Best bricks for House Construction in Telugu and AAC block vs Red brick Complete Information

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • ఇల్లు కట్టుకోవలనుకొనే చాల మందికి మొదట వచ్చే ఆలోచన ఎటువంటి ఇటుకలు వాడాలి వేటిని వాడడం వల్ల గోడలు ఎకువ రోజులు బీటలు బరకుండా ఉంటాయి గట్టిగా ఉంటాయి అని.
    మీకు ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని తొలగించేలా ఈ వీడియో లో ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్న AAC Blocks మరియు ఎర్ర ఇటుకలు (Red Bricks) గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం అందించాను.
    ఈ రెండు రకాల ఇటుకల మధ్య తేడాలు, ఎలాంటి ఇంటికి ఎటువంటి ఇటుకలు వాడాలి, ఏది వాడడం వల్ల ధర తక్కువ అవుతుంది, ఏ ఇటుకల వాళ్ళ గోడ గట్టిగా ఉంటుంది ఇంకా ఎన్నో విషయాలు వివరించాను.
    బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలి అనుకొనే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి అర్ధమయ్యేలా ఉదాహరణలతో సహా వివరించాను.
    జీవితాంతం ఉండే ఇంటి కోసం 13 నిమిషాల సమయం కేటాయించి పూర్తి వీడియోను చూడండి. ఈ వీడియో కచ్చితంగా మీ ఇంటి నిర్మాణానికి ఉపయోగ పడుతుంది అనే నమ్మకం తో ఈ మాట చెపుతున్నాను.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) How to apply wall putty • Part-2: How to Apply W...
    6) Suggestions Before buying tiles • How to choose best til...
    7) Important Items to paint home • How to Paint your Home...
    8) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    9) How to apply primer on wall part 1 in Telugu • How to apply Primer on...
    10) How to apply primer on wall part 2 • How to apply Primer on...
    11) Low-cost marble installation tips • Marble Installation Bu...
    12) Should I Buy or Construct a new house? • Should You Buy or Buil...
    13) Best Cement for New house Construction • OPC vs PPC cement in T...
    14) How to measure land easily • OPC vs PPC cement in T...
    15) Small house plan • AP Govt model house La...
    Time Stamp:
    0:00 Intro
    0:45 Types of Bricks
    2:46 Price Difference
    5:30 Material and Labour Cost
    7:20 Differences between AAC & RedBricks
    9:55 Precautions Before Buy
    12:33 My suggestion
    13:00 Conclusion
    The first thought that comes to many people who want to build a house is that no matter what bricks should be used, the walls will be cracked and hardened for most of the day.
    In this video, I have provided comprehensive information about the most used AAC Blocks and Red Bricks currently on the market to dispel every single doubt you have.
    I have explained the differences between these two types of bricks, what kind of bricks should be used for which house, which brick will be cheaper, which brick wall will be harder and many more.
    I have explained including examples to make sense to every single ordinary person who wants to build a house on a budget.
    Set aside 13 minutes for a lifetime home and watch the full video. I say this with the belief that this video will definitely be useful for building your home.
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #AACBlocks #RedBricks
    #HouseConstructionTelugu

ความคิดเห็น • 2.5K

  • @saichandponna5332
    @saichandponna5332 3 ปีที่แล้ว +54

    ఒక్క దగ్గరకూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసా అంత నీట్ గా వివరించారు...ఇటుకల గురించి ఒక మంచి సినిమా చూసినట్టుంది.

  • @kishorgv1526
    @kishorgv1526 3 ปีที่แล้ว +7

    చిన్న...వారైనా, చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @akhtarparveen1804
    @akhtarparveen1804 3 ปีที่แล้ว

    chala baga vivaristunnaru babu thank you

  • @SatishKumar-qv1lz
    @SatishKumar-qv1lz 3 ปีที่แล้ว

    Chala tha ks brother....chala.baga exain chesaru.

  • @purnimallikr2741
    @purnimallikr2741 3 ปีที่แล้ว +5

    Very clear explanation brother, thank you.

  • @venkatavenkey3842
    @venkatavenkey3842 3 ปีที่แล้ว +3

    💐💐💐 Excellent video annya👍chaala clear ga ardham avthundhi... 👌👌👌...

  • @elevatelifebyshravani7498
    @elevatelifebyshravani7498 3 ปีที่แล้ว

    Super ...chala clear unnay points

  • @RameshRamesh-lw8eq
    @RameshRamesh-lw8eq 3 ปีที่แล้ว +1

    Thank you so much brother, different maku cheppenadhuku, sand gurenche cheppande

  • @tejaadvocate7948
    @tejaadvocate7948 4 ปีที่แล้ว +3

    Genuine review bro......Super....keka anthe.....,👌👌👌

  • @satishrapaka1785
    @satishrapaka1785 3 ปีที่แล้ว +3

    Good explanation.Very valuable information. Thank you brother

  • @pawankumar-sx1kh
    @pawankumar-sx1kh 3 ปีที่แล้ว

    Excellent bro spr గా explain చేశావ్

  • @satyanarsatyanar8707
    @satyanarsatyanar8707 3 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్. ధన్యవాదాలు .సూపర్ గాచెప్పారుఅన్నయ్య

  • @tharunkumar8063
    @tharunkumar8063 4 ปีที่แล้ว +5

    thank you bro. for giving this wonderful information please do more videos..

  • @anji1925
    @anji1925 4 ปีที่แล้ว +66

    Nice bro
    జిపిసోమ్ ఇటుక కొంత కాలానికి పిండిలా మారె అవకాశం ఉంది
    ఎర్ర ఇటుక వంద ఏళ్ళు అయిన గట్టిగానే ఉంటుంది.
    ముఖ్య విషయం మట్టి ఇటుకలు వేడిని ఆకర్షించవు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +5

      Yes anna thankyou for sharing this information

    • @Geetha.digitaldd
      @Geetha.digitaldd 4 ปีที่แล้ว +1

      వాస్తవం..ఓల్డ్ ఇస్ గోల్డ్.....aac ledhhu bbc ledhu.......wrost things

    • @ghantatv6594
      @ghantatv6594 3 ปีที่แล้ว +3

      I am an engineer, AAC blocks powder avvavu it's like concrete.

    • @ravikumarjonnala4559
      @ravikumarjonnala4559 3 ปีที่แล้ว

      Bro,Fast construction & water problem ఉన్న దగ్గర AAC బాగుంటుంది,,iron steel cement max 60yrs so AAC కూడా 60yrs వరకు ఏ problem రాదనుకుంటాను,nowadays labour charges are high 😊

    • @kmrao06
      @kmrao06 3 ปีที่แล้ว +1

      This is not correct information. AAC blocks are factory made and are strong. Quality of earthen bricks is not uniform.

  • @anji555guntu7
    @anji555guntu7 2 ปีที่แล้ว

    Manchi gaa cheppaaru dhanyavaadhaalu🤝🤝🤗

  • @venkataramanareddy3708
    @venkataramanareddy3708 ปีที่แล้ว

    Tqu. Sairam
    Good information

  • @shaiknayabrasool2318
    @shaiknayabrasool2318 3 ปีที่แล้ว +4

    Simply superb shiva garu.. Great explanation with examples.. Thank-you so much for your time and patience.. Keep it up..

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 4 ปีที่แล้ว +5

    Very good information bro ! Thanks for the great video. ❤️

  • @venkataprasannababu9194
    @venkataprasannababu9194 3 ปีที่แล้ว

    Bro chala.....Clean ga cheppav.....Super bro.... Excelent

  • @srinivasten5341
    @srinivasten5341 3 ปีที่แล้ว

    Chala clear gaa cheppinaaru

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 4 ปีที่แล้ว +16

    తమ్ముడు...చాలా క్లియర్ గా chepthunnav.good

  • @prashanththodeti1651
    @prashanththodeti1651 4 ปีที่แล้ว +89

    అన్న ఒక్క వీడియో చెయ్..
    ఎలా అంటే ఒక్క ఇల్లు పూర్తి కావాలంటే ఏమేం కావాలి
    అంటే పునాది నుండి మొదలు పెయింట్ వరకు ఏమేం ఉంటాయి
    సీలింగ్ అంటే ఏంటి , పుట్టి అంటే ఏంటి,ప్రైమరీ ఏంటి ?
    Pop ఏంటి జిప్సం ఏంటి..
    మా లాంటి వాళ్లకు అసలు ఇల్లు కట్టడదానికి ఏమేం దశలు ఉంటాయో తెలీదు..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +21

      ఓకే అన్న తప్పకుండ చేస్తాను.

    • @chettemalleshyadav6414
      @chettemalleshyadav6414 4 ปีที่แล้ว +8

      @@HouseConstructionTelugu yes bro even naku కూడా same information kavali from starting step by step procedure

    • @chotukolluru3823
      @chotukolluru3823 4 ปีที่แล้ว +4

      Yes ee concept ki 2 or 3 episodes ayina clear explain cheyyandi..

    • @babuboini1706
      @babuboini1706 4 ปีที่แล้ว

      🖐️🖐️🖐️🖐️

    • @rajshekar2971
      @rajshekar2971 4 ปีที่แล้ว +3

      @@HouseConstructionTelugu with cost kuda cheppandi

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 3 ปีที่แล้ว +1

    బాగా explain చేశావ్ అన్న.
    Thank u so much అన్న

  • @talitiribhupathi6174
    @talitiribhupathi6174 3 ปีที่แล้ว

    Chala baga explain chesinav nayya

  • @msraologics
    @msraologics 4 ปีที่แล้ว +7

    చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
    నరసన్నపేట శ్రీకాకుళం

  • @khader2567
    @khader2567 3 ปีที่แล้ว +3

    Very useful videos bro👍 thank you very much 🙏

  • @buddahari3026
    @buddahari3026 3 ปีที่แล้ว

    చాలా బాగా అర్థ అయ్యేలా చెబుతున్నారు 🙏🙏🙏🙏

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 3 ปีที่แล้ว +1

    Excellent గా చెప్పారు. థాంక్స్.

  • @srinivasrao-bb9jw
    @srinivasrao-bb9jw 4 ปีที่แล้ว +10

    Super bro. నీ videos చూస్తే చాలు. ఇల్లు కట్టుకునే వారికి ఒక అవగాహన వస్తుంది. Money waste కాకుండా ఉంటుంది. నీవు సిమెంట్ పై పెట్టిన video వల్ల నా money save అయ్యింది. నేను ఇప్పటి వరకు OPC cement మంచిది అని rate ఎక్కువ పెట్టి తెచ్చి, చాలా loss అయ్యాను. నీ వీడియో చూసిన వెంటనే, PPC cement తెప్పించి వాడుతున్నా. దాని వల్ల కొంత save అయ్యింది. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కిటికీలు తలుపులు ఎలాంటి వాడాలో, లాభనష్టాలు గురించి వివరిస్తూ ఒక వీడియో చేయగలరు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్. తప్పకుండా చేస్తాను.

  • @mohanakrishnathangella946
    @mohanakrishnathangella946 4 ปีที่แล้ว +5

    Mee videos anni bagunnayi, baga research chesi information estunnaru. Wooden floor gurimchi Oka video cheyagalaru.

  • @prabhasprince2273
    @prabhasprince2273 3 ปีที่แล้ว

    super చెప్పారు... I like ur videos

  • @venkatsvr8089
    @venkatsvr8089 3 ปีที่แล้ว

    Super bro. You are explained each and every thing about this. Thanq.

  • @jyothis1920
    @jyothis1920 3 ปีที่แล้ว +3

    Tq for your information bro....it's very valuable...

  • @dharmendrasrirangam
    @dharmendrasrirangam 4 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు మీరు ఇచ్చిన సమాచారానికి

  • @laxmipaleti
    @laxmipaleti 3 ปีที่แล้ว

    Thank u chala information dorikindi sir

  • @avbuddha1685
    @avbuddha1685 3 ปีที่แล้ว +2

    ఎఎసి ఇటుకలు వాడితే ఫినిషింగ్ బాగా ఒస్తుంది. కట్టడం తేలిక. సిమెంటు - మాల్ మసాలా ల ఖర్చు తక్కువ. ఇంతమటుకు బాగుంది. కానీ ....ఇంటి లైఫ్ 25-30 సంవత్సరాలు మాత్రమే !!!! సిమెంటు ఇటుకల లైఫ్ ఇందుకు ప్రధాన కారణం !!!. ఆ విధంగా చూస్తే ఎర్ర ఇటుకలతో ఇంటి నిర్మాణం చేస్తే మార్జినల్ గా ధర ఎక్కువైనా, ఇంటి లైఫ్ టైమ్ ఎక్కువ కదా !! I was thinking cement brik construction is equally good. But not so in reality.

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 3 ปีที่แล้ว +4

    మంచి వివరణ ఇచ్చారు బ్రదర్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @venkatbikshu7042
    @venkatbikshu7042 4 ปีที่แล้ว +4

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సోదరా థాంక్యూ ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది చక్కగా వివరణ ఇచ్చారు

  • @t-015kirankumar5
    @t-015kirankumar5 3 ปีที่แล้ว

    Tq bro manchi information echaru

  • @indraniodugu1839
    @indraniodugu1839 3 ปีที่แล้ว

    మీ వివరణ బావుంది

  • @BeautyOfLife1225
    @BeautyOfLife1225 3 ปีที่แล้ว +3

    Ur content is very superb bro& wish you all the best,keep it up bro👏👏👏👏👏👏👏👏👏neat explain &also I can see how much u doing hardwork 👌👌👌 really appreciate

  • @tmahesh9667
    @tmahesh9667 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్నయ్య మీరు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు

  • @jahangir2154
    @jahangir2154 3 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు

  • @mohammedsuraj4942
    @mohammedsuraj4942 3 ปีที่แล้ว

    Simple ga baga chepparu bhayya

  • @mvnarayana2978
    @mvnarayana2978 4 ปีที่แล้ว +160

    సామాన్యుడికి అర్థం అయ్యేట్టు వివరంగా చెప్తున్నారు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +5

      ధన్యవాదాలు మిత్రమా..

    • @krishnagopalbh
      @krishnagopalbh 3 ปีที่แล้ว +5

      చాలా బాగుంది, మొక్కలకు మడులు కట్టిద్ధామని అనుకుంటున్నాను మెడ మీద, aac block వాడొచ్చా.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      @@krishnagopalbh vadochu kani slab ki Neeru gani thadi gani thagalakunda jagrattha teesukondi

    • @renurenuka5737
      @renurenuka5737 3 ปีที่แล้ว

      Super bro

  • @newshubtelugu6751
    @newshubtelugu6751 4 ปีที่แล้ว +15

    Best information thammudu.. E mestri kaani builder kaani inta clear ga genuine ga assalu chepparu.. Vallaku cost taggedanne baguntadi ani customer ni mosamam chestaru.. Ni youtube dwara illu kattukune vallaki genuine information andinchi ento manduki help chestunnavu chala mandi sandehalu tirustunnav nik dhanyavadalu.. 🙏🙏

  • @mobilephotography740
    @mobilephotography740 3 ปีที่แล้ว

    Chala thanks Anna
    Chala baga ardam iyyela cheputunnav.👍

  • @prasadicicilombard
    @prasadicicilombard 3 ปีที่แล้ว

    Naku saraina time lo mi videos labinchayi.. Thank You Friend

  • @elishagolla7764
    @elishagolla7764 4 ปีที่แล้ว +3

    Super Explanation Sir

  • @lifelessons832
    @lifelessons832 4 ปีที่แล้ว +3

    Meeru time ekkuvem teeskoledhu...... Need n interest unte entha sepaina chustaru ... Bcoz Ur content is ultimate... Thanq

  • @ranadheerverma
    @ranadheerverma 3 ปีที่แล้ว

    Clear ga opika ga cheppav bro nice

  • @subrahmanyammv928
    @subrahmanyammv928 3 ปีที่แล้ว

    Thanks brother
    U shared a valuable information to me and society make more videos like this

  • @maniamkumaraswamy1911
    @maniamkumaraswamy1911 4 ปีที่แล้ว +6

    Superb explanation and equally great indepth review, it's reallly helps to the laymen who doesn't know much about construction, keep doing such things, may GOD BLESS YOU

  • @arthamnagesh.t.t.d4196
    @arthamnagesh.t.t.d4196 4 ปีที่แล้ว +5

    సూపర్ భయ్యా గుడ్

  • @tamanss2571
    @tamanss2571 3 ปีที่แล้ว

    Bayya nv superga cheru thanks

  • @ravinderjorrigala367
    @ravinderjorrigala367 3 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు......🙏

  • @ismartvinodvlogs
    @ismartvinodvlogs 3 ปีที่แล้ว +44

    😯😯Nuvvu super bayyo.. Chala chala neet ga cheppav super anthe 😄👌👌👌👌

  • @raaamntr1016
    @raaamntr1016 3 ปีที่แล้ว +3

    👌👌👌👍good job అన్నా

  • @rajusola555
    @rajusola555 2 ปีที่แล้ว

    Thanq sir.maalanti teliyani vaallaki elanti videolu chala upayogakaram

  • @vinaykumarkumpati8870
    @vinaykumarkumpati8870 3 ปีที่แล้ว

    👌👌👌👌 useful video yentha time aina chudali yevvaari koraku maaa kosame kadha friend.....Thank you

  • @9118025
    @9118025 3 ปีที่แล้ว +6

    చాలాబాగా వివరించారు సర్, అలాగే ఇల్లు ప్లాన్ గురించి కూడా చెబితే బాగుంటుంది దయచేసి ఆ వీడీయో ను చేయగలరని నా మనవి.

  • @balrajkotakari8041
    @balrajkotakari8041 4 ปีที่แล้ว +5

    Super information brother....

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 3 ปีที่แล้ว

    Very nice bro super video chesaru

  • @puneethrajkumaar5250
    @puneethrajkumaar5250 3 ปีที่แล้ว

    Wow what a explanation bro
    Thank you brother.... Present my home construction with AAC Brigs

  • @raghupathig2105
    @raghupathig2105 4 ปีที่แล้ว +4

    చాలా వివరించి చెప్పారు ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యేలా good

  • @arvindchowdary1987
    @arvindchowdary1987 3 ปีที่แล้ว +8

    I like the way how you explain and the content you cover in video’s. could you please do a video on wood work interiors

  • @rooparoopa.8866.
    @rooparoopa.8866. 3 ปีที่แล้ว

    Nenu plumber ni Aac bricks gurinchi total information naaku teliyadu ippudu telusukunnanu thanks for u

  • @vedaprakashbabu5317
    @vedaprakashbabu5317 ปีที่แล้ว

    తమ్ముడు,చెప్పుడు సూపర్,చాలా మంచి సలహాలు,ideas ఇస్తున్నందుకు. Very, very thanks ఇలాగే ఇంకా మాకు తెలియని కొత్త విషయాలు తెలియ చేయగలవు.

  • @abuibrahim4986
    @abuibrahim4986 4 ปีที่แล้ว +9

    Good Message bro.

  • @Pk-ok6ft
    @Pk-ok6ft 4 ปีที่แล้ว +15

    Bro...do Video on " V- Broard vs Red Bricks "....And For Roof " Autom Solar roof vs Slab & V- Bord "

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 3 ปีที่แล้ว +1

    Thank you so much 🙏🙏🙏🙏 brother....you explained very well👍👍👍👍

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 3 ปีที่แล้ว +1

    Excellent explain the information in Telugu Language. Please continue. God Blessings to you 🙏

  • @sncsrinivasann1
    @sncsrinivasann1 4 ปีที่แล้ว +6

    చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. టైం వేస్ట్ కొద్దిగా కూడా లేదు.
    ఇక ఇటుకలు విషయం లో ఈ మధ్య ఎర్ర ఇటుకలు ఏ ఏ సి కాకుండా సిమెంట్ ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి. వాటి గురించి తెలుపగలరు.

  • @pavanpavan1112
    @pavanpavan1112 4 ปีที่แล้ว +4

    Good information

  • @mahimahiboobpathan8840
    @mahimahiboobpathan8840 3 ปีที่แล้ว

    Waw supee bro chala clear ga chepinavu bro thank you for informetion bro👌👌👌thank you🤝

  • @shaikabdulrajak7795
    @shaikabdulrajak7795 2 ปีที่แล้ว

    Miru chepina vidanam chala bagundi,manchi information echaru tq.

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 4 ปีที่แล้ว +3

    సూపర్ అన్న

  • @msubramanyam2651
    @msubramanyam2651 4 ปีที่แล้ว +5

    Nice speech...

  • @medidiramprasad9800
    @medidiramprasad9800 3 ปีที่แล้ว +2

    Very good explanation, with detailed information, and very useful, thanks

  • @shyamsundar...
    @shyamsundar... 3 ปีที่แล้ว +1

    Excellent information 👍👍👌 loved the way you explained

  • @manilreddy4889
    @manilreddy4889 4 ปีที่แล้ว +3

    Thank brother

  • @Tirumalasrinivasaraju
    @Tirumalasrinivasaraju 4 ปีที่แล้ว +16

    మీరు చాలా బాగా వివరిస్తున్నారు, మీ వీడియోలు కూడా చాలా ఉపయోగకరమైనవిగా ఉంటున్నాయి.మధ్యతరగతి వారు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మెటీరియల్ గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.మీకు వీలైతే వీడియో చేయండి.మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.ధన్యవాదాలు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +1

      thankyou అన్న తప్పకుండ చేస్తాను

  • @gsr1474
    @gsr1474 3 ปีที่แล้ว

    Really all most my dour clear now good explained bro thanks

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 3 ปีที่แล้ว

    మీ వాయిస్ చాలా బావుంది.

  • @sureshgangavaille2385
    @sureshgangavaille2385 4 ปีที่แล้ว +3

    Thank you bro

  • @prasadreddy631
    @prasadreddy631 4 ปีที่แล้ว +5

    Good Godbless you

  • @jaggumantrisrinivaskumar8661
    @jaggumantrisrinivaskumar8661 3 ปีที่แล้ว

    Tq bro... This video is very important for a middle class person like me... More valuable

  • @mudugujoel2161
    @mudugujoel2161 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు.. Tqu ఇల్లు కట్టడమే కష్టాలు పడి కడతాం, మీరు చెప్పిన విషం. తెలియడం వల్ల తప్పులు లేకుండా కట్టుకోవడానికి మంచిది అవకాశం ఉంట్టుంది very god bro keep it

  • @SandeepkumarSp-z6o
    @SandeepkumarSp-z6o 4 ปีที่แล้ว +5

    అన్న నువ్వు ఎవరు ఎం చేస్తావ్ ఎక్కడ ఉంటావు నీకు fan ఐపోయము.. so మీగురించి కూడా ఒక వీడియో చేయండి

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 4 ปีที่แล้ว +4

    Mi vedios superb bro

  • @macharlarajashekher8794
    @macharlarajashekher8794 3 ปีที่แล้ว

    నిజంగా నువ్వు సూపర్ అన్న నేను ఇళ్ళు కట్టుకోవాలి అంకుంటున్న మీ వీడియో నాకు చాలా నచ్చింది
    ఉపయోగ పడుతుంది థాంక్స్

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 3 ปีที่แล้ว

    చాలా బాగా విశిదీకరించారు దన్యవాదాలు

  • @prasadgowd5417
    @prasadgowd5417 4 ปีที่แล้ว +62

    మీరు తెలుగు వాళ్లకి బాగ అర్థం అయేలా చెపుతున్నారు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @anilkjanagam8402
    @anilkjanagam8402 4 ปีที่แล้ว +6

    Nice bro ...

  • @cheemalavenkateswarlu7106
    @cheemalavenkateswarlu7106 3 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది స్కూల్లో టీచర్ పిల్లలకు చెప్పినట్లుగా ఉంది తెలియని వాళ్లకు కూడా చాలా బాగా అర్థం అవుతుంది

  • @potlacherlasrilatha5308
    @potlacherlasrilatha5308 ปีที่แล้ว

    Ur videos are very useful bro .. middle-class family tqq god bless you

  • @GVCStudios
    @GVCStudios 4 ปีที่แล้ว +3

    Pls make one video on Interlock bricks full making process and tell me possibility to start business in our Telugu States.

  • @krishnaram5696
    @krishnaram5696 4 ปีที่แล้ว +6

    Bro nice and very useful videos from your channel...
    Please make videos on terrace water proof. and if you have please provide the contact details also

  • @nanirajesh9379
    @nanirajesh9379 3 ปีที่แล้ว

    నాకు మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది

  • @jayhind3731
    @jayhind3731 3 ปีที่แล้ว

    చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు, సో మెనీ థాంక్స్.