Swarna Kamalam Movie Songs || Video Juke Box || Venkatesh - Bhanupriya || Ilayaraja Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Swarna Kamalam Movie Songs Jukebox, Starring Venkatesh, Bhanupriya, Sharon Lowen among others. Directed by K. Viswanath and Produced by Ch.V. Appa Rao. Music composed by Ilayaraja.
    Click Here To watch More Videos,
    Swarna Kamalam Full Movie: goo.gl/85LHWP
    Swarna Kamalam Movie Songs: goo.gl/BQautg
    Venkatesh Movies: goo.gl/W5NUOb
    Bhanupriya Movies: goo.gl/ub2fcy
    Ilayaraja All Time Hits: goo.gl/Wt5Q3y
    Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
    Click here for more Latest Movie updates,
    Subscribe to our TH-cam Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu...
    iPad Users: tinyurl.com/ls4...
    Android Users: tinyurl.com/m78...
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our TH-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

ความคิดเห็น • 159

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +58

    కళా తపస్వి k. విశ్వనాధ్ గారు, ఆమెకు ఇచ్చిన అవకాశం ప్రజల కోట్లాది ప్రేక్షకుల మనసును అభిమానులుగా, మార్చుకున్న చిత్ర "స్వర్ణకమలం. 🌹🌹🙏🙏🌹🌹

  • @ramjiy9840
    @ramjiy9840 11 หลายเดือนก่อน +10

    భాను ప్రియ గారి ది అద్భుత మైన హీరోయిన్. ఇప్పటి తరం వారు యెవ్వరు ఆమెకు సరికాదు. She is Wonderful talent of action, dance,

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +74

    నాట్య "మయూరి " భానుప్రియ గారు, ఆమె జీవితం లో మరువరాని నాట్యకళా ఘట్టం, జీవితం లో ధన్యమైనది!!🌹🌹🙏🙏🌹🌹

    • @yekkulasrinu2874
      @yekkulasrinu2874 ปีที่แล้ว

      Ha are1tu9 xxxiyyyy6uuuiyyiyyyi6yyyuuiiuuuuukkklà🙏

    • @raviachanta216
      @raviachanta216 11 หลายเดือนก่อน +1

      భానుప్రియ గారి నట ( నాట్య ) విశ్వరూపం స్వర్ణకమలం సినిమా 🙏🙏🙏

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz ปีที่แล้ว +36

    నాకు నచ్చిన సినిమాలు వెంకటేష్ మూవీస్ స్వర్ణకమలం వారసుడు చంటి ఇలా ఎన్నో భానుప్రియ టాప్ గ్రేట్ ఎవర్ గ్రీన్ excellent డాన్సర్

  • @dvramesh676
    @dvramesh676 หลายเดือนก่อน +2

    కళల మీద ఇటువంటి అద్భుతమైన సినిమా తీసిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి బరువెక్కిన హృదయంతో నమః సుమాంజలులు. మనసు పెట్టి ఈ సినిమా చూస్తే కన్నీటి పర్యన్తమే. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా. దురదృష్టం ఏమంటే అటువంటి ఎమోషనల్ మూవీస్ చూసే వాతావరణం ఇప్పటి జనరేషన్ పిల్లల్లో మచ్చుకి కూడా కనపడటం లేదు. సామాజిక విలువలు, కళల పట్ల గౌరవం మరియు కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పై నేటి జనరేషన్స్ ను Mould చేసుకోవాల్సిన బాధ్యత మనదే 🙏🙏

  • @user-yc8zz2hq1e
    @user-yc8zz2hq1e ปีที่แล้ว +35

    మనసుకి ఆనందాన్ని, ప్రశాంతత ని ఇచ్చేవి
    ఈ స్వ ర్ణకామలాలు....ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి ఈ స్వర్ణ కమలాలు....

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 ปีที่แล้ว +32

    విశ్వనాథ్ గారి సినిమాలలో ప్రత్యేక కళా కమలం ఈ శ్వర్ణకమలం.రోజుకి ఒకసారైనా ఈ పాటలు వినకుండా ఉండలేకపోతున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @englishbyjnr1968
      @englishbyjnr1968 4 หลายเดือนก่อน

      నేనూ ప్రతి రోజు తప్పక వింటాను ఏదో ఒక టైం లో

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi 27 วันที่ผ่านมา

      Yes same to me

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 6 หลายเดือนก่อน +4

    కళాకారులు మాత్రమే వెళ్ళిపోయినా అందరిలో ఉంటారు🙏✍ శివరాత్రి రోజున ఈ పాట చూడటం మధుర అనుభూతిని ఇచ్చింది

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz ปีที่แล้ว +31

    అత్యంత అద్భుతమైన సినిమా స్వర్ణకమలం స్వర్ణం ఎప్పటికి విశ్వనాధ్ గారు భారతసంగీతాన్ని దక్షిణ భారతీయతని గుర్తించేలా చేసారు 🙏🙏

    • @saikashyap6995
      @saikashyap6995 ปีที่แล้ว

      P

    • @prasannamullapudi7740
      @prasannamullapudi7740 ปีที่แล้ว

      @@saikashyap6995 a iiiii8iii8

    • @ysankar1776
      @ysankar1776 11 หลายเดือนก่อน

      ​@@saikashyap6995❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rubysworld2151
    @rubysworld2151 10 หลายเดือนก่อน +7

    సినీ స్వర్ణ కమలం శ్రీ భానుప్రియ గారు🙏🙏🙏🙏

  • @swamynaidu954
    @swamynaidu954 10 หลายเดือนก่อน +11

    సాహిత్యం, సంగీతం, నటన ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి

  • @Against_criminal_politics
    @Against_criminal_politics ปีที่แล้ว +18

    శాస్త్రీయ నృత్యానికి.... ప్రాణం పోసిన చిత్రం...

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz ปีที่แล้ว +15

    బాలసుబ్రమణ్యం గారు సుశీల గారు జానకి గారు పాటలు వర్ణనాతీతం కారణజన్ములు

  • @karthiksarma5100
    @karthiksarma5100 4 หลายเดือนก่อน +4

    First time i was just watching her.. later, 2nd time mesmerized with the lyrics..

  • @vennelaflutes
    @vennelaflutes ปีที่แล้ว +15

    కళకు పరాకాష్ఠ ఆత్మానందం...నృత్యానికి పరాకాష్ఠ ఆత్మ నృత్యం చేయడం.

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz ปีที่แล้ว +91

    భానుప్రియ ఎఫర్ట్ కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఇప్పుడు హీరోయిన్ లు ఎవరు సరిపోరు భానుప్రియకి

    • @PK-nv4on
      @PK-nv4on 9 หลายเดือนก่อน +3

      పాపం తొక్కేసారు

    • @challachiranjeevi6287
      @challachiranjeevi6287 8 หลายเดือนก่อน +3

      ​@@PK-nv4onc
      😊aw
      ❤rr

    • @mahalakshmiaane9210
      @mahalakshmiaane9210 3 หลายเดือนก่อน

      ❤😊​@@PK-nv4on

  • @usharanikonda8368
    @usharanikonda8368 ปีที่แล้ว +14

    విశ్వనాథ్ గారు ఎప్పటికీ మీరు ఉండిపోతారు మా అందరిలో మరిసిపోలేము ఎంత మంచి పాటలు అద్భుతము🙏🙏

    • @nevaan2488
      @nevaan2488 ปีที่แล้ว

      Or the 🤞ik I'm in🙏 ik I'm a ik but it's also a good👍👍 ik inka ol inka inka time⌚ ik you ji kya kar inka ji kya kar rahe the🤞🤞 I ik I'm a fan on pink ik you😊😊😊😊😊😊😊😊 jo krna to it was just in😁😁😁😁😁 ik ik oii na jo is🙏🙏🙏🙏🙏🙏🙏 ik you🙏 ik you in iij+;h+jjbb hv h zvg ++jjjj+jjjjbbjbjbbbbbbbjbbbjbbbbbbbbbbbbbbbjbjjiij

    • @pmuralimohanpmuralimohan4533
      @pmuralimohanpmuralimohan4533 ปีที่แล้ว

      F

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 ปีที่แล้ว +9

    అధ్బుతం ఆవిష్కరించబడింది అంతే .అంతే ఆనందానికి సంతోషానికి అవధి లేదు నలుదిక్కుల.శతదళశోభిత సువర్ణ కమలం.👍👍👍👍👍

  • @pavaninarayana3164
    @pavaninarayana3164 2 หลายเดือนก่อน +3

    My favourite movie n my favourite heroine for ever n ever even today it's an evergreen movie n songs

  • @narendrakumar-rs7sf
    @narendrakumar-rs7sf 6 หลายเดือนก่อน +2

    My eyes r with tears every time when ever I will hear the songs , I bow my heartful thanks to entire crew

  • @MuraliKrishna-sh9ht
    @MuraliKrishna-sh9ht 2 หลายเดือนก่อน +1

    Bhanupriya deserves all awards for this.
    Someone like Megastar should promote and recommend rewards to her.

  • @swamynaidu954
    @swamynaidu954 10 หลายเดือนก่อน +3

    సహజసిద్ధమైన నటన అద్భుతం.

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 11 หลายเดือนก่อน +4

    కే విశ్వనాధ్ గారి సినిమా లో సాంగ్స్ ప్రతిరోజు వినవాల్సిందే

  • @ramanathota5389
    @ramanathota5389 4 หลายเดือนก่อน +2

    భాను ప్రియ గారు నా అభిమాన హీరోయిన్. నాకు ఇన్స్పిరేషన్ కూడా 🙏

  • @tottadivaralaxmi1898
    @tottadivaralaxmi1898 ปีที่แล้ว +8

    Excellent, 👌👌👌 ఈ సినిమా లో songs super,భానుప్రియ గారు చాలా బాగా dance చేశారు.

  • @sruthikapotnuru710
    @sruthikapotnuru710 2 ปีที่แล้ว +7

    Bhanu priya nruthyam venkatesh abhinayam abhinandaneeyam

  • @shanthamma3925
    @shanthamma3925 ปีที่แล้ว +6

    Excellent songs.

  • @user-tu7se9sf7h
    @user-tu7se9sf7h 2 หลายเดือนก่อน +3

    Never before,...,. Never after
    Nataraju nartichinattu..... 🙏🙏🙏😭😭😭

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df ปีที่แล้ว +10

    Excellent Lyrics, music, direction, action, dance...... Totally an Extraordinary film........ 🙏🙏🙏

  • @subrahmanyahegde5677
    @subrahmanyahegde5677 หลายเดือนก่อน

    What a song --- aakasam lo aashala ... Hats off Janaki amma

  • @durgahanu8007
    @durgahanu8007 3 ปีที่แล้ว +6

    Super songs bhanu priya gari dance Exlent chala munchi movie vishwanadh garu great Directer elayaRaja gari music ameaging👌👌👌

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +4

    చిత్రాల బృందం లకు ధన్యవాదాలు

  • @Ramesh151
    @Ramesh151 2 ปีที่แล้ว +9

    ghallu ghallu song written by Lyricist
    Sirivennela Sitaramasastri garu. the song has two mindsets one questions and the others gives answers.

  • @usharanikonda8368
    @usharanikonda8368 ปีที่แล้ว +8

    ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే పాటలు సినిమాలు God bless sir🙏🙏

  • @G.Bhavani-ss1ob
    @G.Bhavani-ss1ob 2 หลายเดือนก่อน +3

    Bhanu Priya garu adubutamaina densar
    Naku estamaina cinima

    • @vijayalakshmichaduvula9426
      @vijayalakshmichaduvula9426 หลายเดือนก่อน

      Telugu film world mottamlo bhanupriyalanti classical dancerni nenu chedaledu , Nathan kayaker jeevam posinatlu undi aame nrutyam swarnakamlam mivilo

  • @stunningmadhav7038
    @stunningmadhav7038 2 ปีที่แล้ว +15

    Fantastic album, first time I listened to this. What mature music, serious dance music, songs with a happy celebratory note, playful folk tones. Golden days, golden music and visuals. Blessed are those who created it and so are we relishing it.

    • @saradamam380
      @saradamam380 ปีที่แล้ว +1

      Fantastic comment

    • @padmavathiyogendran1871
      @padmavathiyogendran1871 10 หลายเดือนก่อน

      Please do watch this movie. Swarna kamalam.
      I bet you would like to watch again and again.

  • @prasadrao4859
    @prasadrao4859 3 หลายเดือนก่อน +2

    She is exlent dancer

  • @malgakumarkumarmalga2179
    @malgakumarkumarmalga2179 5 ปีที่แล้ว +7

    Swarnakamalam song s my favarate song s superrrrrrbbbbb👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jayalalithavahinipathi2461
    @jayalalithavahinipathi2461 ปีที่แล้ว +2

    Bhanupriya action super AA chilipi action exllent thanani mana telugu industry gurthiste bagunnu

  • @pariparameswari5587
    @pariparameswari5587 ปีที่แล้ว +2

    భానుప్రియ మంచి నటి.ఆమెకు అవకాశాలు ఇవ్వొచ్చు కదా.ఆ అభినయం అనిర్వచనీయం

  • @ramamohanreddy1193
    @ramamohanreddy1193 3 ปีที่แล้ว +13

    Director Viswanath gariki.👏👏👏

  • @pentiyyaundrasapu6714
    @pentiyyaundrasapu6714 ปีที่แล้ว +7

    Old is gold , very very beautiyfull songs

  • @shainazbegummd1628
    @shainazbegummd1628 ปีที่แล้ว +2

    Dhevatha Bhanupriya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly ปีที่แล้ว +4

    ఘల్లు ఘల్లు మంటు... ఒక ఇళయరాజా, ఒక సిరివెన్నెల, ఒక విశ్వనాథ్, ఒక భానుప్రియ, ఒక బాలు, ఒక సుశీల.. వందల సవత్సరాలుఅయినా వీళ్ళని మరచి పోరు...

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla ปีที่แล้ว +1

    Super mouve vankatash Banupriya best mouve balu garu suseela garu janiki amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmiramesh9141
    @vijayalakshmiramesh9141 ปีที่แล้ว +6

    Bhanupriya ,GOD'S choice of a Dancer

  • @rajugadi3786
    @rajugadi3786 ปีที่แล้ว +3

    Super action and dance Bhaanupriya.

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree ปีที่แล้ว +7

    Rest in peace Viswanath garu we miss u sir

  • @raviachanta216
    @raviachanta216 5 หลายเดือนก่อน +2

    భానుప్రియ గారి నట, నాట్య విన్యాసాలు స్వర్ణ కమలం సినిమా కు ప్రాణం పోసాయి, భానుప్రియ గారు లాంటి నటీ మణులు మరి పుట్టరు

  • @tinku-sitaputhra13
    @tinku-sitaputhra13 8 หลายเดือนก่อน +1

    Extraordinary dancer, she is a student of vempati sathyam garu, who is the dance director of mayabazaar, lavakusa, malliswari old, etc

  • @shailajabalne334
    @shailajabalne334 3 ปีที่แล้ว +6

    Super classical dancer bhanu priya
    My favourite mv
    💞💞💞swarnakamalam 💞💞💞

    • @pbrreddy8469
      @pbrreddy8469 ปีที่แล้ว

      Excellent lyrovs by sirivennela,Exemplory performance of Bhanupriya Great direction of k
      Viswanath make the song unforgettable one. Pbrreddy

    • @pbrreddy8469
      @pbrreddy8469 ปีที่แล้ว

      Lyrics

  • @skguntur
    @skguntur 3 ปีที่แล้ว +3

    Bhanupriya Natana Asadharanamu

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf หลายเดือนก่อน

    Great Director Kalatapaswi

  • @prasannavemula9043
    @prasannavemula9043 5 หลายเดือนก่อน +1

    What songs sir. We miss our Sgiri vennela

  • @venkatvenky7713
    @venkatvenky7713 11 หลายเดือนก่อน +1

    Banu Priya garu super dancer

  • @moulya2015
    @moulya2015 ปีที่แล้ว +3

    Excellent songs

  • @rajeshrajrrajeshrajr1471
    @rajeshrajrrajeshrajr1471 4 ปีที่แล้ว +8

    Bhanupriya super dancer

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 ปีที่แล้ว +4

    One of the evergreen song & Best olden ❤️ melodious song 🪄💙🎧🎶

  • @govprasad8236
    @govprasad8236 2 ปีที่แล้ว +9

    Mrs Bhanu priya is a excellent actress and dancer.

  • @pillalamarrivijaykumar2474
    @pillalamarrivijaykumar2474 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @nadapanasaidurga6880
    @nadapanasaidurga6880 5 หลายเดือนก่อน +1

    k viswanath garu excelnent movie

  • @Anveshartist
    @Anveshartist 2 หลายเดือนก่อน

    Good.. బాగుంది _Anvesh

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    టైం ఈస్ 11 ఓ క్లాక్/

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 หลายเดือนก่อน +1

    K VISWANADH Garu great legendary cinema Industry person, for victory Venkatesh Garki after chanti movie, swarna kamalam movie also..... Extordnary movie not only for Telugu people whole Bharth territory I don't dubbed on other languages...

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 10 หลายเดือนก่อน

    Adbhutham songs, don't know when can we get like these ones

  • @ashokgajji8365
    @ashokgajji8365 หลายเดือนก่อน

    Handsome venkatesh

  • @sk6914
    @sk6914 3 ปีที่แล้ว +19

    None of the modern day actresses can match the beauty and grace of Bhanupriya or even come close to it, except maybe for Sneha.

  • @prasannaparthasarathy7997
    @prasannaparthasarathy7997 2 ปีที่แล้ว +14

    இசை கடவுள் இளையராஜா ஐயா 🙏

  • @lakshmib2700
    @lakshmib2700 ปีที่แล้ว +1

    Super collection from SM, thanks! 🙏🏻🙏🏻🙏🏻
    Audio quality ఇంకొంచెం బాగుంటే బాగుండేది :(

  • @shanthamma3925
    @shanthamma3925 ปีที่แล้ว +1

    Best film and Best songs and Best music.

  • @devarakondaaravindce0252
    @devarakondaaravindce0252 ปีที่แล้ว +1

    Super songs ❤️💐❤️

  • @prudvi369
    @prudvi369 6 หลายเดือนก่อน

    Koluvye vunade 0:00
    Gallu gallu 4:45
    Shiva poojaku 9:32
    Cheri yasodaku 15:22
    Kothaga 16:54
    Andhela ravali 21:29
    Aakasamlo 28:16

  • @mohank3921
    @mohank3921 2 หลายเดือนก่อน +1

    K Vishwanth mvies Anni re release cheyali...EE generation ki...

  • @addageethalapushpalatha3930
    @addageethalapushpalatha3930 5 หลายเดือนก่อน

    👍👍👍👌👌👌👌👌

  • @chandranerer1255
    @chandranerer1255 6 หลายเดือนก่อน

    All time hit songs of Legends P.Susheelamma and SPB garu.

  • @knagamani8462
    @knagamani8462 4 หลายเดือนก่อน +1

    Excellent clasicle dancer Banu Priya

  • @kumarjain5213
    @kumarjain5213 3 ปีที่แล้ว +5

    The dual role of modern and tradition dances one time in film she performed hats off her

  • @ArunmaheshGummadi
    @ArunmaheshGummadi 27 วันที่ผ่านมา

    Ee cinema gurinchi entha cheppina thakkuve

  • @bondanarayana1063
    @bondanarayana1063 3 หลายเดือนก่อน +1

    My favourite program

  • @mrudhulamrudhula4350
    @mrudhulamrudhula4350 5 หลายเดือนก่อน +1

    Anytime my favourite movie

  • @SujathaPalaghat-qx4jt
    @SujathaPalaghat-qx4jt 2 ปีที่แล้ว +3

    My favourite moive

  • @sambaiyasambaiya727
    @sambaiyasambaiya727 ปีที่แล้ว +1

    Director great .music super ..acting. Great movie .super song.its give relax to mind .

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌💞💞💞💞💞💞💞Songs

  • @munirathna7310
    @munirathna7310 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @krishnakumari-br6og
    @krishnakumari-br6og 3 ปีที่แล้ว +4

    beautiful dancer

  • @surendraguduru7230
    @surendraguduru7230 2 ปีที่แล้ว

    ippatiki 20 times chusaanu ee movie ni , inkaa chusthuune untaanu

  • @ramanjanayag9947
    @ramanjanayag9947 11 หลายเดือนก่อน +1

    My Favourite Sweet Song

  • @srisri1965
    @srisri1965 2 ปีที่แล้ว +3

    Ilayaraja the maestro. We are fortune that we live in the era of raja sir..

  • @srinivasaallam4781
    @srinivasaallam4781 ปีที่แล้ว

    Bhanupriya Garu my dream girl

  • @krishnakumari-br6og
    @krishnakumari-br6og 3 ปีที่แล้ว +30

    the film industry neglected her.bhanupriya

    • @kulkarnisfoodcourt
      @kulkarnisfoodcourt ปีที่แล้ว +1

      She is very good classical dancer

    • @veenak5526
      @veenak5526 ปีที่แล้ว

      ​@@kulkarnisfoodcourtpp in😮😮😢 LLP😊😊0p
      Qllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll😊😊

    • @kejiyap13
      @kejiyap13 ปีที่แล้ว

      @@kulkarnisfoodcourt 2wwwwwwwwwwwww

    • @surathpriya7795
      @surathpriya7795 ปีที่แล้ว

      Yes . Sooooo sad . 😢😢😢😢😢😢

    • @nagasiromaninalluri4961
      @nagasiromaninalluri4961 4 หลายเดือนก่อน

      ​@@kulkarnisfoodcourt😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @MKjpov
    @MKjpov 3 หลายเดือนก่อน +1

    Bombay nundi Kerala nundi import cheskuntunaru heroines ni inko 100 crores pettina bhanu lanti grace talent naturally beauty dorakadhu

  • @moonyach7804
    @moonyach7804 8 หลายเดือนก่อน

    I like all songs 1000 time watching

  • @kumarjain5213
    @kumarjain5213 3 ปีที่แล้ว +2

    This the award to her that she dominated L vijayalakshmi past dancer.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిందే/లేకపోతే రా దు విద్య/

  • @yedidasavithri3475
    @yedidasavithri3475 5 ปีที่แล้ว +5

    Aakasamlo👌song

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx ปีที่แล้ว +1

    Chera❤60

  • @sukumardutta9260
    @sukumardutta9260 2 ปีที่แล้ว +2

    The feel in heart to enjoying the presentation of Bhanupriya is that the life of Bhanupriya is completely devoted to culture of dancing acting with honestly it is the great quality of life of a great Kalakar it is lovely for all

  • @shirishak6324
    @shirishak6324 9 หลายเดือนก่อน

    Super song

  • @ShobhaG500
    @ShobhaG500 10 หลายเดือนก่อน +1

    Bhanupriyani eppatiki evvaru beet cheyyaleru. Balugaarini evvaru beet cheyyaleru. Viswanathla anthala movie teeyyaleru

  • @ramadevivemuri5336
    @ramadevivemuri5336 8 หลายเดือนก่อน +1

    ఆమెను కెమెరా లో బంధించడానికి కెమెరామన్ ఎఃత అవస్థ పడ్డడో