Best bricks for House Construction in Telugu and Cement Bricks vs Red brick Complete Information

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ఇల్లు కట్టుకోవాలి అనుకొనే చాలా మందికి మొదట వచ్చే ఆలోచన ఎటువంటి ఇటుకలు వాడాలి వేటిని వాడడం వల్ల గోడలు ఎక్కువ రోజులు బీటలు బారకుండా ఉంటాయి గట్టిగా ఉంటాయి అని.
    మీకు ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని తొలగించేలా ఈ వీడియో లో ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్న Cement Bricks మరియు ఎర్ర ఇటుకలు (Red Bricks) గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం అందించాను.
    ఈ రెండు రకాల ఇటుకల మధ్య తేడాలు, ఎలాంటి ఇంటికి ఎటువంటి ఇటుకలు వాడాలి, ఏది వాడడం వల్ల ధర తక్కువ అవుతుంది, ఏ ఇటుకల వాళ్ళ గోడ గట్టిగా ఉంటుంది ఇంకా ఎన్నో విషయాలు వివరించాను.
    బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలి అనుకొనే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి అర్ధమయ్యేలా ఉదాహరణలతో సహా వివరించాను.
    జీవితాంతం ఉండే ఇంటి కోసం 17 నిమిషాల సమయం కేటాయించి పూర్తి వీడియోను చూడండి. ఈ వీడియో కచ్చితంగా మీ ఇంటి నిర్మాణానికి ఉపయోగ పడుతుంది అనే నమ్మకం తో ఈ మాట చెపుతున్నాను.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) AAC block vs Redbrick Complete Information • Best bricks for House ...
    2) Interlocking Blocks • Interlocking bricks Co...
    3) Termite Treatment • Termite Treatment for ...
    4) Latest House Interior Design • హౌస్ ప్లాన్ | Modern D...
    5) Simple House Measurements • Land Measurements Conv...
    6) Steel sink vs Granite sink • Granite Sink vs Steel ...
    7) Modern G+1 house plan • G+1 House Plan with El...
    మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
    ____________________________________________
    మా నెంబర్ వాట్స్అప్ నెంబర్: 99666 34382
    (లేదా)
    ఈ లింక్ wa.me/message/NGJIGRRDER6OJ1 ద్వార నేరుగా మాకు WhatsApp మెసేజ్ చేయవచ్చు.
    ____________________________________________
    Time Stamp:
    0:00 Intro
    0:45 Content of the Video
    1:45 Differences between Cement & RedBricks
    2:00 Brick Sizes
    3:10 Labour Requirements and work speed
    4:13 Bricks Heat Control
    5:55 Compressive Strength
    7:53 Red Bricks Advantages
    9:25 Cement Bricks Advantages
    10:32 Price of Redbrick and Cement Brick
    11:20 Cost Difference
    12:32 Precautions Before Buying bricks
    15:52 My suggestion
    17:02 Conclusion
    _____________________________________
    FREE Interior Design Online sites
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    English Version:
    The first thought that comes to many people who want to build a house is that no matter what bricks should be used, the walls will be cracked and hardened for most of the day.
    In this video, I have provided comprehensive information about the most used Cement Blocks and Red Bricks currently on the market to dispel every single doubt you have.
    I have explained the differences between these two types of bricks, what kind of bricks should be used for which house, which brick will be cheaper, which brick wall will be harder, and many more.
    I have explained including examples to make sense to every single ordinary person who wants to build a house on a budget.
    Set aside 13 minutes for a lifetime home and watch the full video. I say this with the belief that this video will definitely be useful for building your home.
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #CementBricks #RedBricks
    #HouseConstructionTelugu

ความคิดเห็น • 261

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +21

    వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 👍
    Redbrick vs AAC Blocks 👉 th-cam.com/video/SvodsE_op9Y/w-d-xo.html
    Latest House Plan 👉 th-cam.com/video/wVWfOLATJZo/w-d-xo.html

    • @maniteja1698
      @maniteja1698 2 ปีที่แล้ว +1

      Bro house కి కిటికీలు i.e Windows aluminum frame with glass తో కట్టించుకుంటే better ఆ.? లేక చెక్క with glass తో కట్టించుకుంటే better ఆ..? Glass ఏ రకం వాడాలి ఎంత thickness వాడాలి...?
      Aluminum vs చెక్క windows మీద ఒక వీడియో చెయ్యండి..
      Note : మేము ఉండే ఏరియా లో కొంచెం ట్రాఫిక్ ఉంటది.. ఆ sounds లోపలికి రాకుండా ఉండాలి.

    • @santhoshreddy3483
      @santhoshreddy3483 2 ปีที่แล้ว

      Stair cases indoor and outdoor types designs, tips cheppandi

    • @raghunandanpuram671
      @raghunandanpuram671 2 ปีที่แล้ว +1

      Can you make video on ibis smart marbles

    • @avanchapantulu7769
      @avanchapantulu7769 2 ปีที่แล้ว

      0

    • @anjaneyulusaride5948
      @anjaneyulusaride5948 2 ปีที่แล้ว

      P

  • @suryajyothisampara
    @suryajyothisampara ปีที่แล้ว +6

    సూపర్ బ్రో👌👏👏 మొదటిసారి నీ వీడియో చూస్తున్నా తమ్ముడూ‌. చాలా బాగా చెప్పావు. వివరంగా చెప్పావు. జ్ఞానం ఉండడం వేరు దానిని వివరించి చక్కగా చెప్పడం వేరు. ఈ రెండిట్లో నీకు 100% మార్కులు వేయొచ్చు. అయితే నీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తే ఏదైనా సలహా అడగడానికి, దేనికైనా మాకు ఉపయోగంగా ఉంటుంది. దయచేసి నీ నెంబర్ ఇవ్వు తమ్ముడు డిస్క్రిప్షన్లో .ఈ వీడియో నేను చాలామందికి షేర్ చేశాను నాకు కూడా చాలా ఉపయోగంగా ఉంది ఇంకా కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి దయచేసి నీ నెంబర్ ఇవ్వవా?

  • @shankarchekkala6144
    @shankarchekkala6144 2 ปีที่แล้ว +7

    చాలా స్పష్టతగా చెబుతున్నారు.
    ప్రతి చిన్న పాయింట్ గురించి చాలా బాగా విడమరచి చెబుతున్నారు.... ఎక్కడా తడబాటులేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎక్కడా సాగతీత లేకుండా బాగా చెబుతున్నారు.... నేను మీ అన్ని వీడియోలు చూస్తుంటాను....
    ఆల్ ద బెస్ట్ శివగారు... మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంతున్నాను..
    ధన్యవాదాలు 🙏

  • @PrakashChakravarthy-l3w
    @PrakashChakravarthy-l3w 14 วันที่ผ่านมา

    Excellent Information

  • @chaitanyakandula5026
    @chaitanyakandula5026 ปีที่แล้ว

    Use full information thanks bro

  • @prabhakarnali7662
    @prabhakarnali7662 6 หลายเดือนก่อน

    Super Expelnation brother tnq

  • @siriramindla5883
    @siriramindla5883 ปีที่แล้ว

    Tq bro good information ichau.

  • @lifelessons832
    @lifelessons832 2 ปีที่แล้ว +1

    Awesome explained.... Content chaala bagundhi

  • @vishnuvardhanreddy5986
    @vishnuvardhanreddy5986 ปีที่แล้ว

    Good information brother thankyou

  • @sv3830
    @sv3830 ปีที่แล้ว

    Super knowledge transformation

  • @praveenvissampalli7062
    @praveenvissampalli7062 ปีที่แล้ว

    Very good god bless you brother

  • @jesuschristfollowers6780
    @jesuschristfollowers6780 2 ปีที่แล้ว +3

    మంచి వీడియోస్ చేస్తున్నారు....

  • @narayanappak1728
    @narayanappak1728 2 ปีที่แล้ว

    Very productive information. Thanks Brother

  • @bhanujinaidu
    @bhanujinaidu ปีที่แล้ว

    Nice explanation brother

  • @venugopalreddy683
    @venugopalreddy683 ปีที่แล้ว

    Super explanation bro

  • @BTMEC_SuryaPrasanth
    @BTMEC_SuryaPrasanth ปีที่แล้ว

    Bagundhi vidio good

  • @miss.varshinireddy
    @miss.varshinireddy ปีที่แล้ว

    nice video
    good explanation
    Keep it up 👍👍

  • @tekumudisatyanarayana9422
    @tekumudisatyanarayana9422 9 หลายเดือนก่อน

    Good Advice bro

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పావు good go a head.

  • @sravani1425
    @sravani1425 ปีที่แล้ว

    Good information

  • @balusanisrinivas498
    @balusanisrinivas498 ปีที่แล้ว

    good information bro

  • @umakarthikp9235
    @umakarthikp9235 2 ปีที่แล้ว +2

    Gud explanation brother.after seeing ur video i will gain some knowledge about bricks.thanku
    Keep this type of gud useful videos

  • @g.tim106
    @g.tim106 2 ปีที่แล้ว

    Useful video brother..thanks for detailed

  • @shaikmahaboobsubanimahaboo3559
    @shaikmahaboobsubanimahaboo3559 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు

  • @sgnaidu8438
    @sgnaidu8438 ปีที่แล้ว

    Super broo

  • @koppuvenkatesh7442
    @koppuvenkatesh7442 ปีที่แล้ว

    Thank you bro

  • @ShaikBasha-du8fl
    @ShaikBasha-du8fl 6 หลายเดือนก่อน

    Super bro video

  • @user-jf7pu7cc5q
    @user-jf7pu7cc5q 7 หลายเดือนก่อน

    Thanks 🙏

  • @Saleem-cp7nm
    @Saleem-cp7nm 2 ปีที่แล้ว

    Very nice information bro 👍

  • @ashoktandra4325
    @ashoktandra4325 2 ปีที่แล้ว

    Very nice information

  • @ganeshnuthanaganti7103
    @ganeshnuthanaganti7103 2 ปีที่แล้ว

    Good job Anna
    Useful videos

  • @venkatachaitanya1271
    @venkatachaitanya1271 2 ปีที่แล้ว

    Nice vlog 👍 keep up this gud work Budd very informative

  • @ashoklolam8379
    @ashoklolam8379 2 ปีที่แล้ว +1

    Hi brother
    Thanks for your vedios brother

  • @attulurisubhashdinakar3035
    @attulurisubhashdinakar3035 2 ปีที่แล้ว +1

    Great job brother 👍👍👍

  • @user-nd4kr6ub3s
    @user-nd4kr6ub3s 2 ปีที่แล้ว

    Good information brother

  • @aoneindiantravels9751
    @aoneindiantravels9751 2 ปีที่แล้ว

    Good information ⚘

  • @prabh570
    @prabh570 ปีที่แล้ว

    Brother aac block gurinchi kuda explain cheyandi🙏

  • @Lur232
    @Lur232 2 ปีที่แล้ว +1

    Excellent bro...make more videos..

  • @KiranKumar-kt8ct
    @KiranKumar-kt8ct 2 ปีที่แล้ว +2

    Gud job

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 2 ปีที่แล้ว +1

    Good information తమ్ముడు

  • @phanindraasadi1774
    @phanindraasadi1774 2 ปีที่แล้ว

    Bro interlock bricks gurinchi video cheyandi

  • @Sampath-ce4lp
    @Sampath-ce4lp หลายเดือนก่อน

    ACC బ్లాక్స్ గురించి చెప్పు అన్న... Advantages and disadvantage చెప్పు అన్న

  • @user-kw2qd9kr7t
    @user-kw2qd9kr7t 6 หลายเดือนก่อน

    Very nice anna అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లోకల్

  • @VidyaSagar-gv8fn
    @VidyaSagar-gv8fn 2 ปีที่แล้ว +1

    Sir nice video plz also make video on taking permission for land near nalas,railwaytracks,defense land

  • @venkateshpothedhari7858
    @venkateshpothedhari7858 ปีที่แล้ว

    Light weight bricks gurinchi cheppale

  • @srikanthreddychirrapu4704
    @srikanthreddychirrapu4704 2 ปีที่แล้ว

    AAC block gurinchi cheppandi bro

  • @dharbeshali859
    @dharbeshali859 2 ปีที่แล้ว

    Super bro

  • @nikhildharajula6953
    @nikhildharajula6953 2 ปีที่แล้ว +8

    Bro bricks, cement,marble,tiles, granites, ani information videos chesavu but steel gurinchi kuda information video chyu bro

  • @hemanthkumar4803
    @hemanthkumar4803 2 ปีที่แล้ว

    Nice bro

  • @sivapunnam9377
    @sivapunnam9377 2 ปีที่แล้ว

    Anna market lo kothaga fly ash brick vachindi chala strong undii so daniki red brick ki difference video okati cheyyandi

  • @radheyjaganteatime
    @radheyjaganteatime 2 ปีที่แล้ว +1

    3 floors ki kuda..... cement bricks use chyavacha. Siva Garu....present red bricks use chysthunam

  • @jilakarasudheerkumar9260
    @jilakarasudheerkumar9260 2 ปีที่แล้ว +7

    Brother నీ videos అన్నీ చూస్తుంటాను, infact నీ videos వల్ల నేను చాలా తెలుసుకున్న. Thank you very much. ఇక పోతే నేను చిన్న oil mill shed construction చేయాలనుకుంటున్న, construction లో bricks ఎవి వాడాలో చెప్పండి,ముఖ్యంగా నేను అంత ఎక్కవా లేదా అంత తక్కువ ఖర్చు చేయలేను. దయచేసి నాకు favor చేయగలరు

  • @TECHRAVI2023
    @TECHRAVI2023 2 ปีที่แล้ว +1

    #TENT HOUSE IDEAS PLZ.
    TOP FLOOR......

  • @surislifestyle6663
    @surislifestyle6663 2 ปีที่แล้ว

    Super... Fly ash Bricks gurinchi gudka cheyandi

  • @jesus_saviour
    @jesus_saviour 2 ปีที่แล้ว

    Tq bro

  • @HSR8008
    @HSR8008 2 ปีที่แล้ว

    With out pillars cement bricks tho house construction cheyocha...Plinth beam vesaamu

  • @bkr6019
    @bkr6019 ปีที่แล้ว

    Tandur bandalu inside flooring ki baguntaya sir

  • @sravankumard733
    @sravankumard733 2 ปีที่แล้ว

    Please share video on 26×30

  • @johnraj786
    @johnraj786 ปีที่แล้ว

    Acc blocks gurunchi edyna video chesaara Bro??

  • @gurramsudhakar8132
    @gurramsudhakar8132 2 ปีที่แล้ว

    సూపర్

  • @ushanjalikotyala2856
    @ushanjalikotyala2856 2 ปีที่แล้ว

    Bro ,top floor lo heat takkuvaga undela construction tips meedha oka vedio cheyandi bro

  • @majetinagaeswararao9162
    @majetinagaeswararao9162 ปีที่แล้ว

    Acc bricks and fly ash bricks mida video chei anna

  • @nareshnagulapally8555
    @nareshnagulapally8555 2 ปีที่แล้ว

    HI Brother.. Me videos anni chala useful unnay... anni videos lo me knowledge kanipisthundi... meeru civil engineer chesaru anukuntunna...
    naku oka china samasya undi Brother... memu builder kattina illu teeskunnam... aa Inti outer walls anni single red brick use chesi build chesaru... slab pillers meeda vesaru.... aa inti strenth ela untundi... aa walls ki strength kosam ani eppudu manam emaina cheyocha... please suggestion evvandi..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Hi anna, out side walls anni 4.5 inch brick tho construction chesaru strength unthndha ledha anedhi me major doubt.
      Pillars vesi kattadam jargindhi kabatti load motham pillar meedha untundhi so strength paranga problem em undadhuuuu.
      Chuttu 4.5 inch wall pettadam valana major ga face chese problems rendu untayi
      1) heat South and west walls nundi bedi ekkuva vasthundhi
      2) varshakalam vana neeru leak aye avakasham untundhi.
      Heat control cheyadam kosam cooler Or AC use cheyochu.
      Water leak problem kosam exterior wall ki manchi water proof primer veyandi (if painting kakapothe)

  • @craghavendra3965
    @craghavendra3965 2 ปีที่แล้ว

    Cement brig to enta wait slab veyyochu bro

  • @laxmikalipallikalipalli5658
    @laxmikalipallikalipalli5658 ปีที่แล้ว

    Sir please give me the plan for 1cent for East facing with open kitchen

  • @chinthapallibalaji6975
    @chinthapallibalaji6975 2 ปีที่แล้ว +1

    anna house ki.lift facility mida kuda vedios chey anna

  • @pandusavali3403
    @pandusavali3403 2 ปีที่แล้ว +1

    Hi..bro
    Can you make video on red stone brick ( Red stone), full of information about the red stone 🙂

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 2 ปีที่แล้ว +2

    Interlocking briks kuda explan ivvu bro, difference arthamavthundi

  • @mohankrishna4998
    @mohankrishna4998 2 ปีที่แล้ว

    Bro weight less cement bricks gurinchi kuda chepandi

  • @bapayyasavara5394
    @bapayyasavara5394 ปีที่แล้ว

    AAc blacks కి ఇసుక సిమెంట్ వడొచ్చా?

  • @vijaykumar-bw9oj
    @vijaykumar-bw9oj 2 ปีที่แล้ว

    Sir G+3 house in 105 sq yards lo floor wise bricks maarchukovacha .....ground floor 1st floor red bricks tho pyna two floors cement bricks tho...

  • @ladduuuuyadav9583
    @ladduuuuyadav9583 ปีที่แล้ว

    Excellent explaination bro
    25×25 rekula house planning cheppu bro

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 ปีที่แล้ว +3

    రామగుండం NTPC లో మిగిలిపోయిన yash teskochi
    Cement lo కలిపి ..pure సిమెంట్ ఇటుకలు అని అమ్ముతుంటారు జాగ్రత

  • @gunnalasrinivas1841
    @gunnalasrinivas1841 2 ปีที่แล้ว

    Puttingu la ku pillarla ku jaw hd concreel సిమెంట్ vada vacha sir

  • @tungalasereesha839
    @tungalasereesha839 2 ปีที่แล้ว

    Can u make video related to aluminium bubble wrap sheets

  • @tejpradeepreddy5449
    @tejpradeepreddy5449 ปีที่แล้ว

    19 width 35 length South facing house plan

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 ปีที่แล้ว

    Is it good if bricks are left in rain?

  • @Anirudh2021
    @Anirudh2021 2 ปีที่แล้ว

    Base mattam ( Gundhi)gurinchi cheppandi

  • @veerannacheekati4179
    @veerannacheekati4179 ปีที่แล้ว

    👍🏻

  • @vodqayoutubechannel4512
    @vodqayoutubechannel4512 2 ปีที่แล้ว

    Hi Anna. Primer painting.guranchi.Adhi best chepandi

  • @HarishSampangi-en1jp
    @HarishSampangi-en1jp ปีที่แล้ว

    Bro okka rekula ellu kovali and pop karchu enti karchu seeling karchu purthi vivaralu Este madyataragathi vallaku anukullangga unttadhi bro full details design pop seeling ellu rekulu etikalu cementu electric. And etccccc bro evvanni chete middle class vallaku anukullangga unttadhi bro plZ eee comment chusi pedataranukuntunna bro 😊 myself. Harish bro

  • @pavankumar99667
    @pavankumar99667 5 หลายเดือนก่อน

    Pent house ki cement bricks vadocha

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 2 ปีที่แล้ว

    Bro neneu low budjet lo house kattali danikosam oka vedio chayu bro whch method is best

  • @vodqayoutubechannel4512
    @vodqayoutubechannel4512 2 ปีที่แล้ว

    Hi Anna. Edhi old video. E video chusi Nenu AAC brick vadukuna sixth month back.
    Anna please new video🎥 bro thank you🌹

  • @mosalimallareddy2193
    @mosalimallareddy2193 2 ปีที่แล้ว

    Please make a video about the natural granite and artificial granite.. Which one is the best?

  • @purnachander1414
    @purnachander1414 2 ปีที่แล้ว +1

    Oka manchi cement gurinchi cheppandi brother

  • @maniteja1698
    @maniteja1698 2 ปีที่แล้ว +1

    Bro house కి కిటికీలు i.e Windows aluminum frame with glass తో కట్టించుకుంటే better ఆ.? లేక చెక్క with glass తో కట్టించుకుంటే better ఆ..? Glass ఏ రకం వాడాలి ఎంత thickness వాడాలి...?
    Aluminum vs చెక్క windows మీద ఒక వీడియో చెయ్యండి..
    Note : మేము ఉండే ఏరియా లో కొంచెం ట్రాఫిక్ ఉంటది.. ఆ sounds లోపలికి రాకుండా ఉండాలి.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      ok bro idhi konchem depeth subject video cheyadaniki try chestha bro

  • @doodamranjithkumar4239
    @doodamranjithkumar4239 11 หลายเดือนก่อน

    Bro cement bricks tho secondfloor rekulased veskovacha

  • @ramanaikazmeera1449
    @ramanaikazmeera1449 ปีที่แล้ว

    1200sqft కి ఎన్ని red bricks అవసరం sir

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 2 ปีที่แล้ว

    Foam concrete kosam vedio

  • @mahaveerprasad1835
    @mahaveerprasad1835 2 ปีที่แล้ว

    Cement brick tho godalu nimmu vache avakashayam ekkuvuga untundhi kadha brother? Appudu konni years tharwatha godalu pechulu vache chance untundhi? AAc vs Cement bricks paina video cheyandi bro

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Cement bricks out side plastering manchiga chesthe ekkuva water leakage problem undadhu bro but red brick kante konchem ekkuva ravadaniki chance untadhi

  • @rameshy3579
    @rameshy3579 2 ปีที่แล้ว

    Hi bro
    Roof water proofing ku oka video chey bro nenu chala videos chusanu kani valla videos lo clarity ledu

  • @apparaogali1854
    @apparaogali1854 2 ปีที่แล้ว

    Premium water proof wooden cabords laminated cost

  • @jtulasi8513
    @jtulasi8513 2 ปีที่แล้ว

    Are the designs on walls are wallpapers in your duplex house design video plz reply

  • @sateeshnekkanti1870
    @sateeshnekkanti1870 2 ปีที่แล้ว

    Bro aac brick tho stair case ki use chaye vacha

  • @akhilkumar_Official
    @akhilkumar_Official 2 หลายเดือนก่อน

    Bro red bricks ledha cement bricks ade bettr cheppu bro konchem fast ga

  • @kva-fi2ty
    @kva-fi2ty 10 หลายเดือนก่อน

    మీరు చెప్పే వివరాలలో ఇటుకలు గోడలు వర్షం వచ్చినప్పుడు నిమ్ముకునే గుణం తక్కువ ఉంటుంది.అదే బ్రిక్సరాయి గోడలు నిమ్ముకుని గోడలు దెబ్బతినే అవకాశం ఉంది.
    కనుక కర్చు ఎక్కువైనా ఇటుకల గోడలే మంచిది ఇది నా అనుభవం

  • @mohanmalavath3022
    @mohanmalavath3022 2 ปีที่แล้ว +1

    Halo brother
    Mestri ki feet ki entha ivvachu,
    Nenu 2 rooms vesthunnanu
    27feet,18,feet kolathalu
    Feet ki 280 aduguthunnadu

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      mesthri rates area batti change avthay over all construction cost aythe mana states lo 1600 to 1800 undhi material and labour dhani prakaram lekka chesi chudandi sir

  • @akhilkodari2895
    @akhilkodari2895 2 ปีที่แล้ว

    Hi Shiva, I'm in a plan to renovate my old house. Roof antha clay tiles(penkulu) unnai, kinda supporting wood antha damaged. Using the same tiles better way lo roof install cheskovocha, please give your suggessions.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Hi sir, present renovation related services cheyadam ledhu in future we will expand our service

    • @akhilkodari2895
      @akhilkodari2895 2 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu Okay, thank you

  • @narendhrardnarendhrard8644
    @narendhrardnarendhrard8644 2 ปีที่แล้ว

    Iron a company use cheyalo chepandi