త్రిమూర్తులు అయినటువంటి ఎస్పీ బాలు గారు కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వీరు లేకపోయేసరికి కణాత్మకమైన సినిమాలు రావు కళాకారుల జీవితాలే మసిబారిపోయాయి ఆ త్రిమూర్తులు సినిమా రంగానికి ఆదర్శప్రాయులు కానీ వారి విగ్రహాలు పెట్టాలని సంకల్పం ఏ మానవునికి రాదు కాలం ఇంతేనేమో
K VISWANADH Garu great legendary.... that duration this type of movie making... Director,producer,Venkatesh, Bhanu Priya.... super 🌟 orginal Dancer is Bhanu Priya Garu, MAA SAKTHI bless you Bhanu
Can't forget this legendary movie and my favorite songs. I watched this movie first time in my 5th class on Etv. Even today also I can't forget those memorable moments😍
విశాలమైన ప్రకృతి కలుషితం లేని పాట ఈరోజుల్లో ఎవరు తీయలేరు ఈ 2024లో చూసినవారు లైక్ చేయండి
Telugu diamond K.viswanath sir🙏🙏
త్రిమూర్తులు అయినటువంటి ఎస్పీ బాలు గారు కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వీరు లేకపోయేసరికి కణాత్మకమైన సినిమాలు రావు కళాకారుల జీవితాలే మసిబారిపోయాయి ఆ త్రిమూర్తులు సినిమా రంగానికి ఆదర్శప్రాయులు కానీ వారి విగ్రహాలు పెట్టాలని సంకల్పం ఏ మానవునికి రాదు కాలం ఇంతేనేమో
Aunu sir
Beautyful narration sir
Kali kalam lo manchi ki viluva vunda ??
👍👍
Goddess sushela still blesses the divinity
Bhanu Priya deserves Oscar award ..for her dances and action in this film
2024 లో ఈ తియ్యటి ఆణి ముత్యాన్ని విన్న వాళ్ళు లైక్ మీ 💞💞🌹🌹🌹🌹🌹🌹💞💞💞
2090 kuda vintaru......PANCHA.BHUTHALU... unnanthavaraku...
VISWANATH..gari AANII MUTYALNI...chustune untam...
Tharistune untam🙏🙏🙏🙏
Banupriya exelent figure aame movies mottham chusanu. Kuchipudi bharatha natyamu Banupriya la evvaru cheyyaru.YESUDASU
No replacement for BHANU PRIYA gaaru...Bharatanatyam queen.... always great actress ❤❤❤❤❤
Music ki పట్టాభిషేకం
K VISWANADH Garu great legendary.... that duration this type of movie making... Director,producer,Venkatesh, Bhanu Priya.... super 🌟 orginal Dancer is Bhanu Priya Garu, MAA SAKTHI bless you Bhanu
సిరివెన్నెల సాహిత్యం అద్భుతం. ఇళయరాజా సంగీతం.....ఇంకా.. అద్భుతం
Eppati paatalivi, ,,ee sangeeta maadhuryam, ippu dekkadi ,lyrics lo ento chakkati ardham undi,,,,ee songs vinadame mana jeevita paramaardham.
మా నరాలులో తెలుగు సంగీతం ఉన్నది ఎ ఇతరు నిప్పులు పోసుకుని ఝాటిలు మమ్మని ఆపుతాయి ఆ మంచినీళ్ళు లాగ మివిన్ ఆగకంట ముందుకు వెళ్ళతున్నము
ని డాన్స్ కి 👏 మళ్ళీ చూడం ఇలాంటివి
చాలా చాలా చాలా బాగుంది
I love Bhanupriya gaaru in this movie alot...and no one can beat her classical dance such a beautiful actress and dancer she is❤❤❤
శ్రీను, మ్యూజిక్ తగినట్టుగా నైస్ గా డాన్స్ చాలా బాగా చేసావు బాగుంది
నేను నా చిన్నప్పుడు తేజ టీవీ లో ఈ సినిమాచూసే వాడిని
Bhanupriya madam hatsoff❤❤
One of the great dancer Bahnupriya garu....and director Viswanath really people from AP.
గుడ్ సాంగ్ గుడ్ మూవీ
చిన్నప్పటినుండి వెంకీ సినిమాలు ఒకటి కూడా వదలకుండా చూసేవాడిని 🎉❤
Bhanumati garu is super classical dancer 😊❤❤❤😊
ఆమె భానుప్రియ ( భానుమతి కాదు సార్ )
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
Beautiful banupriya dance
All time favourate ❤❤
Venky cute ga untadu e movie la
Inthuliddharainapudu Anna Mata Balu thappa evaru antha thiyyagaa padaleru .atle bhayabakthulunna ...Anna chota Balu gathram vere level.
Namali natyaniki gana gandharvam todaite antaku minchina Swargam nundi. ChiVari kshanallo e pata vinna chusina Ayushhuku Kotta upiri osstundi🙏🙏
What a movie, lyrics n performance... ❤
My favourite Venkatesh Garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
My favourite song..and all time ever green movie
K.viswanath gaaree malli putti ilaanti yenno musical hits and social reforming movies tiyyali...
Show me ONE woman who can come close to Bhanu Priya’s beauty, dance, acting and talent. ZERO.
Golden life in those days ❤❤❤
Can't forget this legendary movie and my favorite songs. I watched this movie first time in my 5th class on Etv. Even today also I can't forget those memorable moments😍
❤ ilove myhero venktesh and mysweet heart spb❤
2024....2034లొ కూడా.... వింటారు
Venkateswara favourite hero songs super super super super super super super super hit songs
Bharatha Matha Natyamdutintundi ❤❤❤❤❤❤❤❤💐💐💐🙏🙏
Title : Ghallu ghallu
Movie: Swarna Kamalam
Singers: S.P. Bala Subramanyam గారు , P. Suseela గారు
Lyricist: Sirivennala Seetarama sastry గారు
Composer: Illayaraja గారు
Director: K. Vishwanath గారు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు (2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు (2)
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
లయకే నిలయమై నీపాదం సాగాలి... మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి.. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ....
తిరిగే కాలానికి తీరొకటుంది.... అదినీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
దూకేఅలలకు ఏ తాళం వేస్తారు... కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం.. కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని... హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని
తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
Good job
Parimalamula ...
Rhats fate thats great directed by viswanathan sir thats fate
At temple rajanagaram rajamundry kovvur...my village people separately for which purpose check CC cemera how many times....
Excilent
Excellent music melody song ❤
Supar song ❤❤❤❤❤
ఆహా!👌👌🙏🙏
ఈ చిత్రం మళ్లీ వెంకటేష్ గారి ప్రధాన పాత్రలో హీరో నాని గారు తీస్తే బాగుంటుందని
E movie remake chestey rana and saipallavi combo devi music super ga vuntadi ani naku anipistundi
Old is Gold. Remake ante brasthu pattinchatame.
Rananaa....banda na koduku...
Not suitable combination like bhanupriya venkatesh, and Ilayaraja.
This is only by viswanath.
But Shekar kammula to direct sir
U have to answer
Viswanadha Tamarapuvvu❤
My altime favourite song.
Re release please
Morning time this song 🙉
Feeling so Good !!
Evergreen
Supre❤❤❤dhnana
It resembles the roots of nature and art form
Enatike Epatike Elante Pata Inkaradhu Raaledhu❤❤❤❤
MAA SAKTHI not giving nation welfare❤❤❤❤❤❤
చంపేశారు సార్ మీకు కోటి నమస్కారాలు
చచ్చే ముందు విన్నమంటే బ్రతుకు విలువ తెలుసుకుని 100 ఏళ్ళ జీవిస్తాం 🙏🙏🙏🙏
Super song dr chary❤❤❤
అహ👌👍💋🙏
Maanava janma unnantha varaku Ilayaraja gari laaga sangheetham andinchadam yevariki saadyam kaadhemo
Vaallu adi yesodaa adi payrulo adi kutubaallu adi padunabuniki adi thayllusu
Super
Kaliyugam Unathavaraku Guruthu Untundhi
Adi Rajamaa adi apudey gaallu maandi adi yesodaa adi thayllusu 7 maandidi adi
Super song
❤❤❤❤❤
Chala manchi pata
Excellent song
2:21💯👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Nataviswa rupam chpinchina bhanupriya one and only
Dance chusthu adhbuthamaina acting chesthundi bhanupriya gamaninchandi
Good songs
Adi meeku jeevithaamu saripodu ipudu adi
enni ugalu marina taraalu marina ituvanti movie lu mari ravu , ive akhari , janala mind dabbu chuttu nme undi sampraddayalu , samsruthulu levika
Super song ❤❤
Song starting is important sir
❤❤ sir my dream venk sir
So nice vv.good
🦋👌
like.this.song.s.move.super.het.like.dance.varey.nice.😊😊❤🎉❤🎉
Amamlapuram because district name change.. enquiry with any team...konaseema..
🎉❤
I like movies from 1996 i think..
Yes ❤
E movie lo okko paata vishwanath gari ragala sarassulo virabusina suvarna kamalam laga ento viluvinavi
Enquiry must...
👌👌👌👌👌💞💞🌹🌹🌹💯
Yes
Every Green 💚💚💚💚💚💚💚💚❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
4:38 IT IS VERY NICE
❤
🙏👍
Sehareddy naatho baayaipadi poyainaadu adi
Veedu ruddabadda Hero appatlo Own production's ☺️
Thu thu
Super song ❤India 🇮🇳 ❤️
Health emergency feciliatator is agriculture bidda sir Vasudev Garu Isha foundation.... RSS
maestro illayaraja dont forget to mention hin in the comments
❤😂😊
😊