కీరవాణి... | Keeravani Lyrical Song from Anveshana Movie | Karthik | Bhanupriya | Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2019
  • Watch Keeravaani Video Song with Lyrics from Anveshana Movie, Starring Karthik, Bhanu Priya. Directed by Vamshi and Produced by Kamineni Prasad, Lyrics Veturi Sundararama Murthy Music Composed by Ilayaraja. #AnveshanaSongs
    K.R. Vijaya Telugu All Time Hits - • K.R. Vijaya Telugu All...
    చుక్కలు తెమ్మన్నా.. | April 1 Vidudala lyrical song -
    • చుక్కలు తెమ్మన్నా.. | ...
    Beautiful Old Songs | Evergreen Hit Old Video Songs Collection -
    • Beautiful Old Songs | ...
    అందాల జలకన్యతో శోభన్ బాబు సాంగ్.. | Vichitra Kutumbam -
    • అందాల జలకన్యతో శోభన్ బ...
    ఏ.ఎన్.ఆర్ మాంచి ఎనర్జిటిక్ సాంగ్.. | Vasantha Geetham | A N R -
    • ఏ.ఎన్.ఆర్ మాంచి ఎనర్జి...
  • เพลง

ความคิดเห็น • 385

  • @athmaramnandru
    @athmaramnandru 4 หลายเดือนก่อน +86

    2024 ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙂🤗🙂

  • @khadeerbasha5106
    @khadeerbasha5106 3 ปีที่แล้ว +598

    I love this song Inka e song avariki estam

  • @lalitha462
    @lalitha462 2 ปีที่แล้ว +64

    సా...నిసరిసాని...సా నిసమగామరి
    పదసా..నిసరీసాని...
    సా..నిసమగామరి
    పడసససని రిరిరిస గగగరి
    మమమగ పా...
    సా ని ద ప మ గ రి స ని..
    కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
    వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
    విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
    ఋతువుల తడిసిన మధురసవాణి
    కీరవాణి.....[చిలకల..]
    గరిస పమగ పాని సరిగ రిగస నీద..
    ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
    నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
    నీ గగనాలలో నే చిరుతారనై
    నీ అధరాలలో నే చిరునవ్వునై
    స్వరమే లయగా ముగిసే..
    సలలిత కలరుత స్వరనుత గతియుత
    గమకము తెలియకనే....
    కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
    వలపులే తెలుపగా
    ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
    అలికిడి ఎరుగని పిలుపుల
    అలిగిన మంజులవాణి [కీరవాణి..]
    నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
    సంపెంగలా గాలినై తారాడనా నీడనై
    నీ కవనాలలో నే తొలి ప్రాసనై
    నీ జవనాలలో జాజుల వాసనై
    ఎదలో ఎదలే కందే
    పడచుల మనసుల పంజర శుకముల
    పలుకులు తెలియకనే [కీరవాణి..]

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +1

      మీరు పేరు రాసే కెందుకు భయపడుతున్నారు రాయండి ప్లీజ్

    • @mohanbabujetti
      @mohanbabujetti 4 หลายเดือนก่อน +1

      How to copy lyrics with chorus

    • @lalitha462
      @lalitha462 4 หลายเดือนก่อน

      @@kondaiahmaddu9511 Adantha yem ledu

    • @lalitha462
      @lalitha462 4 หลายเดือนก่อน

      @@mohanbabujetti search in Google song lyrics and after copy past the song....

  • @kiranjangam5311
    @kiranjangam5311 หลายเดือนก่อน +2

    భాను ఇస్ all time my favourite కాటుక కన్నుల mounamaie !! ILOve her!!🌹💋❤

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 ปีที่แล้ว +31

    ఈ భూమి ఉన్నంతవరకు ఈ పాట చిర స్థాయిగా నిలిచి ఉంటుంది. కారణం ఇది ఇళయరాజా, బాలు పాట స్పెషల్ వంశీ కోసం చేసిన పాట ♥♥♥♥♥

    • @TKurmaiah
      @TKurmaiah 3 หลายเดือนก่อน +1

      Nic song

  • @parthk9559
    @parthk9559 22 วันที่ผ่านมา +2

    Who else can do this? Out of the world song with amazing lyrics and meaning by Dr.Veturi! Every song in this movie is Super Hit!🙏

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +150

    వేటూరి వారి చక్కని సాహిత్యం ...ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతం... బాలు గారి మరియు జానకమ్మ గారి అందమైన గాత్రం...పెద్ద కన్నుల భానుప్రియ...అందాల కార్తిక్ ..ఉత్కంఠగా తెరకెక్కించిన దర్శకుడు వంశీ......Never Before Ever after

  • @fareed665
    @fareed665 ปีที่แล้ว +82

    ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి రచన, బాలు మరియు జానకి గారి గొంతు అన్నీ కలిసి ఈ పాటను చాలా గొప్పగా చేసాయి.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 11 หลายเดือนก่อน +16

    ఈ పాటలో అన్నింటికంటే బాలుగారి వాయిస్ మాత్రం హైలైట్ గా నిలుస్తుంది

  • @sunithag2975
    @sunithag2975 หลายเดือนก่อน +1

    Wonderful song ❤❤❤❤

  • @nkg_music2436
    @nkg_music2436 ปีที่แล้ว +17

    ఇళయరాజా గారి సంగీతం బాలు జానకమ్మ గారి గాత్రం అందుకే ఈ పాట అద్భుతం

    • @TKurmaiah
      @TKurmaiah 3 หลายเดือนก่อน +1

      Enni sarlu vinlanna vinlanipinchey pata edi

  • @ravichima
    @ravichima 5 หลายเดือนก่อน +3

    Veturi gari sahityam is superb in this song, that with ilayaraja gari composition and spb gari and janakamma gari singing makes this a gem.

  • @sreekanth776
    @sreekanth776 หลายเดือนก่อน +2

    Ilayaraja sir ...❤

  • @farhathulla2788
    @farhathulla2788 ปีที่แล้ว +23

    Song first 35sec visuals and background n voice hunting me from years, there is some vintage magic will feel which I can't express❤😢😢

    • @CosmicLion777
      @CosmicLion777 6 หลายเดือนก่อน

      Vamsi and Ilayaraja magic. Also film gives more natural colours unlike digital which has unnatural punchy colour.

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 ปีที่แล้ว +17

    s.janaki amma indian number one female play back singer no one can reach her place and very high pitch perfect voice moduletion and High pich perfect notes

  • @kpad8050
    @kpad8050 ปีที่แล้ว +17

    This is not OLD telugu song It pure GOLD Song LOVE for Tamil

  • @kumars6864
    @kumars6864 2 ปีที่แล้ว +30

    Bhanu Priya's eyes are very very attractive and she is really beautiful👌👌!! Her sister Santi Priya (who acted in Maharshi movie) is also beautiful!!

    • @bhaskar7784
      @bhaskar7784 ปีที่แล้ว +1

      Baaga connect ayyavu brother..

    • @tuftoffy
      @tuftoffy ปีที่แล้ว

      @Kumar S - Yes, Bhanupriya was pretty! But not her sister!

  • @jeyaxeroxbalu5139
    @jeyaxeroxbalu5139 3 ปีที่แล้ว +23

    "கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே
    அடி ஏனடி சோதனை
    தினம் வாலிப வேதனை
    தனிமையில் என் கதி என்னடி
    சங்கதி சொல்லடி வாணி
    கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே
    நீ பார்த்ததால் தானடி
    சூடானது மார்கழி
    நீ சொன்னதால் தானடி
    பூ பூத்தது பூங்கொடி
    தவம் புரியாமலே
    ஒரு வரம் கேட்கிறாய்
    இவள் மடிமிதிலே
    ஒரு இடம் கேட்கிறாய்
    ஒரு வாய் பெறுவாய்
    மெதுவாய்
    தலைவனை நினைத்ததும்
    தலையணை நனைந்ததேன்
    அதற்கொரு விடை தருவாய்
    கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே
    அடி ஏனடி சோதனை
    தினம் வாலிப வேதனை
    தனிமையில் என் கதி என்னடி
    சங்கதி சொல்லடி வாணி
    கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே
    புலி வேட்டைக்கு வந்தவன்
    குயில் வேட்டைதான் ஆடினேன்
    புயல் போலவே வந்தவன்
    பூந்தென்றலாய் மாறினேன்
    இந்த வனமெங்கிலும்
    ஒரு சுரம் தேடினேன்
    இங்கு உனைப் பார்த்ததும்
    அதை தினம் பாடினேன்
    மலரில் மலராய்
    மலர்ந்தேன்
    பறவைகள் இவளது உறவுகள்
    என தினம் கனவுகள்
    பல வளர்த்தேன்
    கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே
    அடி ஏனடி சோதனை
    தினம் வாலிப வேதனை
    தனிமையில் என் கதி என்னடி
    சங்கதி சொல்லடி வாணி
    கீரவாணி
    இரவிலே கனவிலே பாட வா நீ
    இதயமே உருகுதே"
    ~~~~~~॥॥💎॥॥~~~~~~
    💎பாடும் பறவைகள்
    💎1986
    💎எஸ்.பி.பாலு
    💎ஜானகி
    💎இளையராஜா
    💎காமகோடியான்

    • @user-lu8tj4ii6b
      @user-lu8tj4ii6b 3 ปีที่แล้ว +2

      சூப்பர் நண்பா.

    • @gkggkg2126
      @gkggkg2126 3 ปีที่แล้ว +2

      Vairamuthu .. lyrics 💪👍

  • @reddys6665
    @reddys6665 2 ปีที่แล้ว +5

    Who r listenin daily. ....like. This songs. 9pm to 10pm let's leave our tensions problems ..let's make our life peaceful for few mints atleast

  • @adirao347
    @adirao347 ปีที่แล้ว +6

    ILAYARAJA DID SO MANY EXPERIMENTS. EVERYONE IS DIFFERENT FROM OTHER. ALAP ANA, KOKILA, NIREEKHANA, ABHINANDANA,MAHARSHI, GHARSHANA......... SO MANY WONDERFUL EVERGREEN. NOBODY CAN REPLACE.

  • @Anilgowda1985
    @Anilgowda1985 ปีที่แล้ว +54

    I search for keeravani after Oscar’s and TH-cam takes me to illayaraja’s super hit song. Shows who is the greatest Indian film composer of all time . Notwithstanding Oscar winning or not .

    • @maharajaudiolabs7866
      @maharajaudiolabs7866 ปีที่แล้ว

      th-cam.com/video/K84qQGCI-iQ/w-d-xo.html

    • @chitraghoshal4494
      @chitraghoshal4494 ปีที่แล้ว +1

      True

    • @adirao347
      @adirao347 ปีที่แล้ว +1

      Yes

    • @gopalakrishnacharla1119
      @gopalakrishnacharla1119 ปีที่แล้ว +4

      Always Raja garu is the best music director

    • @phanibhushantholeti9446
      @phanibhushantholeti9446 ปีที่แล้ว +3

      Unfortunately, Keeravaani and AR Rehman both won Oscars for their most mediocre compositions. What I mean is Keervaani has many more better songs - as good as if not better than Ilayaraja gari music. But, why compare legends :)

  • @rajasimhareddy3227
    @rajasimhareddy3227 หลายเดือนก่อน +1

    i like this song

  • @janakiammastatus
    @janakiammastatus 3 ปีที่แล้ว +56

    Wow. Janaki amma voice is awesome. Nobody can sing like janu ma. I love you janaki amma. 200years stay blessed Amma

  • @sarnijasarnija974
    @sarnijasarnija974 ปีที่แล้ว +8

    One of ILAYARAJA garu's Evergreen CREATION❤️👍👌🙏

  • @swethakolluru5097
    @swethakolluru5097 2 ปีที่แล้ว +20

    Hi I am Swetha. Born in 83.My all time favorite song

  • @gubbalasatyavathi1006
    @gubbalasatyavathi1006 14 วันที่ผ่านมา

    I love this song ❤❤❤❤❤ we miss you sbp sir 😢😢😢😢😢

  • @MrKishormaddi
    @MrKishormaddi หลายเดือนก่อน

    Mesmerizing Song

  • @SharathBabu3410
    @SharathBabu3410 ปีที่แล้ว +8

    Album:Anveshana(86)A++
    Song: కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
    సా... నిసరిసాని... సా నిసమగామరి
పదసా.నిసరీసాని... సా.నిసమగామరి
పద సససని రిరిరిస గగగరి మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని.
కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో
పాడవేమే వలపులే తెలుపగా

గరిస పమగ పాని సరిగ రిగస నీ పా.
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే.
సలలిత కలరుత స్వరనుత
గతియుత గమకము తెలియకనే...
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా ఇలరాలిన పూవులు
వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని
పిలుపుల అలిగిన మంజులవాణి
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో
పాడవేమే వలపులే తెలుపగా

    • @ajithreddy4803
      @ajithreddy4803 ปีที่แล้ว

      జవనాలలో ante enti ?

    • @SharathBabu3410
      @SharathBabu3410 ปีที่แล้ว

      నీ జవనాలలో meaning most probably is in your youth or nee jadalo kuda kavochu

    • @nametaken1532
      @nametaken1532 ปีที่แล้ว

      @@ajithreddy4803 యవ్వనం

  • @hemamalini9793
    @hemamalini9793 ปีที่แล้ว +2

    Super song . super music

  • @vamsivenkat3844
    @vamsivenkat3844 ปีที่แล้ว +2

    Movie # song ❤+ story..... 💞

  • @mariyappanv
    @mariyappanv 2 หลายเดือนก่อน +1

    Saa Nisarisaani Saa Nisamagamari
    Padasaa Nisariisani
    Saa Nisamagaamari
    Padasasasani Riririsa Gagagari
    Mamamaga Paa
    Saa Ni Da Pa Ma Ga Ri Sa Ni
    Keeravani Chilakalaa Kolikiro Padaveme
    Valapule Telupagaa Virabusina Ashalu
    Viritenelu Challaga Alarulu Kurisina
    Rutuvula Tadisina Madhurasavaani
    Keeravani Chilakala
    Garisa Pamaga Paani Sariga Rigasa Niida
    Ee Pulalo Andamai Ee Galilo Gandhamai
    Na Thotalo Chaitramai Ee Batane Nadachiraa
    Ne Gaganalalo Ne Chirutaranai
    Ne Adharalalo Ne Chirunavvunai
    Swarame Layagaa Mugise
    Salalita Kalaruta Swaranuta Gatiyuta
    Gamakamu Teliyakane
    Keeravani Chilakalaa Kalakalaa Padaledu
    Valapule Telupagaa
    Ilaralina Puvulu Vedajallina Tavula
    Alikidi Yerugani Pilupula
    Aligina Manjulavaani Keeravani
    Ne Kannula Nelamai Ne Navvula Vennelai
    Sampengala Galinai Taraadanaa Nedanai
    Ne Kavanalalo Ne Tholi Prasanai
    Ne Javanalalo Jajula Vasanai
    Yedalo Yedale Kadile
    Padachula Manasula Panjara Shukamula
    Palukulu Teliyakane Keeravani

  • @pavaniaika8567
    @pavaniaika8567 2 ปีที่แล้ว +6

    My favourite song and school days memory's

  • @pavankumarkurapati4646
    @pavankumarkurapati4646 11 หลายเดือนก่อน +2

    One of the best Thriller movie without using any of today's technology, with superb BGM and songs by Illayaraja, Balu, Janaki and Vamsi.

  • @TKurmaiah
    @TKurmaiah 3 หลายเดือนก่อน

    I love this song wowww

  • @thyagaraj5384
    @thyagaraj5384 ปีที่แล้ว +4

    I love this song soo much. Thank you

  • @budithikesavarao7043
    @budithikesavarao7043 3 ปีที่แล้ว +14

    I am one of the student learning. This song very very. Nice learning. This song
    Beautiful. Lyrics

  • @manisekar2884
    @manisekar2884 ปีที่แล้ว +9

    The same song is very famous in Tamil as well. Ilaiyaraja magic

  • @sachivalayamsecretatiat7357
    @sachivalayamsecretatiat7357 2 ปีที่แล้ว +2

    S janaki amma melody queen👑👑👑👑👑👑👑👸

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 2 ปีที่แล้ว +7

    Balu balu balu😍

  • @hemayyaodisomath4036
    @hemayyaodisomath4036 ปีที่แล้ว +7

    Im from Karnataka i love this songs so much ❤❤❤❤❤❤❤❤

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +8

    ఇళయరాజా అద్భుతమైన ట్యూన్

  • @user-fe3rh5iq7m
    @user-fe3rh5iq7m ปีที่แล้ว +1

    Naku chaala estam e song

  • @dreamer-xs6on
    @dreamer-xs6on 3 ปีที่แล้ว +15

    Keeravani chilakala kolikiro paadaveme
    Valapule telupaga virabusina aasalu viritenalu challaga..
    Alarulu kurisina rutuvula tadisina madhurasavaani…
    Keeravaani chilakala kolikiro paadaveme
    Valapule telupagaaaa……
    Garisa pamaga paani
    Sari gari gasa nisaa
    Ee poolalo andamai ee gaalilo gandhamai
    Naa totalo chaitramai ee batane nadachira
    Nee gaganalalo ne chiru taaranai
    Nee adharaalalo ne chirunavvunai
    Svarame layaga mugisey….
    Salalita kalarutha swaranutha gathiyuta gamakamu telayakane
    Keeravani chilakala kala kala paadaledu valapule telupagaa
    Ila raalina puvvulu vedajallina taavula
    Alikidi erugani pilupula aligina manjulavaani…..
    Keeravaani chilakala kala kala paadaledu valapule telupagaaa…
    Nee kannulaa neelamai nee navvulaa vennalai
    Sampengalaa gaalinai taaraadanaa needanai
    Nee kavanalalo ne toli praasanai
    Nee javanaalalo jajula vaasanai
    Edalo edale kadile….
    Paduchula manasulu panjara sukhamula palukulu teliyakane
    Keeravaani chilakala kolikiro paadaveme valapule telupaga
    Virabusina aasalu viritenalu challaga..
    Alarulu kurisina rutuvula tadisina madhurasavaani…
    Keeravaani chilakala kolikiro paadaveme valapule telupagaaaa

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles 2 ปีที่แล้ว +2

    2022 lo chuusedi evaru...like cmnt

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    z.wonderful song of taking birds voices by bhanupriya madam às z hobby..melodious song. superb.

  • @durgaraodurgarao9290
    @durgaraodurgarao9290 3 ปีที่แล้ว +15

    Super song ilaya raja Gaaru meeku naa vandanam...

  • @priyankabrahmam6993
    @priyankabrahmam6993 ปีที่แล้ว +4

    Janaki mam voice mesmerizing ❤❤

  • @nagarajpasam
    @nagarajpasam 7 หลายเดือนก่อน +1

    నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి ❤

  • @sachivalayamsecretatiat7357
    @sachivalayamsecretatiat7357 2 ปีที่แล้ว +1

    S janaki amma indian number one female play back singer🎤🎤🎤🎤👩‍🎤👩‍🎤🎤🎤🎤🎤

  • @dikshitchandra4498
    @dikshitchandra4498 4 หลายเดือนก่อน +1

    Man the lyrics and rhyming!

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 ปีที่แล้ว +2

    వినసొంపైన పాట సూపర్ 👌👌👌

  • @komalkumar9073
    @komalkumar9073 ปีที่แล้ว +7

    Great Composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 ปีที่แล้ว +1

    కార్తిక్ వండర్ ఫుల్ యాక్టర్..నాడు

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 2 หลายเดือนก่อน

    భయం పుట్టించే సినిమాలో.. వినసొంపు పాటలు.. అన్వేషణ.. 👍🏻👍🏻👍🏻 credit gost తో ఇళయరాజా గారు.. సూపర్ హిట్ పాటలు భానుప్రియ గారి అభినయం 🙏🏻..

  • @divvalatirupatiraodivvalat778
    @divvalatirupatiraodivvalat778 2 ปีที่แล้ว +12

    Superb song.. superb movie..
    Superb back ground music...

  • @Madhuwellness
    @Madhuwellness ปีที่แล้ว +9

    Ilayaraja magic
    I fell in love with Karthik as a kid when I saw this movie 😍

    • @snivasbh
      @snivasbh 16 วันที่ผ่านมา

      Not only you, my wife also loves Karthik more than me

  • @ramsathraspalli5852
    @ramsathraspalli5852 2 ปีที่แล้ว +17

    Unstoppable tears in my eyes

  • @surukk25
    @surukk25 11 หลายเดือนก่อน +4

    Illayarajas songs are like medicine for a patient .it cures all disease ahuman being has. No words to describe this legend and balu sir. God bless them always🎉

  • @sanjukumar580
    @sanjukumar580 2 ปีที่แล้ว +43

    Old Is Gold 🥰🤩😍

  • @rajaniphysics8028
    @rajaniphysics8028 2 ปีที่แล้ว +9

    I love Ilayaraja songs including this

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +1

    నాఫేవరేట్ సాంగ్ ఆండీ

  • @veerubabu2120
    @veerubabu2120 ปีที่แล้ว +1

    Naku e song ante chala estam my birthday today nenu ventunna e song naku chala happy ga undi i love this song

  • @SankarSankar-nf4zc
    @SankarSankar-nf4zc ปีที่แล้ว +1

    Naku istam

  • @Siddu-e7b
    @Siddu-e7b ปีที่แล้ว +5

    2023 lo eee song vintunnavallaki big thanks😃

  • @sachivalayamsecretatiat7357
    @sachivalayamsecretatiat7357 2 ปีที่แล้ว +4

    S janaki amma expression king 👑👑👑👑👑👑

  • @kyathampavan2342
    @kyathampavan2342 ปีที่แล้ว +1

    Am songs vammo appudu kottave melody

  • @sruganadevi2832
    @sruganadevi2832 4 หลายเดือนก่อน +1

    Naku❤

  • @sunithag2975
    @sunithag2975 4 หลายเดือนก่อน +1

    I love this song ❤❤❤❤

  • @shanebalboa391
    @shanebalboa391 4 หลายเดือนก่อน

    Aakashavani gurthuostadi ee patalu vinte ❤

  • @padmajanardhanadigam3192
    @padmajanardhanadigam3192 3 ปีที่แล้ว +4

    Super song

  • @Sarcasmunlimited1987
    @Sarcasmunlimited1987 2 ปีที่แล้ว +1

    telugu jaathi vunanthavaraku nilichipoyee paata❤❤❤❤ idi

  • @srimathi7525
    @srimathi7525 2 ปีที่แล้ว +1

    Spb sir meeku na namassulu🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

    • @kgfteja1993
      @kgfteja1993 2 ปีที่แล้ว +1

      Sp Charan garu ( SPB 75 ) program loo padatam chuse, original Balu sir Voice kosam vaccha... no difference between father and son voice...lovely singing sp Charan sir tqqqq

  • @yashimani8841
    @yashimani8841 3 ปีที่แล้ว +11

    Karthik 🥰🥰🥰

  • @chavaraghu123
    @chavaraghu123 2 ปีที่แล้ว +2

    I love this song sravani

  • @mahibalanm5949
    @mahibalanm5949 3 ปีที่แล้ว +10

    Ilayaraja sir ❤❤❤❤❤

  • @nandirajuabhi2806
    @nandirajuabhi2806 9 หลายเดือนก่อน

    Amrutham ante idenomo 😢🎉 mansulo unna badha nu tagginche kuddiga amrutham 🎉🎉🎉🎉🎉🎉

  • @rithvikyadavvolgs1949
    @rithvikyadavvolgs1949 ปีที่แล้ว +1

    Very nice song.ilikr this song very much

  • @Travellators1982
    @Travellators1982 ปีที่แล้ว +3

    My mummy favorite song, she lost her life due to covid

    • @nametaken1532
      @nametaken1532 ปีที่แล้ว

      బంధాలను గుర్తు చేసుకోవడం కోసమే జ్ఞాపకాలు ఉన్నాయి. తను స్వర్గం లోనే ఉంటారు🙏

  • @sidthilak4420
    @sidthilak4420 4 ปีที่แล้ว +15

    Excellent mam excellent song Tamil Telugu 2 songs very nice

    • @rmanibhu1
      @rmanibhu1 2 ปีที่แล้ว +3

      💯 True word ❤️ Music ki language ledu

  • @vinnuvinnu5605
    @vinnuvinnu5605 2 ปีที่แล้ว +1

    Bhanu Priya looking stunning beautyful

  • @devikarani6097
    @devikarani6097 2 หลายเดือนก่อน

    My time songs

  • @kadarijyothi5748
    @kadarijyothi5748 3 ปีที่แล้ว +11

    I love this song

  • @Jyothireddy_1999
    @Jyothireddy_1999 ปีที่แล้ว +1

    Charan of this song is beautiful

  • @kalyanisatish5494
    @kalyanisatish5494 4 หลายเดือนก่อน

    I love this song...my favorite one 😍

  • @nareshnatti686
    @nareshnatti686 3 ปีที่แล้ว +10

    Super song ❤️❤️💘

  • @user-yd6xs3cp9t
    @user-yd6xs3cp9t ปีที่แล้ว +1

    Manasuki hayini iche pataa

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 ปีที่แล้ว +2

    s.janaki amma Bharat Ratna really enjoyed

  • @hemamalini9793
    @hemamalini9793 ปีที่แล้ว +1

    Very good music director Raja sir

  • @shivareddy8142
    @shivareddy8142 3 ปีที่แล้ว +11

    Ilayaraja❤️❤️❤️❤️

  • @karth0
    @karth0 10 หลายเดือนก่อน

    Illayaraja Balu combination is a legend combination.. Best ever in telegu ever

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 ปีที่แล้ว

    Vamsy sir mvs lo unde magic aaa veruuu aslu a songsss a songs picturization yela ostai sir entha different thots mi mundu Raghavendra Rao oka dippam miru legend Mali cheyandi mvs plss e gen lo maku migilina old directrs wth brilliant style miru okkare Mali mvs cheyali ❤️😍🔥🤩

  • @devagoodsongvimala3196
    @devagoodsongvimala3196 2 ปีที่แล้ว +2

    ilyaraja Sir Music Composinig Super

  • @mraju4944
    @mraju4944 3 ปีที่แล้ว +15

    My college days song. I love this song very much

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 ปีที่แล้ว +2

    Easyness in Karthiek action and bhanupriya also fine action

  • @rameshbabu5985
    @rameshbabu5985 2 หลายเดือนก่อน

    వంశీ గారి దర్శకత్వం , పాటలలోని మాధుర్యం మరపురానిది.

  • @theveterans117
    @theveterans117 ปีที่แล้ว +1

    Listening this beautiful song in 2022. One like pls.

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf ปีที่แล้ว

    I love I love song xlent ..yennisrlu vinna bore ledhu super

  • @himalayas1912
    @himalayas1912 6 หลายเดือนก่อน

    ఈ పూలలొ అందమై ఈ గాలీలొ గంధమై....

  • @SaijoythiS
    @SaijoythiS 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @Suji371
    @Suji371 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤ song