చూడడానికి చాలా బాగున్నాయి బ్రిక్స్ ఇల్లు కట్టేది చూపించారు కింద బెస్మటం వేశారు పిల్లర్స్ వేశారు తర్వాత సిమెంట్ బ్రిక్స్ రెండు వరసలు పెట్టారు తర్వాత మట్టి బ్రిక్స్ తో గోడలు పైకి లేపారు గోడలకి ప్లాస్టింగ్ చెయ్యకపోతే వర్షం వల్ల ఇబంది కదా పురుగు పుట్రతో ఇబంది కదా గోడలకి చిన్న చిన్న కాళీలు ఉంట్టాయి కదా మట్టితో చేసిన రాయిని కలిస్తే ఇటుక రాయి వస్తుంది గట్టిగ ఉంటుంది మట్టి రాయి గట్టిగ ఉండదు కదా... గోడలు పైకి లేపిన తర్వాత స్లాప్ వేసుకోవచ్చా బలం సరిపోతాయా మట్టి రాళ్లు ఓన్లీ పెర్చుకొని పైకి గోడని లేపుతున్నారు... గోడకి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసుకోవడం కుదురుతుందా చెప్పండి సార్
Interlocking each Brick 12x6x5 inch generally Minimum ₹70/- PPc 😮😮😮 From Kerala ₹ 45/- PPc much better quality, finishing better interlocking system etc...
MErru( jai bharat jai kisan) ane channel chuddandi andulo ela construction chese vallu unnaru adi kuda me lo cheppandi edi chala avasaram eppudu unna present suitvation lo Kotha ga emi ledu Bellam, సున్నం Methulu, eggs evi old days elage kattevaru andi nenu raju kota chusaanu adi 100 years house only eggs tho కట్టారు eppudu alage unnadhi old days evi Ac yenduku paniki vasthundi old days unna cooling ac ki unnadha naaku yappudo telusu ma అమ్మమ్మ house chala chala challa ga ఉండేది Oka appudu elage kattina house summer lo chala cool ga untundi old days vasthundi anna mata na korika Prakurti bagundali ani na korika nijam iendi enka nenu house kattukovali edi bricks chala strong Prakurti haani emi matram unddadu health chala bagutundi andi b.p sugar kuda raadu mana vedas lo kuda unnadhi manam yela house undali ani 🙏 e bricks valla painting avasaram ledu kavali lime సున్నము smooth fininshing chesukovachu appudu enka cooling ipothundi andi
Do it promotion videos until you will get good subscribers count. Bcz people mainly looking valuable information and you will get some money! I hope you will take this valuable suggestion.
నూతన ఉత్పత్తుల గూర్చి వివరించడం సంతోషకరం, మీరు వీడియో చేసే ముందు, అచట జరిగే ప్రొడక్షన్ గూర్చి మరియు అందులో వాడే ముడిపదార్థాల గూర్చి, తయరుచేసే వస్తువుకు కావలసిన యంత్రాలు, వాటి పనితనం పై అవగాహన అవసరం, మీరు ముందుగా, వస్తువు తయారు చేసే ఉత్పత్తి దారులతో మాటాడి, వారు తయారు చేసే వస్తువు వలన కలిగే లాబాలు వివరిస్తే బాగుంటుంది. అలాగే machinari విషయములో, కాస్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అవగాహన వచ్చిన తరువాత ఆయా ఉత్పత్తుల గూర్చి వీడియో చేస్తే వీక్షకులకు ఇంకా బాగా న్చుతుంది. ❤❤❤
Thanq for your information brother, banglore lone unnai anukunna, ikkada available unte chala happy ga undhi, ma intini veetitho kattukuntamu..
చూడడానికి చాలా బాగున్నాయి బ్రిక్స్ ఇల్లు కట్టేది చూపించారు కింద బెస్మటం వేశారు పిల్లర్స్ వేశారు తర్వాత సిమెంట్ బ్రిక్స్ రెండు వరసలు పెట్టారు తర్వాత మట్టి బ్రిక్స్ తో గోడలు పైకి లేపారు గోడలకి ప్లాస్టింగ్ చెయ్యకపోతే వర్షం వల్ల ఇబంది కదా పురుగు పుట్రతో ఇబంది కదా గోడలకి చిన్న చిన్న కాళీలు ఉంట్టాయి కదా మట్టితో చేసిన రాయిని కలిస్తే ఇటుక రాయి వస్తుంది గట్టిగ ఉంటుంది మట్టి రాయి గట్టిగ ఉండదు కదా... గోడలు పైకి లేపిన తర్వాత స్లాప్ వేసుకోవచ్చా బలం సరిపోతాయా మట్టి రాళ్లు ఓన్లీ పెర్చుకొని పైకి గోడని లేపుతున్నారు... గోడకి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసుకోవడం కుదురుతుందా చెప్పండి సార్
Plastering avasaram ledu
బ్రదర్ నీకు వచ్ఛిన అనుమానం కరెక్ట్ రాయి రాయి కి మధ్యలో ఓండ్రు పాలు పోస్తే వాటర్ చీమలు చెదలు పడతాయి అని అనుమానం కూడా వుండదు
ఇది చాలా traditional గా వున్నాయి. చాలా బాగున్నాయి sir.
Vizag లో ఎక్కడనైనా vunnaya, తెలిస్తే చెప్పండి.
మట్టి తో బ్రిక్ బాగుంది కానీ, బ్రిక్ కాల్చకుండా పెట్టడం వల్ల వర్షాలకు కరిగే అవకాశం ఎక్కువ
Karigipodu
very funny, it does not disolve like that
తెలంగాణ లొ మట్టి తో inter luck ing సిస్టమ్ ఉంటే వీడియో చేయండి బ్రదర్
Maku mahabubnagar ki kawali sir pellar lekunda kattavacha
Thanks for the coverage and if possible pls cover the mortar preparation and how to apply during construction of wall with these bricks bro
🌹🙋 హాయ్ శివప్రసాద్ గారూ... బాగున్నారా ! మీ వీడియోలు చూడక చాలా రోజులు అయింది. గుడ్ మార్నింగ్ బ్రొ... 🙋🌹
Hello Brother Very Good Morning
Thanks Siva ,
Nice Video .
Can u share some of customers who constructed homes using these bricks .
Thanks in advance .
Welcome br
Water proof na edi? , plasting and direct slap vaicha ?, Lifetime enta ?
Housing construction ki labour kuda vala degare untara
Machine cost and ekkadi nundi techaru cheppandi brother
Weight strength em cheppaledu long distance unna vallaki em teliyakunda ravalante kashtam bro. Brick ela cut chestunnaro kuda chupettaledu
Kalchina bricks kada....? Already kattina illu vunnaiah ?address cheppandindi...confirm cheyandi
9" & 6" brick weigh entha bro...2nd floor onwards can use or not ?
Brother kurnool daggara Leda interlocking bricks
Nice work
Hyderabad లో యెక్కడ available యీ red interlock bricks and cost please
Thanks annya good video
ఇంటర్ లాక్ బ్రిక్స్ తో చేసిన ఇల్లు కట్టినది వీడియో తీసి పెట్టు బ్రో
Anna yzag lo dorukutaya
Does it useful for Apartment and villa construction as well ?
No
Vetini choosta cement avasaram thagguthunda....
Awesome product good💯💯
Thanks Vamsi
ఎక్కడ అమ్ముతున్నారు. అడ్రస్ చెప్పండి
Oka chadaram ki entha cost avutundhi ?
Guntur lo ila kadathara
Thank you brother for your information.
మీ హౌస్ మరియు వాల్స్ మీ కొత్త ఇళ్ల నిర్మాణాలు అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు
Rain vasthy antii vati paristhithee vatine kalchaledugaa
అన్న. అన్నీ చెప్పారు.కానీ వర్షాల వల్ల ఏటువంటి ప్రాబ్లెమ్ వుండదా. అంటే కరిగి పోధా, యిల్లు ఎన్ని సంవత్సరాలు ఉండగలదో చెప్పండి.
No problem br
Good product
Nalgonda lo ekkadina unnaya
brik cost ?
Can you supply bricks to Hyderabad, bro.
అన్న వైజాగ్ లో దొరుకుతుందా?
మట్టి ఇటుకలు కాల్చాలి కదా? 🌹🌹🌹🌹🌹
Good bro good job
Thanks br
Good 👍
Thanks Anna
Swami brick size cost cheppaledu
👍good meseg 💐
Bro meru emo 45₹ antunaru house owner emo red brick kante cost takuva antunarru... please give clarity regarding dimensions and price
మట్టి ఇటుక 4 బదులు ఇది ఒకటి సరిపోద్ది అని
@@Praveenkumar-dw5me 4×9=36...🤔
Which phone you are using for this video
iPhone 12 br
Cement bricks best leka Matti bricks best 2lo edi best Anna
Matti bricks are the best br
Suuuuuuuprbbbbb ❤❤❤❤ nice news
Thanks brother
Congratulations 🎉 what's construction cost 1000sqFeetArea at Anantapur Sainipuram Bellary bypass in howmanny days
Thanks brother
For more details please call 7780-583796
Rate enta ?.. full details tho video chey timepas vaddu
Factory construction ki vadocha andi
Yes andi vadochu
Mechine cost cheppagalara
Hi bro ..30×40 sight lo ee type construction cost entha avutundi?
12 lacks authundi
Whether these bricks are burnt or not
No br
This bricks interlocked
Formulae applied
Beautiful
Interlocking portion increase cheste better
The mentioned number he is responding properly...he is just lifting the call and disconnecting
Interlocking each Brick 12x6x5 inch generally Minimum ₹70/- PPc 😮😮😮
From Kerala ₹ 45/- PPc much better quality, finishing better interlocking system etc...
Telangana lo branch udha
వాటిని kalustaralada మరి వర్షాలు బాగ వచ్చినపుడు మట్టి కాబట్టి నాని debbatintunda
Nice bro 👌
MErru( jai bharat jai kisan) ane channel chuddandi andulo ela construction chese vallu unnaru adi kuda me lo cheppandi edi chala avasaram eppudu unna present suitvation lo
Kotha ga emi ledu Bellam, సున్నం
Methulu, eggs evi old days elage kattevaru andi
nenu raju kota chusaanu adi 100 years house only eggs tho కట్టారు eppudu alage unnadhi
old days evi Ac yenduku paniki vasthundi
old days unna cooling
ac ki unnadha naaku yappudo telusu ma అమ్మమ్మ house chala chala challa ga ఉండేది
Oka appudu elage kattina house summer lo chala cool ga untundi old days vasthundi anna mata
na korika Prakurti bagundali ani na korika nijam iendi enka nenu house kattukovali edi bricks chala strong Prakurti haani emi matram unddadu health chala bagutundi andi b.p sugar kuda raadu mana vedas lo kuda unnadhi manam yela house undali ani 🙏 e bricks valla painting avasaram ledu kavali lime సున్నము smooth fininshing chesukovachu appudu enka cooling ipothundi andi
Hyderabad address unte ivvagalaru
Kadapa lo start chesa ra congratulations
Evvi sronggaa unataya bro like red bricks lagga
Br screen meeda unna number ki call cheyandi
వానలు పడితే కరిగిపోతాయి ఇళ్ళు ఉన్నాయి
Sir how much price per 1000 from Vijayawada
Please call 7780-583796
Anna bellam, Sunnam yenduku anna Godaki chemalu pattadanikaa😴😴
😂😂😂😂
Rate enta cheppandi
₹45/-
రాజస్థాన్ టైప్ లో రాతి ఇల్లు బెటర్.10జనరేషన్ వుంటుంది. మట్టి వెస్ట్. పాటి మట్టి అని అదీ గట్టిగా వుంటుంది. ఎర్రమట్టి ఏర్రిపువ్వ
Matti bricksannaka kalchali
Cost
40 rs
ధర విషయం చెబితే కదా
Bro expensive, it should be around 25, then it will be viability
Do it promotion videos until you will get good subscribers count.
Bcz people mainly looking valuable information and you will get some money!
I hope you will take this valuable suggestion.
Thanks bro
మీరు కిటికీలు వాక్యాలు సంబంధించి చెప్పలేదు మరియు కాలం దగ్గర చిన్న చిన్న ఎలా పెడతారు చిన్న పేలాలు
🤝👌👍
Naw age soil erosion problem
నూతన ఉత్పత్తుల గూర్చి వివరించడం సంతోషకరం,
మీరు వీడియో చేసే ముందు, అచట జరిగే ప్రొడక్షన్ గూర్చి మరియు అందులో వాడే ముడిపదార్థాల గూర్చి, తయరుచేసే వస్తువుకు కావలసిన యంత్రాలు, వాటి పనితనం పై అవగాహన అవసరం, మీరు ముందుగా, వస్తువు తయారు చేసే ఉత్పత్తి దారులతో మాటాడి, వారు తయారు చేసే వస్తువు వలన కలిగే లాబాలు వివరిస్తే బాగుంటుంది. అలాగే machinari విషయములో, కాస్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
అవగాహన వచ్చిన తరువాత ఆయా ఉత్పత్తుల గూర్చి వీడియో చేస్తే వీక్షకులకు ఇంకా బాగా న్చుతుంది. ❤❤❤
Mud bricks must be made by red soil .not blk soil .
ఇటుక సైజులు తెలుపలేదు అన్నా
సైజు దాని ధర తెలిపాలి
Full Video Choodu Anna Alage Thumbnail lo kuda oka Etuka entha anedi kuda rasanu
Hi they are not responding to the calls
That is Chemical not Jagary
It seems it is fack video, why because the number is not working
Vanaku karagava bro
Br screen meeda unna number ki call cheyandi
NO, these brick doent ability to protect from Earth quakes, that techonology completely different and expensive to built..
Telgana sufly unndha
With out plsting it wont be good... And its not load bearing construction....for long life this method not good...
వేస్ట్ కాన్సెప్ట్ రేటు కూడ బాగ ఎక్కువగా ఉంది
45 akkuve
Veetitho house kattinavallu untey ph no pettandi pl
Ok br
వాటి సైజులు
వర్షానికి మట్టి ఇటుకలు కరిగి పోవా
Karagav br
Peddayana mata ardham kavatam ledu
Ee bricks rate chala costly ee vakka brick cost ki mamulu etukalu 7 vasthayi, edhi failure bricks, plastering cheyyakapovadam valla leakage lu purugulu vasthunaayi, cement tho kattubadi , plastering cheyyakapovadam valla varshakalam godanrha leeks vachaayi rooms annee neelle, failure edhi
వెస్ట్ గా ఉంది టైం వెస్ట్
Aapura suthi
Idhi paniki raadu nuvvu nee vidio kosam public ni cheet chesthe Elora babu. Inter locking bricks Cement flyash tho paravaledhukaani matterhorn kadithe enthakaalam untai
Anna cement లేకముందు pedda pedda kotalu dentho kattaru na flyash tho na😂😂😂😂
నీకు తలకయే ఉంటె వెళ్లి కిసాన్ పర్యావరణ స్నేహపూర్వక ఇళ్ళు గురించి తెలుసు కో