Best bricks for House Construction in Telugu // Interlock brick vs Red brick AAC block Cement brick
ฝัง
- เผยแพร่เมื่อ 11 พ.ย. 2022
- #telugubuildingconstruction #bestbricksforhouseconstruction #redbricks #interlockingbricks #aacblocks #cementbricks
Best bricks for House Construction in Telugu // Interlock brick vs Red brick AAC block Cement brick - วิทยาศาสตร์และเทคโนโลยี
Construction with red bricks is very expensive.
Cement, sand , first ,seecond plastering and labour charges.
థాంక్యూ
Good information bro.. ihave one dout .. rakula tho illu kaditha attech bathroom s set avtaya..
Tq bro
అన్న... సూపర్ వీడియో...
ఒక చిన్న doubt... Please clarify..
1400 sqt కి red brick ఎంత amount అవుతుంది... AAC brick ఎంత amount అవుతుంది.... Cement brick ఎంత amount అవుతుంది.. Please reply me... 😊😊🙏🏻💐
Good information 👍. Tq
Thankyou అండి...
Good information Bro 😍👌🎉
Thankyou bro 🙏🙏❤️
TQ bro..
Nice information bro
Thankyou bro 🙏🙏❤️
Super 👌 video 📹 Anna
Tq bro
Wight less rallatho house kattukovachaaa strong ga untundhaaa I mean 1 floor ki use cheyocchaa painaaa em lekunda only one floor ki plss evarainaaa chepandi
Very good video
Thankyou bro 🙏🙏❤️
Hi
Super bro
Tq
I need this right now
Thankyou bro 🙏🙏❤️
Iron steps entha cost authundhi anna
Red bricks cool ga untai but out side weather kuda below 30 degrees unte humidity akuva.
Aac bricks best for sound proofing and weather cooling . For few suggestions for side only please don’t take serious. Thank you
👍👍🥰
😊😊😊😊
Compound wall ki cement brick use cheyacha
చేయొచ్చు...
Anna Manam Cement itukalu tho illu kadithe paina inkoka floor veyyalema
వేసుకోవచ్చు bro
Red bricks kuda interlock bricks laga ekada tayaruchesthunaru
Bro memu second floor pillars posi cement bricks tho two rooms rekulased vesam slab ki em wieght padadhi kadha
అవును బ్రదర్ కచ్చితంగా పడుతుంది...
అన్న నేను డబల్ స్టేర్ ఓపెన్ స్లాపేసి ఉన్నాను కొంచెం బడ్జెట్ లేక ఆగాను డబల్ స్టేర్ కి లైట్ వెయిట్ ఇటుకలు పెట్టరా ఎర్ర ఇటుకలు పెట్టరా కొంచెం చెప్పండి అన్న
Aac blocks best
Anna ground floor ki vadavachha bro plz rply
వాడవచ్చు...
Base ki AAC use cheya vachaa bro
Base ki narmal bricks వాడండి...
Sir.. commercial building G+2 ki red brick better ah, AAC brick better ah..??
ఏదయినా red బ్రిక్స్ తరువాతే.. కామర్షల్ అంటున్నారు కనుక మీకు aac blocks best..
పునాది ఏ విధంగా కట్టుకోవాలి పిల్లర్స్ లేకుండా
Crack ( క్రాక్ ) అనేది ఇసుక మరియు సిమెంట్ కలిపే విధానం లో ఉంటుంది. So ఎక్కువ ఇసుక తీసుకొని తక్కువ సిమెంట్ తీసుకుంటే crack వస్తుంది.
100% లో 60% ఇసుక 40% సిమెంట్ తీసుకుంటే క్రాక్ రాదు. Nd గోడ చాలా గట్టిగా ఉంటుంది.
ఇంకా చాలా రకాలుగా వస్తాయి క్రాక్స్ ok థాంక్స్
@@TeluguBuildingConstruction impossible....
యీ యిటుకలు పునర్ వినియోగానికి వీలుగా సులువైన చౌక పద్ధతిలో ఎంత శాతం రికవర్ అవకాశం వుంటుంది పబ్లిక్ అభిప్రాయం తీసుకుని తెలుపండి.
Ok try..
Anna red bricks Vala chadulu vasthundi antaru nijame na
లేదు...
Curing ante enti anna , please tell
వాటర్ తో తడపడం bro
@@TeluguBuildingConstruction aac bricks Anni padatayi oka
1 1/2cent ki
గ్రానైట్ రాళ్లతో బేస్మెంట్ కడుతుంటారు కదా! అవి ఎక్కడ లభిస్తాయి ? Cost ఎంత ఉంటుంది ? Quality పరంగా, కట్టుబడి పరంగా లాభం ఏమిటీ ?
Please come tadipatri anantapuram distic
Ma tadipatri lo
Bro AAC Blocks Chirala lo Ekkada Dorukuthai
అక్కాయిపాలెం లో ఉంటాయి ..
పిటగోడ కి ఏ బ్రిక్ వడాలి
4inc red brick
Broo red bricks cost enta vuntundii broo
9 to 10 rs..
Acc బ్లాక్స్ లైఫ్ ఎంత సార్
50 to 60 years
Information clear ga ledu bro get some good content and do the videos
Ok బ్రదర్.. Try