Best way to House Construction in Telugu, with pillars or without pillars for long life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు పిల్లర్స్ తో ఇల్లు కట్టుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు పూర్తిగా వివరించాను.
    ఈ వీడియో చుసిన తరువాత మీరుఎటువంటి ఇల్లు కట్టుకోవాలి అనే విషయం లో కచ్చితమయిన నిర్ణయం తీసుకుంటారు అని నేను నమ్ముతున్నాను.
    నా వ్యక్తి గత అభి ప్రాయం ప్రకారం పిల్లర్స్ తో కట్టుకోవడం మంచిది.
    ఎందుకంటే కొన్ని సాధారణ విషయాలు గమనించండి వీడియో లో చెప్పినట్లు బేస్మెంట్ కి బదులు ఫుట్టింగ్, కాంక్రీట్ బెడ్ కి బదులు ఫింత్ బీంలు పైన హాఫ్ బీం కి బదులు పిల్లర్స్ ఇంటికి ఫుల్ భీం.
    ఇక్కడ పిల్లర్స్ ఇంటికి ఎకువగ ఉన్నది కేవలం పిల్లెర్స్ మాత్రమే ఏదో రకంగా కొంచెం అటు ఇటుగా పిల్లర్స్ అంత ఖర్చు పెడుతున్నాం అలాంటపుడు పిల్లర్స్ తోనే కట్టుకోవడం మంచిది.
    ఎక్కువ రోజులు ఉంటుంది. పైన మల్లి కట్టుకోవాలి అనుకొంటే కేవలం గోడలు పెట్టి స్లాబ్ వేసుకుంటే సరిపోతుంది.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    హౌస్ ప్లాన్ మీ దగ్గర ఉంది 3D లో ఇల్లు కట్టిన తరువాత ఎలా ఉంటుందో చూడాలి అనుకొంటే నాకు instagram లో మెసేజ్ చేయండి / shiva_shankara_vara_pr... (Its not Free)
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) How to apply wall putty • Part-2: How to Apply W...
    6) Suggestions Before buying tiles • How to choose best til...
    7) Important Items to paint home • How to Paint your Home...
    8) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    9) How to apply primer on wall part 1 in Telugu • How to apply Primer on...
    10) How to apply primer on wall part 2 • How to apply Primer on...
    11) Low-cost marble installation tips • Marble Installation Bu...
    12) Should You Buy or Build a House in Telugu • Should You Buy or Buil...
    13) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    14) How to measure land easily • All Types Land Measure...
    15) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    16) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
    Time Stamp:
    0:00 Intro
    0:30 Differences
    4:51 Similarities
    6:38 Important of wall size
    8:09 My Advice
    9:00 Conclusion
    English Version:
    Friends In this video I have fully explained to you the benefits of building a house with pillars and the risks of building a house without pillars.
    I believe that after watching this video you will make the right decision on what kind of house to build.
    According to my personal past opinion, it is better to tie with pillars.
    Because note some common things like footing instead of basement as mentioned in the video, full-beam to pillars house instead of half beam on plinth beams instead of a concrete bed.
    Most of the pillars in the house here are just pillars. Somehow we are spending a little bit on pillars so it is better to stick with pillars.
    There will be more days. If you want to tie the top again, just put the walls and slab is enough.
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #HouseConstructionTelugu
    My Instagram ID: / shiva_shankara_vara_pr...

ความคิดเห็น • 1.4K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +38

    లేటెస్ట్ 3D హౌస్ ప్లాన్ చూడండి ప్లాన్ డౌన్లోడ్ చేసుకోండి th-cam.com/video/BqVVhlsfIs0/w-d-xo.html

    • @kumaracharythatoji559
      @kumaracharythatoji559 3 ปีที่แล้ว +3

      Link open kavatled bro

    • @GAGANKUMAR.G
      @GAGANKUMAR.G 3 ปีที่แล้ว

      టేకు vs wpc cheyandi

    • @gardenernag3803
      @gardenernag3803 3 ปีที่แล้ว

      బ్రదర్ మీ వీడియోలు అన్ని చూస్తున్నాము.....నేను రీసెంట్ గా ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాను .మీ వీడియోలు చాలా హెల్ప్ గా ఉంటున్నాయి అయితే ceiling విషయంలో pop, జిప్సం తో డెకరేషన్ లేకుండా ఫోమ్ ceiling readymade టైల్స్ ,(ఒక విదంగా స్టికర్ లాంటివి )అంటిస్తున్నారుగా అలా చేయమంటారా దయచేసి చెప్పగలరు.

    • @dharmarao1034
      @dharmarao1034 3 ปีที่แล้ว

      Br Bagundi mi Karmnager Telugu Inka Bagundi ilage cheptundandi

    • @Pk-ok6ft
      @Pk-ok6ft 3 ปีที่แล้ว

      Do video V board( Side walls & Partitions) & V- Plank & V Autom Solar roof bro

  • @happy-kj9uz
    @happy-kj9uz 3 ปีที่แล้ว +65

    బ్రదర్ నీ ఓపిక కి నా సలామ్
    చాలా చక్కగా వివరించారు

  • @bhagyalxmibhagyalaxmi1744
    @bhagyalxmibhagyalaxmi1744 3 ปีที่แล้ว +9

    మీ వీడియో చూశాక పిల్లర్స్ తోనే ఇళ్లు కట్టాలి అని అనుకుంటున్న అన్న నైస్ సజెషన్ 🙏🙏

  • @saikirangoud2319
    @saikirangoud2319 3 ปีที่แล้ว +9

    Only Pillers, walls with slab & walls plastering Total Cost meeda 1 video cheyandi brother.
    Thank you for your hard work .

  • @lakshmanchalla6972
    @lakshmanchalla6972 3 ปีที่แล้ว +18

    వీడియో ఛాల బాగుంది అన్న,,,
    ఛాల స్పాస్టాంగ చెప్పావు,,, 🙏

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 ปีที่แล้ว +9

    సూపర్ బ్రదర్, మద్యతరగతి, పేదలకు, ఇల్లు కట్టు కోవాలి అనే వారికి వీూ మాటలు ఎంతో మనోధైర్యము.... 👌👌👌🙏🙏👍👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      Thankyou sir

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 3 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu వీూరు ఇలాగే మంచి, మంచి, డిజైన్ లతో గృహనిర్మాణ సలహాలు చేసి , మంచి పేరు తో పాటు కెరియర్ పరంగా మంచి స్ధాయి లో ఉండాలని కోరుతూ.... 💐💐💐

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      Thankyou for your valuable support brother

  • @raaamntr1016
    @raaamntr1016 3 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అన్న...
    నా ఆలోచన కూడా అదే.., నా ఆలోచనకు గట్టి పునాది వేశారు మీరు.

  • @youtubefans1432
    @youtubefans1432 3 ปีที่แล้ว +5

    అద్భతమైన విషయం అందరికి ఉపయోగకరం.. కృతజ్ఞతలు సోదరా

  • @cvs4141
    @cvs4141 3 ปีที่แล้ว +5

    బాగుంది సర్ ఈ వీడియో ....ఎంతో మంచి సలహాలు అందిస్తున్నారు.ధన్యవాదాలు మీకు ..

  • @maruthipaloji6186
    @maruthipaloji6186 3 ปีที่แล้ว +3

    మీరు చాల చక్కగా వివరిస్తున్నారు..ఒక గుంట భూమి లొ మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకునే విడియో చేయండి..ధన్యవాదములు

  • @sampath.koduri
    @sampath.koduri 3 ปีที่แล้ว +40

    నీ ఓపిక గ్రేట్ బ్రో Super... Good information..

  • @kumarl4280
    @kumarl4280 2 ปีที่แล้ว +1

    Awesome explanation. One can make a clear choice whether to go for Basement or Foundation pillar. Excellent Bro.

  • @psmedia8413
    @psmedia8413 3 ปีที่แล้ว +2

    I Know bro but my house 10yrs back completed...I will definitely future plan piller house

  • @sag1919
    @sag1919 3 ปีที่แล้ว +3

    బాగా చెప్పావు శివ, థాంక్స్

  • @maheshnani7818
    @maheshnani7818 3 ปีที่แล้ว +6

    చాలా చక్కగా చెప్పారు అన్న థాంక్స్

  • @venkateswarlusiddam2495
    @venkateswarlusiddam2495 3 ปีที่แล้ว +1

    Very good usefull information to
    Un-knowen public.Thank you sir.

  • @satyatunuguntla1899
    @satyatunuguntla1899 3 ปีที่แล้ว +1

    Thank you, sir.
    Keep on making this kind of construction related videos.

  • @mvsvenugopal
    @mvsvenugopal 3 ปีที่แล้ว +2

    Good information Shiva.. video vaddu annanu ....but full video chusanu..chala informative...super,keep rocking Shiva..

  • @vco6472
    @vco6472 3 ปีที่แล้ว +11

    Building starting to ending varaku cost estimation meeda oka video cheyandi bro

  • @DESTROYER777-SRI__RAM
    @DESTROYER777-SRI__RAM 3 ปีที่แล้ว

    మీ వివరణలు చాలా బాగుంటాయి

  • @kalalkrishnagoud6972
    @kalalkrishnagoud6972 3 ปีที่แล้ว

    Tq br chalabaga chepparu use full explanation

  • @koushikgunda1967
    @koushikgunda1967 3 ปีที่แล้ว +7

    You are awsome ! Thanks bro

  • @mupparamshyam
    @mupparamshyam 3 ปีที่แล้ว +4

    Very very useful video, your way of explanation is amazing ❤️🙏

  • @laxmangoud.bandipellylaxma5748
    @laxmangoud.bandipellylaxma5748 3 ปีที่แล้ว

    అన్నయ్య చాలా బాగా తెలియచేసారు ధన్యవాదములు సూపర్ అన్న

  • @sreenivasulu7677
    @sreenivasulu7677 3 ปีที่แล้ว +1

    Chalaaa Chalaaa Manchi Information Brother..
    It is Very Useful...
    TQ so much

  • @vasuhulebeedu
    @vasuhulebeedu 3 ปีที่แล้ว +2

    Thank you for doing this video 🤝👍

  • @manishaj2129
    @manishaj2129 3 ปีที่แล้ว +3

    Mi voice supper. Brother chala bagundi

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 3 ปีที่แล้ว +2

    Thank you brother for your clear cut explanation

  • @nageswararaokonthili6110
    @nageswararaokonthili6110 3 ปีที่แล้ว

    మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు

  • @vijaykumar-qk5dt
    @vijaykumar-qk5dt 3 ปีที่แล้ว +12

    Thnx anna...sutti lekunna content cheppina koddimandilo nuvv okadivi ❤️👍

  • @sreenivasrayal4965
    @sreenivasrayal4965 3 ปีที่แล้ว +3

    Nice explanation brother 👏👏👏

  • @hemantakumar7484
    @hemantakumar7484 3 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు దన్యవాదాలు

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 3 ปีที่แล้ว

    చాల మంచి విషయాలు చెప్పారు బ్రదర్ నాకు చాల ఉపయోగపడింది thankq నాకు ఇదే మెసేజ్ అవసరం ఉండే మీరు పూర్తి వివరాలు ఇచ్చారు గ్రేట్ 🤝💐💐👍❤️❤️❤️

  • @AGGURAVIPATEL8748
    @AGGURAVIPATEL8748 3 ปีที่แล้ว +4

    Super BRO 👌👍

  • @naveenkumarpeteru8228
    @naveenkumarpeteru8228 3 ปีที่แล้ว +5

    దేనికైనా అనుభవం తో పని లేదని నిరూపించావ్ బ్రో తెలివి ఉంటే సరిపోతదని నిరూపించావ్

  • @srikanthm2284
    @srikanthm2284 3 ปีที่แล้ว +1

    పిల్లర్స్ పైన స్లాబ్ బెటర్. వీడియో చూడకుండా like కొట్టిన వాళ్ళు యవరు. Very good information bro, tq so much.

  • @bhavyasujitha7420
    @bhavyasujitha7420 3 ปีที่แล้ว +1

    Chala baga explain chesaru Tku bro

  • @srinu955
    @srinu955 3 ปีที่แล้ว +4

    Good information Anna

  • @Mudragaddaphanindra
    @Mudragaddaphanindra 3 ปีที่แล้ว +3

    Way of expressing topic good

  • @kesavakesavanaidu8196
    @kesavakesavanaidu8196 3 ปีที่แล้ว +1

    Verry nice & verry use full video's sir thank you 🙏

  • @veerendrachundurukumar5942
    @veerendrachundurukumar5942 3 ปีที่แล้ว

    Tanks anna meru chala bhaga cheperu andhariki ardham pavala chala bhaga cheperu

  • @Telugugamer-lj7qq
    @Telugugamer-lj7qq 3 ปีที่แล้ว +9

    నేను పిల్లర్స్ మీద ఇల్లు కడుతున్నాను స్లాబ్ వెయ్యడం అయిపోయింది.. Bro...

  • @siva-8877
    @siva-8877 3 ปีที่แล้ว

    సూపర్ అన్నా ప్రతీ పాయింట్ చాలా బ్రీఫ్ గా చెప్పారు.
    మీ వాయిస్ కూడా బాగుంది.

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 ปีที่แล้ว

    Chala chakkaga neetiga cheputunnaru tq you are great

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 3 ปีที่แล้ว +1

    నాకు కావలసిన పూర్తి డిటైల్స్ ఇచ్చారు thankq బ్రదర్ 🙏🙏🙏

  • @satwiktheroyalking2872
    @satwiktheroyalking2872 3 ปีที่แล้ว

    Nenu eeroje first time mee videos chusanu Chala informative ga anipinchayi ventane subscribe chesesanu...meeru Chala opikaga andariki ardhamayyelaga baga chepthunnaru super👌👌

  • @RaviK-tq1px
    @RaviK-tq1px 3 ปีที่แล้ว

    Thank you brother.. super explain

  • @sekharvanacharla5637
    @sekharvanacharla5637 3 ปีที่แล้ว

    Super super brother. Like this videos more we want. Very good explanation. Thank you

  • @lingamchinna6527
    @lingamchinna6527 3 ปีที่แล้ว

    Tq Manchigaa cheppinav

  • @ramakoteswararaoparuchuri2961
    @ramakoteswararaoparuchuri2961 3 ปีที่แล้ว

    baga chesthunnau andariki upayogapduthundi very good

  • @satishreddy1958
    @satishreddy1958 3 ปีที่แล้ว

    You have lot of patience.... very good video.... with lot of information..... Want to see more videos... You explain very well.... Thank You..

  • @venkannanaroju9417
    @venkannanaroju9417 3 ปีที่แล้ว

    మీరు చాలాబాగా చెప్తున్నారు ఇది చాలా మందికి ఉపయోగం

  • @veernihemanthkumar1906
    @veernihemanthkumar1906 3 ปีที่แล้ว +1

    Evaru cheppagalaru e information.. Except u brother... 👏👏👏..

  • @KP-px6jq
    @KP-px6jq 3 ปีที่แล้ว +2

    Good information, thanks bro🙏🙏

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 ปีที่แล้ว +2

    Tnks anna and mi voice nice anna 👌👌👌sem ma daddy🙏 elane alocchinchi pillars pesi kattistundu anna double bedrooms 👌👌👌

  • @mohanakrishnathangella946
    @mohanakrishnathangella946 3 ปีที่แล้ว +1

    Arati pandu volichi chetilo pettinatlu vumdi mee vivarana, Dhanyavadamulu,Sreegrameva laksha subscribers praptirastu.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      😄 thankyou sir me andhari support tho mana channel twaralo success avuthundhi. 🙏

  • @abhishek8397
    @abhishek8397 3 ปีที่แล้ว +1

    Super ga chepparu usefull information tq bro

  • @ramchandhar.ganapuramkamma1189
    @ramchandhar.ganapuramkamma1189 3 ปีที่แล้ว

    థాంక్స్ brather

  • @rusumsrinivasarao9996
    @rusumsrinivasarao9996 3 ปีที่แล้ว +2

    Very clear and good information brother 👌

  • @vijayabhaskar4819
    @vijayabhaskar4819 3 ปีที่แล้ว +1

    Super bro, చాలా బాగా వివరించారు

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 3 ปีที่แล้ว +1

    Very nice information thank you brother.👌👌👌👌👌👍👍👍

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 3 ปีที่แล้ว +1

    Good information... Thank you
    .

  • @pradhika7526
    @pradhika7526 3 ปีที่แล้ว

    Chala thanks andi.

  • @subbaraokinjari3276
    @subbaraokinjari3276 3 ปีที่แล้ว

    Thank you brother.. good information

  • @rameshkolagani8430
    @rameshkolagani8430 ปีที่แล้ว

    Wow superb really chala bagundi

  • @raghumachavolu6492
    @raghumachavolu6492 3 ปีที่แล้ว

    Very Good information from all your videos 👍 Thankyou keep it up 👍

  • @rojaranim1152
    @rojaranim1152 3 ปีที่แล้ว

    Nice explanation sir, tq.

  • @ArunKumar-tm3xd
    @ArunKumar-tm3xd 2 ปีที่แล้ว

    Really super bro thank you so much for your excellent explanation keep up the great work

  • @ramtourism1944
    @ramtourism1944 3 ปีที่แล้ว

    Very good explain bro useful video thank you bro

  • @sinduriobulesu7622
    @sinduriobulesu7622 2 ปีที่แล้ว

    Than Q Sar Baga Chepparu

  • @dasariybyurraghu1658
    @dasariybyurraghu1658 3 ปีที่แล้ว +1

    Manchi vishayam chepparu

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది 100 percent కరెక్ట్

  • @polamoniravi167
    @polamoniravi167 3 ปีที่แล้ว +1

    Thanks anna good information

  • @shaikyusuff417
    @shaikyusuff417 3 ปีที่แล้ว

    Thanks sir, good information

  • @naveennemali2088
    @naveennemali2088 3 ปีที่แล้ว +1

    Good explaination and u gave good information

  • @mohammadazeem3994
    @mohammadazeem3994 3 ปีที่แล้ว +1

    You explained very nice. 👍

  • @vkameswararao849
    @vkameswararao849 2 ปีที่แล้ว

    Good explanation and good advice siva thank you

  • @nds4704
    @nds4704 3 ปีที่แล้ว +2

    Simply superb sir 👏👍

  • @narasimharaju9267
    @narasimharaju9267 3 ปีที่แล้ว +2

    Knowledgeable video bro👍🙏

  • @kannarao3137
    @kannarao3137 3 ปีที่แล้ว

    Bro nee manchi hrudayam neeku daivam ichina varam ,inkaa andariki mee jivithanni upayoginchandi meeru ippudu chesthunna paniki naa namaskaramulu sweekarinchandi

  • @voiceofchrist4354
    @voiceofchrist4354 3 ปีที่แล้ว

    Thanks for suggestion bro

  • @jeene8829
    @jeene8829 2 ปีที่แล้ว

    Very very nice information brother. Well informed. Thanks 🙏

  • @naiduraj8381
    @naiduraj8381 3 ปีที่แล้ว

    Thank you so much Annayya

  • @faizullashaikh
    @faizullashaikh 3 ปีที่แล้ว +1

    అన్న మంచి ఐడియా ఇచ్చినందుకు థాంక్స్

  • @pothuramesh7080
    @pothuramesh7080 3 ปีที่แล้ว

    Anna super ga chepparu thanks Anna aah..bhagavathudu mimmalani challaga chudali

  • @ravichennoji8386
    @ravichennoji8386 3 ปีที่แล้ว

    Valuable information.having doubt.our house is of basement aong with short pillars.120 gajalu.slab ela veyyali

  • @rajkumarguptha3491
    @rajkumarguptha3491 2 ปีที่แล้ว

    Clear explain chesaru bro

  • @ganeshk8139
    @ganeshk8139 3 ปีที่แล้ว

    Chala bhaga explanation chesaru👏

  • @POWEROFTRADERbynagaraju
    @POWEROFTRADERbynagaraju 3 ปีที่แล้ว +1

    Very good information thank you brother nenu me videos ane choustanu I like it

  • @annamamith7467
    @annamamith7467 3 ปีที่แล้ว

    Challa clear gaa chapenau anna thanks a lot

  • @civanakusravanthi2188
    @civanakusravanthi2188 2 ปีที่แล้ว

    Meru chala bhaga cheptaru super andi

  • @shraddhachannel7823
    @shraddhachannel7823 3 ปีที่แล้ว

    Thanks Brother

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 ปีที่แล้ว +2

    Thank for your information 👍👍

  • @dharmapurikranthi1359
    @dharmapurikranthi1359 3 ปีที่แล้ว +1

    Good information and suggestion Shiva.

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 3 ปีที่แล้ว

    Really very good social service. 👍🙏

  • @dharmakornana5497
    @dharmakornana5497 3 ปีที่แล้ว

    Thanks bayya.... Nice explanation.

  • @muralidharuriti235
    @muralidharuriti235 3 ปีที่แล้ว +2

    Nice information open for house construction ..

  • @SureshKumar-du2jt
    @SureshKumar-du2jt 3 ปีที่แล้ว +2

    Chaala baaga cheppaaru

  • @venkatsetti9623
    @venkatsetti9623 3 ปีที่แล้ว

    Excellent brother thanks for information

  • @kakaranagesh881
    @kakaranagesh881 3 ปีที่แล้ว

    Chala bagacheperu, madi old building goda meda slab, eppudu first veyali anukuntunam veyavacha