వందల ఏళ్ళ నాటి పంచారామాలకన్నా ముందే నిర్మించిన చేబ్రోలు భీమేశ్వర ఆలయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 92

  • @swarch222ch
    @swarch222ch วันที่ผ่านมา

    దేవాలయాలు అద్బుతంగా ఉన్నాయి . వివరణ కూడా చాలా బాగుంది . అభినందనలు

    • @nagarjunakolli
      @nagarjunakolli  วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ. 😊🙏🏻

  • @venkatasatyanarayanagv9371
    @venkatasatyanarayanagv9371 13 วันที่ผ่านมา +3

    చారిత్రక వివరాలతో పాటు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అభినందనలు!

    • @nagarjunakolli
      @nagarjunakolli  13 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సత్యనారాయణ గారూ 😊🙏🏻

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 18 วันที่ผ่านมา +4

    నిదానంగా అయినా వివరంగా చెప్పావు సోదరా నువ్వు చెప్పే విధానం చాలా చాలా నచ్చింది వెరీ గుడ్

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సోదరా. 😊😊

  • @vsnraju334
    @vsnraju334 4 วันที่ผ่านมา

    సో బాబుకు అభినందనలు. వెనుకటి సంస్కృతిని పునర్జీవిని చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    నీ జన్మ తరించిందనే చెప్పొచ్చు.
    చాలా మంచి అవగాహనతో చేసిన పనికి జోహారు.

    • @nagarjunakolli
      @nagarjunakolli  4 วันที่ผ่านมา

      పెద్దల అభినందనలకు కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ఆలయాలను నేను ఒక్కడినే కాకుండా ప్రజలందరూ దర్శించుకోవాలన్నదే ఆ ఆశయం. 🙏🏻🙏🏻

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 5 วันที่ผ่านมา

    హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🏽🙏🏽🙏🏽

    • @nagarjunakolli
      @nagarjunakolli  5 วันที่ผ่านมา

      🙏🏻🙏🏻🙏🏻ఓం నమః శివాయ. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. వీడియో ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 22 วันที่ผ่านมา +3

    సూపర్ గా ఉంది సోదరా నాగార్జున గారు 🎉

    • @nagarjunakolli
      @nagarjunakolli  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సోదరా. 😊🙏🏻🙏🏻🙏🏻

  • @rajashekar3389
    @rajashekar3389 10 วันที่ผ่านมา

    చాలా ప్రాచీనకరమైన దేవాలయాన్ని చిత‌్రీకరించటం అభినందనీయం ఇలాంటి దేవాలయాలు చూడడానికి పూర్వజన్మ సుకృతం కావాలి ఓం నమశ్శివాయ

    • @nagarjunakolli
      @nagarjunakolli  10 วันที่ผ่านมา +1

      ధన్యవాదాలు శేఖర్ గారూ. నేను ఒక్కడినే కాకుండా అందరికీ ఆ అదృష్టం ఉండాలని ఈ వీడియోలు చేస్తున్నాను. 🙏🏻😊 మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.

  • @rangap
    @rangap 12 วันที่ผ่านมา +1

    Gem of all TH-cam videos for me. Thank you so much for your efforts

    • @nagarjunakolli
      @nagarjunakolli  12 วันที่ผ่านมา +1

      It's an honor that I got these words from you. Thank you so much Ranga garu. 🙏😃

  • @JayaMadhaviChintha
    @JayaMadhaviChintha 7 วันที่ผ่านมา +1

    🔱 ఎలా వెళ్లాలో దారి కూడా చెబితే బావుండేదండి 🙏

    • @nagarjunakolli
      @nagarjunakolli  7 วันที่ผ่านมา +1

      తప్పకుండా. ఇక నుండి అన్ని వీడియోలలో చెబుతాను. 👍

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 10 วันที่ผ่านมา +2

    ఓం నమశివయ్య

    • @nagarjunakolli
      @nagarjunakolli  10 วันที่ผ่านมา

      ఓం నమః శివాయ.

  • @MalliChimata
    @MalliChimata 20 วันที่ผ่านมา +2

    Good job swamy

    • @nagarjunakolli
      @nagarjunakolli  20 วันที่ผ่านมา +1

      Thank you swami 😊

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 8 วันที่ผ่านมา

    మా ఊరేనండి.

    • @nagarjunakolli
      @nagarjunakolli  8 วันที่ผ่านมา

      ఓ.. చాలా బావుందండీ.

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 19 วันที่ผ่านมา +1

    EXLENT GA UNDHI

    • @nagarjunakolli
      @nagarjunakolli  19 วันที่ผ่านมา

      Thanks andi 😃😃😃

  • @muralij5826
    @muralij5826 17 วันที่ผ่านมา +1

    Very good information bro

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา +1

      Thanks murali bro 👊

  • @adinarayanajanaswamy9369
    @adinarayanajanaswamy9369 22 วันที่ผ่านมา +1

    nagaraju garu your greate job👌👌👌

    • @nagarjunakolli
      @nagarjunakolli  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలు ఆదినారాయణ గారూ. 🙏🏻🙏🏻😊

  • @sambasivaraogade2965
    @sambasivaraogade2965 11 วันที่ผ่านมา

    Explanation is very good, keep it up 👍👍

    • @nagarjunakolli
      @nagarjunakolli  11 วันที่ผ่านมา

      Thank you Samba Sivarao garu. 😊🙏🏻

  • @ramakrishna3628
    @ramakrishna3628 15 วันที่ผ่านมา

    Om nama sivaya ❤

    • @nagarjunakolli
      @nagarjunakolli  15 วันที่ผ่านมา

      ఓం నమః శివాయ 🙏🏻

  • @kollikrishna605
    @kollikrishna605 22 วันที่ผ่านมา +1

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @SNLNarasimham
    @SNLNarasimham 17 วันที่ผ่านมา +1

    Ur narration is slow and good. Cover tamil nadu and karnataka temples also. God bless u. Will u come TN tour with me

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      Thank you Narasimham garu for the appreciation. Once I finish AP and Telangana, I will go after the remaining states. 😊🙏🏻

  • @portcity2343
    @portcity2343 15 วันที่ผ่านมา

    Chala Bagundi, Thank You

    • @nagarjunakolli
      @nagarjunakolli  15 วันที่ผ่านมา

      Thank you for the appreciation. 🙏🏻😊

  • @krishnamurthy8560
    @krishnamurthy8560 9 วันที่ผ่านมา +1

    Same samalkota& draksharamam
    2 floor temple s

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 วันที่ผ่านมา

      I heard about that. In near future, I'll check them too.

  • @rajashekar3389
    @rajashekar3389 10 วันที่ผ่านมา

    ఇంత మంచి విశ్లేషణ చేసే వారు ప్రవీణ్ మొహను గారిలా అనిపిస‌్తుంది

    • @nagarjunakolli
      @nagarjunakolli  10 วันที่ผ่านมา +1

      ప్రవీణ్ గారితో పోలుస్తూ మీరు ఇచ్చిన గౌరవానికి ఎంతో కృతజ్ఞుడిని. 😊😊😊😊

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 17 วันที่ผ่านมา +3

    వెస్ట్ గోదావరి లో ఒక చేబ్రోలు ఉంది, NH 5 రూట్ లోనేవుంది, కలకత్తా to చెన్నై రైల్వే రూట్ లో ఏలూరు to తాడేపల్లి గూడెం మధ్యలో చేబ్రోలు స్టేషన్ వస్తుంది

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      ఇది ఆ చేబ్రోలు కాదండీ. బాపట్ల జిల్లాలో ఉన్న చేబ్రోలు గురించి ఈ వీడియో. 👍

    • @SudhakarChalamalasetti
      @SudhakarChalamalasetti 14 วันที่ผ่านมา

      మీరు చెప్పిన చేబ్రోలు కాదు

    • @seethamahalakshmi7662
      @seethamahalakshmi7662 8 วันที่ผ่านมา

      బాపట్ల కాదండి. గుంటూరు జిల్లా అండి​@@nagarjunakolli

  • @lakshmisai6754
    @lakshmisai6754 15 วันที่ผ่านมา

    Om namah sivays

    • @nagarjunakolli
      @nagarjunakolli  15 วันที่ผ่านมา

      ఓం నమః శివాయ 🙏🏻

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 17 วันที่ผ่านมา

    Nice explained ❤❤👍👍

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      Thanks Ravi Shankar garu. 😊😊🙏🏻

  • @bittupatel2869
    @bittupatel2869 22 วันที่ผ่านมา +1

    Anna big pan anna

    • @nagarjunakolli
      @nagarjunakolli  22 วันที่ผ่านมา

      Thanks for being a huge pan all this time. 🤪🤣

    • @bittupatel2869
      @bittupatel2869 21 วันที่ผ่านมา

      @ thanks for identifying anna
      Mee pans to oka meet up arrange cheyandi anna , kudirithe oka tour pans to

    • @nagarjunakolli
      @nagarjunakolli  21 วันที่ผ่านมา

      @bittupatel2869 veddam bittu. Ippudu schedule konchem tight ga vundi. Future lo plan cheddam. 👍

  • @anuchivukula
    @anuchivukula 2 วันที่ผ่านมา

    Bavunnadi

  • @rajashekar3389
    @rajashekar3389 10 วันที่ผ่านมา

    శాసనాలు అలా వదలడం భాధాకరం

    • @nagarjunakolli
      @nagarjunakolli  10 วันที่ผ่านมา +1

      కేవలం దానిని రీసెర్చ్ కోసం ఉపయోగించి తరువాత ఇలా వదిలేశారు. ఎంతో విలువైన ఇలాంటి వాటిని మ్యూజియంలలో ఉంచాలి.

  • @gsandeep7369
    @gsandeep7369 17 วันที่ผ่านมา

    Chala bagundi godavari antay godavaray mana nayakulu posters pettaru mari intha purathana maina alayanni kapadali kada kotha alayalu avasaram ledu unaa vatini kapadithay chalu jai sree ram smt subhaashini thirupathi

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      క్షమించాలి ఇది గోదావరి లోని చేబ్రోలు కాదు. ఇప్పటి బాపట్ల జిల్లాలో ఉంది. నిజమే మన కొత్తగా ఆలయాలను నిర్మించక్కర్లేదు. ఉన్నవాటిని కాపాడుకుంటే అంతే చాలు.

  • @andukurisastry5446
    @andukurisastry5446 9 วันที่ผ่านมา +1

    చేబ్రోలు గుంటూరు దగ్గర కాదా

    • @nagarjunakolli
      @nagarjunakolli  9 วันที่ผ่านมา

      గుంటూరు దగ్గరదే ఇది.

  • @vamsitejakolli6015
    @vamsitejakolli6015 22 วันที่ผ่านมา

    Palnadu marble is special in Dwajasthambam

    • @nagarjunakolli
      @nagarjunakolli  22 วันที่ผ่านมา

      Yes, indeed. The circular pattern looks so good on it. 😃thanks for the comment bro. 👊

  • @SwamyKolli
    @SwamyKolli 15 วันที่ผ่านมา +1

    Naa intiparu kuda kolli na bro

    • @nagarjunakolli
      @nagarjunakolli  15 วันที่ผ่านมา

      That’s nice, Ye vuru bro.

  • @siddikhashaik9402
    @siddikhashaik9402 วันที่ผ่านมา

    Vengi ante eluru daggara peda vegi

    • @nagarjunakolli
      @nagarjunakolli  วันที่ผ่านมา

      You are correct. That term is now generally used to represent present day Krishna, East and west Godavari.

  • @anantapadma9836
    @anantapadma9836 22 วันที่ผ่านมา

    Where is the temple is this near pithapuram.

    • @nagarjunakolli
      @nagarjunakolli  22 วันที่ผ่านมา

      No, this is in Chebrolu of present day bapatla district.

  • @srinivaskallakuri5543
    @srinivaskallakuri5543 17 วันที่ผ่านมา +1

    చేబ్రోలు వెళ్లే రూట్ వివరించండి.
    ఈ ఊరు ఏ జిల్లా,ఏ మండలం వివరించండి

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      ఈ ఊరు ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉంది. గుంటూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. రావాలనుకునే వారు గుంటూరు నుంచి వస్తే త్వరగా చేరుకోవచ్చు.

    • @mohanartist9279
      @mohanartist9279 16 วันที่ผ่านมา

      ఏలూరు దగ్గర వున్నా పెదవేగి నీ రాజధానిగా చేసుకొని వెంగి చాళుక్య లు పారి పాలించారు.

  • @nagalakshminimmagadda367
    @nagalakshminimmagadda367 19 วันที่ผ่านมา

    Ekkada undi.chaala chebrolulu unnaayi kada

    • @nagarjunakolli
      @nagarjunakolli  19 วันที่ผ่านมา

      ఇది ఇప్పటి బాపట్ల జిల్లాలో ఉంది. గమనించగలరు. 👍

  • @gknenu
    @gknenu 12 วันที่ผ่านมา

    🫡👌

    • @nagarjunakolli
      @nagarjunakolli  12 วันที่ผ่านมา

      Thank you for the comment :)

  • @mulpurumadhavi5653
    @mulpurumadhavi5653 19 วันที่ผ่านมา +1

    పూజారి అనకూడదు అర్చకుడు అనాలి

    • @nagarjunakolli
      @nagarjunakolli  19 วันที่ผ่านมา

      అది మనం రోజూ వాడే పదం అనే వాడాను. ఏ పదాన్ని ఎప్పుడు వాడాలో కొద్దిగా వివరించగలరు. 😊

    • @srinivasaddanki8718
      @srinivasaddanki8718 18 วันที่ผ่านมา

      తేడా ఏంటో నాకు తెలియదు వివరంగా చెప్పండి మాధవి గారు

    • @ChaitanyaP-l1p
      @ChaitanyaP-l1p 3 วันที่ผ่านมา

      Godavari jillallo koodaa pujari ane antaru.

  • @cusharani1786
    @cusharani1786 17 วันที่ผ่านมา

    Bramha.suthram.ante.enti.thelupagalaru.

    • @nagarjunakolli
      @nagarjunakolli  17 วันที่ผ่านมา

      వీడియో లో ఉన్న శివలింగం పైన కొన్ని చారలు కనిపిస్తాయి గమనించండి. వీటినే బ్రహ్మసూత్రం అంటారు. సాధారణంగా ఇవి మానవ ప్రతిష్టితాలు. చాలా అరుదుగా కనిపిస్తాయి.

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 12 วันที่ผ่านมา

    Danga dolu kaadu raa baabu. Ganga dolu anaali.

    • @nagarjunakolli
      @nagarjunakolli  12 วันที่ผ่านมา +1

      Okko praanthamlo okkola pilustaaru sami. Maa ammamma vaalla oorilo alane pilustam.

    • @ChaitanyaP-l1p
      @ChaitanyaP-l1p 3 วันที่ผ่านมา

      Maa godavari jillallo gangadolu ani antaru.meeru akkadi varo cheppithe bagundedi

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 17 วันที่ผ่านมา +1

    **welldone🎉nagarjuna kolli**
    mi vedios lo content&concept good
    *share chesa*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you