అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? అశ్వత్థామ ఈ కోటలో 5000 సంవత్సరాలుగా జీవించి ఉన్నాడు .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ส.ค. 2023
  • అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? అశ్వత్థామ ఈ కోటలో 5000 సంవత్సరాలుగా జీవించి ఉన్నాడు .
    Ashwatthama’s curse came about when during the battle of Kurukshetra, his father Dronacharya was killed by Dhristadyumna, who was the commander-in-chief of the Pandava army.
    The Pandavas and the Kauravas had enrolled in Dronacharya’s gurukul, and Ashwatthama became friends with the eldest Kaurava, Duryodhan. When the Kurukshetra war, which lasted for 18 days, started, Ashwatthama sided with the Kauravas and managed to kill a good number of people. Dronacharya was named the supreme commander of the armies after Bhishma falls in battle.
    Krishna, who knew it was not possible to defeat an armed Drona, hatched a plan to kill him by lying to him about the death of his son Ashwatthama. The plan worked and the grieving sage was beheaded by Dhristadyumna, which in turn led to Ashwatthama becoming filled with rage at the deceptive way his father was killed. He decided to avenge his father’s death by killing all the Pandavas.
    Ashwatthama infiltrated the camp of the Pandavas at night and killed five of Draupadi’s children in their sleep along with Dhrishtadyumna. On returning to camp, the Pandavas and Krishna were left devastated by the killings, and rushed to avenge the deaths caused by Ashwatthama.
    When both the forces came face to face, Ashwatthama invoked the Brahmastra, a weapon of immense destruction, to fulfill his oath of killing all the Pandavas. Krishna in turn asked Arjuna to use the Pashupatastra, another lethal weapon, to protect them. The gods asked them to take their weapons back, as they could destroy the entire universe.
    While Arjun knew how to recall his weapon, Ashwatthama did not and when Krishna suggested that he redirect the weapon to an uninhabited place, he instead aimed it towards the womb of the pregnant Uttara in an attempt to end the lineage of the Pandavas. Uttara was pregnant with Abhimanyu’s son, the grandson of Arjun.
    Krishna intervened and revived the stillborn baby, and Ashwatthama was made to give up his source of power - the gemstone in the middle of his forehead. Due to his immortality, he was cursed to live forever till the end of time with the gaping wound on his forehead.
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new
    video#interestingfactsintelugu​​​​​​​​​​​
    ​​​​​​​​​​​#ashwathama death# ashwathama death in mahabharata# ashwathama story#
    ashwathama still alive# ashwathama alive proof# ashwathama real video#
    ashwathama mystery# is ashwathama still alive?mahabharata#
    ​​​​​​#facts​​​​​​​​​​​#telugu_wonders_latest_videos​​​​​​​​​​​
    Scripting and Editing :- jagannadham
    Voice Over :- *J.S.ARVIND,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

ความคิดเห็น • 251

  • @ap07raviteja8
    @ap07raviteja8 9 หลายเดือนก่อน +75

    ఇతని గురించి విన్నాను, మధ్యప్రదేశ్ లోని Khandwa జిల్లా లో ashirghad అనే కోట ఉంది చాలా ఎత్తైన కొండ మీద పూర్వం రాజుల కాలం నాటిది. అక్కడ ఒక శివుని గుడి ఉంది, సాయంత్రం 5-6 గంటలకు కోట మూసివేయబడుతుంది ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. అశ్వధముడు అక్కడ గుర్రం మీద రాత్రి సమయంలో కోట లో తిరుగుతాడు ఎవరికైనా కనబడితే morning వరకూ చనిపోయి శవం అయి కనపడతారు అని allow చేయరు. అంత ఎత్త్తైన కొండ మీద శివలింగం దగ్గర తాజా పూలు కూడా ప్రతి రోజూ వస్తాయి అక్కడకి అవి ఎలా వస్తాయి ఎవరు పెడతారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. night గుర్రం పైన ఎవరో తిరిగే సౌండ్స్ కూడా వాస్తు ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ researches కూడా జరిగాయి కోట రహస్యాలు గురించి. 7-8 years అక్కడే ఉన్నాము కాబట్టి చాల intrest గా ఉండేవి ఈ విషయాలు. something miracle ashirghad కోట అనేది. రాజులు పాలించిన చాలా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.

    • @manasiganapuram9963
      @manasiganapuram9963 9 หลายเดือนก่อน

      C nanduri Srinivas latest video

    • @asbros4024
      @asbros4024 9 หลายเดือนก่อน

      Miru scientist na

    • @ap07raviteja8
      @ap07raviteja8 9 หลายเดือนก่อน +5

      @@asbros4024 scientist కాదు engineer, అదే district lo 7 years work చేశాము so information తెలుసు.

    • @Michael_56
      @Michael_56 9 หลายเดือนก่อน

      @@ap07raviteja8 adi edoo camera's prati choota petti vunte,, record avvutadi kada bro 😏 shiva linga degira or bayata anni place lo,,and live ga cam TV lo chusi,,apdu nijamo kadhoo chpali ga?,,mundu saringa research chesaraa?

    • @arunaanu2265
      @arunaanu2265 9 หลายเดือนก่อน

      ​@@ap07raviteja8nijanga unnada bro

  • @ballubalaji9991
    @ballubalaji9991 9 หลายเดือนก่อน +44

    మన స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు శుభస్ చంద్రబోస్ భగత్ సింగ్ అమరవీరులు నీ గుర్తుచెస్తు ఓక ఫుల్ లెంత్ విడియో చెయ్యి అందరికి మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐🌹🌹🌹

  • @adigoud
    @adigoud 9 หลายเดือนก่อน +12

    ఇది కల్పిత వార్త ‼️ అతను బయటికి వస్తే భారతదేశం అతన్ని రాజుగా అంగీకరిస్తుంది🙏

  • @HariKrishna-c
    @HariKrishna-c 4 หลายเดือนก่อน +10

    నేను చూశాను...... మొన్న సలర్ move టికెట్ లు తీసుకొమ్మని డబ్బులు ఇచ్చాడు నాకు 🔥🔥🔥

  • @JadavNishruthnayak
    @JadavNishruthnayak 9 หลายเดือนก่อน +10

    Hindu ante Anta power full jai Bharat mata ki jai

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 9 หลายเดือนก่อน +6

    అభూత కల్పనలు చాలా ప్రచారంలో వున్నాయి . ఏ కథనూ నమ్మ వద్దు .
    కలియుగాంతం వరకూ కాదూ , కేవలం మూడు వేల సంవత్సరాలు మాత్రమే దుర్భర జీవితం గడుపమని అతనికి శాపం . కానీ ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . కానీ కలియుగం కాలం 432000 సంవత్సరాలు . ఆయన ఇప్పుడు పూర్తిగా శాపవిముక్తుడు అయ్యారు .
    ఆయనకు ఎన్నో మూలికలు తెలుసు . ఆయనకు ఇతరులను మందులు అడిగే అవసరం లేదు . అన్నీ కట్టు కథలు . మహా భారతాన్ని నమ్మాలి కానీ , వారూ వీరూ చెప్పిన మాటలని నమ్మకూడదు .

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 9 หลายเดือนก่อน +14

    ధన్యవాదాలు మంచి విడియో పెట్టారు

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 8 หลายเดือนก่อน +1

    స్కపెర్🙏🙏🙏🙏 🌹🌹🌹🌹jai శ్రీ రామ్ 🏹🏹🏹🏹

  • @Momsmagic14818
    @Momsmagic14818 6 หลายเดือนก่อน +6

    నేను జన్మించి 5000 వేల కాలం అయింది కానీ ఎవరు గుర్తించలేదు

    • @vishnusar
      @vishnusar 6 หลายเดือนก่อน +1

      😮

  • @udaythippena7876
    @udaythippena7876 9 หลายเดือนก่อน +1

    Super

  • @vsrmurty9215
    @vsrmurty9215 9 หลายเดือนก่อน +12

    Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha 🎉🎉🎉🎉❤❤❤

  • @samuelkrupanidhi6981
    @samuelkrupanidhi6981 9 หลายเดือนก่อน +1

    Hotel....bagundhayya bagundhi

  • @renukavlogs9327
    @renukavlogs9327 9 หลายเดือนก่อน +3

    Thank you🎉

  • @user-ot2pu1zf5q
    @user-ot2pu1zf5q 9 หลายเดือนก่อน +3

    Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemah

  • @ks_thota12
    @ks_thota12 3 หลายเดือนก่อน

    Om namo Shri bhagavate vasudhevaya namaha🙏🏻

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t 9 หลายเดือนก่อน

    Good night sweet dreams Sir garu

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 9 หลายเดือนก่อน

    Intersting

  • @user-bc4py1qq5h
    @user-bc4py1qq5h หลายเดือนก่อน

    వైష్ణవి భార్గవి వాగ్దేవి దేవతలు గురించి కూడా వీడియో చేయండి అన్న ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 9 หลายเดือนก่อน +72

    అశ్వద్ధామ 3000 వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావాని కృష్ణుడు శాపం ఇచ్చాడు
    కలియుగాంతం వరకు అని కాదు
    వ్యాస మహాభారతం చదివితే తెలుస్తుంది
    సినిమాలు చూపెట్టే కథలు అన్ని కల్పితాలు
    పురాణాలు చదివి తెలుసుకోండి

    • @byereddypradeepreddy4010
      @byereddypradeepreddy4010 9 หลายเดือนก่อน +3

      కలియుగం లైఫ్ టైం 4 లక్షల సంసత్సరములు మనం కేవలం ,మొదటి పదం లో వున్నము

    • @142manu
      @142manu 4 หลายเดือนก่อน

      Correct bro

    • @madhanpandy
      @madhanpandy 2 หลายเดือนก่อน

      Kaliyugam varaku kadhu brammandam anthamayye varaku brathike vuntav ani sri krishuudu saapam pettaru

  • @vsvillageedit445
    @vsvillageedit445 9 หลายเดือนก่อน +1

    OSM speech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sreenijaa518
    @sreenijaa518 9 หลายเดือนก่อน +3

    .ఈ కలియుగంలో అశ్వత్థామ లాంటి వాళ్లు అవకాశవాదులు బిజినెస్ రాజకీయ బ్రోకర్ గాళు స్వార్థ ప్రయోజనాల కోసం పరమనీచమై వాళ్ళు అందరికీ ఇదే గతి తప్పదు ఇదే నిజం నిజం మీరు నమ్మాలి..లేకపోతే చస్తారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ కళ్యాణ్ సి ఎం గా ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జయం నిశ్చయం జై జై

  • @user-vy4fx4st8l
    @user-vy4fx4st8l 15 วันที่ผ่านมา

    అవునా నిజమా.
    చెప్పు ఇంకా చెప్పు
    వినే వాళ్లు ఉన్నారు నోటి నుండి ఏమి వస్తే అది చెప్పడమే.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 หลายเดือนก่อน +1

    Manchi video

  • @garlapatiravindrareddy7785
    @garlapatiravindrareddy7785 9 หลายเดือนก่อน

    Good fairy tale

  • @asna7852
    @asna7852 9 หลายเดือนก่อน +15

    3000 years varaku annaru.. already 5000 years completed... so, still he is live?

  • @MAHITHAMUPPALA
    @MAHITHAMUPPALA 22 วันที่ผ่านมา

    Namo bhagavate namo vasudhevaaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajnirajni3187
    @rajnirajni3187 9 หลายเดือนก่อน +2

    Mahabhara❤️t loo Asvattham ippativ🤘arakuu vunnadaa led🤔aa anii konch👍am doubt kaani🤔 vunnadu a😊ni ee vide🤘o too Trusti❤️ng kaani manaku charitraluu🙏🏻🙏🏻❤️ cheptunnaiee..........🤘❤️🔥🔥🔥

  • @yeddulahari7537
    @yeddulahari7537 2 หลายเดือนก่อน

    Too much 100 litres water kosam hotel vastandanta😂😂😂

  • @editorsprings1748
    @editorsprings1748 2 หลายเดือนก่อน

    Lisa breaking upayogam Emi?

  • @chekreswariayurveda4529
    @chekreswariayurveda4529 4 หลายเดือนก่อน

    sri madgurudevulu aswaddama ji chirajeevulu. aakalpantha maranarahitulu. krishna sapavimovhana sri sri sri dhurvsula dwara srividya dwaraa vimochitulu iyyee himalyaalu lo unnaru.

  • @ajayfactsintelugu
    @ajayfactsintelugu 9 หลายเดือนก่อน +3

    Sir miru mahabarat series start cheyyandi

  • @hemanthnambooori
    @hemanthnambooori 5 หลายเดือนก่อน

    Manamu chudanivi kuda confident ga cheppachu Ani nee chanel dwara telisind
    O vaganiki nivu inspiration..

  • @SatishPuranam-iu2iz
    @SatishPuranam-iu2iz 24 วันที่ผ่านมา

    Kedarnath dati enka kondalloki vellithe oka puratana sivalingam gudi vuntayi. Akkada sivadyanam lo aswadhama vuntadu. Kani mathi sariggavundadu. Chuttupakkala vunna sadhuvulu lantivaru ayanki pallu sweets lanti ivi akkada vunchi velataru.

  • @healthiswealth753
    @healthiswealth753 3 หลายเดือนก่อน

    Aswathamma underrated warrior.But Adharma vaipu unnadu.

  • @chandrakanth6330
    @chandrakanth6330 9 หลายเดือนก่อน +2

    2 years back think deep lo chepav ga mawa ide malla telugu wonders lo enduku ee wonders maku sir😢

  • @fftelty
    @fftelty 9 หลายเดือนก่อน +7

    ఇలాంటి కల్పిత కథలు చెప్పి ప్రజలను అజ్ఞానులుగా మార్చవద్దు.

  • @sridharKumbha-tb9vp
    @sridharKumbha-tb9vp 26 วันที่ผ่านมา +1

    sodi ani pettakadaluuuu 😂😂😂 saripodhi

  • @naveenkumarthotameedi3341
    @naveenkumarthotameedi3341 9 หลายเดือนก่อน

    Think Deep channel voice ❤

  • @kamesht1244
    @kamesht1244 9 หลายเดือนก่อน +7

    3000 వేలా సంవత్సారాలు మాత్రమే అయితే
    ఇ పాటికి శాపవిమొచనం పొంది ఉండాలి
    విమొచనం పొంది ఉంటే ఇక అయన ఇ భుమి మిదా ఉండి ఉండరు కదా

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju2924 9 หลายเดือนก่อน +8

    అబద్ధాలకు కూడా కాస్త హద్దులు వుండాలి

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 6 หลายเดือนก่อน +2

    చిన్నపిల్లల కోసం మంచికథ.

  • @abhiroyal1776
    @abhiroyal1776 9 หลายเดือนก่อน

    Think deep voice laa vundi yenti 🤔🤔

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t 9 หลายเดือนก่อน

    Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naths1229
    @naths1229 5 หลายเดือนก่อน

    బలే స్టోరీ చెప్పావు గా . ఇంతకీ ఆ హోటల్ ఫుడ్ స్పెషాలిటీ ఏమిటి.

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t 9 หลายเดือนก่อน +1

    Jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gnr4694
    @gnr4694 9 หลายเดือนก่อน

    A hotel ekkada

  • @adavellysrikanth3844
    @adavellysrikanth3844 3 หลายเดือนก่อน

    అన్న అఘోర ల గురించి ఒక వీడియో చేయవా అన్న pls 🙏

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 9 หลายเดือนก่อน

    Eddaru vesina asthralu Brahmasironamakasthram.

  • @charan_its_me
    @charan_its_me หลายเดือนก่อน

    Kalki movie child actor Prabhas and ashwathama fighting

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 9 หลายเดือนก่อน +3

    అంతా అబద్దం 😘 😘

  • @chandrashekargajula1600
    @chandrashekargajula1600 2 หลายเดือนก่อน +1

    బ్రతికేవుండొచ్చు చెప్పలేం

  • @Raja.28R
    @Raja.28R 19 วันที่ผ่านมา

    Babu mi hinduvulaku lekkalu raavu Ashwatthama for the long lakhs ofnyears he's living

  • @varanashisurekha
    @varanashisurekha 21 ชั่วโมงที่ผ่านมา +1

    😮

  • @lakshmainarayanatirumalase5696
    @lakshmainarayanatirumalase5696 9 หลายเดือนก่อน +1

    Aswathama ordained to live for 3000 years...how come he is living after 3000 years

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 9 หลายเดือนก่อน +22

    ఇలాంటి జీవితం వల్ల ఎవరికైనా లాభమా

    • @sreenijaa518
      @sreenijaa518 9 หลายเดือนก่อน

      లాభమంటే.? యుద్ధం చేసేవారిని దొంగచాటుగా..కుటుంబంతో సహా సంహరించాడు గనుక అలా ఎవడైనా చేస్తే ఇతని ఈ దుస్థితికి వాళ్లు అందరూ అనుభవించవలసిందే ఇక్కడ ప్రస్తుతం రాహుల్ ఖాన్ ఇంకా జగన్ ఖాన్ ఈ విధంగా ఖచ్చితంగా అనుభవించవలసిందే.......అవును తమ్ముడు !🎉

    • @nareshreddy480
      @nareshreddy480 9 หลายเดือนก่อน +3

      చరిత్ర కి సాక్ష్యం లభిస్తే...అది చాలా గొప్ప విషయం అవుతుంది

  • @Indu9866
    @Indu9866 9 หลายเดือนก่อน

    Veset lifestyle kuchulu from chittoor

  • @srinivasnimmaka767
    @srinivasnimmaka767 9 หลายเดือนก่อน +1

    Sir Mee adress kavali

  • @Mr_devil969
    @Mr_devil969 9 หลายเดือนก่อน

    Hii

  • @BhaskarThirunati-lh5vy
    @BhaskarThirunati-lh5vy 9 หลายเดือนก่อน

    Think deep voice

    • @chandrakanth6330
      @chandrakanth6330 9 หลายเดือนก่อน

      Content kuda ide samy 😂 think deep channel lo k9nni rojulu nundii voice ravatle change ayindhi choodu kavalante 😂

  • @kavithakalyani143
    @kavithakalyani143 4 หลายเดือนก่อน +1

    Thankyou🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @konadasatwika8798
    @konadasatwika8798 9 หลายเดือนก่อน +1

    True or flase

  • @kishore3s453
    @kishore3s453 9 หลายเดือนก่อน +1

    Anna enti anna meeeru ila chepparu meeru chaala bhaga explain chesthaaru but ee sari matram meeru pettina thumbnail ki video ki relation a ledhu, thumb nail unnadhi just 45 sec a chepparu migathavi anni non relate chepparu

  • @pakamouli435
    @pakamouli435 9 หลายเดือนก่อน +2

    చంద్రుడి మీద ఏమి జరుగుతుందో చూసే టైం లో కొండ మీద ఏం జరుగుతుందో రాత్రిపూట తెలుసుకోలేమా ఇది ఒక కట్టుకథ కాకపోతే

  • @trollsandcomedychannel2891
    @trollsandcomedychannel2891 9 หลายเดือนก่อน

    After that But he will do tapasu to lord shiva

  • @talagana2810
    @talagana2810 9 หลายเดือนก่อน

    నివ్వు చెప్పేసోలు కథ ఒక బత్తాయి గళ్ళు తప్ప ఎవరూ నమ్మరు

  • @Mr_devil969
    @Mr_devil969 9 หลายเดือนก่อน +1

    Reply send chayy

  • @syedkhajasyedkhaja8047
    @syedkhajasyedkhaja8047 9 หลายเดือนก่อน

    Andaru bathuku tharu sarena

  • @NagaSasank
    @NagaSasank 5 หลายเดือนก่อน +1

    Argent ga hospital ki velli chupinchuko ninnu chustunte jallesthundhi😢

  • @Mr_devil969
    @Mr_devil969 9 หลายเดือนก่อน

    Bro

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 9 หลายเดือนก่อน +1

    Ekkadunnadu cheppu bro selfy tisukunta 😂😅😊

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 9 หลายเดือนก่อน +5

    ఆరోగ్యం లేని జీవితం ఎందుకు

  • @user-gb1xk2gq8m
    @user-gb1xk2gq8m 6 หลายเดือนก่อน +1

    ఎలా అంటే….. శ్రీ కృష్ణ భగవానుని శాపం

  • @ramuy9494
    @ramuy9494 9 หลายเดือนก่อน +31

    మనకి కళ్ళతో చూస్తే నే నమ్మము మనము అలాంటి యేపుడు జరిగింది నమ్మాలి

  • @devashish7145
    @devashish7145 8 หลายเดือนก่อน

    Address cheppu bro nenu vetha😊😊😊😊

  • @lakshmiankaraju9696
    @lakshmiankaraju9696 9 หลายเดือนก่อน

    ఇది నిజమే ఆ ఊరు పేరు బురుహాన్ పూర్ అని విని మేము ఆ ఊరు వెడదామని. Tri చేసాము. కానీ కుదరలేదు

  • @PasalaHarshan
    @PasalaHarshan 9 หลายเดือนก่อน

    According to bagavatgita lord krishana cursed him to live for 3000 years only

  • @solokumar4204
    @solokumar4204 6 หลายเดือนก่อน +3

    ఇంకా బ్రతికే ఉన్నాడు అశ్వద్ధామ 2.o biggboss7 లో ఉన్నాడు🤗

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 2 หลายเดือนก่อน

    Kani krishna paramatmudu 3000 years varaku bad smell to untadu ani sapan ichadu.But ippatiki 5000years ayindi.He would have died

  • @ssssk121
    @ssssk121 9 หลายเดือนก่อน

    Edigo piluli anthe adigo thoka antaru chalamandi.

  • @adda1725
    @adda1725 9 หลายเดือนก่อน +2

    ఎవరు చూసింది లేదు
    రోజు పిట్ట కథలు చెప్తూ... కాలం గడపడమే నా...
    ఎక్కడుంటాడో చెప్తే వెళ్లి అందరు చూసి వస్తారు. దర్శనం కూడా చేసుకుంటారు.....

  • @anirudhkoushikrachakonda2056
    @anirudhkoushikrachakonda2056 หลายเดือนก่อน

    No Karna and Ashwathama fight with gatgataj and other asuras

  • @nangisampath4740
    @nangisampath4740 9 หลายเดือนก่อน +1

    ❤😢

  • @lakshmisastry4742
    @lakshmisastry4742 9 หลายเดือนก่อน

    Yesu brathikeunnaru

  • @mohammedkhan4774
    @mohammedkhan4774 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gk4ng5hd5w
    @user-gk4ng5hd5w 4 หลายเดือนก่อน

    Nammadaaniki.veelundaali.antaa.abhutakalpana

  • @jsvnj5786
    @jsvnj5786 9 หลายเดือนก่อน

    😢😢😮😮
    😢😢

  • @rajanshalu1315
    @rajanshalu1315 7 หลายเดือนก่อน +2

    Om namasivaya

  • @user-oe4vc8pl1h
    @user-oe4vc8pl1h หลายเดือนก่อน

    Impossible

  • @user-gb1xk2gq8m
    @user-gb1xk2gq8m 6 หลายเดือนก่อน

    శాపం 3000 years కాదు … 6000 years

  • @syedkhajasyedkhaja8047
    @syedkhajasyedkhaja8047 9 หลายเดือนก่อน

    Sare wadu 5000 samawasharalu batiki uonadu kada aa mandu aedo chapu

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 หลายเดือนก่อน

    అశ్వద్ధామ అయితే బ్రతికే ఉన్నారు. కానీ మీరు చూపిస్తున్న ఫోటో మాత్రం కాదు.

  • @Panchajanya1965
    @Panchajanya1965 6 หลายเดือนก่อน +1

    ఆయన అశ్వత్థామ కాదు

  • @jogusumalatha6046
    @jogusumalatha6046 9 หลายเดือนก่อน

    Anna mee photo chudalani vundhi. Okka photo petu.. anna

    • @Jatintech999
      @Jatintech999 9 หลายเดือนก่อน

      Voice js arvind Garu, creator think deep

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 9 หลายเดือนก่อน

    ఇది నమ్మశక్యం కాని నిజం

  • @A_PEEK_INTO_MY_LIFE
    @A_PEEK_INTO_MY_LIFE 6 หลายเดือนก่อน +1

    Stop spreading things you dont know.
    These are all speculations

  • @aruntej4508
    @aruntej4508 9 หลายเดือนก่อน

    Sir మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి సార్ చెప్పగలరా sir please 🙏 chendhi sir 🙏🙏🙏 నేను తెలుసుకోవాలి అనుకుంటున్న sir

    • @Jatintech999
      @Jatintech999 9 หลายเดือนก่อน

      Js arvind voi'ce

  • @m.ramanathareddy3873
    @m.ramanathareddy3873 9 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢😢😢😢😅rarara Pak. Yesr 70. ???? 😂😂😂😂

  • @vijaykurapati1077
    @vijaykurapati1077 9 หลายเดือนก่อน +1

    Appatlo emo just shapam pedithe chalu patanam avutaru ippatlo enni shapalu pettina em kavatle 😂😂 indhulo naku oka pedda dought undhi bro shapam pette yuddam geluvacchu like pandavulu andaru kalisi dooryodanudu 2 rojulo chanipotadani, ledha dooryodanudu kuda shapam pettocchu andaru pandavulu 2 days lo antham avutaru fight endhuku shapalatho ne Anni panulu avuthe... Intha pedda mahabaratam endhuku antha mandi amayakula pranalu povadam endhuku shapam tho karndu yuddam lo ratham kinda paduddi , shree krishna ki kuda shapam and ashwddama , parushrama shapam ila okka shapam peduthe dooryodanudu oka 2 days poyevadu intha raccha deniki ...😂😂😂😂😂😂

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 หลายเดือนก่อน

    బాబూ నువ్వు ఏదో చూసినట్టు చెబుతున్నావ్

  • @carvideodgame
    @carvideodgame 5 หลายเดือนก่อน

    Vatti Abaddam Anta ok