పద్యాలతో మొదలయ్యాకే భాష తియ్యగానూ శృతి బద్ధంగానూ రూపు దిద్దుకుంది. అంతకు ముందటి రచనలు అంతగా రుచులు కలుగినవిగా లేవు. అందుకని నన్నయ భట్టు కల్పించిన విభక్తి ప్రత్యయాలే తెలుగు భాషకు మంచి ఊతంగా వెలసిల్లి నేటి అందమైన, మధురమైన తెలుగు రూపు దిద్దుకుని 13వ శతాబ్దం లో పోతన, శ్రీ నాధులతో మొదలై 15 వ శతాబ్దం లో కృష్ణ దేవ రాయల వారి ఆస్థానంలోని అష్ట దిగ్గజాల పుణ్యమా అని పద్య రచనలు వెలసిల్లి నందు వల్లనే, నేటికీ మన వాళ్ళు పద్య రచనలు చేసి తెలుగును సజీవంగా వుంచారు. నన్నయ లేకపోతే తెలుగు ఎప్పుడో అంతరించి పోయి వుండేది. ఏ భాషైనా శాశ్వతత్వం దాని అందమైన పద్య కవితలతోనే సిద్ధిస్తుంది. సాధారణ ప్రజలు మాట్లాడుకోవడం వల్ల కానే కాదు. అలా అయితే కుక్కలు, నక్కలు, కోళ్ళ అరుపుల్లాగా ఉండేది. ఆది కవి నన్నయ మనకు ప్రసాదించిన తెలుగు భాష "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ప్రపంచంలోని ఏడు ఉత్తమ భాషలలో ఒకటని గుర్తింపు వచ్చేది కాదు. ఎలా ఎక్కడినుండి వచ్చాడో గాని నన్నయ ప్రత్యేకత ఏమిటంటే అతని పేరుకు పక్కన 'భట్టు' అనే వంశ నామం. ఇది కాశ్మీరు పండిట్లకు మాత్రమే ఉన్నది.
నేను తమిళనాడుకు చెందినవాడిని కానీ నాకు తెలుగు వారిని మరియు తెలుగు భాషను చాలా ఇష్టం😍🤗 நான் தமிழ்நாட்டைச் சேர்ந்தவன் ஆனாலும் தெலுங்கு மக்கள் மற்றும் தெலுங்கு மொழியை மிகவும் நேசிக்கிறேன்😍🤗
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏
చాలా బాగా చెప్పారు. ఎన్నో విషయాలు చాలా చక్కగా, వివరంగా చెప్పారు. తెలుగు ప్రాంతంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. నా మాతృ భాష కాకపోయినా మాతృ భాషతో సమానం. నేను మాట్లాడే భాష నాకు భాష మాత్రమే. కానీ తెలుగు మాత్రం అంత కంటే ఎక్కువ. నేడు నాకు తిండిని పెట్టేది మాత్రం ఇదే. ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను.
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu, malayalam, kannada , tulu languages, actually we Dravidians are real indians hail dravidanadu support from telangana state 💪🔥.
Telugu language is not pure language. It borrowed script from kannada. vocabulary and grammar from kannada and Sanskrit and Tamil. Tamil and Kannada are pure language❤❤❤❤❤
@@prasantht7660 Tamil is a shortened form of Telugu mixed with Sanskrit. Kannada is nothing but tamil with prefixes as ha & ba. So now you know which language is oure & which aren't
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Telugu Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." can be written in one sentence as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today. Example: In English In Sanskrit In Telugu(classical) In Andhra Language Bhaashaa Nudi Bhaasha Wheel Chakram Gaanu/Tiragali Chakramu Mind Manas Ullamu Manasu Salute Namaskaarah Dandaalu Namaskaaramu Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu Today's Indian philosophy is based on Telugu Culture.. Telugu is very Philosiphical language.. Life is like a Play in INDIAN Philosophy..To remind that everything you do is a play and not real.. is the core of the language..this philosophy is not new to the land..and definitely not from other cultures because it is in the language itself always reminding you to take life easy..your actual goal is different....i.e ..to rise above the material life. In Telugu play means aata aatalaadu = play maatalaadu = talk paadu=sing aadu=dance/play tirugaadu = walk/rome jalakaalaadu = swim kotlaadu = fight potlaadu = quarrel This world has come into existence with time and space. Shiva is Time and Vishnu is considered as Space. Kalabhairava..Shiva Vyaapti Vishnu Place and Time is called in Telugu as "Naadu" Eg: Places/Space : eenaadu(this land),aanaadu(that land) Velanaadu,Palanaadu,Venginaadu,Veginaadu,Mulakanaadu,Kasalnaadu, Time : eenaadu(this day),aanaadu(that day),marnaadu,tolinaadu Yes!! one word for both.we consider Shiva and Vishnu to be the one and the same.
Maa Bharatiya Chakravathi Nunchi Krishna Deva Rayudundi Padyam Vinara Kudu Desa Bhasalandu Telugu Lessa Kada Ayithe Jai Telugu Bhasa,Jai Andhra Rastram, Jai Telugu Desam, Jai Telugu Thalli!
మన భాష ని కాపాడుకోవడం మన ధర్మం ❤️❤️. అతి పెద్ద తెలుగు లైబ్రరీ ని స్థాపించాలని న కోరిక. మన భాష కోసం కృషి చేసిన ప్రతి కవి చిత్రం లేద శిల్పం చెక్కి పొందుపరచి భవి తరళ తెలుగు వారికి భారత దేశానికి న మాతృబాష ఔనత్యని తెలియచేయాలని న కోరిక
మన..తెలుగు తేనె చిలుకు.. మన తెలుగు మధుర మాధుర్యం.. మన తెలుగు వెన్నె కన్నా కమ్మదనం.. మన తెలుగు శబ్ధ అమృత ఝరి శ్రవణం.. మన తెలుగు ఇష్ట నెచ్చెలి కవి కాంతం.. మన తెలుగు అమ్మ గుమ్మ పాల కమ్మదనం.. మన తెలుగు రస రాజులు పద పండితులు మెచ్చిన హృదయ కమలం.. గర్వించు మిత్రమా తెలుగుని కాపాడు ఎంచేత అంటే తెలుగే నీ ఉనికి.. తెలుగే నీ ఆస్తి.. తెలుగే నీ అస్తిత్వం.. స్వస్తి 😊😊😊🙏🙏
Telugu is indigenous language of Andhrapradesh, originated from Indusvalley civilization period. Recent archeological disclosures are proving this fact
Telugu language is not pure language. It borrowed script from kannada. vocabulary and grammar from kannada and Sanskrit and Tamil. Tamil and Kannada are pure language❤❤❤❤❤
@@prasantht7660 scripts of kannada, Telugu developed around 8 CE....based on dhamma lipi, later with sanskrit developed many vocabulary words.. however the base is dravidian origin
Ala direct ga ochindi Ani cheppalem indus valley lo unna script ni evariki chadavadam radhu Dravidian language origin akkada nunchi ochindi Ani just hypothesis anthe adhi prove kale
తెలుగు భాష గురించి చక్కగా చెప్పారు .. పైఠాన్ ప్రాంతమంతా తెలుగు భాషా ప్రాంతమే .. దాని దగ్గరి రాజులే దేవగిరి రాజులు రుద్రమదేవి తో యుద్ధం చేసినవారు… తురుష్కుల దండయాత్ర తర్వాత చాలా మంది తెలుగు పండితులు కాశీ వలస వెళ్ళారు. కొంతమంది మాతృభాష మీది ప్రేమతో తెలుగులోనే సంస్కృతానికి సంబంధించిన పుస్తకాలు వ్రాసారు.. ఉదా: భట్టూజీ దీక్షితులు. ఈయన 1620 లో వ్రాసిన తిథి ప్రదీపిక అనే చిన్ని పుస్తకం వ్రాతప్రతి నాదగ్గర ఉన్నది.
@@bhanudebhargav4035 raayinchandi. India lo Telugu gaaru vast population. World wide wast language. Nana vaallu eppadiki kooda Mana rights no vothulekudadhu
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
Super. ilage telugu kavula gurinchi oka video cheyandi . antha goppadanamunna telugu bhashaki ee generation lo entha value isthunnaro ardamauthundi telugu vallaki
అత్యంత పురాతనమైన తెలుగు శాసనం నన్నయ కంటే పూర్వం తెలుగు పద్యాన్ని, జినవల్లభుడు, రచించాడు ఈయన వేసిన కరీంనగర్ గంగాధర దగ్గర బొమ్మలగుట్ట పైన రాతి శాసనం మీద, తెలుగు లోని అత్యంత పూర్వ పద్యం ,అది
భారతదేశంలో మన వాళ్లందరినీ బ్రష్టు పట్టించి అజ్ఞానులుగా మార్చి వాళ్ల బోధలు అంటే వాళ్ళు చెప్పేటువంటి వక్రమార్గపు మాటలు మన వారి తలలకు ఎక్కించి మన వారినందరిని బానిసలుగా చేసుకొని రాజులను సైతం తమ గుప్పట్లో పెట్టుకుని రాజ గురువులు భూసురులు పండితులుగా చలామణి అవుతూ ప్రజలందరినీ కులాలుగా విభజించి నానా బ్రష్టత్వం చేసి ఉత్తర భారతదేశాన్ని టోటల్గా వాళ్లే ఆక్రమించుకొని వారి భాషకు లిపిలేని కారణాన తెలుగు భాషను చూసి ఓర్వలేక హిందీ భాషను కనిపెట్టుకొని హిందీలోనే అనేక అనేక అటువంటి పురాణాలు కథలు వ్రతాలు క్రతువులు అన్ని రాసుకొని గ్రంథాలు తయారు చేసుకుని యజ్ఞలు యాగాలు, వ్రతాలు, క్రతువులు అన్నీ వారు రాసినవే మనదేశంలో పూర్వము ఈ యజ్ఞలు యాగాలు వ్రతాలు క్రతవులు లేవు
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu, malayalam, kannada , tulu languages, actually we Dravidians are real indians hail dravidanadu support from telangana state 💪
తెలుగు పధానికి , నుడికి మూల స్తంభం " త్రిలింగ దేశ " వ్యవహార (మాటలదే )నుడి.. అతి ప్రాచీనం, ఆది మానవుడి కాలం తెలుగు ధీశల నడుమ అధరాలు లభిస్తున్నాయి..(సిద్ధిపేట , జంగమ, వరంగల్ ప్రాంతాలలో గెలిచిన అవశేషాలు ,అధారాలు,.ఇటీవలి గా... ద్రవిడ నుడి (భాష) అనగ , తెలుగు , తమిళం, కన్నడ లా ద్రవిడ రూపం.. ఆ తరువాత ప్రత్యేకంగా రూపం చెందాయి.. త్రిలింగ దేశం ఇప్పటి "తెలంగాణ మరియు కొన్ని పరివాహక ప్రాంతాలు కలగలిపి ఒక్క కూటమి దేశంలో ఉంది.. తెలంగాణ "కాళేశ్వరం శివ ఆలయ , పరివాహకము నుండి , రాయలసీమ శ్రీ శైలం మల్లికార్జున ఆలయ పరివాహక ప్రాంతాలు, కోస్త భీమేశ్వర దేవాలయ పరివాహక ప్రాంతాలు కలుపుకొని తెలుగు దేశం ఉంది.. మధ్య భారత దేశం నుండి వేయి సంవత్సరాల క్రింద వచ్చిన "ఆంధ్రుల" వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలిసి , కొన్ని వేల సంవత్సరములు గా తెలుగు నుడి రూపం కొత్త మార్పు చెందింది.. తెలుగు నుడి ద్రవిడ మూలం తో అతి ప్రాచీన భాష అయిన వ్యవహారిక భాష.. కని లిపి రూపేణా అధికార దర్పం తెచ్చుకోవడానికీ వేయి సంవత్సరములు పట్టింది.. నన్నయ కాలం వరకు తెలుగు సాహిత్యం , రూపానికి నోచుకోలేదు.. తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు ఇలా.. తెలుగు వ్యవహారికం గ్రాంధికం, ప్రాచీనం,
ಕರ್ನಾಟಕ ಆಂದ್ರ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ
Karnataka Andhra sarvabhauma
SRI KRISHNA DEVARAYA
పద్యాలతో మొదలయ్యాకే భాష తియ్యగానూ శృతి బద్ధంగానూ రూపు దిద్దుకుంది. అంతకు ముందటి రచనలు అంతగా రుచులు కలుగినవిగా లేవు. అందుకని నన్నయ భట్టు కల్పించిన విభక్తి ప్రత్యయాలే తెలుగు భాషకు మంచి ఊతంగా వెలసిల్లి నేటి అందమైన, మధురమైన తెలుగు రూపు దిద్దుకుని 13వ శతాబ్దం లో పోతన, శ్రీ నాధులతో మొదలై 15 వ శతాబ్దం లో కృష్ణ దేవ రాయల వారి ఆస్థానంలోని అష్ట దిగ్గజాల పుణ్యమా అని పద్య రచనలు వెలసిల్లి నందు వల్లనే, నేటికీ మన వాళ్ళు పద్య రచనలు చేసి తెలుగును సజీవంగా వుంచారు. నన్నయ లేకపోతే తెలుగు ఎప్పుడో అంతరించి పోయి వుండేది. ఏ భాషైనా శాశ్వతత్వం దాని అందమైన పద్య కవితలతోనే సిద్ధిస్తుంది. సాధారణ ప్రజలు మాట్లాడుకోవడం వల్ల కానే కాదు. అలా అయితే కుక్కలు, నక్కలు, కోళ్ళ అరుపుల్లాగా ఉండేది. ఆది కవి నన్నయ మనకు ప్రసాదించిన తెలుగు భాష "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ప్రపంచంలోని ఏడు ఉత్తమ భాషలలో ఒకటని గుర్తింపు వచ్చేది కాదు. ఎలా ఎక్కడినుండి వచ్చాడో గాని నన్నయ ప్రత్యేకత ఏమిటంటే అతని పేరుకు పక్కన 'భట్టు' అనే వంశ నామం. ఇది కాశ్మీరు పండిట్లకు మాత్రమే ఉన్నది.
తమిళం లో కూడా అభిరామి బట్టర్ అనే ఒక ప్రాచీనా కాల కవి ఉన్నాడు. ఆయన అభిరామి అందాతి అనేటువంటి పద్యం రచించారు.
జైశ్రీరామ: షేక్ ఖాదర్ బాషా గారు చాలా చక్కగా వివరించారు.
భాషాగారు మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీ మెయిల్ ఐడీ చెప్పగలరా...
❤❤❤❤❤❤
❤❤
తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదం, తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూల ధనం.
I am from kerala . Naku telgu bhasha chala istam 😊
@@Rayalaseemafarmer1 arthamka ledhu 🤔
నేను తమిళనాడుకు చెందినవాడిని కానీ నాకు తెలుగు వారిని మరియు తెలుగు భాషను చాలా ఇష్టం😍🤗
நான் தமிழ்நாட்டைச் சேர்ந்தவன் ஆனாலும் தெலுங்கு மக்கள் மற்றும் தெலுங்கு மொழியை மிகவும் நேசிக்கிறேன்😍🤗
శభాష్ తమిళ మిత్రమా.
Nenu telugu vadini
tamil nerchukuntunna
Sree Subhrahmanya bharathi sundaram thenungu ani abhivarnincharu.
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
@@karthikkarthik453 really ?
జై ఆంధ్రా తెలంగాణ జై తెలుగు తల్లి
ಕನ್ನಡ ತೆಲುಗು ಸಹೋದರ ಭಾಷೆಗಳು
Dad tamil
చాలా బాగా చెప్పారు చాలా కష్టపడరు మీ కృషికి కృతజ్ఞతలు
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే
మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏
ಕನ್ನಡ 💛❤️ ತೆಲುಗು
KANNADA TELUGU MADE FOR EACH OTHER 🤗🤗💛❤️🙏🙏🙏
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు చాలా బాగా చెప్పారు తెలుగు భాష గురించి
చాలా బాగా చెప్పారు.
ఎన్నో విషయాలు చాలా చక్కగా, వివరంగా చెప్పారు.
తెలుగు ప్రాంతంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. నా మాతృ భాష కాకపోయినా మాతృ భాషతో సమానం.
నేను మాట్లాడే భాష నాకు భాష మాత్రమే. కానీ తెలుగు మాత్రం అంత కంటే ఎక్కువ. నేడు నాకు తిండిని పెట్టేది మాత్రం ఇదే. ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను.
Jai Telugu Thalli 🚩🚩🚩
From Tamilnadu
Telugu vaalga sonna ok athu Enna Jai ???
@@vinothiru1994 அது தமிழ் வாழ்க என்று சொல்வார்கள், ஆனால் தெலுங்கு Jai Telugu என்று சொல்வார்கள்
@@HariPrasad-qu6vc telugu sanskrit family are Tamil family ????
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
Telugu and Tamil both related to Dravidian languages family
🌹జై తెలుగు తల్లి🌹
Mee Vanti varu inka inka ravali
Enno vishayalu chepparu. Dhanya vadamulu.
జైతెలుగుతల్లి 🙏
..
తెలుగు భాష తీయదనం ఆశ్వాదించే వారందరికి తెలుగే ఒక మూలధనం.❤
ప్రపంచంలో ఉత్తమ రెండవ లిపిగా తెలుగుకి స్థానం సంపాదించుకుంది అతి ప్రాచీన భాష మన తెలుగు భాష......
🤣🤣🤣
Sanskrit tamil laughing in corner telugu itself borrowed words from sanskrit and tamil🤣
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu, malayalam, kannada , tulu languages, actually we Dravidians are real indians hail dravidanadu support from telangana state 💪🔥.
@@r.karthickkannanmh.r704 edupu aravam nakodaka borrow meeru ra chesukondi Lanka nundi.we are pure you are mix fruit guys
@@r.karthickkannanmh.r704 oh finally you agreed your tamil copied words from Sanskrit, chor sale donga na kodaka thu nee brathuku cheda
Excellent exposition of ancient literary lore of our uique Telugu.
దయచేసి తెలుగుని తెలుగులోనే వ్రాద్దాం🙏🙏
‘శ’ కారాన్ని ‘ష’ గా పలకకండి🙏
TELUGU BHAASHA Prapancham antha matlade bhaasha. Thvaralove prapanchamlone athi pettha bhaasaga ravaali. vatchesthunthi kooda. JAI TELUGU BHAASHA.JAI TELUGU THALLI
Telugu language is not pure language. It borrowed script from kannada. vocabulary and grammar from kannada and Sanskrit and Tamil. Tamil and Kannada are pure language❤❤❤❤❤
@@prasantht7660
Tamil is a shortened form of Telugu mixed with Sanskrit.
Kannada is nothing but tamil with prefixes as ha & ba.
So now you know which language is oure & which aren't
@@pokemonitishere202 Telugu is waste language and Tamil greatest language inthe world .
@@prasantht7660
Tamil = Telugu's 🦶
Comedy Language is tamil🤣
I am Karnataka, but naku Telugu ante chala istam
ಕನ್ನಡ 💛❤️ ತೆಲುಗು
చాలా సంతోషం మిత్రమా.
చాలా మంచి విశ్లేషణ తేనె తియ్యని తెలుగు మన నేటి ప్రగతికి ప్రాణం మన భాష తెలుగు
Great information, highly useful for research scholars of linguistics and Telugu.
Voice is very clear, congratulations to the team behind this video.
The sweetest language in India - Telugu. Jai Telugu thalli😍
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Today's Indian philosophy is based on Telugu Culture..
Telugu is very Philosiphical language..
Life is like a Play in INDIAN Philosophy..To remind that everything you do is a play and not real..
is the core of the language..this philosophy is not new to the land..and definitely not from other cultures because it is in the language itself always reminding you to take life easy..your actual goal is different....i.e ..to rise above the material life.
In Telugu play means aata
aatalaadu = play
maatalaadu = talk
paadu=sing
aadu=dance/play
tirugaadu = walk/rome
jalakaalaadu = swim
kotlaadu = fight
potlaadu = quarrel
This world has come into existence with time and space.
Shiva is Time and Vishnu is considered as Space.
Kalabhairava..Shiva
Vyaapti Vishnu
Place and Time is called in Telugu as "Naadu"
Eg:
Places/Space : eenaadu(this land),aanaadu(that land) Velanaadu,Palanaadu,Venginaadu,Veginaadu,Mulakanaadu,Kasalnaadu,
Time : eenaadu(this day),aanaadu(that day),marnaadu,tolinaadu
Yes!! one word for both.we consider Shiva and Vishnu to be the one and the same.
@@raghunadharao9973 Jai Telugu thalli
Raghunadha Rao sir nee number kaavali
@@raghunadharao9973 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa Bharatiya Chakravathi Nunchi Krishna Deva Rayudundi Padyam Vinara Kudu Desa Bhasalandu Telugu Lessa Kada Ayithe Jai Telugu Bhasa,Jai Andhra Rastram, Jai Telugu Desam, Jai Telugu Thalli!
చాలా మంచి ప్రయత్నం పరిశోధన చేశారు సార్
మన భాష ని కాపాడుకోవడం మన ధర్మం ❤️❤️. అతి పెద్ద తెలుగు లైబ్రరీ ని స్థాపించాలని న కోరిక. మన భాష కోసం కృషి చేసిన ప్రతి కవి చిత్రం లేద శిల్పం చెక్కి పొందుపరచి భవి తరళ తెలుగు వారికి భారత దేశానికి న మాతృబాష ఔనత్యని తెలియచేయాలని న కోరిక
mee prayathnam entho abhinandaneeyam andi, meeku naa hrudayapoorvaka dhanyavaadaalu mee krushi phalinchaali, nee korika neraveraali ani manaspoorthiga korukuntunnanu
ముందు మేలిమి తెలుగు నీ కాపాడాలి
అవును అన్న జైతెలుగు తల్లి
మన..తెలుగు తేనె చిలుకు..
మన తెలుగు మధుర మాధుర్యం..
మన తెలుగు వెన్నె కన్నా కమ్మదనం..
మన తెలుగు శబ్ధ అమృత ఝరి శ్రవణం..
మన తెలుగు ఇష్ట నెచ్చెలి కవి కాంతం..
మన తెలుగు అమ్మ గుమ్మ పాల కమ్మదనం..
మన తెలుగు రస రాజులు పద పండితులు మెచ్చిన హృదయ కమలం..
గర్వించు మిత్రమా తెలుగుని కాపాడు ఎంచేత అంటే తెలుగే నీ ఉనికి.. తెలుగే నీ ఆస్తి.. తెలుగే నీ అస్తిత్వం..
స్వస్తి 😊😊😊🙏🙏
Teni telugu teeyyadanam. Matru bhasha
మీరు తెలుగు నుడి గురించి మాట్లాడిన విధానము చాలా బాగుంది. మాటలలో స్పష్టత ఉన్నది.
Banglore 2nd largest speaking language Is Telugu😍
its tamil not telugu
@@vairamvairam7923 sambhar ok
@@mrohith7365 okay Golti
@@rajaa7951 I hate that racial slur.
@@mrohith7365 golti
Cheppu thegithundhi
Telugu is indigenous language of Andhrapradesh, originated from Indusvalley civilization period. Recent archeological disclosures are proving this fact
Telugu came from proto-dravidian script
Jai telugu thalli
Telugu language is not pure language. It borrowed script from kannada. vocabulary and grammar from kannada and Sanskrit and Tamil. Tamil and Kannada are pure language❤❤❤❤❤
@@prasantht7660 scripts of kannada, Telugu developed around 8 CE....based on dhamma lipi, later with sanskrit developed many vocabulary words.. however the base is dravidian origin
Ala direct ga ochindi Ani cheppalem indus valley lo unna script ni evariki chadavadam radhu Dravidian language origin akkada nunchi ochindi Ani just hypothesis anthe adhi prove kale
ಕನ್ನಡಂ ❤ತೆಲುಗು ❤❤❤
Mana bhasa manam telusukovadam chala emporium
తెలుగు భాష గురించి చక్కగా చెప్పారు .. పైఠాన్ ప్రాంతమంతా తెలుగు భాషా ప్రాంతమే .. దాని దగ్గరి రాజులే దేవగిరి రాజులు రుద్రమదేవి తో యుద్ధం చేసినవారు… తురుష్కుల దండయాత్ర తర్వాత చాలా మంది తెలుగు పండితులు కాశీ వలస వెళ్ళారు. కొంతమంది మాతృభాష మీది ప్రేమతో తెలుగులోనే సంస్కృతానికి సంబంధించిన పుస్తకాలు వ్రాసారు.. ఉదా: భట్టూజీ దీక్షితులు. ఈయన 1620 లో వ్రాసిన తిథి ప్రదీపిక అనే చిన్ని పుస్తకం వ్రాతప్రతి నాదగ్గర ఉన్నది.
Jai Telugu thalli Telugu matladevaru Tamil Nadu lo Kuda unnaru(TN70. Hosur TN) thank you for information bro
Tamil Nadu lo athimukhyamaona samajyam Telugu vaaru katha
Nenu kuda Telugu vadini near vellore chittoor.. ekada 30-40% Telugu valle untaru kani voter list lo matram govt lekkaloki rayaru ...
@@bhanudebhargav4035 raayinchandi. India lo Telugu gaaru vast population. World wide wast language. Nana vaallu eppadiki kooda Mana rights no vothulekudadhu
I bro iam from hosur telugu
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages actually we Dravidians are real indians, hail dravidanadu support from telangana state 💪🔥
దేశబాషాలందు తెలుగులెస్స "జై ద్రావిడరాజ్యం"
Maku vadu aa tamila dravidam. Kovvu ekkuva tamilulaki.
Arya and Dravidia fake British theory.
తెలుగు లోనే నే కామెంట్స్ చేయండి, వీలైనంత తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించండి ❤️ మన భాషను మనం కాపాడుకోవాలి. తెలుగువాడిగా గర్వపడుతున్నాను
TQ brother telugu language👄💬 gurinchi chepinduku
What a collection brother your videos are more and more knowledge giving videos hatsofff to u
Maa Telugutalliki Mallepuvvudanda🎉
Perfect analysis reg తెలుగు
కృష్ణ తుంగబద్ర నదులు పొంగి పోరాలిన చాలు ధనరాశులు పండు తెలుగుదేశాన...
How about Godavari?
దేశభాషలందు తెలుగులెస్స
Super. ilage telugu kavula gurinchi oka video cheyandi . antha goppadanamunna telugu bhashaki ee generation lo entha value isthunnaro ardamauthundi telugu vallaki
Mee మహోన్నత పరిశోధన కి అభినందనలు.
Really nice information
అత్యంత పురాతనమైన తెలుగు శాసనం నన్నయ కంటే పూర్వం తెలుగు పద్యాన్ని, జినవల్లభుడు, రచించాడు ఈయన వేసిన కరీంనగర్ గంగాధర దగ్గర బొమ్మలగుట్ట పైన రాతి శాసనం మీద, తెలుగు లోని అత్యంత పూర్వ పద్యం ,అది
నాగబు తొలి తెలుగు పదం గుంటూరు జిల్లా లో వుంది శాసనం
Haa nagabu aa tharvaatha nannaya padhyam
బొమ్మల గుట్ట శాసనం యొక్క ఖచ్చితమైన వయస్సు చెప్పండి 👍
మీరు ఒక్క ఆంగ్ల పదం వాడలేదు ,అది చాల పప్రశంసనియం
Very good research and nice explanation.
Jai Telugu thali జై తెలుగు తల్లీ ❤❤❤
Iam from Bengaluru my mother tongue is Telugu
Ma Telugu Thalliki mallepuvvu Dhanda 🙏
Telugu and sanskrit 👍👍👍👍👍
Great work anna
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,💐
Bangalore Telugites 😍🙏🔥
Hang ankonduu baa nim avvan tika keytivi
@@kiranraj1049 nee g pagalagodatham ma joliki vasthe.
@@useronli34ch nim avvan sule gut sule magne ba Bangalore nal yel idiyaa adress hako telugu sule magne
Meeru telgu vaccha
@@kiranraj1049 yaak nimmavvan gethika ilveno gaandu respect kot maathadu
మంచి యానిమేషన్‌తో తెలుగు చరిత్రలో మళ్లీ కొత్త చరిత్ర సృష్టించండి.
Erekal Mutturaju Dhanunjaya (Mudiraj), first person Telugu bhashani ni shashanam lo vesadu
Chala Baga chepparu anna
నన్నెచోడుని కాలం నాటి కే తెలుగు భాష, జాను తెనుగు మరియు తేట తెలుగు అనే విభాగాలు గా ఉండేదని చదువు కొన్నట్లు గుర్తు
జాను తెలుగు??🤔
Chala chakkaga chepparu.
liked ur narration alot, thank you
Nijam cheppalantr tamil valle best. Valla language ki chala respect istaru.mana vallaki English lo matladitene great
Akkada kooda English lo matladithey great anukenevallunnaru
@@chandrasekartj9681 kaani pure version matladadam important valaki
manaki ye basha ayina telugu ni influence cheskoni ani vadilestam
First mee pillalaki telugu nerpinchandi taruvatha telugu vallani comment chedduru
@@useronli34ch మొదట నువు తెలుగులొ వ్రాయాలి అన్నయి
@@linguaAndthoughts nenu telugu lo rasthe, bayata vallaki artham kadu kada annai,hope you understood my intention
Super sir 👏👏👏🇮🇳🇮🇳
చాలబాగుంది
Commentary is good.
Academic.🎉🎉❤
Very nice video ❤
Thank you bro learned a lot about telugu ❤️
దేశభాషలందు తెలుగు లెస్స
అన్న క్రీ. పూ నించే మన భాష ఉంది
అవును
Yes Anna
తెలుగుభాష ఎప్పడు పుట్టిందో చరిత్రకు అందానిది సృష్టి ఆదిలోనే మన తెలుగుభాష పుట్టింది.
@@bharathkumarsm1941 lol
@@bharathkumarsm1941 కాదు అన్న అలా అనుకోకు
Jai telugu thalli
Jai Telugu Thalli.
Jai Telugu talli from Telangana i am proud of my Telugu culture
Masth cheppinav anna
Nice video bro
Anna king vikramaditya empire gurinchi oka video cheyi anna,i want to hear from you
తెలంగాణ ను నిజాం పరిపలించక పోతే తెలుగు దేశం లో వెలిగిపోయేది....తెలంగాణ లో తెలుగు లో ఉర్దూ కలిసి తెలుగు దనం వ్యాకరణం పోయి వ్యాప్తి కాలేదు
చాల బాగా రుచెప్పారు సర్
పిడిఎఫ్ లో అందుబాటులో ఉంటె చెప్పండి
బుక్ ఏమైనా ఉంటె స్టోర్ లో దొరుకుతాయో లేదో చెప్పండి సర్
Love Telugu baga chapparu
Thank you, I must subscribe, greatest contribution
మీ కృషి అభినందనీయం
భారతదేశంలో మన వాళ్లందరినీ బ్రష్టు పట్టించి అజ్ఞానులుగా మార్చి వాళ్ల బోధలు అంటే వాళ్ళు చెప్పేటువంటి వక్రమార్గపు మాటలు మన వారి తలలకు ఎక్కించి మన వారినందరిని బానిసలుగా చేసుకొని రాజులను సైతం తమ గుప్పట్లో పెట్టుకుని రాజ గురువులు భూసురులు పండితులుగా చలామణి అవుతూ ప్రజలందరినీ కులాలుగా విభజించి నానా బ్రష్టత్వం చేసి ఉత్తర భారతదేశాన్ని టోటల్గా వాళ్లే ఆక్రమించుకొని వారి భాషకు లిపిలేని కారణాన తెలుగు భాషను చూసి ఓర్వలేక హిందీ భాషను కనిపెట్టుకొని హిందీలోనే అనేక అనేక అటువంటి పురాణాలు కథలు వ్రతాలు క్రతువులు అన్ని రాసుకొని గ్రంథాలు తయారు చేసుకుని యజ్ఞలు యాగాలు, వ్రతాలు, క్రతువులు అన్నీ వారు రాసినవే మనదేశంలో పూర్వము ఈ యజ్ఞలు యాగాలు వ్రతాలు క్రతవులు లేవు
Anni unnai. Mana puranalu rasindi sanskrutam lo Hindi lo kadu. Mana lipulu Anni mula brahmi lipi nunde vacchai.
Dhanyavadaalu 🙏
pure తెలుగు లో thanks ని నెనరులు అంటారు
JaiTelugu
I wish I could clearly understand this video.Need a Time Machine to travel back and take pictures and videos of then.😢
👌
Thank you 🙏 sir
Telugu is called as Italian of The East
Jai Telangana State 🔥🔥🔥
After Hindi highest number of people speaking language
Bengali and Marathi not Telugu
You are right
Prapancha bashalayandhu Telugu lessa
తెలుగు భాషా చరిత్ర. భద్రిరాజు కృష్ణమూర్తి గారి సంపాదకత్వం.
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu, malayalam, kannada , tulu languages, actually we Dravidians are real indians hail dravidanadu support from telangana state 💪
please display SPECIAL words
Telugu padhaniki , nudiki moola sthambam " thrilinga desha " vyavahaara (maatladae )nudi..athi pracheenam,
Trilinga desham ippati "Telangana mariyu konni parivaahika pranthalu kalagalipi okka kootami deshanga undedhi..
Telangana "Kaaleshwaram shiva aalaya , parivaahakamu nundi , rayalaseema sri sailam mallikarjuna alaya parivahaka pranthalau,
Kostha bheemeshwara devalaya parivahaka pranthalu kalupukoni telugu deshanga undedhiMadhya bharatha desham nundi vachina aandhrula valana telugu lo sanskrit padhaalu kalisi , konni veyila samvathsaralu ga telugu nudi roopam koddhi marpu chendhindhi..
Telugu nudi dhravida moolam tho athi pracheena bhasha ayina vyavaharika bhaasha..
Kani lipi roopena adhikaara dharpam thechukovadaniki veyila samvathsaralu pattindhi..
Nannayaa kalam varaku telugu saahithyam , roopaniki nochukoledhu..
Aadhi maanavudi kaalam avasheshaalu telugu dheshala naduma adharalu labhisthummayi..(siddhipet , jangama, warangal pranthaallo labhinchina avasheshaalu ,adharalu,.recent ga...)
Telugu ancient third language in the world
Which ones are before?
Nice work :)
దేశ భాషలందు తెలుగు లెస్స.
Telugu Bhashaa goppathanam telugujathi nindudanm telusukunnavariki Teluge oka muuladhanam.Papancha Bashalalone goppa Bhasha.Samskrutam ki daggira ga vndi.Padyalu only teluguvari sottu matrame.Entha goppakavulu manavare.
ಅ ಆ ಇ ಈ 👉 KANNADA
అ ఆ ఇ ఈ 👉 TELUGU
👉 Why two languages are very similar...??????
ಎರಡೂ ಸಹೋದರ ಭಾಷೆಗಳು
తెలుగు పధానికి , నుడికి మూల స్తంభం " త్రిలింగ దేశ " వ్యవహార (మాటలదే )నుడి.. అతి ప్రాచీనం,
ఆది మానవుడి కాలం తెలుగు ధీశల నడుమ అధరాలు లభిస్తున్నాయి..(సిద్ధిపేట , జంగమ, వరంగల్ ప్రాంతాలలో గెలిచిన అవశేషాలు ,అధారాలు,.ఇటీవలి గా...
ద్రవిడ నుడి (భాష) అనగ , తెలుగు , తమిళం, కన్నడ లా ద్రవిడ రూపం..
ఆ తరువాత ప్రత్యేకంగా రూపం చెందాయి..
త్రిలింగ దేశం ఇప్పటి "తెలంగాణ మరియు కొన్ని పరివాహక ప్రాంతాలు కలగలిపి ఒక్క కూటమి దేశంలో ఉంది..
తెలంగాణ "కాళేశ్వరం శివ ఆలయ , పరివాహకము నుండి , రాయలసీమ శ్రీ శైలం మల్లికార్జున ఆలయ పరివాహక ప్రాంతాలు,
కోస్త భీమేశ్వర దేవాలయ పరివాహక ప్రాంతాలు కలుపుకొని తెలుగు దేశం ఉంది..
మధ్య భారత దేశం నుండి వేయి సంవత్సరాల క్రింద వచ్చిన "ఆంధ్రుల" వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలిసి , కొన్ని వేల సంవత్సరములు గా తెలుగు నుడి రూపం కొత్త మార్పు చెందింది..
తెలుగు నుడి ద్రవిడ మూలం తో అతి ప్రాచీన భాష అయిన వ్యవహారిక భాష..
కని లిపి రూపేణా అధికార దర్పం తెచ్చుకోవడానికీ వేయి సంవత్సరములు పట్టింది..
నన్నయ కాలం వరకు తెలుగు సాహిత్యం , రూపానికి నోచుకోలేదు..
తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు ఇలా..
తెలుగు వ్యవహారికం గ్రాంధికం, ప్రాచీనం,
Rey lanjalakodaka telugu putinde Andhra lo ra kojha
❤❤❤