Swarna Kamalam Movie Songs | Ghallu Ghallu | Bhanupriya | Venkatesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @PV-ur8dx
    @PV-ur8dx 9 ปีที่แล้ว +1080

    I love bhanupriya so much she is a very good Bharatanatyam dancer

  • @chaya254
    @chaya254 4 ปีที่แล้ว +1569

    ఈ పాటల్ని అర్దం చేసుకుని ఆస్వాదించే ప్రేక్షకులు ఎంతమంది

    • @vanarasiumamahesh8320
      @vanarasiumamahesh8320 4 ปีที่แล้ว +14

      Nenu

    • @amarbabu5368
      @amarbabu5368 4 ปีที่แล้ว +32

      Artham kani vayasu nunchi artham chesukune vayasudaka aswadistune unnanu eroju ki kuda....vinthente inka entho undi artham cheskodaniki anipistundi.....

    • @snarayanak2934
      @snarayanak2934 4 ปีที่แล้ว +17

      Telugu sahityam chala great, but it was not encouraged ,but still audiences are there.

    • @snarayanak2934
      @snarayanak2934 4 ปีที่แล้ว +12

      I wish tollywood should create such classic again

    • @mallikarjuna8707
      @mallikarjuna8707 4 ปีที่แล้ว +9

      Nenu

  • @nakkasatishsiva6848
    @nakkasatishsiva6848 11 หลายเดือนก่อน +11

    "" నటరాజ స్వామి ఝటా ఝూటి లోకి చేరకుంటే విరుచుకు పడు సుర గంగకు విలువేముంది ""..సిరివెన్నెల పద తాండవం..నభూతో నభవిష్యత్ ...పాదాభివందనాలు...

  • @mohanvallepu7605
    @mohanvallepu7605 3 ปีที่แล้ว +238

    రచనకి... సిరివెన్నెల గారికి..
    గాత్రానికి.. బాలు గారికి, సుశీలమ్మ గారికి..
    స్వరకల్పన కి ఇళయ రాజా గారికి.. పాదాభి వందనాలు..

    • @veena307
      @veena307 2 ปีที่แล้ว +2

      Wow,what a lirycs really awesome

    • @siribn2657
      @siribn2657 ปีที่แล้ว +6

      you missed bhanu priya for her excellent dancing skills, expressions and confidence in portraying them

    • @padmajagottapu3146
      @padmajagottapu3146 7 หลายเดือนก่อน

      Mari bhanu priya garu

    • @umarao6576
      @umarao6576 5 หลายเดือนก่อน

      LYRICS AS WELL AS MUSIC COMPOSITION AND DIRECTION ARE GREAT ASSETS OF THE MOVIE.
      K VISWANATH GAVE EXCELLENT TELUGU MOVIES WITH MELODIOUS MUSIC AND STORY.

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 ปีที่แล้ว +256

    ఈనాటి సంగీతంలో, చరణాల్లో ఇటువంటి రాతలు ఏవి...ఇటువంటి మధురానుభూతి ఎక్కడ....తెలుగుదనానికి తియ్యని మధురం "విశ్వనాదామృతం".

    • @jagananna6572
      @jagananna6572 4 ปีที่แล้ว +2

      Vethakandi Dorukuthai......Appati sahityame Goppadha ? ippudu kuda Manchi rachayithalu unnaru manchi saahityam undi....Nuvvu vinavu Antey theda

    • @sivavallabhapurapu7708
      @sivavallabhapurapu7708 3 ปีที่แล้ว +3

      Aapaatha madhuralu... atuvantivi ippudu raavu. Chance ledu

    • @srisuryasai3511
      @srisuryasai3511 3 ปีที่แล้ว

      SSS🙏🙏🙏

    • @youtubermrarifmoodoffmodel8105
      @youtubermrarifmoodoffmodel8105 ปีที่แล้ว

      ​@@sivavallabhapurapu7708x

  • @sravaniseelam7302
    @sravaniseelam7302 4 ปีที่แล้ว +196

    నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె విరుచుకు పడు సుర గంగకు విలువేముంది..... విలువేముంది..... What a lyrics....🙏

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 4 ปีที่แล้ว +342

    ఎన్నిసార్లు విన్నా, చూసినా కూడా విసుగు రాని పాట.
    👌👌👌
    👏👏👏

    • @thokalanarsaiah34
      @thokalanarsaiah34 4 ปีที่แล้ว +4

      👌

    • @cherukunagaraju8580
      @cherukunagaraju8580 4 ปีที่แล้ว +4

      Awesome

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว +4

      తియ్యని మధురానుభూతిని కలిగి ఉన్న మధురమైన పాట💐

    • @srisuryasai3511
      @srisuryasai3511 3 ปีที่แล้ว +2

      భానుప్రియ 🦚🦚🦚😍😍😍🥰🥰🥰💗💗💗🙏🙏🙏

    • @venkateswarlusamineni8296
      @venkateswarlusamineni8296 2 ปีที่แล้ว

      Banupriyapadalakudandalupetalaniundi

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 4 ปีที่แล้ว +199

    నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సుర గంగకు విలువేముంది.. 👌👌👌 సిరివెన్నెల గారు🙏🙏🙏

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +199

    సాహిత్యం అంటే ఇది, సంగీతం అంటే ఇది, గానం అంటే ఇది.. ఏమా అభినయం.. వాహ్... భానుప్రియ గారి నాట్యంమాములుగా లేదు అద్భుతం . .... భానుప్రియ గారి అభినయం.నభూతో నాబావిస్వత్ .... ఇంత మంచి సాహిత్యం తెలుగులో తప్ప ఎక్కడా ఉండదేమో,... మన తెలుగు బాషలో వున్న మధుర అనుభూతి అంత ఈ పాట లో వుంది. ... మనసుని మనిషిని పులకింపచేసే మంచి పాట... తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట... తెలుగు భాషను మాట్లాడటానికే వ్రాయడానికి మనలో చాలా మంది ఇష్టపడరు ... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు .... . అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146...

    • @iSmartKrishnaveni
      @iSmartKrishnaveni 3 ปีที่แล้ว +6

      చాలా బాగా రాశారు 👌

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 ปีที่แล้ว +1

      @@iSmartKrishnaveni మీకూ నా ధన్యవాదములు

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 ปีที่แล้ว +6

      @@iSmartKrishnaveni నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @msivanagaraju5628
      @msivanagaraju5628 2 ปีที่แล้ว

      Yes

    • @balagacharan4484
      @balagacharan4484 2 ปีที่แล้ว +1

      Super ga chepparu sir

  • @udyamam469
    @udyamam469 6 ปีที่แล้ว +810

    ఇష్టం లేని వారు దయచేసి చూడకండి, కాని dislike మాత్రం చేయకండి, అద్భుత కళా ఖండాలు ఇవి, మా మనసులు నోచ్చుకొంటాయి, dislike చేయక పోయితే మీరు ఖచ్చింగ నొచ్చుకోక పోవచ్చు

    • @kesavanandhanp2239
      @kesavanandhanp2239 5 ปีที่แล้ว +3

      Nice

    • @sridurganruthyalaya8130
      @sridurganruthyalaya8130 5 ปีที่แล้ว +6

      Yaa correct

    • @naiduscrafts4906
      @naiduscrafts4906 5 ปีที่แล้ว +20

      ee song ni dislike chesaru ante vallu dabbula kosam convert ayina kukkalu ayyi untaru , neethi jaathi leni batukulu

    • @koteswararao1693
      @koteswararao1693 5 ปีที่แล้ว +8

      there is no treatment for those people bro...

    • @dssd3535
      @dssd3535 5 ปีที่แล้ว +5

      Who dislike ya he has mind or what

  • @etnews2022
    @etnews2022 4 ปีที่แล้ว +108

    ఎంతటి వైభోగం... ఈ పాట
    ఎన్నిసార్లు అయినా చూడాలనిపించే చిత్రీకరణ.. అమృత వాహిని....

  • @2007phanikmr
    @2007phanikmr 6 ปีที่แล้ว +800

    ఇళయరాజా తిరుగులేని సంగీతం...బాలూ సుశీలమ్మా అద్భుత గానం... నృత్య దర్శకత్వం... భానుప్రియ అభినయం...సీతా రామశాస్తి సాహిత్యం...కె విశ్వనాథ ప్రతిభ...ఎందరో మహానుభావులు అందరకీ వందనాలు...

  • @nareshallapu9382
    @nareshallapu9382 4 ปีที่แล้ว +94

    2020 లో జూన్ లో కూడా చూసైవారు ఉన్నారా ఈ అద్బుతమైన సాంగ్ నీ

    • @ravindrababu9119
      @ravindrababu9119 4 ปีที่แล้ว +2

      2050 june lo kuda chudathagga pata

    • @musthfjcbmustujcb2523
      @musthfjcbmustujcb2523 3 ปีที่แล้ว +1

      3030 kuda chusturu anna

    • @saihaanyat7876
      @saihaanyat7876 3 ปีที่แล้ว

      Yes

    • @sudhabehara392
      @sudhabehara392 3 ปีที่แล้ว +1

      2021 sep lo kudaa chusthunnanandi yee songs 2099 lo kudaa vintaaru teste vunna vaallu

    • @imranimmu2759
      @imranimmu2759 10 หลายเดือนก่อน

      24 march present

  • @sreedhar368
    @sreedhar368 4 ปีที่แล้ว +190

    సుశీలమ్మ గారి గానం పాటలో కనిపించే జలపాత ప్రవాహం లాగానే ఉంటుంది గమనించండి. ఇంత కన్నా గొప్ప గాయని ఎవరూ లేరు ఇక రాబోయే కాలంలో కూడా రారు. 🙏🙏🙏

    • @satyanandam3444
      @satyanandam3444 3 ปีที่แล้ว +3

      You are right sir, She always gives melody voice ,currect pronounce in script means we can listen every word in suseelamma voice from Gantsala music director to Ilayaraja.we pround to feel as she is our South Indian singer.

    • @satyalaxmi8527
      @satyalaxmi8527 3 ปีที่แล้ว +2

      చాలా చాలా కరెక్టుగా చెప్పారండి

    • @sunkarivamshikrishna1385
      @sunkarivamshikrishna1385 2 ปีที่แล้ว +1

      Yes

    • @ahalyajetta589
      @ahalyajetta589 2 ปีที่แล้ว +2

      ఆవిడ గళం లోని మాథుర్యం, పద ఉచ్ఛారణ లోనిస్పష్టత మరియు పాడటం లో రేంజ్ అన్నీ ఒక్కరిలోఈ లోకం లోనిఇంకే గాయకీమణి లోనూలేవండి.

    • @srisasidharg
      @srisasidharg ปีที่แล้ว

      Completely agree.I always wonder how her voice is so sweet even at high pitch.

  • @saraswathithota6231
    @saraswathithota6231 4 ปีที่แล้ว +140

    సిరి వెన్నెల గారి గొప్ప సాహిత్యం,సుశీల గారి గానం, భానుప్రియ గారి అభినయం........🙏🙏

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld 2 หลายเดือนก่อน +4

    పామరులను కూడా మంత్రముగ్ధులను చేయటం అంటే ఇంతకంటే వేరే ఏమీ అవసరం లేదు, ఇందుకు గాను శ్రమించిన ప్రతి ఒక్కరికీ కళాభివందనాలు సమర్పించుకుంటూ!!!

  • @balubalu-on3eh
    @balubalu-on3eh 5 ปีที่แล้ว +204

    ఈ పాట వింటుంటె ఎన్ని సార్లు అయినా వినలనిపిస్తుంది,అంతటి మధుర్యం ఉంది

  • @prakashreddybattula1131
    @prakashreddybattula1131 3 ปีที่แล้ว +56

    పాటకు... ప్రాణం పోసింది... మన బాలు గారు

  • @rajasekarduvva5470
    @rajasekarduvva5470 3 ปีที่แล้ว +99

    ఇకనుంచి నేను తెలుగు పాటలకి తెలుగు లోనే స్పందిస్తానని ప్రమాణం చేస్తున్న. తెలుగుని బతికిద్దాము. సిరివెన్నెల లాంటి కవుల ఆశయం అదే.. వాళ్ళకి మనం చేయగలిగే సేవ మాతృభాషను బతికించడమే..

    • @chandhuk2173
      @chandhuk2173 ปีที่แล้ว +2

      తెలుగు ఎప్పుడూ నది లాగే సాగే జీవన ప్రవాహం.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 11 หลายเดือนก่อน

      మంచి మాట 😊 21 ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడు చూశాను ❤

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 หลายเดือนก่อน

      చక్కగా చెప్పారు 🙏

    • @dr.ravishankar4174
      @dr.ravishankar4174 หลายเดือนก่อน

      తేనేకన్నా తియ్యన తెలుగు మన తెలుగు

  • @BhartiyaHindhu
    @BhartiyaHindhu 3 ปีที่แล้ว +21

    ఈ పాటలకు సంగీతం సమకూర్చు సమయం లో అసలు ఎవరూ ఊహించి ఉండరు, కొన్ని సంవత్సరాల పాటు "తెలుగు మాటల్లో ని మాధుర్యం, కవిత్వం రూపం లో స్వరాల ను ముడి వేసే పాటను కొన్ని దశాబ్దాలు నిలిచి ఉండి పోతాయి అని. నాట్యం, అభినయం, స్వరం, అందం, గాత్రం, భావం, వీణా, వేణువు, మృదంగం వంటి వాయిద్యం చక్కగా నిండు కుండ లాగా ఉన్న పాట. ఎవరికి ఏమి కావాలో అన్నీ ఈ పాటలో ఉన్నాయి. సంగీతం నేర్చు కోవాలని మనసు ను తపన పెట్టే పాట ఇది 🙏

  • @ajithnairn
    @ajithnairn 4 ปีที่แล้ว +104

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మా బాలు గారి మహత్యం. తిరిగే కాలానికి తీరిక వుంది.. ఎక్కడున్నా మా గుండెల్లో మీరు ఎప్పుడు వుంటారు 🙏🙏💐😢😢

    • @jyotsnadeepthi5603
      @jyotsnadeepthi5603 3 ปีที่แล้ว +4

      తీరిక ఉంది కాదు bro.తీరొకటుంది. అంటే పద్దతి ఒకటుంది అని అర్థం.

    • @saihaanyat7876
      @saihaanyat7876 3 ปีที่แล้ว +1

      Nijame

    • @ajithnairn
      @ajithnairn 3 ปีที่แล้ว

      @@jyotsnadeepthi5603 Thanks for the Correction Madam

    • @KrishnaPrasad-hg2ip
      @KrishnaPrasad-hg2ip 2 ปีที่แล้ว

      Are you malayali??

    • @ajithnairn
      @ajithnairn 2 ปีที่แล้ว

      @@KrishnaPrasad-hg2ip Yes

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 5 ปีที่แล้ว +46

    డా. కె. విశ్వనాథ్ గారి అద్భుతమైన చిత్రమాలికలలో ఇది ఒకటి. ఈ చిత్రంలోని అన్ని పాటలు సంగీతం అలాగే నాట్యం యొక్క విశిష్టతను తెలియపరుస్తున్నాయి

  • @sudheerachanta1815
    @sudheerachanta1815 3 ปีที่แล้ว +71

    మీకు (కొంతమందికి)పాట నచ్చకపోవడానికి కారణం మీరు ఇంకా ఈ పాటను అర్ధం చేసుకొనే స్థాయికి ఎదుగలేదు అని అర్ధం.

    • @anuanarkali119
      @anuanarkali119 6 หลายเดือนก่อน +1

      Yes

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 3 หลายเดือนก่อน

      Yes. They are always immature.
      I say it for sure. There is no cure

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 3 หลายเดือนก่อน

      To watch Bhanupriya's dance
      Is a wonderful chance
      Balu and Susheela 's songs
      Are hearttouching throbs

    • @nagurshaik507
      @nagurshaik507 2 หลายเดือนก่อน

      Super

    • @kumbhamsudhakar539
      @kumbhamsudhakar539 2 หลายเดือนก่อน

      ఇలాంటి పాటలను అర్థం చేసుకోలేని వారు తెలుగు వారు అని చెప్పుకోవడం సిగ్గు చేటు....

  • @Prasad1487
    @Prasad1487 4 ปีที่แล้ว +85

    విశ్వనాథ్ గారు... మీరు మా అద్రుష్టం..
    మీరు మాకు వరం...
    మీరు కళాఖండం...

  • @thirurachakonda332
    @thirurachakonda332 6 ปีที่แล้ว +139

    Lyrics.... ప్రశ్న వెంటే సమాధానం, వాదం వెంటే ప్రతివాదం ... 🙏🙏

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 ปีที่แล้ว +2

      అవును ఎంతో గొప్పగా రాశారు సిరివెన్నెల గారు

    • @subrahmanyeswarykompella5496
      @subrahmanyeswarykompella5496 2 หลายเดือนก่อน

      Yes..... legendary sirivennela.....brathiki unte enno raasevaru.....paatalalo eppudu brathiki untaaru......a breakthrough in telugu cinema saahityam.....sirivennela.....miss you sir

  • @Lakshmiharikumarreddy
    @Lakshmiharikumarreddy 4 ปีที่แล้ว +60

    ఆహా ఏమి సాహిత్యం నాకు మాటలు రావట్లేదు ఆ నలుగురు గురించి చెప్పేంత వయసు కానీ అర్హత కానీ నాకు లేదు వారే విశ్వనాథ్ గారు బాల సుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వీళ్లు నిజంగా కారణజన్ములు

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 4 ปีที่แล้ว +25

    బాలు సుశీలమ్మ ఇరువురూ అద్భుతంగా పాడారు... భానప్రియ గారి నృత్యం అద్భుతః...అందమైన ప్రకృతి సోయగాలు మధ్య అద్భుతంగా చ్రీకరించారు...ఇళయరాజా సంగీతం ఇంకా అద్భుతః...విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ అమోఘం...ఎన్ని సార్లు విన్నా చూసినా తనివి తీరదు...superb song...

  • @pillivenkatesh3585
    @pillivenkatesh3585 5 ปีที่แล้ว +173

    Malli elanti movies ravalanikorukone Varu like vesukondi

    • @mohana4001
      @mohana4001 4 ปีที่แล้ว +1

      Y

    • @mohandaschoudam6263
      @mohandaschoudam6263 4 ปีที่แล้ว +2

      Yes bro cm kcr sir went to k viswanath sir house and ask to make an good movie like swarna kamalam saagarasangamam etc

    • @sujatha204
      @sujatha204 4 ปีที่แล้ว +1

      E film 20times chusuntanu

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 4 ปีที่แล้ว +43

    ఇ పాటకు సంగీతం అందించిన ఇళయరాజా గారికి, సాహిత్యం అందించిన సి.సి.శాస్త్రిగారు, పాడిన p సుశీల,స్వర్గీయ S P బాలు గారికి, సినిమాకి దర్శకత్వం వహించిన K విశ్వనాథ్ గారికి,నటించిన(నృత్యం)చేసినా వెంకటేష్,భానుప్రియ గార్లకు నా పాదాభివందనాలు.🌹💐🙏.

    • @sreenivasapuranam
      @sreenivasapuranam 2 ปีที่แล้ว

      Desa bhasha landu telugu lessa, amba daya to
      Balu garu, sirivennala garu raboye tarala vari kosamu, ma kosamu telugu kalama talli ki sasangeeta, sahitya putrulu ga puttinchu jagadamba,,,,,

  • @krishnanov13
    @krishnanov13 3 ปีที่แล้ว +28

    ఇలాంటివి మళ్ళీ రావు, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పాట
    👌🙏👌🙏👌🙏

  • @gk-qq1et
    @gk-qq1et 4 ปีที่แล้ว +28

    ఇలాంటి పాటలు చూసి ఆస్వాదించ గలగడం అదృష్టం

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +11

    ఆ వాయిస్ ఆ సాహిత్యం ఆ సంగీతం లొకేషన్ ...
    ఏమీ చెప్పగలము
    నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కు కూడా
    ఈ పాట కారణం
    అంతే

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 4 ปีที่แล้ว +17

    ఎప్పటికీ గుర్తుండిపోయే అజరామరమైన పాటలు...అద్భుత కళాఖండాలు....సమయం దొరికినప్పుడల్లా చూస్తుంటాను....ఈతరం సంగీత దర్శకులు ఇవి సృష్టించడం అసాధ్యం....విలువలు... సంస్కృతి....సంగీతం...సాహిత్యం కలగలిసిన కమనీయ కావ్యాలు...

  • @coolguypravara
    @coolguypravara 5 ปีที่แล้ว +32

    I choose Bhanupriya over Shobana and other good dancing actresses because to those perfect steps she adds speed... 😊. No one can give such an awesome performance with such fast movements 👏👏

    • @lohithkumar7383
      @lohithkumar7383 2 ปีที่แล้ว

      Shobana is great bharathanatyam dancer than Bhanupriya

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +33

    మన భారతీయ ఆత్మ... సాంస్కృతిక వారసత్వం ను అందిపుచ్చుకుని అందలమెక్కించే యత్నము చేసిన వారందరికీ పేరుపేరునా శిరసాభివందనములు 🙏✨💐🎍🌈🌟🌙🎼🎻🎹📝🎤🎬⛵🎥🎞💃🕺👑🌙🌟✨🙏

  • @Naveen-jh7tr
    @Naveen-jh7tr 2 ปีที่แล้ว +20

    "తల్లి ప్రేమ లోని స్వఛ్చత, తండ్రి లాలన లోని నిర్మలత్వం, గురువు శిక్షణ లోని పరమార్థం, దైవ అనుగ్రహం లోని దివ్యత్వం, ప్రకృతి పచ్చదనం లోని ఆహ్లాదం, సూర్య తేజస్సు లోని చైతన్యం, అగ్ని వర్చస్సు లోని పరిపూర్ణత్వం" అన్నీ మేళవింపబడి సంగీత దిగ్గజ రారాజు "శ్రీ ఇళయరాజా" గారి వేలి అంచున "సప్త స్వర మధుర సుస్వరాలుగా" పెన వేసుకుని సంగీత పిపాసులకు ఉత్తుంగ తరంగ ఝరిగా రూపాంతరం చెంది సతతం "అవ్యాజ్య, అద్వితీయ, అవ్యక్త" అమృతానంద రసమును ఆశ్వాదింప చేస్తున్నందుకు మన భారత మాత ముద్దు బిడ్డ "శ్రీ ఇసైజ్ఞాని ఇలయారాజ" గారికి అనంతకోటి కృతజ్ఞతలు.

  • @shameemzama
    @shameemzama 6 วันที่ผ่านมา

    Venkatesh gari oka ammayi same Bhanupriya laagey untundi❤

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 9 ปีที่แล้ว +105

    సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

  • @shameemzama
    @shameemzama 7 วันที่ผ่านมา

    Maasha Allah very beautiful dance very talented and beautiful actress
    Kani aameku venkatesh gari laga husband dorakaalsindi ❤

  • @Asstreetfoodie
    @Asstreetfoodie 2 ปีที่แล้ว +7

    Intha manchi telugu pata ni విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ అంత అందం గా డైరెక్ట్ చేయలేరు........ Jeevitham లో సంగీతం, సంస్కారం, మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పిన గొప్ప సినిమా లు విశ్వనాథ్ గారి సొంతం...నా జీవితం ని చాలా మార్చు కున్నా ను.... విశ్వనాథ్ గారి వలన....... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మీ అభిమాని...... 🕉

  • @leninnayak563
    @leninnayak563 2 ปีที่แล้ว +19

    Wowwwww! I never knew Bhanupriya was this good a bharatanatyam dancer. What an amazing performance. Everything is just so perfect in this song. 😍😍😍

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว +3

      She's kuchipudi dancer not bharatha naatyam

    • @sreedevikb3593
      @sreedevikb3593 ปีที่แล้ว

      No. 1 dancer in indian cine history.

  • @Sarada5569
    @Sarada5569 ปีที่แล้ว +8

    గానం భావం అభినయం కలసిన కమ్మనియ దృశ్య కావ్యం మా కళాతపస్వి దర్శక నీరాజనం 🙏🙏🙏🙏

  • @gunjibharathi7496
    @gunjibharathi7496 4 ปีที่แล้ว +18

    K.vishwanath sir and bhanupriya mam are my biggest inspiration to learn kuchipudi classical dance😊💖

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 7 ปีที่แล้ว +377

    తెలుగుదనం ఉట్టిపడే ఇలాంటి పాటలు ఇప్పుడు రానందుకు చాల బాధగా ఉంది.

  • @kiranvanam1888
    @kiranvanam1888 6 ปีที่แล้ว +21

    అభినయం, అందం ,నృత్యం మంచితనం కలగలిసిన కళాకారిణికి పాదాభివందనం

    • @sreedevikb3593
      @sreedevikb3593 ปีที่แล้ว

      Waw.. what a comments,, bhanu mam deserve its.

  • @jhanu610
    @jhanu610 2 ปีที่แล้ว +12

    మాటల్లో చెప్పలేను గానీ అనుభూతి కలుగుతుంది... పాట డాన్స్ గానం మధురం మధురం

  • @sreedevikb3593
    @sreedevikb3593 4 ปีที่แล้ว +24

    She is unique. Her mesmerising celestial beauty meets versatility of talents. 💯perfect actress+dancer. What a pleasure to watch her. She deserve a lot from ds industry 🙏🙏🙏☀️

    • @Sharada-eye
      @Sharada-eye 4 หลายเดือนก่อน

      Yess

  • @madhutalaari
    @madhutalaari 5 ปีที่แล้ว +14

    What a healthy debate in the song.. both the characters express their opinions unabashedly n still they don't disrespect other's opinion... Genius!!

  • @nizamalisheik1222
    @nizamalisheik1222 4 ปีที่แล้ว +12

    Ee paata nachanollu kooda vunnarante aachryanga vundi. what a beautiful song. nice location along with lyrics, voice and music. My mind gets refreshed when I listen this song.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว

      నిజం బ్రో మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇటువంటి శాస్త్రీయ సంగీత గీతాలు వింటే🙏

  • @drakedrones
    @drakedrones 9 ปีที่แล้ว +70

    Such a gorgeous and talented beauty. I love Bhanupriya so much. This movie captured her beauty and dancing like no other.

  • @venkateshmettu
    @venkateshmettu 3 ปีที่แล้ว +6

    ఈ పాట వింటూంటే ఏదో తెలియని తన్మయత్వం కలుగుతుంది
    నిజంగా ఇలాంటీ పాటని రాసిన సీతారామ శాస్త్రీ గారికి పాటని స్వరపరచిన ఇళయరాజా గారికి అలాగే ఇంతమంచి సినిమాని తీసిన కె. విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు

  • @Reincarnation111
    @Reincarnation111 9 ปีที่แล้ว +88

    she is as beautiful as her dancing. it is such a treat and joy to watch these movies from our southern provinces rich in superb classical dance sequences. sadly.....bollywood has
    produced far fewer such gems....and that also some decades ago. there are highly gifted
    kathak dancers in the north...but they never show up in their films. cinema being the most popular form of entertainment, it is a perfect vehicle to promote and preserve our sacred arts. i am so happy and grateful than in the south little girls are still learning these and we get to see them grow up performing even in films. thanks for sharing!

    • @LMAO4real
      @LMAO4real 9 ปีที่แล้ว +13

      I agree with you even though I am Cambodian but growing up my parents watched a lot of Inidan movies from the 80's and the dancing and music was as enchanting as this. One of the reason why I love the music so much. Nowwl a days I could Hardly listen or watch Bollywood movies because it's so cliche sometimes. But this is real art and beauty of india

    • @1krazyraj1
      @1krazyraj1 7 ปีที่แล้ว

      Reincarnation ii

    • @isanakagopalreddy2524
      @isanakagopalreddy2524 6 ปีที่แล้ว

      Reincarnation she dancing is beautiful

    • @isanakagopalreddy2524
      @isanakagopalreddy2524 6 ปีที่แล้ว

      Reincarnation I like it

  • @renjuraju2773
    @renjuraju2773 3 ปีที่แล้ว +12

    I am kerala, i like bhanupriya dance, she is a very talented

  • @rammanohar6285
    @rammanohar6285 8 ปีที่แล้ว +43

    She takes dance to another level with her awesome performance.... Hail to bhanu priya

    • @sreedevikb3593
      @sreedevikb3593 5 ปีที่แล้ว +1

      She is the wonder of dance in the world.

  • @chaddabhimsinghkondepudi7636
    @chaddabhimsinghkondepudi7636 6 ปีที่แล้ว +238

    నటరాజ స్వామీ జటాజుటి లోకి చేరకుంటే విరచుకు పడు సుర గంగకు విలువేముంది|

  • @user-aponline
    @user-aponline 2 หลายเดือนก่อน +9

    2024 November లో చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @balachandargovintharaju803
    @balachandargovintharaju803 6 วันที่ผ่านมา

    தமிழ்நாட்டின் பொக்கிஷம் எங்களுடைய இளையராஜா. தமிழில் அவருடைய பாடல்களை கேட்க ஆரம்பித்தால் கன்னியாகுமரியில் ஆரம்பித்து காஷ்மீர் வரை காரை நிறுத்தாமல் அவரின் இசையில் மூழ்கி தொடர் பயணம் செய்யலாம். ஆனால் தமிழில் கூட இல்லாத அப்படி ஒரு அற்புத பாடல் தெலுங்கில் உள்ளது என்றால் அது நிச்சயம் இதுதான். என் மனம் கவர்ந்த பாடல். தெலுங்கு பேசும் தமிழனின் பாராட்டு.

  • @prakashrao120
    @prakashrao120 6 ปีที่แล้ว +17

    Each song of illayaraja will never become old till world ends.so much soul he puts in song is great.God gave great gift to India...

  • @muraliaris8820
    @muraliaris8820 3 ปีที่แล้ว +14

    Sirivennella gaaru. We miss you sir. Wow what a lyrical composition, rendition and music composition by the legendaries. 🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +5

    ఎందరికో స్ఫూర్తిదాయకమైన అద్భుతమైన నాట్యం. భానుప్రియ జన్మ ధన్యం.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +2

    ఎన్నో ఏళ్లుగా ఈ సాంగ్ చూస్తూ ఉన్నాను
    ఏమీ పదాలు ఏమీ సాహిత్యం
    ఏమీ అర్థం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ పాట గురించి

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 ปีที่แล้ว +9

    One of the finest actress and best dancer with grace and expressions with perfect postures in dance, Bhanupriya. After watching eyes of Bhanupriya Garu i remember Krishna Kumari garu.

  • @none05550
    @none05550 ปีที่แล้ว +6

    what a beautiful actress Bhanupriya . Today she is going thru tough time health wise n also financially . Hope all the bigwigs in the south film industry will support her as she deserves it for what she gave to the industry .

  • @Ammus_fam-jam
    @Ammus_fam-jam 2 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు ఇలాంటి సంగీతం ఇలాంటి నాట్యం ఈ తరం వాళ్ళకి అర్థం కాదు

  • @pudichandrakala1566
    @pudichandrakala1566 7 หลายเดือนก่อน +90

    2024 june లో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు

    • @vanajach9391
      @vanajach9391 6 หลายเดือนก่อน +2

      Not only 2024 my life time listen this type of songs

    • @jagansavara8209
      @jagansavara8209 6 หลายเดือนก่อน +1

      2024 జూలై 19 న వింటున్నాను. ఓకే నా

    • @kalyani521
      @kalyani521 5 หลายเดือนก่อน

      2024 August 😊

    • @priyankamalladi4353
      @priyankamalladi4353 5 หลายเดือนก่อน +1

      2024 aug

    • @sureshreshu1663
      @sureshreshu1663 5 หลายเดือนก่อน +1

      2024 August 18th

  • @sumanmighty
    @sumanmighty 6 ปีที่แล้ว +12

    I am fortunate to be born in Telugu speaking family. This lyrics are beautiful insightful . I wish i could explain this to others

  • @keshavroyyala
    @keshavroyyala ปีที่แล้ว +4

    Artists like Balu sir and Vishwanath garu are no more with us physically. But they live through their art forever. Sushila garu is magician.

  • @g.srinivasan6113
    @g.srinivasan6113 4 ปีที่แล้ว +11

    sweet and meaningful lyric, captivating music, beautifuil bharatanatyam by the actress, natural acting by the actor, singers' golden voice, director's picturisation make this song hear million times.

  • @prathyushareddy5885
    @prathyushareddy5885 ปีที่แล้ว +2

    అద్భుతమైన సంగీతం విన్నపుడు కళ్లలో నుంచి ఆనందబాషపాలు రావాలి..ఈ రోజుల్లో అలాంటి పాటల్లేవు..కె విశ్వనాథ్ గారి ప్రతి సినిమా ఒక గొప్ప కళాఖండం

  • @sriramakrishnaprasad6366
    @sriramakrishnaprasad6366 3 ปีที่แล้ว +20

    No COMMENTS...SALUTE TO ALL LEGENDS WHO PARTICIPATED IN THE SONG......NO WORDS

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 2 ปีที่แล้ว +5

    ఇలాంటి పాట రాసిన వారు గాయకులు మళ్లీ రాలేరు కాబట్టి ఒక లైక్

  • @lalithak1379
    @lalithak1379 7 ปีที่แล้ว +42

    Bhanu Priya beauty and her dance is awesome no one can replace her dance nd expressions . One of the evergreen heroin.

    • @jkyvj8708
      @jkyvj8708 6 ปีที่แล้ว +1

      Lalitha k correct.no replace her.

    • @gundimedamadhavi5144
      @gundimedamadhavi5144 4 ปีที่แล้ว

      kaani bhanipriya garu vaari sis lifè. lo problems phage chèsaru manaku ee picture dwaara ento santosham iccharu

  • @kammarathaiah907
    @kammarathaiah907 4 ปีที่แล้ว +35

    ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 ปีที่แล้ว +6

    It's movie gets exemplified with fine arts portrayal in the glory of cene world covering -melodious music, classical dance, lyrics and amazing direction. Bhanu Priya is her at best with charm

  • @chdevendhar8860
    @chdevendhar8860 2 หลายเดือนก่อน +2

    ఘల్లు ,ఘల్లు, ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు, ఆహా ఈ ఒక్కటి ,రెండు సార్లు కాదు నా జీవితాంతం లైక్ కొట్టినా సరిపోదు ,I ❤ u లయ రాజా,, ఇళయరాజా❤ తెలుగు పాటల వెన్నెల, సిరి వెన్నెల❤ దీనికి గాత్రం ఇచ్చన గాన గంధర్వుడు మన మధ్య లేడు, మరెవరూ సాటి రారు ❤ జానకి అమ్మ గారికి కృతజ్ఞతలు ❤❤❤

    • @srivaas
      @srivaas 24 วันที่ผ่านมา

      Singer Susheela amma!

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 ปีที่แล้ว +1

    Ramanaidu Garu son one woman...k VISWANADH Garu combination movies were made at heaven Sir MAA SAKTHI blessings to both of you sir❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว +9

    ఇలాంటి మణిముత్యాలు లాంటి అర్దవంతమైన సాహితియములు అప్పటి పాత సినిమాలలోనే ఉన్నాయి. సిరివెన్నెలగారు మిమల్ని మీ పాటలని మర్చి పోలేము

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +2

    భానప్రియ లాంటి బ్రహ్మాండమైన నర్తకి ని ఉపయోగించుకోలేని దరిద్రగొట్టు సినిమా రంగం మనది. ఒళ్లు మండి పోతుంటుంది.

  • @manojvenkat7875
    @manojvenkat7875 2 ปีที่แล้ว +26

    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
    నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు (2)
    పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
    వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు (2)
    ఎల్లలన్నదే ఎరుగని వేగంతో వెళ్ళు
    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
    లయకే నిలయమై నీపాదం సాగాలి... మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
    వలలో ఒదుగునా విహరించే చిరుగాలి.. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
    తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ....
    తిరిగే కాలానికి తీరొకటుంది.... అదినీ పాఠానికి దొరకను అంది
    నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది
    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
    దూకేఅలలకు ఏ తాళం వేస్తారు... కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
    అలలకు అందునా ఆశించిన ఆకాశం.. కలలా కరగడమా జీవితాన పరమార్ధం
    వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ...
    వద్దని ఆపలేరు ఉరికే ఊహని... హద్దులు దాటరాదు ఆశల వాహిని
    అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ
    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
    నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని
    తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
    ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 ปีที่แล้ว +12

    సిరివెన్నెల గారి సాహిత్యం
    ఇళయరాజా గారి సంగీతం
    బాలు, సుశీలమ్మ గార్ల గానం
    భానుప్రియ గారి నృత్యం
    కె. విశ్వనాథ్ గారి దర్శకత్వం నిజంగా నభూతో నభవిష్యతి అనే విధంగా ఉంది🙏🙏🙏

  • @umarao6576
    @umarao6576 10 ปีที่แล้ว +33

    Lyrics, music, song, dance of Bhanupriya, venkatesh's acting and Viswanath's direction are just superb. Thank you.

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx ปีที่แล้ว +1

    భానుప్రియ గారు నాట్యం చాలా అద్భుతంగా ఉంది 👌 ఈ పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది ఇలాంటి మంచి సినిమాలు తీసినందుకు కె విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాను 🙏

  • @sony2612
    @sony2612 2 ปีที่แล้ว +14

    Bhanu Priya garu is an amazing dancer 👏👏👏

    • @sreedevikb3593
      @sreedevikb3593 ปีที่แล้ว

      She ia no. 1 dancer in indian cine history as well as an amazing actress also. A megastar.

  • @satyakartheekgrahamsengine4112
    @satyakartheekgrahamsengine4112 4 หลายเดือนก่อน +1

    ఈ పాట ఉదయ రవి చంద్రికా రాగం(శుద్ధ ధన్యాసి)లో మీరు గమనిస్తే లైట్ గా అన్యస్వరాలు పడతాయి కంపోజ్ చేశారు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు

  • @srinivasnivas9702
    @srinivasnivas9702 7 ปีที่แล้ว +188

    భానుప్రియ డాన్స్ చేసేవారు ఇప్పటిలో yeవారైనా ఉన్నారా ??? చాల మంచి పాట

    • @sorrabhyrava8133
      @sorrabhyrava8133 6 ปีที่แล้ว +1

      Good dancer

    • @Theprasadraj
      @Theprasadraj 6 ปีที่แล้ว +2

      Unna ...chuduru bayya ..trend change

    • @sowjanyareddy3669
      @sowjanyareddy3669 6 ปีที่แล้ว

      Unnaru.. Harinie jeevitha....evariki varu best..polchalemu..

    • @akkarboinapradeep5763
      @akkarboinapradeep5763 5 ปีที่แล้ว

      Nice

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว +2

      Bhaను priయలాdaన్స్ cheసేvaaరు
      Eప్పుduలేranడీ
      మీరు కరెక్టే చెప్పారూ😁😁😁😁😁🤔

  • @etutlf4176
    @etutlf4176 ปีที่แล้ว +3

    P. Susheela's voice in this song is sublime! Saraswathi amma digi uchhi aamme guntulo nivasinchidi.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 7 หลายเดือนก่อน +1

      తెలుగువారికి సరస్వతీమాత ఇచ్చిన వరం మన గాన సరస్వతి సుశీలమ్మ 🙏🏻🙏🏻

  • @swarnalatha2852
    @swarnalatha2852 10 ปีที่แล้ว +20

    My evergreen songs and thanks to k.vishwanath gaaru ilayaraja garini select chesukunnanduku

  • @servethesociety
    @servethesociety 4 ปีที่แล้ว +4

    Bhanupriya garu meela dance cheyagala vallu malli puttaru...dance and expressions champesaru... Thank u so much.. nenu enni sarlu chusano e song ni gurte ledhu

  • @sivavallabhapurapu7708
    @sivavallabhapurapu7708 6 ปีที่แล้ว +11

    Countless number of times I watched this song. Every time its the same feeling .... like I am watching it for the first time.. Soo refreshing.

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว

    జన్మదినమిదం అయి రామనాయుడు ప్రియ పుత్ర
    శంతనోతుతే సర్వదా ముదమ్ ll1ll
    ప్రార్దయామయే భవ శతాయూషీ ।
    ఈశ్వరస్సదా త్వాo చ రక్షత్ ll 2 ll
    పుణ్య కర్మణా కీర్తి మర్జయ l
    జీవనం తవ భవత్ సార్ధకమ్ ll 3 ll
    ఎన్నోపుట్టిం రోజులు జరుపు కోవలి ఇలాంటి సినిమాలు మరెన్నో తియలని కోరికుంతున్నాను & మరెన్నో పురస్కారాలు పొందాలి.
    సత్య జనగామ 13-12-2023

  • @ramehbonguluri9084
    @ramehbonguluri9084 3 ปีที่แล้ว +5

    సంగీతం-సాహిత్యం-నర్తన-చిత్రీకరణ ఆపాతమధురత్వం. కళాతపస్వులు - కాశీనాథుని విశ్వనాథంగారి సృష్టి, దేనకదే మహాద్భుతం. వారి సమకాలీకులమవటం ఓ మహద్భాగ్యం! వారి సినిమాలు ఏవీ తక్కువ కావు. 🍎💐👍💐🌺🌻🌹🙏🌹🌻🌺🏵️🌷🌼🥀🇮🇳🥀🌼🌷🍊

    • @umadevilingam451
      @umadevilingam451 ปีที่แล้ว +1

      సంగీతం, సాహిత్యం,నాట్యం చిత్రం ఆపాత మధురం , విశ్వ నాధ్ గారికి ధన్యవాదాలు

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 4 ปีที่แล้ว +1

    Na 9th class lo song idi ippudu naku 46 . Nenu e roju ki vintunnanu suseelamma signing bhanupriya dance over all ga chala istapade song

    • @sapsm1867
      @sapsm1867 3 ปีที่แล้ว

      Same here! Memories …

    • @sdgtzdff6255
      @sdgtzdff6255 3 ปีที่แล้ว +1

      @@sapsm1867 oh ! great .

  • @prakashsivarathri7605
    @prakashsivarathri7605 4 ปีที่แล้ว +3

    I never seen any man r woman like bhanupriya garu as a classical dancer... Kallatho chesesindi acting,
    Entha goppa abhinayam...
    Entha goppa nruthyam,,,...

  • @kodigantitagoor6521
    @kodigantitagoor6521 3 ปีที่แล้ว +5

    ఇలాంటి పాట ఎప్పటికి రాదు evergreen song!

  • @s.v.n.ravikumarravi5024
    @s.v.n.ravikumarravi5024 9 ปีที่แล้ว +14

    e song chustustunte yedho teliani lokamloki veltunnattu undi swargam lo yem untundo yevariki yemi teliyadhu but e songs vintunte andulo viharistunnatundi amazing sirivennelagariki yemaina magic telusa yendukante andarini ayana mayalo vesukuntunnaru

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 7 ปีที่แล้ว +42

    Awesome classical dance performance by Bhanupriya throughout the movie!

  • @jhanyaseeen6751
    @jhanyaseeen6751 3 ปีที่แล้ว +2

    Venki fan's varaudu vachdu ne andha na premagetham, prema, priyatama, swarnakalam, kotha ga, boboli raja kanya kari, 90 lo pu evergreen songs venktesh

  • @ooorukguy
    @ooorukguy 10 ปีที่แล้ว +157

    bhanu priya , shobhana, meenakshi sheshadri are very fine classical dancers in indian film industry

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 6 ปีที่แล้ว +7

      Zac sh Bhanu priya ahead of they both

    • @kickasssss5777
      @kickasssss5777 6 ปีที่แล้ว +2

      Idduboyina Ramu no sobhana is the best

    • @jkyvj8708
      @jkyvj8708 6 ปีที่แล้ว +9

      Idduboyina Ramu Bhanupriya is first shobhana second

    • @kickasssss5777
      @kickasssss5777 6 ปีที่แล้ว +5

      Joshi M sobhana first

    • @jkyvj8708
      @jkyvj8708 6 ปีที่แล้ว +5

      kickass sss no l like Banupriya dance .malayalam actress manju Warrier also super dancer.

  • @princess-cn1iz
    @princess-cn1iz 2 ปีที่แล้ว +1

    I love this song very much.because of suseelamma garu,Balu garu,especially Ilayaraja garu and Sita Rama Sastry garu.
    Thanq for giving heart ful song by kalatapaswi Sri viswanadh garu.

  • @humanmind7631
    @humanmind7631 5 ปีที่แล้ว +7

    This is easily one of top ten evergreen Telugu film songs. Perfect in every sense -lyrics, music composition, singing, dance, acting, costume, picturization /camerawork, editing. One of my favorite Telugu film songs. Thanks for sharing.👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏻👍🏽👍🏽👍🏻👍🏻👍🏾👍🏾👍🏾👍🏻👍🏽👍🏽👍🏻👍🏾👍🏽👍🏽👍🏾👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌸🌺🌸🌺🌺🌸🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼