గుడేమో 1000 ఏళ్లు - ఊరేమో 2 వేల ఏళ్ళు - Srikakulam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • మరొక అద్భుతమైన వీడియో కి స్వాగతం. వీడియో ని పూర్తిగా చుడండి.
    లైక్, షేర్ మరియు సుబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
    నెక్స్ట్ మీరు చూడాలనుకొంటున్న లొకేషన్ ని కామెంట్ చేయండి. #telugutravelvlogger #telugutravelvlog
    If you like the quality of the gear I use and produce great videos, check them out on Amazon:
    🟢Video Recording: iPhone 15 amzn.to/4cPrIrx (Amazon)
    🟢Mic: Hollyland Lark M2 amzn.to/3z6OLAv (Amazon)
    🟢Tripod: Digitech DTR-200MT amzn.to/3X9milu (Amazon)
    Recording App: Blackmagic Cam/FinalCut Camera/Native iPhone Camera
    Location: Srikakulam www.google.com...

ความคิดเห็น • 236

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 8 หลายเดือนก่อน +6

    Meeru cheppina vidhanam chaalaa baagaa vundhi . Hadaavidi ga lekundaa chaalaa chakkaga ardam ayyevidhamgaa chepparu . Gudi gurinchi srikakula andhra mahaa vishnu murthy swamy vaari gurinchi , srikrishna devarayala aamuktha malyada grandha rachana gurinchi chakkaga vivarinchaavu baabu . God bless you. Kaadhu kaadhu SRIKAKULA ANDHRA MAHA VISHNU SWAMY KRUPAA KATAAKSHA SIDDIRASTU. Cheppe vidhanam baagundhi . Danyavadamulu

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      Meelanti vari asseessulu unte chalandi. Video meeku nachinanduku Chala santosham ga undi. Meelane andariki videolu nachela teesthanu. Once again Thanks a lot for your kind words. 🙏🏻🙏🏻🙏🏻 Your words like these are motivation for me. 🫡

  • @chandrashekarpippiri8171
    @chandrashekarpippiri8171 8 หลายเดือนก่อน +7

    నేను కూడా చూశాను. గుడి చాలా బాగుంటుంది. మహా విష్ణువు విగ్రహం అద్భుతంగా ఎంతో అందమైన విగ్రహం చూడటానికి రెండు కళ్ళు చాలవు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      అవునండీ. ఓం నమో నారాయణాయ. 🙏🏻

  • @seshasaivavilala6111
    @seshasaivavilala6111 9 หลายเดือนก่อน +10

    ఒక అద్భుతమైన చరిత్ర గల ఊరి గురించి చెప్పడం చాల బాగుంది. ఈ ఊరి గురించి చాలామందికి తెలుసు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 8 หลายเดือนก่อน +4

    ఇప్పుడే subcribe చేసుకున్నా తమ్ముడు . మంచి చారిత్రక ప్రదేశం చూపించావు . మన తెలుగు వాళ్ళ దురదృష్టం శాతవాహనులు ఎవ్వరో వాళ్ళ చరిత్ర ఏందో మెజారిటి తెలుగు వాళ్లకు తెలియదు

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు అన్నా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అందుకే మన చరిత్రను ప్రజలకు మళ్లీ గుర్తుచేసే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 🙏🏻

  • @satyagun1
    @satyagun1 8 หลายเดือนก่อน +6

    చాలా చక్కటి వీడియో. ఎంతో సుందరమైన ప్రదేశం. ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలకు ప్రతీ బడి నుండి విజ్ఞాన యాత్ర కి పిల్లలని తీసుకొని వచ్చి ముందు తరాలకి మన చరిత్ర గురించి తేలియ చెయ్యాలి.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు. బడిలో మాస్టార్లకు కావల్సింది మార్కులే కానీ విజ్ఞానం కాదండీ. నూటికోకోటికో ఒక్కళ్ళు ఉంటారు.

  • @sunilkumart1461
    @sunilkumart1461 9 หลายเดือนก่อน +4

    Good work. Chaala baaga vivarincharu. Thxs so much

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Thanks for the appreciation brother. I will improve my explanation further. Please consider subscribing if you haven’t already. ☺️

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 9 หลายเดือนก่อน +17

    😂 ఏ రాజధాని లేని ఆంధ్రా,, రాజధాని లేకుండా ఏడుస్తున్న ఆంధ్రా వాళ్ళు.😂. కొన్ని రొజులు అయ్యాక ఆంధ్రా అనే పదము కూడా మరిచి పోతాం.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน +4

      😂😂 చేదుగా ఉన్నా మీరుచెప్పింది అక్షరాలా నిజం 🤧

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน +1

      Please consider subscribing

    • @srinivasgullapalli4240
      @srinivasgullapalli4240 9 หลายเดือนก่อน

      భలే వారే. ఇప్పుడు మాత్రం ఆంధ్ర నా. మన రాష్ట్రం పేరు Ap. మనం Ap ప్రజలు. Ap గవర్నమెంట్, Ap అసెంబ్లీ, Ap express, Ap C. M, Ap హై కోర్ట్, Ap, Ap, Ap. ఇంకా ఎక్కడ ఆంధ్ర? మీడియా వాళ్ళు కూడా ఆంధ్ర ని చంపేశారు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      నిజమేనండి మీరు చెప్పింది

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 9 หลายเดือนก่อน +8

    అద్భుతమైన దృశ్యమాలిక అందించారు సోదరా.🎉🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా. మీ నుండి రెండవ కామెంట్ రావటం సంతోషంగా ఉంది. ☺️

  • @VenkateswaraKonathala
    @VenkateswaraKonathala 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు సోదర
    శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం గురించి వివరంగా విడియో చేసావు చాలా బాగుంది
    తెలుగు భాష కనుమరుగు అవుచున్న తరుణంలో
    2000 సం ల. రాయలు వారి తెలుగు లిపి గురించి వివరంగా విడియో ద్వారా అందరికీ తెలిసిన నీకు మరియు నీతో సహకరించిన అందరికీ ధ్యవాదాలు 🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน +1

      మీ అభినందనలకు చాలా కృతజ్ఞతలు. దీనితో పాటు మన తెలుగులిపి ఎలా ఏర్పడిందో కూడా వీడియో చేశాను. మన ఛానల్ లో ఉంది. మీకు తప్పకుండా నచ్చుతుంది.
      అలానే మరచిపోకుండా మన ఛానల్ ని మీ బంధు మిత్రులకు కూడా పరిచయం చేయండి.
      😊🙏🏻

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 8 หลายเดือนก่อน +3

    Chala manchi vedio srikakakulam Andhra maha vishnuvu Temple charitra. Rayalavari vigraha sthapanaku nenuvelli chusanu.great history.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      Thanks brahmanandam garu🙏🏻. Gudi chala adbhutam ga undi.

  • @blkvraju4323
    @blkvraju4323 8 หลายเดือนก่อน +6

    దీనిపై సినిమా కూడా వచ్చింది. ఎన్టీఆర్ జామున జంటగా "శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు కథ"

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Chisanu chala bagundi. 🙂

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 8 หลายเดือนก่อน +2

      Nenu kooda choosanu.Ennallu Sri.kakulam ante vijayanagaram district pakkana unna Srikakulam anukunnanu.Kadani ee madhye telisindi.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 8 หลายเดือนก่อน +1

      Kadani.

  • @ramanjaneyuluyalamanchili3766
    @ramanjaneyuluyalamanchili3766 8 หลายเดือนก่อน +2

    Thank you nagarjuna once again I saw by your vedeo I saw this temple 20 years back

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు మీరు చూసినప్పుడు అక్కడ నిత్యాగ్నిహోత్రం ఉందాఅండీ.

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 9 หลายเดือนก่อน +3

    I like your narration and your attitude. Well done. Keep it up.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน +1

      Thank you so much for your kind words. I’ll keep it going in the future. 🙏🏻.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 7 หลายเดือนก่อน +1

    Brilliant narration. Visited this holy place & enjoyed a lot with regard to Telugu literature, Amuktamalya penned by Sreekrishnadeva, Raya. Jai Bharat.

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      I’m very Happy that you liked the video. Please consider subscribing. 😊🙏🏻

  • @chakravarthykurakula1426
    @chakravarthykurakula1426 8 หลายเดือนก่อน +1

    Chala bavundhi😊

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you so much ☺️

  • @jayammajaya9979
    @jayammajaya9979 8 หลายเดือนก่อน +1

    మేము కూడా చూశాము చాలా బాగుంది.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thanks a lot ☺️🙏🏻

  • @pokemonitishere202
    @pokemonitishere202 7 หลายเดือนก่อน +1

    6:45 ప్రతి తెలుగు బిడ్డ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే సాక్షాత్తు ఆ ఆంధ్ర మహావిష్ణువే శ్రీ కృష్ణ దేవరాయల వారి కలలో కనిపించి చెప్పిన పద్యం.
    "దేశ భాషలందు తెలుగు లెస్స".

  • @shivaprasad8413
    @shivaprasad8413 8 หลายเดือนก่อน

    ChalaAdbhutamaga Chayparu Andi ,,,Meku ABHINANDANALU 💐💐💐💐💐💐💐

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you so much ☺️ andi 🙏🏻

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 4 หลายเดือนก่อน

    An exllent comprehensive vedio o n our pride Srikakulam and once our unforgettable Rajadhani .

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 หลายเดือนก่อน

      Thanks for the complement andi.

  • @subbacharypulikonda3509
    @subbacharypulikonda3509 8 หลายเดือนก่อน +17

    నాగార్జున ఈ శ్రీకాకుళం గ్రామం పక్కనే తెలుగువారి పల్లె అని ఒక గ్రామం ఉంది. అది అసలు రాజధాని. అయితే ఈ శ్రీకాకుళం ఆ తెలుగువారి పల్లె కలిసే ఉంటాయి. నీవు చూడవచ్చు. ఇంకా దీని ప్రత్యేకత ఏమంటే చింతామణి కథ ఇక్కడే జరిగిందని బిల్వమంగళుడు ఈ గ్రామం వాడేనని ఇతనినే లీలాశుకుడు అంటారని చెప్తారు. ఈయన కృష్ణకర్ణామృతం రచించాడు. దీని వెనుక ఉన్న చరిత్ర అంశారు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +3

      ధన్యవాదాలు సుబ్బాచారి గారూ. నేను వీడియో కోసం బాగా రీసెర్చ్ చేశాను. కానీనాకు ఈ విషయం తగల్లేదు. ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. 🙂🙏🏻

    • @kollikrishna605
      @kollikrishna605 8 หลายเดือนก่อน

      ఇప్పుడు దానిని తెలుగు రావు పాలెం అంటారు అదేనా అండ

    • @veeraiahgudi4738
      @veeraiahgudi4738 7 หลายเดือนก่อน

      +❤

    • @ramakrishnavskv2602
      @ramakrishnavskv2602 7 หลายเดือนก่อน

      Real son of Telugu Land

    • @KorrapatiRaghavendraRao-v9d
      @KorrapatiRaghavendraRao-v9d 7 หลายเดือนก่อน

      Good information about Teluguvari Palle & Chinthamani ! Thank you.

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 8 หลายเดือนก่อน

    Good information,srikakula Andhra mahavishnu,amukthamalya. Written by srikrishna devaraya...visited 3 times

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you so much 🙏🏻. Please consider subscribing if you like the video. ☺️

  • @pavansaiBandi
    @pavansaiBandi 8 หลายเดือนก่อน

    థాంక్యూ అన్నా నాకు కూడా ఈ వీడియో చూసాకే తెల్సింది

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you thanmudu. 😅🙏🏻👍

  • @sangampushpa5295
    @sangampushpa5295 7 หลายเดือนก่อน +1

    11:14 very good information video
    Thank you sooooooooo much
    For this video.

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      I’m glad that you liked the video. Thanks for the comment as well. 😊👍

  • @prasiddhavaraprasad5933
    @prasiddhavaraprasad5933 3 หลายเดือนก่อน

    యువకుడు అయినా మన ప్రాచీన చరిత్ర మీద మంచి అవగాహనతో, రీసెర్చ్ చేసి చక్కటి వీడియో చేసారు.
    ముఖ్యంగా ఆ ప్రాంతం శ్రీకాకుళం అంటే శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్త మాల్యద ముందు గుర్తుకు వస్తుంది.. Well done.. All the best..❤👍

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు ప్రసాద్ గారూ. మీ అభినందనలకు సంతోషం.

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 8 หลายเดือนก่อน +3

    ఎన్నో చరిత్రక చారిత్రక చారిత్రాత్మక ప్రదేశాల పుట్టినిల్లు.... కృష్ణ పరివాహక ప్రాంతం... కృష్ణ కరకట్ట వెంబడి వెళుతూ ఉంటే ముందుగా వేయిమునుల కుదురు యనమలకుదురు
    తోట్లవల్లూరు ఆలయం
    శ్రీకాకుళంధ్ర మహా విష్ణువు ఆలయం
    ఒకే పానపట్టం పై వెలసిన శివ పార్వతుల ఆలయం ఘంటసాల...
    బౌద్ధారామాం కూడా ప్రత్యేకమే ఘంటసాల లో...
    మోపిదేవి ఆలయం
    అవని గడ్డ గాలి గోపురం
    పెద్దకళ్ళేపల్లి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం... ఇదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పుట్టిన ఊరు...
    ఉల్లిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం...
    హంసలదీవి వేణు గోపాల స్వామి ఆలయం...పరమ పవిత్రమైన సాగర సంగమం..
    ఈ హంసలదీవి....
    ఒకసారి వీటి గురించి వీడియో చేయండి....

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      వివరంగా ప్రదేశాల వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా ఇవన్నీ వీడియోతీస్తాను

    • @srinubabukataris3311
      @srinubabukataris3311 8 หลายเดือนก่อน

      @@nagarjunakolli
      చల్లపల్లి కోట
      పాలకాయ తిప్ప
      నాగాయలంక etc
      చారిత్రక ప్రదేశాలు ఇవి కూడా cover చేయండి...summer time ప్రజాలకి ఉపయోగం...మీ చానల్ కి....🤗🤝🙏💐

  • @ashajyothisagireddy8090
    @ashajyothisagireddy8090 5 หลายเดือนก่อน

    Tqq so much Anna for this video...memu exam ki chaduvutunna di meeru ila vedio form lo chala chakkaga explain chesaru...Hope soo will continue this series till you explore the whole Ap by digging our history 😊😊Once again tqq anna🤝

    • @nagarjunakolli
      @nagarjunakolli  5 หลายเดือนก่อน +1

      Thank you so much for the complements. Naku history ante chala ishtam. Tappakunda ilanti videolu inka vastayi. Mana channel lo unna vere videos ni kuda chudandi. Meeku tappakunda nachutayi. Once again thanks a lot for the compliments.

  • @srinivassns9591
    @srinivassns9591 8 หลายเดือนก่อน +2

    శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు... శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించిన ప్రదేశము కదా ఇది... భళారే భళారే... 👌🤘🥰🕉️🌍

  • @veesamvenkateswararao6491
    @veesamvenkateswararao6491 3 หลายเดือนก่อน

    Sri Krishna Devaraya AAmukta malyada grandh rachanaki inspiration ikkade nunde vacchindi. Great place

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      Yes. Exactly. 👍 thanks for commenting. Please share the video to your friends and family.

  • @maheshv4338
    @maheshv4338 6 หลายเดือนก่อน

    Thank you for doing such a great content and bringing out to public...proud of being telugu

    • @nagarjunakolli
      @nagarjunakolli  6 หลายเดือนก่อน

      Thanks for watching and commenting. I'm glad that you liked the video.

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 3 หลายเดือนก่อน

    Very good Mr Nagarjuna . You have taken one important place to exhibit to all unknown people.The Temple of Srikakulam Andhra MahaVishnu was once so famous a pilgrim place.

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      Thanks a lot Govindiah garu. You comment made me very happy 😊🙏🏻.
      Please subscribe and share this video to your friends and family.

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 8 หลายเดือนก่อน

    Memu okasari vachamu, chala baguntundi, nice video

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 8 หลายเดือนก่อน

    Wonderful information sir.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you sir 🙏🏻🙏🏻

  • @srinivasarao2100
    @srinivasarao2100 7 หลายเดือนก่อน

    TQ bro🎉
    Ssssuuuuppppeeeerrrrrrr నేను చూసాను ఈ గుడి

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      That’s awesome. Thanks for the comment. Please consider subscribing. 😊🙏🏻

  • @siva6608
    @siva6608 9 หลายเดือนก่อน

    chaalaa baaga chepparu sodara

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Thank you so much brother 😃🙏🏻

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 7 หลายเดือนก่อน

    I visited last year, felt very thrilled with the historical great
    site, 👍🏾🙏🏾 brother🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Thanks for the comment. 💚

  • @ramapathapati6026
    @ramapathapati6026 14 วันที่ผ่านมา

    I saw this temple and Krishna devaraya statue

    • @nagarjunakolli
      @nagarjunakolli  14 วันที่ผ่านมา

      Ohh. That is great. Did you also visited Ghantasala village?

  • @biradavolusreenivasuluredd7170
    @biradavolusreenivasuluredd7170 4 หลายเดือนก่อน

    IF YOU DON'T MIND PLEASE TELL BY REPLY HOW TO REACH THIS TEMPLE FROM VIJAYAWADA BUS STAND OR RLY STATION. I MEAN WHICH SIDE లాండ్ మార్క్ తో మూవ్.

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 หลายเดือนก่อน +1

      విజయవాడ బస్ స్టాండ్ లో అవనిగడ్డ బస్సులు ఆగే చోట, అవనిగడ్డ(కరకట్ట) అని ఒక express ఉంటుంది. అది ఎక్కి శ్రీకాకుళం అని అడగండి. డైర్క్ట్ గా ఊరిలో దింపుతారు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. లేదంటే ఊరికి వెళ్ళాక, గూగుల్ లో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం అని వెతకండి. చాలా తేలికగా వెళ్లొచ్చు. 😊

    • @biradavolusreenivasuluredd7170
      @biradavolusreenivasuluredd7170 4 หลายเดือนก่อน

      THANKING YOU FOR AN EARLY REPLY.

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 หลายเดือนก่อน

      @biradavolusreenivasuluredd7170 happy to help. 😊🙏🏻

  • @kurmalasriharsha7421
    @kurmalasriharsha7421 7 หลายเดือนก่อน

    Bagundi super

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Thanks for the complement.

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 หลายเดือนก่อน

    Dathavahanula capitals are Dharanikota nearby Amaravathi town in Guntur & Dhanya Katakam . Srikakulam is famous because of Andhra Vishnu temple built by Gouthamiputhra Satakarni , but not capital. Teluguvari Palle may be important in Satavahana rule but not capital. Some people wrongly comment that Ghantasala is Sathavahana's capital.

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      I found out that Srikakulam indeed acted as a capital for the satavahanas. But, as mentioned by you, I will do further efforts into the study of this matter and will come up with a video when I visit Amaravati. Thanks a ton for the comment. 😊

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 8 หลายเดือนก่อน +1

    ఇదీ.పరీతేలుగువాడీకీతేలుసు.శోదరా.🌅🌺🌷🙏🤝👍

    • @muralimohanchitturu
      @muralimohanchitturu 8 หลายเดือนก่อน

      సోదర..ఇవీషంఅఃదారీకీతేలుసు...మీకుతపః.🌅🌺🌷🙏🤝👍👌👌👌👌👌👌

    • @muralimohanchitturu
      @muralimohanchitturu 8 หลายเดือนก่อน

      Verygoodnews. Brother. 🌅🌺🌷🙏🤝👍👌👌👌👌

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      అలా అనుకుంటున్నారా??? శ్రీకాకుళం అంటే జిల్లా అనుకునే వాళ్లూ కృష్ణా జిల్లా లో ఒక ఊరు ఉంది అని తెలియని వాళ్ల కోసం ఈ వీడియో చేశాను. ఒక్కసారి కామెంట్స్ చదవండి. తెలియని వాళ్లు పెట్టినకామెంట్స్ కూడా ఉన్నాయి.

    • @kollikrishna605
      @kollikrishna605 8 หลายเดือนก่อน

      సోదర ముందు తెలుగు నేర్చుకోండి

    • @GOL.D.1
      @GOL.D.1 8 หลายเดือนก่อน

      @@muralimohanchitturu నేను తెలుగు వదినే నా వయసు 15 నాకు ఈ గుడి గురించి తెలియలేదు ఈ వీడియో చూసేదాకా......................వీడియో చేసినందుకు థాంక్యూ అన్నా

  • @bhakthavathsalamgoudgundra153
    @bhakthavathsalamgoudgundra153 8 หลายเดือนก่อน

    Good information bro

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you brother 🙏🏻🙂

  • @MogilieeswariS
    @MogilieeswariS 4 หลายเดือนก่อน

    Thanq Babu nenu s.s.l.c chad7vuthunnapudu maaku srikakulamdhraddva poems unnayi appati gnapakam gurthukochayi chaalasanthosham

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 หลายเดือนก่อน

      Meeku nachinanduku chala santosham

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 8 หลายเดือนก่อน

    I saw it good temple

  • @nandaagasthi8231
    @nandaagasthi8231 7 หลายเดือนก่อน

    Brother neeku abhinandanalu

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Thanks a lot brother 👍

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 หลายเดือนก่อน

    సోదరా వీడియో బాగుంది. మంచి అధ్యయనం చేశాక వీడియో చేయడం అభినందనీయం 😮

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా. వీడియో మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది.

  • @apcpdclpeshiaaojesus
    @apcpdclpeshiaaojesus 8 หลายเดือนก่อน +9

    పిల్లలు లేని నాటి చోళా రాజులు లలో ఒకరు , మొత్తం 3 గోపురాలు కట్టించారు కృష్ణ పరివాహక ప్రాంతం లో ...... శ్రీకాకుళం , అవనిగడ్డ గాలి గోపురం 10 50 లో కట్టారు .......హంసలు కట్టిన గుడి హంసల దివి ........... 2000 వరకు రోడ్స్ నే లేవు........ బారి గా ఉండే రాతి తో హంసల దివి గుడి కట్టారు ........ అవనిగడ్డ అంటే అవనిజా పురం అని అర్ధం అంటే భూమి నుండి పైకి వచ్చిన గడ్డ అని అర్ధం ... సముద్రం నుండి బయట పడిన ఒక ఏరియా అవనిగడ్డ . త్రిభుజా కారం లో ఉండే అవనిగడ్డ కి రెండు సైడ్ లు కృష్ణ రివర్ ఒక ప్రక్క సముద్రం ............ పట్టించుకోని నేటి పాలకులు ..........

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thanks for the information. Ee places anni naa future plan lo unnai. Videos tappakunda chesthanu. 🙏🏻.

  • @shanthakumarimanda2439
    @shanthakumarimanda2439 5 หลายเดือนก่อน

    అదృష్టం నిజంగానే ఈ వీడియో మీరు పెట్టినందుకు. నేను చూసాను. కార్తీక మాసం లో చుట్టుపక్కల నుంచి తండప తండాలు వస్తారు గుడి చెప్పలేనంత కళ కళ లాడుతూ ఉంటుంది. అభినందనలు నానా.

    • @nagarjunakolli
      @nagarjunakolli  5 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ. ఇలానే మన ఛానల్ లో ఉన్న ఇతర వీడియోలను కూడా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. వేల వేల ధన్యవాదాలు.

  • @gadasubramanyeswaraprasad3739
    @gadasubramanyeswaraprasad3739 3 หลายเดือนก่อน

    I have visited this Srikakulam twice and had blessings of the Mahavishnu.. and the Amuktha Malyada Mandapam was sponsored by Andhra Bank..i am also Ex Manager of Andhra Bank..Dr GS Prasad

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      That’s so great that you involved in a good deed. These acts of preserving our culture by constructing such things is very necessary for the future generations. 🙏🏻thanks a lot for the comment. Please share the video to your friends and family.

  • @AkshayKumar-tt2db
    @AkshayKumar-tt2db 7 หลายเดือนก่อน

    Good information bro 👌

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Thanks bro. Please consider subscribing.

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 หลายเดือนก่อน

    Good information bro,nice.❤

    • @nagarjunakolli
      @nagarjunakolli  หลายเดือนก่อน

      Thanks for the compliment bro. 👊

  • @gssvrajeswararao5692
    @gssvrajeswararao5692 8 หลายเดือนก่อน

    😢good thank u for your intrest .Keep it sir

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you so much for the compliment. 🙂🙏🏻

  • @dr.vkamaraju2176
    @dr.vkamaraju2176 8 หลายเดือนก่อน +1

    నేను కాకినాడ లో ,1941 నుండి 2001 కాకినాడ లో ఉ0 డి కూడ శికాకులం పేరు వినిన చూడలేదు . మీ వీడియోకి ధన్య వాదములు. తప్పక చనిపోయె లోపు చూచెదను. ఘంటసాల కూడ చూడవలయును. డా. కామరాజు. వి.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      కచ్చితంగ చూస్తారు తాతగారూ. శ్రీకాకుళం, మోపిదేవి, ఘంటసాల, హంసలదీవి. ఒక్క రెండు రోజులు మీవికావు అనుకుంటే ఇవన్నీ చూడొచ్చు. ఒక్క రోజులోనే చూడొచ్చు కాకపోతే హడావిడి అయిపోతుంది. ఏమైనా, స్వామి వారి దయవల్ల, శ్రీకాకుళ దర్శన ప్రాప్తిరస్తు.

  • @padmasrisistla2511
    @padmasrisistla2511 9 หลายเดือนก่อน +1

    Madi srikakulam.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Adrustavantulu meeru.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Thanks for commenting. Please consider subscribing. ☺️

  • @venkataprasadgurram1795
    @venkataprasadgurram1795 8 หลายเดือนก่อน

    Good🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you 🙏🏻

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Please consider subscribing

  • @venkataramanamanagala4861
    @venkataramanamanagala4861 8 หลายเดือนก่อน

    Bro verynice Naku sariga teliyadu kakapote srikakulam Andhra maha Vishnu Katha Ane movie ni NTR garu naticharu search cheyi bro🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thanks for the suggestion bro. Already chusanu.

  • @veesamvenkateswararao6491
    @veesamvenkateswararao6491 3 หลายเดือนก่อน

    Good experience.

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      I’m glad that you had a good experience. 👍🙏🏻🙏🏻

  • @vijaykumarpilli6842
    @vijaykumarpilli6842 8 หลายเดือนก่อน

    Good Research sir

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thank you so much sir. Please consider subscribing.

  • @littlesister3071
    @littlesister3071 7 หลายเดือนก่อน +1

    సూపర్

  • @jyothimuttavarapu8840
    @jyothimuttavarapu8840 9 หลายเดือนก่อน +1

    👌👌

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Thank you so much. Please subscribe. 👍🙏🏻

  • @UjwalVedi
    @UjwalVedi 7 หลายเดือนก่อน

    Excellent

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 8 หลายเดือนก่อน

    Good video

  • @AnilKumarKakumanu
    @AnilKumarKakumanu 3 หลายเดือนก่อน

    andhula,tegulodi rajadhani cheppandi.

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      నా దృష్టిలో ఆంధ్రుల అంటే మొత్తం తెలుగువారు అని. ఇక్కడ తెలంగాణాను తక్కువ చేయటం నా ఉద్దేశ్యం కాదు. ఇకనుండి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తెలుగువారు అని సంబోధిస్తాను. 🙏🏻

  • @simhadrinagababu5582
    @simhadrinagababu5582 6 หลายเดือนก่อน

    Super bro lasts words

    • @nagarjunakolli
      @nagarjunakolli  6 หลายเดือนก่อน

      Thanks bro. Just now oka video release chesa. Adi kuda chudu bro.

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 8 หลายเดือนก่อน

    Good information

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thanks for the comment. Please consider subscribing.

  • @yamunauppu4581
    @yamunauppu4581 7 หลายเดือนก่อน +1

    Goodjob

  • @prasadrao6832
    @prasadrao6832 7 หลายเดือนก่อน

    రెండువేల,సంవత్సరాల,క్రితం,రాజధానివివరాలు,శ్రీకాకుళం,వూరు,కృష్ణా,జిల్లాలో,,రేవుడగ్గరలో,టెంపుల్,వివరాలు,

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 9 หลายเดือนก่อน

    Super

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน +1

      Thank you 🙏🏻 so much. Please considering subscribe.

  • @ratnaanumula4699
    @ratnaanumula4699 9 หลายเดือนก่อน

    Good work. Go through Vishvanath Satyanarayana gari Andhra Prashasthi kavyam Chadavandi. It will be helpful for your videos .All the best. Once again I appreciate your theme selection.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Thanks you very very much for the advice. Tappakunda chaduvuthanu. Dhanyavaadaalu ☺️🙏🏻.

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 9 หลายเดือนก่อน +1

    👏

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 8 หลายเดือนก่อน

    History meeda meeku vunna jignasaku hatsup 😮😅

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      Thanks a lot for the compliment. Please consider subscribing.

  • @gssrkschaitanya7444
    @gssrkschaitanya7444 หลายเดือนก่อน

    Nenu ee pradesaalu anni kudaa 2016 lo Vijayawada vachhinappudu chusaanu sodaraa

    • @nagarjunakolli
      @nagarjunakolli  หลายเดือนก่อน

      ఓ. మంచిది. ఇంకా ఈ ప్రాంతంలో చూడాల్సిన ప్రదేశాల గురించి మన ఛానల్ లో వీడియోలు చేశాను. ఒకవేళ ఏవైనా మిస్ అయితే, ఈసారి తప్పక దర్శించండి.

  • @kumarp6557
    @kumarp6557 7 หลายเดือนก่อน

    Andrula first rajadhani chupinchinaduku happy.....maaku kuda 30 kilometers but nenu eppudu chudaledu

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Veelu chusukuni vellirandi. Chala baaguntundi. Thanks for the comment. 😊👍

  • @satyavantharaoponnada114
    @satyavantharaoponnada114 9 หลายเดือนก่อน

    Idi e Srikakulam ekkada. Ela vellali.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      This is srikakulam village, Ghantasala mandal, Krishna district. Vijayawada nundi karakatta express ani untundi. Direct ga srikakulam village ki veltundi. 👍Happy exploring.

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 8 หลายเดือนก่อน

    చక్కటి వివరాలు మా ముందుకు తీసుకువచ్చారు. ని స్వరం మృదు మధురం గావుంది . నా ఆశీస్సులు .

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ 🙏🏻

  • @kancharapuramesh1176
    @kancharapuramesh1176 7 หลายเดือนก่อน

    Srikakula maha andhra mahatyam movie kudaa undi bro Hero :- SR NTR

  • @syamasundararao3149
    @syamasundararao3149 8 หลายเดือนก่อน +1

    మన ప్రభుత్వ పాలకుల వివక్ష, నిర్లక్ష్యం కారణంగా ఈ చరిత్ర మరుగున పడిపోయినది.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      అవునండీ. ఎప్పటికి మారతారో.

  • @pratyushaponnapalli4856
    @pratyushaponnapalli4856 หลายเดือนก่อน

    Thank you sir

    • @nagarjunakolli
      @nagarjunakolli  หลายเดือนก่อน

      Thanks pratyusha garu for commenting. 😊😊

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 8 หลายเดือนก่อน

    Om namo narayanaya

  • @nnssrr7543
    @nnssrr7543 9 หลายเดือนก่อน +2

    నమో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవతాభ్యోనమః

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      నమోన్నమహ 🙏🏻

  • @purushothamjuttiga8535
    @purushothamjuttiga8535 8 หลายเดือนก่อน

    మీరు గట్టిగా మాట్లాడండి

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      అలగేనండి 👍👍

  • @shaiklathiefpasha3484
    @shaiklathiefpasha3484 7 หลายเดือนก่อน +1

    ఇంకా ఒక సలహా
    చారిత్రక సంఘటనలు వీడియో చేసే టప్పుడు ఇంకా సాధ్యమైన వరకు గ్రంధాలు చదవాలి,
    సమాచారం సేకరించాలి.
    All the Best

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      అలాగే నండీ. Thanks for the information.

  • @viswanathn8118
    @viswanathn8118 3 หลายเดือนก่อน

    cholulandaru tamilulu karu telusuko tammudu

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      Ee aalayaanni kattina velanati cholulu, tananu tamu cholula vaarasulugaa cheppukunnaru. Andukane video lo ala annalsochindi. 👍

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 8 หลายเดือนก่อน

    మంచి సమాచారం. మీది ఏ ఊరు అండి?

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      మోపిదేవి. 🙂🙏🏻

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 8 หลายเดือนก่อน

    ఈ దేవాలయాన్ని ఇటీవలే సందర్శించాము. కానీ క్లోజింగ్ టైం అవటం వలన, స్వామి వారి దర్శనం కాలేదు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +1

      ఈ సారి వీలుచూసుకుని మళ్లీ రండి.

  • @raghuramnarmeta5613
    @raghuramnarmeta5613 8 หลายเดือนก่อน

    2017లో విజయవాడ నుండి వెళ్ళాలని ప్రయత్నించాం కానీ వెళ్ళలేక పొయం,మీ వాళ్ళ చూడ గాల్గుతున్నం,తప్ప కుండా మళ్ళీ వెళ్లి చూస్తాం,thank you very much

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      శ్రీకాకుళదర్శనప్రాప్తిరస్తు🙏🏻👍

    • @harih8610
      @harih8610 8 หลายเดือนก่อน +1

      మేము కూడా మోపిదేవి వెళ్లాం కానీ అక్కడకు వెళ్ళలేక పోయాం, thank you

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน

      ఈ సారి తప్పకుండా చూడండి. 🙂

  • @prasadrao6832
    @prasadrao6832 7 หลายเดือนก่อน

    తెలుగువారిపల్లె,,అసలు,రాజధాని,పురాతనకాలం, నుంచి, సంప్రదాయంగా వస్తోంది,శ్రీకృష్ణ, దేవరాయలు,,,ఆముక్త,మాల్యద,గ్రంథం,తెలుగులో,రచించారు,రెండువెలయేండ్లనాటి,చరిత్రకలదు,శ్రీకుళం, అనేపెపే,,రుగలవూరు,యేటిపాయకలదు,కల్లెపల్లి,చెరువు, 11:26 వూరు,,తెనాలి,రామకృష్ణ,,గారు,ఆప్రాంతానికి,దగ్గరివారే,

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు ప్రసాద్ గారూ.

  • @CVoice-l6b
    @CVoice-l6b หลายเดือนก่อน

    శ్రీ కాకుళేశ్వర స్వామి విష్ణు మూర్తా లేక ఇంకో మూర్తా?

    • @nagarjunakolli
      @nagarjunakolli  หลายเดือนก่อน

      ఆయన శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువుగా దర్శనమిస్తారు.

  • @Aditri599
    @Aditri599 7 หลายเดือนก่อน +1

    ఆంధ్రుల తొలి రాజధాని

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 2 หลายเดือนก่อน

    2500 ago....bodhan asmaka bhahubli king telangana nizamabad jilla.

    • @nagarjunakolli
      @nagarjunakolli  2 หลายเดือนก่อน

      Konchem ardam ayyela cheptara

  • @colourflowers1437
    @colourflowers1437 8 หลายเดือนก่อน +1

    రాజధాని లేదు అన్నవాడివి 33,000 లో ఎకరాలు పచ్చగా పండే పంట భూములని లాక్కున్న వెధవ పచ్చ ల గురించి కూడా చెప్పాల్సింది..

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 หลายเดือนก่อน +2

      వీడియోని రాజకీయకోణంలో చూడకండి. చరిత్ర పరంగా చూడండి. అయినా ప్రజలు 33000 ఎకరాలు సంతోషంగా ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ భూమిలో రాజధాని కట్టకపోవడం కూడా పాత గవర్నమెంట్ తప్పే అంటారా. ఎందుకండీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు.

    • @sundarraja9196
      @sundarraja9196 8 หลายเดือนก่อน +1

      కొ౦దరు ప్రతి స౦దర్భ౦లో , ప్రతి విషయంలో కుాడా " రాజకీయాలు , కుల , పార్టీ " మాటలు తీసుకురావడ౦
      చేస్తున్నారు !!! ( అప్పుడు ) భుాములు ఇచ్చిన వాళ్ళకు లేని బాధ (ఇప్పుడు ) స౦బ౦ధ౦ లేని ఇతరులు పడుతున్నారు !!! ఇది చాలా ఆశ్చర్యకర౦ !!! మ౦చి వీడియో చేశారు - ధన్యవాదాలు .

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      @sundarraja9196 కామెంట్ చేసినందులు ధన్యవాదాలు. I'm happy that you liked the video.

  • @artikK0
    @artikK0 9 หลายเดือนก่อน +1

    Challapalli...dagara...kuchipudi history kuda challa vundhi

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Meeku telisina interesting viseshalu cheppandi kuchipudi lo. Video plan chesthanu.

    • @artikK0
      @artikK0 9 หลายเดือนก่อน

      @@nagarjunakolli Kuchipudi is a village in Krishna district of the Indian state of Andhra Pradesh. It is also known as Kuchelapuram or Kuchilapuri.[2] It is the origin of the eponymous dance form Kuchipudi, one of the eight major Indian classical dances. It is one of the villages in the Movva mandal to be a part of Andhra Pradesh Capital Region.

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      @artikK0 bro I am from Mopidevi. I know what kuchipudi is. I am asking you about any specific things that you know about the village that would be interesting to the audience. Anyways thanks 🙂.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 3 หลายเดือนก่อน

    ఆంధ్రుల ప్రథమ రాజధాని శ్రీకాకుళం.
    కొన్ని గాధల ప్రకారం కాలనాథుడు అనే రాజు ఆంధ్రులనందరినీ ఏకం చేసి ఆంధ్రదేశాన్ని పాలించాడనీ ఆయనకు కూడా ఆంధ్రవిష్ణువు అనే పేరు ఉందనీ అంటారు. శాతవాహనులు మొదట శ్రీకాకుళం రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత రాజధానిని ప్రస్తుత అమరావతి దగ్గరలోని ధాన్యకటకం(ధరణికోట) కు మార్చుకున్నారు. ఆ తరువాత చాలాకాలానికి తెలంగాణాలోని కోటిలింగాల కు , అంతిమంగా మహారాష్ట్ర లోని ప్రతిష్ఠానపురం(పైఠాన్) కు మార్చుకున్నారు.
    ఈ శ్రీకాకుళంకి కనీసం 2200 సంవత్సరాల చరిత్ర ఉంది.

    • @nagarjunakolli
      @nagarjunakolli  3 หลายเดือนก่อน

      చాలా బాగా వివరించారు. చరిత్ర గురించి రీసెర్చ్ చేయటానికి మంచి సోర్స్ చెప్పండి శాస్త్రిగారూ.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 4 หลายเดือนก่อน

    Mee video's prytyakata emitanti my friends hai english maatalu vaadaknada swachyamyna telugu matru basha vaadata adi me vides pratiyakata

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 หลายเดือนก่อน

      కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ వాడకుండా, తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. 😊🙏🏻🙏🏻

  • @meesalaakhilswaroop9068
    @meesalaakhilswaroop9068 9 หลายเดือนก่อน +2

    Rajadhani leni ap😂

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Mana purvikulani chusi kuda emi nerchukovatledu

  • @jagannadharaju1608
    @jagannadharaju1608 9 หลายเดือนก่อน

    Showing your face

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      You don’t want me to show my face???

  • @Aditri599
    @Aditri599 7 หลายเดือนก่อน +1

    శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను ఈ ప్రాంగణంలో రాశారని చరిత్ర

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      Avunu. Correct 👍.

  • @jusatnk
    @jusatnk 7 หลายเดือนก่อน

    100 Rs ki gani 1000 Rs gani kakkorti padi matam marchesuntunnaru Andhrulu, Valla ki ee gudu lu meeda interest undadu. Christian Andhrula charitra 2020 lo arambhamyindi. Mana karama idi.

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      nijayitee ga dabbulu teeskokunda vote vesevallu leru ee rojullo. anduke ee vaipareetyalu. janaalu inka marakapote, devudu kuda kaapadaledu.

  • @jagannadharaju1608
    @jagannadharaju1608 9 หลายเดือนก่อน +2

    Bad presentation

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      I will try to improve. Thanks for the feedback. 👍

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Konni points cheppagalara.

  • @jagannadharaju1608
    @jagannadharaju1608 9 หลายเดือนก่อน +1

    Bad bad Vedio

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 หลายเดือนก่อน

      Can you please elaborate on this?

  • @nageswaraobandamravuri3267
    @nageswaraobandamravuri3267 7 หลายเดือนก่อน

    టెంపుల్ టైమింగ్స్

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 หลายเดือนก่อน

      6 AM to afternoon 12 or 1
      5PM to 6PM