Hi. Nagarjuna. నీకు నా శత కోటి ధన్య వాదములు. నా కన్నా చాల చిన్న వాడవైనా నీవు చాల అద్భుతమయిన వీడియో లు చేస్తున్నావు. అందుకే ప్రత్యేకిoచి అభినందనలు. తెలుగు భాష , సాహిత్యం పై ఈరోజుల్లో అంతగా యెక్కువ శ్రద్ధ చూపని ఈ తరం లో నువ్వు పొరపాటున పుట్టినట్లుంది. నీ తెలుగు భాషను ,తెలుగు సాహిత్యాన్ని ,అత్యంత ప్రతిష్టాత్మకంగా, లోతుగా అధ్యయనం చేసి నీ తరం వారికి పాటు పడాలని కాన్షి స్తున్నాను. తెలుగు భాష గొప్పదనం తెలుగు వాళ్ళకే తెలియదంటే ఇది ఏ మాత్రం అతి సయొక్తి కాదు. జై తెలుగు తల్లి.
ముందుగా మీకు వీడియో నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దవారి దీవెనలుంటే ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేస్తాను. నాకు ఇంగ్లీష్ చక్కగా వచ్చు కానీ తెలుగులో మాత్రమే నా భావాలను సూటిగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలనని అనుకుని తెలుగులోనే వీడియోలు చేయటం మొదలుపెట్టాను. ఇంకా పెడుతూనే ఉంటాను. మీలా అందరి మన్ననలు పొందటమే నాకు కావాల్సింది. 🙏🏻
Nee telugu baavundi. Just tune it. Read Pohtnana Bhagawatham . Start with it. Just ten or twenty pages a day. If you want I will give you a helping hand. With that you can get fantastic knowledge on Telugu . The beauty and it's Grace ,its value we will understand. Then you can teachl your generation. Then your career ,hobby will turn into another direction ,that which will takes to a very higher purpose and goals.
Maadi Amaravati.I know about the greatness of this place. We know less about it than the non Indians. I read summary articles in net about Amaravati stupa , Amaravati marables etc. No one including the Givtvof AP ,or its officials and or Historians know fully about the great cultural greatness of Amaravati. Try to get more details and make a video on it. You can get help from one of the Historians in AP , Sri Dr Emani Siva Nagi reddy.
తెలుగు వినపడినా కనపడినా నేను లైక్ కొట్టి సబ్స్క్రయిబ్ అవుతా! చాలా మంచి పని చేస్తున్నారు ధన్యవాదాలు 🙏🏼 మన భాష గురించి మన యువత ఎప్పుడు మక్కువ చూపిస్తుందో ఏమిటో! అంతా ఆ ఇంగ్లీషు మాయలో పడ్డారు నాతో సహా!
@@jusatnk సబ్స్క్రయిబ్డ్ అని తెలుగులోనే రాసాను చూడండి...... గ్లాస్ ని పానీయం గ్రోలే పాత్ర అనలేం కదా.... శ్రీకృష్ణదేవరాయలు " దేశ భాషలందు తెలుగు లెస్స " అన్నారు.... అయితే " బాష " అన్నది తెలుగు పదం కాదు గదా గుర్తుంచుకోండి.... ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి.... మరోమాట..... సబ్స్క్రయిబ్డ్ అంటే..... చేరేను కాదు చివరిగా మీ కామెంట్ పై నా అభిప్రాయం ఏమిటంటే " తప్పులెన్నువారు తమ తప్పులెరగరు "
మన తెలుగు భాష ఇంకో పాతికేళ్లలో అంతానికి వచ్చేస్తుంది. కారణం 2000 సంll రం తర్వాత తల్లిదండ్రులు అయిన వాళ్ళు. అవును వాళ్ళు మన భాష కన్నా బ్రిటిష్ కుక్కల ఆంగ్లమే ముఖ్యం అనుకున్నారు, ఇప్పటికీ అదే భావనలో ఉన్నారు కాబట్టి. అలా భావిస్తున్న ప్రతీ తల్లిదండ్రులకి నా శ్రద్ధాంజలి 🙏.
ఆలా జరగకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికి తెలుగు అంటే ఇష్టం ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మన భాషను కొద్దిగా ప్రచారం చేయటం మొదలు పెడితే మిగిలిన వారిలో మార్పు వస్తుంది.
Thanks a lot for the comment. It is unfortunate that Telugu people don’t give much importance to their own language. I tried my best to tell the origin of the Telugu script. Tanks again for the comment.
My name is Panuganti Nageswara Rao.I Studied 6 th nd 7 th classes at T M Rao High School at Bhattilrolu in the year 1965 nd 1966.At that time we don't know the Telugu language started at Bhattiprolu.Any how good collection by you.Hats off man
@@nagarjunakolli sorry there's no proof of first written date. Must after developing sanskrit devnagiri lipi which was formed later gupta period.. dhaniki mundu mokhikanga ne undedhi.. first written time period meekemaina telisthe cheppandi
@nadeem5473 let me clarify this for you. The dating we have for Dwaraka was around four thousand years ago i.e 2000 bce. According to Mahabharata, dwaraaka was constructed in the same timeline. I hope you got the gist of it.
గతేడాది భట్టిప్రోలు సందర్శించాను. మీరు చెప్పినట్లే, గూగుల్ మ్యాప్స్ స్తూపాన్ని చేరుకోవటానికి చుట్టు తిరిగి వెళ్ళవలసిన మార్గం చూపించింది. ముళ్ళ కంపలతో మానవ వ్యర్థాలతో నిండి వున్న ఆ దారిలో వెళ్లి కొంత ఇబ్బందితో స్తూపం వద్దకు చేరుకున్నాను. తరువాత చూస్తే ప్రధాన ద్వారం మెయిన్ రోడ్డు వైపు ఉంది.
కొన్ని కొన్ని సార్లు మనం గూగుల్ మాప్స్ ని నమ్మితే, వెళ్లాల్సిన దారిలో కాకుండా ఇలా మనుషులు వెళ్లలేని దారులగుండా చూపిస్తుంది. ఎలా అయినా ప్రయత్నించి వెళ్లారు కాబట్టి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే.
I am native of Bhattiprolu. Good to know about know about the great history of this place and feel proud. The way you are presenting the video is appreciable. Keep it up.
Bro my village bhattiprolu and I also go so many times all that is one beautiful park and we go Sunday and we play cricket and kabaddi also we play tq bro
బాగుంది, నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా దేవుడి విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీరాముడు లేదా భూమి యొక్క దేవుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much. You just gave me a data point that the intro was a good idea. I am expecting this comment from many days. And now you did it. Thanks a lot again for the blessings. :)
మీరు చెప్పింది అశోకుడు కాలంలో స్క్రిప్ట్ పుట్టింది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది భారతదేశానికి లక్షల కోట్ల సంవత్సరాలు చరిత్ర ఉంది. ఆ చరిత్ర రాసిన వాడు చాలా బూతు ఐదువేల సంవత్సరాల కంటే ముందు జరిగిన మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. భీమసేనుడి తో యుద్ధం చేసిన జీమూత మల్లుడు ఆంధ్రుడు
చరిత్ర కారులకు లభ్యమైన ఆధారాలను బట్టి తేదీలను నిర్ణయిస్తారు. ఇప్పటికే ఉన్న ఆధారాలకన్నా పాతవి దొరికితే ఆ తేదీలను సవరిస్తారు. ఇక్కడ నేను మిమ్మల్ని తప్పు అనటం లేదు. ఆ ఆధారాలు లభ్యమయ్యే వరకు ఓపిక పట్టండి అంటున్నాను.
@@nagarjunakolli Vedas and Upanishads are sufficient proof that the Indian scripts did evolve much before Ashoka's period. Not only Vedas etc, but many more texts were existing before Ashoka's period
చూడండి. అశోకుడి కాలంలో ఉన్న బ్రహ్మీ లిపి నుండే మన తెలుగు ఇంకా ఇతర లిపులు పుట్టాయి. అంతవరకు ఉన్న మిగతా భాషలు మౌఖికంగా(అంటే భాష ఉంది కానీ లిపి లేదు) మాత్రమే ఉన్నాయి. బ్రహ్మీ లిపే రూపాంతరం చెందుతూ అనేక భాషల లిపిగా మారింది. ఇప్పుడు నేను చెప్పినదానికి 100% ప్రూఫ్ ఉంది. అంతే కానీ లక్షల కోట్ల చరిత్ర ఉంది అని బట్టలు చింపుకొన్నా సరైన ఆధారాలు లేనప్పుడు మూసుకుని ఉండటం మంచిది. తెలుగు భాష ద్రావిడ కుటుంబానికి చెందినది. క్రీ.పూ శతాబ్దాల్లో తెలుగు భాష దాదాపు తమిళ భాష లాగా ఉండేది. ఆ తరువాత మధ్య ద్రావిడ బాషగా విడిపోయింది. ఇలా చాలా మార్పులు జరిగాయి. వేదాలను గుప్తుల కాలంలో మాత్రమే గ్రంథస్థం చేశారు. అంతకు ముందు అవి కేవలం మౌఖికంగా మాత్రమే ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించేవి. ఉపనిషత్తులు 5 నుండి 6 శతాబ్ద కాలంలో రాయబడ్డాయి. మీరు అనుకున్నంత ప్రాచీనమైనవి కావు అవి. అన్నింటికంటే ప్రాచీనమైంది ఋగ్వేదం. కానీ ఇది కూడా మౌఖికంగా ఉండేది.
@@andurthisrinivas5576 మీది ఎంత తప్పు మీరు మాట్లాడుతుంది ఎంత అసమంజసం మీ వాదనను బట్టి మీ తీరును బట్టి అర్థమవుతుంది మీ లెక్క ప్రకారం మహాభారతం లో వేద వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించి రాయడం అష్టాదశ పురాణాలను గ్రంథస్తం చేయడం మహాభారతం వ్రాయటం అబద్ధం అని చెప్తున్నారు నీతో మాట్లాడేది ఏముంటుంది
@@andurthisrinivas5576 మీకు వీడియో చేసుకుని youtube లో పెట్టుకుని లైకులు దానివల్ల డబ్బులు సంపాదించడం తప్పితే భారతీయత సంస్కృతి చరిత్ర మీద అసలు అవగాహన లేదని అర్థమవుతుంది. ప్రపంచంలో ఇలాంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యులు ఉన్న దేశం మనది ఒకటే నేమో ! మన చరిత్రకారులు కంటే విదేశీయులని మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగల్ని ఎక్కువ నమ్ముతాం. అన్ని మూసుకొని కూర్చో వలసింది నువ్వు. ఏమీ తెలియకుండా అన్ని తెలుసని ఫీల్ అయ్యే నువ్వు మూసుకో
My vilage bhattiprolu. , opposite hospital and right side bus satand,lift side vegetable market and my school T.M.Rao high school very intresting thanks bro
భాష ఎప్పుడు ఒకచోట పుట్టదు, ఎందుకంటే తెలుగు మాట్లాడే వారు యాసల్లో తేడా వుండి సమూహలుగా అనేక ప్రాంతాల్లో నివసించే వారుంటే భాష ఇక్కడ పుట్టింది, అక్కడ పుట్టింది అని ఎలా చెబుతారు. టెక్నాలజీ ఇంత పెద్దగా పెరిగినప్పటికీ google route సరిగా చూపక చెరువులోకి చూపించింది, మరి నీవు చెప్పే భట్టిప్రోలు శాసనాలు తెలుగు భాషకు మెుదటివి కావు చివరివి కావు, ఆ శాసనాలు కూడా తెలుగు భాషకు ఆనవాలు మాత్రమే.
ముందుగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. నేను చెప్పిన పుట్టుక తెలుగు లిపి యుక్క పుట్టుక. మీరు చెప్పినట్టు భాషకు పుట్టుక ఇది అనిచెప్పటం కష్టం. కానీ లిపికి పుట్టుకను మనం ఇదీ అని చెప్పొచ్చు. ఎలా అంటే, అశోక చక్రవర్తి కాలంలో బ్రహ్మీ లిపి ఊపిరి పోసుకుంది అని పురాతత్వవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. ఆయన కాలంలోనే అని ఎలా చెప్తారంటే అప్పట్లో ఆయన చేయించిన శాసనాల ద్వారా. ఒక వేళ లిపి అంతకు ముందే ఉండి ఉంటే అంతకు పూర్వం ఉన్న రాజుల శాసనాలు ఉండేవి. కానీ మన తెలుగుభాషకు దీనికన్నా పూర్వం ఇంకావేరే ఏమీ లేవు. గూగుల్ మ్యాప్ కూ భట్టిప్రోలు లిపికీ లంకె ఏమిటో నాకైతే అర్థం కాలేదు. 🤭
Telugu is older than sanskrit From Dhamma lipi (brahmi script) to abugida script from that kadamba lipi Later after 10th century onwards mixing of prakrit and sanskrit happened That's telugu language history Same for kannada too
@@nagarjunakolli Tobe frankly Tamils don't wanna accept that our telugu also 3BCE If they accept telugu also will be ancient language in India So they started saying kadamba was came from Tamil 🤣
స్థూపం కి ఆలనా పాలన లేదు ఏదో బోర్డు పెట్టీ చేతులు దులిపేసుకునారు పురా వస్తు శాఖవారు,,అమరావతి స్థూపం కన్న బాగుంటుంది కనీసం అక్కడ శుభ్రత కూడా వుండదు వూళ్ళో వాళ్ళు కూడా పట్టించుకోరు...ఇలాటి స్తుపాల్లో తదాగతుని అవశేషాలు ఒకటీ ఉంచి దానిపై ఈ స్థూపాలు నిర్మించారు. వీటిని కాపడుకోలేక పోవటం మన దౌర్భాగ్యం😢😢
ఒకప్పుడు వీటిల్లో అవశేషాలు ఉండేవి. కానీ ఎప్పుడయితే ఇంగ్లీషువాళ్లు త్రవ్వకాలు జరిపారో. అప్పుడే వాటిని తరలించుకు పోయారు. ఇక పురావస్తు శాఖ వారి గురించి మాట్లాడుకుంటే, గవర్నమెంట్ కి పేరు వచ్చే శాఖలకు మాత్రమే డబ్బులు కేటాయిస్తుంది. ప్రజల్లో చైతన్యం వచ్చి అందరూ కలిసి ప్రశ్నిస్తేనే వ్యవస్థలు మారతాయి.
కృతయుగం లోనే తెలుగు ఉంది అనేదానికి గుర్తు ఏమీ అంటే సూర్యుడు తెలుగులోనే మనువుకు జ్ఞానం చెప్పినది.ఇంకొకటి త్రేతాయుగం లో రావణ బ్రహ్మ తెగులోనే మాట్లాడింది దీనికి ఆధారం కూడ ఉంది.ఆదిత్య.సూర్యుడు అనేది తెలుగు పదములె తరువాత సన్ అని పెట్టారు సూర్యునికి
ఈ పరిశోధనలు ఎక్కువగా శాసనాల మీద ఆధారపడి చేసారు... అవన్నీ రాజులు రాజ్యాలు బలంగా ఉన్నప్పుడు జరిగినవి... అవి కొంత కాలానికి మాత్రం చెందినవి కాని అంతకు ముందు ఏమిటి అన్నది తెలియాలి ....అయితే తెలుగు భాష లిపి ఎక్కడ పుట్టిందో చెప్పడం కష్టం కాని కొత్త పరిశోధనలు ఎలా తెలుగు లిపి పుట్టిందో చెపుతున్నాయి..
నిజమే. మనకు దొరికే ఆధారాలను బట్టి ఒక కాలాన్ని నిర్ణయిస్తారు. కానీ అంతకు చాలా కాలం క్రితమే లిపి పుట్టి ఉండవచ్చు. కొత్త ఆధారాలు దొరికే వరకు ప్రస్తుత ఆధారాలను అంగీకరించాలి.
మంచి విడియో చేసావ్ బ్రో . బ్రో అలాగే త్రిపురాంతకం దగ్గర చందవరం స్తూపాలు చూపించు ఇంకా విస్తృతంగా వుంటాయి . ap లో అన్నీ బుద్ధ స్థూపాల కంటే అవే పెద్దవిగా వుంటాయి కానీ ఎందుకో తగి నంత ప్రాచుర్యం రాలేదు .
Bongem kaadu.. Karimnagar ko first generation Satavahana coins have Telugu names.Gatha saptha sathi haaludu (Telangana+Maharashtra ) lo Telugu padalu unnayi.
బొంగు కాదు బ్రో. ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు లిపి ఇక్కడి బ్రహ్మీ లిపి నుండి వచ్చిందే. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పిన లిపి పేరు ఏమైనా చెప్పగలరా??
Thumbnail ala undatam valla yevariki ibbandi undadu. Mundu janalu chudali ante ilane pettali. Ayina video lo unna content thumbnail to saripoyundi. Kabatti yevvariki ibbandi ledu. Okasari commentlu chudu migilina vaallu yemanukuntunnaro. Ika kannada lipi gurinchi nenu cheppinde meeru comment lo pettaru. Video ni poortiga choodandi.
@@nagarjunakolli Telangana vallaki ibbandi bro. As per Bhadriraju Krishnamurty,(language expert who belongs to AP), Telugu and Gondi are sister languages and they split from one common branch. Above Karimnagar Godavari, there are a few Gondi regions and below Godavari in Nzb, Karimnagar onwards Telugu starts. So most likely place of Telugu birth is in Telangana/Maharashtra parts not in Krishna district. There is evidence from first generation Satavahana work Gatha Saptha Sathi.
తెలుగు మూడువేల పైయేళ్లనాటిది అలనాటి వ్రాతలు లేవే అనిపిస్తే కాలం అందరికీ అనుకూలం కాదు కదా ఏలిన దొరలు వారి జండా ఎత్తినారు కానీ తెలుగు జండా ఎత్త లేదు, లిపి ప్రాచుర్యం లేదు లిపి ఆకళింపు అయినాక అందరు మొదలు పెట్టారు లిపి తెలిసినవారు తెలుగును అప్పుడే రాస్కున్నారు ఏమంటే అవి దొరకడం కష్టం భట్టిప్రోలు, నాగాబు, చెట్టు, నీడ, నేల, నింగి ఇలా ఎన్నో తెలుగు పదాలు కాపాడబడ్డాయ
@@nagarjunakolliపదం పదం కలిపితే భాష అవుతుందిగా తెలుగు పదాలు మటుకే ఉన్నది మేలిమి తెలుగు అది ముందటీనులలో(ancestors) మాట్లాడబడినా భాష english, sanskrit, urdu అచ్చుపాటుకు అలవాటులో దీనిని మర్చిపోతున్నారు, video చేయగలారేమో అనడిగాను
What I’m saying is the video is about the script we use to write and read Telugu. Grandhikam is a different concept. It is also Telugu but it was mostly used to write poetry. Simply put, it was not used by common people for day to day conversations.
Hi. Nagarjuna. నీకు నా శత కోటి ధన్య వాదములు.
నా కన్నా చాల చిన్న వాడవైనా నీవు చాల అద్భుతమయిన వీడియో లు చేస్తున్నావు.
అందుకే ప్రత్యేకిoచి అభినందనలు.
తెలుగు భాష , సాహిత్యం పై ఈరోజుల్లో అంతగా యెక్కువ శ్రద్ధ చూపని ఈ తరం లో నువ్వు పొరపాటున పుట్టినట్లుంది.
నీ తెలుగు భాషను ,తెలుగు సాహిత్యాన్ని ,అత్యంత ప్రతిష్టాత్మకంగా, లోతుగా అధ్యయనం చేసి నీ తరం వారికి పాటు పడాలని కాన్షి స్తున్నాను.
తెలుగు భాష గొప్పదనం తెలుగు వాళ్ళకే తెలియదంటే ఇది ఏ మాత్రం అతి సయొక్తి కాదు.
జై తెలుగు తల్లి.
ముందుగా మీకు వీడియో నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దవారి దీవెనలుంటే ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేస్తాను. నాకు ఇంగ్లీష్ చక్కగా వచ్చు కానీ తెలుగులో మాత్రమే నా భావాలను సూటిగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలనని అనుకుని తెలుగులోనే వీడియోలు చేయటం మొదలుపెట్టాను. ఇంకా పెడుతూనే ఉంటాను. మీలా అందరి మన్ననలు పొందటమే నాకు కావాల్సింది. 🙏🏻
Nee telugu baavundi.
Just tune it.
Read Pohtnana Bhagawatham .
Start with it.
Just ten or twenty pages a day.
If you want I will give you a helping hand.
With that you can get fantastic knowledge on Telugu .
The beauty and it's Grace ,its value we will understand.
Then you can teachl your generation.
Then your career ,hobby will turn into another direction ,that which will takes to a very higher purpose and goals.
Maadi Amaravati.I know about the greatness of this place.
We know less about it than the non Indians.
I read summary articles in net about Amaravati stupa , Amaravati marables etc.
No one including the Givtvof AP ,or its officials and or Historians know fully about the great cultural greatness of Amaravati.
Try to get more details and make a video on it.
You can get help from one of the Historians in AP , Sri Dr Emani Siva Nagi reddy.
@surendramohan6666 Thanks a lot for the suggestion. I will try to procure it anyway. And I’ll work on it. Thanks again for the kind words. 😃🙏🏻🙏🏻
Definitely. Amaravati was in my list the moment I did a video on Ghantasala stupa. I will research about it and will make a video.
తెలుగు వినపడినా కనపడినా నేను లైక్ కొట్టి సబ్స్క్రయిబ్ అవుతా! చాలా మంచి పని చేస్తున్నారు ధన్యవాదాలు 🙏🏼 మన భాష గురించి మన యువత ఎప్పుడు మక్కువ చూపిస్తుందో ఏమిటో! అంతా ఆ ఇంగ్లీషు మాయలో పడ్డారు నాతో సహా!
నిజమే బ్రో. చిన్ననాటి నుండి పిల్లలకి భాష మీద ప్రేమ నేర్పించాలి. అది ఇంగ్లిష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా.
మంచి చారిత్రిక స్తలాలు చూపిస్తున్నాడు. మన చరిత్ర మిద అభిమానం వున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి
మీ అభినందనకు కృతజ్ఞుడిని. అందరికీ చెప్తున్నందుకు ధన్యవాదాలు.
తెలుగు భాష తీయదనం భవిష్యత్ తరాలకు అందించే విదంగా చక్కని వీడియోలు రూపొందిస్తున్నారు. జయహో తెలుగు తల్లి
ధన్యవాదాలు. జై తెలుగు తల్లి.
తొలి తెలుగు శిలాశాసనం కడప జిల్లాలోని కలమల్ల గ్రామంలో లభ్యమై చెన్నై లోని మ్యూజియం ఉంది.
దాని పేరు కానీ ఎవరు చేయించారో కానీ వివరాలు ఉన్నాయా. ఫ్యూచర్ లో నాకు పనికొస్తుంది.
575 AD script was found in kadapa, however in bhattiprolu script dated back 250 BC found.
May be the script found in Kadapa was in early kadamba form. That’s why it’s called the first Telugu script.
Renati danunjaya varma
Renati choda vamsam
తెలుగుబాష పై వున్న అభిమానంతో
లైక్డ్ అండ్ సబ్స్క్రబుడ్ 👍
ధన్యవాదాలు మాలిక్ గారు. 🙏🏻😊
@@nagarjunakolli 🙏🙏🙏
అంత కస్టపడి subscribed బదులు చే్రేను అని రాయచ్చు కచా? కోన్ని తేలుగు పదాలు కని పేట్తండి, మన మేదడు కి మంచి మేత.
@jusatnk 😂😂
@@jusatnk
సబ్స్క్రయిబ్డ్ అని తెలుగులోనే రాసాను
చూడండి......
గ్లాస్ ని పానీయం గ్రోలే పాత్ర అనలేం కదా....
శ్రీకృష్ణదేవరాయలు " దేశ భాషలందు తెలుగు లెస్స " అన్నారు....
అయితే " బాష " అన్నది తెలుగు పదం కాదు గదా
గుర్తుంచుకోండి....
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి....
మరోమాట.....
సబ్స్క్రయిబ్డ్ అంటే..... చేరేను కాదు
చివరిగా మీ కామెంట్ పై నా అభిప్రాయం ఏమిటంటే " తప్పులెన్నువారు తమ తప్పులెరగరు "
అప్పటి మన తెలుగు లిపి కి, ఇప్పటి లిపి కి చాలా వ్యత్యాసం ఉంది. మంచి చారిత్రక విషయాన్ని చూపించారు. 🙏🌹🙏
Thanks for the comment bro.
మన తెలుగు భాష ఇంకో పాతికేళ్లలో అంతానికి వచ్చేస్తుంది. కారణం 2000
సంll రం తర్వాత తల్లిదండ్రులు అయిన వాళ్ళు. అవును వాళ్ళు మన భాష కన్నా బ్రిటిష్ కుక్కల ఆంగ్లమే ముఖ్యం అనుకున్నారు, ఇప్పటికీ అదే భావనలో ఉన్నారు కాబట్టి. అలా భావిస్తున్న ప్రతీ తల్లిదండ్రులకి నా శ్రద్ధాంజలి 🙏.
ఆలా జరగకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికి తెలుగు అంటే ఇష్టం ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మన భాషను కొద్దిగా ప్రచారం చేయటం మొదలు పెడితే మిగిలిన వారిలో మార్పు వస్తుంది.
నేను కూడా చాలా వీడియో లలో మనం తెలుగు వాళ్ళం, మన భాషలోనే వ్రాద్దాం అని పెడుతున్నాను కూడా.
@@joshuapuli4082 మీరు తెలుగుకి వ్యతిరేకమా? లేదా బ్రిటిష్ సంతతా?
తెలుగు భాష గురించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పావు తమ్ముడూ 😊
Thanks akka 💚
మన ప్రాచీన విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
మీరు చేయండి మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు
బ్రహ్మీ నుండి కదంబ దానినుండి తెలుగు, కన్నడ లిపులు పుట్టడం . తెలుగు లిపి పుట్టుకపై వివరాలు నచ్చాయి. రెండువేలసంవత్సరాలపూర్వ చరిత్ర చాలా ఆసక్తిదాయకం.
మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది. 😊🙏🏻
I am from Karnataka. Good that telugu people are finnally recognising their language
Thanks a lot for the comment. It is unfortunate that Telugu people don’t give much importance to their own language. I tried my best to tell the origin of the Telugu script. Tanks again for the comment.
అన్నగారు, మీకు మన భాష పై ఉన్న మమకారానికి ధన్యవాదములు 🙏.
కాలం గురించి చెప్పేటప్పుడు సామాన్య శకం ముందు, తర్వాత అని సంభోదించగలరు 🙏.
అలాగే. మన వాళ్లకి అర్ధం అవుతుందో లేదో అని ఇప్పటివరకు సామాన్య శకం అని చెప్పలేదు. రాబోయే వీడియో లో దాన్ని వివరిస్తాను.
తిరిగి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదములు అన్నగారు.
సామాన్య శకం అని చెప్పడం నేను చాలా వీడియో లలో చూశాను.
మనం కూడా అభిమానం తో ఉండాలి కదా.
@Bharatheeyudu88 అలాగే. వచ్చే వీడియోలో చెప్తాను.
My name is Panuganti Nageswara Rao.I Studied 6 th nd 7 th classes at T M Rao High School at Bhattilrolu in the year 1965 nd 1966.At that time we don't know the Telugu language started at Bhattiprolu.Any how good collection by you.Hats off man
Thanks a lot Nageshwararao Garu. Complements from people like you are the motivation for me.
Super andi 👌
Thanks andi :)
Good videos to explore Telugu language.. thanks a lot
Thanks a lot for the comment. 👍
మహాభారతంలో కూడా తెలుగు వారి ప్రస్తావన ఉంది.
avunu
Mahabharata 7th century ad tarvata rasaru kabatti Telugu gurinchi rasaru
Mahabharata is much older
@@nagarjunakolli sorry there's no proof of first written date. Must after developing sanskrit devnagiri lipi which was formed later gupta period.. dhaniki mundu mokhikanga ne undedhi.. first written time period meekemaina telisthe cheppandi
@nadeem5473 let me clarify this for you. The dating we have for Dwaraka was around four thousand years ago i.e 2000 bce. According to Mahabharata, dwaraaka was constructed in the same timeline. I hope you got the gist of it.
గతేడాది భట్టిప్రోలు సందర్శించాను. మీరు చెప్పినట్లే, గూగుల్ మ్యాప్స్ స్తూపాన్ని చేరుకోవటానికి చుట్టు తిరిగి వెళ్ళవలసిన మార్గం చూపించింది. ముళ్ళ కంపలతో మానవ వ్యర్థాలతో నిండి వున్న ఆ దారిలో వెళ్లి కొంత ఇబ్బందితో స్తూపం వద్దకు చేరుకున్నాను. తరువాత చూస్తే ప్రధాన ద్వారం మెయిన్ రోడ్డు వైపు ఉంది.
కొన్ని కొన్ని సార్లు మనం గూగుల్ మాప్స్ ని నమ్మితే, వెళ్లాల్సిన దారిలో కాకుండా ఇలా మనుషులు వెళ్లలేని దారులగుండా చూపిస్తుంది.
ఎలా అయినా ప్రయత్నించి వెళ్లారు కాబట్టి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే.
ఎడిటింగ్ సూపర్. సోదరా. మాది రేపల్లె. చాలా సార్లు అటు వైపు వెళ్లినా వేరే కారణం వల్ల చూడలేక పోయాను. మంచి ప్రయత్నం మీది .❤ అభినందనలు మీకు
ధన్యవాదాలు సోదరా. ఈ సారి తప్పకుండా చూడండి. 😊
I am native of Bhattiprolu. Good to know about know about the great history of this place and feel proud. The way you are presenting the video is appreciable. Keep it up.
Thanks a lot for the kind words. I'm happy that you liked the video. :)
Bro my village bhattiprolu and I also go so many times all that is one beautiful park and we go Sunday and we play cricket and kabaddi also we play tq bro
It is really a great place. Very peaceful and clean. You guys had lots of great moments there, aren’t you.
Thanks for commenting. Please subscribe.
Super
Thanks
మీ క్లోజప్ కొద్దిగా తగ్గించు కొంది. మీ భాష, పలికే స్పష్టత బావుంది. వీలైతే మీతో ఎవరైనా తోడు తీసుకొని వారిచేత వీడియో తీయించి మీరు మాటాడంది బావుంటుంది
మన చాన్నెల్లో ఈ మధ్యన తీసిన వీడియోలను చూడండి. మీరు చెప్పిన మార్పులు ఉన్నాయి.
కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
Chala baga chepparu bro, Appriciate ur effort. Thanks for letting everyone knows about it. 🥰
Thanks a lot for the comment. 🙏🏻
బాగుంది, నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా దేవుడి విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీరాముడు లేదా భూమి యొక్క దేవుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😳🤔
చాలా బాగా చేసారు వీడియో
ధన్యవాదాలు.
నాకూ తెలిసినంత వరకు, తెలుగు భాష పుట్టుక గురించి మాట్లాడిన వాళ్ళు మీరు ఒక్కల్లె, యూట్యూబ్లో లో!
@sria2265 చరిత్ర నాకు నచ్చిన విషయాలలో ఒకటి. అందుకే వీడియో చేశా. ఇంకా వీలైనన్ని వీడియోలు చేస్తా. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
నా స్వస్థలం భట్టిప్రోలు
Ohh great 😃👍
Nice video brother on telugu language script
Thanks a lot brother. 👍
మన తెలుగు ఉత్సాహవంతులుకి కాక మరి ఎవరి కి subscribe చేస్తాం ... మరింత ఎక్కువ మంది subscribe చెయ్యాలని కోరుకుంటున్నాను
ఇలా అన్నారు బావుంది. ధన్యవాదాలు రాజబాబు గారూ. 😊🙏🏻
Very.good.boy.your.vidieo.very.very.intresting.karimnagar district bommladutta.in.that.place telugu are formed..
Thanks for the comment. The script found in Bhattiprolu is the mother of the script found in Bommalagutta.
Bagundi
Thanks 🙏🏻
Superb brother, thank you so much
You’re welcome brother. 👍
Thanks for sharing this information brother😊
My pleasure
Well said bro
Thanks bro
Thank you sir vieeo very interesting
Thanks for the comment.
Bhattiprolu grandhalayam lo thelugu bhasha charithra Ane book vuntundi Danilo creesthu 1 VA sathabdam nundi 2000 varaku thelugu lipi Elaa marpulu chenduthu vachindo thelugu varnamala vutundi 35 years back memu chadivamu vokasari velli try cheyyandi
Definitely 👍. Thanks for The suggestion.
Thank you to know about origin of Telugu language in bhattiprolu village.interesting topic.
Thanks a lot for the compliment. 🙏🏻 please consider subscribing.
Subscribed after watching just intro. Good job and God bless
Thank you so much. You just gave me a data point that the intro was a good idea. I am expecting this comment from many days. And now you did it. Thanks a lot again for the blessings. :)
@@nagarjunakolli All the best
@cherrykollipara5932 thanks ☺️
Valuableinformation
That and for the complement. Please consider subscribing.
Santhosham sodara... Manchi vishayam chepparu
ధన్యవాదాలు సోదరా
Friend meeru cheppindi chala bagundi nenu vinnadi kadapa vadda kamala puramlo frist telugu script bayta padindi ani vinnanu
I heard that bhattiprolu was the first. But anyway, I’ll research about Kamala puram. Thanks for the advice. 😊👍👍
Kamalapuram kadu, kalamalla anukunta
మీరు చెప్పింది అశోకుడు కాలంలో స్క్రిప్ట్ పుట్టింది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది భారతదేశానికి లక్షల కోట్ల సంవత్సరాలు చరిత్ర ఉంది.
ఆ చరిత్ర రాసిన వాడు చాలా బూతు ఐదువేల సంవత్సరాల కంటే ముందు జరిగిన మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. భీమసేనుడి తో యుద్ధం చేసిన జీమూత మల్లుడు ఆంధ్రుడు
చరిత్ర కారులకు లభ్యమైన ఆధారాలను బట్టి తేదీలను నిర్ణయిస్తారు. ఇప్పటికే ఉన్న ఆధారాలకన్నా పాతవి దొరికితే ఆ తేదీలను సవరిస్తారు. ఇక్కడ నేను మిమ్మల్ని తప్పు అనటం లేదు. ఆ ఆధారాలు లభ్యమయ్యే వరకు ఓపిక పట్టండి అంటున్నాను.
@@nagarjunakolli Vedas and Upanishads are sufficient proof that the Indian scripts did evolve much before Ashoka's period. Not only Vedas etc, but many more texts were existing before Ashoka's period
చూడండి. అశోకుడి కాలంలో ఉన్న బ్రహ్మీ లిపి నుండే మన తెలుగు ఇంకా ఇతర లిపులు పుట్టాయి. అంతవరకు ఉన్న మిగతా భాషలు మౌఖికంగా(అంటే భాష ఉంది కానీ లిపి లేదు) మాత్రమే ఉన్నాయి. బ్రహ్మీ లిపే రూపాంతరం చెందుతూ అనేక భాషల లిపిగా మారింది. ఇప్పుడు నేను చెప్పినదానికి 100% ప్రూఫ్ ఉంది. అంతే కానీ లక్షల కోట్ల చరిత్ర ఉంది అని బట్టలు చింపుకొన్నా సరైన ఆధారాలు లేనప్పుడు మూసుకుని ఉండటం మంచిది.
తెలుగు భాష ద్రావిడ కుటుంబానికి చెందినది. క్రీ.పూ శతాబ్దాల్లో తెలుగు భాష దాదాపు తమిళ భాష లాగా ఉండేది. ఆ తరువాత మధ్య ద్రావిడ బాషగా విడిపోయింది. ఇలా చాలా మార్పులు జరిగాయి. వేదాలను గుప్తుల కాలంలో మాత్రమే గ్రంథస్థం చేశారు. అంతకు ముందు అవి కేవలం మౌఖికంగా మాత్రమే ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించేవి. ఉపనిషత్తులు 5 నుండి 6 శతాబ్ద కాలంలో రాయబడ్డాయి. మీరు అనుకున్నంత ప్రాచీనమైనవి కావు అవి. అన్నింటికంటే ప్రాచీనమైంది ఋగ్వేదం. కానీ ఇది కూడా మౌఖికంగా ఉండేది.
@@andurthisrinivas5576 మీది ఎంత తప్పు మీరు మాట్లాడుతుంది ఎంత అసమంజసం మీ వాదనను బట్టి మీ తీరును బట్టి అర్థమవుతుంది మీ లెక్క ప్రకారం మహాభారతం లో వేద వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించి రాయడం అష్టాదశ పురాణాలను గ్రంథస్తం చేయడం మహాభారతం వ్రాయటం అబద్ధం అని చెప్తున్నారు నీతో మాట్లాడేది ఏముంటుంది
@@andurthisrinivas5576 మీకు వీడియో చేసుకుని youtube లో పెట్టుకుని లైకులు దానివల్ల డబ్బులు సంపాదించడం తప్పితే భారతీయత సంస్కృతి చరిత్ర మీద అసలు అవగాహన లేదని అర్థమవుతుంది. ప్రపంచంలో ఇలాంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యులు ఉన్న దేశం మనది ఒకటే నేమో !
మన చరిత్రకారులు కంటే విదేశీయులని మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగల్ని ఎక్కువ నమ్ముతాం. అన్ని మూసుకొని కూర్చో వలసింది నువ్వు.
ఏమీ తెలియకుండా అన్ని తెలుసని ఫీల్ అయ్యే నువ్వు మూసుకో
Good video analysis.
Thanks a bunch
My vilage bhattiprolu. , opposite hospital and right side bus satand,lift side vegetable market and my school T.M.Rao high school very intresting thanks bro
Good bro. 👍👍
మంచి వీడియో బ్రదర్
ధన్యవాదాలు సోదరా.
Nice Work🤩🤩👌👌👌,,.
Thank you so much 😀
Finally someone did a video on this must video bro tnx❤
Thanks for the comment bro. Keep supporting. :)
Your camera work is so good
Thanks brother. Everyone was praising how good my explanation is. I wanted to hear them say bout the video taking. You did it. Thanks a lot. :)
అమరాతి లో 1 శతబ్దంలో మొట్టమొదటి సారిగా నాగబు అనే తెలుగు పదం కనబడింది.
పరిశోధన చేసినవారు
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు
Avunu bro meeru cheppindi nijame. Okaroju akkadaku vellinappudu poorti vivaralato oka video chestha.
Very nicely narrated, thank you sir....
So nice of you to say that. Thanks.
మా ఊరు ❤❤❤
Chala bagundi bro mee ooru
Good
Thanks
భాష ఎప్పుడు ఒకచోట పుట్టదు, ఎందుకంటే తెలుగు మాట్లాడే వారు యాసల్లో తేడా వుండి సమూహలుగా అనేక ప్రాంతాల్లో నివసించే వారుంటే భాష ఇక్కడ పుట్టింది, అక్కడ పుట్టింది అని ఎలా చెబుతారు. టెక్నాలజీ ఇంత పెద్దగా పెరిగినప్పటికీ google route సరిగా చూపక చెరువులోకి చూపించింది, మరి నీవు చెప్పే భట్టిప్రోలు శాసనాలు తెలుగు భాషకు మెుదటివి కావు చివరివి కావు, ఆ శాసనాలు కూడా తెలుగు భాషకు ఆనవాలు మాత్రమే.
ముందుగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. నేను చెప్పిన పుట్టుక తెలుగు లిపి యుక్క పుట్టుక. మీరు చెప్పినట్టు భాషకు పుట్టుక ఇది అనిచెప్పటం కష్టం. కానీ లిపికి పుట్టుకను మనం ఇదీ అని చెప్పొచ్చు. ఎలా అంటే, అశోక చక్రవర్తి కాలంలో బ్రహ్మీ లిపి ఊపిరి పోసుకుంది అని పురాతత్వవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. ఆయన కాలంలోనే అని ఎలా చెప్తారంటే అప్పట్లో ఆయన చేయించిన శాసనాల ద్వారా. ఒక వేళ లిపి అంతకు ముందే ఉండి ఉంటే అంతకు పూర్వం ఉన్న రాజుల శాసనాలు ఉండేవి. కానీ మన తెలుగుభాషకు దీనికన్నా పూర్వం ఇంకావేరే ఏమీ లేవు. గూగుల్ మ్యాప్ కూ భట్టిప్రోలు లిపికీ లంకె ఏమిటో నాకైతే అర్థం కాలేదు. 🤭
Thanq brother 👍
Welcome
Your voice is very clear and good to understand as well
Keep it up bro..
Thanks a lot Venkat garu 🙏🏻
కృతయుగంలో కూడా వుంది
yes
We belongs to this place❤
That’s great. 😃👍
ధన్యవాదములు సార్
Thanks for the compliment.
Thank you BABU GARU.
Thanks Sarojani Garu.
Thank you for an excellent video.
I’m glad that you liked the video. 😊
Nagarjuna Dam Muzhiam Hall also exhibits the evolution of Telugu script by Rastrakuta Rulers.
Thanks for the suggestion. I will visit it one day.
Desa Bhashalandu Telugu Lessa
👍
Thank you.
You’re most welcome 🤗
Telugu is older than sanskrit
From Dhamma lipi (brahmi script) to abugida script from that kadamba lipi
Later after 10th century onwards mixing of prakrit and sanskrit happened
That's telugu language history
Same for kannada too
Well put the history of our languages. Thanks for the comment.
Kadamba lipi is also born from old tamil scripts tamili
I don’t think so. Kadamba came from Telugu brahmi. Not tamili. If kadamba came from tamili it would have looked like tamil.
@@nagarjunakolli Tobe frankly Tamils don't wanna accept that our telugu also 3BCE
If they accept telugu also will be ancient language in India
So they started saying kadamba was came from Tamil 🤣
దీని కన్నా.. కృష్ణా జిల్లా..ఘంట సాల స్థూపం.. సువిశాలo గా వుంటుంది.
అవునండి. అదే చెప్పాను వీడియో లో
మన తెలుగు లిపి ఎక్కడ మొదలైంది
Bhayya videolo ade kadaa cheppindi 😂😂
స్థూపం కి ఆలనా పాలన లేదు ఏదో బోర్డు పెట్టీ చేతులు దులిపేసుకునారు పురా వస్తు శాఖవారు,,అమరావతి స్థూపం కన్న బాగుంటుంది కనీసం అక్కడ శుభ్రత కూడా వుండదు వూళ్ళో వాళ్ళు కూడా పట్టించుకోరు...ఇలాటి స్తుపాల్లో తదాగతుని అవశేషాలు ఒకటీ ఉంచి దానిపై ఈ స్థూపాలు నిర్మించారు. వీటిని కాపడుకోలేక పోవటం మన దౌర్భాగ్యం😢😢
ఒకప్పుడు వీటిల్లో అవశేషాలు ఉండేవి. కానీ ఎప్పుడయితే ఇంగ్లీషువాళ్లు త్రవ్వకాలు జరిపారో. అప్పుడే వాటిని తరలించుకు పోయారు. ఇక పురావస్తు శాఖ వారి గురించి మాట్లాడుకుంటే, గవర్నమెంట్ కి పేరు వచ్చే శాఖలకు మాత్రమే డబ్బులు కేటాయిస్తుంది. ప్రజల్లో చైతన్యం వచ్చి అందరూ కలిసి ప్రశ్నిస్తేనే వ్యవస్థలు మారతాయి.
Asi control
@@dwarakaahkaliki9354 no use 🙏
Sthupalani charitraka sampada la kakunda, dharmam to mudi petti chudadam maneste , punarnirmaananiki prayatniste bagintundi.
meeru cheppina daniki Ghantasala konchem vyatirekamga undi. yendukante ghantasala lo stoopanni stanikulu jagrathaga kaapadukuntaru alane prati samvatsaram boudha pandugalu kuda chestharu.
మీకు ఈ విషయాలు, ప్రత్యేకించి తెలుగు లిపి భట్టి ప్రోలు సంబంధం గురించి ఎలా తెలుసు?
రీసెర్చ్ చేసానండి వీడియో కోసం.
@@nagarjunakolli మీ కృషి శ్లాఘనీయం. అభినందనలు.
ధన్యవాదాలు ప్రకాశరావు గారూ. 🙏🏻
భట్టిప్రోలు తెలుగు లిపి ని గురించి చాలా ఏళ్ల క్రితమే తెలిసింది . ప్రస్తుతం మీరు రీసర్చ్ చేసి కనుగొన్న విషయాలు తెలియచేయగలరు .
Research ante detailed gaa kadu Prasad garu. Video dwara saamanya prajalaku yentavaraku cheppagalano antavarake telusukunnanu.
Wow
Thanks for the comment
nice
Thanks. 🙏🏻
Dhanyavadamulu
💚
Tried well to explain
Thanks a lot
Thanks for your valuable information about Telugu ! Content improve next time ! Voice is nice!❤
Thanks a lot for the feedback 😊🙏🏻
Enka Telugu language and history pyna videos cheyandi
Alage chesthanu
కృతయుగం లోనే తెలుగు ఉంది అనేదానికి గుర్తు ఏమీ అంటే సూర్యుడు తెలుగులోనే మనువుకు జ్ఞానం చెప్పినది.ఇంకొకటి త్రేతాయుగం లో రావణ బ్రహ్మ తెగులోనే మాట్లాడింది దీనికి ఆధారం కూడ ఉంది.ఆదిత్య.సూర్యుడు అనేది తెలుగు పదములె తరువాత సన్ అని పెట్టారు సూర్యునికి
సన్ ఇంగ్లీష్ పదం
@@aigatv3672 సూర్యుడు. ఆదిత్యుడు. భాస్కరుడు.దినకరుడు.
Raavanudu telugu maatladadu anedaaniki aadharam yekkada undi? Aadditya mariyu surya anevi samskrita padaalu ani naa abhipraayam.
Surya anedi Sanskrit bro mana telugulo emantaro evariki teliyadu
Suryudini Telugu lo 'nesaru' antaru.
ఈ పరిశోధనలు ఎక్కువగా శాసనాల మీద ఆధారపడి చేసారు... అవన్నీ రాజులు రాజ్యాలు బలంగా ఉన్నప్పుడు జరిగినవి... అవి కొంత కాలానికి మాత్రం చెందినవి కాని అంతకు ముందు ఏమిటి అన్నది తెలియాలి ....అయితే తెలుగు భాష లిపి ఎక్కడ పుట్టిందో చెప్పడం కష్టం కాని కొత్త పరిశోధనలు ఎలా తెలుగు లిపి పుట్టిందో చెపుతున్నాయి..
నిజమే. మనకు దొరికే ఆధారాలను బట్టి ఒక కాలాన్ని నిర్ణయిస్తారు. కానీ అంతకు చాలా కాలం క్రితమే లిపి పుట్టి ఉండవచ్చు. కొత్త ఆధారాలు దొరికే వరకు ప్రస్తుత ఆధారాలను అంగీకరించాలి.
Yes right, Telugu kannada పుట్టిన ఇల్లు భట్టిప్రోలు.
👍👍
మంచి విడియో చేసావ్ బ్రో . బ్రో అలాగే త్రిపురాంతకం దగ్గర చందవరం స్తూపాలు చూపించు ఇంకా విస్తృతంగా వుంటాయి . ap లో అన్నీ బుద్ధ స్థూపాల కంటే అవే పెద్దవిగా వుంటాయి కానీ ఎందుకో తగి నంత ప్రాచుర్యం రాలేదు .
వేల వేల నమస్కారాలు. మీరు చెప్పిన విధంగా ఆ ఊరు వెళ్లే ప్రయత్నం చేస్తాను.
Nenu kuda Battiprolu script nunchi Kadamba akkada nunchi Telugu mariyu Kannada scripts evolve ayyayi ani chadivanu kani National Museum , Delhi lo Battiprolu nunchi Tamil script vachindhi ani vundhi. Okasari clarify cheyandi
Nijame yendukante, Telugu brahmi script Nundi tamila brahmi vachindi. Ippudu use chesthunna tamila script ki tamila brahmi lipi to paatu akkade develop ayina veroka lipi kuda vupayogapadindi.
Thanks for the comment. 👍
Bongem kaadu.. Karimnagar ko first generation Satavahana coins have Telugu names.Gatha saptha sathi haaludu (Telangana+Maharashtra ) lo Telugu padalu unnayi.
బొంగు కాదు బ్రో. ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు లిపి ఇక్కడి బ్రహ్మీ లిపి నుండి వచ్చిందే. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పిన లిపి పేరు ఏమైనా చెప్పగలరా??
@@nagarjunakolli ayite Telugu kadu, ' Telugu lipi puttindi ' Ani pettali thumb nail.. Second , ippudunna lipi old Kannada ku daggarunna lipi
Thumbnail ala undatam valla yevariki ibbandi undadu. Mundu janalu chudali ante ilane pettali. Ayina video lo unna content thumbnail to saripoyundi. Kabatti yevvariki ibbandi ledu. Okasari commentlu chudu migilina vaallu yemanukuntunnaro. Ika kannada lipi gurinchi nenu cheppinde meeru comment lo pettaru. Video ni poortiga choodandi.
@@nagarjunakolli Telangana vallaki ibbandi bro. As per Bhadriraju Krishnamurty,(language expert who belongs to AP), Telugu and Gondi are sister languages and they split from one common branch. Above Karimnagar Godavari, there are a few Gondi regions and below Godavari in Nzb, Karimnagar onwards Telugu starts. So most likely place of Telugu birth is in Telangana/Maharashtra parts not in Krishna district. There is evidence from first generation Satavahana work Gatha Saptha Sathi.
@@uniqguy111 midhi Urdu kada bro
దేశ భాషలందు. తెలుగు. గొప్పది
లెస్సగా పలికితిరి.
Old is gold 😊😊😊😊😊
Not only good, it’s platinum and diamond too.
Ee editing app use chesthavu brp nuvvu?
Davinci Resolve, it’s free. But you can only use it on a laptop.
Bricks isi standard length 19-19-9cm..
Yup that matches the actual brick size. Thanks for the input. 😊🙏🏻
👏👌🙏
Thanks a lot 😊🙏🏻🙏🏻
Bro, you can study kurikyala shasanam in Karimnagar District , That may be first
I will check it out bro. Thanks for the suggestion.
Sir why Telugu lipi and kannada resembles video sesandi sir. In hoysala lipi in karnataka sir.
Okay definitely. 👍
❤
కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఛానల్ ని మీ మిత్రులకు షేర్ చెయ్యండి.
ప్రస్తుతం ఆ ఫలకం ఎక్కడ భద్ర పరిచారు??
తెలీదండి. నెట్ లో చాలా వెతికాను. కానీ దొరకలేదు. ఉంటే గనక ఆర్కియలజీ వారి దగ్గర ఉండొచ్చు
🙏
Thanks. Please do subscribe. 😊🙏🏻
Bro Bhattiprolu brahmi 400bce... 300 BCE kadu
I read that it was 300 BCE. May I know what was your source?
THE hindu news portal lo , it was 400bce....oka video lo telugu might be older than tamil debate lo...
JAI TELUGU THALLI
Jai Jai Telugu thalli
తెలుగు మూడువేల పైయేళ్లనాటిది
అలనాటి వ్రాతలు లేవే అనిపిస్తే
కాలం అందరికీ అనుకూలం కాదు కదా
ఏలిన దొరలు వారి జండా ఎత్తినారు కానీ
తెలుగు జండా ఎత్త లేదు, లిపి ప్రాచుర్యం లేదు
లిపి ఆకళింపు అయినాక అందరు మొదలు పెట్టారు
లిపి తెలిసినవారు తెలుగును అప్పుడే రాస్కున్నారు
ఏమంటే అవి దొరకడం కష్టం
భట్టిప్రోలు, నాగాబు, చెట్టు, నీడ, నేల, నింగి
ఇలా ఎన్నో తెలుగు పదాలు కాపాడబడ్డాయ
బాగా చెప్పారు.
అన్నా మీకు సుబ్రమణ్యం గారి మేలిమి తెలుగు గురించి తెలుసునా?@@nagarjunakolli
Ledu bro. koddiga explain chesthara?
@@nagarjunakolliపదం పదం కలిపితే భాష అవుతుందిగా
తెలుగు పదాలు మటుకే ఉన్నది మేలిమి తెలుగు
అది ముందటీనులలో(ancestors) మాట్లాడబడినా భాష
english, sanskrit, urdu అచ్చుపాటుకు అలవాటులో
దీనిని మర్చిపోతున్నారు, video చేయగలారేమో అనడిగాను
👏👏👏👏
Thanks 🙏🏻
పాతూరి మధుసూదనశాస్త్రిగారు, హరికథా పితామహ, మాతాతగారి భట్టిప్రోలు..
అదృష్టవంతులు మీరు. మేము చూడని ఎన్నో మంచి కథలను మీరు చూసి వుంటారు.
Telugu is more than 5000 years old.... we are not doing proper excavations..... we people could not protect our identity
Yes we need more archeological surveys to be done.
నిజమే
Kadapa jilla, Kalamalla ane gramam lo 5000 years mundu unna Telugu scriptures ni kanugonnaru. Kudirite sandarsinchandi.
అన్ని వేల ఏళ్లంటే నమ్మశక్యంగా లేదు. అయినా వీలయినప్పుడు తప్పకుండా వెళ్తాను. ధన్యవాదాలు.
భట్టిప్రోలు పాత పేరు ప్రతిపాలపురం
బ్రహ్మ పేరు భట్టిప్రోలు కాదు
modati line correct. bhattiprolu pata peru pratipaala puram.
Second line lo yemantunnaro ardam kavatam ledu.
What about grandikam
This video is about the script. Not about the spoken language.
@@nagarjunakolli I do not know grandikam not spoken by any body please clarify sir
I have books of 1936 which are in grandikam looks like typical telugu not easily understand ble
What I’m saying is the video is about the script we use to write and read Telugu.
Grandhikam is a different concept. It is also Telugu but it was mostly used to write poetry. Simply put, it was not used by common people for day to day conversations.
Oldest Bouddha stupam in Andhra pradesh
👍