక్షించి, తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏

  • @Dr_Aparna
    @Dr_Aparna 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది నిజమే.
    AP లో మత మార్పిడి ఎక్కువ, ఇప్పుడు వైఎస్సార్ పార్టీ వచ్చాక, ఇంకాఎక్కువైంది.(తెలంగాణ లో, వేరే మతానికి ఓట్ బ్యాంకింగ్ కోసం తల వంచుకొచడం ఎక్కువ).
    మొత్తానికి అందరూ రాజకీయ నాయకులు కలిసి ఓట్ banking కోసం హిందూ త్వాన్ని నాశనం చేస్తున్నారు.
    కొన్ని సార్లు మన జనాలు(హిందువులు) కూడా అలాగే గొర్రెలా నే చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు.
    ఆ రథం అంటుకున్న, కాలుతున్నవిధానం చూస్తుంటే,అంతా ప్లాన్ ప్రకారం జరిగింది మాత్రమే.
    పూర్తి గా కాలే వరకు, ఎవరూ చూడక పోవడం అనేది కూడా అసంబద్ధం.

  • @sanathandharm8085
    @sanathandharm8085 4 ปีที่แล้ว +17

    We have to stop this..I request every Hindu to wake up and see what happening in india ...If we neglect this we see Hindu's as a minority in India.. jai sri ram..🚩

    • @akkaldevimanisri1425
      @akkaldevimanisri1425 4 ปีที่แล้ว +3

      Yes ur right.. but if this same happens for Muslim or Christian all of der people come together for the protests... But we Hindus sit like Buddha.... When our Hindus will change ..please wakeup let's stop this..

    • @saijayaprakash1138
      @saijayaprakash1138 4 ปีที่แล้ว +2

      100% correct, but at the end they will play games& try to blame Hindus only. Where are these leftist, congress, TDP and YSRCP will say... I think it's time, we need to wake up

    • @akkaldevimanisri1425
      @akkaldevimanisri1425 4 ปีที่แล้ว +1

      @@saijayaprakash1138 yes we need to stop this things in future... We need to support bjp ..to save our temples from attacks we need to support BJP.. plse vote only for BJP.. otherwise in future we Hindus will be seen as minorities..

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 ปีที่แล้ว

    Jai nationalists hub jai sriram

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +18

    Christian Mafia...🔥🔥🔥

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +7

    The report never comes out🔥🔥🔥

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +38

    Government sponsored Christian fanatics did this🔥🔥

  • @kotisw4175
    @kotisw4175 4 ปีที่แล้ว +1

    ఆమోగ్ దేశ్ పతి మీరు చెప్పే తీరు అద్భుతం మన తెలుగు మీ నోట మళ్ళీ చాలా కొత్తగా కమ్మగా విన్నట్టు స్పష్టంగా విశాధికారిస్తూ మీరు చెప్పే విధానం సూపర్ మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నా sir దయచేసి మీకు ఒక దేవాలయం గురించి చెప్పాలి sir పోలవరం దగ్గరా మహాందీశ్వరుడు (జనాకిరముడు) గుడి గురించి

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy 4 ปีที่แล้ว +8

    We are waiting anna

  • @yaswanthkonda4112
    @yaswanthkonda4112 4 ปีที่แล้ว +53

    Start avvaka munde 1 dislike😐😡😡

    • @Politicalpishogue
      @Politicalpishogue 4 ปีที่แล้ว +13

      Chillara gallu bhayya em chedda... Shatruvulu mana madhye vunnaru🔥🔥🔥

    • @ybalu4084
      @ybalu4084 4 ปีที่แล้ว +14

      వాడు క్రిస్టియన్

    • @sridharm2670
      @sridharm2670 4 ปีที่แล้ว +9

      Gorrelu

    • @ananthavishnu8419
      @ananthavishnu8419 4 ปีที่แล้ว

      Veela vanti vallu antargats datruvulu

  • @mohan6651
    @mohan6651 4 ปีที่แล้ว +17

    Anti Hindu vallaki adikaram istey, ilaney untundi

  • @Sampathkumar-qq3pr
    @Sampathkumar-qq3pr 4 ปีที่แล้ว +1

    🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳ఓహిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩🕉🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🕉🕉🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై 🕉🕉🕉🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏✊✊✊

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +17

    మీరు మాట్లాడితే కిక్కు భయ్యా !!!❤️❤️🙏

  • @Vijayfireblade
    @Vijayfireblade 4 ปีที่แล้ว

    Thank you Nationalist hub

  • @seethapoluri
    @seethapoluri 4 ปีที่แล้ว +4

    Lord Narasimha will answer 🙏 our prayers 🙏

  • @bharadwajaprakash95
    @bharadwajaprakash95 4 ปีที่แล้ว +1

    ఇందులో కామెంట్స్ పెట్టిన వాల్లు ఎంత మంది హిందూ పార్టీ అయిన బీజేపీ కీ ఓటు వేసేరు, వేసిన వల్లుకు,🙏🙏
    లేని వాళ్ళకి కామెంట్స్ పెట్టే అధికారం లేదు, ఇక్కడ గెలవడు కదా అని అనుకోకండి, హిందువుల ఐక్యత తెలుస్తుంది,. కాబట్టి ఏ ఎలక్షన్ అయిన ఒకే హిందూ పార్టీ అయిన బీజేపీ కీ ఓటు వేయండి . హిందూ ధర్మం కాపాడండి

  • @charwak4u896
    @charwak4u896 4 ปีที่แล้ว +3

    అయినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వైసీపీ కలిసి నడుస్తుంటాయి....

  • @shrekvenki636
    @shrekvenki636 4 ปีที่แล้ว

    Well said bro....!!!! dinosaur was there long long ago, similarly one time would come where people would say sanathan dharma used to be there in Bharath.

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 ปีที่แล้ว +27

    A.P. lo Anty Hindu Government..

  • @satyasrinivasuvadapalli2322
    @satyasrinivasuvadapalli2322 4 ปีที่แล้ว

    అన్నీ కరెక్టుగా చెప్పావు రా తమ్ముడు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌿🌷👍🙏🌸🌿🌷👍🙏🌸🌿🌷

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 4 ปีที่แล้ว +4

    హిందువులు నిద్ర నుండి లేవాలి

  • @alursairam5332
    @alursairam5332 4 ปีที่แล้ว +1

    Super ga chapavu anna
    Ee rajakiya,indian cristian pandulu unnantha kalam
    Mana desa sanskriti nasanam avutundi

  • @michanametlameghashyam8506
    @michanametlameghashyam8506 4 ปีที่แล้ว +3

    Anna waiting for your valuable speech

  • @shankarmittapalli6564
    @shankarmittapalli6564 4 ปีที่แล้ว

    Thanks you.

  • @shyamkumarpotala8683
    @shyamkumarpotala8683 4 ปีที่แล้ว +6

    Few the educated and working professionals doesnot have time for all these brother,
    Jai sri ram

  • @satyayerra9209
    @satyayerra9209 4 ปีที่แล้ว +2

    Voice and presentation chala bagundhi sodara... All the best .

  • @venkif
    @venkif 4 ปีที่แล้ว +17

    Oka saari BJP vosthe andaru set right ayipotharu. Media, public, cinema industry tho saha

  • @sureshbobby2298
    @sureshbobby2298 4 ปีที่แล้ว +1

    Good to c u back regularly

  • @thirupathiyadhav4
    @thirupathiyadhav4 4 ปีที่แล้ว +31

    Kavalane eppudunna government andatho hindhu matham nashanam chestunnaru

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 4 ปีที่แล้ว +2

    క్రైస్తవ ప్రాబల్యం ఎక్కువ అవుతుంది అని పోయిన ఎన్నికలలో YCP కి సహకరించినప్పుడు BJP కి తెలియదా.

  • @rajuippaka7661
    @rajuippaka7661 4 ปีที่แล้ว +8

    ఇదీ ఎవరు సేసారో (జగ మెరిగిన )సత్యం......

  • @browniethelab3461
    @browniethelab3461 4 ปีที่แล้ว +1

    ఒక్కటే పరిష్కారం హిందువులంతా భయం కులాలు స్వార్థం కొంచెం పక్కన పెడితే.... అందరం ఒక్కటి అయ్యి, ఒక్క గొంతు మీద మన నిరసన తెలియజేయాలి. రానా ప్రతాప్ సింగ్, లక్ష్మీ భాయ్ వీళ్ళందరూ మనకు ఎందుకులే అని ఊరుకుంటే...ఈరోజు మన పుట్టుక కూడా వేరే మతాల లో జరిగి వుండేది. మన పిల్లలకు చెప్పాలి. నా పిల్లలకి ఎంతసేపు సినిమా cricket తప్ప ఇలాంటివి తెలీదు. వల్లే తెల్సుకుంటారులే అనుకుంటే, అవన్నీ మనకు ఎందుకు daddy అన్నారు... లాభం లేకపోయింది. నేనే కూర్చోబెట్టి అన్ని వివరించాను... ఇలాంటి videos అన్ని చూపించాను.... లేదంటే మన పిల్లలని మార్చేసే ప్రమాదం వుంది

  • @prameelaranik4349
    @prameelaranik4349 4 ปีที่แล้ว +9

    Pawan garu Antharvedi velli nyaya poratam cheyyali 🙏

    • @manoz9088
      @manoz9088 4 ปีที่แล้ว +1

      ప్రతి దానికీ పవన్ వెళ్తే Govt ఎందుకు

  • @chittinaidu3613
    @chittinaidu3613 4 ปีที่แล้ว

    మన దేశంలో హిందువులను ముస్లింలు,క్రైస్తవులు శత్రువులు గా చూస్తున్నారు.కాని కొన్ని దేశాలలో హిందువులు అంటే ఒక ప్రత్యేకత, అభిమానం,ఇది మన ఓట్లు బ్యాంక్ రాజకీయ నాయకులు చేసిన దౌర్భాగ్యం

  • @tulasigovind5201
    @tulasigovind5201 4 ปีที่แล้ว +3

    ". The fired RADHAM " will give a sweet gift in the next elections to the present government.

  • @PavanKumar-tn8ne
    @PavanKumar-tn8ne 4 ปีที่แล้ว

    Correct superb explanation

  • @durgaprasad1609
    @durgaprasad1609 4 ปีที่แล้ว +3

    Waiting anna

  • @g.nmurthy3517
    @g.nmurthy3517 4 ปีที่แล้ว

    అన్నా మీరు ఇలానే అందరికీ అర్థమయ్యే విధంగా హిందులకు జరిగే అన్యాయం గురించి చెప్పాలి సార్ జైహింద్ జైశ్రీరామ్

  • @sekharnsr
    @sekharnsr 4 ปีที่แล้ว +7

    బీజేపీ మాత్రం జగన్ కి సపోర్ట్ చెయ్యండి. మరలా మీరు ఈ కథలు చెప్పండి.

  • @mrindian5908
    @mrindian5908 4 ปีที่แล้ว

    Ee video pettinandhuku meeku chala dhanyavadham. Andhrulaku yeppudu bhuddhi vosthundhi.

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 4 ปีที่แล้ว +24

    Em jaragaledu sir...simple ga AP govt hinduvulandarini pakkana pettesindi...manam super kada kallu musukoni 2000 tisukoni guddestam.....anduke manam ...mana hindutwam vallaku akkarledu

    • @saijayaprakash1138
      @saijayaprakash1138 4 ปีที่แล้ว

      TTD ni kuda Anyamatham varitho nimpestharu...

  • @vanijarugumilli901
    @vanijarugumilli901 4 ปีที่แล้ว +1

    Excellent amogh garu

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 4 ปีที่แล้ว +10

    Raju, garu, king, of, the, king

  • @nugurunarasimhachary5500
    @nugurunarasimhachary5500 4 ปีที่แล้ว

    great raju garu ...nice words

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 ปีที่แล้ว +12

    దర్యాప్తు ఎప్పుడు చేస్తారు?
    అసలు చేస్తారా? చేసినట్టు నటిస్తారా??
    అమోఘ్ గారూ మీ తర్వాత మాట్లాడిన వారు ఎవరు?

    • @snkreddy83
      @snkreddy83 4 ปีที่แล้ว +1

      ఆయన... రఘు రామకృష్ణ రాజు, MP

  • @vipboys9614
    @vipboys9614 4 ปีที่แล้ว +1

    Correct bro save Hindus save India please

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 ปีที่แล้ว +4

    జగన్ ప్రభుత్వం చేసే ప్రతి పని సువార్త ప్రకటించడమే .. ఇంకేం లేదు ఒక్ పా గలీజు మతం గద్దెనెక్కితే ఇదే పరిస్థితి...

  • @vanimesh76
    @vanimesh76 4 ปีที่แล้ว

    Understood Nothing but still appreciate the Video for it Just being Of Nationalistic PoV. 🙏🏼

  • @seenukandala872
    @seenukandala872 4 ปีที่แล้ว +23

    Video rakundane 2 dislikes amira mi valla desaniki prayojanamm..... ra

    • @Vivek_panthala
      @Vivek_panthala 4 ปีที่แล้ว +4

      Gorrebiddalu anukunta andhuke dislikes

  • @babuguna3950
    @babuguna3950 4 ปีที่แล้ว

    Super 👌🇮🇳🇮🇳

  • @న్యాయంధర్మం
    @న్యాయంధర్మం 4 ปีที่แล้ว +4

    ఈ క్రిష్టియన్ ప్రభుత్వం లో ఈ దాడులు ముందు ఊహించినవే

  • @menawalliamuruta9777
    @menawalliamuruta9777 4 ปีที่แล้ว

    Jai sri ram jai hindustan

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 4 ปีที่แล้ว +13

    Ycp trs. Kutra

  • @kesavarao9608
    @kesavarao9608 4 ปีที่แล้ว

    ధయచేసి అందరికి ఒక విన్నపం ఇకనుంచైనా జాతి,మతం,కులం అనేవి విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యత ఉంది,ఋషి సంప్రదాయం పాటిస్తూ సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు హిందువులే,అందరం ఒకటిగా ఉందాం,ఏ ఒక్క హిందువైనా ఇంతవరకు అన్యమతస్తుల మీద కానీ,వారి ప్రవిత్ర మైన మందిరాల మీద కానీ ఎటువంటి దాడులు చేయలేదు మరి మా మీద ఎందుకురా ఈ దాడులు.ఎవరి బ్రతుకు వాళ్లు ప్రశాంతంగా జీవిద్దాం,లేదా కలిసిమెలిసి ఉందాం.ఏదో ఒక సమయంలో అందరూ చనిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది.ఉన్న కాస్తంత కాలం కలసి ఉందాం.

  • @uppalaags9614
    @uppalaags9614 4 ปีที่แล้ว +4

    ఒక అన్యమతస్థుడిని CM గాఎన్నుకొని తప్పు చేశాం..

    • @mercygeorge37
      @mercygeorge37 4 ปีที่แล้ว

      Erri puku మాటలు మాట్లాడకు మతం ఎమ్ చేసింది రా నిన్ను lavada ga

    • @uppalaags9614
      @uppalaags9614 4 ปีที่แล้ว +1

      @@mercygeorge37 నీ పేరు లోనే ఉందిరా లవడాగా...ఇంటి పేరు ఒక దేశానిది మనిషి పేరు ఒక దేశానిది..ముందు హిందూ పేరు పెట్టుకుని తరువాత మాట్లాడరా గాండు...

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw 4 ปีที่แล้ว

    Exalent video

  • @rakesha361
    @rakesha361 4 ปีที่แล้ว +16

    I am in antarvade

    • @sureshchandu2272
      @sureshchandu2272 4 ปีที่แล้ว

      బ్రదర్ ఏంజరిగింది nakuucheputaraplss8688880558plss

  • @RajaRam-cv4qd
    @RajaRam-cv4qd 4 ปีที่แล้ว +1

    Yes yes exactly brother

  • @nagarajuthandaripally3756
    @nagarajuthandaripally3756 4 ปีที่แล้ว +7

    I think every one expected this..,

  • @majjarikumar7485
    @majjarikumar7485 4 ปีที่แล้ว

    You are 100% correct brother..
    Christian politics..

  • @hariambati9183
    @hariambati9183 4 ปีที่แล้ว +10

    Free temples from Govt...idi jarigithene Anna ilantivi jargavu...emi chestham mana karma ilanti donga govts (both ycp and tdp) unnayi mana rastram lo.

  • @madhuvarma4633
    @madhuvarma4633 4 ปีที่แล้ว +1

    రఘు రామ కృష్ణన్ రాజు గారు మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు...

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว +8

    మందు, డబ్బులు, బిరియానీ కు చేయచాచి ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.

  • @cvnmurthyjb
    @cvnmurthyjb 4 ปีที่แล้ว

    You are great sir for bringing this news

  • @adivijay478
    @adivijay478 4 ปีที่แล้ว +4

    అయ్యో ప్రభుత్వం అందులోను AP 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @sureshvarma7862
    @sureshvarma7862 4 ปีที่แล้ว +2

    హిందూ దర్మం కోసం పోరాడే ఓకే ఓక్కా పార్టీ బిజెపి ... హిందూవుగ పుట్టినా ప్రతీ ఓక్కారు బిజెపి కి సపోర్ట్ గా ఉండలి .
    జై హింద్జై భారత్ జై మోడీ జై శ్రీరామ్

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS 4 ปีที่แล้ว +6

    manaki buddi ledu... inko religion vadini yemaina ante andaru okatavtaru. manam matram, manakem le vadu maa vadu kadhu kadha ani lite teskuntam. anduke andariki lokuvaipoyam.

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 4 ปีที่แล้ว

    Grate analasys &way of expression is excellent