Swarna Kamalam Movie Songs | Andela Ravali Song | Venkatesh, Bhanupriya | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 405

  • @balatripurasundari7539
    @balatripurasundari7539 9 ปีที่แล้ว +154

    Her dance movements are extrodinary supppppar

  • @chdevendhar8860
    @chdevendhar8860 4 หลายเดือนก่อน +6

    నాట్య మయూరి, నటనా శౌరి సునయని,సులోచనీ,ఒంపు సొంపులు,హావభావాలు🎉ఆహా భానుప్రియ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే,డాన్స్ విషయం లో మాత్రం మిమ్మల్ని బీట్ చేసే వారు లేరు మేడం హ్యాట్సాఫ్👌👌👌👍👍👍🌹🌹🌹♥️♥️♥️🙏🙏🙏

  • @crazygoy2003
    @crazygoy2003 6 ปีที่แล้ว +17

    అందెల రవమిది
    ఓం నమో నమో నమశ్శివాయ
    మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
    గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
    ఓం నమో నమో నమశ్శివాయ
    శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
    పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
    అందెల రవమిది పదములదా
    అంబరమంటిన హృదయముదా
    అమృత గానమిది పెదవులదా
    అమితానందపు ఎద సడిదా
    సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
    బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
    మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
    మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై
    అంగ భంగిమలు గంగ పొంగులై
    హావభావములు నింగి రంగులై
    లాస్యం సాగే లీల రస ఝరులు జాలువారేలా
    జంగమమై జడ పాడగా
    జలపాత గీతముల తోడుగా
    పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
    నయన తేజమే నకారమై
    మనో నిశ్చయం మకారమై
    శ్వాస చలనమే శికారమై
    వాంచితార్ధమే వకారమై
    యోచన సకలము యకారమై
    నాదం నకారం మంత్రం మకారం
    స్తోత్రం శికారం వేదం వకారం యఙం యకారం
    ఓం నమశ్శివాయ
    భావమె భవునకు భావ్యము కాగ
    భరతమె నిరతము భాగ్యము కాగ
    తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ
    ప్రాణ పంచకమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా
    ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 ปีที่แล้ว +19

    భానుప్రియ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూడవచ్చు మంచి నటులు పోటీపడి నటించారు మంచి పాటను అందించిన మీకు వందనములు🙏🙏

  • @kalimahanthi1
    @kalimahanthi1 9 ปีที่แล้ว +164

    గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
    గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః
    ఓం నమో నమో నమః శివాయ
    మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
    గంగయా తరంగితోత్త మాంగతే నమః శివాయ
    ఓం నమో నమో నమః శివాయ
    శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
    పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
    అందెల రవమిది పదములదా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
    సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
    సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
    బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా .. అందెల రవమిది పదములదా
    మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
    మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
    మేను హర్ష వర్షమేఘమై.. వేణి విసురు వాయువేగమై
    అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై
    లాస్యం సాగే లీల రసఝరులు జాలు వారేలా
    జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా
    పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
    అందెల రవమిది పదములదా
    నయనతేజమే నకారమై .. మనోనిశ్చయం మకారమై
    శ్వాసచలనమే శికారమై .. వాంఛితార్థమే వకారమై
    యోచన సకలము యకారమై
    నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం
    వేదం వకారం యజ్ఞం యకారం
    ఓం నమః శివాయ
    భావమే భవునకు భావ్యము కాగా .. భరతమే నిరతము భాగ్యము కాగా
    తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
    ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
    ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
    అందెల రవమిది పదములదా ...

  • @anandm.s9632
    @anandm.s9632 ปีที่แล้ว +4

    కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సన్మానం!
    నా అభిమాన దర్శకుడు! ‘దర్శకుడు’ అనే అర్థం కూడా నాకు తెలియనప్పుడు నేను అతని సినిమాలను ఇష్టపడటం మొదలుపెట్టాను. అతని సినిమాల్లో భారతీయ సంస్కృతి, కళలు ఉంటాయి

  • @ganiganguly
    @ganiganguly 6 ปีที่แล้ว +19

    Bhanupriya garu is a best classical dancer in film industry. and Vani jayaram gari voice is so special

  • @mcrao75
    @mcrao75 8 ปีที่แล้ว +69

    నమఃశివాయ...SYMBOL OF DETERMINATION..చిత్తశుధ్దికి ప్రతీక....నయనతేజం నకారం, మనోనిశ్చయం మకారం, శ్వాశ చలనం శికారం..వాంఛితార్ధం వకారం, యోచన సకలం యకారం...నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ణం యకారం....ఇంతకంటే ఎవరు చెప్పగలరు...

    • @vandanapupavankumar7316
      @vandanapupavankumar7316 7 ปีที่แล้ว +2

      super mening

    • @aparnarayala8132
      @aparnarayala8132 2 ปีที่แล้ว +1

      ఈ లిరిక్స్ కోసం నెల నుంచి ఎదురు చూస్తున్నాను.
      పాట గుర్తుకు రాదు.
      మనో నిశ్చయం మ కారం ఈ ఒక్క లైన్ పట్టుకుని వెతుకుతున్నాను.
      Thanks for comment s

    • @ramanjisanam7
      @ramanjisanam7 ปีที่แล้ว

      🕉 నమఃశివాయ

    • @suryakumari5658
      @suryakumari5658 11 หลายเดือนก่อน

      🙏

    • @meegadayugandhar4739
      @meegadayugandhar4739 5 หลายเดือนก่อน

      Yes

  • @vigneshwarr874
    @vigneshwarr874 8 ปีที่แล้ว +92

    Even though Janaki amma is a reserved singer for ilayaraja. Most difficult and beautiful songs like this went to Vani jairam. Ilayaraja used to call her as "human computer" because, one time hearing is enough for her to sing the song with all bhavams within single take. Proud of you Vani maa

  • @sreedevikb3593
    @sreedevikb3593 6 ปีที่แล้ว +33

    BHANUJI.. BEAUTY QUEEN.. A COMPLETE HEROINE.I am a malayali...i don't know telugu but i like and love to watch bhanuj's movies and dances whether it may be classical or any other forms only to watch her, even camera also unable to catch her speed. what a perfect performer she is !!!!. her eyes, face, body language tells everything. In my opinion she is mega,mega star. nobody can overtake her. nowadays we don't have such a heroine like her. No comparison and replacement till the date from the entire film industry. salute your feet mam. love u.....

    • @charithak1060
      @charithak1060 3 ปีที่แล้ว +1

      Yes Absolutely u are correct

    • @kamunurisrinivasulu3661
      @kamunurisrinivasulu3661 3 ปีที่แล้ว

      Yes! mam
      Cam can't catch their speed & no comparison & replacement till a date,,
      Natya mayuri such a great & wonderful
      Heroin she is.... 👏👏👏🙏🙏🙏🙏👍👍

  • @hema711
    @hema711 8 ปีที่แล้ว +84

    No camera Tricks those days.... Least Shots, no speed camera tricks.... Real dance....
    REgarding music... Song sung by vani amma in single take.... RAJA sir never cut paste the song.... Live recording... single take song... Thats the greatest OLD is GOLD... EVER GREEN

    • @vigneshwarr874
      @vigneshwarr874 8 ปีที่แล้ว +5

      Hema Chandra Sir last week I saw Alapana (1986) movie starring Bhanupriya and Mohan. That film is fully based on classical dance of Bhanupriya gaaru. Showcased her dancing skills. In the climax song Aaru ruthuvalu she performed "Ananda thandavam (Shiva thandavam)". That was very very difficult and super speed song. That song was better than andela ravamidhi.

    • @hema711
      @hema711 8 ปีที่แล้ว +5

      Yes i too watched that song... on a hill rock with bare foot... very fast aggressive...... Her dance songs are competition to her songs only.... No others can compete with her in classical dance

    • @vigneshwarr874
      @vigneshwarr874 8 ปีที่แล้ว +2

      Hema Chandra Yes sir. Her films like Sitara, Aalapana, Swarnakamalam, Kochu kochu santhosangal, Azhagan and Rajashilpi all are competing with each other.

  • @prabharavishankar2374
    @prabharavishankar2374 4 ปีที่แล้ว +15

    Excellent rendering by one of the greatest dancers of all times Bhanupriya Ma'am! Sad that she was underutilized by South Indian cinema..

  • @kvijayakrishna5273
    @kvijayakrishna5273 5 ปีที่แล้ว +31

    Proud to be born in this type of culture

  • @ournationcomesfirst
    @ournationcomesfirst ปีที่แล้ว +6

    Telugu cinema has always produced movies like this rooted in Sanatana Dharma. What a glorious composition on Cosmic Lord Shiva by Maestro Ilaiyaraja, and sung beautifully by Vani Jairam and SPB Garu. Both singers, as well as Director K Vishwanath ji have attained His abode now!
    Bhanupriya steals everybody’s heart with her scintillating dance moves. Will these glorious days come back today?

    • @radhavasam
      @radhavasam ปีที่แล้ว

      What a beautiful Comment, Thank you :)

  • @ramasamymanjula6264
    @ramasamymanjula6264 8 ปีที่แล้ว +81

    she danced from her heart and soul to make this song look graceful.

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว +2

      True. An adorable real artist.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 ปีที่แล้ว +4

    వానీజయరామ్ గారి ప్రతి పాట ఒక వెన్నెల ఊట!నాకు బాగా ఇష్టమైన ఒక పాట:నువ్వు వస్తావని బృందావని ఆశగా(మల్లి పూవు)

  • @venugopal6087
    @venugopal6087 7 ปีที่แล้ว +34

    I watch this movie songs by N no. Of times. No one can replace Bhanupriya garu. Remarkable expressions and mind blowing dance. She did a real yagnam. Hats off mam

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว +2

      Agree. An adorable legendary artist.

    • @lakshmikc5078
      @lakshmikc5078 3 ปีที่แล้ว +1

      I respect great dancer Mrs Banupriya

  • @vishalpa4718
    @vishalpa4718 6 ปีที่แล้ว +57

    Bhanu Priya should be felicitated with national recognition.......she has not been credited with what she deserves....sad truth......

    • @smithakrishnan1882
      @smithakrishnan1882 4 ปีที่แล้ว +2

      True true true

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 ปีที่แล้ว +2

      Correct. Bhanu mam deserved civilian award before sobhana mam. Yes its a sad truth as well shame on 😂😂 such an 💯👍♥️extraordinary wonderful talented n deserved artist has not been felicitated with our national recogn. Several films she has been proved as a phenomenal versatile actress+dancer but Here is no value for real talents only value for politically influentially hiped one.

    • @susheelasusheela520
      @susheelasusheela520 4 ปีที่แล้ว

      @@sreedevikb3593 why you like her most

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 ปีที่แล้ว +1

      @@susheelasusheela520 several descriptions r there. May b some soul-soul connection. But she has every thing for a perfect heroine, actress n dancer🙏mainly as divinity, 100%dedications, commitment, perfections to her job. her towering talents n versatility in acting, dancing, changing fabulous xpresns in a seconds with ease, without any words, enchanting beauty n structure, grace, spontaneity, elegance, respect others, and lots♥️♥️♥️besides a super ⭐️⭐️tag she is very simple n downtoearth, home bird persona in real life n leading a normal family life ie her best added beauty. My evertime one n only ♥️♥️♥️♥️.

    • @susheelasusheela520
      @susheelasusheela520 4 ปีที่แล้ว +1

      @@sreedevikb3593 yes it's absolutely right

  • @rameshk7169
    @rameshk7169 4 ปีที่แล้ว +16

    She is excellent dancer in her generation, no one can match her movements and expressions and beauty

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 ปีที่แล้ว +2

    గురు బ్రహ్మః గురు విష్ణుః
    గురుదేవో మహేశ్వరః
    గురుసాక్షాత్ పరబ్రహ్మః ఆ.. ఆ
    గురు సాక్షాత్ పరబ్రహ్మః ఆ.. ఆ
    తస్మై శ్రీ గురవే నమ:
    ఓం నమో నమో నమశ్శివాయ
    మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
    గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
    ఓం నమో నమో నమశ్శివాయ
    శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
    పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
    అందెల రవమిది పదములదా
    అందెల రవమిది పదములదా
    అంబరమంటిన హృదయముదా
    అందెల రవమిది పదములదా
    అంబరమంటిన హృదయముదా
    అమృత గానమిది పెదవులదా
    అమితానందపు ఎద సడిదా
    సాగిన సాధన సార్ధకమందగ
    యోగ బలముగా యాగ ఫలముగా
    సాగిన సాధన సార్ధకమందగ
    యోగ బలముగా యాగ ఫలముగా
    బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
    అందెల రవమిది పదములదా ఆ.. ఆ
    మువ్వలు ఉరుముల సవ్వడులై
    మెలికలు మెరుపుల మెలకువలై
    మువ్వలు ఉరుముల సవ్వడులై
    మెలికలు మెరుపుల మెలకువలై
    మేను హర్ష వర్ష మేఘమై.. ఆ.. ఆ..
    వేణి విసురు వాయు వేగమై.. ఆ.. ఆ
    అంగ భంగిమలు గంగ పొంగులై
    హావభావములు నింగి రంగులై
    లాస్యం సాగే లీల.. రస ఝరులు జాలువారేలా
    జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా
    పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
    అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ...
    నయన తేజమే నకారమై
    మనో నిశ్చయం మకారమై
    శ్వాస చలనమే శికారమై
    వాంచితార్ధమే వకారమై
    యోచన సకలము యకారమై
    నాదం నకారం మంత్రం మకారం
    స్తోత్రం శికారం వేదం వకారం
    యజ్ఞం యకారం ఓం నమశ్శివాయ
    భావమె భవునకు భావ్యము కాగా
    భరతమె నిరతము భాగ్యము కాగా
    తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
    ప్రాణ పంచమమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా
    ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
    అందెల రవమిది పదములదా
    అంబరమంటిన హృదయముదా
    అమృత గానమిది పెదవులదా
    అమితానందపు ఎద సడిదా
    అందెల రవమిది పదములదా ఆ.. ఆ..
    చిత్రం : స్వర్ణ కమలం (1988)
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : సిరివెన్నెల
    గానం : బాలు, వాణీ జయరాం

  • @vinothbalaji4652
    @vinothbalaji4652 8 ปีที่แล้ว +15

    i am from tamil i watch this song she did extraordinary performsnce,perfection,perfect classical dancer we won't compare with her any one had soft to banupriya

  • @adarshguptak
    @adarshguptak 9 ปีที่แล้ว +46

    Vaniamma NEVER fails to bring goosebumps in me! Extraordinary composition, singing and dancing :)

    • @vigneshwarr874
      @vigneshwarr874 8 ปีที่แล้ว +2

      Adarsh GUPTA yeah. Vani amma recorded less number of songs in Telugu when compared to other south Indian languages but her 95% of songs in Telugu became super hits

    • @venulakshminarasimhan7634
      @venulakshminarasimhan7634 7 ปีที่แล้ว +1

      Very good song

  • @satyabhamamaringanti839
    @satyabhamamaringanti839 หลายเดือนก่อน

    అంతమంచిచిత్రాలుతీసిననటించినవారిటేలంట్,,చూసి,ఆస్వాదించిన ఇప్పటికీ,ఆనందిస్తున్నాంరక్తపాతం
    సినిమా,అంటే,అనేఫీలింగ్ఈనాటిసినిమాలుచూడడంమానేసేపరిస్తితి,,మంచిమూవీలేవీ

  • @bhanupriyaiyer596
    @bhanupriyaiyer596 4 ปีที่แล้ว +28

    Proud of you mam, my parents gave me ur name, u r grt, now I am ur fan. Love u mam.

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 4 ปีที่แล้ว +15

    భాను గారు మీ సంగీత నృత్యం అద్భుతం
    మీ అభినయం మహా అద్భుతం🙏🙏🙏❤️

  • @thirumalairaghavan
    @thirumalairaghavan 6 ปีที่แล้ว +9

    Dharmavathi ragam..... what a dance!!! After padmini banupriya s d complete classical dancer n film industry

  • @kanank13
    @kanank13 ปีที่แล้ว +1

    0:55 , wow!!Great posture by Bhanupriya. Another great song by Isai Gnani. K.vishwanath ji deserves lot of praise for showing the excellence of our culture.

  • @karthikc3782
    @karthikc3782 6 ปีที่แล้ว +32

    గురు బ్రహ్మ గురు విష్ను గురు దేవో మహేశ్వరహ
    గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః
    ఓం నమో నమో నమశ్శివాయ
    మంగళప్రదాయ గోపురంగతె నమశ్శివాయ
    గంగయాతరంగితోత్తమాంగతె నమశ్శివాయ
    ఓం నమో నమో నమశ్శివాయ
    శూలినె నమో నమః కపాలినె నమశ్శివాయ
    పాలినే విరంచితుండ మాలినె నమశ్శివాయ
    అందెల రవమిది పదములదా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
    ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
    ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
    బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
    అందెల రవమిది పదములదా
    మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
    మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
    మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై
    హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై
    లాస్యంసాగే లీల రసఝరులు జాలువారేల
    జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
    పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ
    అందెల రవమిది పదములదా
    నయన తేజమే నకారమై
    మనోనిశ్చయం మకారమై
    శ్వాస చలనమే శికారమై
    వాంచితార్ధమె వకారమై
    యోచన సకలము యకారమై
    నాధం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
    ఓం నమశ్శివాయ
    భావమె మౌనపు భావ్యము కాదా
    భరతమె నిరతము భాగ్యము కాదా
    పురిల గిరులు తరిగేల తాండవమాడె వేల
    ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
    ఖగోలాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
    అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
    అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
    అందెల రవమిది పదములదా

  • @divaturi
    @divaturi 11 ปีที่แล้ว +6

    సీతారామ శాస్త్రిగారూ, అద్భుతం!! నా దురద్రష్టం కొద్దీ ఇప్పటిదాకా ఇవి మీ చేతిలోంచి జారిన ముత్యాలని తెలియదు ... ఇప్పటిదాకా మీ గొప్ప అభిమానిని కాలేదని తెలుసుకొని చాలా బాధగా ఉంది. అద్భుతం!!

  • @krishrao7338
    @krishrao7338 8 ปีที่แล้ว +20

    Every good dancer has good footwork.But Bhanupriya's hand work is phenomenal.The only other dancer with such superlative hand work i can think of is Vyjayanthimala.

  • @guymann184
    @guymann184 6 ปีที่แล้ว +5

    Competition between Vani Jayaram voice and Bhanupriya feet. Perfection!

  • @vigneshwarr874
    @vigneshwarr874 8 ปีที่แล้ว +15

    Bhanupriya is a best classical dancer in film industry and Vani jairam is a best classical singer in film industry. We can see combination of both in this song. So only it became evergreen.

  • @narasimhareddybojjireddy2119
    @narasimhareddybojjireddy2119 4 ปีที่แล้ว +5

    తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది.

  • @Santhosh_Bethi
    @Santhosh_Bethi 3 ปีที่แล้ว +5

    no one else could have done equal justice to this song than Vaniamma..though other songs in the movie were excellently sung by Janakamma and Susheelamma..Selection of vani amma for this composition is incredible..🙏

  • @naintiruchulu4133
    @naintiruchulu4133 7 ปีที่แล้ว +7

    Ee rojulu lo elanti movies inka manam chudatam khastam anni sarlu chusina chudali anipisthundhi vinapudala Mali vinali anipisthundhi I love Vishwanath garu inka evaru elanti movies try kuda cheyileru bhanupriya garu dance action awesome

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      బాగా చెప్పారండి ధన్యవాదాలు

  • @sivagamidintakurti5138
    @sivagamidintakurti5138 6 ปีที่แล้ว +8

    I born in 90s but this song was all time favorite listening even in 2k18.... Lv those old song.....

  • @hema711
    @hema711 7 ปีที่แล้ว +4

    What agreat music composition by RAJA sir... Observe carefully... Bhanu priya dance chesinappudu. muvvalu sound vastundhi... Kallu kadipithe muvvalu sound ... perfect mixing of sounds... Excellent coordination to song and sound.... wow

    • @unrmusicinstitute7358
      @unrmusicinstitute7358 5 ปีที่แล้ว

      Bro i observed the same
      that's true dedication by raja sir

  • @khadars4599
    @khadars4599 3 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు ఇపుడు రావడం లేదు.... ఇలాంటి సాహిత్యం రాసే కవులు కూడ లేరు....

  • @pokemongamervamsi5730
    @pokemongamervamsi5730 4 ปีที่แล้ว +8

    I am here for om namo shivaya
    Way word gives me goosebumps in this song

  • @kittu6577
    @kittu6577 7 ปีที่แล้ว +14

    yes.... u all are right....... she is amazing.... The great classical dancer... And this film by the Great Vishwanath Garu.... AA song lyrics aa dance choreography.... Great dancer bhanupriya great director Vishwanath Garu.. Bhanupriya gari acting expressions ame dance she is totally highlight of this mv... bhanupriya gari dance ki evaru saati raremo...

    • @Msh4566
      @Msh4566 5 ปีที่แล้ว

      yes bhanupriya is better than shobana

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว

      I am a malayali. I have watched both of sobhana n Bhanu mam directly. Sobhana is a good dancer but nothing before bhanuji. Not only sobhana but also nobody can reach n overcome Bhanu till the date.

  • @radhavasam
    @radhavasam ปีที่แล้ว

    I love all the Swarna Kamalam dances, the first time I saw the movie in the theater way back in 1980s, I cried a lot, but this time I am enjoying the songs and the dances, my voice went away with SPB Garu, nevertheless what a beautiful movie, my Chennai friend explained to me long time back and I find this movie to be the best even surpassing Shanakarabharanam of Shri K Viswanath garu, and I had traveled with SPB Garu and K Viswanath Garu in the flight from Visakhapatnam to Chennai, long time back. And my Mother pointed out to me that the duo were traveling and she said how ever rich they are in Chennai, they always have a plastic bag in their hands. True and what lovely souls, Thank you :)

  • @anandm.s9632
    @anandm.s9632 ปีที่แล้ว +1

    Kala Tapasvi RIP Honoured with Dadasaheb phalke award!
    My favourite director! I started liking his movies when I wasn't even aware of the meaning 'director'. His movies embody Indian culture, art and tradition! Sadhgati praptirastu K Viswanath garu

  • @philkhanasrinivasa9459
    @philkhanasrinivasa9459 8 ปีที่แล้ว +9

    what a combonation of music and dance and best lyrics from seetaramasastry garu. This song touches my heart each time I listen to it.

  • @vais3010
    @vais3010 9 ปีที่แล้ว +23

    I always tell my daughters when I am old and dying to play all the songs from Swarnakamalam for me-I would die peacefully.

    • @hema711
      @hema711 8 ปีที่แล้ว +3

      sir same feeling.... This is vani amma song.... i like janaki amma, vani amma, susheela amma, chitra garu songs....

    • @sheisgoodanu1644
      @sheisgoodanu1644 6 ปีที่แล้ว

      Super

    • @salmantarak2872
      @salmantarak2872 4 ปีที่แล้ว

      Be cool sir
      I think u r great fan of swarnakamalam also me

  • @tlrchandran
    @tlrchandran 9 ปีที่แล้ว +7

    Immortal scene,dance,song lyrics and best tune. what else one wants

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 9 ปีที่แล้ว +25

    సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

  • @yaminisanjeev
    @yaminisanjeev 5 ปีที่แล้ว +4

    I watched this movie n Songs in movie.. Countless Times.. N still each time I watch this movie... I get goosebumps
    This movie is one of the Best makings of Sri. K.Viswanath

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు

  • @LakshmiTulasiAngara
    @LakshmiTulasiAngara 6 ปีที่แล้ว +6

    Really a divine feast to the senses for the people who are with moral and spiritual attitudes.

  • @PradeepKumar-eq6wl
    @PradeepKumar-eq6wl 4 ปีที่แล้ว +2

    Om namo namo namashivaya Mangalapradaya gothurangathe namashivaya Gangayatharangithottamangathe namashivaya Shooline namo namah kapaline namashivaya Paline viranchithunda maline namashivaya andela ravamidi padamuladaa andela ravamidi padamuladaa ambaramantina hRudayamudaa andela ravamidi padamuladaa ambaramantina hRudayamudaa amRuta gaanamidi pedavuladaa amitaanandhapu yada saDidhaa aangika saadhana saardhakamandaga yOga balamuga yaaga phalamuga aangika saadhana saardhakamandaga yOga balamuga yaaga phalamuga bratuku praNavamai mrOgukadaa muvvalu urumula savvaDulai melikalu merupula melakuvalai muvvalu urumula savvaDulai melikalu merupula melakuvalai mEnu harsha varsha mEghamai mEni visuru vaayuvEgamai hanga bhangimalu ganga pongulai haava bhaavamulu ningi rangulai laasyam saage leela rasajharulu jaaluvaarEla jangamamai jaDa paaDaga jalapaata geetamula tODuga parvataalu prasarinchina pacchani prakruthi aakruti paarvati kaaga nayana tEjame nakaaramai manO nischayam makaaramai Swaasa chalaname Sikaaramai vaanchitaardhame vakaaramai yOchana sakalamu yakaaramai naadham nakaaram mantram makaaram stOtram Sikaaram vEdham vakaaram yagnam yakaaram Om namaSivaaya bhaavame mounapu bhaavyamu kaada bharatame niratamu bhaagyamu kaada poorila girulu tarigEla taanDava maaDe vEla praaNa panchamame panchaakshariga parama padamu prakaTinchagaa khagOlaalu padakinkunulai padi dikkula dhoorjati aarbhati rEgaa andela ravamidi padamuladaa ambaramantina hRudayamudaa amRuta gaanamidi pedavuladaa amitaanandhapu yada saDidhaa Song Lyrics at: lyricsing.com/swarnakamalam/andelaravamidi-padamulada.html

  • @sirishaPHmadiraju
    @sirishaPHmadiraju 8 ปีที่แล้ว +24

    No words to explain . Its simply superb

    • @teluguone
      @teluguone  6 ปีที่แล้ว

      thank you sirisha madi raju...

  • @shabananaguru8539
    @shabananaguru8539 8 ปีที่แล้ว +15

    No one can beat her, awesome ultimate.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +1

    ఇలాంటి ‌పాట‌లు‌ ‌మరల పుట‌్ట‌వు అద్బుతంగా ‌రాశారు మహానుభావులు

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 7 ปีที่แล้ว +3

    How all this heart touching sensitivity gone up in air in Telugu movies now a days...?

  • @hema711
    @hema711 11 ปีที่แล้ว +22

    eee pata goppathanam... modata visawanatah garu.... next banu priya.... vani amma, ilayaraja garu.... emi combination .... okokaru vari pani lo goppa vallu..... Great combination

    • @beautifierwoman7957
      @beautifierwoman7957 9 ปีที่แล้ว +2

      Hema Chandra Hema Chandra garu meeru ee list lo Sirivennela Seetarama Sastry gaarini marchipoyaru.

    • @hema711
      @hema711 9 ปีที่แล้ว +1

      Ayyo sorry

    • @beautifierwoman7957
      @beautifierwoman7957 9 ปีที่แล้ว

      Hema Chandra hahaha no prob sir, lyricist kooda chala imp kada anduke point chesa thats it... pls dont mind.

    • @hema711
      @hema711 9 ปีที่แล้ว +2

      yes madam, sorry i forget.... very very important is lyricist...

    • @dgopikrishna1972
      @dgopikrishna1972 9 ปีที่แล้ว

      +Hema Chandra EEZ as was was
      ......
      see fer f

  • @susmithagollapalli6128
    @susmithagollapalli6128 7 ปีที่แล้ว +2

    ee cinema makers andhariki kotladhi vandhanalu and special thanks to k. viswandh garu.malli e lanti telugu cinima epudu choosthamo .

    • @parthasarhtya588
      @parthasarhtya588 7 ปีที่แล้ว

      Rajamouli bhabuli kadhu this type of classical movie theeyamanu chudam. 100 rajamoulis vachina viswanath gari making mundhu panikiravu

  • @vinoth1126
    @vinoth1126 7 ปีที่แล้ว +5

    excellent dance banupriya madam no one compare with banupriya in south india for classical dance

  • @VunnavaKalyani
    @VunnavaKalyani ปีที่แล้ว

    3times c
    Ina new GA untundhee
    Location super
    Bhanu action extraordinary

  • @sudhaprathyusha
    @sudhaprathyusha ปีที่แล้ว +1

    The screen is not enough to capture her grace and speed! Being a Kathak practitioner I can only say she is " Dance personified "!

  • @kamunurisrinivasulu3661
    @kamunurisrinivasulu3661 3 ปีที่แล้ว

    100 times chusi vunta e song ni
    Love ❤ this song thanq 🙏 director garu
    ( vishwanadh garu) 🙏🙏🙏
    Entha manchi song maku andincharu
    Thanq very much 🙏🙏

  • @unrmusicinstitute7358
    @unrmusicinstitute7358 5 ปีที่แล้ว

    How many of you are observing muvvala savvadi along with bhanu priya gari dance ee paata ajaraamaram ilayaraja garu em cheppagalam mee composition gurinchi adbhutam inka intha kantey goppa padam eadaina unte adi meeke andi

  • @somishettypavani9292
    @somishettypavani9292 7 ปีที่แล้ว +2

    superbbbbbb expressions with graceful dance Meru dance Chala Baga chestaru bhanupriya garu

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు ట్యాంక్స్

  • @nageswararaoperumalla9800
    @nageswararaoperumalla9800 6 ปีที่แล้ว +3

    👏👏👏👌👌👌. fentastic dance and acting.bhanupriyagaru.padmasri award ki 100% correct actress kani mana government gurthinchaledu.bad luck

    • @Msh4566
      @Msh4566 5 ปีที่แล้ว

      no she was acted in blue films in kerala oka vela isthe controversyvastadi

    • @Msh4566
      @Msh4566 5 ปีที่แล้ว

      she was great dancer forever

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว +1

      Hey Mr. Why r u telling this types of fake n nonsense???. I am a keralite n have watched all her movies of malayalam many times n we always remembering her as an adorable, complete, xtra ordinary, wonderful, perfect, class, mesmerising, beautyful heroine/dancer. Tell me in which bfilm she had been acted, v malayalis don't know. Don't spread such types of unawarable fake news man. She is such a wonderful xpresive multiple talented valuable real artist from the entire film industry vithout showing any vulgarity n skin show. She has been donated moves herein Kerala like fantastic roles vth good directors n actors which is never ever overcome anybody till the date. U better remember she is living a happy family life now. So I repeat don't spread somebody created fake news for nobody.

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว +1

      @@Msh4566 she didn't even wear any vulgarity costumes n skin show scenes in any of her regional moves for chances like nowadays actresses. Then y r u spread such types of fake news. I think she deserved padmasree before Sobhana. But bad luck....

  • @kurrisudarshanreddy
    @kurrisudarshanreddy 3 ปีที่แล้ว

    Sirivennela gaaru ee paata ki lyrics raasetappudu aa maatalu kuda natyam chesinattu unnayi
    NAkaaram
    MAkaaram
    SHIkaaram
    VAkaaram
    YAkaaram
    = NAMASHIVAYA (PANCHAKASHARI)

  • @sumiwaran8972
    @sumiwaran8972 10 ปีที่แล้ว +14

    One of the most graceful dancer after the late Natya Peroli Padmini.

  • @susheelasusheela520
    @susheelasusheela520 4 ปีที่แล้ว +4

    Best dancer in the world banupriya

  • @gavaskarmargam560
    @gavaskarmargam560 4 ปีที่แล้ว +2

    We 90s Kids grownup listening these kind of songs which infused in our brains with melodies and emotions, and still it carried out..

  • @vamsypolamarasetty8859
    @vamsypolamarasetty8859 10 ปีที่แล้ว +2

    తూర్పు గోదావరి జిల్లా తుని రోటరీ సంస్త నిర్వసించిన పాటల పొటీల్లో ఇ గీత రచియిత వేటూరి అని మొదటి భాహుమతి పాట పాడిన గాయినిని ఎంపిక చేసారు. ద్వితీయ భాహుమతి గాయిని ఇ గీతం సిరివేన్నేల రాసిందని నిరోపించాడంతో నిర్వాహుకులు అవకయ్యారు

  • @ushaponnusamy6708
    @ushaponnusamy6708 10 ปีที่แล้ว +4

    Andela ravali matured performance moved deeply thanks 2 d creator

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว

    Good picturisation.Efforts of Kalathapaswi Dr.K.Vishwanatham ,in composition,with good ending is lovely one . Bhanupriya too impressed herself as a best dancer besides expression of feelings with good appearance. Script and out door settings are colourful and pleasant .Whole team appears to have taken much more efforts in making film excellent.Decent film.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 หลายเดือนก่อน

    నిదురిస్తున్న బ్రెయిన్ మేలుకోంది మా ప్రజల సన్తథొషమ్/

  • @vigneshwarr874
    @vigneshwarr874 8 ปีที่แล้ว +2

    Fans of Bhanupriya gaaru please try to watch her Aalapana movie (1985). Her second movie as a classical dancer. Entire movie is based on Bhanupriya's classical dance. She showcased her dancing skills. She performed very difficult dance movements. In the climax song Aaru ruthuvalu she performed Ananda thandavam (Shiva thandavam). That is very difficult to perform. That lengthy song is enough to understand the dancing skills and talent of Bhanupriya. Story of the movie also great. But it left unnoticed in TH-cam. Even Bhanupriya never speak about that movie in interview. She is always praising Swarnakamalam only.

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 ปีที่แล้ว

      Yes sir. Around 7.5 mints dance. Amazing performance. I wonder abt her amazing hard n difficult several steps with perfect mudras nd xpresns. Extraordinary wonderful artist smt. Bhanupriya ji.

  • @muralikousikasa7791
    @muralikousikasa7791 5 ปีที่แล้ว

    ఇలాంటి పాటలు కేవలం సిరివెన్నెల గారి కలం లో నుంచి మాత్రమే జాలువారుతాయ్

  • @ashrafkhanket7198
    @ashrafkhanket7198 7 ปีที่แล้ว +2

    Superb Bhanupriya gaaru

  • @radhajayanty7379
    @radhajayanty7379 3 ปีที่แล้ว

    The choreography of this movie songs are a master class. No one else than Bhanu Priya could have carried it so well.

  • @pallareddysekhar6787
    @pallareddysekhar6787 3 ปีที่แล้ว

    భానుప్రియ భరతనాట్యం, కూచిపూడి నృత్యం చుస్తే చాలా ఆనందంగా ఉంది...

  • @pramodiam
    @pramodiam 9 ปีที่แล้ว +9

    I am a regular guy.... but this song makes me feel special. Lord Shiva is great

  • @swarnalatha2852
    @swarnalatha2852 10 ปีที่แล้ว +4

    I love this song there is no words to explain thanks to k.vishwanath gaaru

  • @hrishikeshrayan7507
    @hrishikeshrayan7507 6 ปีที่แล้ว +4

    What a dance ,she didn't get due recognition in Telugu, very sad,talented actesss r not encouraged in telugu

    • @Msh4566
      @Msh4566 5 ปีที่แล้ว

      yes

  • @madhurasheela6122
    @madhurasheela6122 8 ปีที่แล้ว +5

    beautiful bhanu garu

  • @Pravalika.111
    @Pravalika.111 5 หลายเดือนก่อน

    What a dance
    What a lyrics
    Adhbutam❤❤❤🙇‍♀️

  • @Sharada-eye
    @Sharada-eye 3 หลายเดือนก่อน

    Super film super songs. Enni sarlaina choodocchu. Andaru kalisi chodocchu

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a very nice and.classical melodious song
    om namasivaya .superb masterpiece dance of bhanupriya madam.super song.

  • @vasanthalakshmi5563
    @vasanthalakshmi5563 9 ปีที่แล้ว +2

    Wow what a wonderful song in all aspects of view dance, music, lyric etc...

  • @ravit9595
    @ravit9595 3 ปีที่แล้ว

    ఈ పాట చూసి ఇప్పటి director's మరియు నటీ నటులూ మన సనాతన సంప్రదాయాలను ఎంథెల నాశనం చెస్థునారు చూడండి

  • @lostworld9607
    @lostworld9607 3 ปีที่แล้ว

    Music has no boundaries. Listening and enjoying this song from Kerala. What a performance by bhanupriya madam

  • @ashokbabu5605
    @ashokbabu5605 10 ปีที่แล้ว +5

    Its jst fantastic song ....
    My evrgreen fav

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 5 ปีที่แล้ว

    ఇలాంటి పదాలకు ఏ అవార్డు ఇచ్చిన తక్కువే,భానుప్రియ గారి డాన్స్ వెంకటేష్ గారి నటన ఏం చేసిన ఏం చెప్పినా తక్కువే..! వింటునంతసేపు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయ్.నిజంగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే మళ్లీ మళ్లీ టాకీస్ చూడాలని ఉంది🙏🙏

  • @pallavivuppala
    @pallavivuppala 5 ปีที่แล้ว +3

    Absolutely graceful dance movies , one of those childhood movies which inspired many to learn classical dance.

  • @gouthamsai3648
    @gouthamsai3648 5 ปีที่แล้ว +1

    When ever I listen to this song, I forget myself. Bhanupriya garu is very great

  • @srikanthrajamohanrao3861
    @srikanthrajamohanrao3861 ปีที่แล้ว

    Lyrics, singing, composition, dance, location... Timeless ♥️

  • @SrinivasaRao-yk9fy
    @SrinivasaRao-yk9fy ปีที่แล้ว

    Amma mee arogyam baaga vundalani korukunna mee abhimani .god bless you

  • @mastanammashaik1481
    @mastanammashaik1481 7 ปีที่แล้ว +3

    i love this song.. simply superbbbb......

  • @nageshthota487
    @nageshthota487 8 ปีที่แล้ว +11

    her dance was extraordinary

    • @karunasri1101
      @karunasri1101 7 ปีที่แล้ว +1

      This song ultimate, Banu Priya dance supper, her involved extraordinary, no words to explain

  • @pushpasunitha2721
    @pushpasunitha2721 5 ปีที่แล้ว +3

    Classical dance and music life lives forever

  • @syamtd1450
    @syamtd1450 3 ปีที่แล้ว

    Super sastri sir & bhanu Priya madam. Great kala tapaswi sir

  • @seemaseema9720
    @seemaseema9720 6 ปีที่แล้ว +2

    Fabulous combination of music, grace and beauty.

  • @srikanthreddy5159
    @srikanthreddy5159 4 ปีที่แล้ว

    Favorite film ever not just being a venkatesh sir's fan but became fan of bhanupriyagaaru

  • @krishnakumar-zg8hf
    @krishnakumar-zg8hf 6 ปีที่แล้ว +1

    Andela ravalidi super song I like this song very much Bhanu Priya is a good classical dancer

  • @Ganesh_Clicks
    @Ganesh_Clicks 7 ปีที่แล้ว +3

    bhanu priya dance super naku chala istam

  • @salurumuniciaplityswatchas6351
    @salurumuniciaplityswatchas6351 6 ปีที่แล้ว +1

    Pose ar 1.07 ... that is enough to tell what BP is... tremendous dancer...