Best size for pillars - iron rods size ||ఏ పిల్లరికి ఏ రాడ్ వాడాలి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • 12mm rods
    16mm rods
    used in construction of buildings in 2021
    pillar size should be used economically

ความคิดเห็น • 583

  • @sambamurthyelaboina743
    @sambamurthyelaboina743 หลายเดือนก่อน +6

    ఇంత క్లారిటీగా ఇంత వరకు ఎవరూ చెప్పలేదు... ఒక స్టూడెంట్ కి లెక్చరర్ చెప్పిన విధంగా ... ఇల్లు కట్టడంలో జీరో నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు... ఈ ఒక్క వీడియో చాలు. ఎవరైనా సరే సులభంగా ఇల్లు కట్టుకోవచ్చు... చాలా చాలా నాలెడ్జ్ ఇచ్చారు...ధన్యవాదాలు అన్న... 👌👌👌👌🤝🤝🤝🤝

  • @battaashalatha1530
    @battaashalatha1530 11 หลายเดือนก่อน +10

    మంచి సమాచారం ఇస్తున్నారని మాకు అనిపించింది.. సంతోషంగా ఉంది... ధన్యవాదములు... 9" 12".. పిల్లర్.. కి... పిల్లర్..కీ.. మధ్య.. గరిష్ఠంగా.. ఎన్ని.. అడుగులు దూరంలో.. భీమ్ ని... వేసుకోవాలి... దయచేసి చెప్పండి.. అంటే..హాలు.. మధ్యలో.. ఏవిధమైన పిల్లర్.. వుండకూడదు...

  • @yellaraodeshaboina6390
    @yellaraodeshaboina6390 2 ปีที่แล้ว +51

    అన్న గారు నాకోసం ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు...💐💐

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว +3

      Welcome sir🤝

    • @botshaanilakumar5239
      @botshaanilakumar5239 ปีที่แล้ว

      ​@@TeluguConstructionEngineerAnna. Wide 21.6 feet podavu 48 feet. How much pillers veyyali Anna

    • @sathishvasavi912
      @sathishvasavi912 ปีที่แล้ว

      ​@@TeluguConstructionEngineeranna memu house start chestunam two bed room open kichen hall ki basement pillars varaki karvu entha avutundo video chesi chepara pls

  • @thurusagaresambasivarao8368
    @thurusagaresambasivarao8368 2 ปีที่แล้ว +12

    Bro plinth beam,roof beam & slab reinforcement gurinchi video cheyandi

  • @Congratulations..bro_5333
    @Congratulations..bro_5333 ปีที่แล้ว +3

    అన్నయ్య గారు మీరు చెప్పిన కంటెంట్ చాలా బాగుందండి..! ఇంత క్లారిటీ గా ఎవరూ చెప్పలేదు అండి బాబు నాకు చాలా నచ్చింది ..థాంక్యూ ..!అండి ..🙏🙏

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  ปีที่แล้ว +2

      Mee compliment chala happy ni ichindhi😍

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 หลายเดือนก่อน

      Subject deeply deviated. There is a structural designer, who eligible to decide to column size for the safety of 😊 plot Ground soil and no of floors

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 2 ปีที่แล้ว +2

    ధన్యవాదములు 🙏, చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. Wishing you happy new year 2022

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 ปีที่แล้ว +3

    These are all technical terms which are difficult to understand common people .I appreciate your video in Telugu which is easily understandable to commoners Sir. Thank you very much Sir.

  • @paparaorali7413
    @paparaorali7413 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు.. అలాగే పిల్లర్ల మధ్య దూరం కూడా చెప్పాలని మనవి 🙏

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 หลายเดือนก่อน

      No restrictions for Distance between pillars but beam size would be heavy proportionately provided distance

  • @gangulakasaiah1971
    @gangulakasaiah1971 หลายเดือนก่อน

    I want be. Builed so i try to learn this i think your videos use for me thanks.

  • @rajubantu7454
    @rajubantu7454 5 หลายเดือนก่อน

    Hi Bro super information icchav...9×9 .12mm pillar vesthe enni flors veya vacchu

  • @damisettiramana5445
    @damisettiramana5445 ปีที่แล้ว +1

    2 floor 30/30 narth face slabs ki yentha karchu avuthadhi sir please video cheyadi

  • @p.hemanth5069
    @p.hemanth5069 ปีที่แล้ว +3

    Excellent గా చెప్పారు. 👍👌

  • @KotireddyYalamareddy
    @KotireddyYalamareddy ปีที่แล้ว +1

    Sir గ్రౌండ్ ఫ్లోర్ అలా పిల్లర్స్ మైంటెనెన్సు చేసి 1st ఫ్లోర్ కి కొన్ని 2nd ఫ్లోర్ కి మరి కొన్ని చూవ్వలు (రాడ్స్ )తగ్గిచవచ్చా లేదా గ్రౌండ్ నుండి 1,2, nd ఫ్లోర్స్ కూడా ఒకేవిధంగా ఉండాలా

  • @krishnakishore100
    @krishnakishore100 หลายเดือนก่อน

    small but very useful details ...thank you

  • @harishgoudv7928
    @harishgoudv7928 2 ปีที่แล้ว

    సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న పిల్లర్ ఎంత లోతు దేనికి చెప్పలేదు అది చెప్పండి

  • @subhasbabu2007
    @subhasbabu2007 2 หลายเดือนก่อน

    Brother first to calculate loads coming on to the column from G+3 then column structural design to do to arrive column size & required steel

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 ปีที่แล้ว +2

    24 feet length span pillar to pillar what is the pillar size & how many rods, which mm bro
    plz reply bro (total g+ 5 floors)

  • @harimudivedu2892
    @harimudivedu2892 2 หลายเดือนก่อน

    9X9 15x9 red bricks ki suitable bro. Cement blocks ki evi saripovu. 12x6 18x6 ... Ela vestene set avuthundi

  • @BCGoud
    @BCGoud 7 หลายเดือนก่อน

    అన్న గారు రింగ్స్ కొలతలు గురించి ఒక వీడియో చెయ్యండి

  • @satheeshgokeda4965
    @satheeshgokeda4965 2 ปีที่แล้ว +5

    Good video, What about footing&pedestal sizes according to floors?

  • @aparshu57
    @aparshu57 2 ปีที่แล้ว +3

    G+2 and pent house ki Column rods suggest cheyagalaru

  • @SureshOfficial738
    @SureshOfficial738 ปีที่แล้ว +1

    Sir, 10 mm columns tho punadi nunchi 9 pillars tho (4 yenugu padalu, 5 dummy) 10 mm beams tho slab vesadu mestri 750 sft. Slab Pina kuda 10 mm pillars 9 vesadu, yenni floors varaku vesukovachu cheppagalaru. Thanks in advance.

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 3 หลายเดือนก่อน

    Low cost Model houses in open plots temporary construction with Rcc sheets for TwoBed Room cost gurinchi thelupagalaru.

  • @newpower9997
    @newpower9997 2 ปีที่แล้ว

    Anna Nv super ga clarity ga ardam ayyela chepthunnav Anna super Anna thank you very much

  • @UpendrababuDaida
    @UpendrababuDaida ปีที่แล้ว

    36"podavu -28"vedalpu no ground floor only pillers meda building 9pillers a raddu vadaali fronth bheems ku a raddu vadali enni raddlu padathai konchem expenditure cheppava bro madi Telangana lo Village....

  • @enugulavenkateswarlu8805
    @enugulavenkateswarlu8805 ปีที่แล้ว +1

    G+2 floors ki plinth bheem slab beems eh size veyali iron rod size enta veyali pls send vidio

  • @panemsivasankarkumar1232
    @panemsivasankarkumar1232 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @anaboinamahender2751
    @anaboinamahender2751 2 ปีที่แล้ว +1

    3rd floor ke 12mm 6 rods una pillar tho 3rd slab vasko vacha

  • @ashokkumarbalannagari5560
    @ashokkumarbalannagari5560 2 ปีที่แล้ว +1

    Bayya kamadhenu next , Tirumala pfi lo edi baguntaadi , Edina Fe 550 teesukovali ankuntunnam

  • @mamidi.sudhavenu
    @mamidi.sudhavenu 22 วันที่ผ่านมา

    Challa Baga cheparu sir..

  • @anasuyaveluvarti1614
    @anasuyaveluvarti1614 2 ปีที่แล้ว +1

    ASALU LOADS , SBC NI CONSIDER CHEYYAKUNDAA DESIGN ELAA CHESTHAARU ? MEERU GUIDENCE CORRECT GAA IVVADAM LEDU BRO.

  • @iamanindian3021
    @iamanindian3021 2 ปีที่แล้ว +1

    Bro putting nundi slab varaku iron enni kgs padthundhi vati cost entha

  • @anub1401
    @anub1401 8 หลายเดือนก่อน

    G+5 building ki 12 pillars ki steel rod measurements cheppandi

  • @nagarajumanda5156
    @nagarajumanda5156 7 หลายเดือนก่อน

    ఇలా స్టీల్ ను మనం డిసైడ్ చేయలేము.ఎందుకంటెయ్ ఇది భూమి మట్టిని బలం (soil bearing capacity),పిల్లర్ టు పిల్లర్ పొడవు (span),stracture load ను బట్టి స్టీల్ డిజైన్ ఉంటుంది.

    • @sreenivas5132
      @sreenivas5132 2 หลายเดือนก่อน

      చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు, వాడేదో గుడ్డి లెక్కలు chebuthunnadu

  • @NLM96525
    @NLM96525 2 ปีที่แล้ว +1

    Thank u brother, meeru inka videos cheyalani korukuntuna, good information, 👍

  • @allamarisridhar2256
    @allamarisridhar2256 2 ปีที่แล้ว +1

    30*90 size west face g+2 ki enni pillers undali and Piller size plz sir

  • @shivah530
    @shivah530 8 หลายเดือนก่อน

    Anna super video Anna 45×43 area=1935 lo G+2 steel vadali anna kodiga chipuava Anna

  • @rameshkanigiri354
    @rameshkanigiri354 2 ปีที่แล้ว +1

    Thank you Sir, for this information. Asala building katte mundu footings antha depth ki veyali, vese mundu theesukovalsina jaagrattalu amito cheppagalara? Okavela meeru already cheppi unte, please link share cheyagalaru..thank you

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว

      Kontha varaku meeku ea video help avagaladhu th-cam.com/video/xCmpJsT3uJw/w-d-xo.html

  • @ab.cd12345
    @ab.cd12345 3 หลายเดือนก่อน

    Footing nundi column 1st floor ki 12mm use chesthe future Lo 2nd floor kosam 16mm thisukovacha column extensions lo?

  • @mutukurinageswararao2218
    @mutukurinageswararao2218 ปีที่แล้ว

    Asper structural engineer... We used 20mm rods too for two pillar

  • @naidutvk7328
    @naidutvk7328 ปีที่แล้ว

    Dear friend.... Can share 30x80 feet function hall cost with pillers and slab .... Total building cost video chayyagalara?

  • @naninanndhanreddy719
    @naninanndhanreddy719 2 ปีที่แล้ว

    Only pillars gurinche cheppaaru plinth beams gurinchi kuda cheppandi sir

  • @devendratarni6968
    @devendratarni6968 2 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా హౌస్ ప్లేస్ వచ్చి 22*25గా ఉంది అందులో ఇల్లు కట్టాలి అనుకుంటున్నాము అయితే మాకున్న బడ్జెట్ లో 9 పిల్లర్స్ వేయాలనుకుంటున్నాం అయితేపొడవు 25అడుగులలో 3పిల్లర్లు ఉండాలి అయితే పిల్లర్ to పిల్లర్ ఎంత దూరం పెడితే సరిపోతుంది ఏ సైజ్ పిల్లర్స్ రాడ్ లు వాడాలి పైన ఫ్యూచర్ లో ఒక 11*15 సైజ్ రూమ్ కట్టానుకుంటున్నాము ప్లీజ్ దయచేసి సలహా ఇవ్వగలరు 🙏

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว

      10,8,7 gap

    • @devendratarni6968
      @devendratarni6968 2 ปีที่แล้ว +1

      Tanks anna మీరుచెప్పిన బట్టి 4 పిల్లర్స్ వేయవలసివాస్తుంది అప్పుడు మేము అనుకున్న 9 పిల్లర్లకు బదులు 12పిల్లర్లు వేయవలసివస్తుంది 25 అడుగుల పొడవు లో 3 పిల్లర్లు రావాలంటే ఏ సైజ్ పిల్లర్లు వేయాలి చెప్పండి సార్ ప్లీజ్ 🙏

  • @Simhachalam2648
    @Simhachalam2648 2 ปีที่แล้ว

    Anna oka illu simple ga kattalanukuntunnna kocham pillars gurinchi cheppu entha avuddi ela 18×30 anukundam sizes

  • @swamidheepmce5860
    @swamidheepmce5860 2 ปีที่แล้ว

    Anna garu singil porshanku.. Slap.+pillarlaku. Entha kg.. iran.. Paduthundhi.

  • @pasupureddymohanaraopasupu3973
    @pasupureddymohanaraopasupu3973 ปีที่แล้ว +15

    9/9 ఫిల్లర్ కి యెన్ని ఫ్లోర్లుకట్టవచ్చు

    • @nenavathravinderrathod7695
      @nenavathravinderrathod7695 4 หลายเดือนก่อน +2

      Based on dia of iron rods

    • @cnu1851
      @cnu1851 หลายเดือนก่อน

      ​12 mm 4 Rods vesthe 9/9 ​ piller ki stare veyyavacchaa?@@nenavathravinderrathod7695

    • @KapideeNallavala
      @KapideeNallavala หลายเดือนก่อน

      20mm/16mm rods use cheyali
      1columki 4/6 rods veyali pro

    • @ioclmadhu2958
      @ioclmadhu2958 15 วันที่ผ่านมา

      54

  • @Asimplehappylife9
    @Asimplehappylife9 2 ปีที่แล้ว

    నమస్తే అండి
    మేము పొలంలో ఇలా చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం.
    మా పొలం కి ఈ ఇంటి ప్లాన్ పడమర వాయవ్యం లోకి వస్తుంది. తూర్పు చాలా స్థలం వుంటుంది.
    ఇక్కడ స్లాబ్ వచ్చి
    అడ్డం 24ft నిలువు 12ft =288 sft
    . మొత్తం 6 పిల్లర్స్ . పిల్లర్ కి పిల్లర్ కి మధ్య దూరం 12ft lu వుంది.
    ఇపుడు ఉన్న పొలం రోడ్డుకి 8 ఫీట్ down లో వుంది కాబట్టి భూమి నుండి 3ft లు గొయ్యి తీసి పిల్లర్స్ వేసి వాటిని రోడ్డు లెవెల్ కి తెచ్చి అక్కడ ప్లింత్ భీమ్ వేసి 3+9=12ft పిల్లర్స్ నీ మొత్తం మట్టితో కప్పెస్తం . చుట్టూ ప్రహరీ కడతాం .
    అంటే 12ft పిల్లర్స్ లోపల ఇంకో 12 ఫీట్ అర్వత స్లాబ్ వస్తుంది.
    12*24=288 sft కి
    6పిల్లర్స్ 12ft తర్వాత ప్పింత్ బీమ్ తర్వాత 12 ఫీట్ . 6*24 పిల్లర్స్ సైజ్
    Kitchen inka sit out kosam slab బయట రేకులు వేస్తాము, ఈ రేకుల షెడ్డు సైజ్ వచ్చి
    10*12=120sft ఉత్తరం
    12*34=408sft తూర్పు
    మొత్తం 528 sft రేకులు వేస్తాము.
    దయచేసి దీనికి మీ సలహా సూచనలు,
    మొత్తానికి ఉజ్జయింపుగ ఎంత అవుతుందో దయచేసి తెలుపగలరు అని మనవి. 🙏
    ఇంకా ఎక్కడ మార్బుల్ వాడము. Bricks కూడా ALC light weight తో నే కడటాము.
    తక్కువ లో తక్కువ గ ఒక 30 years life వుండేలా
    ఎంత తక్కువ ఖర్చులో kattukogalamo కాస్త తెలుపగలరు .

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว

      Pillars size cheppandi

    • @Asimplehappylife9
      @Asimplehappylife9 2 ปีที่แล้ว

      @@TeluguConstructionEngineer great thanks for your reply.
      Only ground floor kaabatti 9*9 saripothadi kaane 9*12 piller size vesthe , piller ki piller ki Madhya entha distanse pettukovacchu .
      Inkaa mottham entha cost lo avutundo kastha cheppagalaru. Only beams and pillers strong gaa vesthaam , migatha anthaa AAC light weight blocks tho ne kadathaam, chaala simple house , cement floring or naaparaallu vesthaam.

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว

      Okay sir, pillar to pillar 12 feet pettandi, meeru cheppinatlu gane

    • @Asimplehappylife9
      @Asimplehappylife9 2 ปีที่แล้ว

      @@TeluguConstructionEngineer paina cheppina vivarala prakaram illu veyadaniki entha avutundi anedi emaina ujjayimpu ga cheppandi

  • @DS-dt8si
    @DS-dt8si 6 หลายเดือนก่อน

    pillar gotulu ( enta depth ) veyyali ?, if rock area comes ?

  • @dr.m634
    @dr.m634 2 ปีที่แล้ว +1

    Very informative video in Telugu 👍🏻👍🏻🙌🏻

  • @vasudevavvr9378
    @vasudevavvr9378 7 หลายเดือนก่อน

    Hi bro 2024 year construction cost gurchi cheppandi bro

  • @anjaneyulubollampally6299
    @anjaneyulubollampally6299 7 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు

  • @chalamaiahchary7995
    @chalamaiahchary7995 2 ปีที่แล้ว +10

    12×9 పిల్లర్స్ మధ్యలో దూరం 19 ఫీట్స్ ఉండాలి అంటే పిల్లర్స్ లో ఏ సైజ్ రాడ్స్ వాడాలి?

  • @prasadsurampudi2108
    @prasadsurampudi2108 9 หลายเดือนก่อน

    అన్న మది కాకినాడ ❤
    with you're video's
    helping lot Anna 😊

  • @syedrahmthulla7529
    @syedrahmthulla7529 ปีที่แล้ว

    Anna.meru.bagannara..3santulu..pelargonium.. karcah.vasadi..gustavo.capta.manchida.lada.kole..pani.casta..anna

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 6 หลายเดือนก่อน

    Column size k but beam distance kuda chepthe baguntundi kadha

  • @ravibabu6806
    @ravibabu6806 ปีที่แล้ว

    20/21.9 jagan Anna ehinavi
    G+2 floors
    Shop & car parking & house plan BESMET putting Ela veyalo cheppandi please sar ,,,,

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว

    God. Bless. Bro.. Give. More. About. Iron

  • @atromitos88
    @atromitos88 ปีที่แล้ว +1

    Sir im building G+3 column size 12x12 is it ok 8 pcs 16mm each column

  • @puttojumohan3084
    @puttojumohan3084 2 ปีที่แล้ว

    Chala neat ga explain chesharu

  • @udaykumar3375
    @udaykumar3375 ปีที่แล้ว

    Bro memu house foundation varaku vesi, kontha gap tesukunnam. Slab varaku vellina Iron roads thuppu pattayi..avi clean chesukotaniki emina liquids or paints emina suggest chei bro..ala pillars posukolem kada

  • @RavikrishnaAnde
    @RavikrishnaAnde ปีที่แล้ว

    Anna 10*6 kitchen plan chepandi plz 🙏

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp ปีที่แล้ว +1

    20x30 size building ki only total base and slab ki total eanta kharchu avutundi cheppagalau

  • @boyathimmesh6791
    @boyathimmesh6791 2 ปีที่แล้ว

    Hi, Brother , your video very nice,Bro Iam small request, Basematam Varaku raathitho khattamu, daani Meeda pillers ki ye size Steel rods vaadali please tell me brother 🙏🙏

  • @Krishna_Sanathan
    @Krishna_Sanathan 9 หลายเดือนก่อน

    Excellent information brother... Thankyou...

  • @anub1401
    @anub1401 8 หลายเดือนก่อน

    G+4 building ki foundation nuchi 16 mm rod use chesaru.1st floor ki,2nd floor ki vellkoddi size of the rod tagginchi 12 mm vestamu antunnaru.adi correctena cheppandi

  • @AshokKumar-vg8vq
    @AshokKumar-vg8vq ปีที่แล้ว

    Sir ground floor lo 12mm rods wadamu second floor ki 16 mm rod continue cheyavacha

  • @goduguveerababu-vy1cg
    @goduguveerababu-vy1cg 4 หลายเดือนก่อน

    చాలా సూపర్ గా చెప్పారు 🌹🌹

  • @ntrntr1940
    @ntrntr1940 2 ปีที่แล้ว +2

    G+2bulding using 12mm 6roads
    10mm 2roads vadacho bro for piller size 9×15

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 หลายเดือนก่อน

      Blind persons following

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 ปีที่แล้ว

    bro bedroom pyna swimming pool kadithe emaina problem untadha...? future lo (roof medha)

  • @venkyworld1365
    @venkyworld1365 2 ปีที่แล้ว

    Sir venchors plots divide ela cheyyali .. equal plots vachela cheptara edhi chala use avutadi information chala mandiki so i request you to make a video on venchor. Divisions

  • @MegaSrilu
    @MegaSrilu 2 ปีที่แล้ว +1

    Sir ground first nd Duplex ki eni rods andi

  • @ravibade8911
    @ravibade8911 ปีที่แล้ว

    సార్ మావి 9/15 సైజ్ పిల్లర్స్ కానీ మా బిల్డర్ 16mm 4No
    12mm 2 No kamadenu rads వాడినాడు. సైట్ 200 గజాలు, స్లాబ్ 1653 Sft అడ్డం 29, ఫీట్లు. పొడవు 57, ఫీట్లు
    12 pillars ఇంటి కోసం 2,pillars velvetion కోసం
    మొత్తం 14, pillars వేసినాడు.
    ఇది నేను కరీంనగర్ లో ఒక బిల్డర్ దగ్గర Rs,5000000/-కొన్న ఇల్లు
    tata rads వడలేదని నాకు అసంతృప్తిగా ఉన్నది కామధేను రాడ్స్ పర్వాలేద దయచేసి తెలుపగలరు.

  • @avulasaikrishna5265
    @avulasaikrishna5265 7 หลายเดือนก่อน

    Anna g+2 permission ki pent house veskovacha.
    Pent house permission tescko ledu ga

  • @akkepellykumar5705
    @akkepellykumar5705 2 ปีที่แล้ว

    3రకాల పిల్లర్లకు ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక వీడియో చేయండి సార్

  • @syedrahmthulla7529
    @syedrahmthulla7529 ปีที่แล้ว

    Anna..gotta.. manchida..kola.ki.manchida..baro

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 3 หลายเดือนก่อน

    Madya tharagathula various upayogakaramaina thakkuva Bhavana Nirmanamuku cost vivarinchinaru.

  • @AnandAnand-q1m
    @AnandAnand-q1m 10 หลายเดือนก่อน

    Anna 170 yds 1350 sqfit antha steel paduthadi antha cement paduthadi amount

  • @MadhuReddy782
    @MadhuReddy782 4 หลายเดือนก่อน

    Sir we used 9*14 columns, with 4 16mm and 4 12mm rods for g+3 with all 8mm rings, is this okay ...can the building sustain..total 15 pillars in 2000 sqft..

  • @kotelella1663
    @kotelella1663 2 ปีที่แล้ว

    Hi Andi, Slab ki ae size vadali and iron rod quality gurinchi video cheyandi. thank you

  • @manimohan108
    @manimohan108 7 หลายเดือนก่อน

    Vizag steel ground floor కి 12 mm 4 rods మాత్రమే వేసాము.12 అడుగుల ఆగర్,పైకి 4 అడుగులు.మొత్తం base నుండి 3 బల్బ్ లతో.ఇప్పుడు నేను,first floor కు 6 12 mm rods వేసి first floor, ఇంకా ఆపైన టెర్రస్ రూం కట్టుకో వచ్చా ? తెలియజేయగలరు. ధన్యవాదములు...నమస్సులు.

  • @maheshvamshi4333
    @maheshvamshi4333 ปีที่แล้ว

    చాలా మంచి వీడియో చేశారు సార్ thankyou so much😊😊😊

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  ปีที่แล้ว

      Thanks for your appreciation, it means a lot❤️
      Follow us our another new channel, link given below
      🙏🙏🙏🙏🙏
      youtube.com/@teluguconstructionengineertalk

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 ปีที่แล้ว

      @@TeluguConstructionEngineer ok bro thank you

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 ปีที่แล้ว

      @@TeluguConstructionEngineer new home plan isthara bro

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  ปีที่แล้ว

      Yeah sir

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 ปีที่แล้ว

      @@TeluguConstructionEngineer మిమలని ఎలా కాంటాక్ట్ అవ్వాలి

  • @gulshanmogal3673
    @gulshanmogal3673 11 หลายเดือนก่อน

    Excellent explanation sir

  • @machasiddaiah
    @machasiddaiah 5 หลายเดือนก่อน +1

    Pillars distance cheppaledu😮 if 20 feet ayithe Ela?

  • @ashub4121
    @ashub4121 2 ปีที่แล้ว +1

    21×27 sq ఫీట్స్ ఉంది house
    12/9 pillar vesamu
    Pillar roads 12mm vesamu 6 rods
    ఇప్పుడు G+2 vesthunnamu
    లోడ్ సరిపోతుంది ఆ
    లేదా future lo m అయిన ఇబ్బంది ఉంటుందా

  • @saikumargsk7481
    @saikumargsk7481 2 ปีที่แล้ว

    Cement estimation gurnchi oka video chayandhi sir

  • @venubabukorrakoppu4759
    @venubabukorrakoppu4759 10 หลายเดือนก่อน

    Nenu ground floor ki 10mm vesanu emaina problema plz tell me

  • @ardnet7013
    @ardnet7013 2 ปีที่แล้ว +1

    How to Calculate Extra Rods in Beams? Kindly Let us know.

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 หลายเดือนก่อน

      Do Sher force design if u r Civil engineer

  • @trinadhmakkuva4802
    @trinadhmakkuva4802 5 หลายเดือนก่อน

    Hello anna
    Height 7 feets
    Weath. 12 feets
    Pillar ki 4 12mm 2 10mm use chesam g+2 ki

  • @bashashaik864
    @bashashaik864 ปีที่แล้ว +1

    Pillarki pillarki entha dhooram undali

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +1

    Awesome 👍 video excellent 👌 అన్నయ. really thank 🙏 you. Very valuable information. We want more videos 💐 well-done 🙏

  • @hareeshbejjarapu2676
    @hareeshbejjarapu2676 ปีที่แล้ว

    అన్న గారు నమస్కారం 150 గజాల స్థలం లో బిల్డింగ్ కట్టాలనుకుంటే ఎంత ఐరన్ పడుతుంది ఏ ఐరన్ వాడితే బాగుంటుంది

  • @venkataramanna4931
    @venkataramanna4931 ปีที่แล้ว

    Ground floor pillar ki 12mm rod use , fisrst floor plillar ki 10mm usd cheyacha sir g+1 building ki

  • @balthusrinivas9728
    @balthusrinivas9728 2 ปีที่แล้ว +1

    Sir, please make a video for inserting pillars to already constructed single floor building with out pillars of 14" inches walls, Due to centiment I don't want dismantling the existing structure, Now I would like to extend one more floor, please acknowledge the receipt and do the needful, thanking you sir

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 ปีที่แล้ว +1

      I suggest you to construct penthouse type structure, don't occupy entire space on ground floor

  • @vudaapparao1232
    @vudaapparao1232 2 ปีที่แล้ว

    20*25 nine pellers onele gornd flor. 10.mm.bars vdavacha. Anna

  • @shashidharuppada8757
    @shashidharuppada8757 2 หลายเดือนก่อน

    Does penthouse require permission? can we construct 300 sft penthouse without permission in second floor?

  • @mamidi.sudhavenu
    @mamidi.sudhavenu 22 วันที่ผ่านมา

    12/9 pillar size 12 MM rods 2, 16MM rods 4 vesam G+3 veskovocha sir..

  • @naninanndhanreddy719
    @naninanndhanreddy719 2 ปีที่แล้ว

    Sir maadhi mottham 12 pillars house pillar ki pillar ki gap 11 feet .Memu G+2 ki enni rods vaadali .plz cheppandi sir slab and beams tho Saha

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 หลายเดือนก่อน

    Good information brother

  • @nandhinigoudvanga4619
    @nandhinigoudvanga4619 2 ปีที่แล้ว

    అన్నగారు 25 ఫీట్ల నిలువు 15 ఫీట్ల అడ్డం కూలింగ్ రేకులు మూడు వరసల పునాది బండ తోటి ఇంకో నాలుగు ఫీట్ల సిమెంట్ ఇటుక తోని బెడ్డు పోసి రెండు సిమెంట్ దర్వాజలు నాలుగు కిటికీలు రేకుల షెడ్డు కు ఎంత ఖర్చు అవుతుంది మెటీరియల్ తో మేస్త్రి కూల్

  • @nagarajubusharaju2946
    @nagarajubusharaju2946 4 หลายเดือนก่อน

    Anna 12mm rods 4 unnai 20year avutundi paina G+1 veyocha